ఈ హీరోయిన్స్ స్టేజ్ మీద ఎందుకు ఒళ్ళు కనపడేలా బట్టలు వేస్కుంటారు..? @telugufilmnagar
Author Name:JAMES BOND 007 TV
Youtube Channel Url:https://www.youtube.com/@JAMESBOND-999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BvtqKRv08_8
Transcript:
(00:01) హాయ్ హీరోయిన్స్ ని ఐటం గా వాడుకుంటారు సినిమాల్లో మరి బయట కూడా ఎందుకు కొంతమంది హీరోయిన్లు ఐటం లాగా కనిపిస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఫోటోలు తీసేటప్పుడు సరిసరే సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఏదో ఎక్స్పోజ చేస్తూ ఆ తర్వాత ఈవెంట్స్ ఏదనా జరిగినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు సగం సగం బట్టలు వేసుకొని స్టైల్ గా వాటర్ బాటిల్తో నీళ్లుు తాగుతూ ఇదంతా ఏంటి ఇదంతా ప్లాన్డా లేకపోతే ఆటోమేటిక్ గా జరిగిపోతుందా? పిన్ టు పిన్ నా స్టైల్ లో చెప్తా ముందుగా ఎయిర్పోర్ట్ లో ఇది ఎక్కువగా బాలీవుడ్ కల్చర్ ఒక హీరోయిన్ ఎయిర్పోర్ట్ నుంచి దిగింది
(00:41) ఎయిర్పోర్ట్ లో కనిపించింది ఈ బట్టలు వేసుకుంది స్టైలిష్ గా ఉంది అని ఆ హీరోయిన్ ఆ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాకముందే తన మేనేజర్ ఈ సోషల్ మీడియా వాళ్ళని ముందుగానే అలర్ట్ చేస్తాడు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఫలానా ఏరియాలో ఫలానా అరైవల్ బ్లాక్ కి ఈ హీరోయిన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుందాం వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు ప్రెస్ వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా అంటే పెద్ద పెద్ద ఈ YouTube ఛానల్ వాళ్ళకి చెప్తారు వాళ్ళు పాసలు తీసుకొని లోపలికి వెళ్లి ఆ బ్లాగ్ దగ్గరికి వెళ్లి బేబీ వస్తున్నప్పుడు ఫోటోలు కిచికి కిచికి
(01:16) కిచికి అని ఫోటోలు తిగుతారు. అది స్టోరీ ఎందుకంటే వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ వైరల్ అయితాయి వీళ్ళు వీడియోలు తీశారు కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ లాండెడ్ ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని వాడు హాష్టాగ్ పెట్టేసి వీడియో పెడతాడు వైరల్ అవుతది. ఇది ఈవెంట్ ఆర్గనైజర్లు కానీ సినిమా డైరెక్టర్లు గాని కాాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళందరికీ అంట పడాలి సినిమా అవకాశాలు రావాలి.
(01:41) వీళ్ళంటూ ఉన్నారని గుర్తింపు రావాలి. ఇది ఇక ఈవెంట్స్ జరిగినప్పుడు ఉదాహరణకి ఒక బాలకృష్ణ గారి సినిమానో చిరంజీవి గారి సినిమానో అనుకుందాం. దానికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి హీరోయిన్లని ఇన్వైట్ చేస్తారు. దాదాపుగా ఆ స్టేజ్ మీద 30 మంది కూర్చుంటారు. ఈ 30 మంది మీద మెయిన్ ఎవరు? బాలకృష్ణ చిరంజీవి మెయిన్ హీరో అనుకుందాం.
(02:05) లేదా నిర్మాత డైరెక్టర్ని మాత్రమే చూస్తారు. మిగతా వాళ్ళలో ఎవరిని చూడాలి? ఎవరు వీళ్ళని గుర్తించాలి కాబట్టి కొంచెం క్లీవేజ్ అంటే ఆ బ్రాస్ స్ట్రిప్ కనపడేలాగో లేకుంటే ఇంకొంచెం నడుము కిందకి చీర కట్టుకోవడమో బ్యాక్ లెస్ కంప్లీట్ గా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదంతా ఆర్గనైజర్లు కూడా ఉంటది వీటికి మేడం మీరు వస్తే మీకు క్లోజ అప్ షాట్ వేస్తాం మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు చీర సర్దుకుంటూ రండి.
(02:38) ఎస్ అబ్సల్యూట్లీ ఇదే జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ఒక బాలకృష్ణ గారిదో చిరంజీవి గారిదో ఈవెంట్ జరుగుతున్నప్పుడు వేరే డైరెక్టర్లని కూడా మనం ఇన్వైట్ చేస్తాం. పూరి జగన్నాథ్ ఆ సినిమా డైరెక్టర్ కానీ రాజమని కూడా పిలుస్తాం బోయిపాటని కూడా పిలుస్తాం. ఇలా మిగతా డైరెక్టర్లతో పాటు మిగతా నిర్మాతలను కూడా పిలుస్తాం. వీళ్ళందరి కంట్లో కూడా ఈ బేబీ పడాలి.
(03:01) అందుకే ఇలా ముందుగానే ప్లాండ్ గానే ఆ డ్రెస్సులు వేసుకొని ఈవెంట్స్ కి వస్తారు. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది వాటర్ తాగేది. మీరు గత మూడు నెలల క్రితం హీరోయిన్లు స్టైల్ గా వాటర్ తాగడం మీరు ఎప్పుడైనా చూశరా లేదు ఈ మధ్యనే తాగుతున్నారు అలా స్టైల్ గా రెండు పెదాలు ఆనిచ్చి వాటర్ అలా తాగుతారు దాన్ని కంపల్సరీగా వీళ్ళు క్లోజ్ షాట్ తీస్తారు.
(03:25) ఎస్ వైరల్ అయిపోతుంది. చిరంజీవి గారి సినిమాకు అతిథిగా వచ్చిన ఒక నిబ్బి నీళ్లు చూడండి ఎంత బాగా తాగుతుందో స్టైల్ గా అయిపోయా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో తీసిన వాళ్ళకి వాళ్ళ YouTube ఛానల్ ఉంటే వస్తుంది ఓ 50,000 ఈమె స్టైల్ గా తాగింది కాబట్టి హీరోయిన్ గా అవకాశం వస్తది. లేదా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తది.
(03:49) ఇదన్నమాట వాళ్ళకు పొరపాటున బయట జారట్లేదు. పొరపాటున వడ్డు కిందకి చీర కట్టట్లేదు. వాళ్ళ మనస్తత్వం అలా స్టైల్ గా తాగే తత్వం కాదు. కుడితే తాగినట్టు తాగుతారు ఇంట్లో నైటీలు వేసుకొని డ్రాయర్ వేసుకొని పడుకుంటారు ఇంట్లో. సో ఇదంతా ప్లాన్డ్ గానే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ.
No comments:
Post a Comment