Saturday, September 5, 2026

Housewife by title… full-time patient by reality! | Nutripolitics |Diet |Gym| housewife | Workout

Housewife by title… full-time patient by reality! | Nutripolitics |Diet |Gym| housewife | Workout

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=X0UyfZvVVMc



Transcript:
(00:00) మన అమ్మాయి ఏజ్ లో ఉన్న చాలా మందిని మనం అబ్సర్వ్ చేస్తే ఏ పని చేసినా గాని ఒక 10 నిమిషాల తర్వాత నాకు చేతన అవ్వట్లేదు నాకు అలుప వస్తుంది అంటారు. ఈ బ్యాచ్ లో ఉన్నోళ్ళందరక కూడా మార్నింగ్ లేచిన వెంటనే నాకు చేతన అవ్వట్లేదు అంటారు బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే నాకు చేతన అవ్వట్లేదు అంటారు లంచ్ తిన్నా కూడా నాకు చేతన అవ్వట్లేదు అంటారు స్నాక్స్ తిన్నా కూడా నాకు చేతన అవ్వట్లేదు అంటారు.
(00:17) ఆఖరికి డిన్నర్ తిన్నా కూడా నాకు చేతన అవ్వట్లేదు అంటారు. మరి ఇంత ఫుడ్ తింటూ కూడా వీళ్ళకి ఎందుకు చేతన అవ్వట్లేదు ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది యూజువల్ గా ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కానీ లేదా వాళ్ళు ఉండాల్సిన ఐడియల్ వెయిట్ కన్నా ఒక 10 15 కిలోలు ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళకి ఎంత తిన్నా కానీ వాళ్ళకి చేతన అవ్వదు. ఇప్పటిదాకా రెస్పాన్సిబిలిటీ అనే పేరు చెప్పి నువ్వు మీ ఫ్యామిలీని సాకింది చాలు ఇక నీకు నువ్వు సాక్కునే టైం వచ్చింది.
(00:37) బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కొంచెం తగ్గించి కొంచెం 10 15 కిలోల వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చెయ్. చిన్నప్పుడు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ విన్నా ఇంటిని చూస్తే ఇల్లాలని చూసినట్టే అని కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ స్టేట్మెంట్ ఒక పులక స్టేట్మెంట్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు మాత్రం బాగానే నీట్ గా పెడుతున్నారు కానీ ఇంట్లో ఉన్న ఇల్లాలకి మాత్రం ఒంటి నిండా రోగాలి.
(00:53) చాలా మంది చెప్తారు నేను వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేశనండి కానీ మా ఆయన నేను వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ చేయట్లేదు. మా పిల్లలేమో ఊరినే 10 నిమిషాలకు ఒకసారి వచ్చి అది ఉండు ఇది ఉండు అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి రకరకాల వంకాలు చెప్తారు. కమాన్ గాయస్ ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా ఉండేవే.
(01:08) మన కళ్ళ ముందే చాలా మంది ఆడవాళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ జాబులు చేస్తూ ఇంట్లో పని చేసుకుంటూ కూడా శుభ్రంగా వెయిట్ లాస్ అవుతున్నారు. మరి వాళ్ళు మీలాగా వంకలు పెట్టట్లేదే ఎందుకంటే మీరు బేసిక్ గా వంకలు పెట్టడంలో పిహెచ్డి చేశారు కానీ డైట్ ప్రొటోకాల్స్ ఫాలో అవ్వడంలో కనీసం ఒకటో తరగతి కూడా పాస్ అవ్వలేకపోయారు.

No comments:

Post a Comment