ఓపిక ఉండాలి అంటే ఏం చేయాలి//Garikipati Pravachanalu
https://m.youtube.com/watch?v=2TStYnourNs
https://www.youtube.com/watch?v=2TStYnourNs
Transcript:
(00:00) ఆ ఎదుటి మనిషి కళ్ళల్లో చూసే ఆనందం ఉంది అది మనకి శాశ్వతమైన ఆశీర్వచనం శాశ్వతమైన ఆశీర్వచనం ఆ ఉపకారాలకు సిద్ధంగా ఉండండి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఊర్లో వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అలా చేయాలంటే సహనం ఉండాలి ముఖ్యంగా ఆ సహనం నేర్చుకోవాలంటే ఒక్క మాట చెబుతా వెనక పురాణాల్లో ఉన్న కౌశికుడు అని ఒక విద్వాంసుని కుమారుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణుల కుమారుడు ఉండేవాడు బాగా వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు పర్యటన చేస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడట కూర్చుని ఆయనకు వచ్చిన వేదం ఏదో వేస్తున్నాడు సైవాత్మ బ్రహ్మ విజ్ఞానమయః మనోమయః ప్రాణమయః చక్షుర్మయ
(00:35) శ్రోత్రమయః పృథ్విమయ ఆపోమయః వాయుమయ వాయుమయ ఆకాశమయః తేజోమయః అతేజోమయః కామమయో అకామమయః క్రోధమయో అక్రోధమయః ధర్మమయో అధర్మమయః ఇదంమయో అదోమయః సర్వమయః తద్యదేత తద్యధాకారి యధాచారి తథా భవతి పాపకారి పాపో భవతి సాధుకారి సాధుర్భవతి అని వేదం చదువుతున్నాడు ఈ లోపు పైన ఉండే ఓ పెట్ట రెట్ట వేసింది ఆ రెట్ట పడింది పడేసరికి కోపం వచ్చేసిందండి పైగెత్తున చదువుతున్న ఉపనిషత్తుకు అర్థం ఏమిటో తెలుసా సర్వము భగవంతుడే కామం భగవంతుడు కోరిక భగవంతుడే కోరిక లేకపోవడం భగవంతుడే క్రోధం భగవంతుడే క్రోధం లేకపోవడం భగవంతుడే అగ్ని తేజస్సు భగవంతుడే చీకటి భగవంతుడే అన్ని భగవంతుడే
(01:16) అయినప్పటికీ అర్థం కాలేదు కానీ ఆ పిట్ట భగవంతుడు కాదా రెట్టేసేసారు కోపం వచ్చి నేను ఇంత గొప్ప వంశంలో పుట్టాను బాగా చదువుకున్నాను మా గురువు గారు నన్ను మెచ్చుకునేవారు నా మీద రెట్టేస్తావా అని ఇతను వేద శక్తిని తపస్సు శక్తిని ఉపయోగించి ఆ పిట్టకేసి చూస్తే ఆ ఆశ్చర్యం పిట్ట గిల గిల కొట్టుకొని చచ్చిపోయిందండి ఇక్కడ ఇంకో విషయం చెబుతా ఇతను కోపంతో చూసాడు కదా చేసింది తప్పు కదా అది ఎందుకు చచ్చిపోవాలండి నీకు కోపం ఉన్నా సరే ఏ దుర్వ్యసనాలు ఉన్నా సరే భగవంతున్ని గురించి చేసిన తపస్సు ఎప్పుడు ఉపయోగిస్తుంది తపస్సు అంటే ధ్యానం ఒకే నామం మీద ఒకే తేజస్సు మీద ముఖ్యంగా ఈ
(01:52) కనుబొమ్మల మధ్యలో ఉండే బిందువు మీద దృష్టి పెట్టి అలాగే ఉండగలిగితే దాన్ని తపస్సు అంటారు ఆ తపస్సు శక్తి ఏం చేస్తుందంటే ఒక్కోసారి శాపానుగ్రహ సామర్థ్యాన్ని ఇస్తుంది మనం ఎవరినైనా తిట్టిన జరుగుతుంది ఎవరికైనా వరం ఇచ్చిన జరుగుతుంది ఆ శక్తి ఉంది ఎందుకు వచ్చిందో తెలుసా బ్రహ్మచర్యం వల్ల వచ్చింది కౌశికుడికి తపస్సు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాడు ఆ బ్రహ్మచర్య శక్తి అతని కంటిలో అగ్ని రూపంలోకి వచ్చి చూస్తే పిట్టమాడిపోయింది ఇంతవరకు అతను గొప్పవాడే కానీ ఇప్పుడు చూడండి కథ వెంటనే మనసులో మనం చూస్తే అదనమాట పిట్టమాడిపోయింది కానీ వెంటనే జాలి కూడా వేసింది ఏమిటి ఏంటో నా
(02:31) చదువు ఎందుక పిట్ట చచ్చిపోయింది అన్యాయంగా కాస్త సహనం ఉంటే సరిపోయేది కదా పిట్ట రెట్ట వేయకపోతే ఏం చేస్తుంది పిట్ట రెట్టే వేస్తుంది కదా నేను కొంచెం పక్కకు జరగాలి చూసుకోవాలి కూర్చోవాలి గాని నా తప్పు కానీ దాని తప్పేముంది అని అనుకున్నాడు కదా ఆ మనసులో బాధపడుతున్నాడు అండి పాపం కోపంతో అది దగ్దం అయిపోవడం నాకేదో గర్వం కలిగిస్తుంది కానీ ఇంకెవరైనా నన్ను ఇలాగే కోపంతో చూస్తే నేను దగ్దం అయిపోతాను కదా అని ఆందోళనతోనే ఊర్లో భిక్షాటనకు వెళ్ళాడు ఊర్లో అక్కడ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు భవతి భిక్షాందేహిమాతః అన్నాడు అనేసరికి లోపల నుంచి ఇల్లాలు భిక్ష పట్టుకొద్దామని ఆ
(03:07) పళ్ళెం కడుగుతోంది ఇంతలో ఆవిడ భర్త వచ్చాడు వచ్చి నాకు ఆకలి అవుతుంది పొద్దున అనగా వెళ్ళాను మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది అన్నం పెట్టమన్నాడు ఆవిడకి ముందు భర్తకు అన్నం పెట్టడం ముఖ్యం అనిపించింది ఈయనకి భిక్ష వేయడం కంటే ఇల్లాలి బాధ్యత అంతే లెక్క లేదు ధర్మ శాస్త్రాలన్నీ అంతే చెప్పాయి ఇతన్ని ఇలాగే అట్టిపెట్టి లోపలికి వెళ్లి భర్తకు అన్నం పెట్టింది అతను తినే వరకు ఉంది అతను తిని లేచాక పడుకుంది వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది అయ్యో అక్కడ ఒక అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి ఉండిపోయాడు పాపం భగవత భిక్షా అందేహి అన్నాడు ఏమిటో మర్చిపోయాను
(03:34) అని అప్పటికప్పుడు పాపం పళ్ళెం శుభ్రంగా కడుక్కొని అందులో ఏదో ఇంత అన్నమో కూర ఏదో పెట్టుకొని రెండు పళ్ళు అవి పట్టుకొని పట్టుకెళ్లి పెడితే ఏమమ్మా బ్రాహ్మణులు అంటే లోకుగా ఉందా మా తపస్సు శక్తి అంటే ఏమనుకున్నావ్ అన్నాడు అక్కడ మాడిపోయింది కదా ఆ కొంగ ఇక్కడ కూడా మాడిపోతుంది తపస్సు శక్తి అంటే ఏమనుకున్నావ్ ఆయన పతి భక్తి అయినా ఎంతసేపు అతిథుల పట్ల భక్తి ఉండదు అంటే వెంటనే ఆ ఇల్లాలు అందరూ ఆశ్చర్యకరంగా కంగారు పడక నా ధర్మం నేను చేశా నీ చూపుకి మాడి మసి ఇవ్వడానికి నేను పెట్టని కాదు ఒక స్త్రీని పతివ్రతని శీలవతిని నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పింది అది భారతీయ
(04:07) స్త్రీ అది భారతీయ నారీమణి శక్తి వాడికి బుర్ర తిరిగిపోయింది మొత్తం google లో సెర్చ్ చేశాడు ఈవిడ విషయం ఈవిడకి ఎలా తెలిసింది అని దీన్నే దివ్య దృష్టి అంటారు అమ్మ ఆవిడ అంది వెంటనే మీకు ఈ శక్తి ఎలా వచ్చిందమ్మా అంటే ఒక ఇల్లాలిగా నా భర్త నా పిల్లల విషయంలో నేను చేసిన ధర్మం కారణంగా నాకు ఈ తపస్సు శక్తి వచ్చింది అంత చదువు చదివితే నీ మీకు ఏ శక్తి వచ్చిందో కేవలం చదువుతో సంబంధం లేకుండా నా బాధ్యతలు నేను చేయడం వల్ల నాకు అంతే తపస్సు శక్తి వచ్చింది అది తపస్సు శక్తి అది నిర్ణయించుకోండి అది నిర్ణయించుకోండి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే జరుగుతుంది
(04:43) ఎందుకో తెలుసా మీ కోసం వాళ్ళు త్యాగం చేసి ఇంట్లో పనులన్నీ చేశారు వాళ్ళు చదవక్కర్ల వాళ్ళు సంపాదించక్కర్ల మిమ్మల్ని మీ గురువులు ఆశీర్వదిస్తే జరుగుతుందమ్మా ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా బతిమాలో బామాలో మీకు నాలుగు ముక్కలు నేర్పాలని వచ్చిన జీతానికి కష్టపడి పని చేసుకుంటూ దాన్ని తయారవుతూ మీ క్షేమమే వాళ్ళ క్షేమంగా భావిస్తున్నారు అందుకని మీ ఆచార్యులు స్త్రీలు పురుషులు ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించిన జరిగి తీరుతుంది అది అనుమానం లేదు వాళ్ళు కనపడితే మీరు పాదాభివందనం చేయాలి కనీసం గురువు కనపడితే రెండు చేతులెత్తి నమస్కారం చేయండి దయచేసి ఇలా
(05:13) అనడం కాదు హాయ్ అన్నాం మార్నింగ్ అన్నాం అది మార్నింగ్ అని ఆయనకు తెలుసు అమ్మ నువ్వు చెప్పక్కర్లే ఇదొకటి బయలుదేరింది ఇక్కడ ఇంగ్లీష్ కల్చర్ మార్నింగ్ ఈవెనింగ్ నువ్వు చెప్పేది ఏంటి మాకు తెలియదు ఏంటి ఇక్కడ భారతీయ సంప్రదాయం నమస్కారం తల్లి కనపడిన తండ్రి కనపడిన గురువు కనపడిన ఊర్లో పెద్దలు ఎవరు కనపడిన నమస్కారం అది కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అంతే పద్ధతి పైగా ఆవిడ ఏం చెప్పింది అంటే నాయనా నాకు ధర్మోపదేశం చేయమన్నాడు ఆయన మరి కోపం తగ్గాలి కదా సహనం రావాలి కదా నువ్వు చాలా సహనం కలిగిన దానివమ్మా నాకేమో భిక్ష పెట్టావు భర్తకేమో అన్నం పెట్టావు నీ
(05:43) బాధ్యతలన్నీ చేసావు ఓపిక ఇంకా విచిత్రం అప్పటివరకు ఆవిడ తినలేదు ఇప్పుడు లోపలికి వెళ్లి తినాలి ఆవిడ రెండు అయిపోయింది ఆవిడ ఉంది అలాగే అంత సహనంతో ఉన్నావు తెలియని నాకు ఉపదేశం చేయమంటే ఆవిడ ఏమందో తెలుసా నేను ఒక వెళ్ళాలని నా బాధ్యతలు నాకు ఉన్నాయి మిధినా నగరంలో ఉన్నాం కదా చివరికి వెళ్ళు ధర్మ వ్యాధుడు అని ఒకాయన ఉంటాడు ఆయన మాంసం అమ్ముకొని బతుకుతున్నాడు మాంసం అమ్ముకుని అక్కడికి వెళ్ళు నీకు ఆయన ఉపదేశం చేస్తాడు అక్కడ కూడా గర్వంగా వెళ్ళక ఆయన కొట్టు మీద ఉంటాడు వ్యాపారం అయ్యే వరకు ఆగు అయిపోయాక వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆయన చెబుతాడు అంటే ఈయనకి
(06:14) మతి లేక దిగులు పడిపోయి ఇదేమిటి వీళ్ళందరూ నాకంటే గొప్ప వాళ్ళ నేనేదో కొంగనో పిట్టనో చంపాను అనుకున్న వీళ్ళు ఏమిటి నన్నే చంపేస్తున్నారు ఏకంగా ఇదేమిటిది అని ఆశ్చర్యపోయి ధర్మవ్యాసుడి దగ్గరికి వెళితే ఆయన మాంసం ఇలా ముక్కల కింద నరికి వచ్చిన వాళ్ళు వరసలో నిలబడ్డారు కదా వాళ్ళకి ఏదో పది రూపాయలు 20 రూపాయలు ఏదో అమ్ముతున్నాడు ఆయన మనసు ఎక్కడో జపంలో ఉంది అది ఈయనకు అర్థం కావట్లా వలసలో నిలబడ్డాడు వస్తే ఇక్కడ చూసి వెంటనే అతను నౌకర్ని పిలిచి ఎవరో బ్రాహ్మణుల అబ్బాయి వచ్చాడు పండితుడిలా ఉన్నాడు కాస్త కూర్చోబెట్టు ఈ వ్యాపారం అయిపోయాక ఆయనతో మాట్లాడతాను అని
(06:44) చెప్పాడు అంటే కొట్టు కట్టే వరకు పండితుడితో కూడా మాట్లాడనంత స్వధర్మ నిష్ఠ ధర్మ వ్యాధులకు ఉందమ్మా అది భారతదేశం అది భారతదేశం నిన్న మిధినా నగరంలో ఉండే ఇల్లాలు పంపిందా అన్నాడు ఆయన మరోసారి వెనక్కి చూశాడు ఇదేమిటిది నేను కొంగను చంపినట్టుగా ఆవిడ చెప్పింది ఆవిడ పంపినట్టుగా ఈయన చెబుతున్నాడు నీకు ఎలా తెలిసింది అంటే నేను నా తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యం కారణంగా నాకు దివ్య దృష్టి ఏర్పడింది నేను ఏది అనుకుంటే అది తెలుసుకోగలను కానీ నేను అన్ని అనుకోను నాకు అవసరం లేదు కాబట్టి ఇది ధర్మవ్యాధుడు చెప్పిన మాట ఇల్లాలకి తన బాధ్యతలు
(07:16) నిర్వర్తించడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది ధర్మవ్యాధుడికి తన తల్లిదండ్రుల పట్ల సేవ చేయడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది కౌశికుడికి చదువుకున్న కూడా దివ్య దృష్టి వచ్చింది అని చెప్పలేము ఎందుకంటే పిట్టల్ని చంపడానికి ఉపయోగపడింది ఆ దృష్టి అప్పుడు అతని దగ్గర ధర్మోపదేశాన్ని పొంది ఎందుకు నీకు ఇది వచ్చింది అంటే తల్లిదండ్రులను గనక లోపలికి వెళ్లి చూస్తే అంతటి ధర్మవ్యాధుడు మాంసం కొట్టు పెట్టిన వాడు తల్లిదండ్రులను ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఊపుతున్నాడు అమ్మ వాళ్ళకి సమస్త సౌఖ్యాలు ఉన్నాయి ఆ తల్లిదండ్రుల ఆశీర్వచనమే నాకు కారణం
(07:46) అన్నాడు మీరందరూ ఆ రహస్యాన్ని గమనించి అమ్మ ఆనందం తండ్రి ఆనందం దేశం నా ఊరు నా ఊరు ప్రజల ఆనందమే నా ఆనందం అని మీరు భావించగలిగితే భారతీయ విద్య సార్ధకమైనట్టు లెక్క
No comments:
Post a Comment