దహర విద్య (నిద్ర ను ధ్యానం గా మార్చుకునే ప్రక్రియ )|| For deep sleep #yoga #helath#pranayama#telugu
https://youtu.be/vg5Fbkwpc2I?si=cn13XGUYdhEOov63
https://www.youtube.com/watch?v=vg5Fbkwpc2I
Transcript:
(00:03) అందరికీ నమస్కారం ఈరోజు మనం దహర విద్య ఈ టాపిక్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం ఈ దహర విద్య అనేది మన ఇహానికి పరానికి రెండిటికీ అద్భుతంగా ఉపయోగించేటువంటి టెక్నిక్ ఇది ఈ దహర విద్యను మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా కలతలు కలలు లేనటువంటి ఆడ నిద్ర పోవడానికి ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది సులువుగా సులభంగా మనం భగవంతునిలో ఐక్యం చెందడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ప్రధానంగా దీనిని సులువుగా భగవంతున్ని చేరడానికి నిర్దేశింపబడినటువంటిది ఈ టెక్నిక్ దహర విద్య దీనిని చాంద్యోగ్యోపనిషత్తులో ఒకటో భాగం ఎనిమిదవ ప్రకరణంలో ఈ దహర విద్య కోసం ప్రస్తావించబడింది దహరము అంటే హృదయములో
(01:04) ఉండేటువంటి ఆకాశము దహరాకాశము అంటారు హృదయంలో ఉండేటువంటి స్పేస్ ని విద్య విద్య అంటే భగవంతున్ని పొందడానికి చెప్పేటువంటి ప్రక్రియనే విద్య అంటారు అలా కాకుండా మిగతా వాటన్నిటి కోసం డిస్కస్ చేసే వాటిని శాస్త్రాలు లేదా కలలు అని అంటారు కాబట్టి దహర విద్య అంటే భగవంతున్ని ఆ దహరాకాశాన్ని చేరడానికి అంటే భగవంతున్ని పొందడానికి చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ సాధన విధానమే ఈ దహర విద్య ఈ దహర విద్య ప్రధానంగా దేన్ని నిర్దేశింపబడుతుంది అంటే మనము చనిపోయేటప్పుడు ఏ భావంతో అయితే మనం చనిపోతామో శరీరాన్ని విడుస్తామో అదే రకమైనటువంటి జన్మను మనం పొందుతాము అని
(01:57) చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఎనిమిదవ అధ్యాయం ఐదవ శ్లోకంలో అంతకాలేచమేవా స్మరన్ముక్తా కలేవరం యప్రయాతి సముద్భావం యాతి నాస్త్యంత్ర సంశయః అనగా ఎవరైతే శరీరాన్ని విడిచేటప్పుడు ఏ భావముతో అయితే శరీరాన్ని విడుస్తారో అటువంటి జన్మను పొందుతారు కాబట్టి ఈ శరీరాన్ని విడిచి విడిచేటప్పుడు భగవంతున్ని నన్ను స్మరిస్తూ గాని శరీరాన్ని విడిచినట్టయితే వాళ్ళు తప్పకుండా నన్నే చేరుతారు అని చెప్పి అందులో ఎటువంటి సంశయము లేదని మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరణించేటప్పుడు ఆయన్ని స్మరిస్తూ మరణించగలిగితే మరి అలా మరణించగలుగుతామా
(02:52) అంటే మనం చెప్పలేము కానీ రోజు మనం నిద్ర పోవడం కూడా ఒక రకమైనటువంటి మరణమే రోజు కాబట్టి రోజు మనం పడుకునేటప్పుడు ఆ భగవంతున్ని స్మరిస్తూ ఆ భగవంతుడిలో ఐక్యం అవుతూ నిద్రలో కానీ మనం పోగలిగితే అదే అలవాటు మనం మరణ సమయంలో కూడా మనకి ఆ ప్రక్రియ ఉపయోగపడుతుంది అప్పుడు తప్పనిసరిగా భగవంతున్ని స్మరిస్తూ మనం శరీరాన్ని విడిస్తే తప్పక మనం భగవంతున్ని చేరుతాము కాబట్టి ఈ ఈ శ్లోకంలో ఉండేటువంటి ప్రయోగం ప్రయోజనాన్ని మనం పొందడానికి ఈ దహర విద్య అనేటువంటి టెక్నిక్ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా రోజు గమనిస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచనలతో ఏ భావాలతో అయితే మీరు నిద్రలోకి
(03:44) వెళ్తారో మళ్ళీ మేల్కొనేటప్పుడు అవే భావాలతో మనం మేల్కొంటాం అంటే మనం మరణించేటప్పుడు ఏ ఆలోచనలతో అయితే మరణిస్తామో అదే ఆలోచనలతో అదే భావాలతో మళ్ళీ మనం పుడతాము అందులో ఇటువంటి సంశ లేదు మనకి ప్రాక్టికల్ గా తెలుస్తుంది కాబట్టి కాబట్టి దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పడం జరిగింది కాబట్టి రోజు పడుకునేటప్పుడు ఈ టెక్నిక్ ని మనం అప్లై చేయాలి ఈ టెక్నిక్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే జీవుడు ఈ మెదడు స్థానంలో పని చేసేటప్పుడు మనకి మెలుకువ అంటే మనం ఈ పని మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ కూడా మన జీవుడు ఈ తలస్థానంలో ఉండేటప్పుడు మనకి
(04:28) ఇవన్నీ వ్యవహారం అంతా జరుగుతుంది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మనం ఆఫీసులో పని చేసినప్పుడు చేసినట్టుగా జీవుడు ఈ మెదడులో పని చేస్తూ ఉంటాడు ఆఫీసు నుంచి చక్కగా హృదయ స్థానానికి ఆ జీవుడు చేరుకుంటే తన స్వస్థానానికి చేరుకుంటే అక్కడ జీవుడు విశ్రాంతి పొందుతాడు మనం ఇంటికి వెళ్లి విశ్రాంతి పొందుతున్నట్టుగా ఆ మధ్యలో ఈ కంఠ స్థానంలో జీవుడు గాని ఉన్నట్టయితే ఆ జీవుడు కంటాడు కలత కలలు అనేవి జీవుడు ప్రయాణంలో కంఠ స్థానం దగ్గర ఉండేటప్పుడు మనకి కలలు కలతలు వస్తాయి అది దాటుకుని హృదయ స్థానంలో లీనమైనప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం గాఢ నిద్ర అంటే భగవంతుడిలో
(05:17) ప్రత్యక్షంగా ఐక్యం అవ్వడమే మళ్ళీ అక్కడి నుంచి మేల్కొనేటప్పుడు కలలు వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ మనకి మెలుకువ వస్తుంది అందుకోసమనే మనకి పడుకునే ముందు గాఢ నిద్రకు వెళ్లే ముందు కలలు వస్తాయి గాఢ నిద్ర నుంచి మళ్ళీ మేల్కొని మనకి మెలుకువ వచ్చేటప్పుడు కలలు వస్తాయి కాబట్టి దహర విద్య తాలూకా ప్రాక్టీస్ ఎలా చేయాలంటే కలలు లేకుండా డైరెక్ట్ గా జీవుడు హృదయ స్థానంలో భగవంతుడిలో ఐక్యం అవ్వడం అనేటువంటి ప్రక్రియను మనం రోజు ప్రాక్టీస్ చేయాలి ఆ జీవుడ్ని నెమ్మదిగా డైరెక్ట్ గా హృదయ స్థానంలో లీనం అవ్వడము మళ్ళీ మేలుకునేటప్పుడు డైరెక్ట్ గా హృదయ
(05:59) స్థానంలో నుంచి భగవంతుడిలో నుంచే మళ్ళీ మన మెలుకువ రావడము అంటే ఆ కల అనేటువంటి ఒక స్థితిని మనం తప్పించుకున్నట్టయితే మనం డైరెక్ట్ గా భగవంతుడిలో కలవడము భగవంతుని నుంచి మేల్కోవడం అనేటువంటి సాధన మనకి అభ్యాసం అవుతుంది ఎప్పుడైతే కలలు లేవో కలత లేదో మీకు అద్భుతమైనటువంటి గాఢమైనటువంటి నిద్ర పడుతుంది ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి అదే రకంగా ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కలలు లేనటువంటి నిద్ర రెండు గంటలు గాని పోగలిగితే అది మనకి ఎనిమిది గంటల నిద్రతో సమానం కాబట్టి ఈ టెక్నిక్ ని అందరూ సులభంగా సులువుగా
(06:44) పడుకునేటప్పుడు ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించకుండా ఆ పడుకునేటప్పుడు ఆ భావనతో గాని మనం పడుకున్నట్టయితే ఇహానికి పరానికి కూడా ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ టెక్నిక్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమః ఇప్పుడు దహర విద్యను ప్రారంభిద్దాం ముందుగా అందరూ చక్కగా సవాసనంలో పడుకోండి శరీరం వెనక భాగమంతా నేలకి తాకే విధంగా సర్దుకోండి రెండు చేతులు శరీరానికి అరడుగు దూరంలో పెట్టుకోండి రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు అడుగున్నర దూరం పెట్టుకోండి శరీరాన్ని చాలా వదులుగా ఉంచండి శరీరాన్ని అంతటిని నకసిక పర్యంతము
(07:52) గమనించండి కాళ్ళ నుంచి తల వరకు తల నుండి కాళ్ళ [సంగీతం] వరకు ఇప్పుడు రెండు పాదాలని ఒకసారి గమనించండి యాంకిల్స్ ని [సంగీతం] గమనించండి పిక్కలు మోకాళ్ళు തൊടലു പൊത്തിക്കടുപ്പു [సంగీతం] നാഭി [సంగీతం] പൊട്ട ചാത്തി
(08:55) [సంగీతం] రెండు చేతులు వేళ్ళు చివరలు అరచేతులు [సంగీతం] റിസ്റ്റ് జాయింట్స్ మో చేతులు [సంగీతం] భుజాలు [సంగీతం] కంఠము తల మెడ [సంగీతం] వీపు భాగము
(10:05) వెన్నుపూస చక్కగా శరీరాన్ని అలా విశ్రాంతిగా గమనించండి ఇప్పుడు మీరు తీసుకునే శ్వాస సో అనే భావనతో వదిలేటువంటి శ్వాసని హం అనే భావనతో మీరు శ్వాస తీసుకొని వదలండి సో హం సో హం [సంగీతం] సో [సంగీతం] హం సో హం [సంగీతం] സോ
(11:10) ഹം സോ హం చక్కగా మీ మనసుని కనుబొమ్మల మధ్యన పెట్టి ఉంచండి అక్కడి నుంచే శ్వాస వెళ్తున్నట్టు అక్కడి నుంచే శ్వాస వస్తున్నట్టు ఆ భావనతో శ్వాస తీసుకోండి వదలండి మీ దృష్టినంతటిని కూడా ఆ కనుబొమ్మల మధ్యన నిలిపి ఉంచండి [సంగీతం] మీ ఆలోచన మీ మనసు మీ దృష్టి మీ ఎరుక అన్ని ఆ కనుబొమ్మల మధ్యనే ఏకీకృతం
(12:18) [సంగీతం] చేయండి అక్కడ నుండి [సంగీతం] నెమ్మదిగా కనుబొమ్మల మధ్య నుండి మీ ఎరుకని దృష్టిని గొంతుక కంఠం దగ్గరకు తీసుకొని రండి నెమ్మది నెమ్మదిగా ఎరుకని ప్రయాణం చేసే విధంగా నెమ్మదిగా దాన్ని ఆ ఎరుకని కంఠ స్థానం వైపుగా మరల్చండి మీ దృష్టిని ఆ కంఠ స్థానము నుండి నెమ్మదిగా ఇంకొంచెం కిందకి మీ యొక్క దృష్టిని ఎరుకని మనసుని ఇంకొంచెం కిందకి తీసుకొని [సంగీతం]
(13:23) రండి అక్కడి నుండి ఇంకా నెమ్మదిగా హృదయ స్థానం దగ్గరికి తీసుకొని రండి ఆ హృదయ స్థానమే భగవంతుడి తాలూకా స్వస్థానము జీవుడు తాలూకా స్వస్థానము అదే భగవంతుడు తాలూకా కేంద్ర స్థానము హృదయ స్థానం ఆ మీ మనసుని హృదయాన్ని దగ్గర పెట్టి ఉంచండి ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి శ్వాస హృదయం ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టు హృదయం ద్వారా శ్వాస విడుస్తున్నట్టు ప్రతి శ్వాస హృదయాన్ని తాకుతూ లోపలికి
(14:28) వెళ్తున్నట్టు హృదయాన్ని తాకుతూ బయటకు వస్తున్నట్టు అదే భావనతో మీ మనసుని హృదయ స్థానంలో ఉంచండి అది భగవంతుడు తాలూకా స్థానము ఈ జీవుడు ఈ మనసు మీ ఎరుక ఆ భగవంతుడిలో [సంగీతం] లీనమవుతున్నట్టుగా [సంగీతం] భావించండి నీటిలో ఉప్పు కరిగినట్టుగా ఆ భగవంతుడిలో నేను అనేటువంటి ఆ [సంగీతం] భావన ఆ జీవుడు కరిగిపోయినట్టుగా [సంగీతం] భావించండి హృదయములో జీవుడు అయిపోయినట్టుగా భావించండి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని
(15:37) పొందునట్టుగా భావించండి ఆ భగవంతుడిలో ఐక్యమైనట్టుగా భావించండి అక్కడే మనసును నిలిపి [సంగీతం] ఉంచండి అలా గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అదే భావనతో ఆ భగవంతుడిలో ఐక్యమవుతున్నాను అనేటువంటి భావనతో అక్కడే మనసుని నిలిపి అక్కడే శ్వాసను గమనిస్తూ అక్కడే నిద్రలోకి జారుకోవాలి ఆ భావనతో అక్కడే మనసును నిలిపినప్పుడు క్రమక్రమంగా జీవుడు ఆ భగవంతుల్లో లీనమై భగవత్ సాన్నిధ్యాన్ని
(16:45) పొందే పొందే ఆలోచనతో అలా నిద్రలోకి జారుకోండి ఆ శ్వాసని గమనించండి హృదయం [సంగీతం] స్థానములోనే అలా భగవంతుల్లో ఐక్యమవుతున్నటువంటి [సంగీతం] భావనతోనే నిద్రలోకి జారుకునే మటుకు ఆ భావనతో ఆ ఆలోచనతో అలా హృదయంలోనే మీ మనసుని శ్వాసని నిలిపి ఉంచండి
No comments:
Post a Comment