ఒక బ్రహ్మచారికి మరియు ఒక గృహస్తుడికి తేడ ఏమిటి? #bramhacharya #telugubhakti ##bhagavadgita #life
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1BNVnIIvB2k
Transcript:
(00:00) ఒక బ్రహ్మచారికి మరియు ఒక గృహస్తునికి తేడా ఏమిటి హరే కృష్ణ బ్రహ్మచారికి గృహస్థకు అంటే కొన్ని ముఖ్యమైన తేడాలు మనం చర్చిస్తాం. ముఖ్యంగా బ్రహ్మచారి అంటే వివాహం కానటువంటి వ్యక్తి వివాహం అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి గృహస్థ అని అంటారు. వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచర్య శిక్షణ అనేది పొందేవాళ్ళు ఎందుకంటే ఎవరైతే బ్రహ్మచర్య శిక్షణ పొందుతారో వాళ్ళు వివాహం తర్వాత కూడా ఇంద్రియ నిగ్రహాన్ని చేయగలుగుతారు.
(00:33) [సంగీతం] కేవలం బ్రహ్మచర్య ఇంద్రియ నిగ్రహం కాదు గృహస్థ కూడా ఇంద్రియ నిగ్రహం చేయాలి. కానీ గృహస్థకు లైసెన్స్ అనేది ఇవ్వబడింది. [సంగీతం] సో బ్రహ్మచర్యకు ముఖ్యంగా స్త్రీతో సాంగత్యం పూర్తిగా నిషేధించబడింది. ఏ విధంగా కూడా మానసికంగా శారీరకంగా ఆలోచన పూర్వకంగా పూర్తిగా అన్ని విధాలుగా స్త్రీతో సాంగత్యం అనేది నిషేధించబడింది.
(00:53) [సంగీతం] కానీ గృహస్థకు అతనికి తన భార్యతో సాంగత్యం అనేది తీసుకోవచ్చు. ఇంకా అవసరమైతే సంతానం కోసం మైతునాన్ని కూడా చేయవచ్చు. అది లైసెన్స్ ఇవ్వబడింది. [సంగీతం] అంటే ఆ వ్యక్తి నియమ నిబంధనల ప్రకారం ఆ ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం ఆ స్త్రీ యొక్క సాంగత్యాన్ని [సంగీతం] భార్యతో ఇవ్వవచ్చు అతనే గృహస్థ సో అది ఒక ముఖ్యమైనటువంటి తేడా తర్వాత జీవన విధానంలో బ్రహ్మచర్య బ్రహ్మచారి అంటే ఆయన ఆ భార్య కోసం పిల్లల కోసం సంతానం కోసం బంధువుల కోసం కష్టపడి పోషించాల్సిన అవసరం లేదు.
(01:29) మామూలు బ్రహ్మచారి అనేది సమాజం పోషిస్తుంది లేదంటే ఆయన గృహస్తులు [సంగీతం] ఆయనను పోషిస్తారు. అదే గృహస్థ అంటే ఆయనకు బాధ్యత ఉంది భార్య యొక్క బాధ్యత పిల్లల యొక్క బాధ్యత కుటుంబం యొక్క బాధ్యత బంధువుల యొక్క బాధ్యత సమాజం యొక్క బాధ్యత అందరి బాధ్యత ఉంది కానీ బ్రహ్మచారికి ఒకే ఒక బాధ్యత గురువు యొక్క ఆదేశ పాలన అదే ఆయనకు ముఖ్యమైన బాధ్యత.
(01:48) అందువల్ల 75% ఆయన లిబరేటెడ్ అంటే 70% ముక్తి చెందినట్టే ఇంకా 25% మాత్రం పని చేయాల్సి ఉంటుంది. అదే గృహస్థ అంటే ఆయన భార్య పిల్లలను కూడా ఉద్ధరించాల అతను ఉద్ధరించుకోవాల [సంగీతం] సమాజాన్ని కూడా ఉద్ధరించుకోవాల కాబట్టి ఆయన యొక్క బాధ్యతనూటికి 100 శాతం ఉంటుంది. సో ఇవి ముఖ్యమైనటువంటి యొక్క తేడాలు హరే కృష్ణ
No comments:
Post a Comment