Saturday, August 29, 2026

ముద్దులు ,hug లు ఇవేనా?ఎటుపోతున్నారు?//C.వనమతి IAS గురించి వింటే goosebumps@nandurihemamalini

ముద్దులు ,hug లు ఇవేనా?ఎటుపోతున్నారు?//C.వనమతి IAS గురించి వింటే goosebumps@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RhwHC7yepqg



Transcript:
(00:00) శ్రీమత్త నమః నేను సామాజిక మాధ్యమంలో ఒక వీడియో చూశన్నమాట ఒక బండి మీద ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు సరే మామూలుగా వెళ్తే నేను ఈ విషయం మీతో ఏం చెప్పను కదా అసభ్యకరంగా అన్నమాట వెళ్తుంటే రాత్రి సమయంలో ఒక కానిస్టేబుల్ ఏమో వాళ్ళని ఆపాడు ఆపి ప్రశ్నలు వేస్తున్నాడు అన్నమాట అబ్బాయికి కోపం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి కూడా చాలా కోపం వస్తుంది చేసేది వెధవ పని అడిగినందుకు కోపం వచ్చిందన్నమాట ఇలా ముఖం దాచేసుకుంటున్నారు మరి చేసింది వెధవ పని ని తెలుసు మరి ఎవరికీ తెలియకూడదని ముఖం చాటేసుకోవడం ఎందుకు అంటే ట్రెండ్ ఏమైనా సెట్ చేయాలని అనుకున్నారా లేదు అంటే
(00:37) వాళ్ళని చూసి ఇంకొక 10 మంది నాశనం అయిపోవాలి అని అనుకున్నారా అలా చేస్తే ఎవరు నాశనం అయపోతారు ఆ వాడు బానే ఉంటాడు నాశనం అయపోయేది ఎవరో తెలుసా ఆడపిల్ల ఏదో క్షణికంగా ఆ ఆనందంగా సరదాగా తిరుగుతున్నాము అని అనుకుంటున్నారు మన జీవితం మీద చాలా పెద్ద దెబ్బ అది తెలుసుకోకుండా ఈ క్షణిక తంగా ఏదో మన కష్టాలను పాలుపంచుకుంటున్నారనో మన బాధలని వింటున్నారనో మనతో స్నేహం చేస్తున్నారనో ఏదో ఒక ఆకర్షణతో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అందరూ కాదు కొంతమంది అయితే ఇంక మనకంటూ జీవితానికి ఈ ప్రేమించడం ఇలా రోడ్ల మీద బండ్ల మీద వెళ్ళడం ఇదేనా ఇంకేం లేదా మనకంటూ ఒక లక్ష్యం లేదా మనకంటూ ఒక
(01:22) గమ్యం లేదా మనవంటూ ఒక సాధించాల్సింది ఏం లేదా ప్రేమించడం ఇలా తిరగడం అంతేనా మళ్ళీ చెప్తా ఇది అందరినీ కాదు కొంతమందిని ఉద్దేశించి మాత్రమే నేను చెప్తున్నాను. ఆడపిల్ల ఎలా ఉండాలో తెలుసా 1989వ సంవత్సరంలో సి దాన్ని భానుమతి అంటున్నారు వనామతి అంటున్నారు నేనైతే వనామతి అని చదివానఅన్నమాట దాన్ని భానుమతి అని చేశారు ఆ అమ్మాయి తమిళనాడులో పుట్టారు సత్యమంగళం అనే చోట పేద కుటుంబంలో పుట్టారు ఆవిడక ఏమి డబ్బులు ఏమి లేవు కానీ చదువుకోవాలని సంకల్పం మాత్రం చాలా చాలా బలిష్టంగా ఉందన్నమాట కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు అయినా సరే కష్టపడి ఎలా
(02:06) అయినా సరే బాగా చదువుకోవాలి అని అనుకునేది. స్కూల్ కి వెళ్ళింది 12వ తరగతి పాస్ అయింది అన్నమాట. ఇంట్లో ఉన్న అందరూ చెప్పారు నీకు కూడా ఏమి లేదు కదా నువ్వు కూడా ఆటో నడుపుకుంటున్నావు కదా పెళ్లి చేసే అని చెప్పి అన్నారన్నమాట. ఈ వనమతి ఒప్పుకోలేదు. నేను పెళ్లి చేసుకోను నేను బాగా చదువుకోవాలి నేను కలెక్టర్ని కావాలి అది ఆవిడ చిన్నప్పటి నుంచి కోరిక అన్నమాట.
(02:27) ఎందుకు ఆవిడ కలెక్టర్ అవ్వాలని అనుకున్నారు అంటే ఒకసారి వాళ్ళ ఊరికి ఒక కలెక్టర్ గారు వచ్చారు ఆవిడని అందరూ గౌరవించిన విధానం చూశారు చూసి ఎలా అయినా సరే తను సాధించాలి అని అనుకున్నారు ఎలా అయినా సరే తను కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. మాటలకి మాత్రమే అనుకోలేదు దృఢమైన సంకల్పం తీసుకున్నారు అన్నమాట ప్రతి ప్రతి నిమిషాన్ని ఆవిడ వృధా చేయకుండా చదువుకుంటూ ఉండేవారు.
(02:52) స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లోనేమో ఏవో పనులు చెప్పేవారు అవి చేసేవారు అలాగే ఖాళీ సమయాల్లోనూ సెలవుల సమయంలోనూ ఇంట్లో ఆడపిల్లలు కూడా అప్పట్లో ఈ పశువులని కాచుకోవడానికి వెళ్ళేవారన్నమాట ఈవిడ కూడా కుటుంబ పరిస్థితుల దృష్టిా పశువులను కాచుకొని వెళ్ళేవారు అలా వెళ్తున్నప్పుడు ఒక చేతిలోనేమో కర్ర ఇంకొక చేతిలోనేమో పుస్తకాలు ఆ అడవిలో ఆ పశువులని కాస్తున్నప్పుడు ఆ పశువులని అలా వదిలేసి ఈవిడ ఒక చెట్టు కింద కూర్చుని చదువుకునేవారు ఆ సమయాన్ని కూడా వృధా చేసు సుకోలేదఅన్నమాట తర్వాత ఎంసిఏ చదివారు ఎంసిఏ పాస్ అయిపోయారు.
(03:27) తర్వాత ఇంట్లో అంటారు కదా పెళ్లి చేసేస్తామ అని అలా పెళ్లి చేసేస్తాము అని అన్నప్పుడు ఈవిడ ఒప్పుకోలేదుఅన్నమాట నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకోను నేను కలెక్టర్ అవ్వాలి అని అలా కష్టపడి ఆవిడ చదివి 2011 లో మొదటిసారి ప్రయత్నించారు. యూపీఎస్సీ లో చాలా దూరం వెళ్ళారు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. కానీ చివరి దశలో విజయాన్ని సాధించలేకపోయారు.
(03:50) ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాకపోతే ఎంత నిరాశ కలుగుతుంది కానీ వనమతి మాత్రం ఇంతవరకు వచ్చాను కదా ఇంకోసారి ప్రయత్నిస్తాను అని అనుకున్నారు రెండోసారి ప్రయత్నించారు. ఈసారి ప్రిలిమ్స్ దశలోనే ఆగిపోయింది. మళ్ళీ సిద్ధమయ్యారు. మూడోసారి ప్రయత్నించారు. ఈసారి ప్రిలిమ్స్ దాటారు కానీ మెయిన్స్ లో విజయం సాధించలేకపోయారు. అంటే ఒకటి కాదు మూడు ప్రయత్నాలు మూడు రకాల వైఫల్యాలు అయ్యో నేను సాధించలేకపోయాను నా వల్ల కాలేదు ఇంక నేను సాధించలేనేమో అని బాధపడుతూ కూర్చోలేదు.
(04:23) నేను ఎలాగైనా సాధించాలి అనుకున్నారు. నాలుగవసారి ఆవిడ 152వ ర్యాంకుని సాధించారు. ఈలోపు పాపం ఈ గోరు చుట్టు మీద రోకటి పోటు అంటారు చూసారా వాళ్ళ నాన్నగారికి యక్సిడెంట్ అయింది. యూపీఎస్స ఇంటర్వ్యూ పూర్తి చేసిన రెండు రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారి వెన్నుమక్కకి గాయం అయింది అన్నమాట. ఆయనేమో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
(04:47) వనమతి తన తండ్రి ఆసుపత్రి వద్ద ఉన్న సమయంలోనే యూపీఎస్స ఫలితం వచ్చిందన్నమాట.50 152వ ర్యాంక్ వచ్చింది. ఒకవైపు ఆసుపత్రిలో తండ్రి ఇంకొకవైపు అతి పెద్ద విజయం తండ్రి ఆ వార్త విన్నారు ఆ క్షణం వనమతి ఎప్పటికీ మర్చిపోలేను అని ఆవిడ చెప్పారన్నమాట అంటే సంకల్పం సాధించాలి అనే సంకల్పంతో ఆవిడ కష్టపడ్డారు. ఆవిడఏమి ఆవిడ జీవితం ఏమి బంగారపు స్పూన్తో ఏం పుట్టలేదు కదా ఆవిడ కూడా పేదరికాన్ని అనుభవించారు.
(05:19) పశువుల్ని కాచుకుంటూ వాడు ఎంతో కష్టపడ్డారు భగవంతుడు మనకి అన్ని ఇచ్చినా సరే మనం ఏం చేస్తాం మన సమయాన్ని వృధా చేసుకుంటాం. వృధా చేసుకుంటూ అనవసరమైన వ్యర్థ కాలక్షేపాలు చేస్తూ ఉంటాం దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఒక్క పైసా ఉపయోగం ఉంటుందా ఆవిడ ఒక చరిత్రనే సృష్టించారు కదా చెప్పండి ఏ పరిస్థితులు అనుకూలించకపోయినా ఆవిడ చదివి సాధించారు ఇప్పుడు ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నామా చెత్త పనులు చేసామ అని అనుకోండి మన గురించి కూడా చెప్పుకుంటారు చెడుగా మన పేరు చెరస్థాయిగా చెడుగానే ఉండిపోతుంది చెడు పనులు చేస్తే ఎందుకు మన జీవితానికి ఇంకా అర్థం లేదా అదేనా మన బ్రతుకు
(05:56) ప్రేమించడం పెళ్లి చేసుకోవడం జీవితాన్ని నాశనం చేసేసుకోవడం అంతేనా మనల్ని మన తల్లిదండ్రులు ఎంత నమ్మి బయటికి పంపిస్తున్నారు వాళ్ళ కలల్ని మనం నిజం చేయొద్దా వాళ్ళ అంత ప్రేమగా మనల్ని పెంచి పెద్ద చేసి బయటికి పంపించారు కదా నమ్మకంతో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి చెప్పండి కనీసం అసలు ఏమాత్రము ఆలోచించకుండా జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నారు ఏదైనా ఒక ఉపయోగపడే పని చేస్తే నలుగురికి మనం మార్గదర్శకత్వంగా ఉంటాం ఇంకొకరికి రోల్ మోడల్ గా ఉండాలి అంతే తప్ప మనల్ని చూసి అసహించుకునే విధంగా ఉండకూడదు ఇప్పుడు ఆ బండి మీద వాళ్ళద్దరు వెళ్ళిపోతున్నారు
(06:35) వాళ్ళని చూసి పోలీస్ ఆపాడు ఫోటోలు తీరా ఇప్పుడు ఆ సామాజిక మాధ్యమంలోకి ఆ వీడియో వచ్చింది ఆ వీడియోని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు చెప్పండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బయటకి పంపించే ముందు అన్ని చెప్పి పంపించండి ఎందుకంటే అవతలవాడు బాగానే ఉంటాడు కానీ బాధపడేది ఎవరు ఆడపిల్ల ఆడ ఆడపిల్ల కుటుంబమే బాధపడుతుంది ఏదైనా తేడా వచ్చింది అంటే ఏదో అనాలోచితంగా ఈరోజు మనం కాస్త టైం పాస్ కోసం ఏదో చేద్దాము అని అనుకుంటున్నాం అదే జీవితాన్ని కాలరాసేస్తే తిరిగి చేయజారిపోయిన జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేము ఒకసారి జీవితం మన
(07:11) చేతిలోనుంచి వెళ్ళిపోయింది అంటే ఆ కలెక్టర్ లాగా మనం కూడా ఏదైనా సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఆవిడకే పరిస్థితులన్నీ ఏమ అనుకూలించలేదు డబ్బులు ఏం లేవు తండ్రికి కూడా ఆరోగ్యం బాగుండలేదు ఆవిడకి అన్ని పరిస్థితులు అనుకూలించి ఆవిడ ఏమి ఐఏఎస్ చదవలేదు ఏ పరిస్థితులు అనుకూలించకపోయినా తను సాధించాలి అని అనుకున్నది సాధించింది అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి

No comments:

Post a Comment