నీమ్ కరోలి బాబా సాధారణ జీవితం.. నా జీవితం మీద ప్రభావం 🌹mysterious life of Neem Karoli 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rrHMz0NrZ2k
Transcript:
(00:00) పప్ప అయితే నీమకరలి బాబా సినిమా వచ్చింది కదా కాసేపట్లో మనం వెళ్తున్నాం. అవును అయితే నీవు కరెలి బాబా గురించి ఏమైనా మంచి విషయాలు ఉంటే చెప్పవా సరే సినిమాల్లో ఆయన ఆటోబయోగ్రఫీని బేస్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పి ఉండవచ్చు. సినిమాకి వెళ్ళకముందే ఎలాంటి అంశాలు స్పృషిస్తారు అనేది నాకు ఒక ఐడియా ఉంది. అయితే మనకి కొన్నిసార్లు సమస్యల్లో ఉన్నప్పుడు శరీరానికి సమస్యల్లో ఉన్నప్పుడు దగ్గర ఉన్నవాళ్లే సహాయం చేయగలరు.
(00:37) అవును మనసు సమస్యల్లో ఉంటే అంతరిక్షం నుంచి కూడా సహాయం దొరుకుతది. అచ్చా ఓకే ఎక్కడి నుంచి అన్నా సహాయం దొరుకుతది అది మానసికం అయితే శరీరానికి అనుకో ఇప్పుడు దానికి ఇక్కడ కాలు ఇరిగితే అమెరికాలో సహాయం దొరకదు. అక్కడికి పోవాల్సి వస్తది ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు సహాయం చేయాలి. శరీరం గ్రాస్ రియాలిటీ కానీ ఇప్పుడు నేను బాధలో ఉన్నా ఎక్కడి నుంచినా సహాయం దొరకొచ్చు.
(01:03) పక్కన ఉన్నవాడు ఉపయోగపడకపోవచ్చు. సో నీమ కరు బాబా ఎవరో నాకు తెలియదు సిటీకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతూ ఎన్నో ప్రశ్నలు వసతులు లేవు ఎప్పుడు మనుషుల మధ్యన ఏకాంతంగా ఉండే అవకాశం లేదు ఒంటరిగా పడుకునే అవకాశం లేదు కొత్త బట్టలు లేవు ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఈ సమస్యలు ఎప్పుడ అందరికీ ఉన్నాయి. సో ఆ సమయంలో కొందరు మిత్రుల సహాయం చేత పుస్తకాలు చదివే అవకాశం వచ్చింది.
(01:35) అట్లా నాకు పరిచయమైన ఒక అద్భుతమైన మనిషి ఆ నిమకర్లి బాబా సో ఇప్పుడు ప్రపంచంలో సెలబ్రిటీస్ ఉన్నారు. కదా సో నీమకర్లి బాబాని మనం ఆ చట్టంలో పెట్టడానికి లే ఈవెన్ రమణ మహర్షిని అయినా రామకృష్ణుని అయినా అట్లా పెట్టడానికి లే ఇప్పుడు ఆయన ఒక సాదా సీదా సాధువుగా జీవితం ప్రారంభించి తన ప్రేమతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక సాదాసి మనిషే కానీ ఎక్కువమందిని ఆ అడ్మైర్ చేస్తున్నారు కాబట్టి ఆబవియస్ గా కొన్ని అడ్జెక్టివ్స్ యాడ్ అవుతాయి ఐ అగ్రీ సో ఆయన పుస్తకాలు చదివాను నేను
(02:23) అంటే చాలా సిన్సియర్ గా నేను ఆయన జీవితంలోకి తొమ్మి చూసినా నాకు అర్థమైన విషయాలు చాలా అసలు నా జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయో ఎప్పుడన్నా ఆయన వల్ల నాలో కొన్ని సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న ఒక వేదన ఆయన చదివిన ఒక్క చెప్పిన ఒక్క మాట ఎగిరిపోయింది అది ఇప్పటికీ అసలు దాని యొక్క మూలాలు కూడా లేవు అందుకే నేను ఇప్పుడు ఈ టాక్ ఫస్ట్ లో చెప్పిన శరీరానికి ఏదనా కష్టం వస్తే పక్కనఉన్నవాడే సహాయం చేయాలి.
(02:54) 60 కిలోమీటర్లు ఉన్న వ్యక్తి ఏమి చేయలేదు. డాక్టర్ అమర్గాలు ఉన్నాడు ఇక్కడ సూది ఎట్లా ఇస్తాడు కానీ ఎక్కడో ఉన్న ఒక గురువు లేదా ఒక మిత్రుడు ఇక్కడ ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి తన బాధని సమూలంగా నాకు తీసేయవచ్చు. అల నిమకర్లు బాబా ఎవరో నాకు తెలియకపోయినా నేను నా ఆత్మకథలు రాసుకున్న ఎందరో ప్రత్యక్ష అపరోక్ష గురువుని నేను ఈ క్షణం ఇలా ఆనందంగా ఉండటానికి వాళ్ళ ఆశీర్వాదం గాని నాకు ఉన్నది అందర నీమకర్లు బాబా కూడా ఉన్నాడు.
(03:31) సో మహారాజ్ నేను నోట్స్ ఆఫ్ మిషన్ లో ఒక పేజ్ కూడా నేను రాశను చూపిస్తాను ఉండండి. నోట్స్ ఆఫ్ మెషిన్ లో నేను రాసిన ఎప్పుడు రాశను 2012 ఆ ప్రాంతంలో ఇంగ్లీష్ లో రాసింది. అవునా సో ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాలు సారీ 16 14 15 సంవత్సరాలు అయింది. మరి అప్పుడే నేను ఏదో సినిమా వచ్చింది కదా YouTube టాక్ కోసం చెప్తున్నది కాదు అప్పుడు నేను రాసింది అంటే ఇప్పుడు సినిమా వచ్చింది రివ్యూ చేయడం అది నా పర్పస్ కాదు నేను చెప్పాలనుకోవట్లేదు.
(04:15) సరే సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు చెప్పొచ్చు YouTube ఉన్నా లేకపోయినా చూసేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఆయన ద్వారా బయటికి వచ్చిన మాటలు పుస్తకంలో రాయబడ్డ తర్వాత అవి చదివినప్పుడు అప్పటివరకు ఎంత ప్రయత్నం చేసినా పోనివి కొన్ని నాలుగు పోయాయి. దాని గురించి నేను ఎప్పుడైనా చెప్తాను. సో నీమకరలి బాబా ఒక సాదా సీదా జీవితం ఆయనది ఆయన పుస్తకాలు నేను ద మిరాకిల్ ఆఫ్ లవ్ అని చదివాను వాట్ ఏ బుక్ మీరు తప్పకుండా చదవండి.
(04:52) సో ఆయన పేరు లక్ష్మీనారాయణ శర్మ లక్ష్మణ్ నారాయణ శర్మ బేసికల్గా ఎక్కడో ఉత్తరప్రదేశ్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు ఎక్కడ పుట్టిన జ్ఞాని ఆ పుట్టుకతో సంబంధం లేదు. అందుకని ఆ చర్చ అనవసరం ఈవెన్ నా ఆటోబయోగ్రఫీ లో కూడా మా ఊరి పేరు రాయలేదు ఇక్కడ విషయం ఎక్కడ పుట్టావు ఆ ఊర్లో ఏం జరిగింది కాదు మనసులో ఏం జరిగింది కదా మనసుకు ఊరు ఉంటదా ఏమన్నా ఎట్లా ఉంటది సో ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే ఏదో కారణం చేత ఆయన్ని దింపుతారు.
(05:24) ఆయన సరే అని దిగి వెళ్ళిపోతాడు. హి డిడ్ నాట్ ప్రొటెస్ట్ ఆర్ ఫైట్ ఇది నేర్చుకోవాల్సిన విషయం లెట్ గో ప్రతి జ్ఞాని జీవితంలో ఒక కాంటెక్స్ట్ ఉంటది లెట్గో ఎందుకంటే లెట్ గో అనేది అర్థం కాకపోతే ఏదో శరీరం పోతది అప్పుడు లెట్ గో అనలేవు నువ్వు అందుకని లెట్ గో అనేది ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇంపార్టెంట్ యక్ట్ అది లెట్ గో అంటే వదిలేయడం అంటే ఇసిరేయమని కాదు లేకపోతే గుంజుకోంగా గుంజుకంగా ఇవ్వడం కాదు ఇప్పుడు ఇది ఇవ్వాలి ఇచ్చేసేయ మనస్ఫూర్తిగా వదిలేయ వదిలేయ మనస్ఫూర్తిగా వెళ్ళపో వెళ్ళిపో మనస్ఫూర్తిగా టాటా చెప్పు టాటా చెప్పు మనస్ఫూర్తిగా
(06:05) అయితే రైలు దిగి ఆ అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత రైలు కదలలేదు అక్కడ ఉంది ఎవరో చెప్పారు ఆ రైలు అధికారులకి మీరు ఆ బాబాని ఆ మహనీయుడిని మీరు అనవసరంగా దింపేశారు సాధువులని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాడుతులు ఇప్పటికీ సాధువులు ఎవరని రెస్పెక్ట్ ఇస్తారు. మనకు తెలంగాణలో ఆ దబ్దబా తక్కువ అప్పుడు వాళ్ళు వెళ్లి నిమకర్లు బాబాయ అప్పటికి ఇంకా ఆయన పేరు లక్ష్మీనారాయణ అయ్యారండి మీరు ట్రైన్ ఎక్కడి అంటే అప్పుడు వచ్చి ట్రైన్ ఎక్కుతాడు లెట్ గో పోమంటే పోయాడు రమ్మంటే వచ్చాడు తాను ఏమి లేదు ఇది డిజల్వ్ కాకుండా జీవితంలో సత్యం తెలుసుకోబడదు.
(06:46) నేను అయిపోయింది నువ్వు ఉన్నావు అది చాలు నీ మాట నెగ్గాలనుకోకు నీ మాట 100 మంది వినాలనుకోకు నువ్వు అనుకున్న పనులు నువ్వు జస్ట్ నీవు నీలా ఉండు చాలు ఎక్కడున్నా హాయిగా ఉండు ఫస్ట్ అది ప్రాక్టీస్ అది అది దిగాలి లోపటికి ఎక్కడున్నా నీ చుట్టూ ఎవరో ఉన్నారని కాదు ఎవరి ప్రభావం లేదు నువ్వు ఎప్పుడు హాయిగా ఉండు మస్త్ చిదానందం అబ్సల్యూట్లీ బ్లెస్ఫుల్ అసలు ఎవ్వరి షాడో లేదు అది తుమ్మ చెట్ల మధ్యన ఉండొచ్చు స్మశానంలో ఉండొచ్చు ఆల్వేస్ బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ నేచర్ ఇదేం పెద్ద ఫిలాసఫీ కాదండి మనకు చెప్పి చెప్పి చెప్పి ఏదో గొప్ప ఫిలాసఫీగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక
(07:23) గురువులు చెప్పేది ప్రకృతికి దగ్గరగా ఉండు ప్రకృతిలా ఉండు నేను అన్న భావన తీసేసేయి నీ పని నువ్వు చేసుకో ఇంతే అందరినీ ప్రేమించు ఎందుకంటే వాళ్ళందరూ నీ వాళ్లే కాబట్టి నైబర్ లేడు సొంతవాళ్ళు లేడు అందరూ మనుషులు ఉన్నారు మనుషులు మనుషుల్లా ఉంటారు కొంచెం అటు ఇటు అవుతది అట్లా ఈరోజు ఒక్క ముఖ్యమైన విషయం నేను దీన్ని ఒక సిరీస్ లాగా చేస్తా అంటే మరి ఎంత టీచింగ్ ఉంది ఎంత అద్భుతాలు ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆయనతో క్లోజ్ గా ఉన్న రామదాస్ కృష్ణదాస్ భగవాన్ దాస్ జయత్కల్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు.
(08:03) ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ఆ వీళ్ళఎవర్ మన సిద్ధిమా జయంతిమా ఇట్లాంటి వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి ఆయన అసిస్టెంట్ గా ఉన్న మాస్టర్ కేకే ఆయన అకౌంట్స్ ఉన్నాయి. నీమకర్లీ బాబా వాళ్ళు ఇన్స్పైర్ అయి జీవితాలని ధన్యం చేసుకున్న అంటే ఒక టైంలో సంఘర్షణలో ఉండి జూలియా రాబర్ట్స్ కావచ్చు స్టీవ్ జాబ్స్ కావచ్చు మార్క్ జుగర్ జుగర్బర్గ్ కావచ్చు లారీ బ్రిలియంట్ కావచ్చు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి చెప్తున్నాను.
(08:34) సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒక అంశం చాలా చిన్న అంశము మీరు దయచేసి ఫోకస్ అటెన్షన్ పే చేయండి. డోంట్ ట్రస్ట్ మీ జస్ట్ పే అటెన్షన్ టు వాట్ ఐ సేయింగ్ ఇప్పుడు సెలబ్రిటీస్ ఫేమస్ అవ్వడం వేరు నేమకర్లి బాబా రమణ మహర్షి దే ఆర్ నాట్ సెలబ్రిటీస్ ఎక్కువమంది ఆరాధిస్తున్నారు బట్ నాట్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు గురువు వైపు ఎందుకు నీమకరిలి బాబా లేదా రమణ మహర్షి లాంటి వాళ్ళ వైపు మానవజాతి చూడడం మీదకు ఒక కారణం ఉంది. ఒకే ఒక కారణం ఉంది.
(09:06) వాళ్ళలో వ్యక్తిగత స్వార్థం లేదు. ఇదొక్కటి గోడ మీద రాసుకోండి. ఇప్పుడు నేనున్న నాలో వ్యక్తిగత స్వార్థం ఏమి లేదు. సమిష్టి స్వార్థం ఉంది. నాకు రావలసింది ఏదో వస్తుంది నేను తినాలి కాబట్టి నాకు కొంత బియ్యం కావాలి నేను ఉంటానుకో ఒక ప్లేస్ కావాలి నేను ప్రయాణం చేయాలి కాబట్టి ఒక కార్ కావాలి బేసిక్ నెసెసిటీస్ ఇదే 1920 అయితే కారు బదులు నేను ఎడ్ల బండి అని వాడేవాడిని నేను.
(09:33) ఎప్పటి వసతులు అప్పటివి అప్పుడైనా ఆహారం ఇప్పుడైనా ఆహారమే సో అందుకని అది కాదు పాయింట్ వ్యక్తిగత స్వార్థం అంటే నేను గెలవాలి నేనే నెంబర్ వన్ అవ్వాలి మన నేను పెట్టిందే ప్రపంచంలో ఎక్కువమంది నేను చేసిందే ఎక్కువ మంది తలుచుకోవాలి ఆ మేము ఇట్లా ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఇన్ని వేల మంది ప్రపంచంలో ఎవరు చూడంతా ఒక్క రోజులో మార్చి చూశారు ఆ కాంటెక్స్ట్ కాదు నేను చెప్తున్నది.
(09:58) అలా చెప్పేవాళ్ళు చెప్పుకొని తప్పేమ లేదు. కానీ నీమకర్బ వ్యక్తిగత స్వార్థం ఏమి లేనివాడు ఆకాశం లాంటి స్థితి అది అది అట్రాక్ట్ చేసినంత ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీ వైపు నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకు అట్రాక్ట్ అయితావ్ ఆయన జీవించి ఇప్పుడు ఉదాహరణకి సీనియర్ యాక్టర్ ఎన్టీఆర్ ఉన్నారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటారేమో నిరంతరం మన మైండ్ లో ఏమ ఉండదు బట్ నేమ్ కోరలి అట్లా కాదు రమణ భగవాన్ అట్లా కాదు.
(10:23) వర్ధంతి రోజు జయంతి రోజు దర్శించుకోవడం కాదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దర్శించుకుంటారు అంటే ఆ స్వార్థం లేని స్థితి అట్రాక్ట్ చేస్తది. సో నీమకర్లి బాబాలో నేను దర్శించిన ఒక అత్యున్నతమైన స్థితి స్వార్థ రహిత స్థితి తాను ఉన్నది తన స్వార్థము కోసం కాదు తను బంగారం వేసుకోవడానికి తను అందరి చేత పొగడబడడానికి కాదు తన ఎగజస్టెన్స్ ఇస్ లైక్ ఏ ఎగజస్టెన్స్ ఆఫ్ ఏ సన్ ఆర్ ఎగజస్టెన్స్ ఆఫ్ ఏ ట్రీ అంతవరకే అంతకుమించి ఏమి లేదు సో ఆయన చెప్పింది చాలా చాలా సింపుల్ లవ్ ఎవరీబడీ సర్వ్ ఎవరీబడీ అండ్ రిమెంబర్ గాడ్ ఆయన ఆంజనేయ స్వామిని ఉపాసన చేశాడు ఆయన
(11:10) ఒకానొక సందర్భంలో తానే హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు. దాని అర్థం ఏకాత్మ భావనలోకి రా నీవు నీవు ఆరాధించేది అంశం ఒకటే అందుకే సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది భగవాన్ హనుమాన్ భక్త్ అంటే వేరే ఉండేది హనుమాన్ అన్ష్ అన్నారు ఎవరు పెట్టారో చాలా వెల్ థాట్ అవుట్ టైటిల్ అది హనుమాన్ అంష్ హనుమంతుడి యొక్క అంశ అంటే ఇప్పుడు నీటి బిందువు సముద్రపు అంశ దానిలో భాగమే దాని యొక్క ఎసెన్సే కలిగి ఉంది అది కాదు అంత విరాట్ స్వరూపం కాదు కానీ దాని ఎసెన్స్ కలిగి ఉంది సముద్రంలో మొత్తాన్ని చెక్ చేసిన నీటి సముద్రపు బిందువులో చెక్ చేసిన రిపోర్ట్ సేమ్ వస్తది బోత్ ఆర్ సాల్టీ
(11:50) వాటర్ సేమ్ లవణము సేమ్ గుణాలు వస్తాయి బట్ అట్లానే మానవుడే మహనీయుడు ఆ మానవుడే దేవుడు మనిషే దైవం అంటే దాని అర్థం మనిషి నీటి బిందువు అతను భగవంతుడు సముద్రం అపారత ఎక్కువ ఇంతకుమించి ఏమి లేదు ఎక్కువ ఆలోచించి బుర్ర జడగొట్టుకోవద్దు సో ఇది అదేని అని కాదు అందులో ఉన్నదే ఇందులో ఉంది అదే అంశ హనుమాన అంశ సో నీమకరలి బాబా లైఫ్ లో చేసిన అంటే నేను సిరీస్ ఆఫ్ టాక్స్ చేయొచ్చు మేబీ ఎవ్రీ వీక్ ఒకటి ఒక ఒకసారి టచ్ చేస్తాను నేను అంటే ఊరికి చెప్తే కూడా ఆ వినేవాళ్ళకి కూడా అరే ఇంత కంటెంట్ ఎక్కువ
(12:36) అయిపోయిందిని నేను అందుకే ఒకటే వీడియో పెడుతున్నా నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇంత ఎక్కువ వీడియోలు పెడితే నేను చూడలేరు నా వయసు ఎక్కువ అన్నాడు మొన్న ఏడు రోజులు నాడు నేను ఇప్పటి నుంచి ఒకటి వెళ్లే ఒకటి పర్వాలేదా అన్నా అంటే మీకోసం అని కాదు. నేదేముంది నేనుేమన్నా పెద్ద లైటింగ్స్ అట్లా ఏమ లేవు నేను ఆడితో పాడుతూనే చేస్తున్నా.
(12:56) సరే అలాగని ఒక్క రోజు రెండు రోజులు కాదు ఒక నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్ గా చేసి అక్కడి నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను తప్ప ఆ విషయంలో తీసుకుంది నిర్ణయం ఏది లేదు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఆయన చెప్పింది లవ్ ఎవరీవన్ సర్వ్ ఎవరీవన్ ఫీడ్ ఎవ్రీవన్ ఈ పుస్తకంలో ఉన్న పేజ్ కూడా అదే చెప్తది ఆవు కావు జావ్ అంటది ఇదిఒక టాక్ చేయొచ్చు బోల్డ్ అనే ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆవు కావు జావుకి సంబంధించినవి ఇది ఆవు నేను రాసింది ఆవ్ కావు జావ్ సో తేలికైన సాధారణమైన మాటలు సరైన వ్యక్తి ఉచ్చరిస్తే ఆ మాటలు గొప్ప అనిర్వచనీయమైన శక్తి గల బీజాక్షర మంత్రాలుగా మారుతాయి రా
(13:38) తిను పో ఈ మూడు మాటలు మహారాజ్జీ నీంకరలి బాబా వేలసార్లు అన్నప్పుడు జీవన ధ్యానం యొక్క సారం సాధకుని జీవితంలో ప్రవేశిస్తుంది కమ ఈట్ అండ్ గో ఈ మాటలు అంటూ పండు విసిరితే చుట్టుపక్కల వాళ్ళు పట్టుకోగానే మనసాగిపోవడం లక్షల మంది అనుభవం సో ఆయన చెప్పింది ఒకటి లవ్ సర్వ్ ఫీడ్ ఇది నేను ఆచరిస్తున్నాను ఎవరువచ్చినా ప్రేమించమంటే నువ్వు వాళ్ళకి బంగారం దిగేయమని కాదు నీతో సమానంగా చూడు ఎప్పుడు ఇప్పుడు నీవు నేను నువ్వు అట్లా చేసినావ్ నేను ఇట్లా చేసిన గతం సంబంధించిన ఆ రోజు అట్లా నువ్వు ఆరోజు ఆ కారణం చేత అట్లా అనవలసి వచ్చింది ఆ లేదు ఎందుకు ఈ
(14:15) వర్తమానపు క్షణాన్ని పాయిజనస్ చేస్తున్నావ్ సో గురువులందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఏ జనరేషన్ వాళ్ళైనా ఫస్ట్ వర్తమానంలోకి తీసుకురా నీవు ఒక పనిని సర్వ్ అంటే ఏంది నిష్కామంగా చెయ్ సేవ అనే పదానికి కామం లేకుండా చేయడమే సేవ్ అయింది. తల్లికి చేయొచ్చు తండ్రికి సేవను కూడా మనం పబ్లిసిటీలో భాగంగా చేయడం ఏమిటి అసలు సేవ చేస్తే చేయి పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు మంచి స్ప్రెడ్ అయితే పర్వాలే సో అట్లా ఆయన పెద్ద ప్రసంగాలు చేయలేదు గొప్ప గొప్ప స్పీచ్లు ఇవ్వలేదు.
(14:50) ఆయన ఎప్పుడూ ఎవరైనా ఎప్పుడు ఇట్లా పడుకొని ఉండేవాడు ఒక బ్లాంకెట్ చుట్టుకొని ఆయన వేషధారణ గురించి ఒక టాక్ చేయాలి. అవన్నీ కలిపి ఒక పుస్తకాన్ని రాస్తా అసలు జస్ట్ ఏమంటారు అది హనుమాన్ అంశం నేమకారులు అంశం అంతా [గొంతు సవరించుకోవడం] జుబిలెన్స్ ఆయన చుట్టూ రామదాస్ చెప్తాడు అసలు ఏం అక్కర్లేదు ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చాను ప్రపంచంలో మనుషులు లేరా ఆయన చూడగానే అంతులేని ప్రేమ దాని అర్థం తెలుసా యాక్సెప్టన్స్ యార్ అది మీకు ఎప్పటికి అర్థం అవుతుందో నాకు తెలీదు యాక్సెప్ట్ చేయండి ఏదైనా వస్తువు పగిలింది ఎవరో తెలుసో తెలియ కిందేశారు [నవ్వు]
(15:27) సరే టీకే టీకే ఎత్తేసి మంచిగా మాట్లాడు వాడు నెక్స్ట్ భవిష్యత్తులో వస్తువు కింద అట్ట కాకుండా లెక్చర్స్ దంచి నీకు బాధ్యత తెలుసా నీకు వస్తువు తెలుసా అసలు డబ్బు తెలుసా నా రక్తం అమ్మా విని తప్పించుకోవాలి అనిపిస్తుంది. సో భక్తిని సాధారణమైన మానవ ధ్యాన ప్రక్రియగా మార్చిన వ్యక్తి ఆయనఎవరీబడషుడ్ హవ డివోషన్ ఇన్ దెమ డివోషన్ అంటే టువర్డ్స్ఎవథింగ్ బికాజ్ గాడ్ ఇస్ నాట్ ఐidల్ సర్వాంతర్యామి ఆ గాలి దేవుడు ఆకు దేవుడు పువ్వు దేవుడు నిశబ్దం మౌనం అంతా దైవ స్వరూపమే అదే దాని అంశ నేను అది చెప్తున్నాను అర్థమైన వాళ్ళకి అర్థమైింది అర్థం కాని
(16:13) వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు ఆయన పట్ల కోప్పడ్డ వాళ్ళు ఉన్నారు ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన అతిగా ఆరాధించిన వాళ్ళు ఉన్నారు ఆయన చాలా చిన్న పిల్లవాళ్ళా చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆయన జస్ట్ మిస్టేక్ అంతే ఆయనక ఏదో తెలుసండి ఆయన గొప్పవాడండి ఆయన చెప్పింది మనం వింటామని కాదు అన్న వాళ్ళు ఉన్నారు ఆయనను టెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు.
(16:33) ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇన్సిడెంట్స్ నేను ఎవ్రీ వీక్ ఒక టాక్ చేస్తా సరదాగాని వింటారని కాదు నేను అదంతా బేస్ చేసుకుని నేను ఎప్పుడు బుక్ రాసుకుంటా చాలా బాగుంటది నిమకర్ల బాబు అసలు ఆయన గొంగడ చుట్టుకొని అసలు నాకు ఎంత ఇష్టమో మీరు బిలీవ్ చేస్తారో లేదో అసలు నాకు అంగే వేసుకోవడం ఇష్టమే లేదు. ఇష్టం లేదంటే కంఫర్ట్ ఇప్పుడు వేసుకున్నది అంత నూలుపోగులాగా ఉంటది.
(17:03) నాకు ఇష్టం నేను చాలాసార్లు ఏకాంతంగా ఉంటే నేను దుప్పటిక కట్టుకొని ఉంటా ఇంట్లో కాపీ కొట్టినట్టు గాడు హాయిగా ఉంటది హాయిగా ఉంటది నేను అంటే నాకు బాగా పరిచ నాతో తక్కువ తిరిగిన వాళ్ళు ఎక్కువ తిరిగిన వాళ్ళు తక్కువ మంది మిత్రులు అంటే YouTube కంటే ముందు వాళ్ళకి తెలుసు నేను వేరే రాష్ట్రాలక వెళితే అంగి వదిలేసి దుప్పట చుట్టుకొని పెద్ద చుట్ట కట్టుకొని తిరిగేవాడిని దాని అర్థం ఇక్కడ తిరగద్దని కాదు ఆ టైం వచ్చినప్పుడు అది రివీల్ అయితది నాకు ఎవరో ఇప్పుడు నేను నిన్న మా ఊరు వెళ్ళా మా సార్ ఫంక్షన్ కి చిన్న వీడియో పెడతా నైట్ అది నేను ఇది అడ్డ పంచుతూ
(17:45) వెళ్ళా సో పూర్తి భారతీయ సాంప్రదాయము ఈ చక్కగా చేనేత ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలియదు. నా జీన్సులు తెలియక వేసుకున్నా నేను ఎనవే కమింగ్ బ్యాక్ టు బాబా సో ఆయన దృష్టిలో దైవం అంటే ఆలయంలోని విగ్రహం ఒక్కటే కాదు అంతే గ్రేట్ మెసేజ్ ప్రతి మనిషిలో అది ఉంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు నిస్సహాయులకు సహాయం చెయ్ అదే నిజమైన సాధన నువ్వు ఏదో గొప్ప విషయం అర్థం చేసుకోవాలని పక్కన చచ్చిపోతున్న అమ్మని ఇగ్నోర్ చేసి ధ్యానం చేస్తున్నావా దొంగనా కొడకా నువ్వు యు మిస్అండర్స్టుడ్ దర్ సెన్స్
(18:30) ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణంగా ఉండు గొప్ప పనే మామూలు పని విభజన తీసేసి చాలా ఇదిఒక ఉపోద్గాతం అనుకోండి సో ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకి నేను వెళ్తున్నా నాకు చాల రోజుల తర్వాత సినిమా చూడాలి థియేటర్లో చూడాలి అనిపించి వెళ్తున్నా హనుమాన్ అన్ష్ నేను నా జీవితంలో చాలాసార్లు తలుచుకున్న లేదా ఏదో నా మనసులో అట్లా మిదిలిన వ్యక్తి నాకు ఆకాశం చూసినప్పుడు నేను కర్లు బాబు గుర్తొస్తాడు.
(19:07) ఆయనలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి జీవితం అర్థమవుతున్న కొద్ది చుట్టుపక్కల ఎవరున్నారని కాకుండా మీరు ఎక్కడున్నా పూర్తి మనశశాంతిలో ప్రశాంతతలు అట్లా ఉండిపోతారు. అది నటన కాదు. జస్ట్ అన్ని బరువులు వదిలేసి
(20:24) ఊరికి అట్లా కూర్చుండి ధ్యానం కూడా అక్కర్లే ఏం జరిగింది యక్సెప్ట్ చెయ్ మళ్ళీ అదిఒక చేస్త కాదు నేను చేస్తున్నా యాక్సెప్ట్ చేస్తున్నట్లు కాదు నా డోంట్ మిస్ అండర్స్టాండ్ స్టేట్మెంట్స్ అది చాలా ప్రమాదం ఊరికే అట్లా కూర్చున్నారు దట్ ఇస్ బీయింగ్ ప్యూర్ దట్ ఇస్ యు దర్ ఇస్ నో థాట్ ఇస్ నథింగ్
(21:09) ప్రాపంచికంగా చేసుకోండి ఉద్యమాలు చేయండి ప్రపంచాన్ని మార్చండి చేద్దాం నేను చేస్తాను కానీ ఒక్క నిమిషం రోజులో లివ్ యస్ ఇఫ్ యు ఆర్ నోబడీ ఆ క్షణంలో దట్ ఇస్ యు నీవు కరులే దట్ ఇస్ రమణ అక్కడ వ్యాఖ్య లేదు సో ప్రపంచవ్యాప్తంగా ఇంకోరిల లాంటి వ్యక్తిని లేదా రమణుని లేకపోతే రామకృష్ణుడిని
(21:55) లేకపోతే అట్లాంటి ఎవరైనా ఆకర్ష ఆకర్షితులు అవ్వడానికి ఏకైక కారణం ఒక్కటే ఇది చెప్పి ముగిస్తా వాళ్ళలో వ్యక్తిగత స్వార్థం లేదు. ఇదఒక్కటి తప్ప మిగతాదంతా సూపర్ఫిషియల్ వాళ్ళకి ఎంత పెద్ద ఆశ్రమం ఉంది ఎంతమంది అదే కాదు వ్యక్తిగత స్వార్థము లేకుండా నువ్వు కూర్చో ఒక దగ్గర అది శక్తి క్షేత్రం అది. నీకోసం కూర్చున్నావ అనుకు వెరీ లిమిటెడ్ నాకోసం కాదు కానీ ఈ పని కావాలి ప్రపంచం కోసం చాలా బలం వచ్చేస్తది మీరు ఒక ఉద్యమం చేస్తే వ్యక్తిగత స్వార్థం లేనివాడు చేస్తే ఆ ఉద్యమానికి ఇప్పుడు అన్నహాజర చేస్తే వ్యక్తిగత స్వార్థం లేదని గుర్తించి ప్రజలు వచ్చారు.
(22:41) నేను రీసెంట్ గా చిన్న ఉద్యమం చేసినట్లు [నవ్వు] మీడియాలో రాలేదు కానీ అంటే నేను చేసేది నాకోసం కాదు అయినా ఏది రైట్ అది జరగాలి అని నువ్వు చేసినప్పుడు దాని శక్తి వేరు. వ్యక్తిగత స్వార్థం కోసం చేయడం అనేది చాలా చిన్న సూపర్ఫిషియల్ థింగ్ అది ఒకవేళ చేస్తే సమస్త విశ్వం మీరు నేమకర్లి గాని రమణ గాని ఇట్లాంటి వాళ్ళు అర్థం కావాలంటే ఒక చిన్న అనాలజీ చెప్తా ఆ అనాలజీలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీరు మొక్క నాటండి మా ప్లాట్ లో మొక్క నాటుతున్న అని థాట్ వచ్చిందా లేదా ఈ సమస్త విశ్వానికి నేను ఒక మొక్కను జోడిస్తున్నాను అన్న థాట్ వచ్చిందా మీకు మీరే చెక్ చేసుకోండి.
(23:26) ఇంతే పెద్ద పెద్ద వేదాలు ఉపనిషత్తులు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చెప్పాలంటే నాకు అర్హత లేదు నాతో మాట్లాడొద్దు నాకు అంత జ్ఞానం లేదు నేనే చేతులు ఎత్తేస్తున్న తెల్లజిండ టాటా బాయ్ బాయ్ ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోండి ఈ మొక్క నాటినప్పుడు మా ప్లాట్ లో మా ఫార్మ్ హౌస్ లో నేను ఒక ముక్క నాటాను. ఇదా మీ థాట్ లేదా సమస్త విశ్వంలో ఒక మొక్క నాటుతున్నాను.
(23:51) అని ఒక్కసారి చూస్తున్నారా టు అండర్స్టాండ్ నేమ కొరలి సమస్త విశ్వంలో మొక్క నాటి చూడు టు అండర్స్టాండ్ రమణ మహర్షి సమస్త విశ్వంలో ఒక ముక్క నాటి చూడు అప్పుడు ఆ ద్వారం ఓపెన్ అయితది. అంతవరకు ఫిలాసఫీ మైండ్ లో ఉంటది కొట్లాడతారు పీక్లాడుతారు ఆయన అట్లంది లేదు ఆ స్టేట్మెంట్ అర్థం అది కాదు అసలు ఆ స్థితి నువ్వు అనుభవించకుండా ఏ స్టేట్మెంట్ అర్థమో నీకు ఏది పూర్తిగా తెలియదు.
(24:16) అని చెప్తూ సో ఈ నీమకర్లి బాబా జీవన విశేషాలు ఆయన వైపు అట్రాక్ట్ అయిన శిష్యుడు ఆయన ప్రథమ శిష్యుడు రామదాసు రాసిన బి హియర్ నౌ పుస్తకము ఆ తర్వాత రామదాసు మిగతా భక్తుల అకౌంట్స్ తీసుకొని రాసిన ద మిరకల్ ఆఫ్ లవ్ పుస్తకము తర్వాత సిద్ధిమ తర్వాత ఆనందిమ ఆ తర్వాత జయత్కలు లారీ బ్రిలియంట్ స్టీవ్ జాబ్స్ ఇట్లాంటి వాళ్ళు ఎంత ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అసలు నీమకర్లి బాబా జీవితంలో మిరాకిల్స్ అంటూ ఉన్నాయా ఆయన తన జీవితం గురించి ఏం చెప్పారు నేమకర్లు బాబాకి ఆంజనేయ స్వామికి ఉన్న సంబంధం ఏమిటి ఆయన నిరంతరం చేసిన జపం ఏమిటి ఇట్లాంటి ఒక్కొక్కటి ఒక్కొక్క టాక్ చేద్దాం.
(24:54) ఓకే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ [గురకలు] రామ్ రామ్ రామ్ రామ్ దశరథ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ రామ రామ రామ రామ రామ హరి రామ్ రామ్ రామ్ రామ రామ రామ రామ్ శ్రీ రామ్ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ హరే రామ రామ రామ
(25:41) రామ రామ్ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ రామ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ ఆయన ఇదే చేశడు. అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ అయితది. ఎప్పుడైనా మనసు చెడిపోతే అంటే చిన్నప్పను కొట్లాడకండి కొట్లాడకుండా ఇది చేయండి. చిన్నప్పట నుండి అని హనుమాన్ భక్తుడా కాదు తర్వాత అవన్నీ ఇంట్రడ్యూస్ అయితే హనుమాన్ అంటే రూపం కాదు అంతుని శక్తి అని ఇప్పుడు రామాయణం ఎంతున్నా సెంట్రల్ ఫిగర్ ఆంజనేయ స్వామి అవును సో అతను క్యాటలిస్టిక్ ఏజెంట్ అన్నమాట అంటే
(26:26) రాములవారు చూడడానికి ఉన్నారు సీతమ్మ వారు ఉన్నారు లక్ష్మణుడు ఉన్నాడు భరతుడు శత్రువుడు వాల్మీకి వీళ్ళందరి ప్రాధాన్యత ఉన్న దేర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది రామాయణ రామాయణం ఒక శరీరం అనుకుంటే రాములవారు సీతమ్మ హృదయం అనుకుంటే ఆంజనేయ స్వామి మైండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ ఎవరీథింగ్ రెండోది నిష్కామం ఆల్వేస్ సేవకుడే ఆల్వేస్ సేవకుడే సేవకుడు అంటే సేవకుడిగానే ఉంటా నేను డిక్లేర్ చేశడు భరతుడు రాజు అవ్వాలనుకున్నాడు అవును ఇది బాగుంది ఆ అంటే ఆంజనేయ స్వామి క్వాలిటీస్ ఎందుకు అంటే హి ఇస్ వెరీ క్లోస్ టు భక్త రాముడు కొంచెం దూరం ఉంటాడు. అందుకని నువ్వు
(27:12) భక్తుని పట్టుకో ఆ రకం వెళ్లి రాముని అంతే అందుకే అందుకే హనుమాన్ అనుష అంటే ఇప్పుడు నేను నీమకారుల అనుష నేను [నవ్వు] దగ్గర ఉంద అయ్యో నేను చాలా గొప్ప గొప్ప సమస్యలు మానసికమైన చెప్పిన కదా ఫస్ట్ చెప్పింది ఇప్పుడు నేను మొత్తం టాక్ లో మూడు నిమిషాలు చెప్పిన మిగతా అంతా చూడదు శరీరానికి ఏదన్నా అయితే పక్కనఉన్నవాడే చేయాలి.
(27:39) మనసుకి ఏదన్నా అయితే ఎవరైనా చేయొచ్చు. అవును అందుకే గురువు ఎక్కడున్నా పర్వాలేదు చెప్పింది ఇదొకటి రెండోది సెలబ్రిటీల వైపు మనుషులు చూడడం అది స్వార్థపూరితమైన మనుషులు స్వార్థం కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. రమణవయ మహర్షి వైపు నీమకర్ల వైపు రామకృష్ణ వైపు మార్పు బిలరప వైపు చూసేవాళ్ళు వాళ్ళ వైపు చూడడానికి వాళ్ళ వైపు ఆకర్షితులు అవ్వడానికి ఏకైక కారణము వాళ్ళలో స్వార్థము లేకపోవడమే వ్యక్తిగత స్వార్థము ఎక్కడ ఉండదో అదే క్షేత్రం అంటే అదే శక్తి క్షేత్రం అంటే దానికి ఏ సాధన అక్కర్లే నీ స్వార్థాన్ని వదిలి రోడ్డు క్లీన్ చెయ్ చేస్తా ఉండు మొత్తం సమస్తం అంతా నీ దగ్గరికి వచ్చి అడుగుతుంది.
(28:13) నువ్వు కానీ చేయబుద్ది కాదు ఎందుకంటే మనక ఎంతసేపు లక్షాలు మా బామర్ది కంటే నేను కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించ ఇక్కడే కొట్టుక చస్తున్నాం సమస్తాన్ని లెక్కలోక తీసుకొని ఒకసారి చూడు అన్నది నిర్వణ చట్టకంలో రాసింది రెండవది మూడవది నీమకరులు బాబు చెప్పింది దైవం అంటే విగ్రహంలో ఉండేది ఒక్కటే కాదు ఎవ్రీథింగ్ ఇస్ కాల్డ్ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు ప్రశాంతతని ఏర్పరచుకో చుట్టుపక్కల వాతావరణం నాశనం చేయకు ఏదనా జరిగితే దాన్ని అంగీకరించు ఇది నిజ నిజమైన ధ్యాన సాధన అని చెప్పాడు ఆయన కూడా ధ్యాన పద్ధతి ఎవ్వరికీ ఇవ్వలే ఓకే శాంజాకర అజమయగా ఈగ అని
(28:53) కానీ నేను విగ్రహ ఆరాధనని వ్యతిరేకించలేదు కూడా ఇవ్వ ఎందుకు వ్యతిరేకించాలి ఇప్పుడు నువ్వు సబ్బు పెట్టుకొని స్నానం చేస్తున్నావ్ అది విగ్రహ విగ్రహారాధనే అది విగ్రహం అంటే ఎనీ షేప్ అది కూడా అవసరంలే విగ్రహారాధన మంచిదే విగ్రహంతో అటాచ్మెంట్ మంచిది కదా ఆరాధన ఎందుకు చేయకూడదు ఒకటి ఆ మంచిగా ఇది కూడా ఉంది. కాలు తగిలింది ఎందుకు మొక్కుతున్నావ్ అవును అట్లా సో అంతే ప్రస్తుతానికి ఈరోజు మాట్లాడుతుంటే అనిపించింది అంతా చెప్పడం కష్టం ఆయన జీవితం అది విరాట్ విశ్వం అది ఆకాశం లాంటిది అందులో ఎన్ని పార్శవాలు ఉన్నాయో చెప్పిన కదా బి హియర్ ఒక టాక్ చేసుకోవాలి కృష్ణదాస్ ఒక
(29:35) టాక్ చేయాలి రామదాస్ ఒక టాక్ చేయాలి రిచర్డ్ ఆల్బర్ట్ రామదాస్ కాకముందు ఒక టాక్ చేయాలి తర్వాత జయోత్కలు లారీ బ్రిలియంట్ ఆ వీళ్ళది ఒక టాక్ చేయాలి. నీమకర్లు బాబా పక్కనున్న కేకే గురించి ఒక టాక్ చేయాలి ఇవన్నీ ఓకే ఈరోజు సినిమాకి వెళ్తున్నా చూసిన తర్వాత సినిమాలో ఏముందో రేపు ఒకసారి చేస్తా సరదాగా వినండి ఓకేనా ఫస్ట్ అఫ్ ఆల్ ఎంత స్వార్థము తగ్గుతుంటే విశ్వం యొక్క శక్తి నీలో అంత ప్రవహిస్తది.
(30:04) ఎంత స్వార్థపూరితం అయితే అంత నువ్వు చూడడానికి రిచ్ ఉంటావు కానీ అది స్టూపిడ్ అది స్టూపిడ్ లైఫ్ వేస్ట్ అది యు బికమ్ వెరీ లిమిటెడ్ నాకైతే వద్దు ఆ జీవితం ఏ అంత పోయినా సరే ఇదిగో ఎవడ నన్ను చూసుకుంటూ ఉంటే అసలు నాది మొత్తం ఇచ్చేసింది ఇట్లా అండుకుంటా ఐ వాంట్ టు లివ్ లైఫ్ ఫుల్లెస్ట్ సరస వేసే ఇక్కడి నుంచి నియమకర్లు బాబా ఆయన ఆయన స్థితి ప్రకృతి స్థితి దానికి శిరసం వచ్చి నమస్కారం చేస్తున్న మీరు ఉన్న చోట హాయిగా ఉండండి స్వార్థాన్ని తగ్గించుకుంటూ ఉంటే మీలో ఆధ్యాత్మికత వస్తూ ఉన్నట్టు ఎట్లందంటే గుంత తోన కొద్ది నీళ్లు వస్తా ఉంటాయి బయట సైమల్టేనియస్ గా జరుగుతాది. సరే మరి బాయ్
(30:44) బాయ్
No comments:
Post a Comment