మహాభారత కాలంలోనే రోబోట్ & AIని ఆపిన శ్రీకృష్ణుడు! 🤯🔥ఈ అద్భుతమైన రహస్యాన్ని అస్సలు మిస్ అవ్వకండి…
Author Name:parasuram talkies
Youtube Channel Url:https://www.youtube.com/@kasiparasuuram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z0phu0DJLwg
Transcript:
(00:00) మహాభారతంలో రోబో టెక్నాలజీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాక్ చేయబడే టార్గెట్స్ ఇదేదో తంబ్నెయిల్ కోసం పెట్టింది కాదు ఇది నిజం యాక్చువల్ గా ఈ స్టోరీ మొత్తం విను ఇందులో నేను ప్రూఫ్స్ తో ప్రూవ్ చేస్తాను. మహాభారతంలో అర్జునుడి దగ్గర గాండీవం ఉంది. కర్ణుడి దగ్గర విజయధనస్సు ఉంది. భీష్ముడికి ఇచ్చామరణం ఉంది. కానీ వీళ్ళందరినీ మించిన వీరుడు ఒకడు ఉన్నాడు బట్ హి ఇస్ వెరీ అండర్ రేటెడ్ ఇన్ మహాభారతం సాక్షాత్తు శ్రీకృష్ణుడు సైతం వీడు వస్తే మొత్తం శత్రుసేనలు ఒక రోజులో
(00:47) వాష్ అవుట్ అయిపోతారు బాబు వద్దు అని చెప్పి శ్రీకృష్ణుడి చేతిలో సంహరింపబడినవాడు హిఇస్ నన్ అదర్ దన్ భీముడి మనవడు ఘటోత్కజుడు కుమారుడు ద ఫెరోషస్ వారియర్ భార్బరికుడుకి హిడింబికి పుట్టినవాడు ఘటోద్గజుడు తెలుసుగా ఘటోద్గజుడు ఎంత పవర్ఫులో ఒక్క రాత్రిలో కౌరవ శిబిరాలని మొత్తం షేక్ కాడించాడు అలాంటిది ఘటోత్కజుడికి అహిలావతికి పుట్టినవాడు భర్బరికుడు అహిలావతి కామాక్షమ్మ వారి ఉపాసకురాలు ఆవిడకి గొప్ప ఉపాసనా శక్తి ఉంది.
(01:18) అందుకే కృష్ణుడు దగ్గరుండి ఘటోత్కజుడు అహిలావతిలో పెళ్లి చేశాడు. వాళ్ళద్దరికీ పుట్టినవాడే భర్బీకుడు త్రిబరీకుడిని నవదుర్గలను ఉపాసించు అని చెప్పి కృష్ణుడే దగ్గరుండి [సంగీతం] గైడ్ చేశాడు నవదుర్గల ఉపాసకుడిగా అతన్ని మార్చాడు. ఒకరోజు [సంగీతం] ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది ఏంటి అంటే బర్బరీకుడు తను దేవి తపస్సులో ఉన్నప్పుడు అమ్మవారి తపస్సులో ఉన్నప్పుడు అటుగా పాండవులు వెళ్తా అక్కడ ఒక పవిత్ర కొలం ఉంది.
(01:45) ఆ కొలన్ని బర్బరీకుడు తన శక్తితో రక్షిస్తున్నాడు. అయితే ఆ కొలంలో నీళ్లే అమ్మవారి అభిషేకానికి వాడతాడు ఆ వాటర్ లోకి దిగి భీముడు స్నానం చేయబోయాడు. పర్బరీకుడికి ఒళ్ళు మండిపోయింది. దేవీ ఉపాసకుడు కదా రక్తం మరిగిపోయి భీముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు కానీ ఇక్కడ అతనికి తన తాతతోనే యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం పాపం తెలియదు. ఇద్దరు వెళ్లి యుద్ధం చేసుకొని కలబడితే కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని పురాణాల్లో ఏం చెప్పబడిందంటే భీముణని నీటి లోపలికి అణచేసాడంట అక్కడిదాకా వచ్చాడు అంత శక్తివంతుడు భర్బరికుడు బర్బరికుడికి తర్వాత తెలిసింది పాపం భీముడు ఆయన తాతగారు అని చాలా రిగట్ ఫీల్ అయ్యాడు ఆయన కాళ్ళు
(02:20) పట్టుకొని క్షమాపణ [సంగీతం] అడిగాడు అయినా కూడా గిల్ట్ పోక తాతగారి మీదకి యుద్ధంకి వెళ్ళడం ఏంటి అని ఆత్మాహుతి [సంగీతం] చేసుకోపోయాడు ఆ రోజుల్లో వాల్యూస్ చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో ఆత్మాహుతి చేసుకునేటప్పుడు తన నిష్టకి మెచ్చి తన నిష్టకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులే ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయి బర్బరికుడికి మూడు దివ్యాస్త్రాలు ఇచ్చారు.
(02:41) [సంగీతం] ఇక్కడి నుంచే ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఆ మూడు దివ్యాస్త్రాలకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే మొదటి అస్త్రం తన ఫ్రెండ్స్ ని గుర్తిస్తుంది. రెండో అస్త్రం తన శత్రువుల్ని టార్గెట్ చేస్తుంది. మూడో అస్త్రం ఫ్రెండ్స్ ని హామ్ చేయకుండా తను టార్గెట్ చేసిన శత్రువులందరిని నాశనం చేస్తుంది. ఈ ఒక్క వరంతో బార్బరీకుడు సూపర్ హీరో అయిపోయాడు.
(03:03) తెలుసుగా శివ ఇచ్చే వరాలన్నీ ఇలాగే ఉంటాయని ఇస్తే ఆయన తీసుకెళ్లి పైన కూర్చోపెట్టడమే సింహాసనం మీద ఆ రేంజ్ దివ్యాస్త్రాలను ఇచ్చాడు ఆయనకి అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలైింది. యాక్చువల్ గా ఒకరోజు కురుక్షేత్రం గురించి డిస్కషన్ జరుగుతుంది. పాండవులందరూ మాట్లాడుకుంటున్నప్పుడు భీముడు నేను 18 రోజుల్లో కురుక్షేత్రాన్ని ముగించేస్తాను అన్నాడు.
(03:23) లేదా అర్జునుడు నేను 15 రోజుల్లో ముగిస్తా అన్నాడు. ధర్మరాజు ఇలా అందరూ ఎన్ని రోజుల్లో ముగిస్తాం అని చెప్తుంటే అప్పుడు కృష్ణుడు అడిగాడు బర్బరీకుడిని నువ్వు ఎన్ని రోజుల్లో ముగిస్తావు యుద్ధాన్ని అని దానికి బర్బరీకుడు నేను ఒకే ఒక్క గడియలో మొత్తం యుద్ధాన్ని ముగించేస్తా అన్నాడు దానికి పాండవులందరూ అబ్సల్యూట్లీ స్టన్ అయిపోయారు కృష్ణుడు కూడా ఆశ్చర్యంగా అలా చూస్తున్నాడు చూస్తా తన మైండ్లో ఒక ప్లాన్ ని రచించేసాడు మరి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో అతని దగ్గరికి వచ్చాడు వచ్చి నువ్వు చాలా గొప్ప వీరుడివ అంట నువ్వు నువ్వు ఒక్క గడియలో
(03:55) మహాభారతం కురుక్షేత్రం మొత్తాన్ని ముగించేస్తావంట ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. ఏం లేదు నా దగ్గర మూడు దివ్యాస్త్రాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ దివ్యాస్త్రాల గురించి చెప్పు అని అడిగాడు కృష్ణుడు అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశడు నా దగ్గర ఉన్న ఒక అస్త్రం నా నా వర్గాన్ని గుర్తిస్తది రెండో అస్త్రం శత్రువులని టార్గెట్ చేస్తది మూడో అస్త్రం శత్రువులని నాశనం చేస్తది అని మీరు కరెక్ట్ గా గమనిస్తే ఇది ఏఏ టెక్నాలజీకి చాలా దగ్గరగా [సంగీతం] ఉంది.
(04:19) ఏఏ తో పనిచేసే స్టింగర్ మిసైల్స్ అని ఉంటాయి కొన్ని అవి ఏంటి అంటే ఆకాశంలో వెళ్తున్న ఫైటర్ జెట్స్ ని టార్గెట్ చేసి వాటి మూమెంట్ బట్టి ఫాలో అయ్యి అది ఎటు తిరిగితే అటు తిరిగి వెళ్లి ఆ ఫైటర్ జెట్స్ ని నాశనం చేస్తది. ఇవి రీసెంట్ గా వచ్చిన స్టింగర్ మిసైల్స్ టెక్నాలజీ అలాంటిది అప్పటికే బార్బరికుడి దగ్గర ఉంది.
(04:39) కృష్ణుడు దాన్ని టెస్ట్ చేయడానికి సరే అయితే ఈ చెట్టుకున్న ఆకులన్నిటిని ఒక దండగా గుర్్చి నా మెడలో వెయి అని అడిగాడు. ఇమ్మీడియట్ గా బర్బరికుడు తీసి తన మూడు బాణాలను సంధించాడు. సంధించగానే ఒక బాణం వెళ్లి ఆ చెట్టు వాటి అంతా గుర్తించి తర్వాత రెండోది వెళ్లి ఆకులన్నిటిని గుచ్చుకుంది అప్పుడు కృష్ణుడు తెలివిగా అందులో ఒక ఆకుని తన కాళ్ళ కింద దాచాడు. ఆ ఆఖరి బాణం కృష్ణుడు కాలు చుట్టూదా తిరుగుతుంది.
(05:04) అప్పుడు బర్బరికుడు అడిగాడు అయ్యా మీరు కాలు పక్కకు తీయాలి మీరు కాలు పక్కకు తీస్తే ఆకు తీసుకొచ్చి దండగా మార్చి మీ మెడలో వేస్తాను అని చెప్పి అన్నాడు కృష్ణుడు కాలు పక్కకు తీసాడు తీయగానే ఆకును కూడా గుచ్చి దండలా చేసి కృష్ణుడి మెడలో బర్బరీకుడు సమర్పించాడు. అప్పుడు కృష్ణుడికి అర్థమైపోయింది. నువ్వు యుద్ధంలో ఎవరి వైపు ఉండబోతున్నావు అని బర్బరీకుడిని అడిగాడు.
(05:22) దీనికి బర్బరీకుడు ఎవరైతే బలహీనులో నేను వాళ్ళ వైపు ఉంటాను అని చెప్పి కృష్ణుడికి సమాధానం ఇచ్చాడు ఎందుకంటే నేను నా తల్లికి అలా మాట ఇచ్చాను అని చెప్పాడు. కృష్ణుడు ఇక్కడ వర్రీ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వీడు గనుక యుద్ధానికి వస్తే వీడు ఎవరు బలహీనులో వాళ్ళ వైపు ఉంటే ఆడు టార్గెట్ చేసి వదిలితే గనుక అవతల పక్షం మొత్తం ఎగిరిపోద్ది.
(05:43) ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక కర్మ ఉంది. భీముడి చేతిలో కొంతమంది చచ్చిపోవాలని ఉంది అర్జునుడి చేతిలో కొంతమంది చచ్చిపోవాల ఉంది వీడు వచ్చి వీడు ఒక్కడే మొత్తం అందరినీ లేపేస్తే వీళ్ళ కర్మలు తీర్చుకోవడానికి వీళ్ళు మళ్ళీ పుట్టాలి వీళ్ళ ద్వారా కర్మలు తీర్పింపబడటానికి నేను మళ్ళీ పుట్టాలి మళ్ళీ అవతారం తీసుకోవాలి అని అప్పుడు కృష్ణుడు బర్బరికుడిని నేను ఒకటి అడుగుతాను నా కోసం చేస్తావా అని అంటాడు చెప్పండి సద్బ్రాహ్మణులు అడిగింది ఏదైనా చేయటం మా లక్షణం అని అన్నాడు అంటే కృష్ణుడు అప్పుడు ఒకటి అడిగాడు నాకు నీ తల కావాలి అని అడిగాడు బర్బరికుడు ఇక్కడ బర్బరికుడు షాక్ అవ్వలే మనందరం షాక్
(06:13) అవుతాం కానీ బర్బరికుడు అవ్వలా ఎందుకు అంటే బర్బరికుడు అక్కడ ఒక చిన్న నవ్వు నవ్వి మారువేషంలో రావాల్సిన అవసరం ఏముంది శ్రీకృష్ణ పరమాత్మ మీరే అని నాకు తెలుసు అని అంటాడు. అది ఎలా తెలుసంటే పార్వతీ పరమేశ్వరులు వరం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అతనికి ఏమని నీ చావు కృష్ణుడి చేతిలోనే ఉంటది అని వెంటనే కృష్ణుడికి నమస్కారం చేసి నా తల ఇస్తాను అని చెప్పి చెప్పాడు కానీ ఇక్కడ బర్బరికుడు ఒక చిన్న కండిషన్ పెట్టాడు ఏంటి అంటే నేను కురుక్షేత్రం మొత్తం చూడాలి ఆ మహా యుద్ధాన్ని నేను చూడాలి అన్నాడు.
(06:41) దానికి కృష్ణుడు సరే అన్నాడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక రోబోట్ బాడీ లేకుండా కేవలం తన ఏ బ్రెయిన్ తో ఎలా అయితే చూడగలదో అనాలసిస్ చేయగలదో సేమ్ బర్బరీకుడు తన మొండెను లేకుండా కేవలం తలతో మాత్రమే కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని ఒక కొండ మీద నుంచి చూశడు బర్బరీకుడి తల కురుక్షేత్రం మొత్తాన్ని ఒక కొండ మీద ఉండి చూసింది.
(07:04) అయితే కురుక్షేత్రం ముగిసిన తర్వాత వాళ్ళ వాళ్ళ వీరత్వం గురించి పాండవులు మాట్లాడుకుంటున్నారు. అయితే నేను ఎంత మందిని చంపాను నేను ఎంత మందిని చంపాను నేను గొప్పవాడిని అని మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడిని అడిగారు మాలో ఎవరు గొప్పవాడు అంటే నాకు తెలియదు ఈ విషయం ఎందుకంటే నేను మీతోనే యుద్ధంలో ఉన్నాను కదా అంతా చూస్తున్నాడు కదా బర్బరీకుడు బర్బరీకుడిని అడగండి అన్నాడు దానికి బర్బరీకుడు ఇచ్చిన సమాధానం గూస్ బంస్ అసల నాకు మీరు ఎవ్వరు కనబడలేదు యుద్ధంలో నాకు శివుడు కేశవుడు అమ్మవారు కలిసి యుద్ధం చేస్తున్నట్టు కనిపించింది.
(07:31) శ్రీమన్నారాయణుడి సుదర్శన చక్రం తిరిగి తలలు తెంపుతినట్టు పరమశివుడి త్రిశూలం అందరి శరీరాల్లోకి చొచ్చుకుపోయి చంపుతున్నట్టు మహాకాళి అమ్మవారు అందరి తలలు తెంపి తన రక్తదాహం తీర్చుకున్నట్టు నాకు కురుక్షేత్రంలో కనిపించింది అన్నాడు దానికి పాండవులందరూ స్టన్ అయిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమయింది దిస్ వార్ హాడ్ ఏ బిగ్గర్ కాస్ [సంగీతం] ఇది ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ద్వారా జరిగిన వార్ బర్బరీకుడి స్టోరీ మూల మహాభారతంలో ఎక్కడ మనకి కనిపించదు కానీ బర్బరీకుడి ప్రస్తావన స్కాంద మహాపురాణంలో ఉంది.
(08:04) అండ్ బర్బరీకుడికి ఒక గుడి కూడా ఉంది మన దేశంలో రాజస్థాన్లో కాటు శాం బాబా అనే పేరుతో ఆయన అక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే ఈ తల ఏదైతే ఉందో దాన్ని భూమిలో పాతి పెట్టేస్తే ఆ దగ్గరలో దొరికింది ఆ తల ఆ తల తీసుకెళ్లి ఆ కపాలాన్ని తీసుకెళ్లి వాళ్ళు గుడి కట్టించి కాటుశాం బాబా కింద ఆయన అక్కడ ఫేమస్ అయ్యాడు. చాలా మంది ఆ గుడిని ఇప్పటికి దర్శిస్తారు మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే ఆ గుడిని దర్శించండి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర
No comments:
Post a Comment