Saturday, November 9, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*నిరంతర ఆత్మ ధ్యానంలో "శరీరమే నేను" అనే అహంభావం నశిస్తుంది. అందువలన మనోనాశం సిద్ధించటమే అనేక జన్మలలోని భక్తి యొక్క అభ్యాసాతిశయ ఫలితం.*

ఒకణ్ణి పాపి అనడం ఎంత తప్పో.
మరొకణ్ణి పుణ్యాత్ముడు 
అనడం కూడా అంతే తప్పు..
కారణమేమంటే-
ఇద్దరూ జగన్నాటకంలో పాత్రదారులే!!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.478)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం!?*
               
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment