Saturday, November 9, 2024

 *_తాకి చెడిన వాడు ఇంద్రుడు, తాకకుండా చెడిన వాడు రావణుడు._*

*_చెప్పడం వల్ల చెడిన వాడు విశ్వామిత్రుడు, చెప్పక పోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు._* 

*_ఇవ్వడం వల్ల చెడిన వాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడిన వాడు దుర్యోధనుడు._*
 
*_Sooooo మనం ఎలా బ్రతికినా మనల్ని వేలెత్తి చూపి విమర్శించే వాళ్ళు మన చుట్టూ ఉండే ఉంటారు._* 

*_అందుకే ఉన్న ఒక్క జీవితాన్ని ఎవ్వడి గురించి పట్టించుకోకుండా బిందాస్ గా మనకి నచ్చినట్టు బ్రతికి దర్జాగా పోదాం మిత్రులారా 😜_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🌸🙇‍♂️🌸 🌹🌹🌹

No comments:

Post a Comment