Sunday, March 29, 2026

 *🙏🌹*🌹🙏

*మనసే మనిషికి మార్గదర్శి,*
*మాటల కంటే మౌనమే దాని భాష.*
*అనుభూతుల తాకిడిలో పుట్టే స్వరం,*
*అది మనసు చెప్పే నిజమైన కథ.*
*సంతోషం వస్తే పూలలా విరియ పూస్తుంది,*
*బాధ తాకితే మబ్బులా ముసురుతుంది.*
*మనిషి ముఖం నవ్వినా,* 
*లోపల మనసు మాత్రం నిజం చెప్పేస్తుంది.*
*అహంకారం పెరిగితే దూరమవుతుంది,*
*అప్యాయత ఉంటే చేరువవుతుంది.*
*మనసు నెమ్మదిగా గెలిచేది ప్రేమతోనే..* 
*మనిషి జీవితానికి దీపమై నిలిచేది,*
*మనసు చూపే మార్గం సత్యమై ఉంటుంది.*
*దాన్ని వినగలిగితే జీవితం అందంగా మారుతుంది,* 
*లేకపోతే మార్గం తప్పిపోతుంది.*
           
*శుభం భూయత్!* 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment