Monday, December 29, 2025

నువ్వులేకపోతే నేను చచ్చిపోతా అని అంటే అది లవ్ కాదు? | Ram Mettu Difference Between Love & Attachment

నువ్వులేకపోతే నేను చచ్చిపోతా అని అంటే అది లవ్ కాదు? | Ram Mettu Difference Between Love & Attachment

https://youtu.be/YeBaqnlbIFk?si=i-DbbNh5K_MBmY18


https://www.youtube.com/watch?v=YeBaqnlbIFk

Transcript:
(00:05) హే వ్యూయర్స్ వెల్కమ్ టు ఐడర్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ వెట్టు గారు ఉన్నారు. సో మనందరికీ ఒక డౌట్ ఉంటది ఏంటంటే ఏది లవ్ ఏది అటాచ్మెంట్ అని చాలా మందికి అలవాటు అయిపోయిన తర్వాత ఆ బంధాన్ని విడిపోలేకపోతా ఉంటారు. అది నిజమైన ప్రేమేనా లేదు ప్రేమ అనేది వేరే ఉంటుందా దాని డిఫరెన్స్ క్లియర్ గా తెలుసుకుందాం మాట్లాడదాం.
(00:25) సార్ నమస్తే నమస్తే అండి సో రిలేషన్షిప్ వర్సెస్ లవ్ అసలు ఏంటి సార్ ఆ రెండిటికి మధ్య క్లియర్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి సో అటాచ్మెంట్ అండ్ లవ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ చాలా మంది ఏందంటే ఇదంతా ఒకటే అనుకుంటారు లైక్ లవ్ ఉన్న చోట అటాచ్మెంట్ ఉంటుంది అటాచ్మెంట్ దగ్గర లవ్ ఉంటుంది ఇంటర్ డిపెండెంట్ అనుకుంటారు కానీ యాక్చువల్ గా రెండు వేరు అటాచ్మెంట్ ఇస్ డిఫరెంట్ లవ్ ఇస్ డిఫరెంట్ సో అసలు బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అనేది లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఆ లవ్ లో జనరల్ గా ఏంటంటే వెన్య యు ఆర్ లవింగ్ సం వన్ ఆ మనం ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటాం. జనరల్ గా వాళ్ళు హ్యాపీగా
(01:00) ఉండాలి అని వ విల్ థింక్ అబౌట్ ది అదర్ పర్సన్ బట్ జనరల్ గా ఏంటంటే సం టైమ్స్ వాట్ హాపెన్స్ ఇస్ ఇన్ ఇన్ అటాచ్మెంట్ ఇట్ ఇస్ మోర్ అబౌట్ యువర్సెల్ఫ్ అంటే నాకు ఏదైతే ఆనందాన్ని ఇస్తదో సమ పీపుల్ దే గెట్ అటాచ్డ్ టు వాళ్ళ సెల్ ఫోన్ డివైసెస్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ డివసెస్ ఇవంతా కూడా అటాచ్మెంట్ే ఇక్కడ ఏంటంటే నా ఆనందం కోసం నేను ఏదనా దగ్గర పెట్టుకుంటున్నాను అనింటే దట్ ఇస్ ప్యూర్లీ అటాచ్మెంట్ కానీ కానీ ఇప్పుడు చూడండి లవ్ లో ఏంటంటే ఐ యామ్ థింకింగ్ మోర్ అబౌట్ ది అదర్ పర్సన్స్ వాళ్ళ ఆనందం సో వాళ్ళ వెల్ బీయింగ్ దాని గురించి ఆలోచించడం అనేసి సో దట్ ఇస్ ద ఫస్ట్
(01:38) డిఫరెన్స్ అండి. సెకండ్ డిఫరెన్స్ లో ఏంటంటే మనం ఒకని లవ్ చేసినప్పుడు ప్రతి మనిషిలో ఏదో ఒక ఫ్లా ఉంటుంది కదా ఏదో ఒక డ్రా బ్యాక్ అనేది ఉంటుంది. లవ్ లో ఏంటంటే ఆ డ్రా బ్యాక్ ని యక్సెప్ట్ చేస్తాం మనం వాళ్ళలో ఉన్న డ్రా బ్యాక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి యక్సెప్ట్ చేస్తాం. అటాచ్మెంట్ అనే ఒక రిలేషన్ లో ఏమవుతుంది అనింటే ఆ ఆ డ్రా బ్యాక్ ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం మనం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొందరికి ఏంటంటే మెమరీ లాస్ బాగా ఎక్కువ లైక్ ఊరికూరినే మర్చిపోతా ఉంటారు.
(02:11) సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో జనరల్ గా హస్బెండ్ కి ఎన్నో పనుల వల్ల ఫర్ వాట్ఎవర్ రీసన్స్ కొన్ని కొన్ని మర్చిపోతా ఉంటారు. వాళ్ళద్దరి మధ్యన లవ్ ఉన్నప్పుడు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లవ్ ఉన్నప్పుడు వైఫ్ అది అర్థం చేసుకుంటది ఏంటంటే సరే ఎన్నో పనులు ఉన్నాయి కదా అందులో ఇది మర్చిపోయాడులే అని అర్థం చేసుకొని ఆ ఎక్కువగా ఏం మందలించకుండా లేకోతే అలా యక్సెప్ట్ చేశారు అనింటే దట్ ఇస్ ప్యూర్ లవ్ అండి అలా కాకుండా నీకు ఆ మాత్రం గుర్తుండదా ఇంకా ఇంకా ఎన్ని సార్లు చెప్పాలి నీకు అని ఇలా ఇలాంటి ఏదైనా బిహేవియర్ వచ్చింది అనుకోండి దట్ ఇస్ ఏ సైన్ ఆఫ్ అటాచ్మెంట్
(02:45) నాట్ ఏ సైన్ ఆఫ్ లవ్ సో దట్ ఇస్ ద సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఇలాంటి ఏదైనా లోపాలు ఉన్నాయి అనింటే అవ్విటిని యక్సెప్ట్ చేస్తే దట్ ఇస్ లవ్ దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్న లేకపోతే దాన్ని పిన్ పాయింట్స్ చేస్తున్నారు అనింటే దట్ ఇస్ ప్యూర్లీ అటాచ్మెంట్ విత్ ద అదర్ పర్సన్ అన్నమాట దట్ ఇస్ ది సెకండ్ డిఫరెన్స్ ది అదర్ డిఫరెన్స్ ఈ లవ్ కి ఇంకా దీనికి అదర్ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఒక టూ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ లవ్ వాళ్ళు దగ్గర ఉన్నప్పుడే కాదు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా దే విల్ ఫీల్ దట్ కనెక్ట్ అన్నమాట ఆ సెన్స్ ఆఫ్ కనెక్ట్ అనేది మనకి తెలుస్తుంది సో సో ఒక్కొకసారి
(03:19) ఏంటంటే ఆ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఫర్ డిఫరెంట్ రీసన్స్ ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం కానివ్వండి సో అట్లా వాట్ఎవర్ రీసన్స్ ఆ మన లవ్డ్ పర్సన్ గనుక ఒకవేళ అవట్ ఆఫ్ స్టేషన్ అట్లా మనకి దూరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే వ విల్ అండర్స్టాండ్ అండ్ ఆ కనెక్ట్ అనేది ఇంకా ఫీల్ అవుతాం. మనం మిస్సింగ్ ఫీలింగ్ అనేది రాదన్నమాట.
(03:37) కనెక్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. మనతోటే ఉన్నారు కొన్ని రోజులకి మాత్రమే బయటికి వెళ్ళారు అనే ఫీల్ ఉంటుంది. అలా కాకుండా వెళ్ళినప్పటి నుంచి రెస్ట్లెస్ గా ఫీల్ అయిపోయి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందనుకోండి లేడు నా దగ్గర లేకపోతే ఆ అమ్మాయి నా దగ్గర లేదు ఎక్కడుందో ఎవరితోటి ఉందో అని ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తూ ఉంటాయి అన్నమాట దట్ ఇస్ ఆ ప్యూర్ సైన్ ఆఫ్ అటాచ్మెంట్ అన్నమాట సో లవ్ లో ఏంటంటే మనవాళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా ఆ కనెక్షన్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది మనకి నమ్మకం ఉంటుంది అండ్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ దట్ బట్ ఇక్కడ
(04:08) ఏంటంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ది లాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఆ జనరల్ గా వెన్ వి లవ్ సంవన్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండిపెండెన్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తదిన్నమాట లైక్ యనో ఐ యమ్ ఆన్ ఇండిపెండెంట్ పర్సన్ నన్ను నాకు కావాల్సింది నేను చేయగలుగుతున్నాను అనే ఒక ఇది ఉంటుందన్నమాట అఫ్కోర్స్ దానికి కూడా లిమిటేషన్స్ అనేది ఉంటుంది.
(04:35) బట్ వెన్ ఇట్ కమ్స్ టు అటాచ్మెంట్ ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ బిహేవియర్ వస్తది. సో ఆ ఇండిపెండెన్స్ అనేది ఇవ్వడన్నమాట నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పి పోవాలి నువ్వు రైట్ నేను చెప్పిన దగ్గరికే నువ్వు పోవాలి నేను చెప్పినోళ్ళతోనే నువ్వు పోవాలి నాతోటే ఉండాలి ఇలాంటి బిహేవియర్ ఉంటది చూడండి దట్ ఇస్ ఏ సైన్ ఆఫ్ అటాచ్మెంట్ అన్నమాట సో ఇక్కడ ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఒక నెగిటివ్ ఫినామినా అని చెప్పట్లేదు నేను ఇక్కడ చాలా నెగటివ్ దానికి దూరం ఉండాలి లవ్ కి దగ్గర ఉండాలి అని చెప్పట్లేదు నేను వ హావ్ డిఫైన్డ్ ది క్వాలిటీస్ అయితే ఇది ఈ క్వాలిటీస్ లో నేను
(05:06) డిఫరెన్సెస్ చెప్పాను కదా బట్ మోస్ట్ టైమ్స్ ఏమవుతుంది అంటే ప్రతి పర్సన్ లో ఓవర్లాపింగ్ ఉంటుందన్నమాట సో నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండవు ఒకళళ దగ్గర కొందరు ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఫీల్ అవుతారు కానీ మళ్ళీ కంట్రోల్ చేస్తుంటారు పక్కనోళ్ళని సో ఇట్ విల్ బి ఏ మిక్స్చర్ ఆఫ్ ఇట్ అన్నమాట సో జనరల్ గా ఎవ్రీ పర్సన్ ఏంటంటే కొన్ని కొన్ని అంటే లవ్ ఇంకా అటాచ్మెంట్ అనేది ఇట్స్ ఏ మిక్స్డ్ రియాక్షన్ మిక్స్డ్ ఫీలింగ్ కాబట్టి జనరల్ గా ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నారు నేను లవ్ చేస్తున్నానా లేకపోతే ఇది అటాచ్మెంట్ ఏంది అని అర్థం కాకుండా
(05:39) ఉన్నాము అనిఅంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాజ ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది ఉంటుంటాయి జనరల్ గా సో దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా చాలా మంది కపుల్స్ లో ఇవన్నీ ఈ సినారియోస్ ఈ క్వాలిటీస్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ డౌట్స్ వస్తాయి ఇప్పుడు అటాచ్మెంట్ లవ్ అని అవును అవును సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటింటే ప్యూర్ అటాచ్మెంట్ ఉంది అనింటే మేబీ దట్ రిలేషన్ ఇస్ నాట్ కరెక్ట్ ప్యూర్ లవ్ ఉంది అనింటే యు ఆర్ వెరీ లకీ ఇట్స్ ఏ మిక్స్చర్ మోస్ట్ టైమ్స్ ఏంటంటే ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ బోత్ దాన్ని
(06:06) బాలెన్స్డ్ గా చేసుకుంటూ అల్టిమేట్లీ మీరు మీ యనో పార్ట్నర్ తోటి హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అది హ్యాపీగా ఉన్నారు అనింటే మే బీ మీ లవ్ అనేది ఇట్ ఇస్ ఓవర్ షాడోయింగ్ దిస్ అటాచ్మెంట్ హ్యాపీగా లేరు అంటే అటాచ్మెంట్ ఈస్ ఓవర్ షాడింగ్ యువర్ లవ్ అండ్ సం టైమ్స్ అంటే విడిపోవాల్సిన సిచువేషన్ వచ్చినప్పుడు వీళ్ళద్దరిలో ఎవరికి సార్ ఎక్కువ పెయిన్ ఉంటది అంటే అటాచ్మెంట్ ఉన్న కపుల్ కి ఎక్కువ పెయిన్ ఉంటదా లేదు లవ్ లో ఉన్న కపుల్ కి ఎక్కువ పెయిన్ అటాచ్మెంట్ వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లవ్ లో ఉన్న పర్సన్ కూడా
(06:35) వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అంటే స మన ఇద్దరికీ వర్కవుట్ అవ్వట్లేదు మనం విడిపోతున్నాము. అంటే ఇప్పుడు ఏంటి నువ్వు నాతోటి ఉండే కంటే కూడా నువ్వు నాతోటి లేవంటే ఎక్కువ హ్యాపీగా ఉంటావు కదా నీ హ్యాపీనెస్ నాకు కావాలి. ది సంవన్ హూ లవ్స్ వాళ్ళు ఏంటంటే అవతరోల హ్యాపీనెస్ గురించి కూడా ఆలోచిస్తారు. వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఆలోచించరు.
(06:55) సో సరే వర్కవుట్ అవ్వట్లేదు నువ్వు ఏమంటున్నావు విడిపోతే హ్యాపీగా ఉంటా అంటున్నావు కదా ఫైన్ నీ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని అలా ఏంటంటే విడిపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని వీళ్ళ కూడా బాధ తక్కువ ఉంటుంది అన్నమాట. బికాజ ఎనీవేస్ దే ఆర్ హ్యాపీ అనేసి అటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీస్ నువ్వు నాతోటే ఉండాలి ఇంకఎవరితోటి ఉండొద్దు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటది.
(07:15) సో అలాంటి కపుల్స్ అటాచ్మెంట్ ఎక్కువన్న కపుల్స్ లో విడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు మెంటల్ ట్రోమా ఎక్కువ అయిపోతది అన్నమాట వాళ్ళు వాళ్ళు తీసుకోలేరు దాన్ని లైక్ నో ఇప్పుడు ఈ అమ్మాయి నాతో విడిపోతుంది లేకపోతే ఈ అబ్బాయి నాతో విడిపోతున్నారు అనిఅంటే కచ్చితంగా ఫ్యూచర్ లో వేరే వాళ్ళతోటి ఉంటారు. సో నా పిల్ల వేరే వాళ్ళతోటి ఉండడు ఏంది లేకపోతే నా పోర వీడు వేరే వాళ్ళతో ఉండడం ఏంది ఇలాంటి థాట్స్ ఎక్కువ ఆ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళ మధ్యలో వస్తుంటుంది అన్నమాట అంటే మోస్ట్లీ ఇంకొక కేసెస్ ఏంటంటే స్ట్రైట్లీ ఉంటది వాళ్ళకి అంటే ఆ మిస్ అవుతున్నప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఒక మాట ఉంటది.
(07:43) అది లవ్ లవ్ లాగే కనిపిస్తది. అంటే నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఇమాజిన్ చేసుకోలేను బ్రతకలేను బట్ ఇది అటాచ్మెంట్ ఏమో అనే డౌట్ కూడా వస్తుంది అంటే బ్రతకలేకపోతున్నామ అంటే లేకుండా అంత అలవాటు పడిపోయాం ఆ అటాచ్మెంట్ అలా ఉంది అని సో ఎలా చూడాలి సర్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేది కామన్ ఫ్రేజ్ ప్రతి అమ్మాయి అబ్బాయికి గానిీ అబ్బాయి అమ్మాయికి గాని ఆ ఫ్రేజ్ ని ఎలా చూడాలి సర్ స ఇట్ ఇస్ ఏ ప్యూర్ కేస్ ఆఫ్ అటాచ్మెంట్ అండి నువ్వు లేక నేను బ్రతకలేను అంటే ఇట్స్ ప్యూర్ కేస్ ఆఫ్ అటాచ్మెంట్ మనం వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నాము లేకపోతే
(08:08) ప్యూర్ అటాచ్మెంట్ అనేది ఒక కోర్ లెవెల్ లో ఉంది. బికాజ్ నిజంగా నేను ఒక పర్సన్ ని లవ్ చేస్తున్నాను అనుకోండి వాళ్ళు నాతోటి ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు నాతోటి ఉన్నా లేకపోయినా నేను ఒక పర్సన్ ని లవ్ చేస్తున్నాను అంటే దట్ లవ్ ఇస్ గోయింగ్ టు స్టే ఫర్ఎవర్ అంటిల్ ఐ డై నేను చనిపోయేంత వరకు కూడా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను నేను సో అంతేగాని వాళ్ళ నా పక్కననే ఉండాలి అప్పుడే నేను నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను లేకపోతే ప్రేమిస్తున్నాను లేకపోతే నేను చచ్చిపోతాను అట్లా కాదు నువ్వు ఎక్కడున్నా సరే మై లవ్ టువర్డ్స్ యు విల్ బీ ద సేమ్
(08:41) అనే థాట్ లో ఉన్నారనుకోండి నువ్వు లేక నేను చచ్చిపోతాను అనేది డైలాగ్ అనేది రాదన్నమాట. సో ఎలయరాజు గారి మ్యూజిక్ మణిరత్నం గారి మూవీలా చాలా భలే చెప్పారు సర్ ఫస్ట్ అఫ్ ఆల్ ఈ రెండిటిల మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ ఉంటది కొంతమందికి ఫిజికల్ ఇంటిమసీ డ్రైవ్ ఎక్కువ ఉంటది.
(09:00) చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ ఉంటే వాళ్ళు బాగా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయి ఉంటారండి. సో వీటిలో ఫాక్ట్స్ ఏంటి మిత్స్ ఏంటి స డెఫినెట్ గా దే బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఏది మన ఫిజికల్ ఇంటిమేసీ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ నీడ్స్ వ కెన్ టర్మిట్ దిస్ వే ఫిజికల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అనే ఒక రెండు టర్మ్స్ తీసుకుందాం మనం ఇక్కడ ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్ సాటిస్ఫై అయినప్పుడు ఎమోషనల్లీ వి ఆర్ గుడ్ ఎమోషనల్ నీడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి
(09:31) వైసి వర్సా ఎమోషనల్ నీడ్ సాటిస్ఫై అయినప్పుడు ఫిజికల్లీ కూడా మనం ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయొచ్చు అన్నమాట సో చాలా మంది ఏందంటే ఈ రెండిటిని కొంచెం ఇండిపెండెంట్ ఎంటిటీస్ కింద చూస్తుంటారు అన్నమాట లైక్ ఫిజికల్ నీడ్స్ అంటే ఓన్లీ ఫిజికల్ అలా అనుకుంటారు బట్ ఆ కనెక్షన్ అనేది ఆల్వేస్ ఇట్ ఇస్ దేర్ అన్నమాట వైసి వర్స కనెక్షన్స్ ఉంటాయి రెండిటికి సో సో బేసిక్ గా ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ అనంగానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే ఫిజికల్ నీడ్ అనగానే ఫస్ట్ వాళ్ళ గుర్తుకొచ్చేది ఏంటిది అనింటే సెక్షువల్ నీడ్ అని అనుకుంటారు. బట్ ఫిజికల్ నీడ్లో
(10:01) ఇట్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ సెక్షువల్ నీడ్ ఫిజికల్ నీడ్ లో ఇట్ కన్ బి మోర్ అబౌట్ మనం తీసుకునే ఫూడ్ అవ్వచ్చుల దట్స్ ఏ ఫిజికల్ నీడ్ యన టు మెంటైన్ యువర్ బాడీలీ ఫంక్షన్స్ సో ఫూడ్ అవ్వచ్చు మన ఎక్సర్సైజింగ్ అవ్వచ్చు ఫిజికల్ వెల్ బీయింగ్ ఏదైనా హైజీన్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ నీడ్స్ కిందకి వస్తాయి అందులో ఒకటి సెక్షువల్ యాక్టివిటీ సో సెక్షువల్ నీడ్స్ కూడా ఏంటంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫిజికల్ నీడ్ సో అండ్ ఎమోషనల్ నీడ్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఆ మెంటల్ కామ్నెస్ ఏదైతే ఉంటుందో అది ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఫిజికల్ సారీ
(10:34) ఎమోషనల్ నీడ్స్ కిందకి వస్తుంది. ఆ మన కంపానియన్షిప్ ఏదైతే ఉంటుందో లైక్ యనో చుట్టుపక్కల సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎమోషనల్ దీనికి పనికొస్తుంది అన్నమాట ఎమోషనల్ నీడ్స్ కింద సో హౌ దే ఆర్ ఇంటర్డిపెండెంట్ అనింటే సంవన్ హూ ఇస్ హావింగ్ ది ఫిజికల్ డ్రైవ్ లైక్ ఫిజికల్ నీడ్స్ ని సాటిస్ఫై చేసుకుంటారో టైమ్లీ సాటిస్ఫై చేసుకుంటారో వాళ్ళు మెంటలీ చాలా హెల్దీగా ఉంటారండి.
(10:58) వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది సో మెంటలీ హెల్దీగా ఉంటారు వాళ్ళ డిసిషన్ మేకింగ్ కానివ్వండి వాళ్ళ థాట్ ప్రాసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా స్మూత్ గా జరుగుతూ ఉంటాయి. ది అదర్ వే అరౌండ్ ఆ నాకు దేర్ ఇస్ సంవన్ హూ ఇస్ ఎమోషనలీ సపోర్టింగ్ మీ ఆల్ ది టైం నాకు ఏ బాధ వచ్చినా సరే నేను చెప్పుకుంటున్నాను. ఆ నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ లో పెట్టుకోగలుగుతున్నాను బికాజ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆబవియస్లీ నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది.
(11:24) లైక్ నాకు జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరగవు. సో సో బేసిక్ గా ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి వాట్ వ హావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ ఒట్టు ఫిజికల్ ఫిట్నెస్ మీద ఒట్టు ఫిజికల్ నీడ్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అనింటే స్టిల్ యువర్ లైఫ్ విల్ నాట్ బి హ్యాపీ ఓన్లీ ఎమోషనల్ నీడ్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే యువర్ లైఫ్ విల్ నాట్ బి హ్యాపీ.
(11:47) ఉ అండ్ మోస్ట్ ఆఫెన్ దేని మీద ఫోకస్ అవుతది అనింటే జనరల్ గా 80% టైమ్స్ ఫిజికల్ నీడ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాన్ ఎమోషనల్ నీడ్స్ దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రీజన్ ఏంటంటే మన ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ ఇట్ క్రియేట్స్ ఏ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్నమాట. సపోజ్ నాకు ఆకలి వేస్తుంది. సో ఫిజికల్ నీడ్ నాకు ఫూడ్ అనేది ఒక ఫిజికల్ నీడ్ నాకు ఆకలి వేస్తుంది అనింటే నేను రేపటిదాకా పోస్ట్పోన్ చేయను.
(12:14) ఆ తినడం అనేది ఇప్పుడు అవ్వాల్సిందే నాకు సో నేను ఐ కాంట్ పోస్ట్పోన్ దిస్ బట్ ఎమోషనల్ నీడ్ ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ప్రాబ్లం్ ఉంది నేను ఎవరికో చెప్పుకోవాలి అనుకుంటున్నాను. నేను ఈ రోజు కాపోతే రేపు చెప్పుకుంటా ప్రాబ్లం లేదు ఐ కెన్ వెయిట్ ఐ కెన్ డిలే సో అక్కడ ఏమవుతుందంటే ఇది డిలే చేసే ఒక లగ్జరీ ఎమోషనల్ నీడ్స్ కి ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని మొత్తానికే పోస్ట్పోన్ చేయటమో లేకపోతే పోస్ట్పోనింగ్ ఫర్ టూ లాంగ్ సో మచ్ సో దట్ ఇట్ క్రియేట్స్ ఆన్ ఇంపాక్ట్ నెగటివ్ ఇంపాక్ట్ అన్నమాట సో అలా ఏంటంటే ఈ ఎమోషనల్ నీడ్స్ కి సెకండ్
(12:44) ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్ నీడ్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇయడం వల్ల చాలా మంది ఏంటంటే దే విల్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసేస్తుంది మన మీద అనేసి అండ్ హెన్స్ వాళ్ళు సఫర్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మనం ఏంటంటే జస్ట్ బికాజ్ వి కెన్ పోస్ట్పోన్ ఎమోషనల్ నీడ్స్ ని తక్కువ అంచన వేయకూడదు.
(13:02) మీరు పీస్ ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనింటే మీ ఫిజికల్ నీడ్స్ తో పాటు ఎమోషనల్ నీడ్స్ కి కూడా ఒక సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే అప్పుడు యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ అండ్ యు విల్ హావ్ ది లీస్ట్ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్ అంటే మోస్ట్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఉమెన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ ఉంటారు.
(13:22) ఫిజికల్ నీడ్స్ గురించి ఎక్కువ మాట్లాడరు ఒకటి కూడా ఉంది అది ఏంటంటే బాగా ట్రెడి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు అనేది ఒకటి ఉంది. మాట్లాడితే తప్పేమో తప్పుగా తీసుకుంటారేమో ఎక్కువ మాట్లాడితే ఉన్నా సరే ఈవెన్ వాళ్ళకి ఒక డ్రైవ్ నడుస్తున్నా సరే లోపల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఇది అలవాటు పడిపోతారు ఎమోషనల్ ఎక్కువ కనెక్టెడ్ గా ఉండరు.
(13:40) రైట్ ఈవెన్ లోపల ఎంత ఉన్నా కూడా బయటకి మాత్రం జస్ట్ వాళ్ళకి నీడ్స్ చూస్తున్నట్టు మామూలుగానే మాట్లాడతారు ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడరు బట్ ఫిజికల్ ఇంటిమసీ గురించి ఆ సెక్షువల్ డ్రైవ్ గురించి ఎక్కువ మాట్లాడుతా ఉంటారు సో ఇది ఐ మీన్ ఇలాగే ఉండడం ఎప్పటి నుంచో ఒక స్టీరియో కాస్ట్ లాగా ఎప్పటి నుంచో వస్తుంది కదా సార్ ఇది ఇలా కంటిన్యూ చేయడం కరెక్టేనా లేదు మార్చుకుని ఇప్పుడు ఈవెన్ వీళ్ళు కూడా ఫిజికల్ ఇంటిమసీ గురించి ఎక్కువ మాట్లాడడం ఈవెన్ మెన్ కూడా ఎమోషనల్ గా ఎక్కువ మాట్లాడడం అవసరం అంటారా ఖచ్చితంగా అవసరంఅండి ఎందుకంటే ఈ గ్యాప్ అనేది బికాజ ఆఫ్ ఫర్ కల్చర్ క్రియేట్
(14:10) అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ లో అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడినా లేకపోతే దానికి సంబంధించి ఏ అంశం మాట్లాడినా కూడా వాళ్ళు దాన్ని ఒక నెగిటివ్ ఫినామినా కింద చూస్తారన్నమాట. అమ్మాయి క్యారెక్టర్ మీద ఒక మచ్చలాగా పడుతుంది. సిమిలర్లీ అబ్బాయిలు ఏంటంటే ఆ మన కల్చర్ లో మీరు స్ట్రాంగ్ ఉండాలి మీరు రాళ్ల లెక్క ఉండాలి గట్టిగా ఉండాలి అంతేగాని ఏడవద్దు.
(14:34) స ఏడుపు అనేది జనరల్ గా అమ్మాయిలాగా ఏందిరా ఏడుపు అనేసి ఇట్లాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఏడవడము ఆర్ కొంచెం ఎమోషనల్ అవ్వడము కొన్ని కొన్ని సార్లు ఏంటంటే సినిమా చూసేటప్పుడు సం టైమ్స్ వి గెట్ ఎమోషనల్ కళ్ళలో నీళ్ళ వస్తాయి. మనకి కళ్ళల్లో నీళ్ళ వచ్చినాయి అనిఅంటే ఆ స్ట్రగుల్ ఉంటది చూడండి థియేటర్ల పక్కనోడు చూస్తే అరే నేను ఏడుస్తున్నాను పక్కనోడు చూస్తే ఏమనుకుంటాడు నా గురించి నేను ఒక మగానే నేను ఏడవద్దు అని ఒక ఒక మెంటల్ ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది అక్కడ క్రియేట్ అయిపోయి మనం కళ్ళని ఇట్లా అనుకొని లేకపోతే ఇట్లా అనుకుంటే మెల్లగా
(15:05) కళ్ళ ఇట్లా సో వి ఆర్ ట్రైింగ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ దేర్ బికాజ్ మన సొసైటీలో ఒక అబ్బాయి ఎమోషనల్ అవ్వకూడదు అనే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసి పెట్టేసుకుంది. ఇది బ్రేక్ అవ్వాలండి ఇది బ్రేక్ అవ్వాలి మనకి కూడా ఎమోషన్స్ ఉంటాయి అబ్బాయిలందరికీ అమ్మాయిలకి ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అబ్బాయిలకి కూడా అంతే ఎమోషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ మనకు ఉండాలి.
(15:28) మనం సొసైటీకి భయపడే ఎవడో ఏదో అనుకుంటున్నాడని ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నా నాలో బాధ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అంటే వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ అండి సో ఇది మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇప్పుడు విమెన్ కూడా ఆ సెక్షువల్ డ్రైవ్ గురించి కానివ్వండి లేకపోతే అలాంటి అంశాల గురించి ఏదైనా మాట్లాడాలి అనింటే వ హావ్ టు యక్సెప్ట్ ఇట్ ఎందుకనింటే మనకి అబ్బాయిలకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి కూడా అలాంటి ఫీలింగ్స్ే ఉంటాయి.
(15:55) ఒక అబ్బాయికి ఆ యునో లిబర్టీ ఉంది మాట్లాడొచ్చు అన్నప్పుడు సేమ్ లిబర్టీ అమ్మాయికి కూడా ఉండాలి. కరెక్ట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అంటే ఈవెన్ మ్యారీడ్ కపుల్ లో కూడా ఇది నాట్ అలౌడ్ అండి మన సొసైటీలో ఏంటంటే పెళ్లియనా కూడా పెళ్లి కాకముందా అంటే సరే ఫర్గెట్ అబౌట్ ఇట్ ఆ పెళ్లి అయిపోయినాక కూడా ఒక వైఫ్ ఒక హస్బెండ్ తోటి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు నాకు నిజంగా ఫీలింగ్స్ వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయొద్దు ఇట్లాంటివ అన్నీ అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ డామేజ్ దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ మరిటల్ రేప్ ఈ మరిటల్ రేప్ కావడానికి మెయిన్ రీజన్
(16:28) ఏంటంటే అమ్మాయికి కి మాట్లాడే హక్కు లేదు కాబట్టి సో ఇప్పుడు అబ్బాయికి సెక్షువల్ డ్రైవ్ ఉంటదండి. హి విల్ స్టార్ట్ ఇనిషియేటింగ్ సో ఇనిషియేట్ చేసినప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు ఆ టైం కి షి ఇస్ నాట్ ఇన్ మూడ్ షి ఇస్ హవింగ్ సమ అదర్ వర్క్ అవ్వచ్చు లేకపోతే సైకలాజికలీ షి ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ హవింగ్ సెక్స్ ఫర్ దట్ పర్టికులర్ మూమెంట్ అనేసి అనుకోండి అలాంటప్పుడు షి షుడ్ టెల్ రైట్ అలా కాకుండా అరే లేదు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడితే నా క్యారెక్టర్ దెబ్బ తింటది నా గురించి ఏమనా అనుకుంటారేమో అనుకొని ఆ అలా యునో చాలా మంది ఏంటంటే ఏం మాట్లాడకుండా ఇంకా సరే
(17:03) కానీ దే పార్టిసిపేట్ ఇన్ సెక్స్ దట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మరిటల్ రేప్ సో అది అవుతుంది అనింటే ఓన్లీ బికాజ్ ఆఫ్ నాట్ హావింగ్ ది లిబర్టీ టు టాక్ అబౌట్ సెక్స్ సో అది కూడా కచ్చితంగా మారాలండి. సూపర్బ్ అంటే మంచి పాయింట్ వచ్చింది మరిటల్ రేప్ గురించి అంటే మోస్ట్లీ మీరు చెప్పింది నిజం ఇప్పటికీ కూడా ఏంటంటే ఉమెన్ ఒకవేళ ఇనిషియేట్ తీసుకోకుండా ఎలా అంటే జస్ట్ వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకుని దగ్గరికి రావడం లేదంటే నైట్ వేర్ వేసుకొని రావడం కొంచెం వాళ్ళని ట్రిగ్గర్ చేయడం ఇలా ఇనిషియేట్ తీసుకుంటారు కానీ అబ్బాయి అయితే డైరెక్ట్ వెళ్లి అమ్మాయి దగ్గర ఇనిషియేట్
(17:31) తీసుకుంటాడు. రైట్ ఇంకా ఉండిపోయిందా ఆ బ్రిడ్జ్ ఆ బ్యారియర్ వాళ్ళ దగ్గర అది ఖచ్చితంగా దట్ గ్యాప్ షుడ్ బి ఫిల్డ్ అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఫర్ వాల్యబుల్ టైం య మోస్ట్ వెల్కమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(18:00) డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(18:32) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment