Sunday, March 29, 2026

200 కోట్ల సంవత్సరాల అఖండ దీపాలు ఎక్కడో చూడండి తరించండి #sanatandharma #god #love #miracle #powerful

200 కోట్ల సంవత్సరాల అఖండ దీపాలు ఎక్కడో చూడండి తరించండి #sanatandharma #god #love #miracle #powerful

Author Name:Swara Yoga

Youtube Channel Url:https://www.youtube.com/@Swarayogatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AkG_nIrcqHc



Transcript:
(00:01) [సంగీతం] హరహర మహాదేవ్ రక్ష రక్ష గురుదేవ్ ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపుల మీ అందరికీ ఆ జగన్మాత అనుగ్రహం వలన ఆ సదాశివుని యొక్క దయ వలన విద్యా విత్తం వీరం ఆనందం ఆరోగ్యం సిద్ధించుగాక అని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ మనం సనాతన ఋషి ధర్మాన్ని గురు ధర్మాన్ని పరంపర ధర్మాన్ని రక్షిస్తూ మనం పరంపరలోగురు గురు పరంపరలో దైవ పరంపరలో అనంతమైనటువంటి విశ్వశక్తి పరంపరలో మన ఐక్యానుసంధానం చేయడానికి సప్తస్థర యోగ రహస్యాలు శ్రీవిద్యా సప్తసర యోగ రహస్యాల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది.
(00:45) ఆ జ్ఞానం ద్వారా మనం ప్రకృతి అనుసంధానం అయి మనం జీవించడం ద్వారా లోక కళ్యాణంగా మనం ఏమనా చేయగలుగుతాం. పూర్వకాలంలో నిత్య అగ్నిహోత్రం జరిగేది. నిత్య అగ్నిత్రంలోని మహాత్ములందరూ కూడా నిత్యమ హావియుస్సు నేతిదారలు స్వాహాదారలు సమర్పించడం ద్వారా దేవతలకి చక్కని పోషణ కలిగి ఆహారం కలిగి మన భారత భూమి అంతా కూడా సుభిక్షంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది అలాంటి మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ వారి పాదం ఉన్నచోట ఆ ఊరంతా సస్సశ్యామం అయిపోతుంది పాడి పంటలు లోటు లేకుండగా ఉంటాయి [సంగీతం] అన్న వస్త్రాలు లోటు లేకుండగా ఉంటాయి చిరు సంపదలు లోటు రాకుండా గా ఉంటాయి అది మన
(01:27) భారతభూమి సనాతన ఋషి ధర్మం అలాంటి ఋషి ధర్మంతో గురు ధర్మాన్ని ఏకీవించి గురువుని అనుసరించి గురు పరంపరను రక్షించి గురువు చెప్పింది చేసినట్లుగా అయితే మనకు అద్భుతాలు సృష్టించగలుగుతాం. మన జీవితంలో అద్భుతాలు ఆనందాన్ని పొందగలుగుతాం. విద్యా విత్తం ఆరోగ్యం ఆనందం మనకు ఉంటే ఈ జీవితం [సంగీతం] ఆనందంగా వెళ్ళిపోతుంది.
(01:49) తద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం. జీవన్ ముక్తులుగా జీవించగలుగుతాం. ఈరోజు నిత్యాగ్ని హోత్రం లేదు ఇక్కడ అలాంటి దోషం పోవడానికి నాకు మద్గురువులు 100 సంవత్సరాల క్రితం అఖండ దీపాన్ని వెలిగించారు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడానికి రెండు దీపాలు వెలిగించారు దాని వయసు 100 సంవత్సన సంవత్సరాలు అయింది ఆ పరంపరలో గురువు చెప్పింది చెప్తూ చేస్తూ గురు పరంపరగా ఆ దీపానికి ఆయన చెప్పినట్టుగా సప్తస్థర యోగ రహస్యానికి అనుగుణంగా ప్రతినిత్యం నవావరణ అర్చన శ్రీకండ సదాశివ పంచముఖేశ్వర అర్చన జరుగుతున్నాయి.
(02:21) గురుపాదుకులకి అనంతమైనటువంటి దివ్యమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. లోక కళ్యాణంగా అందరికీ శుభాలు కలిగేలాగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరికి తెలుసున్నదే కర్ర కర్ర రాపిడి చేసినట్లుగా అయితే నిప్పు పుడుతుంది. రాయి రాయి రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. కార్బన్ డైాసడ్ పౌడర్ ఇసకలో వేసి నీళ్లు దాని మీద జల్లితే మంట పడుతుంది అగ్గిపోలు వేసిన మంట పడుతుంది.
(02:52) అలాగే ఇప్పుడు లైటర్లు కూడా ఉన్నాయి దాంతో కూడా నిప్పు ఎలుగుతుంది. అలాగే వెలిగించిన దీపానికే వయసు మనం చెప్పుకుంటున్నాం. మద్గురువులు ఆనాడు వెలిగించిన దీపం 100 సంవత్సరాల వయసు అని చెప్పుకుంటు గురువుగారు చెప్పారు గురువుగారు ప్రతిరోజు కూడా ఆ రోజుల్లో గంట గంటకి సప్తసర యోగ రహస్యం ద్వారా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి హారతలు ఇవ్వడం గంట గంటకి స్వరయోగాన్ని దర్శిస్తూ హారతిస్తూ ఆ సమయంలో ఉన్న దేవత గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలకి అనుసంధానంగా ఉచ్వాస విశ్వాసుల ద్వారా ఆ దీపాన్ని రక్షిస్తూ సేవిస్తూ లోక కళ్యాణంగా జీవించారు శతాధిక వద్దులుగా ఆయన అట్లాంటి మహానుభావుడు నాకు గురువుగా
(03:33) దొరికారు. ఆ మహానుభావుడు చెప్పినటువంటి స్వరయోగాన్ని దశమహావిద్యల్ని సప్తస్థల యోగ రహస్యాలని అనుష్టానం చేయడానికి ఇప్పటికి 40 సంవత్సరాల బట్టి సాధన చేస్తూ ఆ దీపాల్ని సేవించుకుంటూ ఉంటున్నాం. ఆ దీపాలకు 100 సంవత్సరాల వయసు ఇది అఖండ దీపము ఆ సన్నిధిలో శ్రీ చక్రార్చనము ఆ సన్నిధిలో శ్రీగండ సదాశివార్చనం అద్భుతంగా జరుగుతున్నాయి అయితే ఈ సప్తస్థ యోగాన్ని రహస్యం అని గురు పరంపర అని వంశ పరంపర అని ఎవరికీ చెప్పకూడదని దాచుకొని ఉంచుకున్నాం అందుకని ఈరోజుని 10 మందికి సేవించడానికి అందరూ నేర్చుకొని గొప్పవారుగా అవ్వాలని ఆలోచన కలిగింది. అప్పుడు బయటికి వెళ్ళడ
(04:14) చేసి సాధన ద్వారా చెప్తున్నాం ఒక సంవత్సర కాలం నుంచి అప్పటి నుంచి ఆ సాధన చేస్తూ చెప్పినందుకు ఆ గురువు యొక్క అనుగ్రహం గురు పరంపర అనుగ్రహం వల్ల మన గురు పరంపర ఎప్పటినుంచి ఉందయ్యా అంటే భూమి పుట్టినప్పటి నుంచి గురు పరంపర ఉంది భూమి పుట్టి జ్యోతిషశాస్త్రం ప్రకారంగా 200 కోట్ల సంవత్సరాల వయసుఅయింది 200 కోట్ల సంవత్సరాల వయసు ఆ సదాశివుడైనటువంటి దక్షిణామూర్తి గురు పరంపర భారతభూమి అంతా అందించారు ఆ గురు గురువులని మనం ఆశ్రయించడం వలన మనం కూడా 200 కోట్ల సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి తపస్సుకు అనుసంధానమై ఉన్నవాళ్ళం అవుతాం.
(04:51) ఆ వారసులం అవుతాం మనం అంతేగానీ ఒక వ్యక్తిగా ఉండడం వలన అహంకారం వలన మమకారం వలన స్వార్థం వలన ఇప్పుడు ఎవరినైతే పొందున్నామో ఎక్కడి నుంచి మొదలయిందో ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇది లెక్క కాదు 200 కోట్ల సంవత్సరాల వయసు కానీ తపస్సుతో ఉన్నటువంటి ఆ సదాశివునితో అనుసంధానం అవ్వాలి మనం అలా గురు పరపేగా కాదు గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలు ఆ సూర్య భగవానుడు 200 కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతూ ప్రకాశం అందిస్తున్నారు సమదృష్టితో సమన్వయంతో సర్వధర్మ సమన్వయం ఎరుపు నలుపు మంచి [సంగీతం] చెడు పాపము పుణ్యము గొప్పవాళ్ళు పేదవాళ్ళు వీరు వీరశైవులు వీళ్ళు
(05:32) బ్రాహ్మణులు వీళ్ళు క్షత్రియులు వీళ్ళు వైశ్యులు వీళ్ళు శూద్రులు అనేటటువంటి తత్వం ఆ సూర్య పరమానికి లేదు అందరికీ సమానంగా ప్రకాశం అందిస్తున్నాడు అందరినీ కాపాడుతున్నాడు వెలుగును ప్రసాదిస్తున్నాడు ఆయన అలాంటి సమబుద్ధి మనకు కావాలి అనే ఆలోచనతోటి ఈ సప్తస యోగ రహస్యాల్లో ఆ పరమేశ్వరుడు గురుదేవుడు మాకు అందించిన అటువంటి విజ్ఞానం సైన్స్ స్వయం ప్రకాశమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఆ సూర్యుని యొక్క తేజస్సుని జ్వలింపచేసి దీప ప్రజ్వలన చేసి ఈ అఖండ దీపంలో అనుసంధానం చేయడం జరిగింది.
(06:12) మహాకాళి మహాకాలభైరవ స్వరూపమైనటువంటి సూర్య భగవానుడిని తేజస్సుని అవాహన చేసి ఆ దీపాన్ని ప్రజ్వలించడం జరిగింది మొదటి రోజు రెండో రోజుని బాలా తిబ్రసుందరి సదాశివ భైరవ తేజస్సుని అవాహన చేయడం జరిగింది. మూడో రోజుని ధూమావతి ధూమవంత భైరవ తేజస్సుని అవాహన చేయడం జరిగింది వెలుగుని ప్రకాశాన్ని స్వయం ప్రకాశాన్ని అగ్గిపల వేసి కాదు రాయి రాయి రాపిడి చేసి కాదు కర్ర కర్ర రాపిడి చేసి కాదు స్వయం ప్రకాశం 200 సంవత్సరాల బట్టి వెలుగుతున్నటువంటి సూర్య భగవాను తేజస్సు ఈరోజు మన ఆశ్రమంలో అఖండ దీపంలో ప్రజ్వలింపబడుతున్నది అలాగే దశమహావిద్యలు గ్రహాలు నక్షత్రాలకు అనుసంధానం చేసి ఆ సూర్య భగవాన్ తేజస్సుని
(06:57) ఆకర్షించుకని జ్యోతిని ప్రజ్వలింప చేసుకుని ఈ జ్యోతిలో అనుసంధానం చేసి ఈ జ్యోతి అందరికీ ఈ భూమండలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సర్వధర్మ సమన్వయము స్వధర్మ రక్షణ ఈ ప్రకాశ ద్వారా మీ హృదయాలన్నీ కూడా అజ్ఞానం తొలగి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఈ దీప దర్శనం ద్వారా మీకు లభిస్తుంది ఈ నూతన సంవత్సరం నుంచి ఈ భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది మీ అందరి అదృష్టం ఈ నూతన సంవత్సరం నూతన వెలుగు నూతన ప్రకాశం నా గురువు అనుగ్రహం ఈరోజు మన ఆశ్రమంలో 200 కోట్ల సంవత్సరాల బట్టి వెలుగుతున్నటువంటి దీపం అని చెప్పేటటువంటి విజ్ఞానంతో ఈ వెలుగు
(07:38) మీందరికీ సమంగా అనుగ్రహిస్తుంది ఇదేంటి 200 కోట్ల సంవత్సరాల అని ఆశ్చర్యపోతారు మీరు ఎందుకు గురు పరంపర ఆ శివ పరంపర నిత్య నూతనంగా సర్వధర్మ సమన్వయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశ తేజస్సుని మనం ఆకర్షించుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు 200 కోట్ల సంవత్సరాలు అంటారు మీరు నమ్ముతారా ఇది నా భావం దివ్య భావం దివ్య భావంగా సత్యం మీ జన్మ నక్షత్రం మీ జన్మ దినము జన్మ తిధి సప్తసరయోగంగా వచ్చి దర్శించండి మీరు తరిస్తారు పిలిస్తే పలుకుతాడు ఈ దీపంలో మీ ఇష్ట దేవత మీ కులదేవత వలుగుతాడు మీకు ఆశీసులు ఇస్తాడు ఈ దసర చైత్రమాసం సందర్భంగా ఈ 10 రోజులు ఈ
(08:23) దీపాన్ని ప్రజలింపచేసి లోక కళ్యాణంగా ఈ భూమండలం మీద మీ అందరికీ ఏ రోజు వచ్చినా దర్శనం ఇచ్చుకొని ఆ దర్శనం ద్వారా మీకు అనుగ్రహించడానికి ఈ అఖండ జ్యోతులు అంతర్జ్యోతి బహిర్జోతి స్వయం జ్యోతి సదా శివజ్యోతి జ్వల జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల రర హం ఫట్ స్వాహ అంటూ మీకు అనుగ్రహిస్తాది. [సంగీతం] దర్శించండి తరించండి సప్త యోగం నేర్చుకోండి శ్రీకండ సదాశివ బాలా త్రిపుర సుందరి పరిపూర్ణమ అనుగ్రహం కలిగి సుఖశాంతులు కలిగి ఆనందంగా వద్దిలు గాక అని ఆశిస్సులు తెలియజేస్తూ శుభం భవతు హర హర మహాదేవ్ రాక్ష రాక్ష గురుదేవ్ [సంగీతం]
(09:11) ఓ ఊ

No comments:

Post a Comment