Sunday, August 30, 2026

అకార ఉకార మకార సాధన వల్ల కలిగే అద్భుతమైన లాభాలు | గురుదేవ్ వివరణ

అకార ఉకార మకార సాధన వల్ల కలిగే అద్భుతమైన లాభాలు | గురుదేవ్ వివరణ

Author Name:maha rushi parampara

Youtube Channel Url:https://www.youtube.com/@SivaShankariMatam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vHnxGaLrZB8



Transcript:
(00:00) జై గురుదేవ జై గురుదేవ స్వామి ఓంకారము బ్రహ్మ స్వరూపం అంటారు కదా అంటే నిరాకారం అంటారు దీనిలో మూడు అక్షరాలు ఎలా విడిబడ్డాయి ఓంకారం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి కొంచెం వివరిస్తారు చక్క మంచి చక్కటి ప్రశ్న అడిగారు [బెల్] ముందు మనం గురువు వందనం తీసుకొని మూడు తడవల ఓంకారం తీసుకున్నాం తర్వాత గురు వందనం తీసుకొని తర్వాత సబ్జెక్ట్ కి వెళ్దాం ఓం ఓం ఓం ఓం
(00:54) గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహే శ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం హేనా చరాచరం తత్పదం [బెల్] దర్శితం హేనా తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురవే నమః మా గురువైనట్టి శ్రీ గాయత్రి స్వామి వారికి ఆయన పాదపద్ములకు నమస్కరిస్తున్నాను. ఆ గురువులకే గురువైన మా శ్రీరామశర్మ ఆచార్యులు పండితుల వారికి
(01:42) మాతా భవదేవి మాతాజీకి ప్రణామలు ఇస్తున్నాను వాళ్ళ అందిచ్చే సందేహమే సమాజానికి [బెల్] మా శిష్యులైనట్టి వాళ్ళు అడగటాన్ని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి సందేశాన్ని ఇస్తున్నాను ప్రతి సాధకుడు కూడా దీన్ని తెలుసుకోవాలి సాధకుడే కాకుండా ప్రతి ఒక్కరు మానవాళికి ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే భక్తి మార్గాన్ని నడవాలంటే సద్బుద్ధి సద్గుణాలతో ఉండాలంటే కచ్చితంగా ఈ అక్షరాలని మనం మీరు అడిగిన వాటిని ప్రతి ఒక్కరు చేయాలి వాటికి నేను వివరిస్తా ఓంకారం అంటే నిరాకార స్వరూపం ఆ నిరాకార స్వరూపము సర్వ సృష్టిని అందులో నింపుకొని నిర్గుణంగా ఉంటుంది ఆ ఓంకార అక్షరం కాదు
(02:31) ఓం ఓంకారమే పరబ్రహ్మ అయ ఉన్నాడు ఓమే పరబ్రహ్మ అయ ఉన్నాడుఅన్నమాట ఆ పరబ్రహ్మ సాకార రూపం దాల్చడానికి మూడు అక్షరాలు ఆ ఓంకారం నుంచి వచ్చాయి దాన్నే ఆ బ్రహ్మ స్వరూపం ఉష్ణు స్వరూపం మహేష స్వరూపం సృష్టి స్థితి లయ ఈ మూటి కలయక వల్లే ఈ సృష్టి ఈరోజు సృష్టి ఉద్భవిస్తు తుంది సృష్టి మళ్ళీ కదలికతో జాగృతిలో ఉండి అనేక పనులు చేసుకుంటూ వెదుగుదలుతుంది.
(03:09) మానక్షరంతో మళ్ళీ సర్వజ్ఞానాన్ని పొంది ఆ పరమశివులోకి ఆ పరమాత్మలోకి లీలమవుతుంది. దీన్నే ఆ మూడు శక్తులని అకార ఉకార మకారాలు అంటారు. ఈ అకార ఉకార మహారాలు చేయటం వల్ల సాధకుడికి ఏమిటి లాభం అన్నారు కదా. ప్రతి ఒక్కడు సాధకుడు ఫస్ట్ చేయాల్సింది దీంట్లోనే యోగా ఉంది దీంట్లోనే ఆ కుండల శక్తి వ్యాక్టీషన్ అవుద్ది దీంతోనే ఆరు చెట్టు చక్రాలు ఊరక సింపుల్ గా ప్రతి మానవుడు మానవుడు కూడా ప్రతి భక్తులు కూడా సాధకులు కాకుండానే మామూలు జనాలు కూడా దీన్ని చేసి జన్మను సార్ధకం చేసుకుంటాం ఎందుకంటే కుండలి శక్తి వ్యాక్టివేషన్ అవ్వడం కూడా
(03:54) ఆరు చక్రాలు సింపుల్ గా వ్యాక్టేషన్ అయిపోతుంది [బెల్] ఆరు చక్రాలు ఆరు చక్రాలు వ్యాక్టేషన్ వల్ల మనకి సమస్త వ్యాధులు నిర్మూలం అవుతాయి సమస్త వ్యాధులు మనకి ఈ ఆరు చక్రాల్లోనే భగవంతుడు మనక ఇచ్చిన ఈ దేహానికి ఆరు చక్రాలు మన కార్కి సైకిల్ కి బైక్కి ఎలా ఇస్తారో టైర్లు ఇస్తదో ఈ బండి నడిచేదానికి ఈ ఆరు చక్రాలు అన్నమాట ఈ ఆరు చక్రాలు లేదనుకో టైర్ల పంచర్ అయితే ఎలాగ గాలి పోసే బండి కదలదో ఇది కూడా అలాగే అవుతుంది ఒక్కొక్క చక్రానికి ఒక్కొక వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులు నిర్మూలన చేసేదాని కోసం మనం చక్రాలు శుద్ధి చేసుకోవాలి చక్రాలు శుద్ధి
(04:30) అంటే మనము బేదక్షరాలు చేస్తూ చక్కర సాధన చేస్తూ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే చక్రాలు చాలా ఈ దేహానికి కాదు ఈ సృష్టికే ఇప్పుడు మన దేహంలో ఎలాగైతే ఆరు చక్రాలు అయితే ఎలా ఉన్నాయో ఏడు చక్రాలు ఎలా ఉన్నాయో ఆరు చక్రాలకు మనకి పరిగణలోకి వస్తాయి ఏడు చక్రాలు ఉన్నప్పటికీ ఆరు చక్రాల మీదనే ఈ బండి నడుస్తుంది. అలాగే ఈ సృష్టికి కూడా ఏడు చక్రాలు ఉంటాయి ఆ ఏడు చక్రాలని సూర్య కిరణాలు వేడు సూర్య కిరణాలు అంటారు.
(04:57) [బెల్] ఏడు సూర్య కిరణాలు ఎలాగైతే ఈ భూమండలాన్ని మొత్తాన్ని సర్వ జీవులని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తున్నాయో ఈ భూమిలో కూడా ఏడు ధాతువులు ఉన్నాయి. చూడండి మనిషిలో ఏడు చక్రాలు సూర్యునిలో వేడు కిరణాలు భూమిలో వేడు ధాతువులు ఈటి ప్రభావం వల్ల ఈ సృష్టి అంతా నడుస్తున్నది నిజంగా చెప్పుకోవాలంటే అలాగనే ఈ పరబ్రహ్మ కూడా ఈ సృష్టిని నడిపించేదాని కోసం ఈ సర్వ మానవాళికి ప్రతి జీవి ఆరోగ్యంగా ఆనందంగా శక్తివంతంగా ఉండేదాని కోసం ఆ ఆధ్యాత్మిక చింతనగా కుండల శక్తి జాగృత చేసు చేసుకునేదాని కోసం భగవంతుడు పెట్టిన ఒక దివ్యమైన మానవుడికి పెట్టిన షట్ చక్రాల్లో
(05:42) అందులో ఉండే బీజక్షరాలు ఆ అన్ని చక్రాలు బీజక్షరాలు మనం తీసుకోం ఆ ఉ ఇయ్యే సర్వ సృష్టికి మూలాధారం కాబట్టి ఆ నిరాకార స్వరూపంలో నుంచి ఓంకారంలో నుంచి మనకి మూడు అక్షరాలు విరబడ్డాయి అంటే అది ఒకటి ఫస్ట్ ది సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఆ చేస్తే మనకి ఏమ వస్తుందా ఊ చేస్తే ఏమ వస్తుందా మా చేస్తే ఏమవస్తుందా ఒకటి ఏంటంటే సృష్టికి పత్తి రూపానికి నిదర్శనం ఆ అదే దాన్నే బ్రహ్మ అంటారు.
(06:17) ఊ అనేది ఆ సృష్టి కదలెక పనులు చేసుకోవటం, మాట్లాడటం, పరిగెత్తటం, తినటం, నిద్రపోవటం ఎదుగుదల దీన్నే జాగృతి అంటారు. దీన్నే విష్ణు స్వరూపం అంటారు. సృష్టి నియంత్రణ సృష్టి కమబర్దకన సృష్టిలో అవకతవకలు జరగకుండా సక్రమంగా ఎలాగతే పశువుల దగ్గర ఒక కాపరి ఎలా ఉంటాడో ఆ పశువులు చెల్లా పల్లా పడుతున్నటిని ఒక మల వేసుకుంటూ ఉంటాడు కదా అలాంటి విష్ణు స్వరూపం అన్నమాట ఆ విష్ణు స్వరూపం దాన్ని ఉవ్వు అంటారు మళ్ళీ ఈ సృష్టిని ఆ లాస్ట్ అయినప్పుడు అంతం చేసి దాన్ని ఆ ప్రాణుల్ని ఆయిలోకి [బెల్] నీలం చేసుకోవటమే
(07:01) దీన్ని ఉ అంట మ అంటారు మా అంటే మహేశ్వర స్వరూపం శివ స్వరూపం ఆ శివ స్వరూపంలోకి లీలం అయిపోతుంది అన్నమాట లాస్ట్ కి లయం అవుతుంది లయం అవుతుంది అంటే సర్వ ప్రాణులు చనిపోతాయి అనుకుంటే చనిపోవాయి శరీరాలు పడిపోతున్నాయి కానీ సూక్ష్మ రూపంలో అన్ని ఆ పరమాత్మలోకి లీలమవుతున్నాయి అన్నమాట అదే మకార స్వరూపం మహేశ్వర స్వరూపం బ్రహ్మ స్వరూపం అంటే మనము సాధకుడు ఈ మూడు అక్షరాలను గాని వ్యాక్టేషన్ చేసుకుంటే ఏ సాధ చేయాల్సిన అవసరం లేదు మనం ధ్యానం చేయాలన్నా మనం జపం చేయాలన్నా మనం ఆ తపస్సు చేయాలన్నా ఈ మూడు చక్రాలని వ్యాక్టివేషన్ ఈ మూడు అక్షరాలతో ఒక సింపుల్ గా మూడు అక్షరాలు 10
(07:47) 10 నిమిషాలు ఆ ని నిమిషాలు ఉ ని 10 నిమిషాలు మ అనే అక్షరాలు గాని మనం ఉచ్చరించితే మన కుండలి శక్తి ఫస్ట్ వ్యాక్టివేషన్ అవుతుంది కుండలి శక్తి ఒక చక్రాన్ని ఒక చక్రాన్ని శుద్ధి చేసుక శుద్ధి చేసుకుంటే తురియం చేరి సహస్రానికి చేరుతుంది. ఈ చక్రాలు శుద్ధి అవ్వటం వల్ల ఈ చక్రాలు శుద్ధి అవ్వటం వల్ల మనకు ఫస్ట్ చక్రంలో ఏమవుతుంది ఆధ్యాత్మిక చింతనలో కుండలి శక్తి వ్యాక్టివేషన్ అవుతుంది.
(08:15) ఫస్ట్ అనే అక్షరంతో ఆ అనే అకారం చేస్తాం కదా ఆ అన అక్షరంతో కుండలి శక్తి వ్యాక్టివేషన్ అవుతుంది కుండ ఆ అక్షరానికి మూలాధార చక్రం యక్టివేషన్ అవుతుంది స్వాతిష్టాన చక్రం యక్టివేషన్ అవుతుంది ఉ అన అక్షరంతో అనా మణిపూర్ణ చక్రం యక్టేషన్ అవుతుంది అనాధ చక్రం యక్టిషన్ అవుతుంది. మా అన అక్షరంతో విశుద్ధ ఆగ్ని చక్రం వక్టేషన్ అవుతుంది. దీనివల్ల ఆధ్యాత్మక చింతన వల్ల ఆధ్యాత్మిక చింతనకి వెళ్తే మనము కుండల శక్తి వ్యాక్టీషన్ అవ్వడం వల్ల మనిషి ఆధ్యాత్మ చింతనతో ఆధ్యాత్మిక వేరు భక్తి వేరు ఆధ్యాత్మికం అంటే ఇతరుల మేలు కోరుకోవటం సత్కార్యాలు [బెల్]
(08:59) సన్మార్గాన్ని మనం నడవటం ఎలాంటి ప్రాణికి ఆని కలిగించుకుంటం ఎవ్వరికీ ఏ ఆరాచకలు చేయకుండా ఉంటాం సద్బుద్ధి సద్గుణాలతో సాధు సత్పురుషులలాగా మెల లగటమే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ఇతరుల మేలు కోరుకోవటమే ఇలా ఉండాలి నేను బాధపడకూడదు ఇతరులు కూడా బాధపడకూడదు ఆధ్యాత్మిక ఎవ్వరికీ కాని కలిగించ నేను నా దగ్గర ఉన్నది ఇతరుల కూడా నేను సమర్పించుకోవాలనే సహాయం చేసి ఉండదు సద్బుద్ధ సద్బుద్ధినే ఆధ్యాత్మికం అంటారు.
(09:33) ఆధ్యాత్మికం చింతనం అవుతుంది భక్తి భగవంతుడి పైన ఒక ప్రేమ ఏర్పడుతుంది. అపారమైన నేను భక్తి చేయాలి నేను భక్తి చేసి అందరితో పాటి నేను కూడా మంచివాడిని కావాలి ఆ నిరంతరం నేను భక్తి చేయాలి చేయాలి చేయాలి ఇతరులకు దానం చేయాలని భక్తి చేస్తుంటానని దానం చేయాలని ఒక గుణం ఏర్పడుతుంది భక్తిలోనే మళ్ళీ తర్వాత జ్ఞానం [బెల్] కూడా ఏర్పడుతుంది.
(10:00) ఈ భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ మనకి భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ కోరికలు మాత్రం నశించవు ఈ మూలాధార చక్రం స్వాతిష్టాన చక్రం మూలాధారం చక్రంలో కోరికలు ఉంటాయి స్వాతిష్టాన చక్రంలో కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని ఈ ఆ అన అక్షరంతో ఆ కుండలి శక్తి శుద్ధి అవుద్ది అన్నమాట. ఆ అన అక్షరంతో మూలాధారం స్వాతిష్టాన చక్రం వాకటేషన్ అవుద్ది కాబట్టి శుద్ధి చేస్తది కాబట్టి ఆ చక్రం వకటేషన్ అవ్వడం వల్ల మనకి కోరికలు భక్తి పెరుగుతూనే ఉంటుంది కోరికలు నశిస్తాయి.
(10:39) దీనికే మనము ఆన అక్షరాన్ని 10 తడవలు చేసుకోవాలి ప్రతి సాధకుడు చేసుకోవాలి ఎందుకంటే ముందు మనలో భక్తి పెరగాలి భక్తే కుండలి శక్తి భగవంతుని సేవించాల అనటమే కుండలి శక్తి కోరికలు లేకుండా పోవటమే స్వాతిష్టాన చక్రం శుద్ధి అవునట్టు కుండలి మూలాధార చక్రం వ్యాక్టేషన్ అన్నమాట అంటే మనకి ముందు మెయిన్ పాయింట్ ఏమనుకోవాలి భక్తి పెరగాలి కోరికలు నశించాలి.
(11:02) ఈ ఆన అక్షరంతో ఈ రెండు నశిస్తాయి రెండు చక్రాలు శుద్ధివి ఈ రెండు నశిస్తాయి. మళ్ళీ మణిపూర్ చక్రంకి బతులు పూర్తిగా కోరికలన్నీ నశించి మణిపూర్ణ చక్రం ఉ అనే అక్షరానికి మణిపూర్ చక్రం అనాథ చక్రం వ్యాక్టేషన్ అవుతుంది దానివల్ల కోరికలన్నీ నశిస్తాయి భగవంతుడి పైన అపారాయణమైన ప్రేమ లక్ష్మీనారాయణ కొలువు ఉంటారు కాబట్టి అనాధ చక్రంలో శ్రీమన్నారాయణుడు కొలువు ఉంటాడు కాబట్టి ఆయనక ఏమంటే ప్రేమ తత్వం అందరూ బాగుండాలి అందరూ నాలాగే ఉండాలి నా ఎంత గొప్ప గొప్పవాళ్ళు కావాలి మాలాగే ఉండాలనే తత్వమే విష్ణు తత్వం కాబట్టి భక్తి పెరుగుతుంది మన కోరికలు నశిస్తాయి మణిపూర్వ చక్రంలోకి మనకి దివ్యమైన జ్ఞాన
(11:48) శక్తి వస్తుంది తర్వాత ఏంటంటే అనాధ చక్రంకి వెళ్ళేతలకి ఈ ఉ అనే అక్షరంతో శుద్ధవ్వి సర్వ ప్రేమ సర్వ జీవులను ప్రేమించగలుగుతాం మెయిన్ పాయింట్ ప్రేమిస్తాము ఏ ప్రాణికి ఆని కలిగించం ఈ ఉ అనే అక్షరం పోయేతలకే అనాధ చక్రం కితలకి శుద్ధ తలకే మనం ఏ ప్రాణికి కాలు కనిగించ మనం ఉన్నట్టే యువతలో కూడా ఉండాలి సర్వ ప్రాణులు మనలాగే తినాలి ఏటికి ఆన కలిగించకూడదుఅని లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ తత్వం అయిపోతుంది తర్వాత నాలుగు మూడో అక్షరానికి పోయేతలకే మా అన అక్షరానికి పోయేతలకే విశుద్ధ చక్రం వ్యాక్టేషన్ అవుతుంది ఆజ్ఞ చక్రం వ్యాక్టేషన్ అవుతుంది. అంటే భక్తి పోతూనే
(12:25) ఉంటుంది అన్నమాట కోరికలు నశించాయి భక్తి పోతూనే ఉంది జ్ఞానం ఉదయించింది మణిపూర్ణ చక్రంలో తర్వాత ఏంటంటే అనాథ చక్రానికి పోయి తలికే అందరి పైన ప్రేమ వచ్చింది భక్తి ఉంటుంది తర్వాత ఆడినుంచి ఏంటంటే ప్రేమ పోయి నేను భగవంతుని చేరుకోవాలి భగవంతుని చేరుకోవాలి నేను ఎలాగైనా సాధన చేయాలి భగవంతుడిలో నేను కలవాలి భగవంతుని చూడాలని అనాధ చక్రం విశుద్ధ చక్రం నుంచి మనకి అనాధ చక్రంలో వీడి విశుద్ధ చక్రాన్ని పైన ఇస్తున్నప్పుడు ఇంక నేను సాధన చేయాలి అంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి పద్య సాధకుడు నా స్థితి ఎలా ఉంది నా మైండ్ ఎలా ఉంది నా స్థితి వాళ్ళంద నేను
(13:06) ఇంత భక్తిగా ఉన్నాను మరి భగవంతుని చేరుకోవాలి అనుకు ఉండా కదా నేను భగవంతుని సాధించాల అనుకున్నప్పుడు విశుద్ధ ఆగ్ని చక్రం యాక్టేషన్ అవుతుంది అప్పుడే ఆగ్ని చక్రం యాక్టివేషన్ అవుతున్నానే సర్వ సంపదలన్నీ విడిపోతాం మనం మానవాల్లో తిరగం ఒంటరిగా ఉండి సాధన చేయాలి అనిపిస్తుంది సాధన చేయాలి అనిపిస్తున్నప్పుడు యక్టివేషన్ అయినట్టు విశుద్ధ చక్రం విశుద్ధ ఆజ్ఞ చక్రం యాక్టేషన్ అవుతుంది.
(13:31) ఈ సాధన చేయ అప్పుడు మనం సాధన చేసి చేసి ఆజ్ఞ చక్రంలో చేరుతాం ఆజ్ఞ చక్రంలోకి చేరి తురియంలోకి వెళ్ళిపోతాం తురియ స్థితి అన్నమాట ఆజ్ఞ చక్రం అజ్ఞ చక్రం తురియ స్థితి సాధన మొదిరి మనం భగవంతుడితో మాట్లాడతాము అనేక లోకాలు చూడగలుగుతాము భగవంతుని సేవిస్తాము ఆత్మ తత్వం తెలుసుకుంటాం ఆత్మ తత్వం కూడా తెలుసుకుంటాం తెలుసుకొని ఇంకా మనకి బాహు ప్రపంచంతో పనిలేదు బాహు ప్రపంచంతో పనిలేదు బాహు వ్యవహత పని లేకుండా ఆ పరమాత్మ పైన నేను భగవంతుడిలో భగవంతుని చూశాను భగవంతుడితో మాట్లాడాను ఈ తత్వంలో ఉంటాడు అన్నమాట అంటే రెండు ఇంకా ద్వంద వహిరులు ఉన్నాయి అన్నమాట
(14:14) అంటే నేను ఉన్నాను భగవంతుడు ఉండు ఇంకా నువ్వు పరిపూర్ణత చెందలేదుఅన్నమాట సరైన పరిపూర్ణత నిరాకార తుర్యంకి వెళ్ళలేదు తుర్యం కాదు ఇది సహస్రారంకి వెళ్తే ఇంకేమీ లేదు అక్కడ అంటే మనకి మెయిన్ ఆరు చక్రాలు ఈ ఆరు చక్రాలు సింపుల్ గా శుద్ధి అవ్వేదానికి అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సాధన కాకుండా సింపుల్ గా 30 30 నిమిషాల్లోనే సాధన మనకి సాధన చేసుకుంటే ప్రతి రోజు 30 సెకండ్లు సాధన చేసుకుంటాం 30 నిమిషాలు 30 నిమిషాల్లో సాధన చేసుకోవడంలో గంటలు గంటలు సాధన చేసినంత శక్తి కుండలి శక్తి వాక్వేషన్ మొత్తం చక్రాల శుద్ధి అవుతాయి
(14:55) తొందరగా మనం పరిపూర్ణత చెందటం అన్నమాట సాధనలో [బెల్] అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను మనం ఇలా కూర్చుంటాము ఇలా కూర్చొని ఇలాగ దీన్ని సిద్ధాసనం అంటారు. అర్ధ సిద్ధాసనం అంటారు సిద్ధాసనం అంటాం దీన్ని ఈ సిద్ధాసనంలో కూర్చొని ఆ అన అక్షరాన్ని ఫస్ట్ మనం బ్రహ్మ స్వరూపాన్ని ఉచ్చరిస్తాము బ్రహ్మ స్వరూపాన్ని ఉచ్చరించేటప్పుడు మనం శ్వాస తీసుకుంటాము తీసుకునేటప్పుడు శ్వాసను వదులుతూ ఆ అంటాము ఆ అని ఆ అనేటప్పుడు మనం ఇదే గమనించాల్సింది అనేదానికి అందరూ ఆ అంటారు.
(15:32) కాకుండా మనం శ్వాస పూర్తిగా తీసుకుంటాం శ్వాస వదిలేటప్పుడు ఆ అంటాము ఈ నాభిని మనం లోపలికి తీసుకెళ్తాం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట ఇది గాని ఇలా తీసుకొని వెళ్ళకపోతే నీకు పరిపూర్ణత చెందదు మనం చేసే చక్రాలు శుద్ధి కావు. మనలో కోరికలు నశించవు మనం భక్తి చేస్తాం అనేక కోరికలు ఉంటాయి ఈ చక్కర సాధన కూడా పరిపూర్ణ సాధన [బెల్] కుదరదుఅన్నమాట అందుకోసం మనం శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఆ అంటాం మన నాభిని లోపలికి తీసుకెళ్తాం.
(16:05) అలాగా మనం మూడు తడవలు ఆ అన అక్షరాన్ని అసరిస్తాం. రెండోది ఈ ఆన అక్షరంతో కుండల శక్తి మూలాధారం యాక్టివేషన్ అవుతుంది స్వాతిష్టానం యాక్టివేషన్ అవుతుంది. తర్వాత ఊ అనే అక్షరంతో శ్వాసను పూర్తిగా తీసుకుంటాము ఊ అంటూ వదులుతాం ఊ అంటూ వదిలేటప్పుడు మన ప్రాణం అనేది కిందకి వదులుతాం ప్రాణశక్తిని కిందకి వదులుతాం కిందకి వదిలితేనా దానికి పరిపూర్ణత చెందినట్టు మనం ఊరక ఊ అనుకుంటే ఒల్లు పిగించుకొని ఊ అనుకుంటే కుదరదు మనలో మార్పు చెందదు మనలో పరిపూర్ణత చెందదు కుండలి శక్తి వ్యాక్టివేషన్ అవ్వదు ఆ చక్రం శుద్ధి అవ్వదు మన ప్రాణాన్ని ఒకసారి వెన్నుకి
(16:45) తీసుకెళ్తాము ఊ అన అనే అక్షరంతో కిందకి తీసుకెళ్తాం. ఊ అనుకుంటూ ప్రాణాన్ని కిందకి తీసుకెళ్తాం. మూడవది ఆ మా అనే అక్షరాన్ని నాలిక బిగించి లైట్ గా నాలిక బిగించి నాలికని ఆ పళ్ళు బిగించి నాలికని కొండ నాలికి తగిలిస్తాం. సిరినాలికి తగిలిస్తాం దాన్నే శివలింగం అంటాం. మనం ఆ నాలిక తగిలిచ్చి మనం ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో ఈ ప్రాణ శక్తి ఎక్కడ ఉందంటే ఈ విశ్వమంతా అంతరిక్షంలో నిండి ఉంది.
(17:19) అది మనం అనుకుంటాం మన ప్రాణం మనలో ఉంది అనుకుంటాం అది ఏమాత్రం కరెక్ట్ కాదు అది ఒక యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రాణం నీలో ఉంది నాలో ఉంది నీలో ఉండే ప్రాణం ఒకటే నాలో ఉండే ప్రాణం ఒకటే నీలో ఉండే జీవుడు ఒకటే నీలో ఉండే ఆ సర్వ సృష్టిలో ఉండే జీవుడు ఒకటే అయినప్పటికీ మరి అందరిలో ఇది ఒకటి ఎలా ఉండగలుగుతుంది ఒకటే మరి ఒకే వస్తువు అందరిలో ఉంటుంది ఆ మనం అజ్ఞాలు అనుకుంటారు నీలో ఒకటి ఉంది నాలో ఒకటి ఉంది ఇక్కడ ఉంటారు ప్రాణం నాలో ఉంది అంటారు ప్రాణం మనలో ఉండకపోతే చచ్చిపోయి ప్రాణమే ఆ ఆలోచన అవసరం లేదు చనిపోడు ఇంక మనిషి ప్రాణం నీలో ఉండేకపోతే
(17:56) మనిషి చనిపోడు. ప్రాణం బయట ఉంది గనుక మనం ఎప్పుడైతే ప్రాణశక్తిని తీసుకోలేదో అంతటితో ఆగిపోతుంది. ఈ శక్తి ఈ అనేక వ్యాధులు వస్తాయి అన్నమాట మనం. ఆ ప్రాణశక్తిని తీసుకోలేక ఊపిరి శిత్తులు మన ప్రాణాన్ని లోపలికి తీసుకోలేక గుండె ఎప్పుడు ఊపిరి చిత్తులు తీసుకోలేవో గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోతుంది ఈ ప్రాణశక్తి శరీరం అంతా ఉన్నప్పుడు ప్రాణశక్తి బయటకి వచ్చేస్తుంది దీన్నే మరణం అంటారు సత్తు పోతుంది మనలోకి ఆ ప్రాణశక్తి అనే ఆత్మ సత్తు అనేది పోతుంది కాబట్టి చనిపోయారు చనిపోయారు అంటారు దాన్ని కాదు సత్తు పోయింది సత్తు పోయింది అంటాం ఈ మూడు
(18:34) అక్షరాలతో మనం ఆ పళ్ళు బిగించి నాలిక వేస మనం ఉంక కారం చేస్తాం ఆ ఆ ఊ మ అని మనం ఉచ్చరిస్తాం కానీ నిజమైనది అది కాదు ఆ ఆ [బెల్] మూడు అక్షరాలు చుట్టే లేదా ఓం అంటే మూడు అక్షరాలు కనపడవు ఇది సూక్ష్మ రూపం ఓం ఓం అంటే ఏమ వచ్చింది ఏం కనపడ ఏం అర్థం అయింది మనకి ఆ ఇది నిజమైన ఓంకారం ఓంకారం నుంచి మూడు
(19:24) అక్షరాలు ఎడ అంటే మనం పలకతుంటేనే మూడు అక్షరాలు కాని రావాలి ఇలా చేస్తే నీకు షట్ చక్రాలు యాక్టివేషన్ అవ్వటమే కాకుండా ఈ ప్రాణశక్తి బ్రహ్మరంద్రం ద్వారా మనకు లోపలికి వెళ్తుందిన్నమాట అంత అంతరిక్షంలో ఉన్న ప్రాణశక్తి విశ్వమంత ఉన్న ప్రాణశక్తి మన బ్రహ్మరంద్రం ఉందో ఒక లోపలికి డైరెక్ట్ గా మనం ఎప్పుడైతే పళ్ళు బిగించి నాలికిని కేసర ముద్ర చేసి ఆ ప్రాణశక్తిని ముక్కుల ద్వారా మన ప్రాణాన్ని తీసుకుంటూ భావన ఎక్కడ చేయాలి అంతరిక్షంలో నుంచి మన బ్రహ్మరంద్రం గుండా ప్రాణశక్తి పోతుంది ఎలా పోతుంది ఒక దివ్య తేజస్సుగా మనకు బ్రహ్మరంద్రం గుండా నా నర నరాలు కండ
(20:02) కండరాలు అంగ అంగాలతో పాదాల వరకు వెళ్తుంది నాకు దివ్యశక్తి వస్తున్నట్టు మనం భావన చేయాలి అప్పుడు మనకి దివ్య శక్తి వస్తున్నట్టు భావన చేయాలి అంటే మన క్లారిటీగా తెలుస్తుంది అప్పుడే తెలుస్తుంది. మనం ఎప్పుడైతే మకారం చేసినమో మకారంతోని మన ప్రాణశక్తి కొత్తోళ్ళకయితే తెలుసుకోలేదు దాని భావం చేస్తే మన మన శరీరంఅంతా ఒక లైట్ గా విలిగిపోతుంది.
(20:28) సాధన ముదిరకు ఉంది అసలు కొత్తోళ్ళకి కూడా అలాగే జరుగుతుందన్నమాట ఈ ప్రాణశక్తి మనలోకి పోతున్నప్పుడు మనం ఏం చేస్తామఅంటే ఆ ఇశ్వంలో ఉండే ప్రాణశక్తి మనలోకి వెళ్తుంది నా దేహమంతా శక్తివంతమైనది కాంతివంతమైనది నేను తేజవంతమైనను నా అంగాలు పటుత్వంతో శక్తివంతంగా ఉన్నాను నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటి సర్వ కామ క్రోధ మదమర్చలన్నీ అనేక చెడు చెడు [బెల్] గుణాలన్నీ బయటకి వెళ్ళిపోతున్నాయి ఈ ప్రాణశక్తి బ్రహ్మరంద్రం ద్వారా లోపలికి వస్తుంది లోపల ఉండే నాలో ఉండే గుణాలు చెడు గుణాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అని భావన చేస్తూ మన ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళాలి.
(21:12) ఇందాక ఫస్ట్ అనేదానికి వెనుదాక పంపించాము ఉ అనే అక్షరానికి కిందకి పంపించాము ఇప్పుడు ప్రాణాన్ని పైకి తీసుక ఇప్పుడు అది నేను చూసి చూపిస్తా చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు ఈ సాధన చేయటం వల్ల కుండలి శక్తి మనకి 30 నిమిషాల్లోనే యాక్టివేషన్ అవుతుంది కుండలీ శక్తి యాక్టివేషన్ అవ్వటం వల్ల ఈ ఆరు చక్రాలు శుద్ధి అవుతాయి ఆరు చక్రాలు శుద్ధి అవుతాయి మూలాధార చక్రంలో మూలాధార చక్రంలో మలల వ్యాధి ఉంటుంది ఆ పోతే మలబద్ధకం ఉంటుంది ఈ వ్యాధులు శుద్ధి కాకపోతే ఈ వ్యాధులు వస్తాయి.
(21:49) శుద్ధి అవ్వడం వల్ల ఈ వ్యాధులు పోతాయి. స్వాతిష్టాన చక్రంలో గ్లాలి బిడ్డలో రాళ్లుు అది శుద్ధి అవుతే గ్లాలి బిడ్డలో రాళ్లుు పోతాయి ఆ పిల్ల పిల్లల సంతానం ఉత్పత్తి కలుగుతుంది గర్భ సంచిలో నీరు గులలు వెళ్తాయి. ఆ పోతే గ్యాస్ టప్పులు గ్యాస్ టప్పులు కూడా దూరంవుతుంది. మనకి ఆరోగ్య పరంగా ఇలా అవుతాయి ఆధ్యాత్మిక పరంగా మనలో కోరికలన్నీ నశించిపోతాయి.
(22:25) మణిపూర్ణ చక్రము అనాధ చక్రం వ్యాక్టీషడం వల్ల దీన్ని మనము ఉ అనే అక్షరంతో వ్యాక్టేషన్ చేసుకుంటాం ఉ అనే అక్షరంతో వ్యాక్టేషన్ చేసుకుంట మనకి షుగర్ బీపి హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఈి మనం సింపుల్ గా ఈ ఉ అనే అక్షరంతో మనం చేసుకుంటాం చేసి చూడాలి ఊరక మనం వినేది కాదు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మీరు చేయండి కచ్చితంగా మీకు 40 రోజుల్లో రిజల్ట్ గని లేకపోతే మా హిమాలయ గురువులు మాకు ఇచ్చిన విద్య వేస్ట్ అవుతుంది.
(23:02) మీరు ఖచ్చితంగా 40 రోజులు చేసి చూడండి మీకు డబ్బులు ఖర్చు అయ్యేది లేదు మీకు గంటలు గంటలేదు ఉదయాన్నే లేసి ఇలాగ 30 నిమిషాలు 10 ఆ ఉ ఒక 10 నిమిషాలు మా అనే 10 నిమిషాలు ఈ గాని చేసుకుంటే కుండలి శక్తి వ్యాక్టివేషన్ అవుద్ది మీరు ఆరోగ్యం ఉంటారు ఆధ్యాత్మిక చింతలో ముందుకు పోతారు ఆరోగ్యపరంగా మనం ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా మాట్లాడుతున్నాం ఈ మణిపూర్వ చక్రం అనాథ చక్రం ఊ అనక్షత యాక్టివేషన్ అవుద్ది గ్యాస్ టప్పులు రాదు షుగర్ రాదు గుండె హార్టు ప్రాబ్లం వస్తుందనే భయం కూడా పోతుంది.
(23:34) ఆ రక్త శుద్ధి జరుగుతుంది రక్త పరిషణ బాగా జరుగుతుంది లివర్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. మా అనక్షణానికి విశుద్ధ చక్రం ఆ ఆగ్ని చక్రం యాక్టేషన్ అవుతుంది. వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే థైరాయిడ్ సమం అవుతుంది సమం అవుతుంది థైరాయిడ్ ఆ బ్యాలెన్స్ లేకపోతే మనకి థైరాయిడ్ వస్తుంది పిల్లల సంతానం కలగదు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఒక చిన్న మాట చెప్పినా ఎగిరి పడతారు కోపంతో ఈ ఎగిరి పడటం వల్ల కోపంతో ఎగిరిపడతారు ఆ పోతే ఏందంటే మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది గ్యాస్ లాస్ట్ టప్పులో సర్వ వ్యాధులు దీ టెన్షన్ వల్ల
(24:17) టెన్షన్ వల్ల మనకి విశుద్ధ చక్రం శుద్ధి కాకపోవడం వల్ల ఈ థైరాయిడ్ గా అంటిని సమం చేసేది థైరాయిడ్ గా మనిషిని సక్రమంగా నడిపించేది మనసు బుద్ధిని కంట్రోల్ లో పెట్టేది ఈ థైరాయిడ్ అందుకోసం మనము ఈ సక్రమం వ్యాక్టీషన్ చేసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ గా థైరాయిడ్ రాదు స్వరం బాగుంటుంది నోటి అలసరు రాదు కాదు కంటి చూపు బాగుంటుంది ఆగ్ఞ చక్రం వల్ల మనసు ఎప్పుడు నిరంతరము మంచి కార్యాలు చేయాలని మంచి ఆలోచనలో వస్తుంది టెన్షన్ ఉండదు ప్రశాంతంగా ఉంటుందన్నమాట అగ్ని చక్రం [బెల్] చెవికడు బాగుంటుంది
(25:00) కంటి చూపు బాగుంటుంది. సర్వం ఉండేది కేంద్రం ఇది కాబట్టి ఈ కేంద్రాన్ని గాని శుద్ధి చేసుకుంటే ఇంకా సర్వ వ్యాధులు లేవు మనిషి 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు మనకి ఇచ్చింది బ్రహ్మ ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించబడతారు. ఈ 120 సంవత్సరాల్లో నీవు సాధన చేసుకునేదానికి బాగా కుదురుతుంది నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటావు నువ్వు శక్తివంతంగా ఉంటావు నువ్వు మంచి ఆలోచనలతో ఉంటావు నువ్వు ఎవరికీ హాని కలిగించవు నీకు పాపం అంటే అంటదు నీకు సర్వ వ్యాధి నివారణ జరుగుతుంది ఇంతకంటే 30 నిమిషాల్లో ఎవరు చేయగలుగుతారు నువ్వు కుండల శక్తిని
(25:33) వ్యాక్సిన్ చేయమంటే నువ్వు ఏదేదో చేయమని గంటలు గంటలు రోజు గంటలు గంటలు చేయాలి అది వ్యాక్టేషన్ అవితే అవ్వద్దు లేకుంటే లేదు ఇలాగ సాధకులకి గంటలు గంటలు కూర్చోవచ్చు సాధన చేసుకోవచ్చు ఆనంద స్థితి వస్తుంది ఆత్మ స్థితి కలుగుతుంది బ్రహ్మ స్థితి కూడా వస్తుంది. అంటే మనం ఇప్పుడు చేసుకునేది మనం చూద్దాం. ఫస్ట్ మనము శ్వాస తీసుకోవాలి మనము స్త్రీలు అయితే శాంభ ముద్ర కుడి చేయి కింద నుంచి ఎడమ చేయి పైకి పెట్టాలి.
(26:06) అదే పురుషులు గాన అయితే భార్యా భర్తలు ఒక దగ్గర చేసే పని అయితే ఇద్దరు శ్యామ ముద్రలోన ఉండొచ్చు. లేదా ఇద్దరు రుద్ర ముద్రలోనే ఉండొచ్చు అదే విడివిడిగా స్త్రీమూర్తి మాతృ పితృదేవులు చేసే పనితే స్త్రీలు పురుషులు చేసే పనిఅయితే విడివిడిగా చేసే పనిఅయితే శ్యామ ముద్రి స్త్రీ శ్యామ ముద్ర చేయాలి అంటే భార్య భర్తలు ఒక దగ్గర చేసేటప్పుడు ఇద్దరు ఒకే ముద్ర చేయ ఒకే ముద్రలో చేయొచ్చు ఏది ఆ రుద్ర ముద్రలో చేయొచ్చు రుద్ర ముద్రలో కానీ విడివిడిగా చేసే పని అయితే భర్త ఎక్కడో ఉండవు భార్య ఉంది ఇప్పుడు వాళ్ళందరూ ఒక దగ్గర చేసుకున్న పని అయితే అప్పుడు శామ ముద్రకి వెళ్ళాలి శామ ముద్రకి
(26:45) స్త్రీ శ్యామ ముద్ర అంటే ఎడం చెయ్యి పైకి కుడి చేయి కిందకి ఇలా పెట్టుకోవాలి పురుషుడు అయితే రుద్ర ముద్ర కుడి చెయి కుడి చేయి పైకి ఎడం చెయ్యి కిందకి ఇలా పెట్టుకొని నాభి స్థానం యందు పెట్టుకోవాలి. నాభి స్నానం అందు పెట్టుకొని ఈ ఆకారం అన అక్షరాన్ని మన శ్వాస పూర్తిగా తీసుకోవాలి. తీసుకొని వదిలేటప్పుడు ఆ అంటూ వదలాలి మన నాభిని లోపలికి పంపియాలి ఆ అంటని లోపలికి పంపాలి ఈ మాత్రం మర్చిపోకూడదు అప్పుడు మనం చేసి చూపిస్తాం అలాగే మనం దాన్ని కూడా ఆ ఇలాగ మూడు తడవలు చేస్తాము.
(27:45) శ్వాస పూర్తిగా ముక్కు ద్వారా తీసుకోవాలి నోటి ద్వారా తీసుకోకూడదు పూర్తిగా తీసుకోవాలి. ఓం [బెల్] మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి శ్వాస పూర్తిగా తీసుకోవాలి మన ప్రాణాన్ని లోపలికి ఇన్నుముకొంతా తగిలేటట్టు చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మాత్రం దీన్ని పట్టించకూడదు సహజంగానే ఉండాలి. ఆ ఓం
(28:45) ఆ అన అక్షరం అయిపోయింది ఇప్పుడు మనం ఉ కి వెళ్తాము ఉ అక్షరాన్ని కూడా అలాగే మనం శ్వాస పూర్తిగా తీసుకుంటాము దీర్ఘంగా చాలా దీర్ఘంగా అంటాము ఇప్పుడు మన ప్రాణాన్ని కిందకి పంపిస్తాం మూలాధారానికి పంపిస్తాం [బెల్] కుండలి శక్తి వ్యాక్టేషన్ విధానికి ఓం ఓం మళ్ళీ శ్వాస పూర్తిగా తీసుకుంటాము. ఓం
(29:30) ఓం మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాం ఓం ఓం [బెల్] ఇప్పుడు ఏంటంటే స్వాతిష్టాన చక్రం మూలాధార చక్రం
(30:16) స్వాతిష్టాన చక్రం ఆగ్నేయ చక్రం మణిపూర్ణ చక్రం అనాధ చక్రం వ్యాక్టేషన్ అయిపోయింది ఇప్పుడు మనకి విశుద్ధ చక్రం ఆగ్ఞ చక్రం మా అనక్షరంతో వ్యాక్టరేషన్ అవుతాయి నాలికని మడత పెట్టాలి శీర్నాలిక తగిలించాలి పళ్ళు లైట్ గా బిగించాలి మనం మనం మస్తికం వైబ్రేషన్ వచ్చేలాగా మనం ఉకారం చేయాలి. ఓం [బెల్] మీరు గమనించాలి సాధకులు ప్రతి ఒక్కరు
(31:11) సాధకులు గమనించాలి నేను ప్రాణాన్ని పైకి తీసుకెళ్తున్నాను మా అన అక్షరంతో ఆ ప్రైని పైనుంచి చచ్చున్న విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ అంతరిక్షంలో ఉన్న ప్రాణశక్తిని నేను లోపలికి తీసుకుంటున్నా మీకు భావం ఇందాక చెప్పాను ఇది మటుకు కచ్చితంగా చేస్తూండాలి ఈ మూడు ఒకటి కిందకి పంపేయటం ఒకటి ఎన్ను ముఖానికి పంపేయటం మూడోది ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళటం వర్ధ ముఖానికి ఇది కంపల్సరీగా చేస్తుండాలి.
(31:38) మళ్ళీ శ్వాస పూర్తిగా తీసుకోండి నాలుక మడత పెట్టండి చిన్నలుకు తగిలించండి. ఓం [బెల్] మళ్ళీ ఇంకోసారి నా సారి చూడండి నేను శ్వాస ఎలా తీసుకున్నానో పూర్తిగా పైకి లేపేసాం దీన్నే
(32:41) షట్ చక్ర సాధన అంటారు నిరాకార స్వరూపంగా ఉన్న ఓంకారాన్ని ఆ ఉగా విడిపోయింది బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా విడిపోయింది కాబట్టి ఈ ఆరు చక్రాలు చిన్న చిన్న సింపుల్ చితకన్నా అంటే అంటే మన ఋషులు చేసేది [బెల్] అందరికీ అర్ధ ఆశమాస్య అర్థమయ్యేది కాదు గంటలు గంటలు గంటలు గంటలు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ సాధనే కాకుండా బేజక్షరాలని కలర్లు అని కాకుండా ఈ ఆ చెట్ చక్రాలని మనం ఆరోగ్యపరంగా ఉంటాము ఆధ్యాత్మిక చింతంగా ఉంటాము కుండలి శక్తి వ్యాక్టిషన్ అవుద్ది నీకు సాధనలో పటుత్వం బిగిస్తాము మనం సద్బుద్ది సద్గుణాలతో ఉండి మన సర్వ రోగ నివారణ చేసుకుంటాం సింపుల్ గా 30 నిమిషాలు
(33:26) 30 నిమిషాలు పడుతుంది దీనికి ప్రతి సాధకుడు చేసుకుంటే ముందు సాధకుడు ఎలా ఉండాలి పట్టుత్తంగా ఆరోగ్యంగా ఉంత ఉండాలి ఆనందంగా ఉండాలి సాధన చేసుకోవాలి. ఆరోగ్యం లేకపోతే సాధన చేయలేము ఆనంద ఆనందంగా లేకపోతే సాధన చేయలేము అందుకోసం ఈ అకార ఉకారాన్ని మకారాన్ని కలిపితేనే ఓంకారం ఆ అకార ఉకారం నుంచి ఇటుపాటి మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మి సరస్వతి పార్వతి దీన్ని ఒకటి చేస్తే ఓంకారం ఇది ఒకసారి చేసుకుందాం ఆఫ్ చేద్దాం ఓం ఇలాగ
(34:16) ఓం అంటూ వరకు నోరు తెరుచుకొని అనుకుంటా ఒకసారి ఓం ఓం అంటా ఆఫ్ చేయాలి ఇది ఓంకారం అలాగ చేస్తే మన ఆరోగ్యం ఉంటాము మన దగ్గర జబ్బులే రావు మీరు లక్షలు లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టుకొని చంచులు చంచులు డబ్బాలు డబ్బాలు మందులు తెచ్చుకోకుండా మీరు ఆరోగ్యంగా ఉండేదాని కోసం మీరు ఆధ్యాత్మ చింతన ఉండేదాని కోసం మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరేదాని కోసం ఎన్ని ఫలాలు ఉన్నాయి చూడండి ఒక్క ఊరక సింపుల్ చిట్టుక మన ఋషులు మన ఋషులు పెట్టిన మార్గం ఉంటది దీన్ని గాన సాధన చేసుకుంటే ఎప్పుడు ఎప్పుడు మీకు ఎప్పుడు ఎప్పుడైతే సాధనలో పోతాం మీ టయాన్ని బట్టి అరగంట చేస్తే సరిపోతుంది
(34:56) లేదంటే ఒక తొందర తొందరగా చేసుకోండి ఒక 10 నిమిషాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు 10 నిమిషాలు చేయొచ్చు ఒక్కొక్క అక్షరాన్ని లేదంటే మొత్తం కూడా 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు 10 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే అరగంట చేస్తే నీ కుండల శక్తి కావలసినంత ఎంత కావాలో అంత మీ దగ్గరికి వస్తుంది కుండలి శక్తి ఇంకా వాక్టేషన్ అయితే మీరు అనుకొని పని అంటే జరగకుండా ఉండేదిఏమ ఉండదు ప్రతి పని జరుగుతుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు.
(35:24) ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు ఇంకేం కావాలి మనకి ఆర్య జై గురు దేవా ప్రేక్షకులకు అందిస్తున్నాను ఇదఏందంటే అందరూ చేసుకోవాలి ఒక సాధకులే కాకుండా ధ్యానం చేసేవాళ్ళు చేయొచ్చు ఆ పోతే ఏంటంటే తపస్సు చేసేవాళ్ళు చేయొచ్చు యోగా చేసేవాళ్ళు చేయొచ్చు ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా జపం చేసుకోకుండా ముందు ఈ సాధన చేసి గాని పోతే మీ జన్మ ధన్యం అవుతుంది మీ సాధన తొందరగా పోతుంది మీరు పరిపాకంలోకి వస్తారు.
(35:54) మరియు జై గురుద ప్రతి ఒక్కరూ ఆ చేస్తారని చేసి ఆశిస్తారని మళ్ళీ ఆశించి మీరు ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను అంతా ఆ శివ భగవానుడు మీకు అందిస్తున్న ఒక సందేశం హరి ఓం జై గురు అది పంపివ్వండి

No comments:

Post a Comment