Tuesday, December 12, 2023

సజీవ సత్యాలు

 ❁┈┈┈┈┈   ॐ    ┈┈┈┈┈❁
      ☀️ ఆదివారం ఆణిముత్యాలు            
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
               *• సజీవ సత్యాలు •*

*మనిషిలో అహం తగ్గిన రోజున*

*ప్రేమ అప్యాయత అంటే ఏమిటో  అర్ధం అవుతుంది*

మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ వుండరు.
మనిషికి జీవితాంతం తోడుగా వుండేది...
తన గుండె ధైర్యమే."  డబ్బును సంపాదించినంత తేలిగ్గా...
ప్రేమను సంపాదించలేవు...
ప్రేమను సంపాదించినంత తేలిగ్గా...
డబ్బును పంచలేవు...
ఈ రెండింటిలో ఏది మీ వెంట వస్తుందో...
అదే విలువైనది... చేతినిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడ చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది.✌️
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
                ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
  పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
       భారతీయత కూడా నేర్పండి

   🙋🏻‍♂️ జై హింద్  🇮🇳  జై భారత్  🫡

No comments:

Post a Comment