☀️━════ ॐ ════━☀️
*శుభోదయం*
☀️━════ 🙏 ════━☀️
*వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు , కానీ చర్చించుకొంటే ఇద్దరు గెలుస్తారు*
*ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి*
━════════════━
*మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు.*
*అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోరాదు.!*
━════════════━
*ధర్మో రక్షతి రక్షితః*
☀️━════ ॐ ════━☀️
❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
*☀️ ఉషా కిరణాలు*
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ఒకరిని కించపరచి తమని గొప్పగా
చూపించుకోవడం బలహీనుల లక్షణం.
ఒకరు బాగుంటే చాలు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం.
━═════━━═════━
ఒంటరిగా ఉన్న అక్షరాల కన్నా,
అవే అక్షరాలు జతకడితే… మరింత
అర్థవంతమైన పదాలు, వాక్యాలుగా మారిపోతాయి.
అలాగే
మంచివారితో స్నేహం వల్ల మన జీవితము కూడా మరింత అర్ధవంతంగా మారిపోతుంది...!!!
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ఓం మధుసూదనాయ నమః
☀️━════ 🙏 ════━☀️
No comments:
Post a Comment