Sunday, March 29, 2026

 [3/24, 10:29] +91 63055 43917: *🌷బతుకు మీద బాధ్యత లేనివాడికి, భవిషత్తు మీద హక్కు ఉండదు. మనల్ని సానబెట్టడానికే జీవితం సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది. తట్టుకొంటే రత్నమై వెలుగుతాము. తప్పుకుంటే రాయిలాగానే మిగులుతాము.*

*🌷మన ముఖంపై కనిపించే చిరునవ్వు, మన లోని దైవత్వాన్ని చూపిస్తుంది. అది మనకు దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాలి. ఎందుకంటే నవ్వుముఖం అందరి లోను కనిపించదు.*

*🌷ప్రతి మనిషి చేసే పొరపాటు ఏమిటంటే...*
*తాము నమ్మినవారు తమతో నమ్మకంగా వుంటున్నారు అనుకొంటారు.*
                 *కానీ*
*నటిస్తున్నారు అని తెలుసుకోలేరు.*

జై శ్రీరామ్....శుభోదయం....
[3/24, 10:29] +91 63055 43917: *🌷ఎదుటి వారికి అవసరం ఉన్నప్పుడే మనం గుర్తుకు వస్తున్నాము అంటే మనం పనికిరాని వారం అని కాదు  ఎదుటి వారు చీకట్లో వున్నప్పుడే వెలుగులా మనం గుర్తుకు వస్తున్నాము అని అర్ధం.* 

*🌷కాలం మారిందో లేదో తెలియదు కానీ మనుషులు మటుకు చిటికెలో మారి పోతున్నారు. వారికి మన అవసరం ఉంటే మన అంతవారు లేరు అని అంటారు. అవసరం తీరిపోయాక నువ్వెంత అని అంటారు.*

  *🌷జై శ్రీరామ్.... 🌷*
[3/24, 10:29] +91 63055 43917: *🙏🌹శుభోదయం*🌹🙏

*🌷జీవితమనేది మనం నడిచే దారిలాంటిది. మనకి తోడుగా నడిచేవారు వుంటారు కానీ, మనకి బదులుగా నడిచే వారు ఉండరు.. మనమే నడవాలి ఎంత కష్టమైన, ఫలితం ఏదైనా మనదే. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది...*

*🌷"గౌరవం" అనేది గుణాన్ని చూసి ఇస్తారు. ధనాన్ని, అందాన్ని చూసి కాదు. గౌరవం పొందడానికి మన వ్యక్తిత్వం నిర్మాణ బాధ్యత మనదే. మనం ఎదుటి వారినీ గౌరవిస్తే, వారు మనల్ని గౌరవించుతారు.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[3/24, 10:29] +91 63055 43917: *🔔   _శుభోదయం_    🔔*

       *_మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. దాని విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది._*
       *_అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. కాబట్టి ఎన్నడూ ఆ విలువ చేజర్చుకోకూడదు._*

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[3/24, 10:29] +91 63055 43917: *🌷మేలు చేసేవాడు పరాయి వాడైనా బంధువే, కీడు చేసేవాడు బంధువైనా శత్రువే. తన దేహంలో పుట్టినదైనా వ్యాధి  కీడు చేస్తుంది. అడవిలో పుట్టినదైనా మూలిక మేలు చేస్తుంది.*

*🌷తోటివారిని ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించ గలిగి నప్పుడే జీవితంలో గెలుస్తాం. అది ఎంత తృప్తిగా వుంటుందో అనుభవిస్తేనే అర్థమవుతుంది.*

....శుభోదయం.....
[3/24, 10:29] +91 63055 43917: *"🌷నువు నేను, మనం, మూడు పదాలే... కానీ వాటి మధ్య ప్రయాణం.* 
"నువ్వు" లో  స్వార్థం ఉంటుంది.
"నేను" లో అహం ఉంటుంది.
"మనం"లో అర్థం ఉంటుంది.
*నువ్వు* నుంచి *నేను* దాటితే పోరాటం మొదలవుతుంది. *నేను* నుంచి *మనం* చేరితే బంధం పుడుతుంది... అంత ఈ మూడు పదాల మధ్యే .. దూరాలు, దగ్గరలు, ఆశలు, నిరాశాలు. చివరికి తెలిసేది ఒక్కటే... ఒంటరిగా మొదలైన ప్రయాణం ...

""మనం"" గా మారితేనే 
జీవితం పూర్తవుతుంది అని..

.......*🌷జై శ్రీరామ్🌷*....
[3/24, 10:29] +91 63055 43917: *🙏🌹శుభోదయం*🌹🙏

*జీవితం రాగమై మారే వేళ*
*సుఖదుఃఖాలు స్వరాలై వస్తాయి…*
*ఒకటి తీయగా పలికితే*
*మరొకటి నిశ్శబ్దంగా నిలుస్తాయి..*
*కాలం చేతిలో వీణగా మారి*
*మనసును మెల్లగా మ్రోగిస్తుంది…*
*అర్థం చేసుకున్నవారికి ఇది సంగీతం*
*అర్థం కానివారికి శబ్దమే మిగులుతుంది…*
*సమయం నేర్పే ప్రతి పాఠం*
*ఒక కొత్త రాగానికే ప్రారంభం…*
*జీవన గీతం పూర్తవ్వేదాకా*
*మన ప్రయాణమే అసలు సారం…*
            
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment