Sunday, August 30, 2026

నిన్ను నీవు అడగవలసిన ఒకే ఒక్క ప్రశ్న.. అదేమిటి🌹నీవే ఒక సమాధానంలా పలికే రహస్యం🌹Kanthrisa

నిన్ను నీవు అడగవలసిన ఒకే ఒక్క ప్రశ్న.. అదేమిటి🌹నీవే ఒక సమాధానంలా పలికే రహస్యం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XDxf9gt0jgQ



Transcript:
(00:04) పప్ప లైఫ్ లో సడన్ గా అకస్మాత్తుగా నిరాశ అనేది ఎందుకు వస్తది అసలు ఎవరికైనా నిరాశ నిస్పృహ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అసలు బ్లాంక్ అనిపిస్తది మొత్తం అట్లా ఎందుకు అనిపిస్తది దాని నుండి ఎలా బయట పడడం సరే ఇప్పుడు ఈ మధ్య YouTube లో నేను ఏం చూస్తున్నా పెయింటింగ్స్ ఆర్ట్ ఎన్నో ఉన్నాయి కదా జబర్దస్తు ఉంది బిగ్ బాస్ ఉంది సీరియల్స్ ఉన్నాయి చూడొద్దని ఎవరైనా చెప్పిరా చెప్పండి
(00:48) ఇప్పుడు నేను చూసే వీడియో ఈ దేశాన్ని గానే కాదు మ్ ఎక్కడో కొరియాలో ఉన్న కింజంగి అనే ఒకాయన ఎంత బోరింగ్ అసలు ఏదో బొమ్మ వేసి చూపిస్తున్నాడు సో మనిషి ఏకాంతంలో ఉన్నప్పుడు తను తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అంటే సీరియస్ చేసుకోవాలి. జస్టిఫికేషన్ కోసం కాదు ఆ ప్రశ్నకి జవాబు దొరికితే ఇక లైఫ్ లో ఆ అంశం గురించి సంశయం ఉండదు.
(01:17) ఎగ్జాంపుల్ మనం ఎప్పుడనా ప్రయాణం చేసామ అనుకో ఎక్కడికి పోతున్నామో తెలుసుకుంటామా అండ్ ఫస్ట్ తెలుసుకొని వెళ్తాం వెళ్తాం ఇంకా మధ్యన వేరే వాళ్ళతో కలవచ్చు చెట్టు దగ్గర ఆగొచ్చు ఒక హోటల్లో భోజనం చేయొచ్చు అది మర్చిపోం మర్చిపోతాం తింటూ తింటూ మర్చిపోయాము వైజాగ్ వెళ్ళాలని అనుకోకుండా బెంగళూరు వైపు వెళ్ళిపోయామని ఎవడు చెప్పడు అండ్ డెస్టినేషన్ ఫిక్స్ చేసుకొని వెళ్తాము ఆ సో వాట్ ఇస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ యువర్ లైఫ్ నిజానికి ఎగజస్టెన్షల్ దేర్ ఇస్ నో డెస్టినేషన్ మ్ మనం చర్చిస్తున్న దాంట్లో కొంత ప్రాపంచిక వ్యవహారం ఉంది.
(01:51) హమ్ సో అందుకని మనల్ని మనం అడుక్కోవలసిన ఒక ప్రశ్న ఏమిటంటే వాట్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమిటి లైఫ్ లో మ్ నేను ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నాను నీ ఇష్టం ఎలాగైనా అడుక్కో ఇంతే ప్రశ్న సమస్త మానవజాతి రెండు ప్రశ్నలు వేసుకొని అంటిల్ యు గెట్ ద క్లారిటీ డోంట్ కమ అవుట్ ఆఫ్ ద నీ జీవితంలో ఒక రోజులు వేస్ట్ అయినా వచ్చే నష్టం లేదు జీవితకాలం పని చేయొచ్చు ఆ జవాబు నీ చివరి క్షణం వరకు ఉపయోగపడాలి.
(02:27) మరి ఆ జవాబు నిజమైందా కాదా అంటే విజ్ఞుల దగ్గరికి వెళ్లి చెప్పు ఇప్పుడు ఎవరైతే కాస్త నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారో వైస్ మన్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఇట్లా ఆలోచించగా ఆలోచించగా నాకు ఇది నాకు డబ్బు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే ఆలోచించు మళ్ళీ అతను ఏదనా పర్సెప్షన్ ఇస్తాడు మళ్ళీ ఆలోచిస్తావు డబ్బు ఒక ఎక్స్టెంట్ వరకు ఇంపార్టెంట్ అసలు ఏది అత్యంత ముఖ్యమైంది అని చాలామంది ప్రశ్నించుకుంటే మనం ఎన్నో సార్లు చర్చించుకున్నది నీ ఈస్ నీ పీస్ అత్యంత ప్రాముఖ్యమైందని 100% క్లియర్ సో తాత్కాలిక ప్రాధాన్యతలు వేరు శాశ్వత
(03:12) ప్రాధాన్యం వేరు సో ఈ తాత్కాలిక ప్రాధాన్యతలన్నీ శాశ్వత ప్రాధాన్యత వైపే తీసుకెళ్ళాలి. అంటే మన ఫైనల్ డెస్టినేషన్ కి మధ్యన సో మెనీ డెస్టినేషన్స్ ఉంటాయి. మ్ ఎన్ని చోట్లు ఆగినా ఈ ఆగేదంతా ఆ ఫైనల్ చోటికి పోవడానికి అవును ఒక ఇంట్లో నైట్ స్టే చేసిన మర్చిపోం రేపు పొద్దున వెళ్ళాలండి. మనక ఎవరు తరుముతలేరు తుపాకి పెట్టలే నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఎక్కువ సేపు ఉండొద్దుఅని సో అట్లా ఎప్పుడైనా ఒకరోజు ఒక మనిషి డిక్లేర్ చేశడు అనుకో ఇట్లాంటివి డిక్లేర్ చేస్తారు ఏ ఊరు వెళ్ళాలి నాకు డబ్బు కావాలి లేకపోతే నా లక్ష్యం ఐఏఎస్సి ఇది
(03:48) ఎవరైనా డిక్లేర్ చేస్తారు. కానీ జీవితానికి సంబంధించిన డిక్లరేషన్స్ కొందరే చేశారన్నమాట. అష్టావక్ర సంహితలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. నేను డాక్టర్ అయితాను ఇంజనీర్ అయితాను అని ఘోషిస్తున్నావు. ఎందుకు నేను ఆనంద స్వరూపుడిని అవుతానని ఘోషించవు అంటే ఎలాగో ఘోషణ చేసినప్పుడు నేను డబ్బు సంపాదిస్తాని ఘోషిస్తావు మా ఊర్లో సర్పంచ్ అవ్వాలని ఘోషిస్తావ్ నేను ఏదున్నా లేకున్నా హ్యాపీగా ఉంటాను ఎందుకు ఘోషించవు ఏది ఘోషిస్తే అది అయినప్పుడు ఏది అత్యంత ఆవశ్యకమో దాన్నే ఘోషించు కదా అవును అని ఒక చర్చ వస్తది అందులో ఒక కాన్వర్సేషన్ లో అందుకని ఎవరి ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న
(04:32) వేసుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగితే ఈ ప్రశ్న నేను వేసుకొని దానికి ఒక అంతిమ జవాబు సంపాదించుకున్నాను. అదేంటంటే నాకు ప్రశాంతత హాయే ముఖ్యం. ఎందుకంటే చివరి క్షణంలో కూడా నాకు అవి అవసరం కాబట్టి డబ్బు ఒక టైంలో ఉపయోగం పోతది బట్టలు నువ్వు ఎక్కడో డెత్ బెడ్ మీద ఉన్నావ అనుకో బట్టల మీద ఏ సోయి ఉండదు. బంగారం ఏ సోయి ఉండదు.
(04:55) కానీ అప్పుడు కూడా ప్రశాంతత అవసరం అప్పుడు కూడా హాయి అవసరం అప్పుడు కూడా నిశ్చలత అవసరం. అప్పుడు కూడా సమస్థితి అవసరం అప్పుడు కూడా ద్వేషం లేని పగలు ప్రతికారాలు లేని ఒక మానసిక అవస్థ అవసరం లేకపోతే ఉక్కిరి విక్కిరి అయిపోతాం మనం అందుకని అలా చేసుకో సో ఎవ్వరి ప్రాధాన్యతలు వాళ్ళు మ్ నా ప్రాధాన్యత ఇది నేను అందుకే చాలాసార్లు చెప్తాను నేను సృష్టించింది ప్రపంచంలో బతకడం కోసమే కానీ దాని మీద ఆధారపడి నా ఆనందం ఉంది.
(05:26) నేను నిజంగా ఒక వస్తువును చూసి లేకపోతే నా బట్టలను చూసి మురిసిపోయింది లేమినే ఇదేనాడు దాని అర్థం మురిసిపోవద్దని కాదు నేను మురిసిపోయే అంశాలు వేరే ఉంది. చల్లని గాలి మంచి ప్రకృతి నేను మొన్న మట్టిలో పరిగెత్తిన ఐడియా ఉందా అవును గోషాల ఆరోజు చీకటి అయింది. ఇంకా రెండోది మీరంతా ఉన్నారు. ఉ అవును మీరంతా లేకున్నా చీకటి కాకపోయినా నేను ఇంకా చాలా సేపు ఉంది అక్కడ అవును ఎక్కువసేపు ఉంటే ఇంటికి రా అని పిలుస్తారు కాబట్టి ఆ పిలిపించుకునే లోపే నేను అందుకే సైకలాజికల్ గా ఎలాగో అది మనదే ఇప్పుడు మళ్లా వర్షం రాకపోతదా నెక్స్ట్ వర్షకాలంలో మట్టిలందే పడి దొల్లుతా
(06:05) నన్ను ఎవ్వడు ఆపడానికి లేదు. ఉమ్ అవును సో ద గ్రౌండ్ ఇస్ ప్రిపేర్డ్ మ్ జేఎంటయ హాస్టల్ లో మిద్ద మీద వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అంటే తెల్లటి క్లాత్ ని మొత్తం పరుస్తారన్నమాట బంక వేసి తెల్లగా ఉంటది మొత్తం మిద్ద అంతా గచ్చు గచ్చుగా ఉండదు. ఈ నేల ఎట్లా ఉందో అట్లా ఉంటది. మ్ సో వర్షం పడ్డప్పుడు చాలా పెద్ద బాల్ టెర్రేస్ అది.
(06:32) దాని నిండ ఇంత ఎత్తు నీళ్లుు నిండుతాయి. ఓకే మా శాలిగాడు నేను అందులో పడి పొర్లేవాడిని వాడు ఒక రెండు మూడు నిమిషాలు దొర్లి వాడికి ఎక్కువ ఇష్టం ఉండదు వాటర్ బట్ నాకోసం నేను ఇక్కడ నిలబడతా నువ్వు దొర్లు అనేటువంటి ఇప్పుడు ఎవరికైనా అదేమ అవసరం అని అనుకుంటున్నారు బట్ నేను అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా వర్షపు నీళ్లలో నానడం నాకు చాలా ఇంపార్టెంట్ ఒకడికి పబ్బులో తాగి తిరిగితే వాడికి ఇంపార్టెంట్ ఒకడు బంగారం ఉంగరం పెట్టుకుంటే అది వాడికి వాడే ప్రాధాన్యత ఇచ్చాడు నేను అత్యంత ప్రాధాన్యత ప్రకృతి విషయాలకి ఇచ్చి దాన్ని ఎన్నో సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే చివరి క్షణం వరకు కూడా నా వెంట ఉండేది ఇవే
(07:12) మిగతా అన్నిటి మీద నా యొక్క పట్టు కోల్పోతుంది ఎందుకంటే మనకి ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి. మ్ నువ్వు ఎంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా ఒక ముసలిగన తర్వాత తీసి మూలక వేస్తారు ఆ మూలక ఒక గదిలో వేస్తారు ఆ గదిలో మంచం మీద వేస్తారు ఆ మంచంలో మూలకు ఉంటావు మల్ల తను అక్కడ కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఏ అవగాహన కావాలి నాకు దాని మీద నా ఫోకస్ అంత ఇప్పుడు నేను ఎవ్రీ డే చెక్ చేసుకుంటాను నా ఇల్లు సందర్భం హరిపురమే తీసుకో ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఆ ఇల్లు ఎట్లా ఉందో నాకు తెలియదు నా పట్ట నా దుప్పటి దాని మీద కూర్చుంటే సర్వం మాయం అసలు ఐ డోంట్ ఈవెన్ థింక్
(07:47) ఉమ్ ఉ దీనికంటే బెటర్ దీనికంటే ఎవరెస్ట్ ఇది కాదు అట్లా ఏమి లేదు. ఉమ్ సో అందుకని నిరాశ ఎందుకు వస్తది ఎక్స్పెక్టేషన్ వల్ల ఆశ వల్ల నిరాశ ఆశ నిరాశేనా మిగిలింది చింతేనా తెలుసా ఈ పాట అంత భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా చిలిపితనా చెలిమే మరచితివో అంటే ఏ మాత్రం మైండ్ ఎదినప్పుడు వాళ్ళు గ్రేట్ ఫ్రెండ్స్
(08:32) తల్లిదండ్రుల నానా ఉన్న మాట దాటా చూసితివు అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కట్టడి చేశారు. దాంతో ఏమాత్రం అవగాహన లేనప్పుడు బాసలు చేసుకున్నాం తీర అవగాహన వచ్చినాక సమాజం దూరింది వయసు దూరింది కులము దూరింది మతము దూరింది డబ్బు దూరింది బంగారం దూరింది లావు నిలబడది అందుకే చిన్న పిల్లలు ఎన్ని ప్రామిస్ులు చేసుకుని మనం సీరియస్ తీసుకోం వాళ్ళేదో తెలియక లా పెళ్లి ఎత్తుకుంటావా లా తేకుతా అన్నదనుకో అక్కడనే వాళ్ళఇద్దరు పేరెంట్స్ ఉన్నా దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఇదే డైలాగ్ వాళ్ళద్దరు 20 ఏళ్ల వయసులో చెప్పమను సేమ్ డైలాగ్
(09:15) మూతి పండు రాలగొడతారు నెత్తులు బలగొట్టుకుంటారు. నీ కులం ఏంది నా కులం ఏంది మరి ఆ చిన్న పిల్లలక కులమతాలు అంటుకోలేదు ఇంకా అని పేరెంట్స్ కి తెలుసు వాళ్ళు ఇంకా నిర్మలంగా ఉన్నారు తెలియక మడక మాట్లాడుకుంటున్నారు. అంటే తెలియలేక లైఫ్ అంత ఉండొచ్చు ఉండదు కదా సమాజం అందుకని కొంచెం యుక్తి తెలివి కాస్త కన్నింగ్నెస్ ఇవన్న ఉంటే కొంచెం బతకొచ్చు ఒకవేళ ప్రపంచంతో మనకు ఎక్కువ సంబంధం కలిగి ఉంటే అందుకే నేను నన్ను నేను ఈ ప్రపంచిక వ్యవహారాల నుంచి విత్డ్రా చేసుకున్న చాలా ఏళ్ల క్రితమే కొంత సంబంధం పెట్టుకున్నాను చాలా తక్కువ ఎందుకంటే ఎక్కువ వ్యవహారాలు
(09:48) ఉంటే స్ట్రెస్ వస్తుంది. దానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ఆ ఫేస్ నువ్వు క్రాస్ చేసినావా పరిపూర్ణంగా అంటే పరిపూర్ణంగా అంటే మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ గ్రే ఏరియా లేదు 100% నేను సర్వకాల సర్వవస్థల్లో చాలా నిశ్చలముగా ఉంది. మ్ ఉన్నాను అంటలేదు ఉంది అంటే ఇది కనిపిస్తున్నది ఏదో ఒకసారి అరుస్తాను చేస్తాను కానీ నాకు ఆ ఎరుక పోతలేదు.
(10:25) కొన్ని సంవత్సరాలు దాన్ని ఆ ఏమంటారు స్క్రిటిన్ లో పెట్టిన మాటిమాటికి ఇది పర్సనల్ విషయం ఇది వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ అంటే పీస్ ట్రాంకిలిటీ స్టెబిలిటీ ఎలాంటి సందర్భంలో అయినా హాయిగా ఉండడం సరే అవసరాలు ఉన్నాయి అనుకో నిజంగా చెప్తున్నా ఇప్పుడు నాకు భోజనం అవసరం చూస్తాను చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసుకొని తింటాను పోయి భోజనానికి కావలసిన సరుకులు కూడా లేవు అది ముందే గుర్తించి ఒక వన్ డే ముందే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి ఎంత డబ్బు కావాలో ఆ బేసిక్ మనీ ఎర్న్ చేయడానికి సంసిద్ధత ఉంచుకొని ఇదంతా చెప్తున్నా నేను మళ్లా అలసత్వంలో లేను అంటే అంత బాగుంది అట్లా అంటలేను అప్రమత్తతలో ఉంటూనే
(11:08) ఈ స్థితి ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చింది ఒక వార్ సిచువేషన్ వచ్చింది కచ్చితంగా పని చేయక తప్పదు మన బ్యాంకులో ఉన్న డబ్బులు బయటికి వస్తలేవు డబ్బు సంపాదిం ంచుకునే అవకాశం లేదు కూలి పని చేయక తప్పదని తెలిసిన ఐ యమ్ రెడీ టు డు నేను దానికి నా మైండ్ ని స్టెబిల్ చేసి పెట్టిన ఎందుకు పరువు ప్రతిష్ట ఇదంతా వేరే వాళ్ళకి మనక ఇచ్చేది అవసరానికి ఏది అత్యంత ఆవశ్యకమో దాన్ని చేయవలసిందే.
(11:32) అట్ల ఇదేమి డాక్ట్రిన్ కాదు లేకపోతే ఒక గొప్ప ఫిలాసఫీ కాదు నేను చెప్పేది. హౌ టు బి ఎట్ ఈస్ ఆల్ ద టైం మధ్య మధ్యన ప్రశాంతత మళ్ళ అది పోయింది మధ్య మధ్యన కాస్త ఆనందం అది పోయింది మధ్య మధ్యన జుబిలెన్స్ పోయింది మధ్య మందిన ఎక్సైట్మెంట్ ఎప్పటికీ ఉండేది ఏదంటే ఎక్సైట్మెంట్ ఉండదు జుబిలెన్స్ ఉండదు బ్లిస్ ఉండదు మ్ ఎప్పటికీ ఉండేది అంటే అభావం ఎప్పటికి ఉంటది నో ఎక్స్ప్రెషన్ ఫేస్ అది నీది ఒకవేళ నువ్వు గనుక ఏకాంతంగా ఒక వన్ మంత్ ఉన్నావ అనుకో ఉమ్ నిద్రలో నీ ముఖం ఎట్లా ఉంటదో మెలుకోలు అట్లే ఉంటాయి.
(12:16) నో ఎక్స్ప్రెషన్ నువ్వు నీళ్లుు తాగిన భోజనం చేసిన చూడడానికి ఎంత నిరాశలో ఉన్నాడు అన్నట్టుగా కనిపిస్తది. ఏమ లేవు లైఫ్ యాక్చువల్ గా అట్లా ఉంటది. కానీ అది ఆ స్థితి ఎదుటి వాళ్ళకి రాంగ్ అనిపిస్తదని మనం ఎలా ఎదుటివారు ఉన్నారు అనుకుంటే అసలు చూడనే వద్దు అంటుంది ఒక అందుకనే ఇంతవరకు ఎవరు చెప్పని ఒక విషయాన్ని నేను మాటి మాటికి ఒకాణస్తున్నా ఆ నాకు నచ్చినట్టు నేను ఉంటా మ్ ఇది ప్రపంచం చెప్తున్నది.
(12:44) కానీ సామరస్యం మిస్ అవుతుందో కూడా చూసుకో ఇది కూడా ఇంపార్టెంట్ నాకు నచ్చినట్టు ఉంది నాకు పాటలు పెట్టుకొని ఉంటా నేను తింటా పడుకుంటా కానీ ఆ పాటల వల్ల అమ్మ డిస్టర్బ్ అవుతుందా దానికి దీనికి మధ్యన మధ్య మార్గం క్రియేట్ చెయ్ మ్ సామరస్యం అనే ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి నీకు నచ్చినట్టుంది. ఇది నేను కనుక్కున్న సూత్రం నేను ఎక్కడున్న సామరస్యం దెబ్బతినండి అవసరమైతే అహంకారం ఉన్న చోట సామరస్యం కుదరదు.
(13:10) నేను ఇట్లానే ఉంటా అంటది అహంకారం లేకపోతేనే ఇమ్మీడియట్ గా సామరస్యం ఇస్టాబ్లిష్ అయితది. ఇప్పుడు అది ఎట్లా తెలుస్తది అంటే నీ ఆచరణలో నీకు తెలిసిపోతది. కానీ అది మైండ్ ఏ నీకెందుకు నీకేం అవసరం ఇజ్జత్ పోతది వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు ఇట్లా ఏదో చెప్తది. అసలు ఎవ్వరి దగ్గర ఏమి లేదు. అసలు నేనంటూ నాకు ఒక ఒపీనియన్ గాని ఒక ధారణ గాని లేవు ఈ సందర్భంలో ఇట్లా ఉంటే బాగుంటది.
(13:39) పెద్ద తల కిరీటం కింద కిరీటం ఏమ కూసి కింద పడదు నీ గుండెకాయ ఏం కోసి ఏమని అడుగుతలేరు. కొంచెం అడ్జస్ట్ గా ముంద సామరస్యం అలా పడుకుంటే మీకు ఓకేనా మాకు ఓకే పడుకో అప్పటికప్పుడు టేక్ ఏ కాల్ క్విక్ కాల్ ఒక 10 అవర్స్ ఆలోచించి నిర్ణయానికి రాకూడదు. ఇంటెలిజెన్స్ ఉన్న చోట నిర్ణయము చాలా తొందరగా పూర్తి సెన్సెస్ ని ఆధారం చేసుకొని ఇంటిగ్రేటెడ్ గా తీసుకోబడతది.
(14:01) డెలిబరేషన్ ఉండదు. ధర్ణ చేసినట్లు నేను మళ్ళ దానికి చింత లేదు అది తప్పు లేదు రైట్ లేదు నేను మొత్తం ఓవరాల్ సిచువేషన్ చూస్తే నాకు అనిపించింది ఐ షుడ్ టేక్ ది స్టాండ్ నేను ఎవరిని అడగలేదు ఇంకా పంచ లేకపోతే వెళ్ళిపోయినంత ఎందుకంటే సామరస్యం దెబ్బ తినొద్దు ఒకవేళ సమస్య క్లియర్ అయినా నా మీదకి ఎవరికీ ద్వేషం ఉండకూడదు.
(14:26) నేను ఎవ్వరిని ఊరి యొక్క హార్మోని డిస్టర్బ్ చేయకూడదు కనిపిస్తది డిస్టర్బ్ చేసినట్టు కానీ ఓవరాల్ గా మళ్ళ సామరస్యం తీసుకొస్తాను నాకు ఒక ఐడియా ఉంది. అది వచ్చింది ప్రయోగం అందరూ నాతో బాగానే మాట్లాడుతున్నారు ఎవరికి నా మీద కోపం లేదు కావలసిన పని కొంత జరిగింది. సమగ్రంగా ఎప్పుడూ జరగదు కొంచెం అటు ఇటు ఉంటది ఎప్పుడైనా మనం వ్యక్తిగతంగా చేసే పనే పూర్తిగా జరుగుతది.
(14:46) ఇక ఇద్దరి మధ్యన జరిగేది కొంచెం అటు ఇటు అయితది. అది అర్థం చేసుకొని తీరాలి జిద్దుకి వెళ్ళకూడదు. ఇదంతా మనకు లైఫ్ నేర్పించే పాఠమే. రెండవది మన చుట్టూ ఉన్నవాళ్ళు గౌతమ బుద్ధు లాంటి వాళ్ళు ఉన్నారనుకో స్త్రీ పేచి ఉండదు. ఆస్తి తీసుకో అప్పుడు అంతవద్దు నాకు కొంచెమే కావాలంటావ్ నీకు పూర్తిగా ఇచ్చేటంటే తీసుకునే ధైర్యం ఉండదు. ఉమ్ ఓకే నేను ఒకసారి ఒక ప్రొఫెసర్ కి ప్రూవ్ చేసి చూపించాను హాబిట్స్ లో ఒక బెగ్గర్ ఉన్నాడు ఒక బెగ్గరు ఎందుకు కూర్చున్నాడు రోడ్డు మీద అని అడిగితే ఆబవియస్ గా ప్రొఫెసర్ చెప్పి డబ్బు కోసం కదా డబ్బు కోసమైనా అతను నిజంగా డబ్బు ఇస్తే తీసుకోలేడు. తనకు కూడా
(15:32) భయంేస్తాడు. అటెట్టు ఉంటది ఇవ్వడం తీసుకుంటాడు ఇప్పుడే చూపిస్తాను నీకు నచ్చిన బిగ్గని చూపి హాబిట్స్ తాజ్మహల్ హోటల్ దగ్గర రోడ్డు మీద ఒక బిగ్గర్ కూర్చుంది. నేను సెలెక్ట్ చేయలేదు అతనే సెలెక్ట్ చేసింది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం కావాలి అంటే డబ్బులు కావాలి అన్నాడు నా పర్సులో అప్రాక్సిమేట్లీ ఒక 2000 నుంచి 5000 రూపాయలు ఉన్నాయి.
(15:56) ఉమ్ నేనేదో వర్క్ చేసి వచ్చాను నాకు ఈరోజు కొంత డబ్బు వచ్చింది నీకు నచ్చినంత తీసుకో మొత్తం కావాల్సిస్తే మొత్తం కూడా తీసుకోవచ్చాను తీసుకోలేవు ఉమ్ ఏ వద్దు వద్దు వద్దు మీరు కష్టపడి పని చేసిరు దోరా నాకు పాపం తాగుతది చూడు వాడికి కూడా నా ఎథిక్స్ ఎంత అంటే నేను రోజంతా అడుక్కుంటే నాకు ₹ రూపాయలు వస్తాయి. కష్టం విలువ తెలుసు అత నా రెండు భోజనాలు అయిపోతాయి.
(16:18) మ్ నువ్వు ఏమనుకుంటే ₹ రూపాయలు తీసుకుంటే తీసుకో అన్న నువ్వు తీసి దొరా వద్దు తీసుకో నేను నేను నిర్ణయించుకున్నా నువ్వే తీసుకో అని అతను ఎంత కేర్ఫుల్ గా అట్లా అట్లా అని తీసుకొని ఇగో ఇట్లా ఊపి ఉందని తీసుకున్నా మ్ ఓకే నా లైఫ్ లో ఇట్లా మా నాయన కూడా ఇయలేదు. అని కాళ్ళు మొక్కడానికి వచ్చాడు. హమ్ నేను అన్నా నేను ఇట్లా మా నాయనకి కూడా తెలియదు లైఫ్ తీసుకో ఏ కౌన్సి బడి బాతే అవును కరెక్ట్ సో నిజంగా డబ్బు కోరుకునేవాడు ఎవడైతే ఉన్నాడో మ్ వాడికి ఇప్పుడు గవర్నమెంట్ 1000 కోట్లు ఇచ్చిందనుకో తీసుకోడు వాడు ఏయ్ నాకొద్దు నాకెందుకు ధైర్యం లేదు మనిషికి ఉదాహరణకి ప్రేమ
(17:02) అమ్మాయి కావాలని తహత ఉంది 100 మంది వచ్చారనుకో ఏయ్ వెళ్ళిపోరు మీరు అనే చెప్తాడు వాడు 100% తీసుకునే శక్తి మనిషికి లేదు సో 100% నువ్వు ప్రకృతి పరంగా ఉన్నవే తీసుకోగలవు ప్రాపంచికమైనవి తీసుకోలేవు. ఇప్పుడు నీకు ఎవడనా 100 200 కార్లు గిఫ్ట్ ఇచ్చేది. నీ ఇంటికాడ పార్క్ చేసి పోయేరు. నీ మీద ఎన్ని కేసులు అయితే తెలుసా మ్ అసలు ఎవరెవరు ఇచ్చిరో రేపటి కలలో తీసుకోపోతే నేను కేస ఇస్తా అంటావ్ అది రోల్స్ రాయస్ గాని యు కెనాట్ హ్యాండిల్ ఒక హాలీవుడ్ సినిమా కూడా ఉంది.
(17:32) అది నేను చూసి ఎవరో దర్శకుడు కరెక్ట్ గా పట్టుకున్నాడు విషయాన్ని అని నేను అనుకున్నా నేను. ఉమ్ అదేందంటే డబ్బు డబ్బు డబ్బు డబ్బు అని వెంపర్లాడితే భగవంతుడు అంటే ఒక గాడ్లీ వాయిస్ వినిపిస్తది. యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నీ లైఫ్ లోకి డబ్బు రాబోతుంది. రోజుకి ఎవడెవడో వచ్చి కోట్ల కోట్ల రూపాయలు బ్యాగులు ఇచ్చిపోతారు వాడికి దాంతో పోలీస్ రైడ్లు స్టార్ట్ అయితాయి వాడి మీద అటాకులు స్టార్ట్ అయితాయి వాడి ఇంటిని మొత్తం లాకులు వేసుకోవాల్సి వస్తది వాడు బయటికి పోయిన ఇంట్లో డబ్బు ఎటు పోతది బ్యాంకింగ్ వ్యవస్థ టాక్సేషన్ వాడుంటాడు భగవాన్ నేను డబ్బు అనుకున్నా
(18:12) కానీ డబ్బుతో ఎన్ని సమస్యలు ఉన్నాయా దయచేసి తీసుకొని పో రిటర్న్ సో ఐ హావ్ ఆస్క్ ద రాంగ్ క్వశ్చన్ నాకు ఎంత అవసరమో తెలియక డబ్బు అడిగినది అమ్మా ధర్మం చెయి తల్లి అంటే నాకు అవసరమైనంత అని అమ్మ భోజనం పెట్టు తల్లి అంటే నేను తినగలిగినంత అని అది జాయిన్ చేయకపోతే భోజనం అంటే ఇప్పుడు 100 కిలోల బియ్యం వేసినవ వాడికి ఏం చేసుకుంటాడు సో ఈ ఆనందము లేకపోతే ప్రశాంతత హాయ్ అన్నవి గాలిలాగా ఉంటుంది దాని స్థితి యు కెనాట్ టేక్ మచ్ ఆ లెస్ నీకు సఫిషియంట్ నీకు గాలి ఎంత ఇంతేగా ఇంతే జస్ట్ బ్రీఫ్ ద అట్లా ఆనందం కూడా చిన్న సెన్సేషన్ అది అది అబండెంట్ గా అంతులేని ఆనందం అని ఏమి
(18:59) లేదు యాక్చువల్గా ఆనందం ఉంది. అంతులేని ఆనందం ఏంటే అంతకుముందు అంతులోని స్ట్రెస్ అనుభవించిండు వాడు. అందుకని వాడు అంతులేని ఆనందం కోసం ట్రై చేస్తున్నాడు. ఉమ్ ఆనందం ఒక స్థితి ఇట్స్ ఏ సెన్సేషన్ ప్లెజెంట్ సెన్సేషన్ ఇప్పుడు రాత్రిపూట టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటే ఇట్లా గాలి తగులుతా ఉంటది అవును అట్లా ఉంటది ప్లెజెంట్ సెన్సేషన్ అంతులేని ఆనందం అంటే ఇ బ్లోర్ వేసి కొట్టినవ ఇంకా కృష్ణ అమ్మ కొట్టుకపోయిండు వాడు సో అంతులేని బాధలు అంతులేని ఆనందాలు కలుపుతున్నాయి రియాలిటీ ఎప్పుడు ప్లెజెంట్ గా శ్వాస ఎట్లా ఉంటది ఉదాహరణకి ఎవడన్నా అన్నాడనుకో మా డాడీ ఎక్సలెంట్ బ్రీతర్ ఆయన
(19:35) శ్వాసించ చాలా బాగుంటది అని ఎవడు చెప్పాడు. అస్తమంటే ఏదో ప్రాబ్లం ఉందని బాత్్రూమ్ లో ఎక్కువసేపు ఉంటే బాగపోతున్నట్టు కాదు రావట్లేదని సో రియల్ గా ఉన్నది ఆల్ సెన్సేషన్ అంటే డిస్టర్బ్డ్ సెన్సేషన్ నుంచి నీ థాట్ ప్రాసెస్ లో క్లారిటీ వచ్చి నీ యాక్టివిటీస్ కి నీకు మధ్య సామరస్యం ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్ది డిస్టర్బెన్స్ ఇట్లా ఇట్లా ఉన్నది ఇట్లా ఇట్లా అయి మధ్య మధ్యలో మళ్ళ ఇట్లా ఇట్లా మళళ ఇట్ ఇట్లా మళల మెల్లగా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇదన్నమాట లైఫ్ నిలిచిపోతది ఇక్కడ ఎప్పుడన్నా ఒక రాయబడ్డది ఇట్లా అయిందా మళ్ల వాడికి తెలుసు ఏది వదిలించుకుంటే
(20:14) ఇది క్లియర్ అయితదో అది వదిలించుకున్నాడు వాడు సారీ చెప్పు సారీ చెప్తే ఇది క్లియర్ సారీ సారీ అండి కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు పట్టేసుకున్నాడు. ఇట్లాంటి ఇజ్జత్ లేదు వాడికి వాడికి అది అవన్నీ నాకు లేవు ఓ బికాజ్ వాట్ ఐ యమ సీయింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్ మ్ నువ్వు పనికి రాని తుచ్చమైన ప్రాపంచిక విషయాలని ఇంపార్టెంట్ అనుకుంటున్నావ్ నేను నా యొక్క మానసిక స్థితిని చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను.
(20:40) ఏం చేయమంటావ్ నాకు ఎంత కాదన్నా ఇదే ఇంపాక్ట్ అనిపిస్తుంది. సో ఇట్స్ ఏ ప్లెజెంట్ సెన్సేషన్ అంటే వేరఎవర్ యు ఆర్ నీ లోపట ఒక రకమైన హార్మోనియస్ వేవ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావ్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇట్లా ఇది ఎప్పుడు ఉండదు. డబ్బు ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది. కానీ ఈ సెన్సేషన్ ఏదైతే ఉందో అది థాట్ ప్రాసెస్ కి డైరెక్ట్ ప్రొపోర్షనేట్లీ లింక్ ఉంది దానికి అందుకని నిద్ర ఎందుకు అందరూ కోరుకుంటారు అంటే నిద్రలో విన్ వన్ ఆర్ టూ అవర్స్ లో ఎస్టాబ్లిష్ అయిపోతది ఒక ప్లెజెంట్ సెన్సేషన్ ఏదన్నా ఒక టెక్నాలజీ లాంటిది పెడితే జుంజా జంజ అని పడుతుంది మెలుకో రాగానే
(21:30) టక్ టాక్ టుక్ టిక్ టిక్ టిక్ ఇది డిస్టర్బెన్స్ స్ట్రెస్ అందుకని విత్డ్రా అవ్వడం నేర్చుకోవాలి ఇది్రత ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. దాని వల్ల కోల్పోయేది ఏమ ఉండదు అదే నేను చెప్పాలి అర్థం ఇప్పుడు అవేర్నెస్ అంటే తెలుసా హాఫ్ ఆన్ అవర్ ఆర్గు చేసే వ్యక్తి 15 నిమిషాలకు ముగించడం అవేర్నెస్ 15 నిమిషాల నుంచి ఐదు నిమిషాలకు వచ్చాం ఎనీ సిచువేషన్ రిమెంబర్ యు షుడ్ నాట్ ఆర్గ్యూ మోర్ దన్ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు నీ ఆర్గ్యుమెంట్ పెట్టి మౌనంగా ఉండు.
(22:06) లేదా ఒక పేపర్ మీద రాసి ఆరు అంశాలు చెప్పాలనుకుంటున్నా మిగతాది మీ ఇష్టం ఏం చేసుకుంటూ చేసుకో ఈ ప్రెసెంట్ నెక్స్ట్ ఒక్క మాట చెప్పి సైలెంట్ ఇది అవేర్నెస్ ఉంటే విత్డ్రా అవేర్నెస్ లేకపోతే చెలరపడు లాస్ట్ కి చాలామంది మూలకు పడతారు చాతగాక గొడవ పడరు అంతే గొడవలు పడే మైండ్ పోలేదు ఇంకా ఉమ్ ఉమ్ యంగ్ ఉన్నప్పుడే అంటే బిట్వీన్ 21 టు 42 ఇక ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 19 నుంచి 39 మధ్యన ఆ ఫేజ్ ఉంటుంది యు కెన్ అండర్స్టాండ్ ద హోల్ యూనివర్స్ అది నీలో నింపుకోవచ్చు ఎగ్జస్టెన్స్ లో ఏది ఉందో అది నువ్వు
(22:53) ఆహ్వానిస్తున్నావ్ అంతే ఎగ్జిస్టెన్స్ లో డబ్బు లేదు అవసరం ఎగ్జిస్టెన్స్ లో పీస్ ఉంది అబ్సల్యూట్ పీస్ ఉంది పీస్ అంటే ఏంది హార్మోనియస్ సెన్సేషన్ అంతే అంతకుమించి పెద్ద నిర్వచనాలు అది ఒక అట్లా ఉంటది ఇట్లా ఉంటది అట్లా ఏమ ఉండదు ప్లెజెంట్ ఆరోగ్యకరమైన వ్యక్తి శ్వాస ఎట్లా ఉంటదో 10 డేస్ అయింది 10 ఇయర్స్ అయింది ఇంతే ఉంటది అంతకంటే ఉండే దానికి బియాండ్ గా ఏముంది చెప్పు హెల్త్ మీన్స్ ప్రెసెంట్ బ్రీతింగ్ ఆ ప్రెసెంట్ థాట్ ప్రాసెస్ విత్డ్రా
(23:39) అవ్వడం అనేది చాలా చాలా చాలా ఫైట్ గొడవల నుంచి విత్డ్రాగా వ్యామోహాల నుంచి విత్డ్రాగా పరచింతన నుంచి విత్డ్రాగా అనవసర విషయాల్లో తల దూడచడం విత్డ్రా అవ్వాలి. వేరేవాళ్ళ వస్తువులు ముట్టుకోవడం విత్డ్రా అవ్వాలి. ఊరికూరికి అప్రిషియేట్ చేయడం విత్ డ్రాగా విత్ డ్రా యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ అంటే యువర్ మైండ్ ఇంతవరకు రకరకాల వాటిని పట్టుకొని వెనక్కిరా కమ బ్యాక్ ఒక ఇంగ్లీష్ పోయం కూడా ఉంటది కమ బ్యాక్ మై chైల్డ్ కమ బ్యాక్ యువర్ ట్రూ అబోర్డ్ ఇస్ నాట్దర్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ దేర్ ఆల్వేస్ విన్ ఇట్ ఇస్ యువర్ respెస్పాన్సిబిలిటీ టఫైండ్ withిఇన్
(24:20) మైసెల్f బాక్విత్ డ్రై యువర్సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ దాని అర్థం ఓటం గ నిన్ను నువ్వు దొరికించుకుంటున్నావ్ అది ఎంత ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గల్లా పట్టుకున్నావ్ నిన్ను నువ్వు ఎప్పుడు పట్టుకుంటావ్ నాతో నాకు కలయక జరిగిందంటే నాలో నుంచి వెళ్ళిపోయిన ప్రశాంతత వచ్చి నా పక్కన కుక్కలా కూసింది అది ఓది పారమౌంట్ టు లైఫ్ అంటుంది అత్యంత ఇంపార్టెంట్ దాన్ని విస్మరిస్తే ఇప్పుడు యవ్వనంలో ఓకే కాళ్ళు ఉన్నాయి అది ఎటో తీసుకపోతది నోరు ఉంది ఏదో అరుస్తది చేయి ఉంది ఏదో ఇసిరేస్తది నీకు టైం ఆతబియ నీ దిక్కు ఎవడు చూడ్డు చర్మ ముడతలు అయిపోయింది. నీ మాట ఎవడు వినడు నీ గురించి
(25:04) ఒక ధారణ ఉంది ఆర్గమెంట్ లో బలం లేదు జ్ఞానం లేదు. నువ్వు ఎటూ పోలేవు కాళ్ళలో బలం లేదు నువ్వు ఏది కొనలేవు డబ్బు సృష్టించలేదు. నీ దగ్గరికి ఎవరు రారు మానవ సంబంధాలు బాగా అందుకని నెవర్ లూస్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నవాళ్ళని మాట్లాడకుండా స్నేహం ఉంచుకో ఏ నీ విషయాలు నాకుొద్దు నా విషయాలు నీకుొద్దు వారానికి ఒకసారి చాయ తాగుదాం కదా ఇంత చాలురా బయ ప్లీజ్ ఎప్పుడన్నా నీకు అవసరం ఉంటే నేను నీకు సహాయం చేస్తా నాకు అవసరం ఉంటే నీకు సహాయం చేయగానే నువ్వు మీ బామరిది గురించి చెప్పకు నేను సినిమా హీరోల గురించి చర్చించను.
(25:38) ఇది నీకు ఓకే అయితే యు కంటిన్యూ లేకపోతే లైట్ తీసుకో చెప్పి చూడు ప్రతి ఒక్కడికి ఇష్టం ఇది అల్టిమేట్ ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసా మాటలు కాదు ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈచ్ అదర్ భార్యా భర్తతో సహా పక్కన కూర్చుంటే హాయ్ అసలు మాట్లాడుకోలే ఏది ఎక్స్చేంజ్ చేసుకోలే ఏమి లేదు పక్కన పక్కన కూర్చుంటే అసలు ఇంకా అంతకంటే గొప్ప ఆనందం అంటే ఈ అతని ప్లెజెంట్ వేవ్స్ ఇతని ప్లెజెంట్ వేవ్స్ ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా కలిసి రెండు కలిసి ఎప్పుడన్నా రెండు పాములు ఇట్లా చూసినావా చూడలేదా అరే నువ్వు చూడాలి అసలు సరే అమరాబాద్ దికి పోతే
(26:22) ఒక బిల్డింగ్ కూలకొడుతుంది పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ చిన్నప్పుడు ఎప్పుడు ఎంత పెద్ద పాములు దగ్గర పాములు అది కాదు ఎంత పెద్ద పాము తెలుసా రెండు పాములు ఈ తలుపు ఉంటదా ఈ తలుపు అంత అంత ఉంది ఒక పాము రెండు పాములు ఆ సైజువి అంటే ఇంత మందం ఆ దాంట్లోకి వెళ్లి బయటికి వచ్చినాయి బయటికవచ్చి ఒక ఓపెన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయి అందరూ భయపడి దూరం జరిగారు నేను చూస్తా ఉన్నా అవి ఇట్లా ఇటఇట్లా పోయి ఒక ఒకే ఎదురుగా ఒకటి నిలబడ్డది ఇట్లా నిలబడి రెండు ఇట్లా ఇట్లా కలుసుకొని ఇట్లా ఇట్లా అయి ఇట్లా మొహాలు ఇట్లా నిలబడ్డాయి గ్రేట్ సీన్ అసలు ఏదో హీరో హీరోయిన్
(27:01) యాక్షన్ అనగానే నిలబడ్డట్టు ఇట్లా నిలబడి అసలు అసలు ఆడుతున్నాయి ఇట్లా దే ఆర్ ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ మనం అంటాం కదా డ్యూయెట్ చిరంజీవి ఎట్లా డాన్స్ చేస్తే రాదు అట్లే డాన్స్ చేస్తారు అందం ఇందో వేరే డాన్స్ ఎందుకు చేయారు అంటే ఇద్దరు ఒకటి రెండు శరీరాలు ఒకటే స్టెప్ కదా కొన్ని మాల పిత్త మలమ పిత్త కొంచెం ఇద్దరు వేరే వేరే చేస్తారు కానీ రియల్ గా అయితే మోస్ట్ ఆఫ్ ద యుగల గీతాలు సేమ్ స్టెప్ ఉంటది ఇంకా కృష్ణ రాధా కృష్ణ జయప చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావ్ అట్లా ఇప్పుడు నా పాములు చూపిస్తూ ఉండు కచ్చితంగా ఇంటర్నెట్ లో ఉంటాయి అవి ఓకే అట్లా నీవు నీ ఫ్రెండ్ నీవు నీ భర్త నీవు
(27:44) నీ గురువు నీవు వీటి మధ్యన ఆ పీస్ ఉన్నవాళ్ళని పట్టుకోవాలి లైఫ్ లో ఏది ఎతుకులాడుతున్నావ అంటే ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండేవాడిని వెతికి పట్టుకొని వాడికి ఆడ కూసో ఇంకా మాట్లాడద్దు వాడి పీస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాం చర్చించి ప్రశ్నించి పీకింది ఎంతవరకు ప్రశ్నిస్తావ్ ఇన్ని తెలుసుకుంటాం ఇది అవి రెండు అసలు ఎంత హార్మోనియస్ గా కదులుతాయి అంటే నువ్వు అసలు ఆశ్చర్యపోతావ్ అసలు ఒక్కటిగా కదులుతాయి
(28:31) నేను కూడా చిన్నప్పుడు చూసినా ఆ ఇంకా చాలా బాగా అసలు ఆరోజు చూసిందయితే వాటి పడగలు వాటి అందము అసలు దిమ్మ తిరిగిపోయింది అసలు అగో అది చూడడానికి భయమేపోయింది అసలు మనల్ని పట్టించుకో అవి మనసులైతే ఇవన్నీ చేయాలంటే తలుపులు వేసుకోవాలి లైట్లు పని చేసుకోవాలి ఏమో వేయాలి వాటికి ఏమ అక్కర్లేదు మీరు కళ్ళు మూసుకోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చూడ ఇప్పుడు చూసినావా అవి డాన్స్ చేస్తుంది ఆ అంటే దట్ ఇప్పుడు టూ బాడీస్ వన్ సోల్ ఉన్మత్త తాండవం ఉన్మత్త తాండవం ఇది కంప్లీట్ లాస్ట్ అగో చూడు అసలు ఎంత బాగుంటదో అగో
(29:24) అది అగో నేను ఫస్ట్ టైం చూసినా ఆ ్ వా సచ్ ఏ బ్యూటిఫుల్ సీన్ కోటి రూపాయలు పెట్టిన చేయవు వా డాన్స్ నువ్వు సెలబ్రిటీస్ కి రెండు మూడు కోట్లు ఇస్తే డాన్స్ చేస్తున్నా ఇవి చేయవు అవి పెట్టుకంట అందుకని నీకు నేను పర్సనల్ గా ఇస్తున్న స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ వైస్ డోంట్ ఎంటర్ ఇంటు ఎనీ కాన్వర్సేషన్ తృప్తతలో జవాబు ఇయడం అనేది ఎరుకలో పెట్టుకోవాలి ఒక వ్యక్తి చాలా చెప్పాడు అవును నీకు కొన్నిసార్లు తెలిసినా చర్చించ నాకు మర్చిపోయినా వెళ్ళిపో అక్కడి నుంచి నాకు ఈ విషయం మీద అవగాహన లేదు మర్చిపోయి వెళ్ళిపో అక్కడి నుంచి గో ఆన్ మూవ్ ఆన్
(30:10) ఫోకస్ ఆన్ యువర్ వర్క్ ఒక వ్యక్తితో సోది పెట్టుకోవడం కంటే నువ్వు ఒక బుక్కు చదువుకోవడం మోర్ ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఒక వ్యక్తితో అరిచి గొడవపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కంటే హాయిగా పడుకొని ఒళ్ళు తిరుచుకొని అట్లా చుక్కలను చూసుకో అది ఇంపార్టెంట్ ఒక వ్యక్తితో మనం వైరం పెట్టుకునే పెట్టుకోండి దమా ఖరాబ్ చేసుకునే దానికంటే పుట్ దట్ ఎనర్జీ ఇంటు యోగా ఇప్పుడు నాకు పుస్తకం ఇంపార్టెంట్ రాయడం నేను ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ నేను ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన కదా వచ్చేటప్పుడే ఒక 10 డేస్ లో బుక్ ఫినిష్ చేస్తాను.
(30:50) నేను నిన్నటి నుంచే ఐ యమ ప్రిపేరింగ్ మైసెల్ఫ్ నాకు ఒక స్ట్రక్చర్ వచ్చేసింది పుస్తకం ఎలా అవుట్ లుక్ ఎట్లా ఉండాలి ఎవ్రీథింగ్ నాకు ఇంకా అన్ని పుస్తకాల ప్యాకేజింగ్ ఎట్లా మార్చొచ్చు ఏదో ఆలోచిస్తున్నా అయితుందో నాకు సాధ్యమే చేస్తాను. నష్టం లేదు నేను చేయడం వల్ల అట్లా సో వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంటఆ ఇది ఇంపార్టెంట్ అంటే తెలుసుకుంటే అయిపోతాయా నువ్వు తెలుసుకున్న మరొక క్షణమే పక్క తిరుగు ఎక్కడ నీ ప్రశాంతత చిరునవ్వు పోతుందో అది ఎంత గొప్పదనా వదిలి పెట్టేసి ఏం కాదు ఈరోజు ప్రకృతి బ్లెస్సింగ్ ఉంది నీకు నీకు అసలు లే కాదు ఇక ఐ యమ్ మై హోనా
(31:37) ఎవరికి ఎవరు దొరకరు భరోస ఇచ్చేవాడు అందరూ దొంగనా కొడుకులే ఆకాశం ఎట్లా శాశ్వతంగా ఉంటదో నాతో నీ ప్రెసెన్స్ శాశ్వతంగా ఉంటది అదైతే ఫిక్స్ ఇది ప్రపంచానికి సంబంధం లేదు. అలాగని ఆ శాశ్వతంగా ఉండే దానితో అటాచ్మెంట్ అక్కర్లేదు. ఉమ్ పని చేసుకో ఓ చెట్టు కింద కూర్చొని పని చేసుకున్నట్టు సరౌండింగ్ లో పని చేసుకుంటా ఉంటా నీ సరౌండింగ్ లో నేను పని చేసుకుంటా ఉంటా ఇప్పుడు నీ పుస్తకం వచ్చేసింది సంకల్పం నాకు మధ్యాహ్నం అందరూ రాకీ గీకి అని మాట్లాడుతుంటే నా మనసులో వేరే అందుకే వెళ్ళిపోయాను నేను నాకు ఆ డిస్కషన్ కంటే నాకు నీకు పుస్తకం ఇంపార్టెంట్ నాకు ద టైం
(32:18) హస్ కమ ఆ డిస్కషన్ కంటే నేను కాసేపు నిద్ర నిద్రపోవడం ఇంపార్టెంట్ నాకు నేను నిద్రపోయినాను ఎవరనా అపార్థం చేసుకుంటూ పోతే ఆ ఫ్రెండ్షిప్ నాకు వద్దు. రెండోది ఎవడి మీద ఆధారపడలేదు నాకు అప్పులు లేవు నేను అప్పు తీసుకోను. ఒక నమస్తే పెడితేనే నాకు బాగుంటదని లేదు. కొంచెం పరకప అలాగని నేను ఇన్సల్ట్ చేస్తలేదు. ఇద్దరు వచ్చింది పడుకున్నా పోలీస్ కేస్ చేస్తే చేసుకో సో ఏది ఇంపార్టెంట్ అవ్వడం మర్చి మౌనం ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ నిమకర్లు బాబా సినిమా వచ్చిందంట అవును హనుమాన్ అనేది వచ్చి దాని కింద సాయి పెట్టాడు మెసేజ్ అది ఏ ఓటలు ఉందో తెలియదు ఒకవేళ ఓటెట్లు
(33:01) ఉంటే ఈరోజు చూస్తా ఆల్వేస్ ఆయన ఎప్పుడు హి యూస్ టు సింగ్ రామ్ రామ్ రామ్ రామ్ ఎప్పుడైనా విన్నావా నువ్వు చూపించినావ్ ఒకసారి ఆయన అసలు నీమకర్లి బాబా చాంటింగ్ ఉంటది. ఎంత బాగుంటో తెలుసా ఆయన ఇప్పుడు ఖాళీగా ఉంటది అనుకో అందరూ మాట్లాడుతున్నారు రామ రామ రామ రామ రామ రామ రామ అని స్టార్ట్ చేసాడు ఆయన అందర ఆ పనికిరాని సోది తాపి రామ రామ అనుకుంటారు అన్నమాట అందుకే ఊలలో భజనలు గిస ఇంతసేపు మాట్లాడుకుంటావురా పందికిరాని మాటలు కలిసి ఏదన్నా పాడదాంరా మంచి రా మస్తు బ్యూటిఫుల్ గా చాంట్ చేస్తాడు అసలు అందుకే
(33:45) డోంట్ ఇండల్జ్ ఇన్ వరల్డ్ కాన్వర్సేషన్స్ టూ మచ్ ఇది నా సలహా కాదు నేనైతే పాటిస్తున్నా ఆడు బోలం గురించి నువ్వు ఏం చేస్తావ్ ప్రశ్నలు జవాబులు వేస్ట్ లెర్న్ సంథింగ్ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీరామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ ఇది ఎవరైనా
(34:32) పాడొచ్చు ఇప్పుడు ఈ రిజన్లో నువ్వు కూడా పాడు రామ రామ రామ రామ రామ గంట గొంతు రావాలి రామ రామ అది సాంగ్ మనం పాడుకుంటాం తర్వాత ఇది అసలు దీని ప్రాక్టీస్ అక్కర్లే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జయ రామ రామ రామ రామ రామ్ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ అంటే హై బీచ్ అంతే అది ఒకసారి అనుకు దాన్ని 20 సార్లు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జయ
(35:18) రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ ఎప్పుడైతే తే నిరంతరం చాంటింగ్ చేస్తావో అందంగా పాడాలన్న కాంక్ష పోతది. ఓకే ఒరిజినల్ రామ రామ రామ ఎక్కువసేపు బాడలేవు ఇది రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ్ రామ రామ రామ రామ్ రామ రామ జయ రామ్ రామ రామ రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ
(36:06) రామ్ రామ్ రామ రామ రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ రామ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ రామ రామ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ రామ్ రామ్ రామ్ రఘు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ రామ రామ రామ రామ రామ మ రామ రామ రామ రామ రామ రామ రామ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ రామ రామ రామ రామ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ హరి
(36:52) రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ దశరథ తనయ రామ్ రామ్ రాం సీతాపతి రామ్ రాం రామ్ లక్షణ సహోదరా రామ రామ శత్రుజ్ఞ భరత రామ రామ రామ హరే రామ రామ రామ రామ రామ జయ రామ రామ రామ్ రామ్ రామ్ రామ రామ రామ రామ జయ రామ రామ రామ రామ రామ రామ హరే రామ్ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ రామ రామ రామ రాం రామ రామ రామ రామ రామ
(37:47) రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ్ శ్రీ రామ రామ రామ రామ రామ రామ రేపు నేను ఇట్లా చాంటింగ్ చేస్తా ఒక వీడియో చేసి పెట్టు ఎప్పుడు దమా ఖరాబన ఈనమని పెట్టు రెండోది నాకు నిజంగా దమా ఖరాతో నేను కూడా వింటా కానీ అయితే లేదు కేకరే సావాల ఇప్పుడు ఇది పెట్టాలి సో నేను ప్రాధాన్యత ప్రశాంతతకి ప్రశాంత నో అన్నీ బాడి మీదే పోనీ ప్రయత్నం చేస్తా నాకు అవసరం ఉంది అయినా నాకు అన్ని లాగేసుకుంటా అటువంటి
(38:33) సందర్భం రాదు బట్ ఐ యమ్ రెడీ క్లియర్ ఇఫ్ అండ్ బట్స్ లేవు అప్పుడు ఏదో సరదా కన్నా అట్లఏమ లేదు జెన్యూన్ గానే అంటున్నా తర్వాత మనిషిని కోల్పోవడం చాలా పెద్దత కోల్పోవడానికి కారణం మనసు వచ్చినందుకు అందుకని మనసుని పక్కకు జరిపి మనిషికి హాయ్ చెప్పు సంవత్సరం గాని ఏం మాట్లాడకు వివరాలు తెలుసుకోకు తిన్నవాని కూడా అడగకు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ మీరు వచ్చారు సంతోషం ఆ క్వశ్చన్ చదువుకో మీతో కూర్చుంటే ంటే బాగుంటదండి నాకు ఏం చెప్పకు ఏం తెలుసుకోకు కొంతకాలం గడవని అద్భుతం జరుగుతుంది.
(39:13) కలిసిన గంటకి ఏదేదో మాట్లాడేసుకొని పిచ్చి మాటలు మాట్లాడుకొని పర్సనల్ వ్యవహారాలు మాట్లాడుకొని మనసులంతా విషుల్యం చేసుకొని ఆ తర్వాత మళ్ళ అది గుర్తుపెట్టుకొని ఆ రోజు అట్లన్నా ఈరోజు అట్లన్నావ్ అని చర్చ చేసి చివరి కొట్టాడు. ఇలాగ విడిపోయేదానికి కలవడం ఎందుకు ఎందుకు వై రమణ మహర్షి ఒక చిన్న స్టోరీ ఉంటుంది. రమణ మహర్షి ఉన్నప్పుడు ఒక యువకుడు వచ్చి చెప్పాడంట భగవాన్ నాకు ఉద్యోగం లేదు.
(39:43) నీ ఆశీర్వాదం ఉంటే ఉద్యోగం ఉంటది. నీ ఉద్యోగానికి ఆశీర్వాదానికి ఏం సంబంధం అని ఎవరో అన్నారు. అయినా సరే లేదు లేదు మీరు ఊరుకోండి. నేను భగవంతో మాట్లాడుతుంటే మీరు ఈ మధ్యన మీరు అనుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది. మ్ సరణమహర్షి ఎవరికీ తన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వలేదు ప్రామిస్ చేయలేదు. ఇదిఒక ఇంపార్టెంట్ థింగ్ అవును హి నెవర్ బ్లెస్డ్ ఎనీబడ కలకాలం చల్లగా ఉండు హి నెవర్ బ్లెస్ దట్ ఏ జ్ఞాని బ్లెస్ చేయడు వాడికి సత్యం తెలుసు కాబట్టి బ్లెస్సింగ్ ఎందుకు నీ నీ దమాకు వల్ల నువ్వు సఫర్ అవుతున్నావ్ ఫస్ట్ దమాకు పక్కకి చేపో అంటాడు అంతే సూచన ఓకే నాకు ఉద్యోగం లేకపోతే బతుకలేను భగవాన్ అని
(40:21) చెప్తే రవణ మహర్షి ఇట్లా అనేవాడు అన్నమాట కట్ట తీసుకొని పోయి ఇట్లా అనటోడు గాలిలో అది ఎప్పుడన్నా రేరెస్ట్ రేరెస్ట్ జెస్చర్ అన్నమాట ఓన్లీ కొందరు మాత్రమే అది చూశారు ఎంత చెప్పినా వినకపోతే వెళ్ళపో అట్లా అన్నాడు వాడికి ఉద్యోగం వచ్చింది. మళ్ళీ వచ్చాడు ఇది ఒక 25 20 సంవత్సరాలు జరిగిన కథ ఇది అంటే భగవాన్ ఎంగఉన్నప్పటి నుంచి భగవాన్ ముసలిగే వరకు మళ్ళీ వచ్చాడు భగవాన్ జాబ్ వచ్చింది కానీ పెళ్లి కూడా చేసుకోవాలి అయితలేదు మీ కృప ఉంటే అయితది అయింది భగవాన్ పెళ్లి అయింది కానీ పిల్లలు అయితలేరు అయింది పిల్లలు అయ్యారు గానీ కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగు పడలే
(41:03) అయింది ఆ తర్వాత భగవాన్ నా భార్యకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది ఏం చేయాలో అర్థం అయతలేదు ఇట్లా అంటే పోయింది ఆమె ఆ తర్వాత భగవాన్ ఇప్పుడు నా పిల్లలు చూసుకునే వాళ్ళు లేడంటే ఇట్లా అంటే వాళ్ళు పోయారు. భగవాన్ ఇప్పుడు నాకు దిక్కు ఎవ్వరు లేరు ఇట్లా అంటే వాడు ఏడ్చ అయిపోయాడు అప్పుడు చివరికి అన్న మాట ఏందంటే భగవాన్ మొదట ఏది ఉందో చివరికి అదే మిగిలింది ఆ మధ్యలో వచ్చిన మధ్యలో పోయినాయి యాక్చువల్గా చివరికి మిగిలేది ఏందో తెలుసా ఇదే నీ ప్రశాంతత ఫస్ట్ ఉన్నది మధ్యలో పోయింది చివరికి మిగిలేది అదే మిగతాదంతా కల్ప అపోల కల్పనలే నీ యొక్క సక్సెస్ కల్పననే అది
(41:44) ఒకానొక సందర్భం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది యస్ ఇఫ్ యు వన్ సంథింగ్ ఎవడో ఓడిపోతే కదా నువ్వు గెలిచింది వాడి కాంట్రిబ్యూషన్ లేదా ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి తెలుసుకోవడలే అట్లీస్ట్ ఆ చెక్కర్లో నేను లేను అలాగ నేను పనికి అగైనిస్ట్ కాదు సక్సెస్ ఫీల్డ్ కి అతీతంగా పనిలో ఒక రసం ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నాం బాగుంది కదా చక్కగా మాట్లాడుతున్నాం కానీ ఈ టాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాక్స్ అవ్వాలి మనది ఇక్కడ వచ్చేసింది కరెక్ట్ నువ్వు నీ ఇలా మాట్లాడు నువ్వు నీ ఇలా ఉండు నువ్వు ఇలా ఉండు పడుకో అంతే అక్కడ అయిపోయింది ఏముంది అందులో అందుకని నీకు నువ్వు ప్రశ్నించుకో
(42:21) వాట్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నావ్ డబ్బు అంటే ఏదో ఎంతసేపు డబ్బు సంపాదిస్తావ్ 20 ఏళ్ళ తర్వాతేనా దానికి ప్రాధాన్యత పోతది. బాగా డబ్బు ఉన్న వాళ్ళని అడుగు దే లూస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ వాళ్ళకి లేదు ఆసక్తి కార్లో తిరుగుతారు కానీ ఆ కార్తో ఏమ ఉండదు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బు వాడికి రెస్పెక్ట్ ఉన్నందుకు వాడికి కొంచెం ఉబ్బలాటం వస్తది.
(42:47) మరి మంచి ఇల్లు కట్టుకున్నారు సార్ బాగున్నా థాంక్యూ సో మచ్ అట్లా అసలు ఎవడు పొగడలేదు అనుకో వాడికి ఏం చేయాలో తెలియదు ఆ ఇంటితోటి అది పెద్ద బరువు పెద్ద బరువు అది చిన్న గుడుసులో ఉన్న కిక్కు బిల్డింగ్ లో లేదు. ఒక్క తన్ను అంతే గుడి చూసి కింద పడ్డది ఇంకో గుడిస వేసుకోవాలి అట్లా ఉండాలి ఇల్లు ఈ పర్మనెంట్ రెసిడెన్స్ ఏంది ఇంత బక్వాస్ పర్మనెంట్ బట్టలు ఉందా కడ్డ డ్రాయర్ ఉందా అది ఎక్స్పెన్సివ్ అయినందుకు మనం అట్లా ఆలోచించాల్సి వస్తుంది నేనైతే అక్క పర్మిషన్ తీసుకొని గుడిస వేసుకుంటాం మూలం అందులే గుడిసం తెలుసా ఇద్దరే పట్టాలి తర్వాత నీకు ఐడియా ఉందా మనం అరకు
(43:24) పోయినప్పుడు గుడిస రౌండ్ గా ఉంటది కదా మట్టిది మట్టి సిమెంట్ గానే వేస్తాను అనుకో దాని నుంచి ఇట్లా ఇట్లా వచ్చేది ఆల్మోస్ట్ కింది వరకు వస్తది నువ్వు దూరే లోపటికి పోవాలి. ఓకే ఇది నేను చేద్దాం అనుకుంటున్నా మనం అక్కడ కిచెన్ న్యూస్ లో ఆ అంటే నువ్వు దూరికి పోతేనే లోపటికి పోయేది. నువ్వు అన్కాన్షియస్ పోతే మూతి పని రాలే అందుకని నా ప్రాధాన్యతలు నేను గుర్తించాను.
(43:50) ఇనిషియల్ గా నేను నాకు కాన్వర్సేషన్స్ డిబేట్స్ వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పర్సనల్ విషయాలు మీ బామర్ దయచేసి ఇవన్నీ నా జీవితంలో 2009 తర్వాత లేనే లేవు. నువ్వు ఎప్పుడనా చూసినావా ఎవరితో పర్సనల్ గా ఎంగేజ్ అవ్వడు. అసలు పేరు తప్ప శ్రీధర్ ఉన్నాడు పేరు తప్ప నాకుేమీ తెలియదు. వై షుడ్ ఐ నో ఆయన పేరు తెలుసుకుంటే నాకుేమనా గవర్నమెంట్ ఫండ్ ఇస్తది ఏమన్నా అవసరం వరకు చాలు ఎక్కడ ఉంటారు అక్క ఓకే ఓకే సరే మంచిది ఏదనా నిజంగా చెప్పాల్సి వస్తే వాడే చెప్తాడులే అన్ని మనమే కూపి లాగడం ఎందుకు ఏమ ఉపయోగం లేదని తెలిసిపోయిన తర్వాత లాగడింది ఉపయోగం
(44:27) లేదు ఇప్పుడు వెయ్యి మందిని అడిగి తెలుసుకొని ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అది ఏం చేసుకుంటావు డాడీ అది పుస్తకాన్ని రాసిన ఎవడు కొనడు వేస్ట్ అది దాని బదులు రీడ్ భగవద్గీత ఇట్ మే బి యూస్ఫుల్ గో ఫర్ ఏ లాంగ్ వాక్ యూస్ఫుల్ ఈట్ గుడ్ ఫుడ్ యూస్ఫుల్ స్లీప్ వెల్ యూస్ఫుల్ బి అలోన్ యూస్ఫుల్ నువ్వు తెలుసుకున్న విషయం చెప్పు యూస్ఫుల్ అట్లా సరే మనం రామనామం చేద్దాం దానికిఒక చిన్న ఒక 30 సెకండ్స్ ఇంట్రడక్షన్ ఇచ్చి లూప్ అన్నమాట లూప్ లో కాకుండా గంట సేపు పాడతా ఓకే నువ్వు కూడా పాడు సో మనసు ప్రశాంతత లేకపోయిన ప్రతిసారి ఇది వినండి అని పెడదాం ఇదే టైటిల్ రామ నామము శివ జపము అన్నిటికి
(45:15) ఇది రామ రామ రామ ఓం నమః శివాయ శివాయ శివాయ దాన్ని కడుతదాం రాముడు వచ్చి ఫిట్ అనేది రాదు రామ జపం ఉంటది కృష్ణ జపం ఉంటదా ఆ హరే రామ హరే రామ హరే కృష్ణ అట్టా కాకుండా జస్ట్ రామ రామ రామ అర కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అన్నారు నేనైతే వినలేదు హరే రామ హరే కృష్ణ అంటారు కదా ఓం నమశివాయ రాముడు చేస్తాడు కృష్ణుడు కానీ రాముడికి జస్ట్ రాముడు పేరే ఉంటది అంతే రామ రామ రామ అంతే జయరామ జయ రామ జానకి రామ కృష్ణుడు వాళ్ళంతా కొంచెం స్పెషల్ గాడ్స్ నాకు అనిపిస్తది అట్లా వాళ్ళ కొంచెం ఆ ఇవ్వాలి రాముడు హౌస్ హోల్డ్ గృహస్తు అంటే ఇప్పుడు నా బాపత్
(46:00) మర్యాద పురుషోత్తమ తన పని తాను చూసుకున్నాడు ఇప్పుడు ఆ తమ్ముడు ఆస్తి లాగేసుకుందా ఏ సింపుల్ గా అడవి బాగుంటదిని తెలిసిపోయిండు వాళ్ళందరూ అనుకున్నారు రాజ్యం వదిలేసుకోని చివరికి అది ఎవరి దగ్గరికి రావాలో వాడి దగ్గరికే వస్తది. స చిన్న గ్యాప్ వస్తే దాని అర్థం మన దగ్గర నుంచి పోయినట్టు కాదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితుంది కొంచెం సబ్బర్ చాలా మందికి ఆ ఇంపేషన్స్ ఉంటది అన్నమాట అట్లా కొంచెం తడకపడతాడు రామ్ రామ్ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ రామ సూపర్ అసలు వచ్చేసింది మీకు నిదానికి నెక్స్ట్ లైవ్ ఇది పెడదాం అసలు ఏ తొక్కలో సోది ఏంది క్వశ్చన్ ఆన్సర్లు ఏంది ఈరోజు
(46:41) క్లారిటీ వచ్చింది పెట్టుకుందాం అంతే రామ జప వన్ అవర్ లైవ్ ఉన్నోళ్ళు ఉన్న చోటే వాడుకోండి రామ రామ దానికి ఒక పాటర్న్ క్రియేట్ చేయాలి పాటర్న్ క్రియేట్ ఉదాహరణకి రామ రామ రామ రామ రామ రామ రామ అంటే శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ రామ రామ రామ జయ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీరామ్ రామ రామ రా ఇప్పుడు నువ్వు అట్లా ఉంటు నువ్వు అంటా ఉండు రామ రామ రామ రా నువ్వు అది అంటా ఉండాలి ఆపొద్దు అను రామ రామ రామ దశరథ తనయ రామ రామ రామ సీతాపతి
(47:33) రామ్ రామ ఇది మల నాలుగు లైన్స్ నేను అంట శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ రామ చేయరా అట్లా సరే కల్ కరేంగి రేపేమో జస్ట్ చాంటింగ్ చేద్దాం. ఓకే ఇంపార్టెంట్

No comments:

Post a Comment