నాభి విజ్ఞానం
బొడ్డు అనేది సృష్టికర్త అందించిన అద్భుతమైన బహుమతి.
సైన్స్ ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత సృష్టించబడిన మొదటి భాగం బొడ్డు .
ఇది సృష్టించబడిన తర్వాత బొడ్డు తీగ ద్వారా తల్లి మావికి కలుస్తుంది.
సైన్స్ ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత, బొడ్డు 3 గంటల పాటు వెచ్చగానే ఉంటుంది.
శరీరం లోని సిరలన్నీ బొడ్డు తో అనుసంధానించబడి ఉండటం వలన ఇది శరీరానికి కేంద్ర బిందువుగా మారింది
రాత్రి పడుకునే ముందు బొడ్డు లో 3 చుక్కల స్వచ్ఛమైన నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేసి బొడ్డు చుట్టూ అర అంగుళం విస్తరించే విధంగా కొంచెం సేపు
మసాజ్ చేయాలి
బొడ్డు లో నూనె ఎందుకు వేయాలి అంటే
బొడ్డు ఏ సిరలు ఎండిపోయాయో గుర్తించి, వాటికి
ఈ నూనెను పంపుతుంది
బొడ్డు కు నూనెను వేయడం వలన
కళ్లు పొడిబారి నా,
కంటి చూపు మందగించినా,
రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేక పోయినా,
కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయినా ,
ప్యాంక్రియాస్ సమస్యలూ , చర్మం,మడమలు, ముఖం మరియు పెదవులు పగిలిపోవడం
మోకాళ్ల నొప్పులు, వణుకు, నీరసం, కీళ్ల నొప్పులు, పొడి చర్మం వంటి వాటిని నయం చేస్తుంది.
గోళ్లలో ఫంగస్ కి నివారణ గా కూడా పనిచేస్తుంది
శిశువుకు కడుపునొప్పి వచ్చినప్పుడు సాధారణంగా ఇంగువ మరియు నీరు లేదా నూనెను కలిపి బొడ్డు చుట్టూ అప్లై చేస్తే నిమిషాల్లో నొప్పి నయమవుతుంది.
మంచం పక్కన కొబ్బరి నూనెతో ఒక చిన్న డ్రాపర్ బాటిల్‌ను ఉంచుకుని నిద్రపోయే ముందు నాభిపై కొన్ని చుక్కలు వేసి మసాజ్ చేయడం వలన చాలా ఉపయోగము లు కలవు
సేకరణ
No comments:
Post a Comment