Sunday, August 30, 2026

ఇవి మీ ఇంట్లో ఉన్నాయా? | వెంటనే బయటపడేయండి | Telugu 2026 🔥

ఇవి మీ ఇంట్లో ఉన్నాయా? | వెంటనే బయటపడేయండి | Telugu 2026 🔥

Author Name:Chaitanya Reviews

Youtube Channel Url:https://www.youtube.com/@vsctimes

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3xE-Bwcgric



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు చైతన్య ప్రీవియస్ వీడియోలో ఏందంటే అవసరం లేని హోమ్ అప్లయన్సెస్ గురించి ఒక వీడియో చేశను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ఏందంటే మన హోమ్ లో మనకు తెలియకుండానే కామన్ గా కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాం. మనకు మంచివి కాని ప్రొడక్ట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(00:15) అండ్ కామన్ గా కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తా ఉంటాం. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా యూస్ అవుతుంది. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా మన హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి ఈ వీడియో అయితే యూస్ అవుతుంది. ఇది వాడితే క్యాన్సర్ వస్తుంది అది వాడితే ఇంకొటి వస్తుంది. అలాగే ఫియర్ మాంగరింగ్ చేయడం అలాంటివి ఏమ ఉండవు.
(00:29) ఈ వీడియో మొత్తం సైన్స్ అండ్ రీసెర్చ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడానికి వీడియో కి ఒక లైక్ చేయండి. వీలైతే వీడియోని హైప్ కూడా చేయండి ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్ ఎక్కువ మంది చేసేది ఏందంటే చిమ్నీ ఉంటుంది కదా కిచెన్ చిమ్నీ ఓన్లీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు లేదా ఏదైనా ఎక్కువ స్మోక్ వచ్చేటప్పుడే ఆన్ చేసుకుంటారు.
(00:52) నార్మల్ గా మిల్క్ బాయిల్ చేసినా వాటర్ బాయిల్ చేసినా అలాంటప్పుడు ఆన్ చేసుకోరు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా చిమ్నీ ఏందంటే మనం గ్యాస్ స్టో ఆన్ చేసిన వెంటనే చిమ్నీ కూడా ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రై చేసినప్పుడు గానీ లేదా ఏదైనా స్మోక్ వచ్చినప్పుడు గానీ ఆ స్మోక్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ స్మెల్ కూడా వస్తుంది. సో మనం వెంటనే అయితే చిమ్మీ ఆన్ చేస్తాం.
(01:07) కానీ ఈ ఎల్పిజీ మన్ అయినప్పుడు మనకి తెలియకుండానే కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. హామ్ఫుల్ గ్యాసెస్ లైక్ నైట్రోజన్ డైాక్సైడ్ బెంజీన్ అలాంటి గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. నార్మల్ గా ఏందంటే ఈ ఎల్పిజీ ఫ్లేమ్ బ్లూ కలర్ లో ఉండాలి. బ్లూ గా కాకుండా ఆరెంజ్ కలర్ లో అలాగ ఉంటే కొంచెం డేంజర్ అన్నమాట. కార్బన్ మోనాక్సైడ్ లాంటి హామ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి అని అర్థం.
(01:25) బర్నర్ కి ఏదైనా ఫుడ్ అడ్డం పడినా లేదా బర్నర్ క్లీన్ గా లేకపోయినా అలాగే ఆరెంజ్ ఫ్లేమ్ అయితే వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అయితే అసలు మంచిది కాదు సో బర్నర్స్ అయితే ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా నేను ఎల్పిజీ బర్న్ అయిన ప్రతిసారి మనకు నైట్రోజన్ డైాక్సైడ్ బెన్జీన్ అనే హామ్ఫుల్ గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. బెంజీన్ అయితే కార్సినోజినిక్ ఇలాంటి గ్యాసెస్ కి కొన్ని ఇయర్స్ పాటు సేమ్ పర్సన్ ఎక్స్పోజ్ అయితే మన లంగ్స్ కి అంత మంచిది కాదు.
(01:47) సో ఈ బెన్జీన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఇలాంటివన్నీ ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ మన చిమ్నీ ఆన్ చేసుకుంటే చాలు ఈ గ్యాసెస్ అన్నిటిని అది క్లియర్ చేసేస్తుంది. చిమ్నీ తీసుకునేటప్పుడు కూడా మనకు డక్టెడ్ చిమ్నీ అంటే పైపు ఉండే చిమ్నీ తీసుకుంటేనే బెటర్. ఆ చిమ్నీ వెంట్ ఉంటుంది కదా అది కూడా మన ఇంటి బయటకి ఉండాలి.
(02:03) చిమ్నీ లేని వాళ్ళు ఏందంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా యూస్ చేయాలి. చిమ్నీ ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే రూమ్ కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉండాలి కిచెన్ కి. కిచెన్ కి ఏదైనా విండో ఉంటే కచ్చితంగా విండో ఓపెన్ చేసుకోండి కుకింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ గ్యాసెస్ ఏంటంటే మన కళ్ళకు కనపడవు స్మెల్ రాదు చాలా చిన్న చిన్న పార్టికల్స్ కూడా రిలీజ్ అవుతాయి.
(02:20) ఈ పార్టికల్స్ అన్నీ ఏందంటే వాల్స్ మీద లేదా కబోర్డ్స్ మీద సెటిల్ అవుతాయి. కచ్చితంగా అయితే చిమ్నీ అయినా ఎగ్జాస్ట్ పైన అయినా ఆన్ చేసుకోవాలి అండ్ వెంటిలేషన్ అయితే ప్రాపర్ గా ఉండాలి రూమ్ కి సో కామెంట్ సెక్షన్ లో వచ్చేసి మన పాతకాలం పద్ధతి ఏం మేలు పాతకాలంలో వుడ్ యూస్ చేసేవాళ్ళు ఆవుపేడ యూస్ చేసేవాళ్ళు కోల్ యూస్ చేసేవాళ్ళు అదే బెటర్ అనుకోబాకండి ఎందుకంటే ఇలాగ వుడ్ గాని కౌడం గాని కోల్ గాని యూస్ చేసే బయోమాస్ కుకింగ్ అంటారు.
(02:43) బయోమాస్ కుకింగ్ వల్ల ఏందంటేపm 2.5 పార్టికల్స్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ లో రిలీజ్ అవుతాయి. సో అది అస్సలు మంచిది కాదు దానికంటే మన ఎల్పిజీ చాలా చాలా చాలా బెటర్ కాకపోతే జస్ట్ ప్రాపర్ గా వెంటిలేషన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఎక్కువగా ఇంట్లో కుకింగ్ అనేది మన మదర్ గానిీ వైఫ్ కానీ అలాగే చేస్తా ఉంటారు అది అసలు కరెక్ట్ కాదు ఒక్క పర్సన్ కుక్ చేయడం కరెక్ట్ కాదు కుకింగ్ అనేది అందరూ ఈక్వల్ గా చేయాలి ఒక పర్సన్ ఎప్పుడు కిచెన్ లో ఉండడం కూడా కరెక్ట్ కాదు అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఐటం వచ్చేసి మస్కిటో కాయిల్స్
(03:10) మస్కిటో కాయిల్ గురించి అందరికీ తెలిసే ఉంటది. ఆయన మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మస్కిటో కాయిల్స్ నుంచి ఫార్మాల్డిహైడ్, బెంజీన్, కార్బన్, మోనాక్సైడ్ లాంటి హామ్ఫుల్ గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. అవి మస్కిటోస్ కే కాదు మనకు కూడా డేంజరే కానీ ఈ గ్యాసెస్ కంటే డేంజరస్ ఏందంటే మస్కిటోస్ే డేంజరస్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఇండియాలో మోస్ట్ కామన్ గా డెంగ్యూ లాంటి ఫీవర్స్ అయితే వస్తూ ఉంటాయి. అవి చాలా డేంజరస్ ఫీవర్స్.
(03:31) సో మన పిల్లల్ని వాటి నుంచి రక్షించుకోవడానికి మస్కిటో కాయిల్స్ కంటే బెటర్ ఏందంటే లిక్విడ్ వేపరైజర్ ఉంటాయి కదా ఆల్ అవట్ గుడ్ నైట్ అలాంటివి అవి కొంచెం బెటర్. ఈ లిక్విడ్ వేపరైజర్ ఎలా వర్క్ అవుతుంది అంటే దాంట్లో కూడా ప్రలత్రిన్ అని ఒక కెమికల్ ఉంటుంది అది హీట్ చేయడం వల్ల అది కూడా మన రూమ్లోకి రిలీజ్ అవుతుంది.
(03:47) ఆ కెమికల్ ఏందంటే దోమలకి పెరాలసిస్ వచ్చేలాగా చేస్తుంది దోమలు పడిపోతాయి. సో అది కూడా కంటిన్యూస్ గా ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఆస్త్మా ఉండేవాళ్ళు ఎల్డర్ పీపుల్ అలాంటి వాళ్ళు పీల్చడం మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే మన బెడ్ పక్కనే అది పెట్టుకో అంటారు అలా చేయకూడదు. ఎప్పుడైనా మీరు ఇలాంటిది యూస్ చేయాలనుకున్నప్పుడు ఏందంటే రూమ్లో అది ఆన్ చేసి ఒక 30 మినిట్స్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది.
(04:06) తర్వాత పడుకునే ముందు అది ఆఫ్ చేసి రూమ్ లో పడుకోవడం కొంచెం సేఫ్ అన్నమాట. ఈ రెండిటికంటే బెస్ట్ సొల్యూషన్ ఏందంటే మస్కిటో నెట్స్ వాడడం మేలు అసలు ఎలాంటి కెమికల్స్ రిలీజ్ కావు. అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే విండోస్ కి మెష్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్. ఈ డెంగ్యూ లాంటి ఫీవర్స్ మటుకు చాలా డేంజరస్ అన్నమాట.
(04:24) నాకు కూడా ఒకసారి వచ్చింది. వన్ మంత్ చాలా నీరసంగా ఉండింది. ఆ లెవెల్స్ ఆ ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయి చాలా నీరసంగా ఉండింది వన్ మంత్ అయితే దాని నుంచి రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. నార్మల్ గా డెంగ్యూ దమలు ఏందంటే డ్రైనేజ్ వాటర్ లో గాని లేదు ఏదైనా మురికి వాటర్ లో గాని ఉండవు. ఫ్రెష్ వాటర్ లోనే గుడ్లు పెడతాయి ఫ్రెష్ వాటర్ నుంచే వస్తాయి ఇవి.
(04:41) సో మీరు ఎయిర్ కూలర్ లో వాటర్ అలాగే స్టాగ్నేట్ చేయడం మంచిది కాదు. ఎయిర్ కూర్ లో గాని కొంతమంది ఏందంటే చెట్ల కింద ట్రే ఉంటుంది కదా ఇంట్లో చెట్లు వేసుకుంటారు. చెట్ల కింద ట్రే అందులో వాటర్ స్టాగ్నేట్ అయిఉంటుంది లేదా బాత్్రూమ్స్ లో బకెట్ లో వాటర్ స్టాగ్నేట్ అయిఉంటుంది. అలాగే వాటర్ స్టాగ్నేట్ అవ్వడం అసలు మంచిది కాదు ఇంట్లో సో అలాగే వాటర్ స్టాగ్నేట్ చేయకుండా మంచిగా మస్క్ స్టోనట్స్ గాని లేదా విండోస్ గిమిష్ గాని పెట్టించుకోండి.
(05:00) ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నాప్తలిన్ బాల్స్ కలరా ఉండలు అంటారు కదా ఇలా బల్లిగుడ్లులా ఉంటాయి తెల్లగా అలా ఉంటాయి కదా నాప్తలిన్ బాల్స్ అవి అసలు మంచిదే కాదు. యూరోప్ లో న్యూజిలాండ్ లో ఈ నాప్తలిన్ బాక్స్ ని అయితే బ్యాన్ చేసేసారు. మన ఇండియాలో అయితే ఇంకా సెల్ చేస్తున్నారు. మనం ఇంట్లో కబోర్డ్స్ లో గాని డ్రెస్సెస్ మధ్యలో గాని అయితే ఇి యూస్ చేస్తా ఉంటాం.
(05:16) ఇవైతే అసలు మంచిది కాదు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇవి మంచిది కాదు. 2018 లో ఒక్క ఇయర్ లోనే 1000 మంది చిన్న పిల్లలు ఈ బాల్ తిని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. మార్త్ బాల్ పాయిజనింగ్ అంటారు. ఇవి చూడడానికి ఏందంటే వైట్ గా బ్రైట్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి. చిన్న పిల్లలు పొరపాటున తినేస్తారన్నమాట. సో ఇవి ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు.
(05:34) మోస్ట్ డేంజర్ ఎవరికంటే ఇన్ఫాంట్స్ అప్పుడే పుట్టు ఉంటారు కదా మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి అసలు మంచిది కాదు దీని నుంచి వచ్చే స్మెల్ అసలు మంచిది కాదు. ఈ నాప్తలిన్ బాల్స్ ఉంచిన డ్రెస్ గాని లేదా బ్లాంకెట్స్ గాని అవి మీరు దయచేసి చిన్న పిల్లలకయితే అసలు యూస్ చేయొద్దు అలాంటివి వీటి వల్ల ఇన్ఫాంట్స్ లో అనీమియా వచ్చిన కేసెస్ కూడా చాలా రిజిస్టర్ అయ్యాయి.
(05:53) సో ఈ నాప్తలిన్ బాల్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్. నార్మల్ గా మన ఎలక్ట్రానిక్స్ కొన్నా ఏదైనా మల్టీ విటమిన్ ఫుడ్ ఐటమ్స్ కొన్నా కూడా మనకి సిలికా ప్యాకెట్స్ అయితే వస్తా ఉంటాయి జెల్ ప్యాకెట్స్ అలాంటివ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు పురుగులు రాకుండా ఎందుకంటే అవి ఇనర్ట్ అన్నమాట అంటే ఒకళ్ళ పొరపాటున తిన్నా కూడా మనకి ఏం కాదు పాస్ అయిపోతుంది అన్నమాట సో ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రాడక్ట్ వచ్చేసి అగరబత్తి దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అగరబత్తి సో నన్ను కామెంట్స్ లో తిట్టబాకండి అగరబత్తి యూస్ చేయకూడదు అంటున్నానని సో మేము కూడా ఇంట్లో అగరబత్తి అయితే యూస్ చేస్తాం ఏదైనా పూజ
(06:19) చేసుకున్నప్పుడు గానీ ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు గానీ మేము కూడా మంచిగా దేవుడికి పెట్టుకొని ఇదైతే దేవుడికి చూపిస్తాం కానీ ఏందంటే విండోస్ ఓపెన్ చేసి పెట్టుకుంటాము అండ్ అగరబత్తి పెట్టుకొని దాని ముందే కూర్చొని పుస్తకం చదవడం దేవుడికి ధనం పెట్టుకోవడం అలాంటివి చేయము. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయ అంటే ఆర్గానిక్ కానీ ఫ్లవర్స్ తో చేసిన అగరబత్తి అని అలా సెల్ చేస్తున్నారు.
(06:37) ఆర్గానిక్ అయినా నార్మల్ అయినా ఏదైనా మనక వచ్చేది పొగే వస్తుంది. సో నార్మల్ గా రీసెర్చ్ ప్రకారం ఏందంటే ఒక సిగరెట్ నుంచి వచ్చే పార్టికల్స్ పిఎం 2.5 పార్టికల్స్ ఉంటాయి కదా ఆ పార్టికల్స్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ పార్టికల్స్ ఈ దూప్ స్టిక్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ సిగరెట్ లో ఏందంటే మనకు యూస్ చేసేది నికోటిన్ టార్ అలాంటివి యూస్ చేస్తారు.
(06:54) అవి ఇంకా చాలా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కానీ ఇది దానికంటే తక్కువ డేంజర్ అని ఇది ముందు పెట్టుకొని మనం పేల్చడం కూడా కరెక్ట్ కాదు. సో కొంతమంది ఏంటంటే రోజు ఇవి దేవుడికి వెలిగిం్చి అక్కడే కూర్చొని బుక్కు చదవడం, పూజ చేయడం అలాగ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అంటే కొన్ని ఇయర్స్ పాటు అలాగే చేస్తే మన లంగ్స్ కి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆస్తమ వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
(07:12) ఆల్రెడీ ఆస్తమా ఉండేవాళ్ళయితే ఇలాంటివి అసలు యూస్ చేయకూడదు. సో ఎప్పుడైనా మీరు పూజ చేసుకునేటప్పుడు గానీ వ్రతం చేసుకునేటప్పుడు గానీ ఒకసారి దేవుడికి వెలిగిచ్చేసి విండో దగ్గర ఎక్కడైనా పెట్టేయడం మంచిది. మనం ఎప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళిన ఒక సాంగ్ వస్తా ఉంటది భగవంతునికి భక్తునికి విడరాని బంధం అగరబత్తి అని సో అది అది ట్రూ కాదు నిజంగా బంధం విడరాని బంధం ఏందంటే మీకు ఉండే భక్తి మాత్రమే మీకు ఉండే ఫెయిత్ మాత్రమే అలాగ అగరబత్తి కాదు ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రాడక్ట్ వచ్చేసి టాల్కం పౌడర్ నార్మల్ గా మనం పౌడర్ పూసుకుంటాం కదా చిన్న పిల్లలకి మొహం అంతా తెల్లగా పౌడర్ పూస్తా
(07:41) ఉంటారు కదా ఆ టాల్కం పౌడర్ అది మంచిది కాదు ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి టాల్కం పౌడర్ అప్లై చేయడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఈ పౌడర్ లో టాల్క్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది 2024 లోడ్యూహె్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టాల్క్ ని ప్రాబబ్లీ కాసినోజనిక్ అనే కేటగిరీలో యాడ్ చేశారు. అంటే దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనే కేటగిరీలో అయితే యాడ్ చేశారు.
(08:02) ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఈ టాల్క్ ని ఆ కేటగిరీ లో యాడ్ చేశారు. కానీ ఆ రీసెర్చ్ ఏందంటే ఈ పౌడర్ ని ప్రైవేట్ పార్ట్స్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ అలాంటివి వచ్చినట్టు ఆ రీసెర్చ్ స్టడీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్కువ స్టడీస్ కూడా అనిమల్స్ మీదే ఉన్నాయి. హ్యూమన్స్ మీద అయితే స్టడీస్ లిమిటెడ్ గా ఉన్నాయి.
(08:18) ఎందుకంటే డేంజర్ అని తెలిసి హ్యూమన్స్ మీద స్టడీస్ అయితే చేయరు. అందుకంటే ఎక్కువ స్టడీస్ అయితే అనిమల్స్ మీద ఉన్నాయి. ఫేస్ మీద రాసుకోవడం మెడ మీద అప్లై చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చినట్టయితే ఎక్కడా లేదు. యస్బెస్టస్ అనేది నిజంగానే మంచి కాదు ఈ టాల్క్ అండ్ యస్బెస్టస్ కలిసి వస్తాయన్నమాట మైనింగ్ చేసినప్పుడు జాన్సన్స్ బేబీ పౌడర్ అయితే అందరికీ తెలిసే ఉంటది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళది వాళ్ళ మీద అయితే చాలా అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళ పౌడర్ యూస్ చేసి చాలా మందికి వరియన్ క్యాన్సర్ వచ్చినట్టు మెసోర్తలిమా అనే క్యాన్సర్ వచ్చినట్టు చాలా అలిగేషన్స్ అయితే
(08:43) ఉన్నాయి. కోర్ట్ లో అయితే ప్రూవ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు అంతా కోర్ట్ అవుట్ సైడ్ అయితే సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. మోర్ దెన్ 5 బిలియన్ డాలర్స్ అయితే సెటిల్మెంట్ అయితే చేసుకుంటున్నారు యుఎస్ లో అలిగేషన్స్ అయితే ప్రూవ్ కాలేదు కానీ ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు ఈ టాల్క్ పౌడర్ చేయడం 2023 లోనే ఆపేశారు. ఇప్పుడు టాల్క్ కి బదులు కార్న్ యూస్ చేస్తున్నారు.
(09:01) కార్న్ బేస్డ్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నారు. అది కొంచెం సేఫే కానీ చిన్న పిల్లలకి టాల్క్ పౌడర్ అయినా కార్న్ బేస్ పౌడర్ అయినా ఏదైనా అప్లై చేయొద్దు. నార్మల్ గా ఈ పౌడర్ ఎందుకు అప్లై చేస్తారంటే చెమట వస్తుందని అప్లై చేశారు ఒక ఫ్యాన్ వేస్తే సరిపోతుంది కదా దానికి చెమట వస్తే అండ్ స్కిన్ డ్రై గా ఉంటే ఏదైనా బేబీ సేఫ్ మాయిస్్చరైజర్ అలాంటివి ఉంటాయి అలాంటివి యూస్ చేసుకుంటే సరిపోతుంది.
(09:18) మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో అయితే తెలియదు. ఎందుకంటే మనకు ఫుడ్ సేఫ్టీకే అంత అవేర్నెస్ లేదు ఏదో ఇప్పుడు మహారాష్ట్రలో తుకారం ఉండండి అనే ఐఏఎస్ ఆఫీసర్ లేదా యూట్యూబర్స్ లైక్ ఫుడ్ ఫార్మర్ అన ఒక మంచి ఛానల్ ఉంది ట్రస్టిఫైడ్ అని ఒక ఛానల్ ఉంది ఇలాంటి వాళ్ళయితే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అవేర్నెస్ అనేది ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఇలాగ యూట్యూబర్స్ో కాదో చేయాల్సింది.
(09:37) ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీ ప్రతి ఒక్కరు షార్ట్ బిటీ వాడొచ్చు క్లాడ్ వాడొచ్చు మంచి ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు రీసెర్చ్ అయితే ప్రాపర్ గా చేసుకోవాలి. ఏదంటే అవి నమ్మకూడదు. Instagram ఫార్వర్డ్స్ కానీ, WhatsApp ఫార్వర్డ్స్ కానీ, పిచ్చి పిచ్చివన్నీ వస్తా ఉంటాయి. అలాంటివి నమ్మకూడదు.
(09:51) ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రాడక్ట్ వచ్చేసి కాజల్ కాటుగా అంటారు సుర్మా కాటుగా బేబీస్ కి కళ్ళకు పెడతా ఉంటారు కదా దాని వల్ల కళ్ళు పెద్దవి అవుతాయని కళ్ళకు చల్లగా ఉంటుందని ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది అని పెడతారు. కానీ దేనికి ఎవిడెన్స్ లేదు కళ్ళు పెద్దది అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు అవన్నీ నమ్మబాకండి. పీడియాట్రిషయన్స్ కానీ ఆప్టమాలజిస్ట్ అంటే ఐ డాక్టర్ గానీ అసలు కళ్ళకి కాటుక పెట్టడం కాానీ కళ్ళకి ఏదైనా అప్లై చేయడం మంచిది కాదని చెప్తారు ఎస్పెషల్లీ బేబీస్ కి కానీ కొంతమందికి ఏందంటే రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ ట్రెడిషన్స్ కానీ దిష్టి తగులుతుందని నమ్ముతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే
(10:20) కొంచెం బుగ్గ మీద ఒక చుక్క పెట్టడం కాానీ లేదా ఫోర్ హెడ్ మీద ఒక చుక్క పెట్టడం కాానీ అలాంటివి చేయొచ్చు కానీ కళ్ళకి మక్కు దయచేసి అప్లై చేయబాకండి ఎస్పెషల్లీ బేబీస్ కి ఈవెన్ మీరు బుగ్గకు చుక్క పెడుతున్నా కూడా బాగా రీసెర్చ్ చేసి అయితే తీసుకోండి మంచి బ్రాండెడ్ వే ఇంగ్రిడియంట్స్ అన్నీ చూసి తీసుకోండి ఎందుకంటే అన్బ్రాండెడ్ గానిీ సుర్మా అని కొంతమంది ఇంట్లోనే చేస్తూఉంటారు.
(10:38) అలాంటివి ఏందంటే లెడ్ మిక్స్ అయి వస్తాయి. లెడ్ అనేది కొంచెం క్వాంటిటీ అయినా చాలా చాలా డేంజరస్ చిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది లెడ్ అనేది. సో ఇలాంటి ప్రొడక్ట్స్ కళ్ళకి అప్లై చేయకపోవడమే బెటర్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఐటం వచ్చేసి ఫుడ్ కలర్స్ అన్నమాట. నార్మల్ గా ఏందంటే మనం ఇంట్లో ఎక్కువ ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయము.
(10:53) కానీ కొంతమంది ఏందంటే స్వీట్స్ చేసుకునేటప్పుడు కేసరి లేదా లడ్లు ఎల్లో కలర్ లో రావడానికి ఫుడ్ కలర్స్ యూస్ చేస్తా ఉంటారు. కానీ ఫుడ్ కలర్స్ తీసుకునేటప్పుడు మన ఇండియాలో ఎయిట్ ఫుడ్ కలర్స్ కే ఎయిట్ సింతటిక్ కలర్స్ కే పర్మిషన్ ఉంది. నేను లిస్ట్ నేను ఇవన్నీ డిస్క్రిప్షన్ లో పెడతాను ఈ లిస్ట్ అంతా మీరు ఒకవేళ ఫుడ్ కలర్ యూస్ చేయాలంటే కేవలం ఈ పర్మిటెడ్ వాటిలో నుంచే యూస్ చేయాలి.
(11:13) బయట షాప్స్ లో ఏందంటే ఈ పర్మిటెడ్ కలర్స్ ఏందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ బయట షాప్స్ లో కలర్ యూస్ చేస్తుంటే మీరు అసలు నమ్మడానికే లేదు. రీసెంట్ గా ఫుడ్ సర్వీస్ ఇన్స్పెక్షన్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సో మోస్ట్ ఏందంటే ఎక్కువ మంది బ్యాండ్ రోడమైన్ బి అని ఉంటుంది ఒక కలర్ అదైతే యూస్ చేస్తున్నట్టు చాలా మంది దొరికారు. నార్మల్ గా అది టెక్స్టైల్స్ లో యూస్ చేసేది రోడమైన్ బి అనేది అది గోబీ మంచూరియాలో పీచ్ మిఠాయి ఉంటది కదా కాటన్ క్యాండీ అలాంటి వాటిల్లో స్వీట్స్ లో యూస్ చేస్తున్నట్టు చాలా మంది అయితే దొరికారు.
(11:38) రీసెంట్ గా మీరు న్యూస్ కూడా వినిఉంటారు గోబీ మంచూరియాని బ్యాన్ చేశారు కర్ణాటకలోని బ్యాన్ చేసింది మంచూరియన్ కాదు ఆ షాప్స్ ని అయితే బ్యాన్ చేశారు. ఎవరైతే ఆ రోడమైన్ బి అనే కలర్ ని మంచూరియాలో యూస్ చేస్తున్నారో ఆ షాప్స్ ని అయితే బ్యాన్ చేశారు. మీరు ఇంట్లో చిల్లీ పౌడర్ వాడుతున్నా లేదా పసుపు వాడుతున్న మంచి బ్రాండ్స్ తీసుకోండి ఇలా కలర్ కలిపిన బ్రాండ్స్ అయితే తీసుకోవద్దు.
(11:56) మీరు ఇంట్లోనే ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక గ్లాస్ వాటర్ లో చిల్లీ పౌడర్ గాని వేశరనుకోండి ఒరిజినల్ చిల్లీ పౌడర్ అయితే అలాగే పైనే తేలుతుంది. కలర్ ఉండేదయితే మీకు వెంటనే కలర్ దిగిపోతుంది వాటర్ లోకి మీరు ఈజీగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు పసుపునైనా పసుపైనా అంతే పసుపైనా కారం అయినా మీరు ఇంట్లోనే ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు.
(12:13) మీరు ఏదైనా మంచి టస్టెడ్ బ్యాండ్ అయినా తీసుకోవచ్చు లేదా ఎండు మిరపకాయలు తీసుకొని వెళ్లి మిల్లో ఆడించుకోవచ్చు ఎండు మిరపకాయలు ఏం పెద్ద కాస్ట్ కాదు హ్యాపీగా మిల్లులో ఆడించుకోవచ్చు ఈవెన్ మీరు పసుపు అయినా కూడా పసుపు కొమ్మలు తీసుకొని వెళ్లి మిల్లో చేపించుకోవచ్చు పసుపు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటది కానీ ఫ్యూచర్ లో హాస్పిటల్స్ లో డబ్బులు స్పెండ్ చేసే కంటే ఇలా మనం తిండికి స్పెండ్ చేసుకోవడం చాలా బెటర్ అండ్ మీకు ఫుడ్ కొంచెం కలర్ఫుల్ గా కావాలంటే ఒక చిటికెడు బీట్రూట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది.
(12:35) ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రాడక్ట్ వచ్చేసి రూమ్ ఫ్రెష్నర్స్ అండ్ కార్ పర్ఫ్యూమ్స్ పేరేంది ఎయిర్ ఫ్రెషనర్ రూమ్ ఫ్రెష్నర్ అలా ఉంటాయి అవేం మీ రూమ్ ని గాని ఎయిర్ ని గాని ఫ్రెష్ చేయవు ఆల్రెడీ ఉండే దానికంటే ఎయిర్ క్వాలిటీని ఇంకా చండాలంగా తయారు చేస్తాయి ఈ రూమ్ ఫ్రెష్నెస్ అన్ని ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ రూమ్ ఫ్రెష్నెస్ లో ఇంగ్రిడియంట్స్ లో ఫ్రాగ్నెన్స్ అని ఉంటుంది.
(12:54) నార్మల్ గా ఫుడ్ లో ఏందంటే ఇంగ్రిడియంట్స్ మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. కానీ ఫ్రాగ్నెన్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం కెమికల్స్ వాడతారో ఆ ఫ్రాగ్నెన్స్ లో మనకు తెలియదు. ఎందుకంటే ఫ్రాగ్నెన్స్ అనేది ఒక సీక్రెట్ ఫార్ములా ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ పర్ఫ్యూమ్ బ్రాండ్స్ కూడా అంతే పర్ఫ్యూమ్ బ్రాండ్స్ అయినా వాళ్ళ ఫ్రాగ్నెన్స్ ఫార్ములా ఉంటది కదా సీక్రెట్ ఫార్ములా సో ఇండియాలో ఏందంటే ఆ ఫార్ములా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు.
(13:15) ఎక్కువగా ఏందంటే ఈ ఎయిర్ ఫెస్టర్స్ లో లిమోనిన్, పైనిన్ అంటే లైన్ ఫ్లేవర్, పైనాపిల్ ఫ్లేవర్ ఇలాంటి ఫ్లేవర్స్ చూసేస్తారు. నార్మల్ గా అవి అంత హామ్ఫుల్ కాదు. నార్మల్ గా హామ్ఫుల్ కాదు పైనాపిల్ ఫ్లేవర్ గానీ ఇలాగే లైమ్ ఫ్లేవర్ గాని కానీ అవి మన ఎన్విరాన్మెంట్ అంటే రూమ్లో ఉండే ఓజోన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల ఫార్మల్ డిహైడ్ అనే కొత్త కెమికల్ ఫామ్ అవుతుంది.
(13:33) అది డేంజరస్ ఫార్మల్ డిహైడ్ అనే కెమికల్ మంచిది కాదు మనకి దాని వల్ల ఏందంటే మనకి ఇరిటేషన్ రావడం ఐస్ నోస్ ఇరిటేషన్ రావడం దగ్గు రావడం తుమ్ములు రావడం అలాంటివన్నీ వస్తా ఉంటాయి అండ్ ఆస్త్మా ఉండే వాళ్ళకైతే ఇలాంటివి అస్సలు మంచిది కాదు. రూమ్ ఫ్రెష్నెస్ అనే కాదు బాత్్రూమ్స్ లో కూడా మీరు ఇలాంటి క్యూబ్స్ లాగా వచ్చి ఉంటాయి అక్కడ పెట్టుకోంటారు కదా ఫ్రెష్నెస్ అని అలాంటివి కూడా మంచిది కాదు నిజంగా ఏదైనా బాత్్రూమ్ లో గాని రూమ్ లో గానిీ బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటాయి.
(13:53) మీరు ఆ స్మెల్ పోవడానికి క్లీన్ చేసుకోవాలి కానీ ఇలా దాన్ని కవర్ చేయడానికి అలాంటివి యూస్ చేసుకోకూడదు అది కరెక్ట్ కాదు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఐటం వచ్చేసి నాన్ స్టిక్ కుక్వేర్ నాన్ స్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది అవన్నీ నమ్మబాకండి. నాన్ స్టిక్ కుక్వేర్ ఏందంటే 2013 కి ముందుపిఎఫఓఏ అనే ఫర్ఎవరర్ కెమికల్ యూస్ చేసేవాళ్ళు నాన్ స్టిక్ కోసం పిఎఫ్ఓa అనే దాని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
(14:15) పిఎఫ్ఓa అనేది ఫర్ఎవర్ కెమికల్ ఫర్ఎవర్ కెమికల్ అని ఎందుకు పేరు పెట్టారంటే దానికి అది ఒక్కసారి మీ బాడీలోకి గాని ఎంటర్ అయితే కొన్ని ఇయర్స్ పాటు మీ బాడీలో అలాగే ఉండిపోతుంది. అలాంటి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పిఎఫ్ఓoa అనే కెమికల్ 2013 లోనే ఫేజ్ అవుట్ అయిపోయింది. అప్పుడే దాన్ని అన్ని కంపెనీస్ బ్యాన్ చేసుకుంటూ వచ్చేసాయి.
(14:34) ఇప్పుడు ఎవ్వరు యూస్ చేయట్లేదు. 2013 తర్వాత ఎవరు యూస్ చేయట్లేదు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ వాడేది ఏందంటేపిటఎఫ అనేది వాడతారు. టెఫ్లాన్ అంటారు కదా టెఫలాన్ అనేది కెమికల్ నేమ్ కాదు అది బ్రాండ్ నేము ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా యూస్ చేయొచ్చు. కానీ మోస్ట్ కామన్ గా మనం పెంచుకునే పదం ఏందంటే టెఫ్లాన్ కోటింగ్ అని పెంచుకుంటాము.
(14:52) సో ఈ పిటిఎఫఈ కోటింగ్ అనేది సేఫే దాని వల్ల క్యాన్సర్ వస్తుందని ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు కానీ ఏంటంటే ఈ పిటిఎఫ నాన్ స్టిక్ పాన్స్ ఉంటాయి కదా ఈ నాన్ స్టిక్ పాన్స్ ని మీరు ఓవర్హీట్ అయితే చేయకూడదు ఎందుకంటే టూ మినిట్స్ ఈవెన్ మీరు టూ మినిట్స్ ఓవర్హీట్ చేసినా కూడా దానిలోనుంచి ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ పీల్చడం అంత మంచిది కాదు. ఈ బర్డ్స్ ఉంటాయి కదా మామూలుగా పిజియన్స్ అలాంటి బర్డ్స్ కి అయితే ఆ ఫ్యూమ్స్ పిలిస్తే అవి ప్రాణంతకం అంటే ప్రాణానికి హానికరం అంత డేంజరస్ ఫ్యూమ్స్ అయితే సో నాన్స్టిక్ పాన్స్ ని ఎప్పుడు ఎంటీ పాన్స్ ని ఓవర్ గా హీట్ చేయడం అలాంటివి అయితే
(15:18) చేయొద్దు. అండ్ మీ నాన్ స్టిక్ పాన్స్ కి గానిీ స్క్రాచెస్ లాంటివి ఏమైనా ఉంటే వెంటనే రీప్లేస్ చేసుకోండి. మెయిన్ గా ఇలాంటి నాన్ స్టిక్ పాన్ ఏందంటే ఆమ్లెట్ వేసుకునేదానికి అలాంటి వాటికి కన్వీనియంట్ గా ఉంటది. నేను కూడా దానికి మాత్రమే యూస్ చేస్తాను. నార్మల్ గా దోస అయినా చపాతీ అయినా ఇలాంటివన్నీ ఏందంటే ఐరన్ ఉంటాయి ఐరన్ పెనము ఐరన్ తవా ఉంటాయి దాని మీద యూస్ చేసుకుంటాను.
(15:37) దోసలు ఏందంటే క్యాస్ట్ ఐరన్ పెనం ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ అయితే హీట్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది కాబట్టి దోసలు దాంట్లో చేసుకోవచ్చు. అండ్ వీటి వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది ఐరన్ పెను వాడడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ ఏదైతే ఉందో అది ఫుడ్ లో కలిసి మనకి మంచే జరుగుతుంది. కానీ ఏదైనా ఏందంటే అతిగా చేయకూడదు. ఇలాగ ఐరన్ మంచిదని ఒక ఫ్యామిలీ అన్నిటికీ ఐరన్ వే వాడారంట.
(15:54) ఐరన్ కుక్వేరే వాడారంట. వాళ్ళకి ఏమైందంటే ఇలా బాడీలో ఐరన్ లెవెల్స్ కొంచెం ఎక్కువయ్యాయి. సో అన్నిటికీ ఐరన్ వాడడం కూడా కరెక్ట్ కాదు. నార్మల్ గా సాంబార్ లాంటి ఏదైనా కూర చేసుకునేటప్పుడు ఏందంటే స్టీల్ వాడుకోవచ్చు హ్యాపీగా అల్యూమినియం వాడితే ఆల్జీమర్స్ వస్తుంది అని కూడా చాలా మంది నమ్ముతారు. అది కూడా కరెక్ట్ కాదు ఎటువంటి ఎవిడెన్స్ లేదు.
(16:11) అల్యూమినియం కూడా మీరు అన్నం వండుకోవడానికి వాటిలన్నిటికీ వాడుకోవచ్చు. అల్యూమినియం ఏందంటే పులుపుతో రియాక్ట్ అవుతుంది అన్నమాట. అల్యూమినియం పాత్రలు పులుపుతో రియాక్ట్ అవుతాయి టమాటా గాని లెమన్ గాని లేదా కర్డ్ గాని అలాంటివి అల్యూమినియం పాత్రల్లో ఓవర్నైట్ స్టోర్ చేసుకోవడం మంచిది కాదు. సో మెయిన్ ఏందంటే బాలెన్స్ అనేది ఇంపార్టెంట్ దోసలు వాటికి ఏందంటే ఐరన్ తవ్వ వాడుకోవచ్చు లేదా ఏదైనా కూర చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఐరన్ అయినా వాడొచ్చు, స్టీల్ అయినా వాడొచ్చు అన్నం ఉండేదానికి అల్యూమినియం అయినా వాడుకోవచ్చు.
(16:35) ఏదైనా ఆమ్లెట్ ఎప్పుడు వేసుకునేదానికి నాన్ స్టిక్ వేసుకున్నా పర్లేదు. సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఏదైనా మనం ప్రాపర్ గా బాలెన్స్ గా వాడుకోవచ్చు. దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఆల్రెడీ మన ఛానల్ లో ఎయిర్ ఫ్రైర్స్ వీడియో అయితే చేసిున్నాను. అది ఒకసారి చెక్ చేయండి. కొంతమంది ఏందంటే ఎయిర్ ఫ్రైర్ వల్ల క్యాన్సర్ వస్తుందని భయపడతారు.
(16:51) ఎయిర్ ఫ్రైర్ వల్ల ఏం క్యాన్సర్ రాదు. హై టెంపరేచర్ లో ఎక్కువ టెంపరేచర్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటో స్టార్చ్ ఉండే పదార్థాలు పొటాటో ఏందంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటారు కొంతమంది. అవి గోల్డెన్ కలర్ లో వస్తే పర్లేదు. కొంతమంది ఏందంటే బ్లాక్ కలర్ లో వచ్చేస్తాయి హై టెంపరేచర్ లో కుక్ చేసినప్పుడు అప్పుడు ఆక్రిలమైడ్ అనే ఒక కెమికల్ ఫామ్ అవుతుంది.
(17:06) అది ఎయిర్ ఫైర్ లో చేసిన వస్తుంది నార్మల్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినా కూడా అది నల్లగా అలా ఫామ్ అవుతుంది. సో ఈ యక్రలమైడ్ అనే కెమికల్ దేని నుంచి రిలీజ్ అవుతుంది మీరు స్మోకింగ్ చేస్తే దీనికంటే 100స్ ఆఫ్ టైం ఎక్కువ కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఎయిర్ ఫైర్ అనేది చాలా మంచి యూస్ఫుల్ అప్లయన్స్ దాని వల్ల క్యాన్సర్ రాదు ఏం రాదు. కానీ ఎయిర్ ఫైర్ బాస్కెట్ లో కూడా నాస్టిక్ కోటింగ్ ఉంటుంది పిటఎఫఈ కోటింగ్ ఉంటుంది.
(17:25) సో అది స్క్రాచెస్ పడకుండా మీరు ప్రాపర్ గా అయితే మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫైర్ బాస్కెట్. ఇప్పుడు ఏందంటే కొన్ని మోడల్స్ ఏందంటే సిరామిక్ కోటింగ్ తో వస్తున్నాయి. సిరామిక్ నాన్ స్టిక్ కి ఏందంటే పిటఎఫఈ కోటింగ్ ఉండదు. సిలికా బేస్డ్ కోటింగ్ ఉంటుంది. అది కొంచెం బెటర్ మెటీరియలే కానీ ఏందంటే అది త్వరగా పోతుంది వన్ ఇయర్ లో గాని టూ ఇయర్స్ లో గాని పోతుంది నాన్ స్టిక్ అనేది సిరామిక్ లో ఇప్పుడు వచ్చే కొన్ని పెద్ద ఎయిర్ ఫైర్స్ ఏందంటే స్టీల్ తో కూడా వస్తున్నాయి.
(17:46) అలాంటివైనా కష్ట వేయొచ్చు. మీకు నాన్ స్టిక్ బౌల్ ఉన్నంత మాత్రం అదే హామ్ ఫుల్ అని కాదు కాకపోతే ప్రాపర్ గా స్క్రాచెస్ పడకుండా అది మెయింటైన్ చేయండి ఎయిర్ ఫైర్ లో. సో చెప్పాలంటే ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది ఏందంటే న్యూస్ పేపర్ లో ఫుడ్ ట్రాప్ చేస్తా ఉంటారు ఏదైనా ఫుడ్ న్యూస్ పేపర్ లో చూడుతా ఉంటారు అది అసలు మంచిది కాదు ఎందుకంటే న్యూస్ పేపర్ ఇంక్ ఉంటుంది కదా ఆ ఇంక్ లో లెడ్ ఉంటుంది.
(18:04) సో ఎప్పుడైనా ఫుడ్ స్టోర్ చేయడానికి గాని ఏదైనా ఫుడ్ ప్యాక్ చేయడానికి కానీ న్యూస్ పేపర్ అయితే యూస్ చేయొద్దు. బయట హోటల్స్ లో కూడా డైరెక్ట్ గా న్యూస్ పేపర్ లో ఫుడ్ ఎవడు చుట్టారు. ఒక అరిటాక్ అయితే యూస్ చేస్తారు. సో అదైతే మీరు ఒకసారి గమనించుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మనం ఎప్పుడైనా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా ఏది ఆర్డర్ చేసుకున్నా ప్లాస్టిక్ కంటైనర్స్ లో వస్తుంది కదా అవన్నీ ఏందంటే వన్ టైం యూస్ ఈవెన్ మీరు పెరుగు కార్డ్ పాప్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకున్నా కూడా వన్ టైం యూస్ మాత్రమే అలాంటి వాటిలో మీరు హాట్
(18:28) ఫుడ్ ఉంచడం అవి స్టోరేజ్ కోసం యూస్ చేసుకోవడం అసలు మంచిది కాదు అలాంటివి యూస్ చేయొద్దు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా సైన్స్ అండ్ రీసెర్చ్ మీద బేస్ చేసుకొని ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ అండ్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో కి ఒక లైక్ చేయండి.
(18:43) వీలైతే వీడియోకి హైప్ కూడా చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.

No comments:

Post a Comment