Sunday, March 29, 2026

వీడు డాక్టరా? చూసి సిగ్గుండాలి 😱🤯 నమ్మలేని నిజాలు | Trending Viral Video 👨‍⚕️🩺 | @dsrrawtalks

వీడు డాక్టరా? చూసి సిగ్గుండాలి 😱🤯 నమ్మలేని నిజాలు | Trending Viral Video 👨‍⚕️🩺 | @dsrrawtalks

Author Name:DSR RAW TALKS

Youtube Channel Url:https://www.youtube.com/@dsrrawtalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pXn2CpRs3VM



Transcript:
(00:00) విక్రం సింగ్ ఠాకూర్ ఈ పేరు అనేటిది ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఏది ఓపెన్ చేసినా కూడా అంటే ఇన్స్టాగ్రమ్ ఓపెన్ చేసినా Facebook ఓపెన్ చేసినా YouTube ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా కూడా ఈయన పేరే ఎవరు ఈ విక్రమ్ సింగ్ ఠాకూర్ అసలు అర్థం కాని విషయము ఈయన ఏం చేసిండు ఈయన పేరు ఇంత మారపోవడానికి కారణం ఏంది? ఈ వీడియో అనేది పిన్ టు పిన్ అయితే మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంటది.
(00:25) చాలా మందికి కూడా ఈ వీడియో ఉపయోగపడతది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతది. హాయ్ నా పేరు డిఎస్ఆర్ మీరు చూస్తున్నది డిఎస్ఆర్ రా టాక్స్ విక్రం సింగ్ ఠాకూర్ ఈయన అనేటిది ఒక డాక్టర్ కరీంనగర్ లో ఉంటాడు అన్నమాట ప్రతి ఒక్కరు అనేటిది ఈయనను పిచ్చోడా అని అంటున్నారు. ఎవరు కాదు ఈయనతో పాటు ఎవరైతే డాక్టర్ గా చేస్తున్నారో వాళ్ళందరూ వాడొక పెద్ద పిచ్చోడు వాని మాటలు అనేటిది మీరేంది పట్టించుకుని ఉంది అని చాలా మంది అనేటిది చాలా రకాలుగానే తిడుతున్నారు కానీ ఈయన దగ్గర ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈయనను
(00:58) దేవుడు అని అంటున్నారు. మరి వాళ్ళు పిచ్చోడు అని అంటున్నారో వీళ్ళు మాత్రం దేవుడు అంటున్నారు ఏందిరా బాబు ఈ కన్ఫ్యూజ్ అని అనుకుంటున్నారా ముందు ముందు మీకే అర్థమవుతది. ఈయన అనేటిది ఒక నరాల బలహీనత డాక్టర్ అన్నమాట ఈయన దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఈయన కాళ్ళు మొక్కి పోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది పిచ్చోని కాళ్ళు ఎవరైనా మొక్కుతారా డాక్టర్ అయినా మాత్రం పిచ్చోడు అని అంటున్నారు మళ్ళీ మీదకి వెళ్లి కాళ్ళు మొక్కుతాను అంటున్నారు ఏం మాట్లాడుతురు మీరు అని రకరకాల కామెంట్లు అయితే వినిపిస్తూఉన్నాయి.
(01:31) వాస్తవంగా ఏనాడితే ఒక చిన్న పిల్లోలాకే ఏడుస్తున్నాడు. నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. మీకు అర్థం పబ్లిక్ అందరిని నిలబెడుతున్నాడు ఆ కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏడుస్తున్నాడు. ఏం జరిగిందిరా అంటే అక్కడ అందర మీరందరూ నా వాళ్లే మీరు నా కుటుంబం లెక్క అని మాట్లాడుతున్నాడు. అరే ఏందిరా ఈ అసలు ప్రాబ్లం ఏంది అని తీరా చూస్తే అసలు విషయం అనేది బయట పడ్డది.
(01:58) ఈయన ఒక డాక్టర్ నరాల బలహీనతకు సంబంధించిన ఒక స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో అనేది సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పాపులర్ గా పేరుందిండు ఆయన అలా మాట్లాడడానికి ఏందంటే చాలా బలమైన కారణం ఉంది. ఈయనను చూసి ఈయనను చూసిన తర్వాత ఓర్వ లేని వాళ్ళ అనేటిది పిచ్చోడిగా అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈయన ఏదైతే పేషెంట్ కి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చింరో వాళ్ళు చనిపోయే వాళ్ళు కూడా బ్రతికి బయటపడి ఇప్పుడనేది సంతోషంగా ఉన్నారు.
(02:28) ప్రతి ఒక్కరి నోట్లో అంటే ఈయన ఎవరికైతే ట్రీట్మెంట్ చేసిండ్రో వాళ్ళ నోట్లోకి అనేది సార్ మీరు డాక్టర్ కాదబ్బా మా పాలెట దేవుళ్ళు మీరు అని చేతిలో మొక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఈయన ఏం చేస్తున్నాడు బయట హాస్పిటల్కు కావచ్చు బయట డాక్టర్స్ కావచ్చు ఈయన కావచ్చు డిఫరెంట్ ఏంది బయట చెప్పని విషయాలు ఈయన క్లుప్తంగా అనేటిది వివరించి చెప్తున్నాడు.
(02:54) మీరు అనేటిది ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను చెప్పిన పనులు మాత్రమే చేయండి మీకు నచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా తింటే మీరు మాత్రము తొందరగా చనిపోతారని చెప్తున్నాడు. వాస్తవంగా ఈయన ఏం చెప్తున్నాడుఅంటే ఇప్పట్లో అనేటిది మనము బయట ఫస్ట్ తినవాల్సింది తినకూడంది మనం బయట అనేటిది టిఫిన్స్ తింటాం ఆ టిఫిన్స్ తినడం ఆపేయండి. బిర్యానీలు తింటము ఫ్రైడ్ రైస్ తింటము న్యూల్స్ తింటము ఇలాంటివన్నటిది జంక్ ఫుడ్ కావచ్చు మీరు పని చేసుకోవడమే ఉత్తమము.
(03:28) అలా తింటే గనుక మీ ప్రాణాలను మీరే తీసుకున్నట్లు అర్థంఅని చెప్తున్నాడు. మరి బయట తినకపో బయట తినకుండా ఎలా ఉండాలి అంటే ఏదైతే మీరు గానుగు నూనె దగ్గర తింటారో వాళ్ళనేటిది హ్యాపీగా ఉంటారు. ఎంతమంది గానుగ నూనె వాడుతురు ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతురు ఇప్పటికి ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పే లాభం ఏముందమ్మా ఏం లాభం రేప నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద పెట్టండి.
(03:58) ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడొద్దు మీరు ఎవరు కూడా రిఫైన్డ్ ఆయిల్ ఉంటది కదా రిఫైన్డ్ ఆయిల్ మీద అనేటిది చేసే వంటలు మాత్రం మీరు తినకండి అది ఒక విషయం లాగా ఉంది మీకు అర్థం కావట్లేదు మీ ప్రాణాలను మీరే తెలియకుండా తీసుకుంటున్నారు రిఫండ్ ఆయిల్ అనేటిది ఎంతలో తయారవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి పల్లి కొనాలి అంటే 150 రూపాయ ఉంది.
(04:20) ఒక కిలో నూనె రావాలి అంటే దాదాపుగా 6 కిలోల పల్లీలు కావాలి అలాంటిది మీకు 170 రూపాయలకే లీటర్ ఏ విధంగా ఇస్తున్నారు 170 రూపాయల కిలో పల్లీలు ఉంటే ఒక కిలో పల్లీలో అనేది లీటర్ నూనె వస్తుందా మీరు ఒకసారి ఆలోచించండి మీ ప్రాణాలనే మీరు ఎందుకు తీసేసుకుంటున్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ హార్ట్ బీట్ అనేది కరెక్ట్ గా కొట్టుకోవాలి అనుకుంటే మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలి అంటే గానుగు నూనె మాత్రమే పట్టించుకొని వాడండి ఒకవేళ ఇలా మీరు చేయకపోయినా మీ ప్రాణాలను మీరే తీసుకుంటున్నట్లు లెక్క ప్రశాంతంగా కూసోని ఆలోచించుకోండి అని ఆయన చెప్తున్నాడు.
(04:57) ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ వీడు అనేటిది బిజినెస్ మొత్తం ఖరాబ్ చేసి వీడు పాపులర్ అవుతున్నారు అని అంటున్నారు. ఈ మాటలు నేనుఅనేవి కాదు ఆయననే అంటున్నాడు. నన్ను చూసి ఓర్వ ఓర్వ లేని వాళ్ళు నా పైన అనేటిది పిచ్చోడ అని ఒక ముద్ర వేస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు. చాలా రీల్స్ ఉన్నాయి ఇవిఇగ లోకి వెళ్లి చూడండి YouTube లోకి వెళ్లి చూడండి ఆయన చాలా చక్కగా వివరిస్తున్నాడు.
(05:26) మీరు తగిన మోతాదులో ఎవరైతే పేషెంట్ ఉంటారో చూయించుకున్న ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీరు తగ్గిన మోతాదులో మాత్రమే టాబ్లెట్స్ వాడండి అతిగా వాడకండి అతిగా వాడితే మీ కిడ్నీలు అనేటిది డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అప్పుడు ప్రాబ్లం ఎవరికి మీకే అంటే ఒక ప్రాబ్లం ని క్లియర్ చేసినట్లు చేసి ఇంకో ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నారు ఇది ఈ విషయాలు అనేది ఎవ్వరు బయట చెప్పరు దయచేసి అర్థం చేసుకోండి మీరు నావాళ్ళు మీరు నా కుటుంబం లెక్క అని ఒక చిన్న పిల్లవానిలాగా ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది.
(06:01) ఆయన చెప్పే మాటలు 100% వాస్తవమే ఒక ఒక రోగం లేకున్నా కూడా రోగాన్ని క్రియేట్ చేయాలంటే ఒక టాబ్లెట్ నుంచే సాధ్యమవుతది. ఏదనా హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు చెక్ప్ లో రాస్తారు. ఫస్ట్ ఈ స్కానింగ్ గాని ఆ స్కానింగ్ కాని చెకప్ లో రాసి అక్కన్ని అనేది మన సగం జేబు అనేది కాల్ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రేపు అనేటిది అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచువేషన్ లో ఏ డాక్టర్ కూడా చెయ్యి నాడి పెట్టి పట్టుకొని ట్రీట్మెంట్ చేయట్లేదు.
(06:29) ఎక్కడన్నా చూశరా ఈ మధ్యకాలంలో చెయ్యి నాటి పట్టుకొని ట్రీట్మెంట్ ఎవరైనా వేస్తున్నారా ఎవరో ఒకరు వేస్తున్నారు దూరం కూర్చొని డిస్టెన్స్ మెంటైన్ చేసుకుంటా ఆ ఏమైంది చెప్పని మన ప్రాబ్లం కనుక్కోండి ఈ టెస్టులు చేసుకొని రాండి అని అంటున్నారు తప్ప సరే మీరు ఇది కాదు ఇది అప్పట్లో అనేటిది కళ్ళను చూసేటి వాళ్ళు ఆ గోర్లను చూసేటి వాళ్ళు నాడి పట్టేవాళ్ళు ఈపుల్లో చెతస్కోప్ పెట్టి చెక్ చేసేవాళ్ళు ఇవ్వాళ అయిన తర్వాత వాళ్ళ అనేటిది చెకప్ లోకి అనేటిది రాసేవాళ్ళు ఇప్పుడు అలా రాస్తున్నారా రాయట్లేదు ఎందుకు అంటే అలా రాసే ప్రక్రియ కూడా మొత్తానికి అనేది పోయింది వాళ్ళ ప్రాబ్లం ఏందో
(07:05) అనుకుంటున్నారు రాస్తున్నారు పోయి చెక్ చేయించుకోండి రా అని అంటున్నారు ఎవరో నర్సో లేకపోతే వీళ్ళ కింద ఉంటారు కదా అసిస్టెంట్ డాక్టర్ ఎవరో ఉంటారు కదా వాళ్ళ దగ్గర అనేది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఏ విధంగా వాడాలో వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే ఇది మోసం జరుగుతుంది మీకు తెలియకుండానే మీరే నష్టపోతున్నారు అని ఈ డాక్టర్ అనేది వివరంగా వివరించి చెప్తున్నాడు.
(07:25) షుగర్ మాత్రం అస్సలు ముట్టుకోకండి షుగర్ మాత్రం బంద చేయండి చర్కర వాడకండి షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్ మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రేమిస్తారు కదా స్కూల్ కి వెళ్ళే పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ రిఫైన్డ్ షుగర్స్ వాడకండి బట తిండి తినకండి షుగర్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తది. షుగర్ అనేటిది బంద చేస్తేనే బెటరు చిన్న పిల్లలకు అనేటిది చాక్లెట్ ఇవ్వకండి పిల్లలకు మీరే విషం తినబెడుతున్నారు అని ఎంత గొప్ప చెప్తున్నాడు అంటే ఈ మాటలు విన్న తర్వాత ఇలాంటి డాక్టర్ మనకు సమాజానికి కావాల్సింది ఇలాంటి డాక్టర్స్ ఉంటే మన సమాజం ఎప్పుడో బాగుపడిపోతది
(08:01) ప్రాణాలు పోయే సంఖ్య కూడా తగ్గిపోతది అని అనిపించింది షుగర్ గాని కాఫీ గాని బెల్లం గాని తాటి బిల్లం గాని కళ్ళు గాని బీరు గాని విస్కీ గాని ఇవల్ల బంద చేసేయండి ఆ వల్ల అనేటిది చాలామంది తెలియక తీసుకుంటున్నారు తెలిసి తీసుకుంటున్నారు కానీ మీ ప్రాణాలను మాత్రం మీరే తీసేసుకుంటున్నారు. మీ ప్రాణం మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుందని మీకు కూడా తెలియదు అని చెప్తున్నాడు ఇంత చక్కగా ఎవరు చెప్తారు చెప్పండి బయట అనేటిది అంటే ఆయన అన్న మాటనే నేను చెప్తున్నాను ఇదేమ నేను పెద్ద క్రెడిట్ చేసేదయితే నేనుేం చెప్పట్లేదు మళ్ళ మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దు. బయట
(08:34) జరిగే ట్రీట్మెంట్ అనేటిది ఒకసారి వెళ్లి చూడండి అక్కడ కొద్ది అనేది 90% నేను తక్కువనే తీసుకుంటున్నా ట్రీట్మెంట్ డబ్బులు అలాంటప్పుడు మీకు బాధ ఏముంది చూయించుకొనికే బయట ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంటే ఆయన చెప్పిండు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను బయట లక్ష రూపాయలు అయితే నా దగ్గర 5000 రూపాయలనే ఆ జబ్బు కంప్లీట్ చేపిసి తక్కువ వేసి పంపిస్తున్నా మరి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారా అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారా మీరే ఆలోచించుకోండి అంటే మీరు ఎక్కడ పోతారు ఎక్కడైతే తక్కువ అవుతాదో అక్కడ పోతారా లేకపోతే ఎక్కువ తీసుకుని దగ్గర పోతారా
(09:02) అలాంటి వాళ్ళ అక్కడికి చాలా మంది తక్కువ చేసిండు. టూ ఇయర్స్ నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ఎక్స్ ఎంప్లాయి ఆయనకు పెరాలసిస్ వచ్చింది. ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ వీడియో కూడా పెడతా చూడండి. బాబు మీ పేరు? బాల్ నర్సింగ్ ఎక్కడ బాబు మీది ప్రాపర్ హైదరాబాద్ ఓకే పక్షవాతం వచ్చిన రోజు ఏంది? ఆ 2023 డిసెంబర్ ఓకే రెండున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ అయింది పక్షవాతం నా దగ్గర వచ్చిన రోజు ఏంది? వన్ మంత్ ఓన్లీ వన్ మంత్ అయింది అవును సార్ నా దగ్గర వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు మీరు? వీల్ చేర్ వీచే అవును సార్ నడిచేది కాదా అప్పుడు నడిచేది రాకపోతుంది అట్ట
(09:38) అసలు అసలుకు ఇప్పుడు నడుస్తున్నారా ఆ నడుస్తున్నా చూపిస్తారా ఒకసారి ఆ సార్ చూయించండి మాట కూడా రాకపోతుండే మాట ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంటుంది నాకు అర్థం అవుతుంది లాస్ట్ టైం ఈ మాట అర్థం కాలేదు నాకు ఎస్ సార్ నడవండి కొంచెం ఓకే ఓకే బాబు వెరీ హ్యాపీ సంతోషం నాన్న ఆ ఏం పని చేశరు మీరు అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయి ఎందులో జిహెచ్ఎంసి జహెచ్ఎంసి లోనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ సార్ మీ హైదరాబాద్ హిమాత్ నగర్ రిటైర్ అయిపోయి రోజు ఏంది టూ ఇయర్స్ డిసెంబర్ అంటే పక్షత వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారా రిటైర్ అయినక పక్షం
(10:23) నడవలేని స్థితిలో ఉన్నాడు వీల్ చేర్కు పరిమితం అయిపోయిండు అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు లేచి నడుస్తున్నాడు నోట్లోకి వెళ్లి అసలు ఆయనకు మాటనే రాకుండా ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎలా ఉందంటే అంతా మీ పుణ్యమే నేను ఇంకా నడవలేనేమో అని అనుకున్నా మీరు దేవుడిలాగా వచ్చి నా ప్రాణాన్ని మళ్ళీ కాపాడిరు ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అని ఆయన చెప్పిన మాటలే సమాజంలో అనేది చాలామంది ఉన్నారు మనం ఏదన్నా యాక్సిడెంట్ గానీ లేకపోతే ఏదనా ప్రాణప్రాయ స్థితిలో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కేవలం డబ్బుల గురించి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉండరు
(10:57) సమాజానికి ఇలాంటి వాళ్ళు కూడా కావాలని ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే వినడానికి రెండు చెవులు సరిపోవట్లేదు బయటికవెళ్లి కూరగాయలు తెచ్చుకున్న పండ్లు తెచ్చుకున్న కడుక్కొని తినండి కడుక్కొని వండుకోండి అని అంటున్నాడు ఎందుకో తెలుసా దాని మీద ఫర్టిలైజర్స్ అనేటిది మందులు కొడుతున్నారు. అలా కొట్టడం వల్ల ఆ మందులు అనేటిది మన కడగకుండా వండుకోవడం వల్ల డైరెక్ట్ పొట్టలోకి వెళ్ళిపోతుంది దాని వల్ల క్యాన్సర్ కూడా వస్తది అని చెప్తున్నాడు.
(11:24) 100% క్యాన్సర్ వస్తది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్ ప్రతి ఒక్కరం కూడా ఫర్టిలైజర్స్ కొట్టిన తర్వాత మనకు అందేటివే కోటీశ్వరుడైనా నిరుపేదవాడైనా ఫర్టిలైజర్స్ మాత్రమే 99% తింటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అనేటిది చూసి తినండి ఒకవేళ మీరు ఫుడ్ తినాలి అనుకుంటే మీకు షుగర్ బీపి అస్తమా థైరాయిడ్ వల్ల ఏమి రావద్దు అనుకుంటే మార్నింగ్ 10 ఓ క్లాక్ ఒక్కసారి తినండి ఈవినింగ్ 6క్స్ ఓ క్లాక్ తినండి మధ్యలో మీరేం తినకండి వాటర్ ఎక్కువ తాగండి ఫస్ట్ అఫ్ ఆల్ అనేటిది మీరు షుగర్ రావద్దు అనుకుంటే బీపి రావద్దు అనుకుంటే కాఫీ టీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో బంద చేసుకోండి
(12:00) అన్నం మాత్రం తక్కువ తినండి చపాతీ జొన్నరటే అలాంటివి ఏమనా ఉంటే ఎక్కువ తినండి అని చెప్తున్నాడు ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి మాత్రము మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఈ మాటలు ఎందుకు చెప్పినో తెలుసా ఆరు నెలల కింద ఆయన చావు బ్రతుకుల మధ్యలో దగ్గరికి వెళ్లి మళ్ళీ బ్రతికి బయట పడ్డాడు. అలాంటి సంఘటన ఏ కుటుంబంలో రావద్దు నాకు జరిగిన పరిస్థితి నాకు పట్టిన పరిస్థితి ఎవ్వరికీ రావద్దు అని ఆయన మరీ మరీ చెప్పి కూడా ఏడుస్తున్నాడు.
(12:32) ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఇస్తున్నాడు. నాకు ఆరు నెలల కింద జరిగిన సంఘటన ఏ కుటుంబంలో రావద్దు అనే అలాంటి స్థితికి ఎవ్వరు వెళ్లొద్దనే నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను మనం పోయేటప్పుడు అనేటిది ఏం తీసుకొని పోము అని మాట్లాడుతున్నాడు ఒక డాక్టర్ అనేటిది అలాంటి మాటలు మాట్లాడడం ఇప్పటి వరకు నేను అసలు వినలే నేను చాలా మంది నిన్న ఒక రూపాయి డాక్టర్ ఒక రూపాయ డాక్టర్ అని కాకపోతే ఈయన తగ్గిన ఫీస్ తీసుకొని చాలా మంది నన్నటిది ప్రాణం పోసి బయటికి పంపిస్తున్నాడు.
(13:01) ఇలాంటి మాటలు ఏ డాక్టర్ అనా చెప్తాడా ఒకసారి ఆలోచించండి ఏదన్నా హాస్పిటల్ కి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఆయన రాసేది టెస్ట్ టెస్టింగ్ లేస్తాడు పోయి టెస్ట్లు చేపిసుకొని రాపోయిన అంటాడు ఇలాంటి సమాజంలో అలాంటి డాక్టర్స్ ఉండడం చాలా గర్వకారణము సో ఇలాంటి డాక్టర్స్ ఉండాలా లేదా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసి చెప్పండి టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఉండరు అలాంటి వాళ్ళకి అనేటిది ఈ వీడియో చాలా అవసరం పడుతది కొంతమంది అనేటిది పుస్తెలతాల అమ్ముకొని కూడా ట్రీట్మెంట్ చేయించడం ఉన్నారు. ప్రెజెంట్ కూడా
(13:34) చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ దాంట్లోనే జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. వాళ్ళ డబ్బులు లేకపోతే బంగా షాప్ కి వెళ్లి పుస్తలతాడట అమ్ముకోపోయి ట్రీట్మెంట్ చేపించారు రీసెంట్ గా వన్ మంత్ కింద అలాంటి వాళ్ళక అనేటిది అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళక అనేటిది ఈ వీడియో చాలా ఉపయోగపడతది. ఈ వీడియో వీలైతే ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతే మనం కలుసుకుందాము మీ అభిప్రాయం మాత్రం కామెంట్ లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి పాల్కుంటాను జై హింద్

No comments:

Post a Comment