తల్లిదండ్రులను చూసే పిల్లలకు పెళ్లి మీద విరక్తి పుడుతుంది.. | Vijaya Bangaru & Anchor Udaya Sri | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XUHaZLqGdy4
Transcript:
(00:00) మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జువలరీ ఇప్పుడు మన విజయవాడలో ఆగస్టు 29న ఘన ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ విఏ ఫ్లాట్ 6.99% 99% మాత్రమే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచన ధోరణి రిలేషన్షిప్ లో ప్రేమ అనురాగం ఆప్యాయత అనేవి చాలా చాలా తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది.
(00:28) అంతకుముందు ఆ పిల్లల ముందు తల్లిదండ్రులు అసలు గొడవ పడేవాళ్ళు కాదు అండ్ తల్లిదండ్రులు ఒకరి కోసం ఒకరు భార్యా భర్తల మధ్య అడ్జస్ట్మెంట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. దీనివల్ల ఇంట్లో ప్రతిరోజు భార్యా భర్తల మధ్య గొడవలు లేదంటే కలిసి ఉండకపోవడాలు ఇవి పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ చూస్తున్న పిల్లల పైన ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది ఇదే ఇవాల్టి మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు నమస్తే అమ్మ నమస్తే శ్రీ అన్ని రిలేషన్షిప్స్ లో కూడా నిజంగా అంటే కాలంతో పాటు మనుషుల ఆలోచనలు కూడా చాలా
(01:04) మారిపోతున్నాయి ముందున్న ప్రేమలు అనురాగాలు ఆప్యాయితలు అసలు ఇప్పుడు లేవు ఇప్పుడు రిలేటివ్స్ కూడా ఎవరెవరో దూరపు చుట్టాలు కూడా అంటే తెలిసేవాళ్ళు తాత అమ్మమ్మ అమ్మ వాళ్ళ రిలేటివ్స్ మేనమామలు మేనత్తలు ఇప్పుడు అది కూడా చాలా తగ్గిపోయింది అంటే కొంచెం దూరం రిలేటివ్ అయితే తెలియదు అసలు సో ఎందుకు తెలియదు అంటే తల్లితండ్రుల పిల్లల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కదండి అవును స్కూల్స్ అని తీసుకెళ్ళటం లేదు వీళ్ళు రావడానికి కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు.
(01:31) ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ అమ్మ నానే ప్రపంచం. ఒకవేళ అన్నదమ్ములు ఉంటే సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళే తప్ప వీళ్ళకి ఎవరూ తెలియదు ఈవెన్ ఇంకా కొన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ ఎవరో నానమ్మ ఎవరో తాత ఎవరో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఉంచుకోవట్లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఓన్లీ ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి లేకపోతే నేను ఒక్కడినే మేము ముగ్గురమే అమ్మ నాన్న నేను ముగ్గురే అదే ఫ్యామిలీ మరి అలాంటప్పుడు ప్రేమలు ఆప్యాయితలు ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా తెలియట్లేదు ఒక పెద్ద ఫంక్షన్ కు పొరపాటున పొరపాట్న ఎందుకంటున్నారఅంటే పొరపాటున తల్లిదండ్రులు
(02:05) పిల్లల్ని తీసుకెళ్తే పాపం పెద్దావిడే వచ్చి నాన్న ఎంత పెద్దవాడివ అయిపోయావురా నేను నీకు నేను ఏంటి నేను బామ్మని అవుతా అత్తయన అవుతాను అని అవుతాను అని వాళ్ళని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎవరమ్మా ఈ ఆంటీ ఎవరు నన్ను ఏంటి దగ్గర తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అని పిల్లలు పోయి పరిగెత్తుకుంటూ వెళ్తే నీకు ఆవిడ ఫలానా ఆవిడే ఫలానా అవుతది నీకు వదిన అవుతది అత్తయ్య అవుతది అమ్మమ్మ అవుతది అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పిల్లలకి ఎవరు ఎవరెవరు ఏమవుతారో కూడా తెలియట్లేదు అంటే ఆ ఏం కారణాలు చూపిస్తున్నారంటే శ్రీ
(02:39) మా పిల్లలు బిజీగా ఉంటారండి చదువుకుంటున్నారండి ఎగ్జామ్స్ అవుతున్నాయండి డిస్టర్బ్ అవుతున్నాయండి అని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు ఒకవేళ తల్లిదండ్రులు నాన్న పోదాం వెళ్దాం రా అని అనంగానే లేదమ్మా నాకు ఎగ్జామ్స్ నేను రా నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఒకవేళ ఇంటికి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఏమంటున్నారంటే అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు అసలు నా బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేసావు నేను ఎక్కడ పడుకోవాలి ఏంటి అస్మాను రాత్రి వరకు మీరు మాట్లాడుకుంటున్నారు మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళు అని
(03:10) ఆ పిల్లలు తల్లిదండ్రుల కోసం అడుగుతారు మా కాలంలో మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు అంటే గుమ్మం దగ్గర ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి గుమ్మం దగ్గర అలాగే ఎదురు చూసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు మాకు తెలిసేది అన్నమాట వాళ్ళు వస్తే జనరల్ గా పిల్లలు ఇంటి ఎవరనా మన ఇంటికి చుట్టాలు వస్తే జనరల్గా బిస్కెట్స్ చాక్లెట్స్ లేకపోతే పళ్ళ ఏమనా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మా ఇదిగోరా మా తోటలో ఇది పండిందని అది ప్రేమగా తీసుకొని ఇచ్చేవాళ్ళు స్పెషల్ ఇంట్లో అందరం కలిసి ఎవరికి బెడ్రూమ్స్ లేవు ఎవరి రూమ్లలో
(03:44) వెళ్లి లోపల నుంచి గుళ్ళాలు పెట్టుకోవడం లేదు ఓ పెద్ద చాప వేసి చాప లేకపోయినా నేల మీద పడుకొని ఒకరి వళళలో పడుకొని ఒకరి కాళ్ళ మీద ఒకరు వేసి కాళ్ళు వేసుకొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఫోన్లు అనేవి లేవు కాబట్టి అలా ఉండేవాళ్ళం అన్నమాట టైం ఎలా గడిచేదో తెలియదు అయితే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతే మేము ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళు చెప్పులు తీసి దాచి పెట్టేవాళ్ళం వెళ్ళిపోతారేమో వీళ్ళు అని వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అంత ప్రేమలు ఆపేయతలు ఉండేవి అప్పట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు శ్రీ మనుషులు మనుషులతో మాట్లాడుకుండే వాళ్ళు చాలా
(04:16) ప్రేమగా అంటే హార్ట్ ఫుల్ గా ఉండేవాళ్ళు ఎవ్వరైనా సరే ఇప్పుడు లేదు ఇప్పుడు అన్నీ కూడా ఒకవేళ పొరపాటున పిల్లలు డబ్బులు లేని ఫ్యామిలీతో వాళ్ళతో స్నేహం చేస్తే ఏంటి మన స్టేటస్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి నువ్వు వాళ్ళతో అలా ఎందుకు తిరుగుతున్నావ్ అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని తల్లితండ్రులు ఆబ్జెక్ట్ చేస్తున్నారు.
(04:37) అట్ ది సేమ్ టైం తల్లితండ్రులంటే పిల్లలు కూడా ఫలాని వాడికి దగ్గర డబ్బులు లేవు వీళ్ళు పూర్ ఫ్యామిలీ సో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు చదువు వారి వరకని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇలా ఉన్నప్పుడు నిజంగా ఎవరు ఎవరికి ఏమవుతారో ఆ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకుందంటే నేను ఎవరికి ఏమవుతానో నేను వెళ్లి నా వాళ్ళకు నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది.
(04:56) సో ఇలాంటివి ఉన్నప్పుడు నిజంగా పిల్లలకు ఏమి తెలియదండి మనం పిల్లలను తప్పు పట్టాలా తల్లిదండ్రులను తప్పు పట్టాలా అంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము పరిస్థితులకు అనుగుణంగా కాకపోతే పిల్లలకు ప్రతి ఒక్కరు ఎవరు ఎవరికి ఏమవుతారో అనేది తెలియాల్సిన కనీసం ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు తీసుకెళ్ళట్లేదు ఒక గెట్ టుగెదర్ గెట్ టు దర్లో ఇండివిడ్యువల్ గెట్ టుగెదర్లు తల్లి కిట్టీ పార్టీ గెట్ టుగెదర్లు వేరే తండ్రి మందు పార్టీ గెట్ టుగెదర్లు వేరే పిల్లల వేమ వేరే ఇంకా ఎవరికి ఎవరు ఎలా తెలుస్తారు చెప్పండి సో ఇలా ఉన్నప్పుడు పిల్లలకు నిజంగానే ఏమి తెలియదండి ఇదంతా
(05:29) ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళ ప్రపంచం ఏంటి తల్లి తండ్రి ఇంక వీళ్ళకి ఎవ్వరూ తెలియదు ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే అన్నో తమ్ముడో అక్కో చెల్లో అంతే ఎవ్వరూ తెలియదు వాళ్ళకి పక్కన మన మన ఫ్లాట్స్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు పక్కింటికి వెళ్లి మనము ఏవి షేర్ చేసుకోం ఇదివరకు ఏందంటే ఏదనా వండంగానే ఇదిగో మా ఇంట్లో కూర చేసాం సాంబార్ చేసాం పప్పు చేసాం ఇది కొత్త వంటకం మీరందరూ రుచి చూసి చెప్పండి అని మనం తినేదానికి కంటే వేరే వాళ్ళ తిని రుచి చెప్తే మనకు చాలా ఆనందంగా ఉండేది ఆ పిట్టగోడల మీద పెట్టుకొని
(05:59) ఒకరికొకరు షేర్ చేసుకొని గీలు మార్చుకునేవాళ్ళం ఇప్పుడు లేవండి అవన్నీ ఏమీ లేవు సో కాబట్టి ఈ తల్లిదండ్రులకు పిల్లలకు తల్లితండ్రే తప్ప ప్రపంచం ఏంటో తెలీదు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ను వాళ్ళు పోనీ నేను ఎవరిని పరిచయం చేయట్లేదు నా పిల్లలకు ఎవరు తెలియదు కాబట్టి మన మధ్యలో ఏదనా ఉన్నా కూడా మనద్దరం మాట్లాడుకోవాలి అనేది లేకుండా పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవలు పడుతున్నారు చాలా మటుకు మనం ఎన్నో రెండు మూడు ఇన్సిడెంట్స్ చూసాము పిల్లలు చిన్న వయసులోనే చాలా కలత చెంది ఏం చేయాలో అర్థం కాక ఎవరితో షేర్ చేసుకోవాలో
(06:36) అర్థం కాక పక్క ఫ్యామిలీ చూస్తే అందరూ ఉంటున్నారు మా ఫ్యామిలీ లో మా నాన్న ఉండడు మా నాన్న ఎక్కడో ఉంటాడు మా అమ్మ ఎక్కడో ఉంటది కాబట్టి నాకు ఒక తమ్ముడు ఉంటే వాడు అస్తమానం నాతో పోట్లాడుతాడు సో నేను ఎవరితో ఏం షేర్ చేసుకో మా అమ్మకు చెప్తే మా నాన్న లేడు అనే ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపిస్తుంది అనేసి కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు శ్రీ ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళు చివరిగా ఏం కోరుకుంటున్నారో తెలుసా పెద్ద లెటర్ రాసి అమ్మ ఇప్పటికైనా నేను చనిపోయిన తర్వాత నువ్వు అమ్మ నాన్న కలుసుకోండి నానమ్మను బాగా చూసుకోండి తర్వాత అందరం కలిసి ఉంటే
(07:09) నాకు నాకు చాలా సంతోషం అది మనకు లేదు అనేసేసి లెటర్స్ రాసి చనిపోతున్నారు దీనికంతటికీ కారణం ఎవరంటే తల్లిదండ్రులే అంటే ఎప్పుడైనా సరే జీవితంలో అన్ని మనకు కంఫర్ట్స్ ఉండవు అంతా మనకు కావలసినట్టుగా అంతా మనకు అనుకూలంగా 24 గంటలు 365 డేస్ మనం సంతోషంగా ఉండేవి జరగవు కొన్నిసార్లు లైఫ్ అంటేనే కాంప్రమైస్ లైఫ్ అంటేనే మనం కొన్నిసార్లకు మనం అడ్జస్ట్ అయిపోవాలి ప్రతిఒక్కటి నాకు అనుకూలంగా నాకు ఇష్టమైనట్టుగా జరగ ఫ్యామిలీలో కూడా అంతే ఒకసారి హస్బెండ్ వినకపోవచ్చు మీరు చెప్పిన మాట అట్లాగే భార్య మీ మాట వినకపోవచ్చు ఇంట్లో ఎన్నో ఒత్తుడులు ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే భార్యా
(07:49) భర్తలు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప పిల్లల మీద మీరు గొడవ పడితే ఏమవుతుందంటే పిల్లలు రేపు అందుకే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఏమ్మా పెళ్లి చేసుకో అంటే వద్దువద్దు మా అమ్మని మా నాన్న చూసాక నాకు జీవితం పెళ్లి అంటేనే విరక్తి పోతుంది నాకు పెళ్లి వద్దు అనింట ఎందుకు వాళ్ళ ఎగ్జాంపుల్ ఎవరంటే తల్లితండ్రే మరి వాళ్ళు ఈ రోజు ఆ డెసిషన్ రావాల్సిన దానికి కారణం ఎవరంటే మీరే ఎస్ మీరు అన్నట్టుగా ఫ్యామిలీలో గొడవలు ఉండవా ఉంటాయి భార్యా భర్తల మధ్య గొడవలు ఉండవా ఉంటాయి ఫ్యామిలీ అదే ఫ్యామిలీ మరి ఫ్యామిలీ కుటుంబం అంటేనే అది జీవితం
(08:21) అంటేనే అది పోట్లాటలు ఉంటాయి ఎత్తుపల్లాలు ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి హక్కులు ఉంటాయి వీటన్నిటిని మనం ఫేస్ చేయడమే అది షడ్రుచులదే జీవితం అంటే సో చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు పోట్లాడేసుకొని ఒకరికో ఒకరు మాట్లాడుకోకుండా ఇంకా కొంతమంది అడ్వాన్స్ అయిపోయి మీ నాన్నతో మాట్లాడొద్దురా మంచోడు కది మీ నాన్న కాబట్టి నువ్వు నాన్నతో మాట్లాడొద్దని తల్లి తల్లి పిల్లలకు చెప్తుంది.
(08:51) అట్లాగే అదే సేమ్ కదా పిల్ల తండ్రి ఏం చేస్తాడు మీ అమ్మ నా మీద అన్ని అబద్ధాలు చెప్తుంది రోయ్ ఏదనా ఏదనా చేస్తే ఎవరి ఇంటికి వస్తున్నారో ఎవరితో ఫోన్ మాట్లాడు నాకు చూసి చెప్పు అని తండ్రి చెప్తున్నాడు. మరి పిల్లలు ఏం నేర్చుకుంటారండి ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఎవరు వాళ్ళ బాధలు ఎవరితో షేర్ చేసుకుంటారు తల్లి ఏం చేస్తుందంటే ఆ తండ్రి తండ్రి మీద ఉండే కోపంతో భర్త తనని ఇల్లిట్రీట్ చేస్తున్నారని ఓనా పరిగెత్తుకుంటూ స్కూల్ నుంచి రాంగానే అమ్మా ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా అనంగానే ఆమె దగ్గరికి తీసుకోవట్లేదు వెళ్ళరా ఊరికే నన్ను విసిగిస్తావ్ మీ నాన్నతో నాకే ఒక పెద్ద
(09:24) ప్రాబ్లం ఉంటే నువ్వు ఒకటి వెళ్ళిపో అని అంటది అప్పుడు నిజంగా పిల్లవాళ్ళు బాధ బాధపడతారా బాధపడరా వీటన్నిటికీ ఏంటి అంటే కారణం తల్లితండ్రే ఎస్ మీ మధ్యలో ఏదైనా పొరపచ్చలు ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి లేదు లేదు ఇది పరిష్కారం కాదు అంటే తెగదెంపులు చేసుకుంటే ముందు పిల్లల సంగతి ఏంటి అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎస్ అంటే నేను మళ్ళీ ఏం చెప్తున్నాను అంటే ఎస్ మాకు పరిస్థితులు బాగాలేకపోతే హస్బండ్ మమ్మల్ని ఎంత ఇల్లిటీ చేసినా మేము ఉండాలా అంటే ఉండొద్దు కలిసి ఉండొద్దు కానీ ఆ విడిపోయే ముందు పిల్లల బాధ్యత ఏంటి ఏంటి అనేది
(09:59) మాత్రం చాలా కంపల్సరీగా మనం తెలుసు మనము కొన్ని వీడియోలు చూసాం ఒక ఒక భర్త ప్రతిసారి వచ్చి తండ్రి పిల్లాడిని చూస్తున్నాడని ఆ తల్లి ఆ పిల్లవాడు తండ్రికి ఎక్కడ దగ్గర అవుతాడో అని కొడుకుని చంప కొడుకని చంపేసి సూట్కేస్ లో పెట్టేసి అవును పిల్లవాడు ఏం చేసాడండి ఏం చే వాడు ఏం చేసాడు అది మీరిద్దరు కదా పరిష్కరించుకోవాల్సింది ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులకు ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయండి తల్లికి పెద్ద హక్కులు ఉండవు తండ్రికి హక్కులే ఉండకుండా ఉండదు సమాన హక్కులు మీ ఇద్దరు మీ ఇద్దరి ప్లానింగే ఆ పిల్లలు అవును మీ ఇద్దరు ఒకటఅయినప్పుడు పుట్టిన పిల్లలే
(10:36) వాళ్ళు కాబట్టి తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి అంత ఉంటుంది తండ్రికి తల్లికి ఎన్ని హక్కులు ఉంటాయో తండ్రికి కూడా అంటావు మీరు ఒకసారి డివోర్స్ అయిపోయిన తర్వాత జడ్జ్ గారు చెప్తారు వారు అనుకో నెలకో ఒకసారి వచ్చి మీ పిల్లల్ని చూసుకోవచ్చు తండ్రి అంటే ఆవిడ అది భరించలేక పిల్లల్ని ఇంకా నేను ఒకచోట విన్నాను ఆ పిల్లాడినే చంపేసింది అవును ఎందుకంటే ఆమె భరి కేసులు అయినాయి ఇలాంటివి చాలా జరిగినాయి కాబట్టి అంటే ఇక మనం ఒకసారి ఇందాక మనమ ఒక ఒక 15 డేస్ ఏకో చాలా చదువు మంచి చదువుకుండే అమ్మాయి ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఆ మన చంద్రబాబు నాయుడు
(11:11) గారితో కూడా ఒక అవార్డు తీసుకొని ఆయన పక్కన కూర్చున్న అమ్మాయి రెండో రోజో మూడో రోజో సూసైడ్ చేసుకుంది ఎందుకు సూసైడ్ చేసుకుంది అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అంటే ఈ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే తల్లి తండ్రి విడిపోయారు తండ్రి ఒక చోట తల్లి ఒకచోట ఈమెకు తండ్రి చూడాలి అంటే ఈమె అపాయింట్మెంట్ తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్లి కాసేపు ఉండి రావాలి.
(11:29) అక్కడ ఉండంగానే ఈవిడ ఎంతసేపు ఉంటావు మీ నాన్న దగ్గరికి వచ్చేమని ఈవిడే ఫోన్ చేస్తది. ఆ కూతురికి మా తండ్రితో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఈమెకేమో ఎంతసేపు ఎక్కువ ఉంటే ఒకవేళ తండ్రికి ఇదయపోయి మాలిమ అయిపోయి నా దగ్గరికి రాదు అని ఈవిడ టెన్షన్ పడుతుంది వీటన్నిటి పరిణామాలు అంటే పిల్లలు అది భరించలేక చనిపోతున్నారు. కాబట్టి తల్లితండ్రి ఎస్ నిజంగా మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ పిల్లలు అనేది కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయాలి.
(11:56) పిల్లల కోసం మరి పిల్లలు బాధపడితే పిల్లలు ఎవరి దగ్గర తీస్తారు చెప్పండి కోర్టులో విడిపోయేటప్పుడు వాళ్ళు అంటే నువ్వు నాన్న లేడు నువ్వు నాతోనే ఉండాలి అన్నప్పుడు నిజంగా ఆ చిన్న మనిషి ఎంత గాయపడతాది చెప్పండి ఇప్ప అంటే నాకు నాన్న ఉండడా రేపు స్కూల్లలో పేరెంట్స్ మీటింగ్ అవుతుంటాయి ఇద్దరు అందరి పిల్లలు తల్లితండ్రని తీసుకెళ్తే ఈవిడ ఒక ఈవిడ ఒక్క తోళతది లేకపోతే భార్య లేకపోతే తండ్రి ఒక్కడే వెళ్తాడు ఆ చిన్న పిల్లల మనసులో ఎంత గాయపడుతుంది చెప్పండి ఎస్ నిజంగా మీరు అన్నట్టుగా ప్రాబ్లమ్ ఉంటాయండి కానీ పిల్లలు పిల్లలు ఉన్నారు అనేది మనము ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి
(12:32) లేకపోతే ఇలాంటివే జరుగుతాయి లేదు అంటే ఈ కాలంలో మరి ముఖ్యంగా ఈ కాలంలో ఎట్లా అంటే ఏక్సే పడక ఏక్ అన్నట్టుగా నువ్వు నువ్వు 100 అంటే నేను 200 నేను 200 పాయింట్స్ అంటే మీరు 1000 పాయింట్స్ అట్లా ఒకరిని మించి ఒకరు ఎవ్వరు తగ్గట్లేదు ఇద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ే నువ్వు ఒకటంటే నేను రెండు నువ్వు మీరు మీరు చిటికేసి నన్ను కొడితే నేను చప్పదెబ్బ కొడుతున్నా మీరు చప్పదెబ్బ కొడితే నేను కర తీసుకు కొడుతున్నా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సో అలాంటి ఆటిట్యూడ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు పిల్లల్ని కనకపోవడమే మంచిది మీ ఇద్దరు కలిసి ఉంటాము సో మేము ఏదైనా అడ్జస్ట్
(13:05) చేసుకుంటాము మేము ఒకరి కోసం ఒకరు ఉంటాము మాకు అంటే మేము భూమి మీదకి తీసుకొచ్చిన ఈ పిల్లల్ని మేము బాగా చూసుకుంటాము అన్న నమ్మకం ఉండేంతవరకు కొన్ని రోజులు ప్లాన్ చేసుకోవడమే మంచిది దానికి తొందరే దీనికి తొందరే పెళ్లి చేసుకోవడానికి తొందరే పిల్లల్ని కనడానికి తొందరే మరి విడిపోవడానికి కూడా తొందరే మీరు ఎక్కడ టైం తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలు ఎందుకు అనవసరంగా పిల్లలు ఎందుకు బలవపోతున్నారు అంటే ఇది సెకండ్ ఇన్సిడెంట్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి వాచ్మెన్ కూతురు చాలా చదువుకు చక్కగా చదువుకుండే అమ్మాయి పొద్దున తల్లితండ్రి గొడవ
(13:35) పెడుతుంటే నాన్న అమ్మ గొడవ పడకండి అని పాపం ఎనిమిది సంవత్సరాల అమ్మాయి వాళ్ళని ఎంత సర్ది చెప్పినా వినలేదని చెప్పేసి నా చావు నా చావుకు మీ సమస్యలే కారణం కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా మీరు ఇద్దరు కలిసి ఉండండి అని లెటర్ రాసి చనిపోయింది. వీటన్నిటికీ తల్లిదండ్రులే కదండీ కారణం కాబట్టి కొంచెం ఓపిక ఓర్పు జీవితం అంటే అంతేనండి అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్ అవ్వడం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే మీరు భూమి మీదకి తీసుకొచ్చిన ఈ పిల్లలు అనవసరంగా అంటే బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఎనిమిది సంవత్సరాలుతది
(14:10) 12 సంవత్సరాలు వాళ్ళు ఉరి వేసుకున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలండి 12 సంవత్సరాలకి చంప మీద ఒక కొడితే కూడా గిరగిర తన్నుకుంటారు అలాంటిది ఆ అమ్మాయి పాపం ఆంధ్రాలో ఉరి వేసుకొని చనిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు ఏడిస్తే ఎలా లాభం వస్తుంది ఎందుకు కారణాలు అంటే వీటన్ని కాబట్టి దయచేసి కలిసి ఉండమని అంటే కలహాలతో కాపరాలు చేయకండి ఒక్కసారి అడ్జస్ట్మెంట్ అవుతుందేమో ఒకసారి మేము కలిసి ఉంటే పిల్లల కోసం అన్నా మనం కలిసి ఉందాము అనేది ఒకసారి ఆలోచించుకుంటే కొంతమంది పిల్లల ప్రాణాలు పోవండి కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యతగా ఉండాలి పిల్లల ముందు అసలు
(14:46) తగాదాలు అనేది పడకూడదండి మీ ఇద్దరికి ఒక ప్రైవేట్ టైం ఉంటది పిల్లలు లేనప్పుడు మీరు ఇద్దరు ఏదనా ఉంటే పరిష్కరించుకోండి కానీ ఇలా చేస్తే మాత్రం మన కల్పన పుట్టిన పిల్లలను ఇండైరెక్ట్ గా మనం చంపేసినట్టే అవును మంచి విషయం అవును థాంక్యూ అమ్మ
No comments:
Post a Comment