మగ వాళ్లు ఎలాంటి అండర్ వేర్ use చేయాలి (how to select perfect underwear for men)
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tE1g7CE5xz4
Transcript:
(00:00) అండర్వేస్ మగవాళ్ళు వేసుకునేటువంటి అండర్వేర్స్ ఎలా ఉండాలి దాని గురించి ఈరోజు మాట్లాడదాం అండి అంతకంటే ముందు ఫస్ట్ టైం గనుక మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి ఈరోజు నిజంగా నేను చాలా ట్రై చేశాను ఫోన్ ఇలా తిప్పి వీడియో చేయడానికి నా వల్ల కావట్లేదు సో కొన్ని రోజులు ఇలా చూసి చెప్పండి ప్లీజ్ సో మగవాళ్ళు ఎంచుకునేటువంటి అండర్వేర్స్ ఎలా ఉండాలి అందులో రకాలు ఏంటి ఎప్పుడు ఏది వేసుకోవాలి దాని గురించి ఈ రోజు మాట్లాడుదాం అండి ముఖ్యంగా మగవాళ్ళు వేసుకునేటువంటి అండర్వేర్స్ మూడు రకాలుగా ఉంటాయి ఒకటి
(00:31) బ్రీఫ్ రెండోది బాక్సెస్ మూడోది బాక్సర్ బ్రీఫ్ బ్రీఫ్స్ అంటే ఏంటంటే కట్ డ్రైర్ అందరికీ తెలిసిందే కదా బాక్సెస్ ఏంటి అంటే ఆ కొంచెం లూస్ గా ఉండేవి షార్ట్స్ లా కాకుండా మరీ అండర్వేర్ లా కాకుండా కొంచెం లూస్ గా ఉంటాయన్నమాట అవి బాక్సర్స్ మూడవది బాక్సర్ బీడ్స్ ఇవి అందరూ అంటే ఫుల్ డ్రాయర్లు అంటారు కదా అవి అన్నమాట అవి ఫుల్ గా కూడా ఉంటాయి సపోర్ట్ గా కూడా ఉంటాయి.
(00:55) అయితే ఈ ఆహ్ హాఫ్ డ్రాయర్ ఎలా వేసుకుంటారంటే చాలా మందికి ఇది అలవాటైపోతుంది. ఫుల్ గా వేసుకుంటే ఇరిటేషన్ వచ్చినట్టు ఉంటది. ఏదైతే కొంచెం కంఫర్టబుల్ గా అండ్ హోల్డ్ చేస్తున్నట్టు కూడా ఉంటదని చాలా మంది ఎంచుకుంటారు అవి రెగ్యులర్ గా యూస్ చేస్తారు. బాక్సెస్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎవర అంటే లైక్ వాళ్ళకి ఎక్కువ చమట పడుతుంది ఎక్కువ టైట్ గా వేసుకుంటే దూరద రెడ్నెస్ లాంటివి వస్తుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బాక్సెస్ వేసుకుంటారు.
(01:17) నెక్స్ట్ బాక్సర్ బ్రీఫ్ ఇవి ఫుల్ రార్లు అన్నమాట. ఇందులో మీకు ఫుల్ గా టైస్ అన్నది కూడా కవర్ అవుతుంది సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ దాంతో మీకు కంఫర్టబుల్ గా కూడా ఉంటుందన్నమాట. అంటే తొడలు మధ్యలో రాపిడ్లు లేకుండా రెడ్నెస్ రాకుండా కూడా ఇవి కాపాడుతూంటాయి. అయితే ఈ మగవాళ్ళు ఈ అండర్వేర్ ఎంచుకునేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే ఒరేయ్ ఒక అండర్వేర్ ఇచ్చిరా అని చెప్పి తీసేసుకుంటారు.
(01:39) వాడు ఏ బ్రాండ్ ఇస్తున్నాడు ఏ సైజ్ ఇస్తున్నారు అని కూడా ఎవ్వరు ఆలోచించరు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అండర్వేర్స్ తీసుకునేటప్పుడు మంచి కంపెనీవే తీసుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు కంపెనీ అంటాను అంటే ఏదైతే మంచి బ్రాండెడ్ ఉంటాయో దాంట్లో యూస్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంటది.
(01:57) మీకు కంఫర్టబుల్ గా కూడా ఉంటది స్వెట్ కంట్రోల్ అవ్వడానికి కూడా అది బాగా యూస్ఫుల్ అవుతది. ఒక్కసారి మీరు గనుక బ్రాండెడ్ అండర్వైస్ యూస్ చేస్తే మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తది అన్నమాట. అరే ఇన్ని రోజులు మనం ఇది యూస్ చేసామా ఇలాంటివి యూస్ చేసామా అని చెప్పేసి. రోడ్డు మీద కూడా దొరుకుతాయి నేను ఎవరిని కించిపరచడానికి ఏదో డబ్బు ఉన్నానో ఇది అదే అని కాదండి.
(02:15) మనం ఒక బీర్ బాటిల్ కొంటే 200 అది బట్టి ఒక అండర్వేర్ కొంటే సంవత్సరం వస్తది. నేను ఆ లెక్క ప్రకారం చెప్తున్నాను అన్నమాట ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మీ బాడీని అర్థం చేసుకోవడానికి కంఫర్టబుల్ గా లైఫ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచిగా లైఫ్ ఉంటదండి సో అందుగురించే బ్రాండెడ్ అండర్వేర్స్ గురించి చెప్తున్నాను.
(02:33) 200 250 పెట్టినా సరే మంచి బ్రాండెడ్ అండర్వేర్స్ అనేవి వస్తాయి. సో మీ కంఫర్ట్ బట్టి మీకు సపోర్ట్ కావాలంటే కట్ డ్రాయర్ లో లేకపోతే మీరు లూస్ గా ఎయిర్ ఫ్లో బాగా ఉండాలి అనుకుంటే బాక్సెస్ లేకపోతే మీకు సపోర్ట్ ప్లస్ కంఫర్టబుల్ కావాలనుకుంటే బాక్సర్ బ్రీఫ్ అంటే ఫుల్ డ్రయర్ లో మీరు సెలెక్ట్ చేసుకోండి అయితే ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీ సైజు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా టైట్ గా ఉన్న అండర్ వేర్స్ యూస్ చేసుకుంటే అందులో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది చెమట ఎక్కువ పడుతుంది దాని వల్ల రాషెస్ వచ్చే ఛాన్సెస్ మీ బాల్స్ లో
(03:02) ఎక్కువ హీట్ అవ్వడం వల్ల మీ స్పెర్మ్ కౌంట్ మీద కూడా క్వాలిటీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దయచేసి టైట్ అండర్వేస్ మాత్రం దయచేసి వేసుకోకండి. నెక్స్ట్ వచ్చేది చాలా లూస్ అండర్ వేర్స్ దాని వల్ల ఏంటంటే మీకు కంఫర్ట్ ఉండదు అది మాటి మాటికి జారుతూ ఉంటాయి. దాని వల్ల ఏంటంటే మీకు సపోర్ట్ కూడా ఉండదు. అది ఇరిటేషన్ తప్ప డిస్కంఫర్ట్ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నమాట.
(03:22) సో మీరు అండర్ వేర్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సరైన సైజ్ ఎలా ఉంది? దాని ఎలాస్టిక్ ఎలా ఉంది? దాని క్లాత్ ఎలా ఉంది? మనం దేనికి యూస్ చేస్తున్నాం అని చెప్పేసి ఇవన్నిటిని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు జిమ్ కి వెళ్ళే వాళ్ళయితే జిమ్ కి వెళ్ళే వాళ్ళు యూస్ చేసే అండర్ వేస్ కొంచెం వెరైటీగా ఉంటాయి అంటే క్లాత్ దానిి బ్రీత్ అంటే స్వెట్ అసలు మీ ఒంటికి తగలకుండా ఆవిర తొందరగా ఇంకిపోయినట్టు ఆ అండర్వేస్ ఉంటాయి లైక్ నైన్ ఆన్ సింతటిక్ అలాంటివి ఉంటాయి కదా సో అలాంటి అండర్వేస్ మీరు జిమ్ లో యూస్ చేసుకోవచ్చు అయితే ఈ అండర్వేర్స్ ని మీరు ఎలా జాగ్రత్తగా
(03:51) చూసుకోవాలి. మీరు అండర్వేర్ కొనుకున్నప్పుడు దయచేసి బాక్స్ వెనక కదా చూడండి దాని మీద మెషిన్ వాష్ అని రాసి ఉందా హ్యాండ్ వాష్ అని రాసి ఉందా అని చెప్పేసి ఏ అండర్వేర్ ని కూడా ఇస్త్రీ చేయకూడదండి అరే ఆరలేదని చెప్పి ఇస్త్రీ చేస్తే ఎలాస్టిక్ ఫాబ్రిక్ పోతది సో దయచేసి అలాంటి తప్పులు చేయొద్దు మీరు అండర్వేర్స్ ఎప్పుడు ఉతికినా సరే దయచేసి దయచేసి ఎండలోనే ఆరబెట్టండి ఇంట్లో ఆరబెట్టేసుకున్న కుర్చి మీద ఆరబెట్టుకున్నాం అనేది మాత్రం చేయకండి ఎందుకంటే ఎండలో ఆరబెడితే అక్కడ ఉండేటువంటి బాక్టీరియా స్వెట్ వల్ల వచ్చేవి ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా అంటే చాలా
(04:21) హెల్ప్ ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అండర్ వేర్స్ ని ఈరోజు వేసుకున్న అండర్ వేర్ ని రేపు వేసుకోవద్దు. ఈరోజు వేసుకున్నారంటే దాన్ని ఉతికేయడమే ఆ తర్వాత రోజు నెక్స్ట్ ఫ్రెష్ అండర్ వేర్ వేసుకోండి. అట్లీస్ట్ రెండైనా అండర్ వేర్స్ పెట్టుకొని ఈరోజు వేసుకున్నది ఉతికేసి రేపు వేసుకోండి, రేపు వేసుకున్నది ఉతికేసి ఎల్లుండి వేసుకోండి.
(04:39) అంతే తప్ప ఒకటే అండర్వేర్ వారం రోజులు వేసుకొని మాత్రం ఉండండి. దానివల్ల చాలా అంటే చాలా స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక్కసారి ఇన్నర్ థైస్ లో గాని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాని ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా పోవు ఎందుకంటే అక్కడ గాలి ఆడే టైం అనేది చాలా తక్కువ దొరుకుతది కాబట్టి అలాంటివి మాత్రం చేయకండి.
(04:57) ఇంకొకటి నైట్ పడుకునేటప్పుడు అండర్వేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా వేసుకోకుండా పడుకుంటే మంచి నిద్రపడుతుంది మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మీ ప్రైవేట్ స్పాట్ దగ్గర మార్నింగ్ నుంచి ఉంటున్నటువంటి స్వెట్టర్ కంట్రోల్ అవ్వడానికి అక్కడ స్క్రీన్ డ్రై అవ్వడానికి మంచిగా మళ్ళీ హెయిర్ ఫుల్ అవుతది అన్నమాట.
(05:14) ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా అండర్వేర్స్ అన్నవి ఒక్క సంవత్సరం కన్నా ఎక్కువ యూస్ చేయకూడదండి. ప్లీజ్ వాటిని సంవత్సరం ఒకసారి మారుస్తూ ఉండండి. ఈ సంవత్సరం కొన్నామ అంటే 10 సంవత్సరాల తర్వాత నా దగ్గర అండర్వేర్ ఉందిరా అని మాత్రం గొప్పగా మాత్రం చెప్పుకోవద్దు. ఎందుకంటే మన ఒంటి మీద ఉండేటువంటి చెమట, ఇన్ఫెక్షన్స్ బాక్టీరియా కన్నా మన ప్రైవేట్ పార్ట్ చుట్టూ ఉండేటువంటి చెమట, ఇన్ఫెక్షన్ బాక్టీరియా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి.
(05:37) దయచేసి అండర్ వైస్ ని ఒక అవసరానికి ఒకసారి మార్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఎప్పుడైతే ఎనస్టిక్ లూస్ అయిపోతుందో ఎప్పుడైతే తొడల దగ్గర లూస్ అయిపోతుందో మీ అండర్ వేస్ ని మార్చాలని చెప్పి ఒక సైన్ ఇస్తుంది అన్నమాట. సో దాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరు మార్చేటువంటి అండర్వేస్ యూస్ చేసేటువంటి అండర్వేస్ ఎలా ఉన్నాయి ఏంటి అని తప్పకుండా చూడండి.
(05:57) హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే దయచేసి వాళ్ళందరితో షేర్ చేయండి. నేను ఎప్పుడెప్పుడు ఎడిటింగ్ నేర్చుకున్నా ప్లీజ్ నా వీడియోస్ ని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూస్తూండండి థాంక్యూ
No comments:
Post a Comment