అనసూయ వ్యాఖ్యలకు డా.శిల్ప దిది రియాక్షన్!” Dr. Shilpa Didi Reacts Strongly to Anasuya’s Comments..
Author Name:NR News
Youtube Channel Url:https://www.youtube.com/@NRNews9
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j3UQXbTyODs
Transcript:
(00:00) హాయ్ ఎవ్రీబడీ ఎలా ఉన్నారు? జస్ట్ ఏ థాట్ ఆ ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. కొన్నిస ఒక త్రీ ఇయర్స్ నుంచి ఐ మీన్ మీలో చాలా మందికి తెలిసి ఉంటది. మా నాన్నగారు వి లాస్ట్ హిమ త్రీ ఇయర్స్ బ్యాక్ అండ్ అమ్మకి అమ్మ చాలా అందంగా [సంగీతం] ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్ మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి కాటలు పెట్టుకొని మంచి రంగు గాజులు గజ్జలు హర్ ఫీట్ ఇస్ లుక్ బ్యూటిఫుల్ అండ్ దెన్
(00:44) దేర్ ఇస్ బీన్ ఏ చేంజ్ ఇన్ మై లైఫ్ అంటే నాన్నగారు [సంగీతం] మమ్మల్ని వదిలేపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు అది ఇది దోస్ [సంగీతం] టైమ్స్ డిఫికల్ట్ ఐ షూర్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిఉంటారు ఎస్పెషల్లీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే మనకి బొట్టు కాటుక గాజులు గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది [సంగీతం] కదా అంటే మా అమ్మకి మా అమ్మమ్మ నాకు మా అమ్మ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం గోరింటాకు పెట్టడం ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని పెళ్లితో లింక్ పెట్టి
(01:34) ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్ అండ్ ఇజంట్ ఇట్ సంవన్స్ పర్సనల్ ఛాయిస్ ఐ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్ నేను ఎవ్వరిని ఛాలెంజ్ చేయట్లేదు. ఇది ఎవ్వరికీ వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు ఈ డౌట్ వచ్చింది ఇలా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ పూజలు పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి.
(02:11) అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యు సో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఛానల్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే అనసూయ ఇష్యూ రోజు రోజుకి ఒక్కొక్క కొత్త టాపిక్ అనేది తెరపైకి తీసుకొని వస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ ఛానల్ లో చూసుకున్న అనసూయ టాపిక్ే మన ముందుకు నడుస్తుంది.
(02:35) సో ఏంటిది ఆ టాపిక్ అంటే మన అంటే అమ్మాయిలకి ఎవరైనా సరే మహిళలకి పెళ్లయిన తర్వాత సో భర్త చనిపోయితే ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ లో కావచ్చు అనుకొని విధంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి భర్త మరణిస్తే ఆ బొట్టు గాజులు పూలు తీసేయాలి ఆడవాళ్ళు అనేసి మన సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ రీసెంట్ గా అనసూయ ఇలాంటివి ఎందుకు తీయాలి? మనకు పుట్టుకతోనే బొట్టు, గాజులు, పూలు అనేవి వచ్చాయి ఆడపిల్లకి.
(03:03) కానీ ఎందుకు భర్త చనిపోయిన తర్వాత తీయాలి అనేసి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే వదిలింది. సో దీని గురించి ఒక వన్ వీక్ నుంచి డిబేట్స్ అనేవి నడుస్తున్నాయి. అసలు ఇందులో నిజ నిజాలు ఏంటిది అనేసి మనమైతే ఈ విషయం తెలుసుకుందాం ఈరోజు సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త అయినటువంటి శిల్పాదితి గారు అయితే మనతో పాటు ఉన్నారు.
(03:22) మనమైతే కొన్ని విషయాలయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే అమ్మ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మనకి అమ్మాయిలు అంటే మన సాంప్రదాయం ఫస్ట్ నుంచి మనం తీసుకున్నట్లయితే భర్త చనిపోయిన తర్వాత బొట్టు గాజులు తీసేయాలనేసి ఒక ఆనవాయిత అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ రీసెంట్ గా అనసూయ అంటే సినిమా యాక్టర్ అలాగే సీరియల్స్ యాంకర్ మీకు తెలిసే ఉంటుంది.
(03:47) సో ఎందుకు తీసేయాలి అనేసి ఒక క్వశ్చన్ అనేది తెర మీదకి తీసుకొని వస్తుంది. ఆల్రెడీ నాకు కూడా ఈ క్వశ్చన్ అనేది మనసులో ఉంది. అంటే పెళ్లి అయితే మనం బొట్టు గాజులు ఇవన్నీ ఉంచుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి అవి మనకి వస్తున్నాయి కానీ పెళ్లి అయిన తర్వాత మనకి తాలిబొట్టు మెట్టలు ఇవి తీసేస్తే ఓకే కానీ బొట్టు గాజులు పూలు ఎందుకు తీసేయాలి అది నిజమా లేదంటే మనం పెట్టుకున్న ఏమన్నా ఇది సాంప్రదాయమా దీని గురించి మీరు ఏం చెప్తారమ్మ అందరికీ జై శ్రీరామ అండి మొదట అయితే నేను చెప్పదలుచుకున్నది మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా మనము దాంట్లో ఉన్న సాంప్రదాయాలు పద్ధతులు గురువుల దగ్గర నుంచి మనం
(04:19) నేర్చుకోవాలి అండి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటిది అంటే ఎవరికైతే సనాతన ధర్మం గురించి ఏ అన్నది కూడా తెలిీదు స అంటే సనాతన ధర్మంలో స కూడా తెలియదో అలాంటి ప్రతి ఒక్క వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడము నేర్పించడము సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం అనేది బాగా జరుగుతుంది. అది మనం సహిస్తున్నాం కాబట్టి జరుగుతుంది. మీరు అదే వేరే మతస్తులు చూడండి వాళ్ళ గురించి ఒక్క వీడియో పెట్టారు అంటే సర్తన్సే జుదా అని అనేస్తారు.
(04:45) సో అసలు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళంతా దాన్ని ధర్మాన్ని వాళ్ళు అది ఎలా ఉన్నా కూడా అందరూ ఒకటేగా ఉంటారు అదే మన ధర్మం మనం చూడండి మన గురువులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనము ధర్మ గురువుల నుంచి నేర్చుకోవడం లేదండి ఇప్పుడు మనం గురువులు మన గైడ్స్ ఎవరయ్యారు అంటే సినిమా యాక్టర్స్ అయిపోయారు.
(05:03) నేను ఒక మాట క్లియర్ గా చెప్తానండి నేను మూవీస్ చూస్తాను నాకు హీరో హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒకరి పేరు తీసుకునే అవసరం లేదండి అందరు హీరో హీరోయిన్స్ అద్భుతంగా యాక్టింగ్ అనేది చేస్తారు వాళ్ళ డాన్స్ బాగా ఉంటుంది మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము వాళ్ళని ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే పెట్టాలి అని నేను అంటున్నాను. వాళ్ళ దగ్గర ధర్మం గురించి తెలుసుకోవడం అనేది తప్పు మనం క్వశ్చన్స్ అడగడం తప్పు వాళ్ళు చెప్పడం కూడా తప్పు ఫస్ట్ థింగ్ రెండవది మన సనాతన ధర్మం గురించి మనం మాట్లాడాలి అంటే మూడు ఫేజెస్ లో చెప్పాలి అండి మన వైదిక కాలంలో అంటే వేదాలు చెప్పిన
(05:38) ప్రతిపాదించిన విషయం ఒకటి రెండవది దాదాపు 1000 సంవత్సరాలు చాలామంది ఇన్వేషన్స్ చేయడం వల్ల వచ్చిన మార్పులు రెండో ఫేస్ మూడో ఫేజు ఆధునిక యుగము అయితే మనకు వేదాల్లో ఏం చెప్పారు లేదంటే పురాణ కాలంలో స్త్రీ ఎలా ఉండేది అంటే స్త్రీలకు బొట్టు కానివ్వండి గాజులు కానివ్వండి చిన్నప్పటి నుంచే ఉంటాయి కాబట్టి అవి తీసివేసే అవసరం లేదండి కానీ భర్త చనిపోయిన తర్వాత మన దగ్గర గుండు కూడా చేయరు సతి కూడా చనిపోరండి అది మధ్యకాలంలో ఇంట్లో నుంచి ఆడవాళ్ళను తీసుకువెళ్ళేవాళ్ళు భర్త లేడు తినకు ఎవరు సపోర్ట్ లేరు అని తీసుకెళ్ళడము లేదు అంటే ఆడది బాగుంది అని ఇంట్లో వచ్చి
(06:15) కూడా తీసుకెళ్ళడం అనేవి జరగడం వల్ల మనము మీరు నార్త్ లో చూడండి ఇక్కడ ఇప్పుడు కూడా ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే సెలబ్రేట్ చేసుకుంటాము నార్త్ లో పద్ధతులు లేవు అవి దాచి పెడతారు ఎందుకండీ అది ఒక కొన్ని సంవత్సరాలు ఇన్వేషన్స్ జరగడం వల్ల ఆడపిల్ల పెద్ద మనిషి అయింది అంటే తెలిసిందంటే తీసుకెళ్ళిపోతారేమో అన్న దాని వల్ల అక్కడ అందరూ దాచేస్తున్నారు అదే వాళ్ళు సౌత్ వరకు రాలేదు కాబట్టి సౌత్ లో ఇప్పటికీ ఆ సాంప్రదాయాలు ఉన్నాయి.
(06:41) సతి చరిత్ర చాలామంది అంటారు అంటే మన సాంప్రదాయం స్త్రీల గురించి నేను చెప్తున్నాను సతి గనుక వెళ్ళాలి అంటే దశరథ మహారాజు చనిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అమ్మాలు సతి వెళ్ళారా అండి వెళ్ళలేదు కాబట్టి వైదిక కాలంలో పురాణ కాలంలో ఇవన్నీ లేవు మధ్యకాలంలో ఇన్వేషన్స్ జరిగి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడం వల్ల ఆడవాళ్ళు ముసుకులో వెళ్ళడం కానివ్వండి లేదు అంటే ఆడవాళ్ళకు గుండు కొట్టడం కానివ్వండి సతిగా వెళ్ళిపోవడం కానివ్వండి అంటే పరపురుష చెయి తాకడం కన్నా నేను నా భర్తతోనే వెళ్ళిపోతాను అని ఆడవాళ్ళు సతి సహగమనం చేసేవాళ్ళు. కాబట్టి ఇది వైదిక పద్ధతి మనం
(07:14) తెలుసుకోవాలి. అలాగే ఆ భర్త పోయిన తర్వాత స్త్రీ ఎలా ఉండాలి అంటే పూలు అన్నది చిన్నప్పటి నుంచే పెట్టుకుంటామండి కానీ చాలా ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పెళ్లి అయిన తర్వాత నేను చేసిన శృంగారం నా భర్త కోసము అని ఒక భావనతో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి భర్త చనిపోయాక నేను పెట్టను ఇంకెవరి కోసం పెట్టుకోవాలి తన ఆనందం కోసం నేను శృంగారం చేసుకునేదాన్ని అన్న భావనతో ఆడవాళ్ళు పెట్టుకోరు కానీ ఇది ఏ పద్ధతి అన్నదైతే కాదండి గాజులు తీయరండి అసలు నేను మా ఇంట్లోనే చూసాను మా నానమ్మ మా అమ్మమ్మ మా తాతయ్యలు చనిపోయిన తర్వాత వాళ్ళు తీయలేదండి బొట్టు కూడా రెడ్ గా పెద్దది
(07:48) పెట్టుకోరు కానీ చిన్నది పెట్టుకుంటారు. కుంకుమ పెట్టుకోరు కానీ హల్దీ పెట్టుకుంటారు అలాగే భస్మం విభూతి అన్నది పెట్టుకుంటారు కానీ నుదిటి మీద మన దగ్గర బొట్టు అనేది కచ్చితంగా ఉంటుంది. కేశాలు కూడా తీయరండి కాబట్టి ఈ పద్ధతులు తెలుసుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటిది అంటే ప్రతి మనిషి వచ్చి రోడ్డు మీద పోయే ప్రతివాడు వచ్చి మన సనాతన ధర్మం గురించి మనకు మాట్లాడుతున్నారు మనం దాని మీద డీబేట్లు చేస్తున్నాము.
(08:14) వై నాట్ స్టాప్ సచ్ పీపుల్ అండి మన కన్యాదానం కానివ్వండి లేదు అంటే మన సతి సహగమనం కానివ్వండి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పూలు పెట్టుకొని అందంగా ఉండాలి మనం చెప్తున్నారు అదే మీరు మూవీస్ లో చూడండి ఆడవాళ్ళు ఎప్పుడన్నా పూలు పెట్టుకున్నారు అంటే వేష్యలుగా చూపిస్తున్నారు వేష్యలను మాట్లాడుతున్నారు. ఎందుకు అలాంటివన్నీ వస్తున్నాయి అంటే మనం దాన్ని ఎక్కడో సో కాల్డ్ సెక్యులర్ హిందూస్ ఎవరైతే ఉన్నారో దాన్ని మనం సపోర్ట్ చేయడం వల్ల ఎక్కడో అవునేమో అనడం వల్ల లేదు అంటే దాన్ని వ్యతిరేకించకపోవడం వల్ల మన ధర్మం మీద మన గురువుల మీద మనకు శ్రద్ధ లేకపోవడం వల్ల
(08:48) మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం అందరం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఇలా మన ధర్మం గురించి ఎవడు పడితే వాడు మాట్లాడంటే మీ నాలిక కోయాలి అన్నది చాలా స్ట్రిక్ట్ లా అన్నది రావాలి అండి ధర్మం నేర్పించడానికి కూడా ఒక అర్హత కావాలి హిస్టరీ టీచర్ షుడ్ నాట్ టీచ్ మాథ్స్ అర్హత లేదు వాళ్ళకి సర్టిఫికేట్ చూస్తారు. యోగా నేర్చుకునే మనిషి వచ్చి యోగా చేస్తారు అంటే దానికి సర్టిఫికేట్ ఉంటుంది.
(09:09) ఒక మెడికల్ ప్రాక్టీస్ పెట్టాలి అంటే సర్టిఫికేట్ కావాలి అలాంటిది ఒక గురు పరంపర లేకుండా ప్రతి మనిషి వచ్చి మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మనం తీవ్రంగా వాళ్ళని ఖండించాలి అది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. సో చూశారు కదండీ ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది అనుకుంటున్నాను నేను సో అనసూయ ఇష్యూ మీద అనసూయ వేసిన క్వశ్చన్ మీద సమాజానికి ఒక నిజంగా ఒక క్లారిఫై అయితే గనుక డాక్టర్ శిల్పాది గారు అయితే చాలా చక్కగా వివరించారు.
(09:36) సో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మనమైతే శిల్ప గారిది ప్రవచనాలు వింటే మనకి ఒక జ్ఞానం అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. చూస్తూనే ఉండండి ఎన్ ఆర్ న్యూస్ ఛానల్ జై శ్రీరామ్
No comments:
Post a Comment