Sunday, March 29, 2026

చాలా అద్భుతమైన ప్రశ్నలతో ఇరగదీసాడు🌹ఖచ్చితంగా ఉపయోగపడే mind blowing ఇంటర్వ్యూ🌹Kanthrisa

చాలా అద్భుతమైన ప్రశ్నలతో ఇరగదీసాడు🌹ఖచ్చితంగా ఉపయోగపడే mind blowing ఇంటర్వ్యూ🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YMYVQL-_E5M



Transcript:
(00:00) ఆ చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో అంటే ఏది చేయాలన్నా దానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇది చేస్తే అది వస్తది అది చేస్తే ఇది వస్తది. ఆ ఏది ఒక లాజికల్ గా ఆన్సర్ అనేటి లేదు లైఫ్ లో ఒక బతకడం ఎలా ఒక తినడం ఎలా ఒక స్కూల్ కి వెళ్ళడం ఎలా కాలేజ్ కి వెళ్ళడం ఎలా అసలు ఎలా ప్రవర్తించాలి మనుషులతో ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది మన తల్లిదండ్రులు గాని బయట ఎవరు నేర్పించారు ఓకే సో ఇదంతా వెతుకుతూ ఉంటే నాకు ఈ ప్రశ్నకి సమాధానాలు దొరికినాయి.
(00:29) సో ఆ ఆ సమాధానాలు ఎవరైతే చెప్పారో ఇవాళ తీసుకొచ్చాను మన పాడ్కాస్ట్ కి మీకు కూడా మీకు చాలా సమాధానాలు దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఆయన పేరే కాంతి రిసా గారు ఓకే సో ఈయన ఒక పెయింటర్ ఒక యూట్యూబర్ ఒక లైక్ ఆర్టిస్ట్ సాండ్ ఆర్టిస్ట్ ఇలా అన్ని ఏదైనా చేస్తారు ఆయన అలవోకవా ఓకే సో ఇప్పుడు ఆయన మాటల్లో లైఫ్ గురించి అండ్ ఇంకేమైనా విషయాలు తెలుసుకుందాం.
(00:55) ఓకే సర్ వెల్కమ్ సర్ పవర్కాస్ట్ కి అసలు మొదటిగా మనిషి ఎన్లైట్మెంట్ అంటే ఏంటి? ఆ నిన్న ఒక పెద్ద చర్చ జరిగింది దీని మీద అసలు హౌ డు ఐ నో దట్ ఐ యమ్ ఎన్లైటెడ్ ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ కోసం చెప్పుకుందాం ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందని తనకు తెలుస్తది. నీ కడుపు నొప్పు వచ్చిందని నీకు తెలుస్తది.
(01:19) కానీ ఎన్లైటన్ మెయింటన్ అందని వేరేవాళ్ళకి తెలియద్దు నీకు తెలియాలి. ఒకసారి ఓష చెప్పాడు మీరు ఎన్లైటన్డ్ అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నాడు ఒకడు అప్పుడు ఓషో ఇచ్చిన జవాబు ఏందంటే నాకు తలనొప్ప వస్తే నేనే చెప్పాలి అట నాకు జ్ఞానదేయంని నా ఒక్కడికే తెలుస్తది ఎవరికీ తెలియదు ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అది దానికి ఇప్పుడు ఎవరెవరైతే ఎన్లైటన్డ్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళు చేసే పనులని మనం లెక్కలోకి తీసుకోవద్దు వాళ్ళ స్థితిని లెక్కలోకి తీసుకోవాలి ఒకవేళ ఆ స్థితి ఎట్టిది అంటే స్వయం పట్ల సంశయం లేని స్థితి అది ఒక జ్ఞానోదయప స్థితి కింద లెక్క ఆ వ్యక్తి సమాజ సేవ చేయొచ్చు చేయకపోవచ్చు అన్నదానాలు
(02:03) చేయొచ్చు చేయకపోవచ్చు కొంచెం వరకు పడతా లేదా ఏమి చేయకుండా అట్లా ఊరికే ఉండిపోవచ్చు లేదా లైఫ్ అంతా చాలా అద్భుతాలు చేయొచ్చు ప్రసంగాలు ఇయొచ్చు ఇది చేసే చేష్ట కానీ లోపట స్థితి ఏంటంటే అతని పట్ల అతని జీవన విధానం పట్ల అతనికి సంశయమే లేదు హిఇస్ ఫ్లోయింగ్ లైక్ ఏ వాటర్ అట్లా మన డే టు డే లైఫ్ లో డౌట్లెస్ గా నీ మూమెంట్ ఉంటే అది ఆ స్టేట్ లో మీరు ఉన్నట్టు రెండోది ఆ స్టేట్ కి ఉన్నవాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటదిఅంటే వాళ్ళకి పరిచింతన ఉండదు.
(02:36) ఆ దేనికోసం ఎదురు చూడరు అంతర్గతంగా భేదభావం ఉండకూడదు. వ్యవహారికంగా ఉండని ఈ మైక్ ఎవరిది అంటే వాళ్ళది ఇప్పుడు చివరిది అంటే మీది వ్యవహారం కోసం నీది నాది అని తెలుసుకో కానీ వాడు కానీ నిజంగా తెలుసుకో ఇక్కడ ఎవ్వరిది ఏది కాదు ఎవ్వడు ఏది తీసుకురాలేదు ఎవ్వడు తీసుకుపోడు సొంతం అనేది ఒక పెద్ద అబద్ధం వ్యవహారికంగా ఇప్పుడు ఇల్లు రిజిస్టర్ చేయించుకోవాలి నీ పేరు మీదే చేయించుకో కానీ నీ యొక్క ఆనందాన్ని దాన్ని తాకట్టు పెట్ట అవసరమైతే వదిలేసిపోవడానికి సిద్ధంగా ఉంటే సంతకం పెట్టు ఎవరో ఒకరోజు చచ్చిపోతారని తెలుసుకొని పెళ్లి చేసుకో నేను పోవచ్చు వాళ్ళు
(03:14) పోవచ్చు పుట్టిన పిల్లలు పోవచ్చు ఇది నిరాశవాదం కాదు వాస్తవాన్ని అంగీకరించడం సో జ్ఞానోదయం అన్నది ఒక బ్రూటల్ రియాలిటీని నువ్వు దర్శించుకోవడం అంతే తప్ప ఏదో ఫిలాసఫీ కలగా ఉండడం ఇట్లా తన్మయత్వంలో ఉండడం ఇదంతా మనిషి కల్పన రియల్ గా ఏంది యు బికమ్ ఆర్డినరీ అగైన్ సో ఈ మూడు విషయాలు ఎవరనా చెక్ చేసుకుంటే ఉంటే అది లిట్మస్ టెస్ట్ నువ్వు పనిచింతన ఉందా ఇంకా నీకు విషయం అర్థం కాలేదు.
(03:40) నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావ్ సక్సెస్ కావచ్చు, మనిషి కావచ్చు బస్సు కావచ్చు నువ్వు దేనికోసం ఎదురు చూస్తాలే నువ్వు నీ పనిలో ఉండగా వచ్చేది వస్తది పోయేది పోతది. మూడోది స్వపర భేదాలు ఏమీ లేవు. సత్యం అందరికీ ఒకటే ఉంటది. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్లైట్మెంట్ ఎలా సాధించాలి అడగడం కరెక్టా లేదా ఎలా తొందరగా ఎన్లైటన్ కానివాడు లేడు.
(04:05) అసలు సాధించేది కాదు అది ఎవ్వడు ఎన్లైటన్ అవ్వలేడు. ఎన్లైటన్మెంట్ కి అడ్డు వచ్చే వాటిని తొలగించడం ఈ కార్యక్రమం ఉంది. అడవిలో దారి అరడి ఉంది జస్ట్ నువ్వు మొక్కలు తొలగిస్తున్నాం బేసికల్ గా ఇది క్రియేట్ చేసేది కాదు ఓన్లీ ప్రాపంచిక విషయాలు మాత్రమే మనిషి క్రియేట్ చేస్తాడు. ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అయ్యే ఉన్నాయి.
(04:30) ఆనందాన్ని నువ్వు సృష్టించలేవు. నువ్వు డిస్ట్రాయ్ కూడా చేయలేవు కానీ అది కనువర్గ అయితుంది నువ్వు చేసే పనుల వల్ల ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావ్ స్ట్రెస్ వచ్చింది ఈ క్లౌడ్స్ వల్ల అది రివీల్ అయితలేదు. నువ్వు కాస్త పక్కకు జరిగితే మన కరోనా సమయంలో ఒకటి ప్రూవ్ అయింది. వన్య ప్రాణులని ఎట్లా సంరక్షించాలని ఓ ఎన్జీఓలు ఎందో పని చేస్తున్నాయి కరోనా వచ్చినాక అందరి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి అందరు రెండుేళ్ళ రెండు నెలలు మూడు నెలలు కూర్చున్నారు.
(04:54) వాటర్ అంతా క్లీన్ అయిపోయింది. ఒక ఎన్జీఓ లేదు. ఎక్కడెక్కడి నుంచో జింకలు గింకలు ముంబైలోకి వచ్చింది ఎయిర్పోర్ట్ లో తిరిగినయి ఎప్పుడు చూడండి పక్షులు జాతులన్నీ వచ్చింది మా ఫ్రెండ్ ఫోటోలు పెట్టాడు రీసోర్స్ అంతా క్లీన్ అయిపోయింది నువ్వు మనిషి చెడగొడుతున్నాడు యాక్చువల్లీ మనిషి మానవజాతి అంతరిస్తే ప్రకృతి జస్ట్ త్రీ మంత్స్ లో పర్ఫెక్ట్ అయిపోతుంది.
(05:12) అందుకని జ్ఞానోదయం అన్నది నీ జన్మసిద్ధ అధికారం ఇట్ ఇస్ యువర్ బర్త్ రైట్ ఇది మనం వ్యవహారికంగా భాషలో రైట్ అని వాడుతున్నా దట్ ఈస్ యువర్ బర్త్ నేచర్ అది సో నువ్వు అది రైట్ అంటే నువ్వు పోరాడి సాధించుకునేది నేచర్ అనేది జస్ట్ గుర్తించేది అంతే దట్స్ ఆల్ సో పరచింతన తీసేసి ఎదురు చూడకు స్వాపర భేదాలను పడకు ఇలా ఈ మూడు జరిగితే అసలు నీ జీవితం తులటాపటది మనిషి ఏం చేస్త చేస్తున్నాడు కొద్దస్తమాను పరచింతన చేస్తూనే ఉన్నాడు.
(05:44) అమ్మ గురించి కాసేపు తిరుగుతా ఉంటాం. అంతలో బాస్ గురించి తిరుగుతా ఉంటంది. అంతలో గర్ల్ ఫ్రెండ్ లేకోతే భార్య తిరుగుతా ఉంటారు. అంతలో పొలిటిషియన్ మళ్ళ సాయంత్రం సినిమా హీరో యుఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దిస్ సో నీ మైండ్ కి ఆ విషయం తప్ప వేరే డైమెన్షన్ ఇది. నువ్వు పరిచింతన చేయట్లేదంటే నువ్వు అబ్సల్యూట్లీ నీ గురించి కూడా చింతించుకోవడంలే యు ఆర్ ఎట్ వర్క్ నువ్వు ఎదురు చూడడం లేదంటే యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ స్వాపర భేదాలు లేవంటే అసలు బ్యారియర్స్ ని బ్రేక్ చేసేసినావ్ నీ మైండ్లో అంటే పాతకాలంలో ఎన్లైన్మెంట్ అంటే గౌతమ బుద్ధులు గాని వీళ్ళందరూ రాజాలు వదిలేసి
(06:18) వెళ్ళిపోయారు కదా తెలియక ఇప్పుడు ఈ చిన్న స్క్రూ ఉంది నేను నేను రాసిన కథని ఒక స్క్రూ ఉంది ఇది ఇప్పాలి. మ్ ఒక ఆదిమానవుడు ఏం చేశడు ఏనుగులతో గూడను గూలకొట్టాడు స్క్రూ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా 1000 సంవత్సరాలు అదే చేసింది. ఎందుకంటే మా గురువు గారు అదే చేశారు. స్క్రూ తీయాలంటే గోడ కూడగొట్టాల్సింది దాని తర్వాత ఎవడో వచ్చాడు అక్కర్లేదు.
(06:41) ఇగో చుట్టుపక్కల మొత్తం కూల కొడితే స్క్రూ వచ్చేస్తది గోడ మొత్తం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక 1000 ఏళ్ళు నడిచింది. అది కూడా అక్కర్లే రీసెంట్ గా నేను చెప్తున్నా చిన్న స్క్రూ డ్రైవ్ వచ్చా. ఇట్లాంటే వచ్చేస్తది. సో సింప్లిఫై బుద్ధుడు చేసింది బుద్ధుడు తెలిసి చేసాడని నేను అనుకోవట్లేదు. స మనం ప్రతిదాన్ని గ్లోరిఫై చేయడం మానేయాలి మనం ఎవరిని ఇన్సల్ట్ చేయట్లే కించపరచట్లే డిమిన్ చేయట్లే కానీ వాస్తవంగా చూడు నీకు అంతుపట్టక విషయం అర్థం కాక నువ్వు ఏదో వదిలేసిపోతున్నావ్ వదిలేసి నువ్వు ఫస్ట్ అఫ్ ఆల్ రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యం
(07:16) పట్టుకొని ఉన్నావ ఏమన్నా అది పోతే వదిలేసిపోవడానికి ఒక వస్తువుకు దూరం జరిగితే దాన్ని వదిలేసి పోయినట్ట ఆ వస్తువుని కౌగలించుకొని కూర్చున్నా దాన్ని నేను పట్టుకొని కూర్చున్నట్టా ఇదంతా మనిషి యొక్క దృష్టి ఎవడు దేన్ని పట్టుకోడు దేన్ని వదిలేయడు అంత థాట్నాయ అంటే ఇదే బుద్ధుడు ఒకవేళ ఈ కాన్సెప్ట్ తెలిసఉంటే ఆయన రాజ్యం పరిపాలిస్తూ కూడా ఎన్లైట్మెంట్ చేయగలిగేవా 100% అష్టావక్ర గీత చదవండి.
(07:38) అందులో అష్టావక్రుడు జనకుడికి ఇచ్చే షాక్స్ చాలా బాగుంటాయి. మ్ అంటే నువ్వు ఏది ఇక్కడ మనసులోకి తీసుకోక స్వామి చిన్న విషయం ఇది ద్వైతం అద్వైతం అంటారు కదా దీని గురించి చెప్పండి రెండు ఇంపార్టెంట్ లైఫ్ కి మ్ పని జరగాలంటే ద్వైతం ఉండాలి. మానవ సంబంధాలు అంటే ద్వైతం వివాహం అంటే ద్వైతం జీవితం విరోధ భాష్యాల కలయక అని చెప్తారున్నమాట ఏదైనా రెండింటి వల్లనే మనక ఒకటి దర్శనం అవుతుంది.
(08:11) అందుకని ద్వైతాన్ని మనం విభజించుకో ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ద్వైతంలో రెండిటిని వేరు వేరుగా గుర్తించినప్పుడు రియల్ ద్వైతం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక్కటిగా చూస్తే ద్వైతం లేదు. కానీ రెండిటిని వేరువేరుగా చూస్తున్నాం అంటే మనం జననాన్ని ఒకలాగా మరణాన్ని ఒకలాగా చూడని వద్దు రెండిటిని కలిపి చూస్తే ద్వైతం పోయి అద్వైతం వచ్చింది అది నీలో దర్శించుకుంటే అద్వయం అయిది అందుకని ద్వైతం అనేది అనివార్యం ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే నీవు ఉండాలి నేను ఉండాలి.
(08:41) సో ద్వైతం ద్వైతం కలిపితే అద్వైతం ఆ అంటే ఆ చూస్తున్నది చూడబడేది రెండు వేరు కావు. ఒక వ్యక్తి పుట్టాడు అతను మరణం అనే ప్యాకేజ్ తోనే పుట్టాడు. సో హి ఇస్ నాట్ డైింగ్ హి ఇస్ ఆల్రెడీ డెడ్ ఎవ్రీవన్ ఇస్ ఆల్రెడీ డెడ్ వెదర్ యక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఇది తెలుసుకుంటే అద్వైతం సో అందుకని వ్యవహారం కోసం ద్వైతమే ఇప్పుడు ఆదిశంకరుల వారు అద్వైతం చెప్పాలన్నా అద్వైతం సిద్ధాంతంగా చెప్పవలసిందే అనుభవంగా చెప్పడానికి ఏమ లేదు.
(09:12) అద్వైతం ఉన్నప్పుడు అసలు రెండు లేవన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్తున్నావ్ ఎవరికోసం ప్రయాణం చేస్తున్నావ్ నువ్వు ఎవరో ఉన్నారనే కదా సో ఉన్నారంటే ద్వైతం వచ్చిందనే కదా సో అద్వైతము చెప్పినప్పుడల్లా ద్వైతం వచ్చేస్తది. నువ్వు ఏం చేయాలి పిట్ట కూస్తుందిని చూసినావా అది ఒకటి వినాలనుకుట్లే నీతో మాట్లాడుతున్నా నీకు అర్థం కావాలని నేను ట్రై చేస్తలేదు.
(09:31) అందుకని నేను అద్వైతంలో నుండి మాట్లాడుతున్నా అట్లా కాకుండా నీకు అర్థం అవుతుంది అని చెప్పింది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఒకడు ఉన్నాడని వాడికి అర్థం చేసే కార్యక్రమం మొదలైందని అట్లా ద్వైతం పుట్టింది. సో ఈ క్షణంలోనే అనుకుంటే అద్వైతం ఉంది లేకపోతే ద్వైతం ఉంది. నీ ఇష్టం ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తది. మొత్తం విశ్వంలో నీ ఏరియాను వేరు చేసి చూస్తావా ద్వైతం వచ్చేసింది.
(09:54) సమస్త విశ్వంలో నీ ఊరు ఉంది నీ ఇల్లు ఉంది నువ్వు ఉన్నావు అంతా కలిపి ఒక్కటి ఉంది అనుకుంటే అద్వైతం వచ్చేసింది ఇట్ ఇస్ అప్ టు యు అంటే స్వపర భేదాలు పోయినాయి అంటేనే అద్వైతం అది ఓకే ఆ వెస్టర్న్ ఫిలాసఫీ వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ ఆ దాని మీద ఏమ లేదండి వెస్టన్ ఫస్ట్ అఫ్ ఆల్ ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే దాని యొక్క మూలార్థం ఏంది అంటే ఆచరించకుండా చేసిన ఆలోచనలు ఫిలాసఫర్స్ గొప్ప గొప్ప మాటలు చెప్తారు కానీ వాళ్ళట జీవించారున్న గ్యారెంటీ నాకు లేదు.
(10:25) అంటే రికార్డ్ లేదు మనకు తెలియదు. ఆ ఈవెన్ ఇప్పుడున్న ఫిలాసఫర్స్ కూడా గొప్పగా చెప్పొచ్చు మోటివేషనల్ స్పీకర్స్ బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ లివింగ్ దట్ ఇది ఫిలాసఫ్ అనేది ఈ మెడ పై భాగానికి సంబంధించింది. స్పిరిచువాలిటీ అనేది మెడ కింది భాగానికి సంబంధించింది. సో ఇప్పుడు ఎవరైతే కిర్క్ గార్డ్ దగ్గర నుంచి ఆల్వలీ వరకు లేకపోతే ఫ్రెడ్డిక్నిషి దగ్గర నుంచి జిన్ పల్సార్తే వరకు అయాన్ కావచ్చు లేకపోతే ఫిడ్జిరాల్డ్ కావచ్చు ఇట్లా రకరకాల వ్యక్తులు ఎన్నో విషయాలు చెప్పారు.
(10:58) సో జస్ట్ థింక్ చేశారు అంటే ఆర్టికులేటెడ్ థాట్ ప్రాసెస్ విల్ బి కన్సిడర్డ్ యస్ ఫిలాసఫీ అంటే దానికి ఒక బిగినింగ్ ఉంది దానికి ఒక ఎండ్ ఉంది దానికొక ఒక బౌండరీ ఉంది ఒక సర్కంఫరెన్స్ ఉంది అందులో కొన్ని సిద్ధాంతాలు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇలా చేస్తే దానికి ఒక మోటివ్ ఏదో ఉంటది. అట్లా ప్రతి ఫిలాసఫీకి ఒక మోటివ్ ఉంటది అందుకే ఇజమ్స్ అట్లా పుట్టాయి.
(11:22) కానీ మన భారతీయ ఫిలాసఫీ ఫిలాసఫీ కాదు మనకు దానికి హిందీ వర్డ్ లేకపోతే దేవనాగిరి లేకపోతే తెలుగు దర్శన శాస్త్రం అని పిలిచారు. అందుకని ఫిలాసఫీ అనేది చాలా సూపర్ఫిషియల్ వర్డ్ దర్శనశాస్త్రం అన్నది వెరీ పర్సనల్ యు నువ్వు ఏదైతే చేస్తున్నావో నువ్వు ఆచరించి దాని అనుభవసారాన్ని నువ్వు జీవిస్తున్నావ్ ఇది యాక్చువల్ గా ఒక తార్కిక ముగింపుకు రావడం మన వెస్టర్న్ ఫిలాసఫీలో ఓన్లీ థాట్ ప్రాసెస్ వరకే ఉంటది.
(11:50) దే మే నాట్ లివ్ దట్ అందుకని ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీనే ఆలోచనలుగా ఉండే ఫిలాసఫీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ ఆలోచనలు ఎక్కువ చేయకుండా రెండో మూడో ఆలోచనలు చేసి దాన్ని ఆచరణ చేయగలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా అనుభవించి పలవరించిన వాళ్ళ నుంచి బయటికి వచ్చింది ఫిలాసఫీగా అది దర్శన శాస్త్రం అనొచ్చు అంటే జీవితాన్ని ఇట్లా దర్శించుకోవచ్చు డాడీ ఇది అంత కష్టం కాదు ఇన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
(12:15) బియాండ్ ఫిలాసఫీ ఆ సో ఫిలాసఫీకి ఒక మెట్టు పైన మన భారతీయులు దర్శించారు. యాక్చువల్ గా దే ఎండ్ దే ఎండెడ్ ఫిలాసఫీ అ బేసిక్ ఓకే కానీ చూస్తే వెస్టర్న్ ఫిలాసఫీ చాలా ఫేమస్ అయింది కదా ఫేమస్ ఏదైనా అయితది మ్యాగీ కూడా ఫేమస్ అయింది. అంటే మన వాళ్ళకి ప్రచారం చేసుకోవడం తెలియదు. సరే ఇప్పుడు ఇదే పల్లి చెక్కి విదేశీలు చేశారనుకో దానికి అమితాబ్ బచ్చన్ పెట్టి ఒక బ్రాండ్ కి చేసి ఉండేవాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు బ్రాండ్ చేయగలరు ప్రతిదాన్ని మామూలు సాధీ పుస్తకాన్ని కూడా అంతర్జాతీయంగా రిలీజ్ చేసే ఒక ఆ మెకానిజం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉంది. మన
(12:50) భారతీయులు ఏంటంటే మోర్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలన్న కాంక్ష భారతీయ మనసుకు లేదే లేదు. విదేశీయులు ఎప్పుడు భారతదేశం మీద కన్నేశారు కానీ భారతీయులు గడిచినపేల సంవత్సరాల్లో ఏనాడు ఎవరి మీద యుద్ధం చేయలేదు ఇది నిజం దానికి కారణం ఏంది ఉన్నదే భారతదేశం అంటే వాళ్ళు ఉన్నదాన్ని అర్థం చేసుకునే పనిలో పడ్డారు విస్తరణ వాదన లేదు ఇప్పుడు ఇక్కడే ఉండి ఒక వ్యక్తి తెలుసుకున్నాడు ఈ సమస్త విశ్వంలో నేను ఒక అవిభాజ్యాంగం అని వాడు మొత్తంలో నేను ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు వాడు ఇంకో దేశాన్ని కొల్లగొట్టి ఏం సాధిస్తాడు ఇది కోరిక
(13:26) సంబంధించింది ఒక్కటి నేను చెప్పగలను ప్రపంచంలో ఎవరైనా చివరికి భారతీయ తత్వంలోకి వచ్చి నిలబడాల్సింది నిజమైన ఆత్మ సంతృప్తి నిజమైన సంతృప్తి నిజమైన నువ్వు ఏ పదాలన్న వాడు రియల్ లివింగ్ అండర్స్టాండింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అదంతా మైండ్ బాగలింగ్ ఫిలాసఫీ డిఫరెంట్ వాడు వచ్చి స్టేజ్ మీద ఊరు తొలగిస్తాడు వాడు పాటించడు వాడి పెంలం పాటించడు వాడి బిడ్డ పాటించదు ఎదుటి వత్తు స్టిల్ వెళ్ళిపోతాడు వీడియోలు షాట్స్ వరకు ఓకే జెన్యూన్ గా అర్థమయ్యేది ఎగజస్టెన్షియల్ క్వాలిటీస్ అవి ఎట్లా నువ్వు నీలో రిఫ్లెక్ట్ అవ్వాలి ఎట్లా చూసుకోవాలి అనేది కొందరే చెప్తారు.
(14:04) అందుకని ఫేమస్ అయినంత మాత్రం అది మనం గొప్పది అని అనుకోవడానికి వీలు లేదని నా యొక్క అబ్సర్వేషన్ ఓకే ఆ నీషే ఫిలాసఫీ ఒకటి ఉంది దానిలో ఏం చెప్తా అంటే మనకి దేవుడికి గాడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎక్కువ డిపెండెన్సీ పెరుగుతుంది అంటారు. అదే మన ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని ఫీలింగ్ ఎక్కువ ఇండియాలో ఎక్కడైనా అదే జరుగుతది గాడ్ కి డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది అంటే మనం చేసే ఎఫర్ట్ గానీ ఏం ఉండట్లేదు యక్చువల్లీ సో దీన్ని ఎట్లా తీసుకోవాలి స ఎక్కడైనా ఉన్నది ఒకటే ఇప్పుడు ఒకప్పుడు అంటే భారతదేశము అమెరికా వేరు గాని ఒక గడిచిన 15 సంవత్సరాల్లో దేర్ ఇస్ నో
(14:42) డిఫరెన్స్ అందరి దగ్గర టీవీలు వచ్చేసినాయి ఈ హుడి అన్ని దేశాల్లో దొరుకుతది. కరెక్ట్ ఈ మైక్ అన్ని దగ్గర దొరుకుతది. ఆ బ్యారియర్స్ పోయినాయి కానీ ఆ బిహేవియర్ అలాగే ఉంది అలాగే ఉంటది స రెండే ఉన్నాయి బిలీఫ్ సిస్టం లో ఉన్నవా ఎంక్వైరీలో ఉన్నవా అనేది మానవజాతిని ఇట్లా వేడీస్ ఆర్ యు బిలీవింగ్ ఇన్ సంథింగ్ ఆర్ ఆర్ యు ఎంక్వైరింగ్ విత్ ఆన్ ఓపెన్ మైండ్ వితౌట్ ప్రజస్ అండ్ ప్రీకన్సవడ్ నోషన్స్ సో ఇప్పుడు ఎవరైతే బిలీఫ్ సిస్టం లో ఉన్నారో బిలీఫ్ అంటే నథింగ్ బట్ గాడ్ ఆర్ ఎగజస్టెన్షియలిజం యు ఆర్ బిలీవ్ అంటే నీ మైండ్ ఒకదానికి అట్రిబ్యూట్ చేసినవో అటాచ్ చేసినవ్
(15:20) ఇప్పుడు ఇప్పుడు ప్రెడిక్నేషియా ఎంత కాదనుకున్నా ఆ జీసస్ అనే కాన్సెప్ట్ లో కొంతకాలం బతకాల్సి వచ్చింది. తర్వాత ఒక టైం లో చాలా ఆవేశంగా ఏం చెప్పాడు ఒకవేళ జీసస్ గనుక నాకు కనిపిస్తే ఈ నడిరోడ్డులో నేను చంపేస్తా అన్నాడు. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది దాని అనుకో అనాలసిస్ చేస్తే ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది కానీ మనుషులు ఒప్పుకోరు కదా తను ఏం చెప్పాడంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైంది.
(15:47) అంటే ఈవెన్ ఓషో కూడా అను కిల్ ద బుద్ధ వాట్ఎవర్ దాని అర్థం డోంట్ డిపెండ్ అపాన్ సమస్యకి సొల్యూషన్ వేరేవాళ్ళలో ఉంది అని అనుకుంటే ఇట్ మే టేక్ టైం ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ అన్ని విధాలుగా చేసాం చేతులు ఎత్తేసాం మన చేతిలో ఇంకేం లేదు. సో అప్పుడు గాడ్ మీద డిపెండెన్స్ అది నీకు సాధ్యం కానీ అసలు ఎత్తుకొనే వద్దు అంటది.
(16:13) స ఈ ప్రపంచం అంతా పరిగెడుతుంది కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు పరిగెత్తుతూ పరిగెత్తు ఏదో ప్రూవ్ చేయాలన్న థాట్లో ఇవన్నీ చేస్తున్నావ్. అంటే చేసేంత వరకు తెలియదు కదా అది అవుతుందో లేదో చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం చేసేది కూడా అదే మ్ ఇదేదో రోడ్డు మీద సుత్త వేసుకోవచ్చు. అసలు ఈ స్టూడియో కి మన సుత్తికి ఏ సంబంధం లేదని తెలుసుకుంటే సరిపోతది.
(16:33) సో ఇప్పుడు బిలీఫ్ సిస్టం లో ఉంటే ఎలా ఉంటది బియాండ్ బిలీఫ్ ఉంటే నీ యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉంటది అన్నది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఆ తర్వాత మనం మళ్ళ వేరే మాట్లాడుకుందాం. ఇక్కడ నీకు ఒక అమ్మాయికి కాళ్ళకి దెబ్బ తాకింది ఏదో ఒక అబ్బాయి కాళ్ళకి దెబ్బ తాకి కాళ్ళు ముల్లు గుద్దిగింది. వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది వాళ్ళ నాయనకి ఫోన్ చేసింది.
(16:54) ఎవరో సానుభూతి చూపించారు ఆ తర్వాత హాస్పిటల్ కయ్యక ఏడిచింది హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఎవరెవరో వచ్చారు ఆ తర్వాత ఒకరు అన్నారు ఇది ఏ రోజు ప్రతి శనివారం దీనికి ఇట్లే అయితది అని వాళ్ళ బిలీఫ్ అంటకట్టారు వాడు అన్నాడు నువ్వు పోవద్దు పోవద్దు అంటే నా మాట ఎప్పుడు వినవు నువ్వు ఎప్పుడు నా మాట వినకు ఇట్లే నీ మీద తెచ్చుకుంటావ అని ఒకడు అన్నాడు.
(17:11) ఇంకోడా రకరకాలు సో పోస్ట్పోన్ అయితే వస్తుంది డాక్టర్ రాగానే డాక్టర్ పని చేయనియట్లే మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అది ఇది ఇప్పుడు అదే అమ్మాయి అడవిలో వెళ్తుంది నిజంగా అదే ముల్లు గుచ్చుకుంది సానుభూతి చూపేవాడు ఒక్కడు లేడు నువ్వు ఏడిచినా ఓదార్చేవాడు లేడు అని తనకు 100% తెలిస్తే శరీరం ఎంత ఏడవాలో అంతే ఏడుస్తది షి నెవర్ వేస్ట్ హర్ టైం అండ్ ఎనర్జీ బికాజ్ అక్కడ ఎవడు లేడు అప్పుడు తను ఏం చేస్తది మొట్టమొదటిసారి సమస్యను చూస్తది.
(17:39) ఆ ముల్లు తీయాలంటే పాక్కుంటా పాక్కుంటా ఆయన పోయి వీలైతే ఒక పని ముట్టు తయారు చేసుకొని ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటది ఎవ్వడికైనా ఒక అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తారు అనడంతోనే నీకు ప్రొలంగేషన్ స్టార్ట్ అయిపోతది డిపెండెన్సీ వచ్చేస్తది స్ట్రెస్ వచ్చేస్తది అన్నెసెసరీ ఇంబాలెన్స్డ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి సో ఫ్రెడ్రిక్సీ అంటాడు ఏమంటాడు అంటే అసలు జీసస్ అనేవాడు భూమి మీద లేనప్పుడు మనిషికి ఏదైనా సమస్య వస్తే తనకు తాను సాల్వ్ చేసుకునేవాడు ఒక ఇంటలిజెంట్ సమాజం ఉండేది ఎప్పుడైతే జీసస్ నేను ఉన్నాను అన్నాడు
(18:11) ప్రతి పనికిరాని విషయానికి వెళ్తున్నారు చెప్పుకుంటున్నారు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అరే బాబు అందుకే ఐ వాంట్ టు కిల్ జీసస్ అంటే దాని అర్థం నీ మనసులో జీసస్ తీసి పక్కన పెట్టు నీ లైఫ్ లో నువ్వు దాదాపు 99 ప్రాబ్లమ్స్ కి నీ దగ్గరే సొల్యూషన్ ఉంది ప్రతిదానికి చర్చికి వెళ్ళకు ప్రతిదానికి జీసస్ మీద ఆధారపడకు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడకు ఎప్పుడు ఆకాశం వైపు చూసి నా జీవితం ఎట్లా అనకు నువ్వు సరిగ్గా చూడు యుఫైండ్ యువర్ ఓన్ సొల్యూషన్ దెన్ యు బికమ్ ఇంటెలిజెంట్ అగైన్ అనే కాంటెక్స్ట్ చెప్పాడు ఉదషి అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి చాలా ప్రొఫౌల్ట్ గా అర్థం
(18:44) చేసుకోవాల్సినవి అంటే ఇ కానర్ అయిపోతే ఇంకా సొల్యూషన్ దొరకకపోతే ఇంకా ఫైనల్ గా అట్లా ఉండనే ఉండదు ఏదో ఒకటి దొరుకుతుంది మూడు ఉన్నాయి అబ్బా ఒకటి ఏదనా ప్రాబ్లం్ వచ్చింది సొల్యూషన్ ఉంది అని తెలిస్తే బాధపడకు బికాజ్ సొల్యూషన్ ఉంది కాబట్టి రెండోది ప్రాబ్లం్ వచ్చింది సొల్యూషన్ ఉంది కానీ నీ చేతులో లేదు వేరే వాళ్ళ చేతిలో ఉంది అని తెలుసు కాబట్టి బాధపడకు మూడోది సొల్యూషన్ లేదని తెలిసింది లేదని తెలిసింది కాబట్టి బాధపడకు ఎట్లా చూసుకున్నా బాధ బాధపడకు ఇది నువ్వు చేయవలసింది అంటే ఏమన్నా గాని ఇప్పుడు నీ లైఫ్ లో సక్సెస్ గా ఫెయిల్యూర్ గా మేక్ షూర్ ఇప్పుడే రాసి పెట్టుకో
(19:14) చిరునవ్వు పోనియకు చింతించకు బాధపడకు నువ్వు జన్మ తీసుకున్నది ఎగ్జిస్టెన్స్ లో అది లేనే లేదు అది మనిషి ప్రపంచంలో పోల్చుకోవడం వల్ల బాధపడుతున్నాడు అంతే అరే నేను ట్రై చేసినా వర్కవుట్ కాలే ఒక చక్కగా పాట పాడుకో దానికి నీ అంతరంగ స్థితులకి ఏం సంబంధం అని గుర్తించాలి. సో మనిషి ఏం చేస్తున్నాడు లింక్ చేస్తున్నాడు లింక్ షెట్ అయిపోయింది ప్రతిదానికి తన యొక్క మూల స్థితిని లింక్ చే ఐ యమ సాడ్ యార్ మా బాస్ తిట్టాడు బాస్ తిట్టాడు ఈ విషయం గురించి తిట్టాడు అని చెప్పి ఐ యమ నాట్ సాడ్ నేను చూసాను ఎందుకు తిట్టాడు ఇది తెలుసుకోవాల్సింది. సో ఒక
(19:47) మనిషి అజ్ఞాని అని ప్రూవ్ చేసేది వాడు పనికి రాని విషయంలో పడే బాధనే నేను అంటే అసలు మనిషి ఎప్పుడూ బాధపడకూడదు. పశ్చాత్తాపం వేరు బాధపడకూడదు. రిగ్రెట్ అనేది ఓకే ఇలా చేసి తెలిస్తే చేసినా తెలియక చేసినా బాధ అసలు ఏదైనా బాధపడవు స తెలియక చేస్తే తెలుసుకో తెలిసి చేస్తే బాధ ఎందుకు నువ్వు తెలుసుకోవాల్సింది ఎలా చేయాలని బాధ వచ్చిందంటే నువ్వు జరిగిపోయిన సంఘటన మళ్ళ వర్తమానంలో తెచ్చి వేసుకుండు వేసుకొని దాన్ని దిక్కు చూస్తుంటే నీకు బాధ వస్తుంది.
(20:21) సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ ఓకే ఒక కొత్త మతం అవసరం అంటారా అంటే చాలా మతాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి కానీ మనకు సంఖ్యను బేస్ చేసుకున్న మతాలు ప్రఫండ్ గా కనిపిస్తున్నాయి. కరెక్ట్ ప్రతి డాడీ ఒక రిలీజియస్ లీడరే ప్రతి మమ్మ ఒక రిలీజియస్ లీడరే వాళ్ళు బలవంతం చేస్తున్నారు ఇలాగే లేవాలి నో సిక్స్ అయింది లేవాలి ఇది కూడా మతమే నువ్వు పక్కవాడిని వదిలేస్తేనే నువ్వు మతాన్ని వదిలేసినట్టు అంటే నేను ఒక్కడిని ఈ భూమి మీద ఏ మతం లేనివాడిని నేను ఎవ్వరిని పట్టించుకోను తొమ్మిది ఏడలు వేసినా ఓకే నాకు నా పక్కనవాడు ఏం పని
(20:59) చేసినా ఓకే చేయపోయినా ఓకే నేను పూర్తి స్వేచ్ఛలో ఉన్న ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛలో వాడు ఉన్నాడు నేను ఇచ్చేది నేనే వాడిని కొట్టంగా ప్రతి మనిషి ఇట్లా ఎవరి తండ్రి ఉన్నాడో కొడుకుని రూల్ చేస్తున్నాడో అది కూడా ఒక మతం యొక్క మతం అంటే నథింగ్ బట్ మైండ్ అని నాది నువ్వు వినాలి నేను చెప్పింది నువ్వు వినాలి అందరూ పనికి రాని విషయాలు చెప్తారు మూలంలో చూస్తే ఎవ్రీబడీ ఈస్ ఏ రిలీజియస్ లీడర్ వాళ్ళకి టైం బాగుంటే ఆ కుటుంబాల్లో వాళ్ళ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇద్దరు వింటున్నారు అందరూ కలిసి మీరు మాకు కూడా చెప్పడంటే లీడర్ అయిపోతారు. సో ఇప్పుడు 1400 సంవత్సరాలు
(21:34) 2500 సంవత్సరాల నుంచి ఒకటి కనసాగుతుంది కాబట్టి వాళ్ళకు సంఖ్యా బలం ఉంది. అట్లా సంఖ్యాబలము లేని మతాలు అసంఖ్యాక ఉన్నాయి. అందుకని మతాలు అవసరమా అంటే అసలు అవసరమే లేదు కానీ మతమే వస్తుంది అభిమతం అంటే ఇది నా యొక్క విష్ ఇది ఇది నువ్వు చేసి తీరాలి. ప్రతి అత్త ఒక రిలీజియస్ లీడరే నేనైతే క్లియర్ గా చూస్తున్నా వాళ్ళక సుడిబాలేక అట్లా వీళ్ళలో మిగిలిపోయారు కానీ వాళ్ళు బయట నుంచి మామూలుగా వచ్చి ఇంటికి రాగానే వాళ్ళకి ఏదో అయితది.
(22:06) దే ఆక్ట్ సంథింగ్ అబ్నార్మల్లీ ఇదఎవరు ఇక్కడ పెట్టిరు పెట్టకూడదు ఎన్నిసార్లు చెప్పాలి బేట ఎక్దం వాళ్ళ లోపట వచ్చేస్తుంది ఒక ఈగో నా మాట ఎగ్గాలనుకుంటు చెప్పు నీ మాట వింటే వింటారు లేకపోతే దెన్ ఇట్స్ నాట్ చెప్పడం వరకే మా ఏ బ్రహ్మాండంగా చెప్పు కానీ ఒక్కటే నేను చెప్తున్నాను బట్ నీ లైఫ్ నీదేరా చూసుకో నీకు ఏమైనా నేను బాధపడదుఅని చెప్పు ఆ నెక్స్ట్ క్వశ్చన్ స్థితి అంటే ఏంటి? ఆ రెండు రెండు ఉన్నాయి ఒకటి స్టాటిక్ రెండోది డైనమిక్ ఈ డైనమిక్ అన్నది మన మనిషి యొక్క స్థితి అన్నమాట గుండె కొట్టుకుంటుంది కానీ ఎక్కువ కొట్టుకోవట్లే తక్కువ కొట్టుకోవట్లే ఇదే
(22:50) స్థితి అండి కారు పోతుంది ఇటు పక్క పోవట్లే ఇటు పక్క పోవట్లేదు యు ఆర్ జస్ట్ దేర్ ఎవరైనా బైక్ వచ్చింది ఇట్లా పోయి మళ్ళీ స్ట్రెయిట్ అయిపోయింది ఇట్లా పోయి మళ్ళీ స్ట్రెయిట్ అయిపోయింది యు ఆర్ ఆల్వేస్ దేర్ స్థితి అంటే అది డైనమిక్ అన్నమాట స్టాటిక్ అంటే ఒక రాయి ఉంది ఎప్పటి నుంచో అక్కడ ఎప్పుడు ఉంది ఈ బల్ల ఉంది స్టాటిక్ ది కూడా ఒక స్థితిని అనుభవిస్తుంది కదా దాని కాదు అందులో ఆర్గనిజం లైఫ్ లేదు.
(23:14) ఇదే ఇట్లనే కూర్చున్నాడు రమణ మహర్షి అందరు దాన్ని ఆశ్చర్యపూ అసలు ఒక మనిషి అయి ఉండి అట్లా కూర్చోవడం మామూలు విషయం కాదండి అన్నారు. ఎవరనా బల్లను చూసి ఆశ్చర్యపోతారా అ ఎన్నేళ్లుగా బల్ల కదలకుండా ఉంది బల్ల అంటేనే కదలకుండా ఉండేది. సో స్థితులు రెండు రకాలు మెకానికల్ గా ఉండొచ్చు ఈ ఫ్యాన్ కూడా దీనిి ఒక అద్భుతమైన స్థితి అట్లా వెలుగుతా ఉంది బుద్ధుడి కంటే బ్రైట్ గా వెలుగుతా ఉంటది.
(23:35) కరెంట్ ఉంటే వెలుగుతా ఉంటది. దానికి స్వపర భేదాలు ఏమి లేవు ఎవరున్నా వాళ్ళకు దాని కాంతి అందరం చేస్తది డెడ్ అన్నమాట అంటే ఇది మెకానికల్ దానికి ఏమంటారు స్పురణ లేదు దానికి చైతన్యం లేదు స్పందన లేదు మెకానికల్ గా సో ఇప్పుడు ఒక ఉద్యోగి ఆ యొక్క స్థితి మెకానికల్ గా ఉంటది ఆ రండి రండి కూర్చోండి ప్లీజ్ పీసి నమస్కారం ఆల్ ద బెస్ట్ ఇదంతా మెకానికల్ హి ఇస్ నాట్ రియల్ ఇన్ దట్ అది రమణ మహర్షి స్థితి ఒరిజినల్ నిజమైన స్థితి ఎగ్జిస్టెన్స్ లేందంటే అసలు వేరే వాళ్ళ గురించి ధ్యాస లేకపోవడం జరిగింది స్థితి కానీ ఇదే స్థితి మనం మెకానికల్ లైఫ్ లో అప్లై చేయలేము 100%
(24:10) ఇగో చేస్తే చెయి లేకపోతే లేదు నేను చెప్పేది స్థితి అంటే ఏందని ఒక అనాలసిస్ ఎవ్వడు సావ వాడు చేస్తాడు. అన్నీ చేయాలని లేదు అట్లీస్ట్ 10% చేయ అంటే ప్రాబ్లం్ అంతా అక్కడే వస్తుంది మెకానికల్ నేను చేస్తున్నా నేను తెలుసుకునేది ఏంంటే నువ్వు నీలా ఉండు అన్ని ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి నువ్వు అందరి కోసం మారితపోయినావ అనుకో అసలు నీవు ఏందో నీకు తెలియకుండా పోతుంది.
(24:29) ఇప్పుడు నేను ఎవరి ఇంటికి వెళ్ళినా హాయిగా నాకు నచ్చినట్టు కూర్చుంటా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా ఐ డోంట్ టచ్ ఎనీథింగ్ నేను ఎవ్వరి విషయాలు ఎంక్వైరీ చేయను నా జీవితంలో అడగను ఈ కాస్ట్ ఎంతండి వీళ్ళు మీద ఏం కులం మీరు ఏమంటలు అని అడగలేను ఎందుకు ఈ మధ్య ఎట్లున్నారు కొంచం బక్కయ్యారు మరి ఈ మధ్య అసలు ఏది అడగనే నా పర్పస్ అది కాన కాదు నేను ఎక్కడికన్నా వెళ్తే నా ఇంట్లో ఎట్లైతే నేను కూర్చోడానికి ఒక రెండు ఫీట్ల ప్లేస్ చాలు ఆ రెండు ఫేట్లు కూర్చొని నేను 50 ఏళ్ళ అయినా ఉండ అక్కడ అసలు వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి బోర్ అవ్వాల్సిందే ఐ డోంట్
(25:04) ఆస్క్ ఎనీథింగ్ ఇప్పటివరకు నేను నా అంతగా ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడగాలి దాని అర్థం అడగొద్దని కాదు తెలుసుకొని నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ అద్దాలు ఎక్కడ కొన్నావ్ తెలుసుకొని నేను ఏం చేయాలి దీని రెంట్ ఎంత తెలుసుకొని నేను ఏం చేయాలి ఇది ఎవరు కట్టారు తెలుసుకొని నేను ఏం చేయాలి ఇన్నన్ని తెలుసుకుంటూ తెలుసుకోవాల్సింది ఒక్కటి తెలుసుకో అదేందంటే అన్ని తెలుసుకోకని తెలుసుకో సో ఈ స్థితి అంటే యు డోంట్ హావ్ టు నో మెనీ థింగ్స్ నీవు స్థితి స్థితిలో అట్లా ఉండిపో అంటే ఇక్కడ నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు నీ పనిలో నువ్వు రమించు అట్లా ఒక మూడు నాలుగేళ్ళ ఉన్నావ అనుకో నీ
(25:42) చుట్టూ ఏవేవి ఉండాలో అవి ఉంటే ఏవే వెళ్ళిపోవాలి అవి వెళ్ళిపోతుంది. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ ఆ రవణమాశ స్థితి అలాగే ఉష స్థితి రెండిటికీ ఒకటే ఒకటే గాడ నిద్ర అందరిది ఒకటే స్థితులు మార్పు ఉండదు భగవంతుడి స్థితి సాదా సీద స్థితి మనిషి స్థితి నీ స్థితి నా స్థితి అందరి స్థితి ఒకటే మూల స్థితి ఒకటే సత్యం అంటే అది ధనికులకు ఒకలాగా బీదవాళ్ళకి ఒకలాగా ఉంటది ఇప్పుడు కంఫర్ట్ అంటారు చూసినావా అది ఒకటే ఉంటది ధనుకులు అనుభవించే కంఫర్ట్ వేరు బీదవాడు అనుభవించే కంఫర్ట్ కంఫర్ట్ ఇస్ కంఫర్ట్ ఎగ్జాంపుల్ ఈ కుర్చి ఉంది నేను ఇటు ఇట్లా అనుకొని ఇట్లా
(26:20) కూర్చున్నాను. ఇప్పుడు నాకు ఇట్లా కూర్చుంటే కంఫర్ట్ అంటే ఏందో తెలుసా బాడీ మర్చిపోయిన స్థితి అది దాని మూలార్థంలో యు హావ్ జస్ట్ ఫర్గాటెన్ ద బాడీ బాడీ ఉన్నట్టు తెలియలేకపోతుంది నువ్వు కంఫర్ట్ కంఫర్ట్ గా ఫీల్ అవ్వు అంటే నీ బాడీని మర్చిపో అని చెప్తున్నాం. నేను చాలా కంఫర్టబుల్ ఉన్నాను మీ దగ్గర అంటే ఆ వైఫ్ చెప్తుంది నీతో ఉంటే నాకు మైండ్ ఉప్పు అవసరం లేదు నాకు బాడీ అవసరం ఆ రెండు ఉన్నట్టు తెలుస్తలేదు దట్ ఇస్ ద కోర్ ఇప్పుడు ఈ బట్టలు వేసుకుంటే మళ్ళ కంఫర్ట్ ఉంటది అంటే అర్థం తెలుసా బాడీకి తెలుస్తలేదు అది డిసపిర్ అయిపోయింది నేను
(26:49) చువాంగ్స్ ఒక బుక్ రాశడు దాన్ని తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఓషో ఒక టాక్ తీశడు నేను సిటీకి వచ్చిన కొత్తలో చదివిన పుస్తకాల్లో నాకు బాగా అరే పుస్తకం అంటే ఇంత బాగుంటదా అని అనిపించిన పుస్తకం దాని పేరు వెన్ ద షూ ఫిట్స్ ఎప్పుడైనా విన్నావా లేదు వెన్ ద షూ ఫిట్స్ అంటే ఈ పాదానికి షూ సరిపోతే ఒకవేళ పుస్తకం పేరు అది ఎవడైనా అటువంటి పేరు పెడతాడా ఆ వెన్ ద షూ ఫిట్స్ అంటే ఎప్పుడైతే దాని పుస్తకం ఓపెన్ చేస్తానే ఉంటది ఆల్మోస్ట్ వర్బాటింగ్ ఎప్పుడైతే షూ సరిగ్గా నీ పాదానికి సరిపోతుదో నీ పాదం మర్చిపోబడతది.
(27:26) ఎప్పుడైతే నడుముకు బెల్ట్ సరిపోతుదో నీ నడుము మర్చిపోబడతది. కానీ ఇక్కడ 100 బెల్ట్లో 50 బెల్ట్లో 50 షోస్ ట్రై చేసాం కదా తెలుసు ట్రై చెయి కానీ కంక్లూజన్ కి రా నువ్వు ఎన్నో ట్రై చేసే అద్దాలకి వచ్చినావ్ ఇ మళ్ళ మళ్ళ మార్చకు ఫిక్స్ కా డోంట్ ఫైట్ విత్ ఎవ్రీథింగ్ అట్లాగే నీ యొక్క శరీరానికి నీ హృదయం సరిపోతే నీ మైండ్ సరిపోతుంది నీ శరీరం మర్చిపోబడుతుంది సంథింగ్ ఇస్ ఫర్గాటెన్ మర్చిపోబడుతుంది అంటే అది లేదని కాదు అది జీరో అయిపోయింది.
(27:59) సో ఎగ్జస్టెన్షియల్ గా అందరి స్థితులు ఒకటే ఆకలి ధనికుల ఆకలి బీదవాళ్ళ ఆకలి వేరు వేరు కాదు ఒక్కటే అక్కడ చిరంజీవి ఎంతో నువ్వు ఎంతో నేనుంతే సూపర్ స్టార్ అంతే కుక్ అంతే పిల్ల అంతే ఆటలు అందరూ ఒకటే బంగారు వాచ్ లేకపోతే రోల్స్ రాయస్ కి వచ్చినప్పుడు మారుతున్నాయి కానీ అందులోకి ఎక్కి కూర్చున్న తర్వాత కంఫర్ట్ మళ్ళ అందరికీ ఒకటే నా ఆటలో కూర్చున్నా నా శరీరం మర్చిపోబడ్డది మన సూపర్ స్టార్ రజనీకాంత్ బెంజ్ కార్లో ఆడిలో కూర్చున్నాడు అతని శరీరం మర్చిపోబడ్డది నౌ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సేమ్ స్టేట్ అట్లాగే మనసు లేని స్థితులు అందరికీ ఒకటే గాఢ నిద్రా స్థితి మనసు లేని స్థితి ఒకటే
(28:34) నిన్న ఒక చిన్న చర్చ వచ్చింది ఆ ఒక్క స్టేట్మెంట్ చెప్తే ఇట్ విల్ ఇప్పుడు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఎంపిక వల్ల ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు. అసలు ఎంపికనే లేదునుకో మనందరం ఒకటే ఉన్నది అనుభవించే వాళ్ళు ఎక్కడున్నా ఒకటే వాడు ఏ జనరేషన్ లో పుట్టినా వేయల క్రితం పుట్టిన ఎన్లైటెడ్ మన్ లైఫ్ లో ఏ మార్పు ఉండదు అప్పుడు ఏది ఉంటే అది అనుభవించి పూర్ణ తృప్తిలో ఉంటాడు ఇప్పుడు ఏది ఉంటే దాన్ని అనుభవించి పూర్ణ తృప్తిలో ఉంటాడు అతనికి సంఘర్షణ ఉండదు.
(29:04) అందుకని రమణ మహర్షి స్థితి నా స్థితి మూల స్థితి ఒక్కటే శరీర స్థితులు కావు ఆయన క్యాన్సర్ ఉండొచ్చు నాకు జలుబు ఉండొచ్చు ఒకరికి తలనొప్పు ఉండొచ్చు ఇంకొకరికి మైగ్రేన్ ఉండొచ్చు శరీర స్థితులు వేరు ఆర్థిక పరిస్థితులు వేరు ఓషో ఒక రూల్స్ రాయిస్తుంది మసిక చెప్పులు కూడా లేవు కానీ ఒకవేళ కంఫర్ట్ లేకపోతే ఒక ఈ ఎగ్జిస్టెన్షియల్ గా స్పిరిచువల్ గా ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ ఒక్కటే అవి మారవు అవి మారిందనుకో అసలు ఇక స్పిరిచువాలిటీకి స్పేస్ఏ లేదు ఓకే అంటే ఈ ఆధ్యత కథ చూసాం మనం అంటే ఇప్పుడు వేరే వెస్టర్న్ సైడ్ అంటే జీసస్ క్రైస్ట్ గాని స్పిరిచువల్ కాదు ఆ
(29:41) యా అంటే దేవుడిని దండం పెట్టు స్పిరిచువల్ కి సంబంధం లేదు అంటే చాలా సింపుల్ గా ఉంటది దండం పెట్టుకోవడం కాానీ ఇట్లా మన సైడ్ ఏంటే పూజలు కాంప్లికేటెడ్ చాలా ఉంట ఏమ లేదు అట్లేమ లేదు రెండిటికి అట్లేమ లేదు అది స వ్యవహారం అనేది నీ ఇష్టం ఇప్పుడు పెళ్లి చేస్తారు. మా ఊర్లో పెళ్లి అయింది మా అక్క పెళ్లి అట్లా ఐదు నిమిషాల్లా పెళ్లి కొడుకు వచ్చేసింది పెళ్లి పిట్ల మీద కూర్చోపెట్టారు అయిపోయింది.
(30:04) రీసెంట్ గా మా ఫ్రెండ్ అమెరికా వాడి పెళ్లి అయితే పోయినం ఓ ఎంత పెద్ద తత్తంగం చేసిరు ఒక పల్లెకి తెచ్చిరు పల్లెక మీద వాడిని మోసుకొచ్చిరు ఒక హంస పల్లెకి తెచ్చిరు పెళ్లి కూతురుని తెచ్చిరు ఇట్లా మోసుకొస్తుంటే దాని ముందు డాన్స్లు గీసులు చేసిరు వీళ్ళు డాన్సులు చేసిరు అసలు పెళ్లి పిడ్డల వరకు చేరేసరికి గంట పట్టింది. నీ ఇష్టం అంటే నేనేమంటే ఈ పూజలు ఇవన్నీ మన ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది కాంప్లికేట్ ఏమీ లేదు.
(30:26) నీకు అనిపిస్తుంది బయట సైడ్ బయట నుంచి చూసి వాళ్ళకి ఉందో లేదో నీకు తెలుస్తుంది. అంటే గుడికి వెళ్ళంగానే కొబ్బరికాయ పూలు నేనుంట ఏమన్నా చేయొచ్చు కాంప్లికేటెడ్ ఎక్కడ చేస్తారు నీకు నచ్చకపోతే నువ్వు చేయకు ఓకే కానీ చేస్తున్న వాళ్ళ సమయం తెలియదు వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఇంటు ఇట్ ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా వినాయక చతి పూజ చేస్తే గంట గంట చేస్తా నాకేం టైం తెలియదు.
(30:48) నేను వెళ్లి పత్రిక కొనుకొచ్చుకొని చేస్తా పూర్తిగా చేస్తా అందులో కాంప్లికేషన్ ఏమ లేదు ఇంకా నేను మా బ్రహ్మచారి అంకుల విషయం ఊరు బయటికి వెళ్లి ఎర్లీ మార్నింగ్ వెళ్లి చెట్లెక్కి మారి కాయలు దెంపుకొచ్చి ఇంకో చెట్టుకి యాప పూత దెంపుకొచ్చి ఇంకో చెట్టకి అట్లా సైకిల్ వేసుకొని ఇప్పుడన్నా బైక్ సైకిల్ వేసుకొని ఇట్లా కుండలు గుట్టలుఎక్కి తిరుగుతూ ఎప్పుడు కాంప్లికేట్ అనిపియలే వెన్ యు లైక్ సంథింగ్ వెన్ యు యక్సెప్ట్ ఇట్ అసలు ఏ కాంప్లికేట్ లేదు.
(31:10) బయట నుంచి అట్లా అనిపిస్తుంది నీకు వచ్చింది తెలుసా నీకు నచ్చింది ఇటు నుంచి అటు చేస్తే పెద్ద కాంప్లికేషన్ ఉంటది అందులో కాంప్లికేషన్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం లేకపోతే కాంప్లెక్స్ ఏమీ లేదు యు డోంట్ లైక్ ఇట్ అయినా చేయాల్సి వస్తుంది అది కాంప్లికేషన్ ఇప్పుడు నచ్చిన అమ్మాయిని కౌగలించుకోవాలి అంతకంటే పెద్ద కాంప్లికేషన్ [నవ్వు] నచ్చింది అనుకో 100 మందితో శృంగారం చేస్తే వాడికి ఏం అలసట ఉండదు.
(31:33) ఓకే ఆల్ అబౌట్ యువర్ యక్సెప్టెన్స్ అంతే ఓకే చేరంటే జరుపు కంప్లీట్ గా జరగ ఆయన పర్లేదు కానీ ఇప్పుడు మీరైతే స్థితి గాని ఎలా బతకాలో చెప్తున్నారు కదా ఇది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తే బాగుంటదా నేర్పిస్తే నేర్చుకోరు. ఓకే కానీ పేరెంట్స్ ఆచరిస్తే నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది నేర్పించేది కాదు మ్ యు సింప్లీ బై లుకింగ్ ఎట్ సంబడీ ఇప్పుడు ఉదాహరణకి అందరూ టీవీ చూస్తున్నారు పిల్లలు కూడా చూస్తున్నారు.
(32:15) అందరూ కొట్లాడుకుంటున్నారు పిల్లలు కూడా కొట్లాడుతున్నారు. పేరెంట్స్ బూతులు మాట్లాడుతున్నారు పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. అదే ఒక సమాజం ఉంది పేరెంట్స్ చక్కగా పొద్దున్న లేచి ధ్యానం చేసుకున్నారు యోగా చేసుకున్నారు పిల్లలకి చెప్పట్లే యు డోంట్ హావ్ టు సే ఎనీథింగ్ నువ్వు ఆచరించు అందరూ ఆచరిస్తారు. సమాజం అట్లా ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు.
(32:35) ఇప్పుడు ఇంట్లో ఆచరించిన తర్వాత వాడు ప్రతి రోజు యోగా చేస్తున్నాడు కానీ హటాతగా తెలిసింది మీ ఇంట్లో యోగా చేస్తారా అయ్యో మేము హాయిగా 11 దాకా వండుకుంటామ అని ఒక ఫ్రెండ్ అన్నాడు అనుకో అప్పుడు సంఘర్షణ వస్తాయి ఎందుకు మమ్మీ నువ్వు ఎందుకు లేస్తున్నావ్ అంటే మా మమ్మీ మంచిది కాదు వీడే మంచిది వీళ్ళ మమ్మే మంచిది వాళ్ళ డాడీని తెచ్చి మా ఇంట్లో పెట్టుకుందని డాడీ అనే థాట్స్ వస్తాయి సో సమాజంఅంతా ఒకలా ఉంటే అది ఎక్కడ పోయినా అదే కనిపిస్తుంది కాబట్టి ఉదాహరణకి పాదరక్షలు బయట విడవవలెను ఇది యూనివర్సల్ గా అన్ని చోట్ల ఉంది కాబట్టి మనకు కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ఒక ఊర్లో బెడ్రూమ్ లోకి
(33:02) వేసుకెళ్లొచ్చు ఇంకో రూమ్లో ఓన్లీ బయట వరకు వేసుకెళ్ళాలి ఇంకో ఉన్న చెప్పులే ఆలో లేదు అందుకు అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఈ జీవిత సంబంధమైన విషయాలు ఎవరికీ తెలియదు ఎవరో కుటుంబం పాటించినంత మాత్రాన వాడు బయటికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో అట్లా ఉంది బయట అట్లా ఉంది బయట పాటించిన వాళ్ళు ఎక్కువ ముందు ఉన్నారని చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తది ఓ సంఘర్షణ వస్తది మళ్ళ డిబేట్ కి ద్వారం ఓపెన్ అయింది.
(33:27) అందుకని నువ్వు చెప్పినా కాదు అందరూ ఆచరిస్తే సరిపోతుంది. ఓకే అండి ఇ నాకు క్వశ్చన్స్ ఏమ లేవు య సో ఇది మన మిత్రుడితో ఒక చిన్న సరదా కాన్వర్సేషన్ అన్ప్లాన్డ్ నాకేం చెప్పాలి నేను అతనికి ఏం చెప్పాలి అన స్టూడియో అంతా తీసుకున్నాడు జస్ట్ చిన్న ప్రయోగం అంటే నేను పరిగెత్తుకొని వచ్చాను. బాగుంది కదా ఓకే థాంక్స్ థాంక్యూ అండి

No comments:

Post a Comment