Hyderabad Book fair లో అనుకోకుండా కలిసిన మిత్రులతో చర్చ 🌹ఆధ్యాత్మికత,జీవితం, ధ్యానం 🌹kanthrisa
https://youtu.be/Nt8SE9CPDIw?si=vz8AAbIk7TtfuV4p
https://www.youtube.com/watch?v=Nt8SE9CPDIw
Transcript:
(00:00) ఇప్పుడే హైదరాబాద్ బుక్ ఫెయర్ చాలా సంత సంతగా ఉంది సందడి సందడిగా ఉంది. ఆ నా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఈసారి కూడా అనుకోకుండా నేను మని నా బిడ్డ వచ్చాం. ఒకసారి బుక్ పేరు అంతా కలిగి తిరుగుదాం. కొన్ని కొత్త పుస్తకాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. పుస్తకం అంటే నథింగ్ బట్ మనిషి యొక్క మస్తిష్కమే అందుకని చూద్దాం వెరైటీ ఆఫ్ రైటింగ్స్ కానీ వెరైటీ ఆఫ్ ఆథర్స్ గాని దానికి ఒక మంచి పేరు పెట్టారు అందశ్రీ ప్రాంగణం అని పెట్టారు.
(00:31) అందశ్రీ అంటే తెలుసు కదా ఒ గొప్ప రచయిత మంచి పాటగాడు అట్లా యువతుగా [నవ్వు] చరిత మనది చైతన్యగ ఇంకా వాళ్ళకి పుస్తకాలు చదివే టైం రాలేదు కూర్చొని ఎదురుగా ఏం వస్తుందో కూడా తెలియదు చూస్తా ఉన్నారు [నవ్వు] సో అది టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ అది ఆ టికెట్ జస్ట్ రూపాయలు అంతే చాలా బాగుంది కదా సో ఇదంతా బయటంతా బుక్ ఫేర్స్ కాదు బయటంతా తిను పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా ఇక్కడ ఒకసారి రా 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఇది 2025 అంటే కంటిన్యూస్ గా ఇప్పటికి 38 సార్లు
(01:40) జరిగింది 37 సార్లు జరిగింది ఇది 38వ సారి నేను మొత్తం సిటీకి వచ్చిన తర్వాత ఒక ఐదారు బుక్ సార్ బుక్ ఫేస్ కి వచ్చాను అంతకంటే నాకు వీలు పడలే తర్వాత ఈసారి మొన్న చాలా మంది అడిగారు మన పుస్తకాలు పెట్టారేమో అని నాకఎందుకో మన పుస్తకాలు పెట్టాలని అనిపించలేదు. పెట్టొద్దని కాదు అనిపిస్తే పెడతాను. సో దానికి మళ్ళీ స్టాల్ లాబీయింగ్ మళ్ళీ దానికోసం డబ్బులు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి.
(02:04) అవన్నీ చేయొద్దని కానీ ప్రస్తుతం నాకు ఎందుకో ఆసక్తి లేదు. ప్రాబబ్లీ ఒక 20 పుస్తకాలు అయిన తర్వాత ఒక స్టాల్ తీసుకొని పెడితే బాగుంటదని ఆలోచన అప్పటికి స్టాల్ ఆటోమేటిక్ గా మన లైఫ్ లోకి వస్తది. చూద్దాం సో ఇది లోపటికి వెళ్ళే దారి సరదాగా పోదాం అవునండి ఐసా యు వీడియో అవునా చెప్పి నిమ గారితో పెట్టారు కదా [నవ్వు] అవును పరిచయం మీకు నిమ గారు పరిచయం అంటే రాండి సో మీరు చూస్తారా రమణాశ్రమంకి అట్లా వెళ్లి అప్పుడు అక్కడికి పో నువ్వు అరుణాచలంలో పెయింటింగ్స్ చేయడానికి పోతావ్ పుస్తకాన్ని రాసుకోవడానికి పోతా రమణాశ్రమానికి ఐ నో సమ వెరీ అంటే ఇన్కమ్ టాక్స్ అపలే
(02:51) ట్రిబ్యునల్ వాళ్ళు కూడా దేర్ యువర్ ఫాలోవర్స్ అవునా [నవ్వు] ఆ విషయం నాకు తెలిీదు మంచిదే కదా అయ్యా థాంక్యూ సో మచ్ అయ్యా అయ్యా నమస్తే నమస్తే ఇచ్చే సంతోష హలో హాయ్ వస్తారా లోపటకి [నవ్వు] టికెట్ టికెట్ అయ్యా హాయ్ పద వెళ్దాం అగ ఉంది అద మూడు టికెట్లు అరే బయటే జనాలు ఉన్నారు పెద్దలు ఇదివరకు వచ్చారా సార్ ఈసారి ఫస్టే ఈసారి ఫస్ట్ మొన్నను రావలసి ఉండే ఇప్పుడే కుదిరింది రేపే అందుకే అందుకే వచ్చాను
(03:55) సాహిత్య అకాడమీ ఇది బెట ఇవి తెలంగాణ రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక శాఖ ఏ హాయ్ డూడ్ [నవ్వు] సో ఇవి సాంస్కృత భాషకు సంబంధించిన స్టాల్ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి గవర్నమెంట్ రిలేటెడ్ నడుస్తా ఉంటది అది నడుస్తుందా ఇక్కడ ఎవరో [నవ్వు] తీస్తున్నారు ఇంకా ఏంటి విశేషాలు నీ పుస్తకం పెట్టావా నేను పెట్టలేదన్న వేరే వాళ్ళు పెట్టారు సో వాళ్ళు రమ్మంటే ఇవాళే వచ్చా అచ్చా ఓకే వెళ్తున్నా ఇలా లోపలికి వస్తుంటే నువ్వు కనిపించా ఏ హాయ్ ఆర్జివ దీప్ లుక్ చదివ అవునా చాలా చాలా సంతోషం నేను మళ్ళీ వస్తా
(04:48) అలాగే ప్లీజ్ క్యారీ ఆన్ ఉన్నావుగా అందుబాటులో అలాగే వస్తాను బుక్ ఫేర్ లో జనాలు చూడు ఎంతమంది ఉన్నారు చూపియ ఒకసారి అసలు ఇంతమంది చదివేటోళ్ళు ఉన్నారా భూమి మీద పుస్తకానికి ఒక విలువ ఉంది చూసావా ఎంత టెక్నాలజీ వచ్చినా ఒక మనిషికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటదో పుస్తకం ముట్టుకొని చదివినప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఉంటది.
(05:17) ఎంత కెండిలో చదివినా డిజిటల్ గా చదివినా కిక్ రాదు. పుస్తకాన్ని నువ్వు ఆల్మోస్ట్ ఒక మనిషిని పట్టుకున్నట్టు పట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి [నవ్వు] నెత్తి కింద పెట్టుకొని రకరకాలుగా చదవచ్చు అందుకని ఇదిఒక మంచి పరిణామం ఇది వెరీ గుడ్ మనం కొంతమందితో మాట్లాడదాం చూద్దాం నా దగ్గర దొరుకుతాయి ఆ ఫోన్ చేసి వచ్చి తీసుకోవాలి దొరకవు నేను పెట్టలేగా అంటే సమాజానికి నేను పరిచయం చేయొద్దు అనుకుంటున్నాను నా పుస్తకాల్ని అగైనస్ట్ కాదు కానీ ఆ నిజంగా అవసరం ఉన్నవాడికి నా పుస్తకం దొరకాలని నేను కోరుకుంటున్నాను.
(05:55) అంటే గాలివాడటం దొరుకుతది దాని విలువ ఉండదు. నిజంగా వెతకాలి. ఎవరైతే క్యూరియస్ ఉన్నారో వాళ్ళు చూడడానికి లిస్ట్ ఆఫ్ ఆ దొరుకుతది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఒక మూడు నాలుగు గంటల్లో అది కూడా రివీల్ అవుతది. ఆల్మోస్ట్ తెలుస్తది ఆ వీడఒకడు ఉన్నాడు ఇక్కడ పుస్తకాలు ఉంటాయి వాడి దగ్గరే ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు అంటే నేను పుస్తకాన్ని ఒక మెడిసిన్ గా చూస్తున్నా నేను అంటే మెడికల్ షాప్ ఉన్నంత మాత్రం ఎవడు పడితే వాడు కొనడుగా నిజంగా అవసరం ఉన్నవాడే కొనుక్కుంటాడు అట్లా పుస్తకం పర్టిక్ులర్ నేను రాసేటివి ఎక్కువ అమ్మాలని లేదు నాకు
(06:30) నిజంగా అర్హత ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు కొందరు కొనుక్కుంటే చాలు మిగతా వాళ్ళతో మనకు పనిలే మనం ఈ ప్రపంచ జనాభాకు మొత్తం అమ్మేటువంటి పుస్తకం రాయడం కష్టం అప్పుడు ఏదైనా మత గ్రంధం రాయాలి అప్పుడు కూడా 20 30% ఆఫ్ జనాభాకి రీచ్ అయితది అందుకని ఎందుకు యంబిషన్స్ లక్ష్యాలు మనకు సాధ్యమైనది మనం చేసింది ఇష్టం ఇస్తే అయిపోతుంది అంటే ఎవరైతే స్పిరిచువల్గా అలాగే ఇక్కడ ఇటువైపు ఉంటా చూడు ఆ నువ్వు చూసిరా తొందరగా మళ్ళీ ఇక్కడే ఉంటాది ఎందుకు అవసరం అవసరం అంటే ఎన్ని రకాల పర్సెప్షన్స్ ఉన్నాయో తెలియడానికి అంతేగన స్పిరిచువల్ గా అదే అది కూడా ఒక పర్సెప్షన్ే కదా అంటే
(07:12) ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే జనాలు ఏమంటున్నారు ఒక గురువు ఏం చెప్తున్నాడు మనక ఎట్లా ఉపయోగపడతది ఎన్ని రకాల ఐడియాస్ ఉన్నాయి ఏమన్నా హైపోతిసిస్ ప్రెజెంట్ చేస్తున్నారా కపోల కలపందలు ప్రెసెంట్ చేస్తున్నారా ఈవెన్ బుక్స్ లో అయినా గన టాక్స్ లో అయినా గన మనం వినేది ఏందంటే మీరు బుక్స్ గన త్రూ గన YouTube వీడియోస్ గన త్రూ గనం గ్రోత్ స్పిరిచు దర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గ్రోత్ ఇన్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అనేది ఒక సరైన అవగాహనకు సంబంధించిన విషయం అది ఎక్కడి నుంచి ఒక్కొక్కసారి రావచ్చు.
(07:46) సో అవగాహన మనకు ఆలోచనగా తెలిసిన తర్వాత దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూడాలి. కానీ ప్రస్తుతం ఆధ్యాత్మికత ఎట్లా ఉందంటే ఇమాజినేషన్ ఆలోచన కాస్త ఇమాజినేషన్ గా మార్చి ఊహల్లో బతికేస్తున్నారు. సో ప్రాక్టికల్ గా జీవించే ఆధ్యాత్మిక కోణం వేరు సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని జీవించే ఆధ్యాత్మిక కోణం వేరు ఊహను ఆధారం చేసుకొని జీవించే ఆధ్యాత్మిక కోణం వేరు ఇప్పుడు కుమారులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు దే సెల్ ఇమాజినేషన్ అంటే అక్కడ ఏదో ఉంది అక్కడ ఇది చేస్తే అది వస్తది అక్కడ బంగారు శరీరం వస్తది జనాలకి అపీలింగ్ ఉంటుంది అంటే ఈ లోకంలో ఎలాగో నా దగ్గర ఏమి లేవు
(08:20) అట్లీస్ట్ అక్కడ బంగారు శరీరం వస్తుందిరా స్వర్గం ఉంటదంట అది అంటది అట్లా అట్లా అది స్పిరిచువాలిటీ కాదు అదొక మైండ్ ని ఊ చేసే ప్రక్రియ అంతే బట్ నేను 10 స్పిరిచువల్ బుక్స్ చదివాను అనుకోండి 10 డిఫరెంట్ యాంగిల్స్ లో ఐ విల్ అండర్స్టాండ్ బట్ ఇట్స్ ఆల్ దర్ ఇస్ నథింగ్ టు అండర్స్టాండ్ ఓన్లీ రీడ్ ఓకే అది అర్థం చేసుకునేది కాదు ఊరికే ఒక విశ్లేషణాత్మక ధోరణిలో ఏది నేర్చుకోవాలని కాకుండా తర్కించాలని కాకుండా ఏం చెప్పారు అని చదివితే చాలా బాగుంటుంది.
(08:49) బట్ సంథింగ్ విల్ చేంజ్ కదా బుక్ చదవగానే అవ్వచ్చు అది నిలబడదు గా ఇప్పుడు జిమ్ చేస్తే మంచిదా కాదా నువ్వు బుక్ చదివావు నీకు కన్విన్సింగ్ వచ్చింది తర్వాత నువ్వు చేయాలి కదా అక్కడితో ఆగిపోదు కదా ఇప్పుడు ఒక నిసర్గదత్త మహారాజు చెప్పింది ఆబవియస్ గా అ బలి ఉంది అనిపియొచ్చు కానీ అది నిసర్గదత్త మహారాజు ఉన్న స్థితిలో నేను నిలబెట్టదు నువ్వు పుస్తకం పక్కన పెట్టి నువ్వు అర్థం చేసుకున్న దాన్ని ఏక వాక్యంగా మార్చుకోగలిగాలి పుస్తకం ఎందుకు ఏక వాక్యంగా మార్చుకోవడానికి ఇప్పుడు భగవద్గీత ఉంది భగవద్గీత మొత్తాన్ని నువ్వు జీవించలేవు అందులో ఏదైనా ఒక వాక్యం ఉంటుంది నిష్కామ
(09:30) కర్మ అది దాని యొక్క ఏక వాక్యం దాని సారం అన్నమాట ద జ్యూస్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాల్సింది బుక్ ఫేయర్ కి వస్తే వెతకవలసింది నీకు ఏక వాక్యం దొరికింది. ఆ వాక్యం గురించి ఎవరెవరు ఏం చెప్తున్నారో అడుగు అప్పుడు నీకు పర్సెప్షన్స్ దొరుకుతాయి. అప్పుడు నువ్వు బ్లైండ్ గా సర్చ్ చేస్తలేవు. సర్చింగ్ లోపట ఒక డైరెక్షన్ ఉంది.
(09:50) రెండోది యు సింప్లీ సేయింగ్ ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్ రకరకాల గురువులు ఏం చెప్పారు ఆస్ట్రమాల వాళ్ళు ఏం చెప్పారు సాధకులు ఏం చెప్పారు భక్తులు ఏం చెప్పారు ఇది నిష్కామ కర్మ ఇది నిష్కామ కర్మ ఇది నిష్కామ కర్మ వాళ్ళు చెప్పిన జవాబులు ఉంది డాక్యుమెంట్ చెయ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ తర్వాత ముందు అదేంటో తెలియకుండా ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం అంటే బుక్స్ లో చెప్తారు కదా ప్రాక్టీస్ అదే అంటున్నా ఏది కరెక్ట్ నీకు ఎట్లా తెలుస్తది అంటే ఒక 10 పీపుల్ అడుగు 10 కాదు సంవత్సరం అంతా అడుగు ఒకటే ప్రశ్న నువ్వు నిష్కామ కర్మ చేయకపోయి పోయినా ఫస్ట్ అఫ్ ఆల్ అదేంటో తెలుస్తది. ఫైనల్ గా
(10:24) తెలుస్తది ఆ సంవత్సరం నువ్వు చేసిన నిష్కామ కర్మ అని [నవ్వు] సో నువ్వు ఏమి ఆశించకుండా ఊరికి అడుగుతున్నావ్ తెలుసుకుంటున్నావ్ యు మూవింగ్ ఆన్ సో అది ఈ ప్రాపంచిక విషయాలని జోడించకుండా నువ్వు ఏదైనా పని చేసినప్పుడు నిష్కామ కర్మ అయింది అని నేను ఇస్తున్నా జవాబు ఇప్పుడు నిష్కామ కర్మ ఎప్పుడ అయింది నీళ్ళ ఇస్తున్నావ్ డబ్బులు తీసుకొని వాడు ఇస్తున్నాడు నేను నీళ్ళ ఇస్తున్నాను ఆనందం కోసం ఇస్తున్నాను రెండు నిష్కామ కర్మ కావు వాడు డబ్బుల కోసం చేస్తుండు ఆనందం కోసం చేస్తున్నా ఒకడు పేరు ప్రఖ్యాతల కోసం ఒకడు నీళ్ళను నీళ్లుగా ఇస్తున్నాడు వాడు ఏమి ఆశించట్లే
(10:59) ఇది మైక్ ఇది ఇంటర్వ్యూలో ఉన్నారేమో ఏ ఇంటర్వ్యూ లేదు పాడలేదు [నవ్వు] సబ్స్క్రైబర్ నమస్కారం మీ పార్ట్ చాలా బాగుంది మీ వయలిన్ లాస్ట్ లో ఎండ్ చేశారు కదా అప్పుడప్పుడు [నవ్వు] చాలా సంతోషం థాంక్యూ సో మచ్ అప్పుడప్పుడు చిన్న చిన్న [నవ్వు] కథలు చెప్తారు కదా అవును అలాగే కంటిన్యూస్ జీవితకాలం ఏం చేసినా జీవితకాలమే నిష్కామ కర్మ అంటే చెప్తున్నా నిష్కామ కర్మ కాబట్టి కొనసాగించగల బరువు లేదు ఆ ఇప్పుడు ఏ పనికైతే ప్రాపంచిక విషయాలు జోడించకుండా చేస్తావో అది నిష్కామ కర్మ అని నేను చెప్తున్నా ఇది అవునా కాదా చెక్ చేసుకోవాలంటే నువ్వు చేసి చూడాలి.
(11:35) ఇంట్లో చేసే చిల్డ్రన్ కైనా గన ఏదైనా డ ఇట్ అని నువ్వు అనుకుంటున్నావ్ తృప్తి కలుగుతుందా మరి ఏం చేస్తావ్ మరి అప్పుడు రెండు ఉన్నాయి మెకానికల్ గా చేసినట్టు ఉంటది అది ఓకే బట్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అది నీకు తెలుస్తది అంటున్నా ఇప్పుడు నీకు తెలుస్తది ఆ నీకు తెలుస్తది అది ఓన్లీ యు నో ద ఫైనల్ రిజల్ట్ అంటే నీ యొక్క సైకిక్ లో అలజడి గాని లేకపోతే ఒక డిస్టర్బెన్స్ గాని ఒక దాని కోసం వెంపర్లాడడం గాన ఏది ఉండదు ఒక ప్యూర్ ఫ్లో ఆఫ్ మైండ్ ఉంటది అది నీకు తెలుస్తది.
(12:14) ఇది ఎవడు ప్రూవ్ చేయలేడు. డెఫినేషన్ అందరు ఇస్తారు అది అనుభవించాల్సింది ఫైనల్ గా నీవే ఇప్పుడు నువ్వు చేసే ఏదైనా ఒక పని ఎంచుకో అంట్లు అడిగావ అనుకో డబ్బుల కోసం చేయవుగా చేస్తే ఉద్యోగం అవుతది. పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరు చేయరు చేయకు అట్లాగే ఆనందం కోసం కూడా చేయకు తృప్తి కోసం కూడా చేయకు ఇలా అన్ని తీసేస్తే ఫస్ట్ మెకానికాలిటీ మిగులుతది.
(12:43) అయినా కొనసాగిస్తే ఇష్టా ఇష్టాలకు అతీతముగా ఒక ఫ్లో స్టార్ట్ అవుతది. చేసి నేను చేసిన జాబ్ అంతే దట్ ఇస్ మెకానికల్ అది అవసరం కోసం అది అవసరం అదే చెప్తుంది ఇప్పుడు నిష్కామ కర్మలో అవసరాలు లేకపోతే అవసరం ఉపయోగాలు ఏమ ఉండవు అంటే నా ఫ్యామిలీకి అవసరం నాకు అది నిష్కామ కర్మ కిందికి రాదు ఉద్యోగం నిష్కామ కర్మ కుదరదు అది అయ్యే పని కాదుది అవసరం వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు యు యు యు యు యు యు యు యు యు ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ అందుకనే అందుకని ఉద్యోగంలో నిష్కామకర్మ దొరకదు ఆనందము దొరకదు అది అయ్యే పని కాదు ఉద్యోగం అవసరం కోసం అని
(13:22) తెలుసుకొని చేసేయాలి. ఆ అడగండి ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేకుండా స్పిరిచువాలిటీలో స్పిరిచువాలిటీకి దేవుడికి ఏం సంబంధం? స అంటగకట్టారు కదా నువ్వు ఎందుకు కడుతున్నావ్ ఒకవేళ మీరు ఏ మార్గంలో ఉన్నారు స్పిరిచువాలిటీ అంటే సర్వసమానత్వం ఇప్పుడు బయట వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే ఎంపి నీ దృష్టిలో ఏమిటి అని నిర్వచిస్తే మనం మనం ఇచ్చే విలువ వల్ల మన భావభంగం మారుతుంది.
(14:00) ఎక్స్పెక్టేషన్ వల్ల భావభింగం మారుతుంది రెస్పెక్ట్ ఇస్ డిఫరెంట్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నీ లైఫ్ లోకి దేవుడు వచ్చినా ఒక మామూలు బెగ్గర్ వచ్చినా నువ్వు ఒకేలా ట్రీట్ చేస్తావ్ ఒకేలా రెస్పెక్ట్ ఇస్తావ అనుకో దేవుడు ఎక్కడ అట్లా పడిపోతది సో నాస్తికవాదం ఆస్తికవాదం రెండు బోగసే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నాస్తికత్వం ఆస్తికత్వం రెండు లేవు నీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మాత్రమే ఉంది.
(14:22) ఇది ఈ మానవజాతి పరిణామ క్రమంలో కొత్త జవాబు ఇది. ఇప్పుడు దేవుడు ఎట్టు ఉంటాడో చివరికి తెలియదు గా అందరికీ ఆ ఆకారం తెలుసు స్వరూపం తెలియదు. ఇప్పుడు కృష్ణుడు ఎట్టు ఉంటాడో తెలియదు. కృష్ణుడు గెట్ అప్ మాత్రమే తెలుసు మనవాళ్ళకి ఇప్పుడు కృష్ణుడే జీన్స్ పాయింట్ వేసుకొని వచ్చాడు అనుకో హౌ డు యు రికగ్నైజ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు వచ్చిన నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి ఎవరు వచ్చితే నువ్వు ఏమ ఆశించవు కాబట్టి అయ్యా నమస్కారం చాలా ఎవరు వచ్చింది ఆశించవు కాబట్టి అప్పుడు నీ మనసులో అసలు డిస్టర్బెన్స్ఏ ఉండదు సో సర్వసమానత్వం ఉన్నప్పుడు దేవుడు
(14:54) పడిపోతాడు అటెండర్ పడిపోతాడు. సో అల్టిమేట్ గోల్ అదే డిస్టర్బెన్స్ లేకుండా ఉంి జీవన విధానం అంతా అది నువ్వు ఏం చేసినా డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు నువ్వు తింటున్నావ్ అల్టిమేట్ గోల్ తెలుసా కడుపు నొప్పి రాకుండా తినడమే [నవ్వు] అంతకు మించి ఏమనా ఉంటదా అంటే తిన్నది అరగాలి ఎక్కువ శక్తి రావాలి మంచిగా సిట్ వెళ్ళిపోవాలి బయటికి ఇంతకు మించి పర్పస్ ఏమనా ఉంటదా ఐ డోంట్ నో సెలబ్రిటీ కైనా అదే పర్పస్ నీకైనా అదే తాగుబోతుకైనా అదే అట్లనే మనసులో అలజడి లేకుండా మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు మరి దైవము అనేదానికి ఒక కోడ్ నిర్వచనం ఊరికే చెప్తా నువ్వు ఫుడ్ ఫర్ తట్ట ఆలోచ
(15:27) నిరంతరత ఇస్ గాడ్ దీనికి ఇంగ్లీష్ లో యడ్ కంటిన్యూం ఏదైతే అకారణంగా కొనసాగుతుందో అది దైవం ఏదైతే ఈ క్షణం నిన్ను బతికేలా చేస్తుందో అది లేకపోతే నువ్వు పడిపోతావ్ అదంతా దైవం వస్తుంది గాడ్లీ మేటర్ే ఎగ్జాంపుల్ డబ్బు తీసేసిన నువ్వు ఉన్నావ్ నీ మూత్రపీడలో ఒకటి తీసేసిన నువ్వు ఉన్నావ్ కానీ గాలి తీసేస్తే పోతున్నావ్ అందుకే పంచభూతాలని దైవం అని చెప్పారు ఆకలి తీసేస్తే నువ్వు పడిపోతావ్ సో దైవం అంటే అది ఒక రూపం లాగా చూసేవాడు సాంప్రదాయంలో ఉంటాడు అది తప్పు కాదు అంటే డిస్టర్బ్డ్ మైండ్ ఎక్కడెక్కడో వాడు ఏ హాయ్ హాయ్ ఒకసారి కలుసుకున్నాం కదా అవును నాకు
(16:11) గుర్తుంది అవును గుర్తుంది గుర్తుంది లాంగ్ బ్యాక్ అవును బాగుంది బాగుంది బాగుంది ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్ క్యారీ సో ఇప్పుడు ఆ ఏదో చెప్తున్నా మనల్ని ఏదైతే బ్రతికిస్తుందో అదే అది అది నువ్వు గుర్తిస్తే సరిపోతుంది. అంతకుమించి ప్రేయర్ అనేది చేస్తా ఎందుకు ఇప్పుడు చైతన్య బుక్ స్టోర్ మా హస్బెండ్ నెంబర్ నెంబర్ ఎంత 290 వస్తాను ఆ వస్తాను వస్తాను నా మెడిటేషన్ లో మెడిటేషన్ లో చేస్తున్నప్పుడు ఒక వన్ డే నా డెడ్ బాడీ నేనే చూసుకున్నా లైక్ కన్వర్ట్ అంటే అంటే అది ఇల్యూజనా రియాలిటీ నాకు తెలియదు.
(17:02) బాడీ చూసుకున్నా అది ఒక ఫారెస్ట్ లో ఉంది నేను ఫారెస్ట్ కి వెళ్ళిన అక్కడ నా బాడీ ఉంది. కానీ నేను చూసి నవ్వుతున్నా ఓకే ఆ లైక్ ఇంకోసారి డ్రీమ్ లో కూడా బుల్ వచ్చి నన్ను అటాక్ చేసింది డైలీ ఎందుకని తర్వాత చాలా రీసెర్చ్ చేసి మెడిటేషన్ చేసి లైక్ నాకు వచ్చిన నాలెడ్జ్ తో దాన్ని ఆపాలనుకున్నా ఎందుకు నన్ను ఎందుకు తాకుతుంది ఇది నా డ్రీమ్ కదా నేనే కదా ఇప్పుడు డ్రీమ్ లో నువ్వు ఆల్రెడీ చూసిందే డ్రీమ్ గా వస్తది.
(17:28) సో మైండ్ కి ఉన్న ఒకానొక పవర్ ఏంటంటే అది వండుతది వంట కంకాక్షన్ అంటారు కదా అంటే రెండిటిని కలిపి ఎగజాంపుల్ మేక గడ్డిని గడ్డిగా తింటది చిలక జామపండుని జామపండుగా తింటది. మనిషి ఒక్కడే రెండిటిని కలిపి కొత్త పదార్థం తయారు చేస్తాడు. ఇది మన మైండ్ కి ఉన్న ఒక టెండెన్సీ పాలకూరందు పాలకూరగా కాకుండా టమాటాని టమాటా కాకుండా రెండు కలిపి పాలకూర టమాటా పప్పు చేసుకొని తింటాడు మనిషి ఇది మైండ్ కి ఉన్న ఒక టెండెన్సీ ఇప్పుడు నువ్వు బుల్ చూసావు ఫారెస్ట్ చూసావు ఇంకేదో చూసావు ఈ మూడు కలిపి నీ మైండ్ ఒక కథ అలుగుతది.
(18:02) అంటే అదంతా కల్పననే నెక్స్ట్ దాన్ని ఆపాలనుకున్న ఆపిన నేను అది ఫీల్ అయిన ఆరోజు నేను అంటుంది అది అంతా కల్పననే లేదంటున్నా అంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఒక స్టోరీ రాస్తున్నా నువ్వు ఏమన్నా రాసుకో కానీ కలపనని ఆ అంటే లైక్ ఒక ఒక దగ్గరికి వెళ్ళిన ఒక ప్లేస్ కి అక్కడ నార్మల్ గా ఉంటే అడిగిన మెడిటేషన్ లో ఎందుకు చూసి నేనే నవ్విన నా బాడీ అది లైక్ ఎందుకు వచ్చింది ఒకవేళ నిజంగా అదైతే ఇక జీవితంలో ఏ ధ్యానం చేయకూడదు నువ్వు అక్కడ ప్లేస్ కి వెళ్లి చూసుకో ఇప్పుడు అక్కడన్న అది నీవా అది నువ్వు తేల్చుకో ఇది నువ్వైతే అది ఎవరు అది నువ్వైతే ఇది ఎవరు
(18:45) ఒకవేళ నీ యొక్క సూక్ష్మ శరీరం అనుకుంటున్నావా లేకపోతే నీ యొక్క రూపాన్ని నువ్వు ఒక ఏ ఫార్మాట్ లో చూస్తున్నావా ఎందుకంటే మైండ్ కి చాలా శక్తి ఉంది. అది ఏమి లేని దాన్ని కూడా మన ముందు ప్రతిష్టిస్తది. నువ్వు రోజు ఒక దాన్ని చూసావ అనుకో ఒక 100 డేస్ తర్వాత నీ మైండ్ దాన్ని కళ్ళు మూసుకుంటే చూపిస్తది. అట్ట నీ బాడీ నువ్వు చూసుకున్నావు కాబట్టి అట్లీస్ట్ ఒక్కసారి నగ్నంగా చూసుకొని ఉంటావు అద్దంలో లేకపోతే నీ బాడీ ఎట్లా ఉందో దానికి తెలియదు మైండ్ కి అప్పుడు అది ప్రాజెక్ట్ చేస్తది అంటే ధ్యానం పేరు మీద మనం ఏం చేస్తున్నాం అసలు ఇస్ నాట్ మెడిటేషన్
(19:21) అంటే దానికి పేరు పెట్టినంత మాత్రాన మెడిటేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫోన్ ఆకారం ఉన్న ఒక ఆ హాయ్ అండి నమస్తే అయ్యా సంతోషం ఫోన్ ఆకారం ఉన్నది నీకు ఇచ్చి ఫోన్ అంటే కుదరదుగా దాంట్లో ఏదో మసాలా ఉండాలి దాంట్లో సిమ్ కార్డు ఉండాలి అట్లాగే మనం ప్రతిదాన్ని ఆ పేరు అన్నంత మాత్రాన ఏమిటది దాంట్లో ఏదో డిజైర్ ఉందా మెడిటేషన్ యొక్క మూల అర్థం ఏమిటనేది నువ్వు నిర్వచించగలమో పేపర్ మీద రాసుకో బి హనెస్ట్ వాట్ ఇస్ ఇట్ ఏమనుకుంటున్నావ్ ఏమనుకుంటున్నావ్ ఎలా అంటే అది చెప్పలేను ఎక్స్ప్రెస్ చెప్పాలి కచ్చితంగా చెప్పాలి యు హావ్ టు ట్రై అది అల్టిమేట్ అంటే నేను అనుకుంది ఏంటంటే
(20:03) ఇప్పుడు నువ్వు చేస్తున్నావ అంటే దానికి ఒక మెథడాలజీ ఉండే ఉంటది. అది ఫ్లూక్ లో జరుగుతలేదు నీ సంకల్పం చేతనే జరుగుతుంది. ఏమ అనుకొని కూర్చుంటున్నావ్ అసలు నార్మల్ లిటరలీ నేను అనుకోకుండానే జస్ట్ కూర్చుంటున్నా అంతే అనుకోకుండా కూర్చోవడం ఎప్పుడు జరగదు. అంటే నాకు ఇది అవ్వాలి ఇలా అవ్వాలి అని లేదు జస్ట్ పీస్ ఫుల్ గా పీస్ ఫుల్ గా ఎందుకు లేవు ఫస్ట్ పీస్ ఫుల్ గానే ఉంది కానీ మధ్యలో అలా స్టార్టింగ్ లో వచ్చినాయి ఇవన్నీ ఉంటుంది అది ఇప్పటి వరకు తెలియదు అంటే ఎందుకు వచ్చినాయి మైండ్ ఉంది కాబట్టి వచ్చింది అంతకుమించి వేరేది ఏమ లేదు స వాస్తవం అంటూ ఒకటి ఉంది కల్పన ఇంకోటి
(20:41) ఉంది మనకి ఐదు పదాలు ఉంది ఎప్పుడనా ఊరికే అన్వేషించు మనకి డ్రీమ్ ఉంది ఇమాజినేషన్ ఉంది ఆ విజువలైజేషన్ ఉంది ఇల్యూజన్ ఉంది అండ్ హాలోజనేషన్ ఉంది అన్నిటిలో ఒకటే కనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎవడనా ఒకటి చూస్తే డ్రీమ్ లో ఉన్నవాడు అదే చూస్తున్నాడు విజువలైజేషన్ చేసేవాడు అదే చూస్తున్నాడు ఇమాజినేషన్ చేసేవాడు అదే చూస్తాడు హాలోజినేషన్ లో ఉన్నవాడు అదే చూస్తాడు ఆ తర్వాత ఇల్యూజన్ లో ఉన్నవాడు చూస్తాడు.
(21:12) ఏది ఏమిటని తెలియకపోతే లైఫ్ అంతా ఈ మెడిటేషన్ అనేది చెక్కర్లో కొట్టుకపోవడమే ఐ నాట్ అగైన్స్ట్ మెడిటేషన్ బట్ వాట్ ఇస్ రైట్ మెడిటేషన్ యు హావ్ టు డిఫైన్ ఇట్ ఇప్పుడు పెన్నం వేసి అందులో ఈ కార్డ్ బోర్డ్లు అవన్నీ వేసి నూనె వేసేసి తింటావా అది ఫుడ్ కాదని ఎట్లా చెప్తున్నావ్ అట్లా ఏది మెడిటేషన్ ఏది మెడిటేషన్ కాదని నువ్వు రూడీగా చెప్పినప్పుడు అది ఎట్లా నీకు ఉపయోగపడుతదో అది చేయాలా చేయకూడదో తెలుస్తది.
(21:39) స ఆపరేషన్ థియేటర్ ఉన్నంత మాత్రాన మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు నీకేం ప్రాబ్లం లేదని తెలిసినప్పుడు డాక్టర్ ఎవడుంటే నీ పక్కన ఏంది అంటే నువ్వు బాగనే ఉన్నప్పుడు మెడిటేషన్ ఎందుకు బాగలేకపోతే ఏది బాగలేదు ఏది మిస్ అయ్యింది హావ్ టు డిఫైన్ తర్వాత అదే రియలైజ్ అయ్యా కొన్ని రోజులకి నేను ఒకడు టైం స్పెండ్ చేసి మెడిటేషన్ చేయడం ఎందుకు నాచురల్ గానే నాకు అవ్వాలి కదా అనిప స్టిల్ ద క్వశ్చన్ రిలవెంట్ అన్నమాట ఏమి ఏమిటి అది ఏమఇవ్వాలంటే లైక్ అల్టిమేట్ యా హాయ్ అండి నమస్తే దగ్గర విషయం బాగా నేర్చుకున్నాను ఏమిటది ఆలోచన ఎలా పుడుతుంది [నవ్వు] అది నా కోర్ సబ్జెక్ట్ ఎందుకంటే నాకు
(22:17) ఒకప్పుడు దమా ఖరాబ్ అయ్యేది. [నవ్వు] ఇప్పుడు నాకు ఏ ఆలోచనలు రావు. బికాజ్ నాకే అటాచ్మెంట్ లేదు నాకు ఐడెంటిటీ లేదు. ఎవరు ఏమనుకున్నా నా గురించి ఓకే అంటే నా ఎదురుగా వచ్చి ప్యాంట్ ఇప్పి నాకు బ్యాగ్ చూపించిన నేను ఏమ అనుకోను. అది వాడి ఇష్టం అది [నవ్వు] సో దీని మీద ఎంక్వైరీ చెయి డూయింగ్ మెడిటేషన్ అనేది చిన్న విషయం నోయింగ్ మెడిటేషన్ ఇస్ ఏ బిగ్ థింగ్ అంటే నోయింగ్ మెడిటేషన్ వాట్ ఇస్ ఇట్ ఎందుకోసం చేస్తున్నావ్ అది అదేమిటి చేయడం తర్వాత ఏమిటది ఇప్పుడు బుక్ ఫెయర్ అంటే ఏంటో తెలియకుండా బుక్ ఫెయర్ కి వస్తావా కానీ మెడిటేషన్ వాట్ ఇస్ మెడిటేషన్ అంటే
(23:02) అది కొంచెం పెద్దది అయిపోయింది కాదు వన్ వర్డ్ ఆన్సర్ ఉంటది దేనికైనా హార్ట్ ఆపరేషన్ కూడా వన్ వర్డ్ లోనే చెప్తారు ఇట్లా కోసి ఇట్లా అతికిస్తారు అంతే ఎక్కడికి కోయాలో తెలియాలి కదా కొంచం మీరే చెప్తారా ఆలోచించండి ఎందుకు చెప్పాలి తొందరే ఉంది మనకు ఇప్పుడు ఈ మానవ జన్మ పరమోత్కృష్టమైంది అని చెప్తున్నారు కదా తెలుస్తుంది కూడా అంటే మనిషి చాలా చేయగలడు జంతువులు చేయలేము కానీ జంతువులు చేసే చాలావి మనం చేయలేము పాములాగా మనం పాకలేము చిరతపులాగా పరిగెత్తలేము చేపల్లాగా నీళ్ళలో అన్ని గంటలు అన్ని రోజులు ఉండలేము సో మనిషి జన్మ ఏం గొప్పది ఏం కాదు ఫిజికల్
(23:36) రియాలిటీ లో మనకంటే తాతలు ఉంది బయట ఓన్లీ సైకలాజికల్ రియాలిటీలో అండ్ టైం విషయంలో మాత్రం మనిషి ఒక పవర్ఫుల్ క్రిచర్ గా ఉన్నాడు. ఎందుకంటే మనిషికి టైం ఉంది. ఇప్పుడు ఒక చీమ ఎందుకు భగవద్గీతని అర్థం చేసుకోలేదుఅంటే చీమకు టైం లేదు. ఇప్పుడు నీకు అద్భుతమైన బ్రెయిన్ ఉంది బట్ నీకు హాఫ్ న్ అవర్ టైం ఉందనుకో యు కెనాట్ అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ సంథింగ్ యు నీడ్ టైం సో మనకి టైం ఉంది దాంతపట్టి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది తర్వాత ఫిజికల్ రియాలిటీలో ఒక స్టెబిలిటీ ఉంది ఇట్ట నిలబడి నిజంగా నువ్వు మంచి ఆహారం తింటే 10 అవర్స్ నిలబడొచ్చు ఏం కాదు ఫోకస్
(24:06) ఉంది ఒక నాచురల్ ఫోకస్ ఇప్పుడు ఈ ఉన్న మనిషి ఇంత పరమోత్కృష్టమైన జన్మ తీసుకోడని సోకాళ్ళు మేధావులందరూ పండితులందరూ చెప్తున్నారు కదా నిజంగా పరమోత్కృష్ట జన్మ మనిషి తీసుకుంటే అసలు దేన్ని నమ్మకూడదు ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి అసలు పక్క వ్యక్తిని అడగకుండా నువ్వు తెలుసుకోగలిగితే ఒక ఉన్నతమైన జన్మ తీసుకున్నట్టు లేకపోతే ఉన్నతమైన జన్మ తీసుకున్న ఒక బాడీ ఉంది బట్ స్టిల్ హి ఇస్ డిపెండెంట్ ఆన్ సంబడీ ఎవరో ఇచ్చిన బబుల్గం ఆన్సర్స్ తీసుకొని వాడు నవ్వులుతా బతుకుతా ఉన్నాడు అట్లా రియల్లీ ఒక పాయింట్ చదివిన లైక్ కే కృష్ణమూర్తి లైఫ్ నువ్వు ఒకరిని ఫాలో అవుతున్నావ్ ఫాలో
(24:46) అవుతున్నావ్ అంటే సెకండ్ హ్యాండ్ లైఫే కదా నువ్వే నువ్వేం తెలుసుకున్నావ్ అన్నాడు ఇమేజ్ వాళ్ళనే ఫాలో అవుతున్నా కరెక్టే కదా సో నువ్వు ఎక్కడ ఉన్నావ సీ అసలు ఒకరిని ఫాలో అవుతున్నామ అంటే మనక ఒక విషయం అర్థం కాలేదు ఆ వ్యక్తి చెప్పిన దాన్ని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు ఫస్ట్ శ్రద్ధగా విని ఏం చెప్తున్నాడో దాన్ని సమగ్రంగా అనలైజ్ చేయగలగాలి హనెస్ట్ గా ఏం చెప్పాలంటే ఐ యమ నాట్ ఫాలోయింగ్ హిమ బట్ ఐ ట్రైింగ్ టు అండర్స్టాండ్ వాట్ హి ఇస్ అండ్వాట్ హిమ ధ్యానం అంటే కృష్ణమూర్తి ఏం చెప్పాడు సింప్లిస ఇస్ నో మెథడ్ కానీ దాని మూల అర్థం మెథడ్ లేదని కాదు
(25:21) వేరే వాళ్ళ మెథడ్ పని చేయదని కృష్ణమూర్తి బట్టలు వేసుకోవడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం నేర్చుకోవచ్చు కదా ముందే నేర్చుకోవచ్చు కానీ ఆ వ్యక్తి సజీవంగా లేనప్పుడు నీకు సంశయం వస్తే చెప్పేటడు ఉన్నాడు. అట్లా చాలా డిలే అయిపోతది. అంటే ఇప్పుడు సగం ఆర్డర్ వచ్చే వెళ్ళిపోయినట్టు ఉంటది. కాన్షస్నెస్ అవేర్నెస్ కి డిఫరెన్స్ రెండు దాదాపు ఒకటే ఒకటి సమగ్రతను సూచిస్తది ఒకటి విభజనను సూచిస్తది.
(25:47) ఎగ్జాంపుల్ ఇప్పుడు సమగ్రత అవేర్నెస్ అన్నది విభజనను చూపిస్తది మన కాన్షస్నెస్ అన్న సమగ్రత అంటే కంప్లీట్నెస్ చూపిస్తది రెండు ఒకటే రెండు చూసేది నీవే నువ్వు అనుకుంటే ఈ క్షణంలో ఎరుకగా ఉండగలను లేదా ఈ క్షణం కాన్షస్ గా ఉండగలను ఎరుకగా ఉంటున్నప్పుడు బుక్ స్టాల్ బుక్ స్టాల్ ని నేను సెపరేట్ గా చూస్తున్నా కాన్షియస్ అంటే అంతా కలిపి ఒక్కటిగా చూస్తున్నా అంతే ఎక్కడుందామ అంటే బుక్ ఫెయర్ ఇది కాన్షియస్ స్టేట్మెంట్ అది ఇప్పుడు జనరల్ గా కాకుండా స్పిరిచువల్ గా తీసుకుంటే ఈ బుక్ ఫెయర్ లో నీవు చూడట్లే యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బుక్ ఫెర్ అక్కడినుంచి స్టేట్మెంట్
(26:22) ఇస్తున్నావ అంటే ఏది దానిలో భాగమై ఉందో అది చెప్తుంది అందులో నేను భాగమై ఉన్నాను మొత్తాన్ని కలిపి చెప్తుంది. రెండోది ఒకదానితో ఒకటి పోల్చకుండా దేనికి అది స్పష్టంగా చూడగలడం ఎరుక దాంట్లో బయాస్ లేదు ఇప్పుడు మా బుక్ స్టాల్ అయితే ఇక్కడ అని తీసుకెళ్తావు ఇక్కడ ఎవరి బుక్ స్టాల్ నీ బుక్ స్టాల్ ఉంది కదా అన్నిటిని సమదృష్టితో చూస్తున్నావ్ ఇది ఎరుక సో ఆధ్యాత్మిక పరంగా అంటే సంపూర్ణమైన ఎరుక ఆ తర్వాత చైతన్యమంటే సంపూర్ణంగా ఉన్నదాంట్లో నిన్ను నువ్వు కలిపి చూసుకోవడం ఇది ఎటువంటిది అంటే ఇలా చేయబెట్టి ఆకాశాన్ని చూస్తున్నావు కదా ఆకాశంలో నీ చెయి ఉంది
(26:58) చెయ్యిని కలిపి నువ్వు చూస్తున్నావ అన్నమాట సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ద స్కy అని నువ్వు అనుభూతి చెందడం కాన్షస్నెస్ ఇది భాషక అతీతం భాష ఎప్పుడు వస్తది నేను చూస్తున్న ఆకాశాన్ని సో యు ఆర్ నౌ సపరేట్ ఫ్రమ ద స్కy బట్ రియల్ గా చూడు యు ఆర్ ఇన్ ద స్కy అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే నువ్వు పార్షల్నే చెప్తున్నావ్ కానీ నేను ఆకాశాన్ని చూస్తున్న అందులో నేను భాగమై ఉన్నా అన్న అనుభూతిని చూసినావా దట్ ఇస్ కాన్షస్నెస్ అ ఇంకొకటి ఒక మంచి మనిషి కాన్సంట్రేషన్ అనేది లాక్ అవుతుంది.
(27:32) అవసరం లేదు కాన్సంట్రేషన్ అదిఒక వ్యాధి ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నేను దృష్టికరించలేకపోతున్నాను ఎందుకు పర్వాలేదు దాన్ని అంగీకరించు వినాలని రూల్ ఏమ లేదు యక్సెప్ట్ ఇట్ నాకు కొంచెం కొంచెం ఫాలో అనుకొంచెం దూరం వచ్చే వరకు నాకు తిప్పి తిరిగింది డ్యూటీ పర్వాలేదు అంటే నువ్వు ఆలోచన మొదలు పెట్టావు అప్పుడే డిస్ట్రాక్షన్ వచ్చింది అన్నమాట అది అది అలా రాకుండా కాన్సంట్రేషన్ ఆ అట్లా ఉడు కుదరదు.
(27:57) డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే డిస్ట్రాక్షన్ పోతది తప్ప ఫోకస్ చేయాలంటే ఫోకస్ రాదు డిస్ట్రాక్షన్ ఎందుకు వచ్చిందంట ఏదో ఉన్నాయి మనసులో ఆలోచనలు ఆల్రెడీ కొన్ని లూజ ఎండ్స్ ఉన్న ఆలోచనలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ నేను కలిసినా కలకపోయినాయి ఈ క్షణంలో డిస్ట్రాక్షన్ అయి ఉండేది మైండ్ ఇంటికి వెళ్ళాలనో లేకపోతే ఇంటికి పిల్లలు ఏం చేశారో లేకపోతే తాల మీరు చెప్పింది కరెక్ట్ సంథింగ్ ఒక ఉంటది డిస్ట్రాక్షన్ అట్లా రాకూడదు కదా ఇప్పుడు డిస్ట్రాక్షన్ రావద్దంటే ఎక్కడుంది నీ ఇల్లు అనుకోవడం మొదలు పెట్టాలి.
(28:24) [నవ్వు] ఇల్లు కాదన్నా డిస్ట్రాక్షన్ రావద్దంటే ఇది ఆన్సర్ స్టార్టింగ్ మీరు చెప్పేది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంచెం దూరం వెళ్ళే వరకు నాకు పక్క జరిపోయింది. నేను చెప్పేది ఇంట్రెస్టింగ్ గా లేదు నేను ఉన్నది చెప్తున్నా [నవ్వు] ఐ హావ్ నో ఇంట్రెస్ట్ టు యనో ఇంప్రెస్ యు ఇంప్రెస్ అని కాదన్న మీరు కరెక్ట్ గా చెప్తురు అది నీకు తెలియదు కదా నీకు ఆలోచనగా అనిపిస్తుంది.
(28:49) డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందంటే డిస్ట్రాక్షన్ ఏ దేని వల్ల వస్తుందో అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చెయి ఆ డిస్ట్రాక్షన్ మూడు రకాలుగా వస్తది కడుపు నొప్పి ఆ పెండు సెట్ వేసినా వస్తది అన్నం వరక్కపోయినా వస్తది లేకపోతే కాలే చెడిపోయినా వస్తది అన్ని కడుపు నొప్పులు ఒకటి కావు నువ్వు నిర్వచించాలి డాక్టర్ కాడికి పోయి కడుపు నొప్పి ఏదో ఒకటి చేయన లేదు అది ఎందుకో తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఉంటది కదా అడుగుదామా ఆ అడుగుద్దాం వస్తావా అట్లా ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్ ఎలా పోవాలి కొంచెం డిస్ట్రాక్షన్ పోదు ఆ ఓకే మళ్లా కలుసుకుందాం థాంక్యూ సో మచ్ ఎంక్వైరీ చెయ్ నేర్చుకునేది కాదు దేర్ ఇస్
(29:23) నథింగ్ టు లెర్న్ అర్థం చేసుకోవడం అంతే ఆ సరైన అవగాహన విముక్తికి దగ్గర దారి ఎక్కువ చేయడం వల్ల రాదు చేయకపోవడం వల్ల రాదు చేస్తున్నది ఎవరు అని ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది. ఈ క్షణం నువ్వు చేసే ప్రతి పని వెనుక సమస్త విశ్వం ఉందని నువ్వు గుర్తిస్తే సరిపోతది. నన్ను చూస్తున్నావ్ స్పష్టంగా కనిపిస్తుంది కదా ఆ చూపు వెనక అద్దాలు కూడా ఉన్నాయి వానికి కూడా థాంక్స్ చెప్పాలి కదా అంటే ఒక 100 సంవత్సరాల యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఈ క్షణం నీ దృష్టికి ఉపయోగపడ్డది అందుకని నువ్వు ఏదైనా స్పష్టంగా చూస్తున్నావ అంటే ఆ 100 సంవత్సరాల చరిత్ర కూడా అందులో ఉంది.
(30:01) సో అందుకని నువ్వు స్పష్టంగా చూడట్లే అందరూ కలిసి నీ ద్వారా స్పష్టంగా చూసే అవకాశాన్ని ఇచ్చారని తెలుసుకోవడం స్పిరిచువల్ అది క్లెయిమ్ చేసుకోవడం కాదు యు జస్ట్ న్యూ ఇట్ ఆ తర్వాత నేను యు బికమ్ నార్మల్ ఇక్కడ ఏ స్పెషాలిటీ లేదు నువ్వు స్పెషల్ కాదు ఇంకా చెప్పాలంటే గడ్డి మొక్క ఎంతో కుక్ ఎంతో నువ్వు అంతే నేను అసలు అప్పట్లో నేను హై అని ఎలా అంటే హ్యూమన్స్ే హై ఈ చెట్లు ఇవన్నీ పట్టించుకోకపోతుంటే లైక్ ఆఫ్టర్ సం టైం రియలైజ్ అయినా చెట్లు ఇవన్నీ మనకన్నా ముందు నుండి ఉన్నాయి మౌంటెన్స్ అంటే ఎవరి కోసం ఉన్నాయి ఇవన్నీ మన కోసమే కదా జస్ట్
(30:36) అది కూడా కల్పననే ఆడు కరెక్ట్ మళ్లా కల్పన స్టార్ట్ అయింది నువ్వు నువ్వు కథలకు నేను చెప్పేది ఉన్నది చూడు కథల కథ అలై మైండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తది అవి మన కోసం ఉన్నాయి అనేది అంతే నీ కోసం ఏది లేదు నువ్వు ఎవరి కోసం లేవు అన్ని కలిసి ఒకరి కోసం ఒకటి ఉంది ఇడ ఎవరి కోసం ఏది లేదు అయినా ప్రాపంచికంగా ఉన్నాం కాబట్టి అన్ని తెలుసుకోవాలి ప్రాపంచిక ధర్మాలని మళ్ళ నువ్వు ఫిలాసఫీని వదిలేసి నార్మల్ లైఫ్ లో పడాలి. ఓన్లీ ఫిలాసఫర్ గా బతకొద్దు.
(31:08) అవసరమైతే బిజినెస్ చేద్దాం అవసరమే సంసారం చేద్దాం సింప్లిఫై ఏ స్టాల్ దగ్గ ఏ స్టాల్ దగ్గర ఉండను [నవ్వు] వయలిన్ గురించి అడుగుదాం స్టాల్ దగ్గర లేదు నేను వయలిన్ తీసుకురాలే లేదు జస్ట్ వలిన్ [నవ్వు] మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఆ లెవల్ తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ సచ్చేవరకు నేను ఏది చేసినా సచ్చే వరకు చేస్తా అప్పుడు శ్వాసతో సమానం అదే చెప్తున్నా కదా ఇప్పుడు నేను పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా ఎవడో కొంటాడుఅని కదా నాకు రాయాలని ఆసక్తి ఉంది రాస్తున్నా ఇష్టమన్నవాడు తప్పక చదువుతాడు నేను ఒకప్పుడు స్టార్ట్ చేశను వర్ణాలు
(31:44) వరకు వచ్చేసరికి అవునా సూపర్ మళ్ళా కంటిన్యూ చెయి నాకు అనిపించింది నేర్పించే వాళ్ళు ఏ దొరుకుతారు నువ్వు వెతికితే దొరుకుతారు అంతేనా ఏమో చాలా అందరు ఉన్నారు దే ఆర్ వెయిటింగ్ ఓకే నువ్వు సరైన చోట వెతకాలి అంతే వాళ్ళు జస్ట్ మనం మనల్ని ఫీస్ కలెక్షన్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నారు అయినా సరే జ్ఞానం తీసుకో ఫీస్ పడేయ్ [నవ్వు] జ్ఞానం ఇవ్వట్లేదు ఇస్తారు ఇస్తారు ఇస్తారు నువ్వు రెడీ చెప్తు చెప్తుంది ఎటు తిప్తలేడు నాలో ఇమాజినేషన్ లేదు అంటే నేను పూర్తి వాస్తవం అది సమాధానం కూడా స్ట్రేట్ గా ఉంటే అవును నాకేం ఎజెండా లేదు గా అంటే ఇప్పుడు
(32:16) నా వైపు ఇతన్ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు కదా అప్పుడు కల్పన వస్తది అప్పుడు ప్రాపగండా వస్తది. ఇంకొకటి బేట ఇట్లా వెళ్దామా ఆ ఇట్లా వెళ్దాం ఇట్లా ఇట్లా పోదాం మీరు అన్నారు చూడండి ఇందాక ఎదుటివాడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడుఅని నాకు బాధ లేద బాధ లేదు ఆలోచనే లేదు అలా ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడ ఎదుట ఇక్కడ ఎవరు లేరని తెలుసుకోవడం నువ్వు చేయవలసింది ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు చూడు నీ మనసులో ఎవ్వరు లేరు చూడు ఇప్పుడు లేరు మీరు చెప్పిన లేరు నీ మనసులో ఏడుఎది మందే ఉన్నారు భూమిమీద అంటే ఫీల్ అవ్వాలి అ ఇంకొకటి మీరు ఇందాక చెప్పిరు చూడండి
(32:58) ప్రపంచం మనకోసం అదంతా కల్పన అనేది ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం బురక ఎక్కింది. ఇంతకుముందు ఒక టాపిక్ అది ఎక్కలేదు పర్వాలేదు ఎక్కినకాడికి ఉంచుకో కాదు అన్నిటిలో మూలం ఒకటే ఐడెంటిటీ వద్దు నా అన్న భావన తీసేయ కర్త భావన తీసేయ్ ఇక్కడ నువ్వు ఒక్కడివి ఏం చేస్తలేవు అంతా కలిపి నీ ద్వారా చేయిస్తుంది అనేది అక్షర సత్యం ఇది ఇందులో ఏమి ఎఫ్ అండ్ బట్స్ లేవు అండ్ ఇట్ కెన్ బి ప్రూవడ్ అ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పి ఇందాక మీరు ఒకటేసారి ఉన్న పలంగా చెప్తే ఎవరు మన గురించి పట్టించుకోవద్దని నాకు ఇప్పుడు క్లియర్ ఇమాజిన్ ఇక్కడ ఎవరు లేరు పం వాడు
(33:28) ఉన్నా బిజీగా ఆ అందరు ఉన్నారు నీ మనసులో లేరు చూడు అది పెయింటింగ్స్ పెట్టా ఎక్కడ సిరి ఇన్స్టిట్యూట్ అయితే ఇప్పుడు పెట్టొచ్చు ఆ ఆ చెప్పేదు ఇప్పుడు నాకు మీరు చెప్పినాక నాకు పక్కవాళ్ళు కనపడతలేదన్న లేరు అసలు అది ఎలా ఎలా పక్కవాళ్ళు మన గురించి పట్టించుకుంటలే ఎలా లేరు కదా పట్టించుకుంటే నిజంగా అవసరం ఉంటే వచ్చి అడుగుతారు నిన్ను నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడే చెప్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చేసి చూడు ఇప్పుడు నిన్న ఎవరు ఇక్కడ గంట సేపు మెడిస్తే ఎవరు పట్టించుకోవట్లేదు గా నిన్ను ఇప్పుడు దీని మీద ఎక్కి దీని మీద ఎక్కి గట్టిగా అరువు ఒకసారి బాబు కిందికి
(34:24) దిగ అప్పుడు పట్టించుకునే వాళ్ళు వస్తారు పట్టించుకుంటారు ఎప్పుడు నువ్వు ఏదన్నా హార్మోనిక్ అగనెస్ట్ కి పోతే పట్టించుకుంటారు అలర్జ చేసేవాడికే చెప్తారు మౌనంగా ఉన్నవాడికి ఏం చెప్తారు జ్వరం ఉన్నవాడికి డాక్టర్ నీకెందుకు నాకెందుకు ఇంకొకటి అన్న చిన్న లాస్ట్ ఆ డిస్ట్రాక్షన్ నాకు మీదనే కాదు ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నా ప్రాసెస్ ఉన్నప్పుడు కూడా సగం వరకు కోత పోతం కాదు అది ఇంకా నీకు అత్యంత ఆవశ్యకమని నీకు రిజిస్టర్ కాలేదు అది మరి అది రిజిస్ట్రేషన్ చేసుక టైం పడతది అంటే అది అంత ఇంపార్టెంట్ కాదని నీ మైండ్ నీకు చెప్తుంది అంటే నిన్ననే మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా
(35:03) సెమిస్టర్ ది అది వేరే సంగతి అది ప్రాపంచిక విషయం అది ప్రాపంచిక రియలైజేషన్ ఏంది చదువుకున్నంగా చదువుకోపోయినంగా తెలుసుకోవడం చదువుకు అవును ఆనందానికి వాడికి సంబంధం లేదు. ఇంత భోజనానికి చదువు ఎందుకు అరుణాచలం పో రమణాష్టమానికి పో ప్రతిరోజు పొద్దున్నే నారాయణ సేవకు పో జీవితకాలం ఫుడ్ పెడతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయక్కర్లేదు అలా చేయకుండా ఉండగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదు కానీ మనసు సెటిల్ అవ్వదు కాబట్టి మనం ఏదో చేస్తాం అలా చేయకుండా నువ్వు ఏమి చేయకుండా ఆనందంగా ఉండగలిగితే అది పరమోత్కృష్ట స్థితి అది కానీ నీ మనసు ఊరుకొని కాబట్టి హవ టు డు సంథింగ్
(35:41) ఒక ఐదేళ్లు ఏమి చేయకుండా తర్వాత ఐదేళ్ళు వేస్ట్ అనిపిస్తది ఆ థాట్ రావద్దు వచ్చిందా మళ్ల సఫరింగ్ స్టార్ట్ అందుకే పూర్తి అవగాహన ఉన్నవాడే ఏమి చేయడు రెండు రకాలుగా ఏమి చేయకుండా ఉండడం అంటే ఏమి చేయకుండా ఉండడం ఏమి చేయకుండా ఉంటే అన్ని చేసి నేను కాదు చేసిందని స్పురణ కలగడం ఈ రెండు స్థితులు ఒకటే అన్న మీరు నాకు చెప్తారు మీరు ఏం చేస్తారు ఏం చేయను కాదు నేను చాలా బాగా చెప్తారు ఉన్నది చెప్తున్నా బాగా చెప్తలేదు [నవ్వు] ఉన్నది కాదు కొంచెం నేను కొన్న మీతో ఎగిపోయిస్తా నేను మీరు ఎక్కడనా ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడే ఇప్పుడు ఇదే నా ప్రాపర్టీ
(36:24) ఎక్కడున్నా ప్రాపర్ గా ఉంటాను నేను [నవ్వు] అవన్నీ లేవు స్వామి అదంతా నీకు ఒక ఊర్లో పుట్టావు కాబట్టి అది ఉన్న కన్న ఊరు అట్ల ఏదో ఉంటది అటువంటివి ఏమీ లేవు మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఎలా అని అడిగా నా స్టూడియో నెంబర్ తీసుకో స్టూడియో నెంబర్ లేకపోతే ఆ మీరు అవగాహన కలిగినవాడు ఆ ఏం చేయనా అక్కర్లేదు అన్నారా ఏం చేయనక్కర్లేదు తనకి ఇష్టం లేకపోతే ఏమి చేయాల్సిన అవసరం లేదు.
(36:52) సో అవగాహన కలిగినవాడికి రెండు రెండు స్థితులు ఉన్నాయి అతను ఒకవేళ చేస్తే అతను నేను చేశనని చెప్పుకోడు కర్త భావన ఉండదు అందుకని ఏమి చేయనట్టే నాకు అర్థ అన్ని తెలిసినవాడు ఏమి చేయడు ఒకవేళ అన్ని చేసినవాడు నేను చేసింది ఏమి లేదు అంత చేసింది పైవాడఅనే అట్లా కూడా లేదు మల్ల అది సాంప్రదాయం అది అదే చెప్తున్నాను నువ్వు ఏదైనా ఒకటి అనుకో అప్పుడు ఏమి చేయకుండా నిన్ను ఉండేలా చేసింది నీ ద్వారా ఏమనా చేస్తుంది వెంకటేశ్వరుడు అనుకుంటే అది వెరీ గుడ్ అప్పుడు నీ బట్టతల కూడా కారణం ఆయన్ని అప్పుడు నువ్వు దేనికి బాధపడడానికి లేదు కాలేజ్ అప్పటినుంచి చెప్తున్నా బాధ ఉండదు అంటుంది ఎంత అంత
(37:28) పైవాడి దయనే ఉంటది అప్పుడు సర్వస్వ శరణాగతి అంటే 100% యాక్సెప్ట్ చేస్తే శరణాగతి అద్భుతం కానీ నీకు నచ్చిన విషయాల్లో శరణాగతి సినిమా హిట్ అయితే శరణ వెంకటేశ్ స్వామి ఫ్లాప్ అయితే ఏంది ఇట్లా చేసి అనుకోకూడదు. హిట్ అయినా ఆయనే చేశాడు ఫ్లాప్ అయిన ఏం చేశాడు నీతో మంచి స్క్రిప్ట్ రాయించింది ఆయనే సినిమాని హిట్ చేసింది ఆయనే ఫ్లాప్ చేసింది ఆయనే ఎవ్రీథింగ్ ఆయనే అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరు నిమిత్త మాత్రుడివి నిమిత్త మాత్ర కూడా ఆధ్యాత్మికతే కోరే మీ నెంబర్ చెప్తారా ఆ మణి స్టూడియో నెంబర్ ప్రస్తుతం ఊరికే నీ నెంబర్ ఇయ్యి ఇతనికి ఫోన్ చేస్తే అప్పుడు
(38:00) స్టూడియో నెంబర్ ఇస్తాడు లేదా మన రీసర్చ్ స్టూడియో మన ఉంది కదా ఉంటే ఇచ్చేసేయ
No comments:
Post a Comment