Sunday, March 29, 2026

 మనిషికి కళ్ళు నిజాన్ని చూపిస్తాయి...
#చెవులు మాటలను వినిపిస్తాయి..#మనసు భావాన్ని #అర్థం చేసుకుంటుంది...కాని #నాలుక మాత్రం
అన్నిటిని తెలుసుకున్నా కూడా #అవసరానికి తగ్గట్టు #నిజాన్ని మార్చి మాటలతో #మనుషులను మోసం చేస్తుంది..అందుకే #మనిషి గొప్పతనం #చూసేదిలో కాదు... #వినేదిలో కాదు...మాట్లాడే #ఒక్కమాట లోనే కనిపిస్తుంది...
             😊subharatri🙏🏻

No comments:

Post a Comment