Monday, August 31, 2026

ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో జరిగిందని ఎలా గుర్తించాలి?#meditation #motivation #viral #telugu #god #guru

ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో జరిగిందని ఎలా గుర్తించాలి?#meditation #motivation #viral #telugu #god #guru

Author Name:Timeless Marg

Youtube Channel Url:https://www.youtube.com/@TimelessMarg

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fFQ_8kK95Hs



Transcript:
(00:05) మరో ప్రశ్న ఆధ్యాత్మికంగా ఒక మెట్టి ఎదిగాము అని ఎలా తెలుసుకోవాలి ఏంటంటే మొట్టమొదట మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఏదో మారుద్దాము ఇలాంటివన్నీ థాట్స్ ఏమీ ఉండవు లేదా మనకు తెలిసింది ఏదో చెబుదాము ఇలాంటివి ఏమి ఉండవు మొట్టమొదటి స్టెప్ మీరు ఎక్కారని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీ గురించి మీరు విచారణ చేస్తుంటారు ఈ ప్రపంచం గురించి పట్టించుకోరు అసలు నా ఆలోచనలకు కారణం ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు నా లోపల ఉన్నటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు నా లోపల మాట్లాడుతున్నది ఎవరు దానికి సంబంధించిన మూలం ఎక్కడ ఉంది
(00:41) లేదా నేనే మాట్లాడుతున్నానా నాలోనే రెండు వాయిస్లు ఉన్నాయా బయటికి ఒకటి లోపలికి ఒకటి మాట్లాడుతుందా మెదడు ఇన్ని రకాల పనులు చేయగలదా ఇలా విచారణ జరుగుతూ ఉంటుంది మనలో మనకు ఇది ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఏ ప్రశ్నలు వేయకుండానే దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా తెలిసిపోతుంటది మీకు మనసు ఎలా పని చేస్తుంది బుద్ధి ఎలా పని చేస్తుంది ఏ లోకాలతో ఇది కనెక్ట్ అయి ఉంటది పూర్వీకులు దీన్ని ఎలా డామినేట్ చేయగలరు లేదా పితృ దేవతలు దీన్ని ఎలా ఉపయోగించుకోగలరు ఇలాంటివన్నీ కూడా మీకు తర్వాత తర్వాత తెలుస్తూ ఉంటాయి కానీ ప్రారంభంలో స్వీయ విచారణ అనేది ఖచ్చితంగా
(01:14) జరుగుతది అది మొదటి మెట్ మీకు దీంట్లో మీరు తెలుసుకునే మొట్టమొదటి పాయింట్ కూడా ఇదే ఈ ప్రపంచానికి ఏదో చేద్దామో లేకోతే ఏదనా చెబదామో లేకపోతే గొప్ప ఇది చేద్దామ అని అనే కంటే కూడా ముందుగా మీ గురించి మీరు విచారణ అనేది ప్రారంభిస్తారు. ఇక్కడే మీరు చాలా వరకు సక్సెస్ అయ్యేది. మీ గురించి మీరు విచారణ ఎప్పుడైతే చేస్తారో బయట ఉన్నటువంటి మూర్ఖత్వము భౌతికమైనటువంటి చెత్త అంతా ఎగిరిపోద్ది.
(01:38) మొత్తం కాలాతీత స్థితి వచ్చేస్తది. ఎవరనా వచ్చి చెప్పిన ఈరోజు బుధవారం ఈరోజు శుక్రవారం అమావాస్య ఈరోజు లేకపోతే పౌర్ణమి సోదంతా చెప్పినప్పుడు వినబుద్ధి కాదు. ఎప్పుడైతే మీరు చెబు అలాంటి వర్డ్స్ వినబడటానికి వినటానికి ఇష్టపడరో అప్పుడు మీరు ఎదిగినట్టు లెక్క. ఎందుకంటే ఆధ్యాత్మికత రియల్ గా మీరు అభివృద్ధి చెందారనే దానికి ఆధారమే ఇది ఈ ప్రపంచం వన్నెస్ గా తెలుస్తుంటది మీకు ప్రపంచం మొత్తం ఒకే యొక్క ఒకే ఒక స్వరూపంగా తెలుస్తూ ఉంటుంది ఒకే ఒక స్వరూపంగా చూస్తారు ఈ ప్రపంచం మొత్తాన్ని అంత స్థితి వస్తుంది దీంట్లో ఎంత గొప్ప స్థితి చూడండి ధ్యానంలో ధ్యానం అంత గొప్ప
(02:17) స్థితి ఇస్తుంది మనకి మనం చేయవలసింది ఏమ లేదు సైలెంట్ కూర్చోవటమే ఎటువంటి పూజలు లేవు పుష్క పునస్కారాలు లేవు టాంక్ కాయలు లేవు ఎటువంటి మంత్ర ఉచ్చారణ లేదు ఏమి లేదు. జస్ట్ కీప్ సైలెన్స్ సైలెన్స్ కి ఇంట్లో కూర్చోడం అంతే లేదా బయట ఎక్కడ పార్క్లో ఎక్కడ ప్రకృతిలో కూర్చోవడం ఏం చేస్తాం చెప్పండి సైలెంట్ గా ఉండాలి అంతే ఆలోచన లేకుండా కూర్చుంటే చాలు ఇవన్నీ తెలుస్తాయి.
(02:44) ఎంతో గొప్ప జీవితం ఎవరికీ ప్రమాదం లేదు అసలు ఎవరిని మనము కించపరచము ఎటువంటి గోల లేదు ఎటువంటి సందడి చేయము ప్రశాంతంగా ఉంటే మనకు జ్ఞానం వస్తుంది ఆనందం వస్తుంది శాశ్వతమైన శాశ్వతత్వం వస్తుంది. అందుకే ధ్యానం ఇది సత్యమైనది స్వచ్ఛమైనది అద్భుతమైనది లోకా సమస్త సుఖినోభవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్

No comments:

Post a Comment