*ఎందుకు అనేక పాశ్చాత్య దేశాలు మన దేశంలో సాధారణ పౌరుల రోజువారీ జీవితాన్ని చూసి* *అసూయపడుతున్నాయి ?*
*ఎందుకంటే…*
*అమెరికా లేదా యూరప్‌లో లగ్జరీగా భావించేవి మనదేశంలో చాలా సాధారణం…*
*సులభంగా అందుబాటులో ఉండే జీవన విధానం.*
*ప్రపంచానికి మన దేశ గౌరవాన్ని తెలిపే కొన్ని నిజాలు.*
*1. ఉదయం 6 నుండి 7 గంటలకల్లా ఇంటి ముందు పత్రిక*
*ఇది ప్రత్యేక సౌకర్యం కాదు…*
*మన దైనందిన జీవితం.*
*2. ₹500 లోపు ఖర్చుతో 300కి పైగా టీవీ ఛానెల్స్ +* *తక్కువ ధరలో ఓటీటీ*
*వినోదం కోసం జేబులు ఖాళీ కావాల్సిన అవసరం లేదు.*
*3. నెలకు సుమారు ₹300కే దేశవ్యాప్తంగా 5G డేటా ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో, అత్యధిక స్థాయిలో డిజిటల్ సేవలు.*
*4. ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు*
*పెద్ద నగరాల్లో పరిశుభ్రంగా, ఆధునికంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న సదుపాయాలు.*
*5. 10–20 నిమిషాల్లో సరుకుల డెలివరీ*
*ప్రపంచంలో ఎక్కడా లేని సౌకర్యం.*
*6. వైద్యులు సులభంగా అందుబాటులో*
*పొడవైన వేచిచూసే* *జాబితాలు లేవు… అదే రోజు సంప్రదింపులు సాధ్యం.*
*7. తక్కువ ధరలో ఇంటి వద్దే వైద్య పరీక్షలు*
*ఆరోగ్యం విలాసం కాదు… అందరికీ హక్కు.*
*8. ఇంటి వద్దే ఉతకడం, ఇస్త్రీ సేవలు*
*విదేశాల్లో లగ్జరీ… మన దగ్గర సాధారణం.*
*9. అందుబాటు ధరలో గృహ సహాయం*
*పనిమనిషి, వంటమనిషి, డ్రైవర్, పిల్లల సంరక్షణ — జీవితం సులభతరం.*
*10. ఉదయం 5 గంటలకే తాజా పాలు ఇంటి వద్ద ఉంటాయి. పల్లె సుగంధం నుండి పట్టణాల్లోని ఇండ్ల గుమ్మం ముందుకు వరకు అందుతాయి.*
*11. రెస్టారెంట్లలో ఉచిత తాగునీరు*
*ప్రాథమిక అవసరాలకు ధరలు కాదు… గౌరవం.*
*12. ₹1 కైనా యూపీఐ చెల్లింపు.*
*డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉన్న దేశం.*
*13. చిన్న విషయాలపై కోర్టు కేసుల సంస్కృతి తక్కువ*
*బంధాలు విలువైనవి…*
*వివాదాలు కాదు.*
*14. సామాజిక సాన్నిహిత్యం*
*పరుగుల పందెం జీవితం* *తప్పిస్తే — ప్రశాంత జీవనం సాధ్యం.*
*15. అందుబాటు విద్యా వ్యవస్థ & అజ్ఞాత హింస భయం లేదు*
*పిల్లల భవిష్యత్తు భద్రం.*
*16. మితమైన వాతావరణం*
*భారీ తుఫానులు,* *భూకంపాలు, తీవ్ర వాతావరణ భయాలు అరుదు.*
*భారతదేశం సంపూర్ణం కాదు…*
*ప్రతి చోట పరిశుభ్రత ఉండకపోవచ్చు.*
*కానీ…*
*ఇది జీవించడానికి అద్భుతమైన దేశం.*
*స్వాతంత్రం, స్వేచ్ఛ భద్రత ప్రశాంతత అందుబాటు సౌకర్యం అనుసంధానం మానవత్వం*
*భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు…*
*ఒక సౌకర్యవంతమైన జీవన విధానం.*
*ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము.*
*విశాలత, వైవిధ్యం.. ఇలా ఎన్నో దర్శనీయ స్థలాలు.*
*ఇది మన స్వదేశం…*
*మన మాతృభూమి.*
*నాకు నా భారతదేశం అంటే అపారమైన ప్రేమ.*
*జై హింద్!*
No comments:
Post a Comment