Sunday, December 28, 2025

ఎలాంటి మంత్రం అయినా సరే ...సదాశివుని శాపం నుంచి బయట వేయండి -Mantra siddhi in three days

 ఎలాంటి మంత్రం అయినా సరే ...సదాశివుని శాపం నుంచి బయట వేయండి -Mantra siddhi in three days

https://youtu.be/cqqca-ZM3LM?si=HSOk7NYEANxIeFHn


https://www.youtube.com/watch?v=cqqca-ZM3LM

Transcript:
(00:01) ప్రతి మంత్రం కూడా దేవతా స్వరూపమే ప్రతి శబ్దం కూడా దేవతా స్వరూపమే మనం మాట్లాడేటువంటి మాటలో ప్రతి అక్షరం కూడా ఒక దేవతా శక్తి స్వరూపంగానే చెప్పబడింది. అసలు ఈ వాక్కు యొక్క శక్తి తెలిసిన వాడికి అసలు దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుతూ ఉంటాడు అన్నమాట. వాక్సిద్ధి అంటాం కదా వాళ్ళు ఆధ్యాత్మిక శక్తిలో బాగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ మాట ఆటోమేటిక్ గా నిజమైపోతా ఉంటది.
(00:36) వాడు ఎవడికన్నా శాపం ఇచ్చాడంటే వాడి జీవితం నాశనం అయిపోద్ది వాడు అయిపోతాడు అని చెప్పింటే జీవితం నాశనం అయిపోద్ది అంటే అయిపోద్ది. అది వాక్కు యొక్క శక్తి అది ఆ సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి దాని యొక్క శక్తి అర్థంవుతుంది. ప్రతి మంత్రం కూడా చాలా శక్తివంతమైంది. మంత్రానికి సాధ్యం కానటువంటి విషయం అంటూ ఏమీ లేదు. కానీ ఏ మంత్రం ఎన్ని కోట్ల సార్లు చేసినా ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూ ఉంటారు మంత్రాలని కానీ ఎటువంటి ఫలితం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంత్రం చేస్తున్నాను ఎటువంటి అనుభవం గాన ఎటువంటి ఫలితం గాన నాకు కనపడలేదు ఇంకా ఎన్నాళ్ళు
(01:22) చేయాలి అని చెప్పి బాధపడే వాళ్ళని కూడా నేను చూశాను. అంటే ప్రతి మంత్రానికి శక్తి ఉంది కానీ ఏ మంత్రాలకు ఉందంటే ఉత్కీలనం అయినటువంటి మంత్రాలకే శక్తి ఉంది. పరమేశ్వరుడు ఈ కలియుగంలో ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తిని దుర్వినియోగం జరుగుతుందని ఏడు కోట్ల మంత్రాలకి కీలనం చేయబడి చేసి ఉంచేశారు అన్నమాట. పరమశివుడు ఉన్నటువంటి ఏడు కోట్ల మంత్రాలకి కీలనం చేసి ఉంచేశాడు.
(01:57) మరి పనిచేసే మంత్రం పనిచేసి జీవితాలు ఎన్నో అద్భుతమైన మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి జీవితాలు ఉన్నాయి కదా అసలు వాళ్ళంతా ఎవరు అని చెప్పంటే గురు పరంపరలో ఉత్కీలనం జరిగి ఆ మంత్రం యొక్క తేజస్సు పాత ఋషుల దగ్గర నుంచి అలాగ కొనసాగుతూ శిష్యుడి దగ్గర నుంచి శిష్యుడికి శిష్యుడి దగ్గర నుంచి అలాగ వచ్చి గురు పరంపర ద్వారా కొనసాగుతూ ఉంటుందన్నమాట ఒక ప్రవాహం లాగా ఆ ప్రవాహంలోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్ గా ఆ మంత్ర శక్తి అతనికి కూడా అతని జీవితంలో కూడా వచ్చేస్తుంది.
(02:34) అలాంటి వారు మంత్రం యొక్క శక్తిని చూడగలుగుతారు. మనం దాదాపుగా మన ఎదురుగా కనబడేటువంటి మంత్రాలు అన్నిటిక అన్నిటికీ ఎటువంటి శక్తి లేదు మీకే తెలుస్తా ఉంటది మీరు జపం చేస్తా ఉంటే ఎటువంటి ఎటువంటి అనుభవం గాన ఎటువంటి మార్పు గాని కనపడతా ఉండదు. ఏంది ఏదో చెప్తా ఉంటారు కానీ ఈ మంత్రంతో ఆ పని అయిపోద్ది ఈ పని అయిపోద్ది కానీ ఏం జరగట్లేదు ఏంటి అని చెప్పి మీరు అనుకుంటారు.
(03:00) నిజానికి ఆ పని కోసమే ఆ మంత్రం ఉంది కానీ ఆ మంత్రానికి శివుడి యొక్క శాపం ఉంది. ఉన్నటువంటి ఏడు కోట్ల మంత్రాల్ని పరమశివుడు కీలనం చేసి ఉంచేశారు. కేవలం ఈ దేశకాల వైపరిత్యాలు అంటాం కదా. అంటే ఈ కలియుగంలో జనాలు వాళ్ళు వాడి చేతికి అంటే తగని వ్యక్తి చేతిలోకి గనుక ఈ శక్తి వెళితే ఒక విధ్వంసం క్రియేట్ అవుతుందని భగవంతుడు వాటిని కీలనం చేసి చేయబడి ఉంచారు.
(03:32) కేవలం వాటిని ఉత్కీలనం చేసి వాటిని జాగృతం చేసుకున్నటువంటి పరంపరలో వాళ్లకు మాత్రమే ఆ శక్తి కొనసాగుతూ వస్తుంది. అంటే కొంతమందికే ఆ మంత్ర శక్తి మీరు కొంతమంది దగ్గరే కనపడతా ఉంటది అందరి దగ్గరే కనపడదు. కారణం ఇదే ఇదంతా కూడా ఆ జాగృతమైనటువంటి శక్తి గురు పరంపర ద్వారా రావడమే అదే మంత్రం అయ ఉండొచ్చు మీరు చేసే మంత్రమే అతని నోటి నుంచి వస్తా ఉంఉండొచ్చు కానీ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఆ తేజస్సు ఆ జాగృతి అనేది అతనిలో ఉంది కాబట్టి ఆ మంత్ర శక్తి అతనికి ప్రసాదించడం జరిగింది కాబట్టి అతని నోటి నుంచి అతను చేసినటువంటి సాధనకు వచ్చే ఫలితం వేరు మీరు ఎక్కడో ఎవరి
(04:15) దగ్గరో ఎటువంటి సిద్ధి లేనటువంటి ఎటువంటి పరంపరలా లేనటువంటి వ్యక్తి దగ్గర తీసుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి ఆ శక్తి వేరు మీకు అనుభవం కూడా కలగకపోవచ్చు. ఎన్ని సంవత్సరాలు చేసినా జడంగా ఉండిపోవచ్చు ఏ అనుభవం లేకుండా జడంగా అలాగే మిగిలిపోవచ్చు ఏంది అసలు ఎన్ని రోజులు చేస్తున్నాను ఏంటంటే దానికి కారణం ఇదే ఉత్కీలనం జరగలేదు.
(04:44) ఉత్కేలనం ఎందుకు జరగలేదు అంటే మీ పరంపరలో జరగలేదు. ఎవరో ఇచ్చేశారు ఆయన ఎక్కడో చూశడు ఎలాగో కనుక్కున్నాడు అది మీకు ఇచ్చాడు మంత్రం అది మీరు చేస్తున్నారు కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం మీకు కనపడలేదు. కానీ మంత్రం నిజంగా పని చేయందా కాదు. మంత్రానికి ఆ శక్తి ఉంది ప్రతి మంత్రానికి శక్తి ఉంది అద్భుతమైన ఉంటే శక్తి ఉంది. మంత్రానికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు అయితే అవి జాగృతం కాలేదు అయితే ఈ జాగృతం చేసుకోవాలంటే ఎలాగా జాగృతంగా ఉన్నటువంటి మంత్రం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర వెళ్లి మంత్రం ఎవరి దగ్గర అయితే జాగృతం అయిందో వాళ్ళ దగ్గరికి వెళ్లి మంత్రం తీసుకోవడం మంచిది. ఈ
(05:28) రోజుల్లో మీరు ఆ సిద్ధుల్ని ఎలా కనుక్కుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఆ మంత్రాన్ని ఎలా తీసుకుంటారు అంటే అది మీకు సాధ్యమయ్యే పని కాదు మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడికో ఎక్కడో దూరంకి వెళ్లి వాళ్ళు నిజంగా సిద్ధులా కాదా తెలుసుకొని దాని ద్వారా మంత్రం తీసుకోవడం అంటే మీకు సాధ్యమయే విషయం కాదు దాదాపుగా అసాధ్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ మీకు ఆ దేవత అంటే ఇష్టం ఆ దేవతా మంత్రం ఏదో ఒక విధంగా చిన్నోడో పెద్దవాడో ఎవరో ఒక ఫలానా గురువు ద్వారా వచ్చింది.
(06:03) కానీ దాన్ని ఏ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవాల మంత్రం వాడి దాని జాగృతం మీరు ఎలా చేసుకోవాలి సరే మీ పరంపర మీ గురువుగారి పరంపరలో జాగృతం చేయబడలేదు మీకు అర్థమైపోయింది. ఏం లేదు ఆ పరంపరలో ఏం లేదని మీకు అర్థమైపోయింది కానీ మీ చేతిలో దాన్ని ఏమైనా జాగృతం చేసుకునే అవకాశం ఉందా? అంటే పరమేశ్వరుడు మూడు అవకాశాలు ఇచ్చాడు. ఎటువంటి మంత్రాన్నైనా అంటే ఎటువంటి తీవ్ర మంత్రం అయినా ఉగ్రదేవతా మంత్రం అయినా సరే తామసిక మంత్రమైనా రాజసిక మంత్రం అయినా సాత్విక మంత్రం అయినా కూడా ఎటువంటి మంత్రం అయినా కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ మూడు అవకాశాలు వాడుకొని దాన్ని జాగృతం చేసుకోవచ్చు.
(06:50) ఆ మూడు అవకాశాలు ఏంటంటే మూడు రాత్రులు ఆ మూడు రాత్రులు ఏవో చెప్తాను చూడండి ఒకటి దీపావళి రాత్రి రెండు మహాశివరాత్రి మూడు హోళీ రాత్రి ఈ మూడు రాత్రుల్లో పరమేశ్వరుడు ఈ మంత్రాల యొక్క జాగృతిని స్వేచ్చగా వదిలేశాడు అంటే ఆ రోజు మంత్ర శక్తులు పూర్తి స్వేచ్చగా ఉంటాయి దీపావళి రాత్రిలో మహాశివరాత్రి రాత్రిలో హోళీ రాత్రిలో మంత్రాలన్నీ పూర్తిగా జాగృత అవస్థలో అంటే మీరు ఎప్పుడైతే పటించారో అప్పుడే మీకు మీ వాటి ఫలితాన్ని చూపించే అంత జాగృతిలో ఉంటాయి అన్నమాట ప్రతి మంత్ర శక్తి ఓపెన్ గా ఉంటది ఆ టైంలో ఉత్కీలనం అనేది పూర్తిగా జరిగేసి ఉంటది.
(07:40) అంటే ఎటువంటి కీలనం అయినటువంటి మంత్రం అయినా ఆ మూడు రాత్రుల ఉత్కీలనం జరిగేసి ఉంటది. క్లాక్లన్నీ విడిపోయి ఉంటాయి ఓపెన్ గా ఉంటది శక్తి ఈ మూడు రాత్రుల్లో గనుక మీ మంత్రాన్ని నిర్విరామంగా జపం చేసుకోగలిగితే సిద్ధి ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెప్తారు. మంత్ర సిద్ధి ఈ మూడు రాత్రుల్లో గనక మీరు చేయగలిగితే మంత్ర సిద్ధి కలుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది.
(08:10) అయితే మంత్ర సిద్ధి గురించి పక్కన పెడితే మంత్ర సిద్ధి దాకా కాకపోయినా ఈ మూడు రాత్రుల్లో నిర్విరామంగా దీపావళి రాత్రి, మహాశివరాత్రి, హోళీ రాత్రి ఈ మూడు రాత్రుల్లో నిర్విరామంగా మీరు ఎంచుకున్నటువంటి మీకు వచ్చినటువంటి గురువు ద్వారా వచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని జపం చేయగలిగితే ఒకవేళ జాగృతం జాగృతం చేయబడకపోయినా అతి జాగృతమయ్యే అవకాశం ఉంది.
(08:38) దాని యొక్క మంత్రం యొక్క పూర్తి శక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధన సాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే దీపావళి రాత్రి, మహాశివరాత్రి, హోళీ రాత్రి ఈ మూడు రాత్రుల్ని మనం ఎప్పుడు ఈ అవకాశాన్ని ఎప్పటికీ వదలకూడదు. ఈ మూడు రాత్రుల్లో ప్రతి మంత్రం కూడా ఉత్కీనం జరిగి పూర్తి జాగ్రత్త అవస్థలో ఉంటాయి.
(09:07) అన్ని శక్తులు స్వేచ్ఛగా ఉండేటువంటి రాత్రులు ఈ మూడు రాత్రులు తామసికమైనటువంటి మంత్రం గాన ఇంకా ఎటువంటి మంత్రం అయినా గాన పూర్తి స్వేచ్ఛగా ఉంటాయి మనం యాక్సెస్ చేయడానికి చాలా అందుబాటులో ఉంటాయి. మంత్ర సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరి ద్వారా మీకు మంత్రం వచ్చి ఉంటే మీకు జడంగా అనిపించి అంటే ఆ ఫలితం మీకు ఆ కన్ఫ్యూజన్ గా అనిపిస్తే అన్ని పక్కన పెట్టేసేయండి. జాగృతం కాలేదని అనుకోండి.
(09:42) వెళ్లి కూర్చొని ఈ మూడు రాత్రుల్లో మీరే స్వయంగా దాన్ని జాగృతం చేసుకోండి. అంత గొప్ప అవకాశాన్ని పరమేశ్వరుడు ఈ మూడు రోజుల్లో ఇచ్చారు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీ గనుక మీకు మంత్రం ఉంటే మీరు సాధన మార్గంలో ఉంటే ఈ మూడు రాత్రుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అన్నమాట. ఈ విషయం మీకు నచ్చినట్లైతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
(10:12) సబ్స్క్రైబ్ కూడా చేయండి జై శ్యామ జై మహాకాళి. ఓ

No comments:

Post a Comment