Tuesday, August 23, 2022

నేటి మంచిమాట.

 నేటి మంచిమాట. 

ఉత్సాహంతో శ్రమించడం 
 అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు.. 

 🍃🌹సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే కానీ 
 సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం.. 

 🍃🥀మనిషి నీటిలో చేపలా ఈద గలుగుతున్నాడు...పక్షిలా ఆకాశంలో ఎగరగల్గుతున్నాడు..టెక్నాలజీ తో అన్ని విధాలుగా దూసుకెళ్తున్నాడు..కానీ ఈ భూమి మీద మాత్రం మనిషిలా బతకాలేకపోతున్నాడు.. 

 🍃🌻ఒక మనిషి,ఇంకొక మనిషిని ఇష్టపడుతాడు,కానీ, అతని మేధావితనాన్ని ఇష్టపడడు..? ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు..!నచ్చని మనిషి గురించి మాట్లాడకండి,ఇష్టం లేని వ్యక్తిని తలవకండి,మనల్ని చులకన చేసే,మనసుల్ని అస్సలు పట్టించుకోకండి.. 
 అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం..!! 

శుభోదయం తో మానస సరోవరం 👏 

No comments:

Post a Comment