Sunday, March 29, 2026

PM Modi is My Guru | Podcast With Mounika Sunkara, BJP Leader & Advocate | Real Karthik Reddy

PM Modi is My Guru | Podcast With Mounika Sunkara, BJP Leader & Advocate | Real Karthik Reddy

Author Name:Real Karthik Reddy

Youtube Channel Url:https://www.youtube.com/@RealKarthikReddy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qsUDJYZ9MHU



Transcript:
(00:00) ఎప్పుడైనా భరతమాతకు అవసరం ఉన్నప్పుడు మీరందరూ వస్తారా అని మోదీ అన్నప్పుడు అయ్యా వస్తాం వస్తాం అని అనుకుంటాడు. పక్కా ఆ నాలెడ్జ్ ని తీసుకొని వేరే కంట్రీకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అయ్యే అంటారు కదా ఏ బ్రెయిన్ డ్రైన్ నహి హై య తో డిపాజిట్ హై మీరు అసలు రిటర్న్ రావాలని అనుకునేదానికి కారణం ఏంటిది నేను ఇటు ఆ దేశానికి వఫాదారు ఉండాను ఈ దేశానికి వఫాదారు ఇంత లో సెల్ఫ్ రెస్పెక్ట్ లో సెల్ఫ్ ఎస్టీమ్డ్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాల మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నారు కదా ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి
(00:35) అంటారా మీ ధైర్యానికి కి మేము మీకు సపోర్ట్ ఇస్తామ అంటున్నారు. నీ దగ్గర పవర్ ఉండి నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఆ వాక్యూమ్ ని ఫిల్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు. మేబీ భర్తమాత ఆశీర్వాదం ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ అంటే ఇష్టమే నరేంద్ర మోదీని మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఆయనకు అనేది చాలా మందికి తెలియదున్నమాట.
(00:53) ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయి ఉండాలి. సంపదనే కొల్లగొట్టింరు కానీ జ్ఞానాన్ని సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు. అంటే ఒక అమ్మాయి రాంగ్ స్టెప్ వేసింది అనుకోండి తనకు కౌన్సిలింగ్ ఇచ్చే టైం లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది వేరే కంట్రీస్ కి తీసుకుపోయి వాళ్ళని అక్కడ సెక్స్ లవ్స్ గా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి రాహుల్ గాంధీ గారిని డిస్కస్ చేయమంటే ఏ విధంగా డిస్కస్ చేస్తారు గుడ్ జోక్ వ్యక్తి ఎడ్డి మొహమే వాడికి అంత తెలివి లేదు.
(01:18) పాకిస్తాన్ ఇస్ లైక్ ఏ ప్రాక్సీ ఫర్ చైనా అండ్ యుఎస్ ఇద్దరికీ అసలు అమెరికానే న్యూక్లియర్స్ బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేసింది త్రూ పాకిస్తాన్ కొందరి ఆలోచన ఏంటంటే ఈ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఈ సొసైటీ టాలరెంట్ సొసైటీ కాబట్టి అందరి నాటకాలు అందరి డ్రామాలు నడుస్తున్నాయి ఇక్కడ ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పి చెప్తుంటాం ఇంకొక ఎం ఉంటది అది మల్టీనేషనల్ కంపెనీస్ అ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మన స్టూడియోలో మౌనికా సుంకర్ గారు ఉన్నారు.
(01:51) మనందరికీ తెలిసిందే మౌనిక సుంకర్ గారు ప్రస్తుతం వారు బిజెపీ నాయకురాలు అలాగే వారు హైకోర్ట్ అడ్వకేట్ కూడా సో వారితో ఈరోజు మనము కొన్ని సామాజిక అంశాలపై మనం మాట్లాడబోతున్నాము. నమస్తే మౌనిక సుంకర్ గారు నమస్తే కార్తీక్ థాంక్యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో థాంక్యూ కార్తీక్ థాంక్యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ ఆన్ యువర్ షో మెయిన్ గా మీరు హిందుత్వ యక్టివిజం లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు.
(02:12) సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నారు కదా ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటారా? కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు కార్తిక్ బికాజ్ నా ఎన్జీఓ త్రూ నేను వాయిస్ ఇచ్చిన ఒక దగ్గర గ్యాదర్ అయదామని నేను ప్లేస్ అండ్ టైం చెప్తే చాలా మంది మహిళలు వస్తున్నారు.
(02:31) ఓకే దట్స్ ఏ గ్రేట్ థింగ్ ఎందుకంటే నా వాయిస్ ని చూసి చాలా మంది మహిళలు వాళ్ళు చెప్పలేనివి నేను చెప్తున్నాను కాబట్టి తనకి నేను సపోర్ట్ గా ఉంటానని వస్తుంది ఒక్కొక్క మహిళ అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంప్రెస్ అవుతున్నారు మీ ధైర్యానికి మేము మీకు సపోర్ట్ ఇస్తామ అంటున్నారు.
(02:50) అదే ఫీల్డ్ లో కనిపించే రిజల్ట్ అంటే ఒకప్పుడు వాక్యూమ్ ఉండేది ఆ వాక్యూమ్ ని ఫిల్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు మేబీ భరతమాత ఆశీర్వాదం ఇచ్చింది తన ప్రతి దేవతకి గణాలు ఉంటాయి అన్నమాట ఓకే గణాలు అంటే ఆమె టీమ్ అన్నమాట అట్లా భరతమాత గణాలు లెక్క మమ్మల్ని పంపించింది కావచ్చు సో అయితే నేను మీ గురించి కొంత తెలుసుకున్నాను లైక్ మీరు ఫారెన్ లో ఉన్నారు అక్కడి నుంచి వచ్చారు మీరు అక్కడ ఉన్నప్పుడు ఇండియా పైన ఎట్లాంటి ఐడియా ఉండే ఇనిషియల్ స్టేజెస్ లో మీరు వెళ్ళినప్పుడు ఆ మన యొక్క థింకింగ్ వేరే రకంగా ఉంటది లైక్ మన పర్సనల్ కెరియర్ ఆ రకంగా ఉంటది.
(03:24) కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సం కైండ్ ఆఫ్ మనకు ఇండియా పైన కొన్ని ఐడియాస్ ఉంటాయి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవునా కొందరు అది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కొందరు ఫుల్ఫిల్ చేసుకోలేని స్థితి ఉంటది కొందరికి సో మీ వైపు నుంచి చెప్పండి మీరు అసలు రిటర్న్ రావాలని అనుకునేదానికి కారణం ఏంటిది అసలు రిటర్న్ రావాలని ఏమ అనుకోలేదు.
(03:41) వెళ్ళినము అంటేనే వెళ్లేవాళ్ళు ఎవరైనా కూడా డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఆ డ్రీమ్స్ లో ఆ వరల్డ్ లోనే సెటిల్ అయిపోతారు. ఓకే నేను బీయింగ్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి మా పేరెంట్స్ మేమఇద్దరం ఆడపిల్లలం ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అవ్వాలని వాళ్ళు ఆశపడ్డారు.
(04:00) వాళ్ళ కోరికకు తగ్గట్టుగా నేను ఇంజనీరింగ్ చేసిన అమెరికా వెళ్ళిన మా చెల్లెలు ఇక్కడ కార్డియాలజిస్ట్ ఓకే వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వెళ్ళింది 200910 నా ప్రాంతంలో అప్పుడు ఈ దేశంఅన్నా ఆ ఎస్పెషల్గా నేను వెళ్ళినక ఒక వన్ ఇయర్ ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికా వచ్చినప్పుడు ఆయనే ఒబామా వెనుక ఒక పప్పీ లాగా ఒక హెల్ప్లెస్ హోప్లెస్ పర్సన్ లాగా వితౌట్ ఎనీ డైనమిజం ఆయన అట్లా తిరుగుతుంటే అబ్బా అని ఫీలింగ్ వచ్చి సో వాడు నేనైనా అమెరికాలో ఉన్నా కదా మా చెల్లెని కూడా ఇక్కడికి అమెరికాకి రప్పించేస్తే ఇంకా నాకేం అవసరం లేదు దేశంతోనే టైస్ కట్ చేసుకోవచ్చు ఎక్కడైతే
(04:38) ఏంది సర్వైవ్ అయ్యేది ఇప్పుడు కరీంనగర్ మాది ప్రాపర్ కరీమనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ బదుల కాలిఫోర్నియాలో ఉంటాను అనుకున్నాను ఓకే బట్ దెన్ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మోదీజీ వచ్చిండు 2014 15 టైం లో వచ్చిండు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఎలెక్ట్ అయినక వచ్చినక అమెరికా మొత్తం షాక్ అయిపోయింది. బికాజ్ ఫస్ట్ టైం ఒక ప్రైమ్ మినిస్టర్ భారత్ మాతాకి జై అనంగానే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా జై అని అన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఆ షాక్ ఒకటి మడిసన్ స్క్వేర్ గార్డెన్స్ లో అయింది ఫస్ట్ ఎస్ అక్కడ ఫస్ట్ ది అయింది సెకండ్ పాసిఫిక్ లో
(05:16) అయింది అంటే వే ఏరియాలో అయింది మేము ఉన్న ఏరియాలో మౌంటెన్ వ్యూ అంటారు అది ఐటి హబ్ అక్కడ అయినప్పుడు ట్రాఫిక్ బ్లాక్ అయింది యుఎస్ లో ట్రాఫిక్ బ్లాక్ అనేది జరగ జరగదు ఓకే ఓకే ఓకే మోదీ వస్తున్నాడు కాబట్టి ట్రాఫిక్ బ్లాక్ అయితే మేము వెహికిల్ లో వెళ్తే మళ్ళీ రావడం ఎంత ఇబ్బంది అయితదో అని బాబు చిన్నోడు అన్నమాట సైకిల్ మీద బాబుని ముందట పుట్టలో ఉంటాయి పిల్లలకు అందులో కూర్చోబెట్టుకొని నేను మావారు వి వెంట్ ఆన్ బైక్ ఓకే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి అది అటెండ్ అయి అక్కడ మోదీ ఒక మాట అన్నాను అన్నమాట ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్
(05:50) ఓకే ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ చదివి సిస్టం మీద ఇంత బర్డెన్ అయితది ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు పర్ ఇయర్ నా ఫీస్ 6500 అట్లా నేను ఫోర్ ఇయర్స్ 20 30,000 లో ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన అంటే గవర్నమెంట్ కచ్చితంగా ఫ్రీ సీట్ మీద కనీసం ఒక 5,000 నుంచి లక్ష పెట్టి ఉంటది ఆ టైంలో అంటే సిస్టం నా మీద ఇన్వెస్ట్ చేసినక నేను ఆ ఆ నాలెడ్జ్ ని తీసుకొని వేరే కంట్రీకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అయ్యే అంటారు కదా అవునండి కాబట్టి ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు బ్రెయిన్ ఇన్వెస్ట్ ఇక్కడ చేస్తున్నా నేను ఎప్పుడైనా భరతమాతకు అవసరం ఉన్నప్పుడు
(06:26) మీరందర వస్తారా అని మోదీ అన్నప్పుడు అయ్యా వస్తాం వస్తాం అని అన్నమాట బట్ దెన్ ఆ మాటకు అర్థం తర్వాత తర్వాత ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు నొప్పి తెల్లదు తర్వాత తర్వాత నొప్పి తెలిసినట్టు తర్వాత వెళ్ళినాక ఇంకొక టర్నింగ్ పాయింట్ కూడా అయింది. ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చింది. అక్షయ్ కుమార్ దట్ ఇస్ ఏ రియల్ ఈవెంట్ ఇరాన్ ఇరాక్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ ని తీసుకురావడం కోసం మన ఫ్లైట్స్ వెళ్తే అక్కడి నుంచి తీసుకొస్తారు.
(06:54) మనం ఇప్పుడు చూసినం యుక్రైన్ లో కూడా మన స్టూడెంట్స్ ని గాని ఫర్ దట్ మేటర్ ఇరాన్ లో కూడా మన వాళ్ళని గాని తీసుకొస్తుంటాం. అట్లాంటిది అయినప్పుడు అమెరికాలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే నేను అక్కడ ఉన్నప్పుడు భారత్ ప్లేన్ పంపిస్తే నేను వచ్చేస్తా కదా అవును అంటే నేను ఇటు ఆ దేశానికి వఫాదారు ఉండాను ఈ దేశానికి వఫాదారు ఇంత లో సెల్ఫ్ రెస్పెక్ట్ లో సెల్ఫ్ ఎస్టీమడ్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాల ఐ విల్ గో బ్యాక్ టు మై కంట్రీ మై రూట్స్ అక్కడ నేను ఒక పూట జొన్న రొట్టె తిన్నా మంచిదే ఇక్కడ నేనే మొత్తం తాలీలు అన్ని ఫుడ్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు.
(07:31) అని చెప్పి మా హస్బెండ్ ని నేను చాలా కన్విన్స్ చేసి హి ఇస్ యక్చువల్లీ హాట్ రిసోర్స్ ఇన్ ఐట అన్నమాట ఓకే తను కాలిఫోర్నియాలోగ లో ఒక రిజర్వ్డ్ ఎంప్లాయి అన్నమాట ఓకే వాళ్ళు అసలు తనకి షేర్స్ కూడా ఇస్తాము ఉండిపోతాయి అని కూడా చెప్పింరు మేము వెళ్ళిపోతామ అని అడిగితే ఆ కానీ ఇంకా అవన్నీ వద్దని మేము అంటే మీరు ఫోర్స్ చేసింరా నేను ఏడ్చేదాన్ని అయ్యో హి వాస్ లైక్ ఏడోకి వెళ్ళిపోదాం పదా నేను ఐ మేక్ మనీ స ఇట్స్ ఎవరీ హస్బెండ్ థాట్ నేను మనీ సంపాదించేదే నీకోసం కదా నువ్వు సంతోషంగా ఉండకుండా ఏడుస్తే నేను ఎంత సంపాదించే ఏం లాభం సరే వెళ్దాం.
(08:08) నేను అప్పుడు ప్రామిస్ చేసిన తనికి నేను నిన్ను ఏమ అడగను వెళ్ళిపోదాం ఒక ఇల్లు ఒక కారు ఉంటే సరిపోతది. అంతే కరెక్ట్ అంటే సింపుల్ గా లైఫ్ లీడ్ చేయడంలోనే ఆనందం పెట్టుకోవాలి. సరిపోతది కదా ఈ దేశంలో ఆత్మానందం ఉంటది కార్తీక్ వెన్ యు కంపేర్ విత్ అదర్ కంట్రీస్ ఎందుకంటే ఆ కంట్రీస్ కి కల్చర్ లేదు. మన కంట్రీకి ఉన్న కల్చర్ లేదు.
(08:30) అక్కడ మేము ఉన్న అపార్ట్మెంట్ లో ఇంకొకటి కూడా నేను ఒక 50 ఇయర్స్ ఏజ్ అతను చనిపోయినక ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి ఆయన శవం వాసన వచ్చిన తర్వాత తెలిసింది. అయ్యయ్యో అట్లాంటివి అక్కడ కామన్ లోన్లీనెస్ బికాజ్ దేర్ ఇస్ నో మ్యారేజ్ సిస్టం దేర్ ఇస్ నో ఫ్యామిలీ సిస్టం కాబట్టి అది బాలేదు ఇంకొకటి మా అక్కయ వాళ్ళ పాప కూడా ఆ తను పెద్దయినక పెళ్లి చేసుకున్నాక ఒక మన్షన్ కొనుకుంటాదట ఆమెక ఒక ప్రిన్స్ ఉంటాడంట ఆ ప్రిన్స్ తోన ఆ మన్షన్లు ఉంటదట ఆ మన్షన్ లో 13 రూమ్స్ ఉంటాయట 14 రూమ్స్ ఉంటాయట ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పాప అయితే మా అక్క అడిగిందన్నమాట నేను కూడా నీత నేను నీ మన్షన్ లో నేను
(09:08) ఉంటాను అని అడిగితే అప్పుడు పాప అన్నది నువ్వు ఉండొద్దమ్మ నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాలి అని ఎందుకంటే అక్కడ స్కూల్ పాపకు ఆ విషయం ఎట్లా తెలిసింది స్కూల్ లో చెప్తారు చెప్తున్నారు య కరెక్ట్ అది అక్కడ కల్చర్ అది మనకి ఇక్కడ అది స్టీరియో టైప్ కనిపిస్తది కదా అది వాళ్ళ కల్చర్ కరెక్ట్ సో ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి డాలర్ సంపాదించి పిల్లల్ని పెంచి పెద్ద వేసి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడానిక అదే ఓల్డ్ ఏజ్ హోమ్ బదులు ఇండియాలో కూడా మన ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నది బెటర్ కదా ఇక్కడ కనీసం మనకి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ ఉంటారు.
(09:42) సో దట్ మేడ్ మీ అవర్షన్ టువర్డ్స్ దట్ కంట్రీ దట్ కల్చర్ కరెక్ట్ వచ్చేసి అంటే చాలా మందికి ఆ డ్రీమ్ ఉంటది లైక్ రిటర్న్ రావాలని కాకపోతే రాలేని పరిస్థితి ఉంటది. మీ కుటుంబం విషయంలో మీరిద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారేమో కానీ చాలా కుటుంబాలు ఇది జరగదు. ఆ కొంచెం స్ట్రక్ అయిపోతారు. అదే ఇప్పుడు గూడు మొత్తం పేర్చుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా పేర్చుకోవాలంటే కష్టమైతది.
(10:04) అండ్ ముఖ్యంగా ఏంటంటే కిడ్స్ అయిన తర్వాత స్కూల్ కి వెళ్తుంటారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి చేంజ్ అవ్వడం అంటే కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అంతే కదా మొత్తం అన్నీ సెటప్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చి జీరో నుంచే స్టార్ట్ చేయాలి అంటే డిఫికల్ట్ నేను వచ్చినప్పుడు కూడా రెండు సూట్కేసులు పట్టుకొని వచ్చినా స్పూన్ల కానుంచలు కొనుకుందాం.
(10:23) జస్ట్ ఇమాజిన్ ఒక ఇల్లు తీసుకున్నామ అనుకోండి. హవ్ టు స్టార్ట్ కదా లైక్ ఫ్రమ జీరో అండ్ అప్పటికి పిల్లలు ఉంటే పిల్లలతోనే జీరో నుంచి స్టార్ట్ చేయడం ఇస్ హైలీ డిఫికల్ట్ యుఎస్ లో ఉన్నప్పుడే అనుకున్నారా లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత పొలిటికల్ గా ఇఫ్ ఎట్ ఆల్ అవకాశం వచ్చింది అనుకోండి సో అందులోకి ఎంటర్ అవ్వాలనేటువంటి అక్కడే ఆలోచన ఉండనా లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఆ మైండ్ సెట్ ని ఏంచుకున్నారా అసలు అక్కడ ఏ ఆలోచన లేదు జస్ట్ ఐ హావ్ టు గో బ్యాక్ టు మై కంట్రీ నేను ఈ సివిలైజేషన్ ఇంత మోదీ అన్న తర్వాత నేను చాలా రీసర్చ్ చేయడం స్టార్ట్ చేసిన
(10:53) ఓకే ఓకే రీసర్చ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటే హిందుత్వం గురించి తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు YouTube లో అరే వీళ్ళు ఎందుకు తిడుతున్నారు మనం ఏమ అనలేదు కదా ఫర్ దట్ మేటర్ ఇప్పుడు ఇస్లాం గురించి మాట్లాడితే మహమ్మద్ ప్రవక్త అంటే ఆహా ఇస్లాం గురువు అనుకుంటాం ఆ క్రిస్టియానిటీ గురించి చూసినామ అనుకోండి మనం ఆహా జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనే రిలజియన్ కి గురువు అని అనే ఆలోచనతోనే ఉంటాం ఒక కామన్ హిందూ అట్లే ఉంటాడు కానీ ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ కూడా మన గురువులను గాన మన దేవ దేవతలను గాని మన సంస్కృతులను గాని మన
(11:27) శాస్త్రాలను గాని అప్రూవ్ చేయట్లే అప్రూవ్ చేయకపోయినా పర్వాలేదు క్రిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు మేమేం క్రిటిసైజ్ చేయట్లేదు కదా ఇప్పుడు నేనైతే క్రిటిసైజ్ చేయట్లేదు కదా నేను ఫస్ట్ అఫ్ ఆల్ నీ చదవాలి అని కూడా అనుకోవట్లేదు నేను నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్ లో ఉంటున్నా యస్ ఏ హిందూ కానీ నువ్వు నీ దానికంటే కూడా ఎక్కువ ఫోకస్ నన్ను తిట్టడంలో నీ ఫోకస్ ఎందుకుఉంది అని నేను గమనించినప్పుడు ఐ కేమ్ టు నో దట్ మన నాగరికత మీద దాడి ఇంకా జరుగుతుంది 1947 లో బ్రిటిష్ వెళ్ళిపోయిండు అని మనం అనుకుంటున్నాం కానీ బ్రిటిష్ వెళ్ళిపోయినా కూడా బ్రేకింగ్
(11:58) ఇండియా ఫోర్సెస్ ఇక్కడి నుంచి వెళ్లి అటాక్ చేస్తున్నాయి ఎస్ కరెక్ట్ కాబట్టి దీన్ని గమనించిన తర్వాత ఓకే ఐ హావ్ టు రైస్ మై వాయిస్ అనుకున్నాం భీష్ముడు తన దగ్గర శక్తి ఉండి కూడా ద్రౌపది వస్త్రహరణం ఆపలేకపోయినందుకే భీష్ముడు చివరికి అంపశయం మీద పడుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తన దగ్గర శక్తి ఉండి నువ్వు ఆ శక్తిని నాకెందుకులే నేను గిరిగీసుకున్న సో కాల్డ్ ఎథిక్స్ లో నేను ఉండడం వల్ల ఇట్లా జరిగింది అంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎస్ కంఫర్ట్ జోన్ నిన్ను నీకు నువ్వు కొన్ని పెట్టుకుంటావ్ పాలసీస్ ఆ పాలసీస్
(12:34) ఉత్తమమైన అని నీకు నీవే అనుకుంటావు ధర్మ ప్రకారంగా అవి ఉత్తమమైనవి కాదు జనరల్గా యూనివర్సల్ పాలసీస్ కావవి పర్సనల్ పాలసీస్ తోని నీ దగ్గర పవర్ ఉండి నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సో నేనేమనుకున్నా ఇవన్నీ చూసి ఐ కెన్ స్పీక్ అని నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన సోషల్ మీడియాలో Facebook లో అట్లా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని YouTube ఛానల్స్ తోని కొలాబరేట్ అయి వాళ్ళతో కలిసి పని చేయడం ఎస్పెషల్ గా మిషనరీస్ నే నేను ఫస్ట్ టార్గెట్ చేసిన ఓకే వాళ్ళ నుంచి వేసిన తర్వాత మెల్లమెల్లగా
(13:11) నాకు అర్థమైతూ వెళ్లి అర్థమైనక నేను ఎక్కువ చదవడం ఓకే అసలు మన నాగరికత ఏం చెప్తుంది వీళ్ళు ఎందుకు మనం తిడుతున్నారు వీళ్ళకి ఎందుకు శత్రు బోధ ఉంది ఆ శత్రు బోధతోనే ఆ ద్వేషం మన హిందువుల మీద ఎందుకు చూపిస్తున్నారు ఓకే ఇవన్నీ అర్థం చేసుకొని గ్రాడ్ువల్ సోషల్ మీడియా త్రూ నా వాయిస్ ని పెట్టడం మొదలు పెట్టాను.
(13:34) సో హిందుత్వ అనేది మీకు ట్రిగర్ అయింది నరేంద్ర మోదీ గారి నుంచి మీ ఫ్యామిలీలో లైక్ ఈ హిందుత్వ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎవరున్నారా ఆ మైన్ ఇస్ ఏ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఫ్యామిలీ మా తాతయ్య గారు హి ఇస్ ఆయన నాగ సంప్రదాయంలో దీక్ష తీసుకొని సత్యసాయి బాబా దగ్గరే ఉండేవారన్నమాట సత్యసాయి బాబా స్పీచ్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేవారు ఫారనర్స్ అందరూ వచ్చేది కదా ఇచ్చినప్పుడు మా తాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు చిన్నప్పుడు మేము పుట్టపర్తి వెళ్ళడం అక్కడ మాకు మంచి రిసీవింగ్ ఉంటుండే ఓకే తాతయ్య బీయింగ్ బాబాకి అలైగా ఉండడం వల్ల వ యూస్ టు గెట్ ఏ
(14:11) గుడ్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ వాస్ లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉండేది అన్నమాట మాకు పుట్టపర్తి వెళ్ళడం ఓకే ఓకే సో స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఫ్యామిలీ అండ్ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం గురించి మా నాన్న చాలా బాగా చెప్పేవారు. దెన్ రిషి ప్రభాకర్ జీ అని ఎస్ఎస్వై దానినుంచి వి గేన్డ్ ఏ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఇంక్లైన్ కాన్షస్నెస్ ఓకే దాని తర్వాత వి మూవ్ టు ఐ మూవ్ టు అమెరికా ఓకే సో అంటే సో ఇన్ దిస్ ప్రాసెస్ ఐ కెన్ సే లైక్ నరేంద్ర మోదీ ఇస్ మై గురు ఓకే ఒక గురువు మనకొక దైవాన్ని పరిచయం చేస్తారన్నమాట అట్లా ఫర్ మీ నరేంద్ర మోదీ
(14:50) ఒక గురువు ఆయన భరతమాతను పరిచయం చేసింరు అని నేను నమ్ముతాను అంటే నేను గమనించింది ఏందంటే ఈ హిందుత్వ యక్టివిజం లో ఉండేవాళ్ళు ఫ్యామిలీ పరంగా వాళ్ళు రూట్స్ తోని కనెక్ట్ అయిఉన్నారు అన్నమాట లైక్ మన ధార్మిక వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయి ఉన్నప్పుడు పొలిటికల్ హిందుత్వ కూడా అర్థమవుతది నేను చెప్పేది అంటే కొంతమంది ఏందంటే లైక్ వాళ్ళకి దైవభక్తి చాలా ఉంటది వాళ్ళ ఇంట్లో కాకపోతే ఏంటంటే లైక్ పొలిటికల్ హిందుత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు.
(15:14) రైట్ అంటే నరేంద్ర మోడీ అంటే ఇష్టమే. బట్ నరేంద్ర మోడీని మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఆయనకు అనేది చాలామందికి తెలియదు అన్నమాట. సో అంటే నేను అనేది ఏందంటే మీకు మీ ఫ్యామిలీకి ఆ రూట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ హిందుత్వ దిస్ థింగ్ ఎస్ ఎందుకంటే మన శాస్త్రాలు చెప్తాయి సుఖస్య రూపం ధర్మం ధర్మస్య రూపం అర్థం అర్థస్య రూపం రాజ్యం అంటే చతుర్విద పురుషార్థాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయ ఉండాలి ఆ రాజు నువ్వు ఒకటే నాగరికతకు వారసులై ఉండాలి లేదు అనుకో అప్పుడు నువ్వు సుఖంగా ఉండలేవు
(15:52) ఇది పొలిటికల్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ ఎక్లీ ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ వన్ యు అండర్స్టాండ్ నల్ ఎక్లీ అంటే మన ధర్మాన్ని నాగరికతను కాపాడుకోవాలి అంటే దానికి వారసుడైన వ్యక్తే కదా మన దేశానికి రాజుగా ఉండాలి. అప్పుడే మనం మన దేశాన్ని మన నాగరికతను కాపాడుకోగలుగుతాం. నీకు అసలు నాగరికత పట్ల దేశం పట్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల వీటిని పక్కన పెట్టేసి ఓన్లీ పొలిటికల్ గా చూస్తా అంటే ఆత్మ లేని శరీరాన్ని ఎట్లైతే శవం అయిపోతాదో నాగరికతను కాపాడుకోలేని దేశం మొత్తం మార్పిడిలోకి వెళ్ళిపోతాది అదే చూస్తున్నాం ప్రపంచంలో ఇప్పుడు ఇరాన్ కూడా
(16:31) ఇట్ వాస్ ఏ పర్షియన్ జోరాస్ట్రియన్ అవును వాళ్ళు జోడాస్ట్రియన్స్ పార్సీస్ అంటే అగ్ని ఆరాధన చేసేవాళ్ళు అవును అంటే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పంచభూతాలు సూర్య చంద్ర ఆరాధన స్త్రీ ప్రకృతి ఆరాధన ఉన్న నాగరికతలే ఉండేవి వాటిని కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యంగా దాన్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు అవి ఇస్లాం క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయినాయి కరెక్ట్ కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని మనం కాపాడుకోకపోతే వీటికి బలి అవ్వాల్సి వస్తది బట్ దెన్ వ కెన్ బి షూర్ ఎందుకంటే 800 సంవత్సరాలు ఇస్లామిక్ అట్రాసిటీస్ జరిగినా కూడా ఇంతవరకు ఈ దేశం ఇస్లాం దేశం
(17:08) కాలేదు. 200 ఇయర్స్ క్రిస్టియన్ బ్రిటిష్ అట్రాసిటీస్ జరిగినా కూడా లూటీ చేసుకొని వెళ్ళగలిగింరు కానీ సంపదనే కొల్లగొట్టిరు కానీ జ్ఞానాన్ని సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు అందుకనే ఈ దేశం ఇంకా కూడా హిందూ దేశంగానే అవును సో యు షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ దట్ ఎక్ల ఆ చరిత్ర నుంచి గర్వాన్ని తీసుకోగలిగినప్పుడు ఆ గర్వంతోనే మనిషికి స్వాభిమానం వస్తది నీకు గర్వం దేనికి గర్వపడాలో తెలవనప్పుడు నీకు స్వాభిమానం ఉండదు కదా స్వాభిమానం లేని మనిషి ఒక స్లేవ్ ఒక అనిమల్ కిందకి పరిగణించవచ్చు ఎగజక్ట్లీ అంటే ఇంకోటి మన దాంట్లో క్షత్రియ తత్వం కూడా ఉంది కాకపోతే అది డార్మెంట్ లాగా
(17:45) ఉందన్నమాట అది అరేజ్ అయింది అనుకోండి దెన్ లైక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటికి సొల్యూషన్ దొరుకుతది. క్షాత్రతేజం అనేది కార్తిక్ ఇట్ ఇస్ లైక్ గీతలో కృష్ణుడు చెప్తారు చతుర్వర్ణ మయాశ్రష్వం గుణ కర్మ విభాగస్య ఇప్పుడు నేను ఒక మహిళగా నా ఇంటిని నేను సాఫ్ సఫాయి చేసుకున్నప్పుడు నేను శూద్ర అయిపోతా అదే నేను నా ఇంట్లో మనుషులకు గాని నా ఇంటికి గాని ఏది లాభం ఏది నష్టం అని నేను ఆలోచించుకొని ఉన్నప్పుడు నేను వైశ్య అయితా నేను నా బిడ్డను కాపాడడం కోసం ఎట్లాంటి డైనమిక్ యాక్టివిటీ అయినా చేసినప్పుడు నేను క్షత్రియ అయితా మనం సోషల్ మీడియాలో
(18:21) చూస్తే మదర్ సేవ్డ్ ఏ చైల్డ్ అనుకుంటా కొన్ని కొన్ని ఈవెంట్స్ వస్తాయి ఒకటి నేను చూసిన బాబని స్కూల్ కి దించడానికి వెళ్తుంది ఆ తల్లి అక్కడ నాగుపాం పడగప్పింది అది తల్లి చూసి బిడ్డను పట్టుకొని ఆమె స్పాంటేనియస్ గా షార్ప్ గా బిడ్డను కాపాడుకున్నది ఓకే అంటే ఏమైంది అప్పుడు ఆమె లోపల క్షాత్ర తేజం వచ్చింది మనం ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం దిస్ ఇస్ ఏ బ్రాహ్మణ తత్వం బ్రాహ్మణ తత్వం అంటే కులం తో సంబంధం లేదు ఎస్ బ్రహ్మజ్ఞానం పట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణ తత్వం ఇప్పుడు మీ పేరు భరత తను ఉందనుకోండి భారతదేశం మీద అయిపోదు కదా ఇన్ ద సేమ్ వే అది ఒక కులానికి బ్రాహ్మణ
(18:56) అనే కులం ఉంది బట్ ఎస్ ఏది ఇంటలెక్చువలిజం వాళ్ళు ఆ దాన్ని ఫాలో అయింరు కాబట్టి వాళ్ళకి ఆ కులంకి ఆ పేరు ఉంది ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టు భారత్ అని ఒక వ్యక్తికి పేరు ఉంటే భారతదేశం అతనిది అయిపోదు కదా ఇన్ ద సేమ్ వే బ్రాహ్మణ అనేది ఒక కులంకి ఆ పేరు ఉంది దట్స్ ఇట్ ఆ తత్వం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణే ఎస్ మళ్ళీ బ్రహ్మచారి అంటారు ప్రతి అబ్బాయి పెళ్లి కానివాడిని బ్రహ్మచారి అంటే బ్రహ్మతో చరించే వాడిని బ్రహ్మచారి కరెక్ట్ కరెక్ట్ బ్రహ్మన్ అని అంటాం అంటే సృష్టిలో బ్రహ్మన్ అని అంటాం కాబట్టి దట్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ బ్రిటిష్ వల్ల వీటి
(19:29) పేర్లన్నిటిని కూడా అన్ని ఎక్స్ప్లాయిట్ అయిపోయినాయి ఎగజక్ట్లీ అంటే మనము ఇంటలెక్చువల్ గా స్లేవ్ అయిపోయినం ఎస్ ఇంటలెక్చువల్ స్లేవ్ అయిం కాబట్టి క్షాత్రతేజం ప్రతి ఒక్కరి లోపల ఉంది అంటే ప్రతి హిందూ జింక లాంటి జింక తోలు కప్పుకొని లోపల ఉన్న సింహం కరెక్ట్ ఒక్కసారి ఆ జింకతో తీసేసి ఒక్క రక్తం చుక్క రుచి చూపిస్తే అప్పుడు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అన్నిటిని కూడా వేటాడి చీల్చి చండాడే సింహంగా ప్రతి హిందువు తయారవుతాడు.
(19:58) మన జీవిత కాలంలో ఒక 10 మంది సింహాలను మనం తయారు చేయడమే కరెక్ట్ మన కర్తవ్యం పొలిటికల్ గా కూడా మీరు యక్టివ్ గా ఉన్నారు. సో మన స్టేట్ పాలిటిక్స్ పరంగా చూస్తే ఆ హౌ ఇస్ ఇట్ ఆ పార్టీలో ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతను తన తన్ మన్ ధన్ అన్ని అర్పిస్తాడు. భారతీయ జనతా పార్టీలో అట్లీస్ట్ ఎందుకంటే వాళ్ళ లోపల ఎక్కడనో దగ్గర దేశం గురించి మన ధర్మం గురించి తాపత్రయం ఉంటది.
(20:26) అయితే వాళ్ళు ఎంత శక్తితోని ఎంత ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు అనిఅనేది భరతమాత ఆశీషులు వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయి అని ఆధారపడి ఉంటది. బికాజ్ కార్తీక్ మనం మన దేశంలో ఈవెన్ నువ్వు ఒక సర్పంచ్గా నిలబడాలనుకున్నా ఆ సర్పంచ్ అయినప్పుడు ఆ ఊరికి మీరు హెడ్ అవుతారు. మీరు అవ్వాలి అనుకున్నప్పుడు మీకు భరతమాత ఆశీసులు లేకపోతే మీరు అవ్వలేరు.
(20:52) సో మన పార్టీలో ఫర్ దట్ మేటర్ ఏ అధ్యక్షుడు ఉన్నా ఆయన తన స్థాయికి తగినంత పని చేస్తున్నారు. చేయట్లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే వారు చేయను అని అనుకున్నా కూడా చేయొద్దు అని వాళ్ళు అనుకున్నా కూడా ఆ కుర్చి వాళ్ళని చేసేలాగా ప్రేరణ ఇస్తారు ఓకే ఓకే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గురించి అర్థం అనుకున్నా బట్ ఆ క్వశ్చన్ లో మీకు రాలంటుంది.
(21:17) ఆ రేవంత్ రెడ్డి ఇస్ ద వర్స్ట్ సీఎం ఇన్ ద హోల్ కంట్రీ ఫర్ దట్ మేటర్ మొత్తం వరల్డ్ లో ఒక వర్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ గాని ఎక్కువ బ్లేమ్ అయిన పొలిటీషియన్ మరి ఆయన ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం తీసుకున్నాడో ఆయనకే తెలవాలి గాని ఎంతమంది తిడుతున్నారు చూడండి ఒక్కసారి ఇంకా ఆడవాళ్ళ అయితే బూతులు తిడుతుంటే నాకు షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంటే ఇ అంతకంటే ఇంకేమన్నారు చెప్పండి.
(21:41) ఓకే ఓకే కాబట్టి మీరు ఒకటి రెండో పాయింట్ ఏందంటే కాంగ్రెస్ దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ ఇస్తా అన్నాడు అట్లా కాంగ్రెస్ ముక్త తెలంగాణ కాబోయే ముందు జర్ర అట్లా వచ్చి వెలుగు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి అంతే అంటారు అంతే చూడండి మీరు నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక టర్మ్ ఉండదు.
(22:05) మ్ ఉండే 20 30 సంవత్సరాలు ఎట్ట స్ట్రెచ్ ఉంటది. ఓకే ఓకే చూడండి మీరు ఎక్కడైనా కూడా భారతదేశంలో మీరు చూడండి బిజెపి అధికారంలోకి వచ్చినక హ్యాట్రిక్ లేకుండా ఉండదు. ఏ పొజిషన్ అయినా కూడా బిజెపీ లీడర్స్ తో ఎప్పుడైనా లైక్ కన్వర్సేషన్ నడిచింది అనుకోండి నేను వాళ్ళకి ఇదే చెప్తాను. పొటెన్షియల్ బిజెపి ఓటర్స్ ఉన్నారు లైక్ విలేజెస్ లో కాకపోతే ఆ ఓటర్స్ ని ఎలక్షన్ టైం కి వచ్చేసరికి అది ఓట్ లాగా మార్చుకోలేని ఎక్కడనో అంటే ఆ ప్రాబ్లం మిస్టేక్ అయితుంది అన్నమాట.
(22:35) సో నేను ఇదే గుర్తు చేస్తుంటాను ఎప్పుడు. సో వాళ్ళు కూడా అదే ఇది కరెక్షన్ చేసుకోవాలని అంటుంటారు. నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాలిటిక్స్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాలిటిక్స్ లో డిఫరెన్స్ ఉంటది కార్తిక్ ఇప్పుడు పైన అందరి హిందీ అర్థమైతే అందరికీ హిందీ సమజం అవుతది. ఇప్పుడు మరాఠా ఉన్నారు అనుకోండి అక్కడ వాళ్ళ మరాఠా భాష అయినా కూడా వాళ్ళకి హిందీ వస్తది.
(22:56) గుజరాతీ వాళ్ళక కూడా గుజరాతీ భాష వాళ్ళది అయినా కూడా వాళ్ళు హిందీ మాట్లాడగలరు. యూపీ లో కూడా అంతే వాళ్ళది లాంగ్వేజ్ వేరే కానీ వాళ్ళు హిందీ మాట్లాడగలరు. ఉమ్ మనం సౌత్ విషయానికి వచ్చేదంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కర్ణాటక కన్నడ భాష తెలంగాణ ఆంధ్ర ఫర్ దట్ మేటర్ తెలుగు భాష అనుకోండి తమిళనాడులో తమిళ్ ఆ కేరళాలో మలయాళం ఈమె ఎవ్వరికీ హిందీ రాదు.
(23:20) మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు అర్థం చేసుకునేదానికి కూడా ఆలోచించరు. యూత్ ఈ మధ్య కొంచెం హిందీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి అర్థమయిందంటే మనం కుల ప్రాంత భాష అనే ఉరుద నుంచి బయటికి వచ్చింది అనుకోండి అప్పుడు ఈజీగా గవర్నమెంట్ ఫార్మ్ చేయగలదు. భారతీయ జనతా పార్టీ సౌత్ లో ఇప్పుడిప్పుడే బాగా వేస్తుంది.
(23:41) అండ్ కర్ణాటకలో వచ్చింది అధికారం వస్తూ పోతూ ఉంటుంది కానీ తెలంగాణలో తెచ్చుకోవాలి. ఆ ఏపీ లో కూడా మనకు ఎన్డిఏ ఉంది కాబట్టి పర్వాలేదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ మూడిటి మీద ఫోకస్ ఇప్పుడు పెడుతుంది. ఆ పొటెన్షియల్ ఓటర్స్ మీరు అన్నట్టుగా ముందు ఫీల్డ్ లో వర్క్ చేసుకోవాలి తర్వాత లీడర్ ని ఇంప్లాంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఓట్స్ వచ్చేస్తాయి. అదే ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఫీల్డ్ లో పొటెన్షియల్ ఓటర్స్ ని వాళ్ళందరినీ తయారు చేసుకోవడం బిజేపీ పట్ల వాళ్ళక ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడం తద్వారా ఎలక్షన్స్ అయినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ ఓటు పడిపోతాయి. కేరళ
(24:14) స్టోరీ 2 అని ఒక మూవీ చూశాను. అది చూసిన తర్వాత నాకు ఒక రకంగా భయమేసింది. ఎందుకంటే లైక్ అందులో ఆ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి ఆ అంటే ఆ క్రైమ్ అది చూస్తే చాలా భయమేసింది అండ్ అది రియల్ గా జరిగినటువంటి సంఘటనలను అందులో చూపించారు. అయితే మీరు యస్ ఆన్ అడ్వకేట్ అంటే ఇట్లాంటి ఇష్యూస్ ని కొన్ని మీరు హ్యాండిల్ చేశారు కదా అంటే ఒక అమ్మాయి లైక్ రాంగ్ స్టెప్ వేసింది అనుకోండి తనకు కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో లైక్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి.
(24:43) వాళ్ళు ఆ టైం లో ఎట్లా అనుకుంటున్నారంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మా ప్రేమని ఒప్పుకోవట్లేదు అనిని సినిమా డైలాగ్లలో ఉండిపోతారు అన్నమాట. వీళ్ళకి ప్రాక్టికల్టీ ఎప్పుడు వస్తది అంటే ఒక బిడ్డ అయినక వస్తది. అప్పటి వరకు బాగనే ఉంటది అంతా బానే ఉంటది. తర్వాత ఒక బేబీ అయిన తర్వాత స్టార్ట్ అయితది. ఓకే బిడ్డను కూడా ఎందుకు అయ్యేదాకా వాళ్ళు మంచిగా ఉంటారు అంటే ఉమెన్ వీక్ పాయింట్ ఒక చైల్డ్ ఓకే ఓకే కాబట్టి ఒక తల్లిగా ఒక బిడ్డ జన్మనిచ్చిన తర్వాత అక్కడ ఆ ఊబిలో ఆమె చిక్కుకుపోతది అన్నమాట బిడ్డ అయిన తర్వాత అప్పుడు బయటికి రాలేదు కదా ఆ తర్వాత కూడా మేము కొన్ని కేసెస్ లో
(25:18) ఎట్లా అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు అయినక ఆమెను పిల్లల్ని ఇద్దరిని వదిలేసి వాడు ఎట్టానని వెళ్ళిపోతాడు. ఓకే ఓకే అట్లాంటివి కూడా చూసినాం అయినా కూడా ఆమె అక్కడి నుంచి వెళ్లి బయటికి వచ్చి ఆ బుర్కా తీసేసి మళ్ళీ హిందూ సమాజంలోకి మళ్ళీ మన సైడ్ కి రాదు ఎందుకంటే తల్లిదండ్రులు వదిలేస్తారు అప్పటికి ఓకే ఓకే అక్కడనే ఏదో ఒక రూమ్ తీసుకొని ముగ్గురు పిల్లల్ని చేసుకొని అక్కడనే ఏదో ఇంలల్లో పని చేసుకుంటూ ఏదనా కిరాణం షాప్లో అట్లా పని చేసుకుంటూ బురకాలు వేసుకొని ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఆ ఊబిల్నే ఉంటది తప్ప బయటికి వచ్చి మళ్ళీ నిలబడదామని
(25:47) అనుకోదు ఒకటి రెండు ఆమెకు ఫ్యామిలీ అప్పటికే టైస్ కట్ అయిపోతాయి టోటల్గా కరెక్ట్ కరెక్ట్ తల్లిని పిల్లల్ని యక్సెప్ట్ చేయరు. మళ్ళీ తల్లిదండ్రులు ఎందుకంటే ఆ పిల్లలు ముస్లిం పిల్లలుగా చూస్తారు. ఆబవియస్లీ ముస్లిం పిల్లలుగా చూస్తాడు. ఎందుకంటే వాడు పుట్టంగానే వాడు మొగపిల్లాడు ఈమెకు మొగపిల్లాడు పుట్టిన వెంటనే వాడికి సుంతి చేశ వాడి మీద ఒక ఏమంటారు ఇట్లా స్టాంప్ పడిపోతది.
(26:10) ముస్లిం స్టాంప్ పుట్టంగానే వేసుకుంటారు వాళ్ళు. కరెక్ట్ దానినుంచి బయటికి రావలేని పరిస్థితిలో అటే ఉండిపోతారు చాలా మంది వాళ్ళ అదృష్టం ఏందంటే ఇట్లానన్న పశువుల్లాగా అట్లా బ్రతుకుతున్నారు కొందరిన అయితే వేరే కంట్రీస్ కి తీసుకపోయి వాళ్ళని అక్కడ సెక్స్ లైవ్స్ గా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అవును ఒక కేస్ లో ఒక అమ్మాయి నర్స్ అన్నమాట బ్రాహ్మణ్స్ ఆ అమ్మాయి ముగ్గురు ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకుంది ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు హైదరాబాద్ లో ఉంది.
(26:38) తర్వాత ఆమె వేరే కంట్రీ వెళ్ళిపోయింది ఇప్పుడు అసలు పత్తానే లేదు కనీసం పేరెంట్స్ కి ఫోన్ కూడా చేయదు. పెళ్లి అయిన టైం లో కూడా నేను వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన వద్దండి తీసేసుకుందాం మళ్ళీ ఇక్కడనే అంటే నేను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలమ్మా నేను కట్నం ఇచ్చుకోలేను. నేను పెళ్లి చేయలేను వాళ్ళు అడిగినట్టుగా డిమాండ్ చేసినట్టుగా పెళ్లి కూడా చేయలేని స్థితి నాది.
(26:59) సరే ఆ అమ్మాయిని ఇష్టపడి చేసుకుంటున్నాడు కదా మంచిదే కదా అనిని అనుకున్నారే తప్ప వీళ్ళ వెనుక వీళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు ఎందుకంటే మనలాగా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు చెప్పింది వాళ్ళకి రీచ్ అవ్వడం తక్కువ అవుతుంది రీచ్ అయ్యే లోపల వాళ్ళు అసలు ఆ సీరియస్నెస్ ని తెలుసుకోలేకపోవడం వల్ల కూడా బలి అయిపోయిన వాళ్ళు ఉంటున్నారు.
(27:18) నేను కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళలో ఇవన్నీ నాకు ఇప్పుడు తెలిసినాయి అని కూడా అంటారు. ఓ ఓకే ఓకే ఇవన్నీ నాకు కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ ముందు తెలిసఉంటే నేను నా పాపను కాపాడుకుందును ఎస్ స్ అని అంటారు ఇందాక నేను చెప్పిన బ్రాహ్మణల అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళకు టచ్ లేదు ఇంకా అంతే అసలు ఆ అమ్మాయి బతికి ఉందా లేదా ఏ కంట్రీలో ఉంది ఇక్కడ ఉంది ఏం తెలదు అయ్యో అట్లా ఉంటది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు వినరు కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ కర్మాన్ని వదిలేసినా కూడా చేయలేం కొన్నిసార్లు వాళ్ళని ఇంకా ఉల్టా మమ్మల్ని
(27:53) బెదిరిస్తారు. మీరు పోతారా లేకపోతే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మీ మీద కేస్ పెట్టాలా అని అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళ ఒక మైకంలో ఉండిపోతారు వాళ్ళు మనం సెంట్రల్ పాలిటిక్స్ పరంగా ఆలోచిస్తే ఈ మధ్య రాహుల్ గాంధీ అనే ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. హమ్ అప్ కమింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు కూడా అంటే ఈ మధ్యన మన స్టేట్ చీఫ్ మినిస్టర్ కూడా అన్నాడన్నమాట లైక్ నెక్స్ట్ మీరే కాబోయే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు సో మీకు ఏమనిపిస్తుంది లైక్ మీరు రాహుల్ గాంధీ గారిని డిస్కస్ చేయమంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు గుడ్ జోక్ జోక్ ఇందాక మీరు చెప్పింది కూడా గుడ్ గుడ్ వన్
(28:31) ఐ లైక్ ఇట్ మన లైటర్ నోట్ నవ్వుకోవడానికి బాగుంటది. ఉ అంతే బట్ అంతే తప్ప దేనికి పనికి రాదు ఒకటి రెండు ఆ వ్యక్తి ఒక ఫన్నీగా మనకు అనిపించొచ్చు కానీ అతని వెనక మాత్రం బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ వ్యక్తి ఎడ్డి మొహమే వాడికి అంత తెలివి లేదు. వాడు లోపల కూడా నాకేంది కర్మ అన్న ఫీలింగ్ లోనే ఉంటాడు నో డౌట్ కానీ వెనక ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా పవర్ఫుల్ వాటిని ఇగ్నోర్ చేయడానికి లేదు.
(29:03) సిఐఏ ఫోర్సెస్ భారతదేశంలో చాలా యక్టివ్ గా పని చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో కూడా చూడండి రెజీమ్ చేంజ్ చేశను శ్రీలంకలో కూడా చేశను. పాకిస్తాన్ ఎట్లాగో పపెట్ కంట్రీ అండ్ ఇప్పుడు ఇరాన్ లో చూసినాం వెనజియాల్ లో చూసినాం ఇవన్నీ చూస్తుంటే రెజీమ్ చేంజ్ చేసి అమెరికా కంట్రోల్ చేయాలని చూస్తుంది అన్ని కంట్రీస్ ని కాకపోతే భారతదేశం అనేది పాపులెస్ కంట్రీ ఒకటి రెండోది ఇక్కడ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ నేషన్ ఈ భూమిలో ఈ నేలలో ఆ ఆధ్యాత్మికత ఉంటది.
(29:32) ఎస్ ఒకటి పీస్ ఫుల్ గా ఉండే సొసైటీ కాబట్టి ఇక్కడ మోదీని రెజూమ్ చేంజ్ చేయలేకపోతున్నాం మళ్ళీ దురదృష్టం ఏందంటే రాహుల్ గాంధీతోని కంపేర్ చేస్తే ఈవెన్ మోదీ హేటర్ కూడా పోయి కమలం భూమి మీదనే ఓట వేసేలా ఉన్నారు ఎందుకంటే అమ్మ వీడికి ఓట వేస్తే దేశం ఏమైతది దేశంకి ఏమనా అయితే నాకు కూడా నష్టమే కదా అనే స్పృహతోన ఉంటున్నారు అందరు ఉండి లోపలికి వెళ్లి మాత్రం కమలం భూమి మీదనే గుద్దుతున్నారు బయటికి వచ్చేసి మోదీ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని అనాలే కదా వాళ్ళ ఐడియాలజీలో అట్లా అంటున్నారు కాబట్టి రెజీమ్ చేంజ్ చేయలేకపోతున్న అమెరికన్ ఫోర్సెస్ అన్నీ కూడా రాహుల్
(30:04) గాంధీ గౌహ ఐఎస్ఐ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఇదివరకు 2004 నుంచి 2014 వరకు ఎంత పవర్ఫుల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా చేసిన ఐఎస్ఐ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఏందంటే వాళ్ళు చేయాలన్న థాట్ ని తొక్కేస్తుంది మోదీ గవర్నమెంట్ ఆ ఇక్కడ కూడా మనకు అక్కడిక్కడ చేసిన వాటిని కూడా లోపలికి వెళ్లి మళ్ళీ పాకిస్తాన్ న్యూక్స్ ని కూడా మనము పేల్ చేసి వచ్చినాం ఫస్ట్ టైం సివిలియన్ మీద జరిగిన అటాక్ పహల్గాం తర్వాత ఆపరేషన్స్ సింధూర్ చేసినాం కదా ఆ ఆపరేషన్ సిందూర్తోన మనం న్యూక్స్ ని
(30:40) కూడా డిస్ట్రాయ్ చేసినాం అయితే పాకిస్తాన్ ఆ న్యూక్స్ ని యూస్ చేసుకోకపోవడానికి కారణం ఏందంటే పాకిస్తాన్ ఇస్ ఏ ప్రాక్సీ ఆఫ్ అమెరికా ఎస్ అండ్ లాంగ్ బ్యాక్ అమెరికాని వార్న్ చేసింది పాకిస్తానే టెస్టింగ్ లాబరేటరీ అని అంటారు కదా పాకిస్తాన్ ఆ ఇంకొకటి న్యూక్స్ అక్కడ పెట్టడానికి కారణం కూడా అమెరికా ఇండియా అండ్ చైనా మీద కంట్రోల్ లో ఉంచింది ఓకే ఓకే ఓకే మీ స్థాయిలో మిమ్మల్ని ఉంచుతం మీరు ఎదిగే ప్రసక్తే లేదు నేను ఎదగనివ్వను అని అమెరికా చెప్పడం కోసం పాకిస్తాన్ కి ఒక న్యూక్లియర్ కంట్రీ చేసింది తప్ప పాకిస్తాన్ కి న్యూక్లియర్ ని తయారు చేసేంత స్తోమత ఉందా అండి
(31:17) ఆలోచించండి నీళ్లు మన దేశం నుంచి వచ్చినప్పుడు మనతోని మంచి ఉండాలి అన్న సోయి లేదు. టమాటాలు రొట్టెలు కూడా మనం ఇస్తేనే తినే బతికే వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు అంటే కుక్క కదా ఏనువు మీద అర్చినట్టుగా ఉంటది. అట్లాంటి పాకిస్తాన్ కి న్యూక్స్ ఎక్కడ నుంచి వస్తాయి కరెక్ట్ కరెక్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ ఖదర్ ఖాన్ కూడా పాకిస్తాన్ ఇచ్చిన నాలెడ్జ్ తోని అక్కడ న్యూక్స్ కోసం సపోర్ట్ సిస్టం గా ఉండడమే ఎక్కువ అంటే ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ కి సేల్ చేసే పని చేసిండు న్యూక్లియర్ ఫార్ములాస్ ఓకే ఓకే దట్ ఇస్ ద రీజన్ ఇప్పుడు ఇరాన్ తోని
(31:55) కాన్ఫ్లిక్ట్ ఉంది దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ఘనిస్తాన్ కి ఉన్న పాకిస్తాన్ కి పడతలేదు కాబట్టి అసలు అమెరికానే న్యూక్లియర్స్ బ్లాక్ మార్కెట్ చేర్సే ప్రయత్నం చేసింది త్రూ పాకిస్తాన్ అదంతా వర్కవుట్ అవ్వలేదు అది ఎక్కడ బయటికి వస్తదో అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి మధ్యలో చిచ్చుపెడతది ఇరాన్ పాకిస్తాన్ మీద ఇరాన్ ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేపిస్తది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ యాంగిల్ ఏంటిదంటే ఇస్లాం ఎప్పుడైనా కూడా జిహాద్ కోసమే ప్రయత్నం చేస్తది.
(32:25) ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ నేషన్ గా తయారు చేయడం కోసం ప్రపంచంలో ఉన్న నాన్ ముస్లిమ్స్ అందరినీ ముస్లిమ్స్ చేయడం కోసం దీని మీద ఫోకస్ఏ ఉంటది తప్ప డెవలప్మెంట్ గాని ఏదన్నా కొత్తది ఇన్నోవేషన్ గాని వీటి మీద ఫోకస్ చేయదు. ఈ విషయం అమెరికాకి తెలుసు ఒకటి రెండు ఏదైనా తిక్కలేసింది అనుకోండి ఏదైనా ఇస్లామిక్ నేషన్ న్యూక్లియర్ వెపన్ వరల్డ్ మీద కూడా ప్రయోగించొచ్చు వీళ్ళు.
(32:47) కాబట్టి వీళ్ళ దగ్గర ఉండొద్దు అని సిఐఏ ఎప్పుడు కూడా ఈ ఇస్లామిక్ నేషన్స్ కి న్యూక్లియర్ వెపన్స్ రాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే చూడండి వరల్డ్ లో ఉన్న 9, 10 న్యూక్లియర్ కంట్రీస్ లో నైన్ న్యూక్లియర్ కంట్రీస్ లో ఒక్కటి కూడా ఇస్లామిక్ కంట్రీ ఉండదు. అదర్ దన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇస్ ఆల్సో లైక్ అంటే వీళ్ళు ఏదైనా న్యూక్లియర్ వెపన్ వేయాలి అంటే అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి అప్రూవ్ కాదు ఒక న్యూక్లియర్ వెపన్ కి రియాక్టర్ ఉంటది కదా అది పాకిస్తాన్ లో వెపన్ ఉంటది రియాక్టర్ అమెరికాలో ఉంటది.
(33:18) ఓ ఓకే కాబట్టి వీడి దగ్గర పేరుకి ఉన్నది అన్నట్టే రియాక్టర్ వీడి దగ్గర ఉంటది అమెరికాలో ఉంటది. ఓకే ఓకే అందుకే మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు అది డెస్ట్రాయ్ చేసినాం కదా దాన్ని రిపేర్ ఎవరు చేయాల మళ్ళీ ఇప్పుడు వచ్చి యూఎస్ వాళ్ళు యుఎస్ వచ్చి అమెరికా వచ్చి చేయాలి కాబట్టి మోదీని ఆపండి ఆపండి వద్దు వద్దు అని ఆపించి మనకు కూడా తెలుసు వీడికి అంత స్థాయి లేదు వీడి షోల్డర్ మీద షూటింగ్ చేస్తుంది అమెరికా మనకు కూడా తెలుసు కానీ బీయింగ్ ఆన్ ఇండియన్ బీయింగ్ ఈ సివిలైజేషన్ నుంచి మనము ఒకరిని ఒకరి చెడు చేయాలని ఒకరిని నాశనం చేయాలని అనే ఆలోచన
(33:53) ఉంటది ఇదే పాకిస్తాన్ ఇదే కవ్వింపు చర్య చైనా మీద చేస్తే చైనా పాకిస్తాన్ ఎప్పుడో డిస్ట్రాయ్ చేసింది. చైనా బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ నేషన్ ఇట్లాంటి ఆలోచించదు. రూట్ కాదు కదా మొత్తం దేశాన్ని నాశనం చేసేడానికి కూడా ఆలోచన అండ్ పాకిస్తాన్ ఇస్ లైక్ ఏ ప్రాక్సీ ఫర్ చైనా అండ్ యుఎస్ ఇద్దరికీ ఆ ఇప్పుడు కుక్క ఉందనుకోండి బిస్కెట్ ఎవరు వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తది సో ఇటు చైనా కొన్నిసార్లు బిస్కెట్ వేస్తది అటు తింటది అటు వేస్తది ఇటు తింటది ఇప్పుడు చైనా కూడా భారతదేశం చైనాకు కాంపిటీషన్ గా ఒకటి రెండు చైనా వాంట్ టు మేక్ షూర్ భారతదేశం అమెరికాకి ప్రాక్సీ కావద్దు
(34:30) పాకిస్తాన్ లాగా ఓకే అని చైనా కూడా కోరుకుంటది ఎందుకంటే చైనా ఒక డెవలప్మెంట్ కోసం చూస్తది గ్రోత్ కోసం చూస్తది ప్రొడక్షన్ చేస్తుంటది కదా వరల్డ్ వైడ్ గా ప్రొడక్ట్స్ ఇస్తుంటారు కదా చైనీస్ ప్రొడక్ట్స్ సో వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండాలి స్టేబుల్ నేషన్స్ ఉండాలనే కోరుకుంటారు. బంగ్లాదేశ్ లాగా అక్కడ అస్థిరత్వం వచ్చినా అది చైనాలో కూడా చైనా దాని ఎఫెక్ట్ ఉంటది చైనా ఓకే ఓకే కరెక్ట్ అయితే ఐదర్ ఆ కంట్రీ మొత్తం చైనా గ్రిప్ లో ఉండాలి.
(34:57) లేదా ఆ కంట్రీ స్టేబుల్ గా ఇండిపెండెంట్ గా ఉంటది. అంటే ఎకనామిక్ డామినేషన్ చేయాలని ఉంటది బట్ యుఎస్ లాగా లైక్ వాళ్ళ రిసోర్సెస్ ని మొత్తం ఆ కొల్లగొట్టాలని ఆలోచన ఆ యుఎస్ ఎంత అంటే గొటమల అని ఒక కంట్రీ ఉంటదండి ఆ కంట్రీలో అమెరికన్స్ అరటి పనులు తక్కువ ధరకు తినడం కోసం ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసిన చరిత్ర అమెరికాది వేరే ఒక దేశాన్ని అంటే పక్కింటోడి ఇల్లు మొత్తం కాలబెట్టి వీడికి చలి వస్తే ఆ చలి కాచుకోవడానికి కూడా రెడీ అట్లాంటి ఆలోచన సిఐఏ అమెరికాకు ఉంటది.
(35:35) దీన్ని మనం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పి చెప్తుంటాం ఇస్లాం మన దేశం మీద అట్రాసిటీస్ చేసింది ఇస్లాం దేశం చేయాలని క్రిస్టియన్స్ మన దేశాన్ని అట్రాసిటీస్ చేసిండ్రు క్రిస్టియన్ దేశం చేయాలని కమ్యూనిస్టులు కూడా ఆఫ్టర్ 1947 వైట్ వాష్ చేసుకుంటే ఇస్లామిక్ క్రైమ్స్ ని మనం ప్రౌడ్ గా ఫీల్ కాకుండా ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని చూసిన్రు అని మనకి ఈ మూడు గురించి చెప్తారు.
(35:59) ఇంకొక ఎం ఉంటది. అది మల్టీనేషనల్ కంపెనీస్ అన్న వీళ్ళకు పైసమే పరమాత్మ ఇంక వీళ్ళకు పైసలే మాట్లాడతాయి అన్నమాట ఇంకా వేరే ఏది ఉండదు. అట్లాంటి వాళ్ళందరూ అమెరికాలో చేరి ఓకే యాక్చువల్ గా అమెరికాలో ఫస్ట్ రెడ్ ఇండియన్స్ అని ఉండేవాళ్ళన్నమాట హిస్టారికల్ వాళ్ళందరినీ అక్కడ నాశనం చేసేసి ఎవరైతే బ్రిటిషర్స్ ప్రపంచం మొత్తం లూటీ చేసుకొని వెళ్ళినరో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ ద్వారా భారతదేశంలో లూటీ చేసిన వాళ్ళందరూ ఆ సంపదనంతా అమెరికాలో పెట్టుకున్నారు.
(36:32) ఓకే ఓకే అందుకనే మీరు చూడండి అమెరికా బ్రిటిష్ అమెరికా ప్రాక్సీ ఆ ఎస్ బ్రిటన్ మనకి ప్రతి కంట్రీకి ఒక గుడాచార వ్యవస్థ ఏదైతే ఉంటదో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ సీక్రెట్ ఏజెన్సీ అమెరికాది సిఐఏ అని మనకు తెలుసు కానీఎఐ6ఎఐ5 ఎంత సైలెంట్ గా ఉంటదిఅంటే దాని ప్రాక్సీసిఏ ఓకే కాబట్టి బ్రిటిష్ ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా లూటీ చేసుకెళ్ళిన సంపదల అన్నీ కూడా అమెరికాలో బ్రిటిష్ కాలనీ పెట్టుకున్నారు.
(37:04) ఓకే వాళ్ళని నడిపిస్తుంటారు వరల్డ్ ని ఓకే మనము నాజీ బోర్ అప్పుడు కూడా ఎవరైతే జ్యూస్ ఉన్నారో జ్యూస్ కి ఒక క్వాలిటీ ఉంటదండి డబ్బుల్ని మిత్తికి ఇస్తారన్నమాట రెండు రెండు పైసలు మూడు పైసలు అని మనం చెప్పుకుంటాం చూసిన అట్లా ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని ఎక్స్ప్లాయిట్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఒక కంట్రీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు.
(37:29) చేసి ఇంకొక కంట్రీకి ఆ కంట్రీకి యుద్ధం పెట్టేసారు పెట్టేసి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసినరో ఆ పక్క ఆ కంట్రీ ఓడిపోయేలాగా ఉంది అని అనుకోండి ఆ పక్క కంట్రీలో ఈ కంట్రీ వార్ ఓడిపోయేలాగా ఉంది అని చెప్తారన్నమాట అని ప్రొపగాండా చేస్తారు. వార్ ఓడిపోయేలాగా ఉంది అని చెప్పిన వెంటనే అక్కడ ఎక్స్చేంజ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళు ముందే అప్పుడు పడిపోంగానే కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత ఆ కంట్రీ గెలుస్తది కదా గెలవంగానే స్టాక్స్ అవన్నీ ఏమైపోతాయి హై అయిపోతాయి అయిపోయిన వెంటనే ఆ డబ్బులతో మళ్ళీ ఆ కంట్రీని మొత్తం గ్రిప్ లో చేసుకుంటాయి ఈ టాక్టిక్ అమెరికా అన్ని
(38:01) చోట్ల చేస్తాది హిండెన్బర్గ్ కూడా అదే రకమే ఎస్ ఈ ఇప్పుడు ఇజ్రయేల్ ని కూడా అక్కడ ఎప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ లలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో ఏమ ఉండకపోయేది కానీ ఎప్పుడైతే అక్కడ గ్యాస్ రావడం స్టార్ట్ అయిందో ఇవి ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంతా కూడా ఈ గ్యాస్ మీదనే ఉంటది కాబట్టి ఇస్లామిక్ కంట్రీస్ లో అక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం కోసం కావాలని ఇజ్రయేల్లో అక్కడే జ్యూస్ కి ఆ ప్లేస్ ఇచ్చింది.
(38:26) ఎప్పటి నుంచి అయితే జ్యూస్ ఆ ప్లేస్ లో ఉన్నారో ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ ఆ ప్లేస్ కోసం రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వీళ్ళకు ఉన్న జ్యూస్ కు అందుకే ఇజ్రయేల్ కు ఇస్లామిక్ కంట్రీస్ కి ఎప్పటికీ పడదు. మళ్ళీ ఇజ్రయేల్లో ఉన్న జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమెరికాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అంతా వాళ్ళే ఫర్ దట్ మేటర్ జార్జ్ సోజ్ ఇస్ ఆల్సో ఏ జూ ఈవెన్ అమెరికన్ ట్రంప్ కూడా హి ఇస్ ఆల్సో ఏ జూ వీళ్ళు పెట్టిన అసెట్ అని కూడా చెప్తారు అంటే మోసాదే ఏజెంటే మోసాదే ఏజెంటే జూఏ ట్రంప్ అని కూడా చెప్తారు.
(39:00) కాబట్టి మల్టీనేషనల్ ఈ ఇంకో ఫోర్త్ ఏఎం ఏదైతే ఉందో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండ్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ మనీ ఓన్లీ మనీ స్పీక్స్ వీళ్ళకి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎప్స్టీన్ ఇస్ ఆల్సో జూమ్ అండ్ ట్రంప్ అందులో ఇన్వాల్వడ్ అరబ్ షేక్స్ కూడా ఉన్నారు అందులో అవును కాబట్టి వీళ్ళు ఈ లాస్ట్ ఇం ఏదైతే ఉంటదో అది మల్టీనేషనల్ దానిలో వీళ్ళకు ఓన్లీ మనీ స్పీక్స్ ఎగజక్ట్లీ అంతే వీళ్ళకి ఇక్కడ రిలజియన్ మేటర్ ఉంటది ఇంకా అవును ఎన్నిక ఈ కంట్రీని డిస్ట్రాయ్ చేస్తారు రిలీజన్ ఇస్ లైక్ ఏ ప్రాక్సీ ఎస్ రిలీజన్ ఎందుకు చెప్తారు వీళ్ళు అంటే నార్మల్ పబ్లిక్ లో ఆ వేవ్ రావడం కోసం
(39:39) వేవ్ కోసం ఎస్ ఎమోషన్ ఫిల్ చేయడం కోసం అంతే ఇప్పుడు అమెరికాలో కూడా క్రిస్టియానిటీ అనేదాన్ని జూలో కూడా జూష్ అన గాని దీన్ని ఎందుకు తీసుకొస్తారు అంటే దీని కోసం భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ అనే పప్పెట్ ని లాంచ్ చేస్తూ ప్రాపగేట్ చేసే టైంలలో ఆలయాలు తిప్పుతుంటారు. ఎందుకంటే మనం ఆడ ఆలయాలు తిరుగుతుంటే మనం కనెక్ట్ అయితాం కాబట్టి కమఫ్లాజింగ్ అన్నమాట ఎస్ ఓకే అండి ఆ చివరి ప్రశ్న ఇండియా ఫ్యూచర్ ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు కొందరి ఆలోచన ఏంటంటే ఈ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలనే ఒక ఆలోచన
(40:14) ఉంది. కొందరిదేమో క్రిస్టియన్ కంట్రీ కొందరిదేమో కమ్యూనిస్ట్ కంట్రీ చేయాలి ఇండియా అనేది హిందూ నేషన్ గానే ఉంటదా ఫస్ట్ థింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సక్సెస్ఫుల్ పోక్రాన్ టెస్ట్ చేయడం వల్ల భారతదేశం ఒక న్యూక్లియర్ స్టేట్ మ్ ప్రపంచ దృష్టిలో ఇదొక అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ అంటే యంగ్ నేషన్ అన్నమాట అంటే మనకి ఇక్కడ వివాహ వ్యవస్థ గట్టిగా ఉండడం వల్ల ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటారు.
(40:40) ఉమ్ పెళ్లి అయిన ప్రతి వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటారు కాబట్టి మనక ఆ పిల్లలతోని మన భవిష్యత్తు ఉంటది కాబట్టి మన కుటుంబ వ్యవస్థ కాబట్టి యంగ్ పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఎస్ కాబట్టి రెండు అడ్వాంటేజెస్ అందుకనే పాకిస్తాన్ కూడా భారతదేశంలో అక్కడ తిండికి ఉన్నా లేకున్నా ఇక్కడ పంప్ చేస్తుంటారు మనీ సో దట్ ఈ దేశం ఇస్లామిక్ దేశం అయితే పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ ఒక న్యూక్లియర్ స్టేట్ వస్తది ఎట్ ద సేమ్ టైం టెర్రరిజం కోసం యూత్ అంతా కూడా బాగా దొరుకుతారు.
(41:10) అమెరికా ఏం చేస్తది ఇక్కడ సిఐఏ ఇస్లామిక్ దేశం కాకుండా భారతదేశాన్ని క్రిస్టియన్ దేశం చేయాలనిపిస్తది. ఇక్కడ మిషనరీస్ కి అమెరికా సపోర్ట్ ఉంటది ఇక్కడ కూడా అమెరికా పంపింగ్ చేస్తుంటది ఫండ్స్ ని సో దట్ ఇది క్రిస్టియన్ కంట్రీ అయిందనుకో అమెరికాకు ప్రాక్సీగా ఉంటది. ఓకే యా నెక్స్ట్ చైనా కూడా ఇక్కడ మన దేశాన్ని యూస్ ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో చిప్స్ ఏఐ చిప్స్ సెమీకండక్టర్ ఆ చిప్స్ ఎక్కువ ఫ్యూచర్ డిసైడ్ చేయబోతున్నారు ఒక చిప్ మానుఫ్యాక్చర్ చేయాలంటే ప్యూర్ వాటర్ ఫ్రెష్ వాటర్ కావాలి ఆ ఫ్రెష్ వాటర్ ని ఆర్టిఫిషియల్ గా తయారు
(41:46) చేస్తే ఆ చిప్ మానుఫ్యాక్చర్ చేసిన దానికి వచ్చే బెనిఫిట్ ప్రాఫిట్ కంటే కూడా చాలా తక్కువ అవుతది. ఆ నాచురల్ గా అట్లాంటి వాటర్ ఎక్కడ ఉంటాయి అంటే హిమాలయాస్ లో కాశ్మీర్ ఏరియాలలో అక్కడ ఉన్న చిన్న చిన్న సరోవరాలు ఉంటాయి చూసారా అవి బెస్ట్ వాటర్ ఆన్ ద ప్లానెట్ ఓ ఓకే కాబట్టి ఒక్కసారి భారతదేశాన్ని ఆక్యుపై చేస్తే చైనా చేయగలిగితే చైనా సెమీ కండక్టర్స్ లో చైనానే నెంబర్ వన్ కాబోతుంది ఓకే కాబట్టి భారతదేశాన్ని ఇస్లాం చేయాలని న్యూక్లియర్ వెపన్ దొరుకుతది అని ఇస్లామిక్ దేశాలు అమ్మో దీది ఈ న్యూక్లియర్ దేశం ఇస్లాం చేతిలోకి పోయిందంటే ప్రపంచానికి కష్టం
(42:25) నేను అగ్రరాజ్యంగా ఉండాలి కాబట్టి అమెరికా కూడా ఇక్కడ దీన్ని క్రిస్టియన్ దేశం చేయడం కోసం ఇక్కడ మిషనరీని నడిపిస్తది చైనా దాన్ని నడిపిస్తది. హిందూ ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు నరేంద్ర మోదీ భారతీయ జనత పార్టీ అధికారంలో ఉండడం వల్ల మనం ఒక మోడల్ గా చూపిస్తున్నాం ప్రపంచంలో ఇంకొకడిని ఎక్స్ప్లాయిట్ చేసి నువ్వు బ్రతకక్కర్లే నీదన్నీ కూడా నువ్వు స్వాలంబనతోని బ్రతికి ఒక మోడల్ చూపించబోతున్నాం మనం ఇప్పుడు ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ గాని విత ఇన్ ద ఇస్లామిక్ కంట్రీస్ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ పాకిస్తాన్
(42:56) మీద ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ దుబాయ్ మీద ఇరాన్ యూఏఈ మీద ఇవన్నీ చూసినక వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ అమెరికా ఉన్న ఇజ్రయేల్ కలిసి ఇరాన్ ని అటాక్ చేస్తుంది ఇరాన్ ప్రాక్సీ ఎవరికి అంటే చైనాకి ప్రాక్సీ కాబట్టి వీళ్ళందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నప్పుడు ఒక మోడల్ గా మనం ప్రూవ్ అంటే ఒక వి ఆర్ ఏ డెమోక్రసీ ఎస్ డెమోక్రసీ లైవ్ మోడల్ ఇంకొకటి భిన్నత్వంలో ఏకత్వంగా మనం చూపించబోతున్నాం కాబట్టి మనం ఒక మోడల్ గా ఉండబోతున్నాం కాబట్టి రోల్ మోడల్ గా ఉండబోతున్నాం కాబట్టి ఉండనీయకుండా కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్ ఫ్రీడం ఉంది కదా సో దే ఆర్ ఏబుల్ టు డూ
(43:35) ఇట్ ఎస్ కాబట్టి ఈ సొసైటీ టాలరెంట్ సొసైటీ కాబట్టి అందరి నాటకాలు అందరి డ్రామాలు నడుస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ కాకుండా చూడాలి అంటే ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే కలికాలంలో ఇవన్నీ ఉండాలి కలికాలంలో కౌరవులకే ఎక్కువ శక్తి ఉంటది కాబట్టి వాళ్ళ శక్తి వాళ్ళ నడుస్తది పాండవుల సంఖ్య తక్కువ ఉంటది బట్ అంతిమంగా విజయం పాండవులదే అవుతుంది ధర్మం అంతిమంగా విజయం సాధిస్తది ఎక్లీ సో అంతిమంగా ప్రపంచంలో భారత్ ఒక గురువుగా ఉండబోతుంది.
(44:03) ఆ అంటే ఇప్పుడు ఈ రాక్షసులకు గురువు ఇచ్చే జ్ఞానం అర్థం కాదు కాబట్టి ఈ మూర్ఖులకు ఈ మూర్ఖుల మనసుని మనం రంజిప చేయలేము కాబట్టి ప్రపంచానికి ఒక సేఫ్ ప్లేస్ గా మనం చూపించొచ్చు ప్లస్ ఇట్లా మీరు మీ లైఫ్ ని లీడ్ చేయగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చు అని మనం నేర్పించొచ్చు నేర్చుకునిరా నేర్చుకోరా అనేది వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ ప్రారబ్దాన్ని బట్టి ఆ దేశ కర్మను బట్టి కూడా ఆధారపడి ఉంటది.
(44:31) దీన్ని సామూహిక కర్మ అంటారు అన్నమాట ఇప్పుడు కర్మ ఓన్లీ ఇండివిడ్యువల్ ది ఒకటి ఉంటది సామూహిక సమాజానిి ఒకటి ఉంటది దేశానికి కూడా ఒకటి ఉంటదిన్నమాట కాబట్టి ఆ దేశానికి ఏం కర్మ ఉందో అనేది మనం చెప్పలేము కదా అంటే కలెక్టివ్ కాన్షస్నెస్ అంటారు కదా కలెక్టివ్ గా పీపుల్ అందరూ ఎట్లా ఆలోచిస్తారు కలెక్టివ్ కర్మ కరెక్ట్ ఇప్పుడు కలెక్టివ్ కర్మ ప్రజలందరిది బాగుంది కాబట్టి 2014 నుంచి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారు.
(44:55) ఎస్ తెలంగాణకు కూడా కలెక్టివ్ కర్మ మంచి ఉంటే బిజెపి అధికారంలోకి వస్తది. ఓకే అద్భుతం మౌనిక సుంకర్ గారు ఎన్నో మంచి విషయాలు చెప్పినరు మీరు మరోసారి ఇంకొక టాపిక్ పైన అట్లా మనం పాడ్కాస్ట్ చేద్దాం యాక్చువల్ మీరు టచ్ చేయనియన్ టాపిక్ ఏముంది కార్తీక్ వ టచ్డ్ ఆల్ ద పాయింట్స్ ఆల్ ద టాపిక్స్ స్టేట్ మాట్లాడడము జాతీయం మాట్లాడము అంతర్జాతీయ మాట్లాడము అండ్ ధర్మం కూడా మాట్లాడ ధర్మం మాట్లాడడం అతి ముఖ్యమైనవి అండ్ ఆల్సో మనకు రాబ అంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటది ఆ సమస్యలకు పరిష్కారం కూడా మీరు చెప్పారు ఆల్మోస్ట్ ఓకే థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ
(45:29) థాంక్యూ కార్తిక్ థాంక్యూ ఫర్ హావింగ్ మీ

No comments:

Post a Comment