Sunday, December 28, 2025

Dr.Harish Tenneti: నమ్మితేనే చీట్ చేయగలరు..నమ్మకం పోతే.. | Emotional Cheating

Dr.Harish Tenneti: నమ్మితేనే చీట్ చేయగలరు..నమ్మకం పోతే.. | Emotional Cheating

 https://m.youtube.com/watch?v=nJxlbtPWxSE


https://www.youtube.com/watch?v=nJxlbtPWxSE

Transcript:
(00:06) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు చీటింగ్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర జరుగుతున్న చాలా ఈజీగా నార్మలైజ్ చేసేసిన ఒక పదం కాకపోతే ఎమోషనల్ చీటింగ్ ఒకటి ఫిజికల్ చీటింగ్ ఒకటి ఉంటుంది ఏది డిఫరెన్స్ ఉంటుంది ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది దేని వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్ తో మాట్లాడదాం.
(00:32) హలో స్వామి నమస్తే నమస్తే స్వామి శరణం అయ్యప్ప బాగున్నాను ఓకే సో చీటింగ్ ఈ మధ్య అయితే మొన్న ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అది ఎందుకంటే వరల్డ్ కప్ ఛాంపియన్ ఒక ఆవిడ సో అలా జరిగిపోయింది. చీటింగ్ అనేది ఫస్ట్లీ విల్ దే చూస్ టు డూ ఇట్ ఆ సిచువేషన్స్ వల్ల అలా జరిగిపోయింది అని చెప్పి కప్పి పుచ్చుకునే అవకాశం ఉంటుందా వాళ్ళకి ఎవరికైనా ఆ చీటింగ్ ఎప్పుడు ఇంటెన్షనల్ చీటింగ్ ఎప్పుడు బై మిస్టేక్ చీట్ అవ్వదు ఓకే ఓకే తెలిసి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు బట్ తెలుసు తప్పు చేస్తున్నామ అని తెలుస్తుంది.
(01:10) ఇది సత్యం ఎవరు అనుకున్నా అనుకోకపోయినా తెలిసే చేస్తారు. ఆ నిమిషానికి చేసి ఆ నిమిషానికి తెలిసే చేస్తారు. ఆ నిమిషానికి కంట్రోల్ చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి ఏదో ఆశలు ఉండో చేసినా చీటింగ్ ఇస్ చీటింగ్ అది ఇంటెన్షన్ లేదు. ఓకే ఒకరోజు చీటింగ్ రెండో రోజు నువ్వు ధైర్యంగా వచ్చి మొహం మీద చెప్పలేకపోతే అది నిజమైన మోసం. కరెక్ట్ చీట్ చేశవు నెక్స్ట్ టైం చేయలేను నాకు అది ఎందుకో అయిపోయింది నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అండ్ యు పనిష్ మీ వాట్ ఎవర్ వే ఐ యమ్ రెడీ ఫర్ ఇట్ ఇస్ డిఫరెంట్ యా ఓకే బట్ చీట్ చేస్తూ దాన్ని కవర్ చేస్తూ దొరికిన తర్వాత నాకు అదేదో బై మిస్టేక్ అయిపోయింది ఇస్ రాంగ్ ఆల్వేస్
(01:49) ఓకే ఓకే అది ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే జనరల్ గా చీటింగ్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎమోషనల్లీ అన్మెట్ నీడ్స్ అంటాము ఓకే అన్మెట్ నీడ్స్ గాని లేకపోతే డిస్సాటిస్ఫై డిసనెన్స్ ఎమోషనల్ డిసనెన్స్ అని రెండు కారణాలు కలవనప్పుడు ఎమోషనల్ డిసెన్స్ వచ్చి రెండు ఒక లాజిక్ ఒక లాజిక్ మ్యాచ్ కాకపోతే వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బ్ అవుతారు.
(02:12) అండ్ దానికి మన మైండ్ ఆల్వేస్ కారణాలు చూపిస్తుంది. నేను ఇలా చేయడానికి గల కారణం అలా మ్ అన్నట్టుగా అలా జరిగింది కాబట్టి ఒకటి ఇలా చేశాను అని చూపిస్తారు. ఇది జనరల్ గా అన్ని చోట్ల ఉంటుంది. ఒకడు హెల్మెట్ లేకుండా దొరికాడు. ఉమ్ ఓకే పోలీస్ చలాన్ రాస్తుంటే రోడ్లన్నీ బాగున్నాయా రోడ్లు ఏం చేస్తున్నారు మరి మీరు ఇట్లా వేసారా అని ఏదో అన్నా ఆ రోడ్లు బాగలేకపోవడానికి నీ హెల్మెట్ వేసుకోవడానికి సంబంధం లేదు దిస్ ఇస్ రాంగ్ అది రాంగ్ రోడ్లు బాగలేవు ఇస్ రాంగ్ సో ఈ రెండిటిని మనం కలపలేము ఎట్లాగో అలాగే నీకు మీ హస్బెండ్ ఆ వైఫో నీకు సరిగ్గా చూసుకోకపోయి ఉండొచ్చు నీతో చాలా
(02:51) రూడ్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు కొట్టి ఉండొచ్చు తిట్టు ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ నువ్వు తప్పు చేసే హక్కు లేదు. ఎస్ సో ఈ రెండు ఆర్ డిఫరెంట్ చాలా మంది చీట్ చేసేవాళ్ళు ఇంటికి వెళ్తే నా పెల్లంతో నేను భరించలేక నేను ఇంకా ఆఫీస్ లో ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఉన్నారు.
(03:08) సో నేను అంటాను ఓకే ఇంట్లో భరించలేకపోతున్నావు కదా అది ఎండ్ ఇట్ అప్ అది క్లోజ్ ఇట్ దెన్ గో యా అక్కడ వదిలేసి ఇక్కడ ఆ అది మొత్తం క్లియర్ చేసేసుకొని డైవర్సో లేకపోతే చెప్పేసో లేకపోతే ఎండ్ చేసేసుకొని దెన్ మూవ్ ఆన్ అది కరెక్ట్ ఎస్ అదే నువ్వు ఇక్కడ చీట్ చేసేసి దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటే చీట్ చేసినట్టే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ జరిగేది ఒకసారి ఎమోషనల్ గా మనం ఎవరినైనా చీటింగ్ చేస్తున్నామ అంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ చాలా డిస్ట్రస్ట్ డెవలప్ అయిపోతుంది.
(03:40) డిస్ట్రస్ట్ వల్ల ఏమవుతుందంటే నేను చాలా నమ్మాను ఆ నమ్మకం పోయింది అనే వెలితి యు కెనాట్ సాల్వ్ ఇట్ ఎవరికీ కూడా అలా నన్ను వాడుకోబడ్డాను నేను చీట్ చేయబడ్డాను అని తెలిస్తే అది తట్టుకోలేని బాధ అది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంత కవర్ చేసినా సెట్ కాదు. మళ్ళీ ఆ నమ్మకాన్ని అసలు తీసుకోరాదు రాలేము నమ్మకం అయితే తిరిగి రాదు అండ్ ఇలాంటప్పుడే మన ఇగో ఏం చేస్తుందంటే వాళ్ళ మీద పుష్ చేయడానికి ట్రై చేసి ఒకటి బ్లేమ్ గేమ్ వాళ్ళని బ్లేమ్ చేయడం ఒకటి రెండు ఓవర్ పవర్ దెమ వాళ్ళని ఏదో రకంగా ఓవర్ పవర్ చేసి ఫిజికల్ గాను ఎమోషనల్ గాను కొట్టి డ్రైన్ చేసి నోరు
(04:20) మూయించడం జరుగుతుంది. మ్ ఈ వీటితో పాటు సైకలాజికల్ గా బ్యాండ్ వేస్తారు. అంటే ఈమె కూడా బయట నేను ఒక అతన్ని చూశను ఆమె ఫోన్ లో ఏదో ఒక మెసేజ్ పట్టుకొని నువ్వు చేయలేదానే అని మాట్లాడేవాడిని చూసాను. అందుకని ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అబ్బాయిని అమ్మాయి అనట్లే అమ్మాయి అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. బట్ పాయింట్ ఈస్ ఇలాంటివి బయటిక వస్తాయి.
(04:43) ఒకవేళ చీట్ చేసి దొరికితే వాళ్ళు ఏదైనా ఓవర్ పవర్ చేయడానికి ఆర్ మన మీద బ్లేమ్ వేసేయడానికి ఆర్ ఇలాగా ఎలా అంటే ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని కూడా చేస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇలాంటివి జరుగుతున్నప్పుడు స అందరం మనుషులం కదా ఎప్పుడైనా తప్పు చేస్తాం కదా దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఉమ్ ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అండ్ దే రియలైజ్డ్ ఇట్ అరే నేను తప్పు చేశాను కమ్ బ్యాక్ అలా అయితే మాత్రం వాళ్ళు ఎన్ని రోజులు పనిష్ చేశాను అన్ని రోజులు తీసుకొని బయట పడాలి.
(05:13) నేను చెప్పాను కదా నీకు మారాను కదా ఇంకేం కావాలి నీకు అనే స్టేజ్ కి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళకి ఏం కావాలన్నా సరే అది చేయగలగాలి ఒక స్టెప్ ముందుకు వెళ్లి ఓకే ఐ విల్ టేక్ మై పనిష్మెంట్ బికాజ్ ఐ హవ్ కమిటెడ్ రాంగ్ అనేది తెలియాలి రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్. హమ్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఒక కపుల్ ని చూశాను.
(05:34) ఎప్పుడో ఒక్కసారి ఆయన ఎవరో అమ్మాయితో మాట్లాడడము బ్యాడ్ గా విశేషాలు ఉండడము చూసింది. తర్వాత ఆ అమ్మాయి సెపరేట్ అయిపోయింది సెపరేట్ అయిపోయాడు అయిపోయి ఫోర్ ఇయర్స్ అయింది. కానీ ఇప్పటికీ కూడా అతను ఫోన్ పట్టుకొని పక్కక వెళ్తే ఏమ భయపడుతున్నాం. ఏం చేస్తున్నాడు అని నేను అంటాను 24 అవర్స్ అడిగినా కూడా ఫోన్ ఇవ్వాలి. దట్ ఇస్ ద ట్రస్ట్ యు హావ్ టు రీబిల్ట్ ఆన్ హర్ ఓకే అది నీ బాధ్యత సో ఒకసారి తనకు అలాంటి డౌట్ వచ్చింది నువ్వు తెలుసుకున్నావు అయింది కాబట్టి ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టు ప్రూవ్ యువర్ వైఫ్ దట్ నో నేను తప్పు చేయను ఇంకా ఒకసారి జరిగిందని నువ్వు ప్రూవ్
(06:07) చేసుకోవాలి అది నీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీ బాధ్యత అది ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలైనా అయినా కూడా ఎందుకు ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళు ఏమైతది అంతే నీకు నిజంగా ఏమి కాదు అని తెలిసిన రోజున ఇట్ విల్ బి దేర్ యా ఓకే ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ దానికే నిజంగా ధర్మం అండ్ గట్టిగా ఉండడం రావాలి. హ్ దట్ నేను ఎప్పుడు చెప్తుంటాను చీట్ జరిగే మోమెంట్ లో నీకు తెలుస్తుంది.
(06:31) ఎస్ తెలిసినప్పుడు వన్ హ్యాండ్ డిస్టెన్స్ అని డిసైడ్ అయిపో నేను చాలా మందిని కపుల్స్ ని కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు నమ్మరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలాంటి అమ్మాయి అలాంటి పని చేసిందా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి అలాంటి మాట మాట్లాడాడా అనిపిస్తుంది. అబ్బాయి గాని అమ్మాయి గాని అండ్ ఈ రిలేషన్షిప్స్ లో జరిగినప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళ క్లోజ్ సీక్రెట్స్ చెప్పేస్తారు.
(06:55) ఎస్ ఓకే ఒక అమ్మాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక థర్డ్ అమ్మాయి ఎవరో వస్తుంది. ఆమెకి ఇవన్నీ చెప్పేస్తాడు వీడు మొత్తం సీక్రెట్స్ దే విల్ ఫీల్ సో బ్యాడ్ దట్ అరే నా సీక్రెట్స్ లేకపోతే మన మధ్యలో ఉండేవి ఎందుకు వాళ్ళకి చెప్పావు అని వీడు ఏ క్యాజువల్ గా చెప్పాను అనే దాంట్లో ఉంటాడు. సో ఇలాంటి మిస్ కమ్యూనికేషన్స్ వస్తాయి సో నెవర్ డూ దట్ ఓకే ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో సీక్రెట్స్ ఆర్ ఇంటి గుట్టు బయట ఎంత క్లోజ్ అయినా చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు అంటే చెప్పొద్దు సెకండ్ వాళ్ళు ఎంత ప్రేమ మూర్తులైనా సరే
(07:34) నువ్వు ఒకసారి ప్రేమించాక వన్ హ్యాండ్ డిస్టెన్స్ య ఏదన్నా కానీ ఆఫీస్ లో నిజంగానే అత్యద్భుతమైన అమ్మాయో అబ్బా ఉన్నా నాకు పెళ్లి అయింది బాస్ ఎంతైనా నేను ఐ అడ్మైర్ బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది చాలా బాగుంటాడు అడ్మైర్ ఏదున్నా సరే వన్ హ్యాండ్ డిస్టెన్స్ నేను ఆ నా లిమిట్ దాటను నువ్వు ఏదైనా చెయ్ నైట్ టైం కూర్చున్న మెసేజ్లు చేయడాలు అవసరం లేదు యు డోంట్ హావ్ టు డూ దట్ య యు డోంట్ హావ్ టు డూ దట్ ఎందుకంటే ఒకసారి అది లోపలికి వస్తే క్యాజువల్ టాక్ే చాలా ఘోరమైన టాక్స్ గా మారుతాయి.
(08:09) సో డోంట్ డు దట్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు ఎందుకంటే ఫస్ట్ లోనే మనం ఆపగలిగితే తర్వాత చాలా డామేజ్ ఆపుతాం. సో డోంట్ డూ దట్ ఓకే సో చీటింగ్ విషయానికి వస్తే వాళ్ళు చీట్ చేస్తారు అని చెప్తే నమ్మలేము కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు లో ఎంత ప్రేమిస్తాడు ఆ అమ్మాయి కోసం ఏమైనా చేసేయడానికి రెడీగా ఉంటాడు గ్రౌండ్ కి తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాడు ఆమె వరల్డ్ కప్ గెలిచే వరకు వెయిట్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలు ఆ ప్రేమ ఎందుకని సడన్ గా ఇంకొకరితో చాట్ చేయడమో లేకపోతే ఇంకొకరితో మిస్ బిహేవ్ చేయాలనే ఆలోచన వస్తుందని ఈ అమ్మాయికి అసలు అనిపించదు కదా నా మీద అంత
(08:45) ప్రేమ ఉన్న అతను నన్ను అర్థం చేసుకునే అతనికి కి ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ ఉంటదని ఆవిడ ఎందుకు అనుకుంటది వెరీ ఇంపార్టెంట్ ది ప్రేమ వేరే ఇట్లాంటి కోరికలు వేరే ఓకే అండ్ అందులో కొంతమంది మగవాళ్ళకి ఆ బుద్ధి పోదు. ఓకే ఇదొకటి రెండోది టు చీట్ సం వన్ మ్ అంత నమ్మిస్తేనే చీట్ చేయగలరు. అంత నమ్మిస్తేనే చీట్ చేయగలరు. నమ్మకంగా ఉంటుంది నా ఫోన్ చెక్ చేయదు అన్నప్పుడే అలాంటి పనులు చేసే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి.
(09:18) ఓకే అండ్ నిజంగా కూడా అలాంటి సిచువేషన్ అలాంటి సందర్భం వస్తే నీ నీ ప్రేమ నిన్న అట్లా కాపాడలేకపోతే అది ప్రేమ కాదు కాదు అది ప్రేమ కాదు ఏదో సం ప్రొజెక్షన్ ఏదో అలా ఉండాలి అని అనుకొని సినిమాటిక్ గా చూసుకోవడం తప్పితే నిజం ప్రేమ ఉన్నవాడికి ఆమె తప్ప ఈ ప్రపంచంలో ఇంకోళ్ళు కనిపించరు. నేను ఐ హవ్ సీన్ దట్ ట్రూ లవ్ లో ఉన్నవాడు ఎంతమంది అమ్మాయిలు అలా తిరుగుతున్నా డజంట్ మేటర్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అంతే యా ఇది నిజం అది రియల్ ప్రేమకు ఉండే గొప్పతనం అది అండ్ నేను ఎప్పుడూ అంటుంటాను కదా ప్రేమ ఉన్నచోట నీకు నమ్మకం ఉండాలని గాని లేకపోతే ప్రేమ ఉన్న చోట మోసం జరగదు అని కానీ లేదు
(09:59) ప్రేమ హాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇవన్నీ జరిగే ఛాన్సులు ఉంటాయి. ఓకే నేను చూసాను ఒక అబ్బాయిని నిజంగా అమ్మాయి అంటే ప్రేమ కానీ వాడికి ఉన్న ఫైనాన్షియల్ సిచువేషన్ లో ఆమె దగ్గర నుంచి గోల్డ్ తీసుకెళ్ళాడు డబ్బులు తీసుకెళ్ళాడు నాకు ఇష్టమే నేను నువ్వు అంటే అంటాడు. ఓకే కానీ ఆమె మొత్తం మోసపోయింది ఉన్న డబ్బులన్నీ పోయాయి వాడు రికవర్ అయ్యే స్టేజ్ లో కూడా లేడు.
(10:20) ఇష్టపడ్డాను సార్ ఏం చేయాలి అంటాడు. నో ప్రేమ వేరే ఇష్టపడు దూరంగా కూడా ఇష్టపడు. కరెక్ట్ వదిలిపెట్టు ముందు అలాంటి వాడిని ఎందుకంటే ఇంట్లో నుంచి డబ్బు తెచ్చేసింది బంగారం ఉంటే బంగారం ఇచ్చేసింది వాడు ఇంకా కూడా అదేదో యప్స్ లో పెట్టేసేసి డబ్బులు వచ్చేస్తాయి. మ్ ప్రేమిస్తున్నా సార్ ఏం చేయాలి సార్ సపోర్ట్ చేయాలి కదా అంట అదేం సపోర్ట్ షుడ్ నాట్ డ దట్ అక్కడే నువ్వు యస్ ఏ పర్సన్ నించోగలగాలి అండ్ గాడ్ అలాంటి ప్లేస్ తోనే చెక్ చేస్తాడు అనిపిస్తది నాకు దట్ వేర్ యు ఆర్ వల్నరబుల్ అక్కడ కొడతాడు వేసి నువ్వు నిజంగా కూడా నిలబడగలవా నీకు అలాంటి సందర్భం వస్తే
(10:56) అలాంటి తప్పుడు పని ఏంటి నా నా బాయ్ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ తోనో లేకపోతే బెట్టింగ్ యాప్స్ లోనో లేకపోతే ఇంకోటి దేంట్లోనో వ్యసనాల్లోనో పడిపోతే ఐ విల్ నాట్ డు దిస్ నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది. డజంట్ మీన్ దట్ ఐ విల్ సపోర్ట్ యువర్ నాన్సెన్స్ అనేది నించోగలగాలి. ఓకే ప్రేమ ప్రేమ అనే పేరుతో వీక్ అయిపోకూడదు కౌరవులకి వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టుగా ఒప్పుకోదు మనం పాండవుల సైడ్ గా ఉండాలి మనం కరెక్ట్ మార్గంలో ఉండాలి అనేది నిజం ఓకే ఇది తెలుసుకోవాలి.
(11:28) ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసా వేరా ఒక అబ్బాయి అడుగుతుంటాడు ఒకవేళ నీ బాయ్ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం మీకు చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తాడు అంటే నాకు చెప్పి తను నిజంగానే ఇంకో అమ్మాయికి అట్రాక్ట్ అయి అక్కడ వెళ్తే ఐ యమ్ ఓకే నాకు చెప్పకుండా దాచిపెట్టి సీక్రెట్ గా తన దగ్గరికి వెళ్ళేసి నన్ను చీట్ చేస్తే నేను అది యాక్సెప్ట్ చేయను అది నాకు ఎమోషనల్ చీటింగ్ అవుతది ఐ నెవర్ యక్సెప్ట్ దట్ బట్ ఫిజికల్ చీటింగ్ ఇస్ ఫైన్ విత్ మీ అని చెప్తది.
(11:53) య అసలు దీన్ని ఎలా చూడాలి చాలా చాలా తప్పు బట్ ఒక అట్లీస్ట్ వన్ పాయింట్ యస్ ఏ థెరపిస్ట్ నేను వన్ పాయింట్ గా అట్లీస్ట్ చెప్పడం వరకు యక్సెప్ట్ చేశడు చెప్పింది విన్నాడు ఇస్ గుడ్ గుడ్ కమ్యూనికేషన్ య నాకు చెప్పి అట్లీస్ట్ నాకు అట్లా ఉంది అని వెళ్తే ఓకే మ్ బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ యక్సెప్ట్ చేయడం అనేది నువ్వు అలవ్ చేస్తున్నట్టు చీట్ చేయడానికి ఓకే సో షుడ్ నెవర్ డు దట్ నెవర్ డు దట్ నేను ఇంకా దాన్ని ఇంకా పాలిష్డ్ వేలో చెప్తాను.
(12:22) ఉమ్ నా కొడుకు నాతో చెప్పెళ్లి తాగుతాడు. చెప్పకుండా తాగితే నాకు నచ్చదు సార్ కాని చెప్పి వెళ్లి తాగుతాంటే తాగుడు తాగుడు అలవాటే బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ే ఇంకో అమ్మాయి దగ్గరికి నేను చెప్పి వెళ్తాడు అంటే తప్పే అది ఎలాగనా తీసుక అందుకే మనకి క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే ఇవి తెలుస్తాయి మనకి చేయను అలాంటి పని నేను దట్ ఇస్ రాంగ్ ఇస్ రాంగ్ నువ్వు అది ఎంత పాలిష్డ్ గా ఎంత చెప్పినా నేను ఒక అతన్ని చూశను ఆ పాలిటిక్స్ లో ఉంటాడు.
(12:54) పాలిటిక్స్ లో ఉంటే ఇట్లాంటివన్నీ తప్పవు నాకు అన్నాడు ఆహా తప్పవు కాదు తప్పుతాయి పాలిటి బిజినెస్ లో మాకు అప్పుడప్పుడు వెళ్లి తాగాల్సి వస్తది సోషల్ డ్రింక్ అవును తప్పు చాలా మంది ఇంటికి వచ్చి అదే చెప్తారు తప్పు లేదమ్మా తాగాల్సి వస్తుందా అవి అవును తప్పు నేను అదే అంటాను నువ్వు వెన్ యు డిసైడ్ నువ్వు దాని మీద నిలబడి చూడు దానిలో ఉండే మజానే వేరు నువ్వు ఎంతమంది ఉన్నా సరే చుట్టూ యు విల్ స్టే మ్ అలా అలా ఉన్నవాడి దగ్గరికి నిజమైన మనుషులు నిజమైన ప్రేమ నిజమైన లైఫ్ వస్తుంది.
(13:28) లేకపోతే అందరూ దొంగలే తగులుతారు. ఉమ్ ఎప్పుడైనా వెళ్లి తాగుతాం అలాంటప్పుడు తాగాల్సి వస్తుంది ఆ వీక్ పరిస్థితిలో మేమ నో వే షుడ్ నెవర్ డు దట్ నువ్వు కట్టుబడి ఉంటే కట్టుబడి ఉండాల్సిందే నిజంగా ఒక ఆపర్చునిటీ దాని వల్ల పోతే పోనివ్వు గాక అదే ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డం అంటే ఒక్కోసారి ఒక ఆపర్చునిటీ పోతుంది ఒక్కోసారి ఒక ఒకళ్ళు ఎవరో మనని మెచ్చుకోకపోవచ్చు అరే నువ్వు ఏంట్రా ఇట్లా ఇంట్లో కూర్చుని ఉంటావా ఎప్పుడు నువ్వు పార్టీ కూడా ఎంజాయ్ చేయమంటే చేయను బాస్ నాకు వద్దే వద్దు లాంటి పార్టీ మ్ అని చెప్పగలగాలి మ్ అప్పుడు అప్పుడు నేను నిజంగా చూశను
(14:02) ఇట్లాంటి వాళ్ళని విచ్ అంటే గర్వంగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే దట్ నేను అలాంటి పని చేయలేను బస్ చేయ అలాని వీక్ గా కూర్చోరు దే విల్ గ్రో వాళ్ళకంటే చాలా పెద్దగా ఎదుగుతారు. ఓకే అలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ నేను ఆ పని చేయను కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాను కాదు. ఆ పని చేయకపోయినా గ్రో తాగకూడదు.
(14:22) కానీ ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళందరూ ఎదుగుతారా అంటే ఎదగ ఇప్పుడు ఆయన కర్ణుడు ధర్మం అంటే ఆయనకు తెలిసిన ధర్మం ఏంటి నన్ను ఏమి లేనప్పుడు నన్ను సపోర్ట్ చేశడు దుర్యోధనుడు సో నేను ఏది ఏమైనా సరే ఆయన చుట్టూ ఆయన దగ్గర నిలబడతా ఆయనకు తెలిసిన ధర్మం అదే కదా మరి ఆయనే ది బ్యాడెస్ట్ పర్సన్ అసలు నిజానికి తెలిస్తే ఆయన మోస్ట్ బ్యాడెస్ట్ పర్సన్ అసలు చాలా చెడ్డవాడిగా ఉంటాడు కానీ బయట పాపం సినిమాల ప్రభావం వల్ల కొంచెం మంచివాడు అని పేరు వచ్చింది కానీ కానీ బేసిక్ గా ఆయన మంచోడు ఆయన దాన గుణానికి కానీ ఆయన కానీ ఆయన ధర్మం వైపు నిలబడ్డా కూడా ఆయన ఎందుకని గుర్తున్నాడుగా
(14:54) మ్ ఇంత గుర్తున్నాడుగా ఓకే ఓకే అందుకనే అంటే అట్లీస్ట్ ఇన్ గుడ్ బుక్స్ దట్ ఆ దానకర్ణుడు కర్ణుడు ఏదనా అనుకుంటే ఇస్తాడు ఆ కర్ణుడిది ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ రన్ అవుతూ ఉంటుంది. అని జరిగిన అన్యాయం అనే ఒక సాఫ్ట్ కార్నర్ రన్ అవుతుంటుంది. అండ్ కర్ణుడు చావడానికి కూడా స్వామి శరణమయప్ప ఎన్ని కారణాలతోన కదా ఎన్నో కారణాలు కలిస్తే భూదేవి అటు శాపము అటు ఇందు ఎన్నో రకాలు కలిస్తే తప్ప సో ధర్మాన్ని పట్టుకున్న వాడు ఎప్పుడూ చెడిపోలేదు కచ్చితంగా మనం చూడమేమో గానీ చెడిపోలేదు అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే పక్క నుండి లేదు చూడు చెక్ చేసుకొని చూసుకో అని
(15:35) చెప్పాడంటే నిజంగా కూడా కర్ణుడికి ఆర్ ధర్మం ఎవరు పట్టుకున్నా సరే అది నర్స్ కానీ ధర్మం ఎటు సైడ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ నువ్వు అది చెడు సైడ్ గా ఉంటే చెడు మార్గములో ఉంటే అది నో అని చెప్పగలిగిన రోజు నీకు ఇంకా సద్గతి వస్తుంది. లేకపోతే నువ్వు రాంగ్ ట్రాక్ లో పట్టి వెళ్తూనే ఉంటావు దాని వల్ల ఎంత డిస్ట్రక్షన్ ఒకవేళ కర్ణుడే నో ఇది తప్పు అని చెప్పుంటే అసలు అంత యుద్ధానికి వెళ్ళే అంత ధైర్యం ఉండేది కాదు.
(16:02) య ఓకే కర్ణుడు ఉన్నాడు అనే ధైర్యంతోనే చాలా ముందుకు వెళ్ళారు సో అందుకని రాంగ్ ట్రాక్ లో వెళ్ళినప్పుడు యు విల్ ఆల్వేస్ హావ్ దట్ కాన్సిక్వెన్స్ అండ్ ఏదో రోజు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ టేక్ మన లోపల ఉండే బాధని మనము రెండు దెబ్బ తగిలింది రెండు రకాలుగా మారొచ్చు మనం ఒకటి ఆ బాధని తీసుకొని నేను ఈ బాధలోనే బ్రతుకుతా అని ఒకటి ఆ బాధని తీసుకొని నేను దీని నుంచి ఎదుగుతాను అని ఓకే నువ్వు ఎదిగే మార్గం ఎంచుకోవాలి ఎప్పుడు కూడా ఓకే ఎప్పుడు ఎదిగే మార్గం ఎంచుకున్న రోజున మనం ముందుకు వెళ్తాం ఇంకా బెటర్ అవుతాం.
(16:36) ఉమ్ ఎప్పుడైనా ఆ బాధని దగ్గర పెట్టుకుని ఆ వండ్ ని అలా కొట్టి కొట్టి కొట్టి కొట్టి దాన్ని పెద్ద పుండులాగా మార్చుకోకూడదు. చిన్న కురుపుని పుండులాగా మార్చుకోకూడదు. ఎప్పుడో జరిగింది ఒక అన్యాయం జరిగింది ఒక రాంగ్ జరిగింది ఒక తప్పు జరిగింది నాతో ఓకే బట్ ఐ విల్ నాట్ టేక్ రాంగ్ సైడ్ అనేది ఎప్పుడు ఆలోచించుకుని తీరాలి.
(16:56) అండ్ బుద్ధి అలా చేస్తుంది ఇప్పుడు నేను అన్నట్టుగా ఎంతో మంది తప్పు ట్రాక్ తీసుకుంటారు వాళ్ళ వాళ్ళు బ్యాక్ చేస్తే వాళ్ళు చాలా మంచిోళ్లే ఉంటారు. అవును బుద్ధి అలా రాంగ్ ట్రాక్ లోకి వెళుతుంది. దానికే ప్రాక్టీస్ దట్ అమ్మో లాంటి సందర్భం వస్తే అమ్మో లాంటి రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే నేను ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది చిన్నప్పటి నుంచి మనంఅందరం నేర్చుకోవాల్సినది.
(17:18) అదిఒక్కటే నాకు నిజంగా ఒక అపర్చునిటీ వచ్చి ఒక రాంగ్ సర్జరీ చేయరా అని ఎవరైనా ఇచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను అంటే కోటి రూపాయలు నాకు వస్తే బాగుంటుంది కానీ వద్దు వద్దు అని చెప్పగలగాలి. అనే గట్టిగా నిలబడగలగాలి అప్పుడు నిజంగా వెతికి వెతికి వచ్చి డబ్బులు ఇస్తారు మనకి నిజంగా నాకు నాకు ఎంతమంది పేషెంట్స్ వస్తుంది వాళ్ళు స్వీట్ బాక్స్ులు నాకు మీరు బాగుండాలి సార్ మీరు బాగుండాలి అని చెప్పేవాళ్ళ మస్త వస్తాయి డబ్బులు వద్దు అనుకొని వస్తాయి డబ్బులు ఒకవేళ తప్పు దారి పట్టి వెళ్లి చేస్తే యు మే ఎర్న్ మనీ బట్ ఎప్పుడు రాంగ్ ట్రాక్ సో అందుకని వెనఎవర్ యు గెట్ ఏ ఛాన్స్
(17:54) రైట్ ఏంటి అటు సైడ్ కి ఆలోచించాలి. వెన్ఎవర్ మాక్సిమం టైం నీకు కొన్ని సిచువేషన్ లో చేయలేను అని చోట అట్లీస్ట్ స్టెప్ బ్యాక్ యా ఏది చేయకుండా అయినా నేను ఏదైనా నేను చేయలేకపోతున్నాను నా పరిస్థితి బాలేదు ఇది మనము ఇన్హరెంట్ గా రావాలి వస్తే చీట్ చేయాలి అనే ఒక మెంటాలిటీ నుంచి బయట పడతాం. చీట్ చేశనా తప్పు చేశనా సర్లే కవర్ చేసుకుందాం అననా అనేది రాదు.
(18:20) సో ఇది ఎవ్రీవన్ షుడ్ నో ఓకే థాంక్యూ సో

No comments:

Post a Comment