🌻 *మహనీయుని మాట*🍁
*"సమస్య లేని ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ, వ్యవసాయం గానీ, సంసారం గానీ ఉండవు. అసలు సమస్య లేని మనిషే ఉండడు. సమస్య అనేది సహజం. దాన్ని జయించడమే జీవితం."*
🌹 *నేటి మంచి మాట* 🌼
*"శాశ్వతం కాని మనుషుల కోసం... శాశ్వతమైన నీ ప్రశాంతతను ఎప్పటికీ కోల్పోకు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment