Monday, August 31, 2026

రంగులు మార్చే వీళ్ళతో జాగ్రత్త..

రంగులు మార్చే వీళ్ళతో జాగ్రత్త..

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y33u50guj5Q



Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చంద్రజ మీ లైఫ్ లో మరొక రకం పోటుగాళ్ళు ఉంటారు. లేదా పోటు గత్తలు ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళను కూడా తక్కువగా చేయడానికి లేదు ఈ రోజుల్లో కానీ దురదృష్టం ఏంటంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని తగల్చడాడు ఆ దేవుడు మంచివాళ్ళకేమో మోసగాళ్ళను తగిలిస్తాడు. మోసగాళ్ళకేమో బలైపోయే మేకల్ని చూపిస్తాడు. ఏం చేస్తాం అది భగవంతుడు ఆడుకునే చిన్న చదరంగం దాన్ని మనం పట్టించుకొని మన బతుకులు నాశనం చేసుకుందామా లేకపోతే మన మీద పడిన బల్లిని మనం ఎంత అసహ్యంగా తోసి పారేస్తామో అలాగ తోసి పారేసి బిదిలించి పారేసి వదిలేసుకొని హుందాగా
(00:43) నడుద్దామా జీవితంలో డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ లైఫ్ ని డిసైడ్ చేసుకునే కెపాసిటీ అండ్ రైట్స్ మీకు మాత్రమే ఉంటాయని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి మర్చిపోవద్దు మర్చిపోవద్దు మర్చిపోవద్దు నేను చెప్తున్నది దిస్ ఇస్ చంద్రజీవితానుభవంతో చెప్తున్న ఎప్పుడూ కూడా మీకు సంబంధించినంతవరకు విలువైన విషయాలు మీతోనే ఉంచుకోవాలి అర్థమైందా అండి ఆ ఎవరు ఎంతవరకు ఉంటారు మనతో ఎంతవరకు ఉంటారు మనతో ఎంతవరకు ఉంటారు మనతో అంటే వాళ్ళకి మీరు అవసరం ఉన్నంతవరకే వాళ్ళ అవసరాలు తీరగానే మాట తీరు మారుతుంది మనిషి మాట్లాడు విధానం మారుతుంది అప్రోచ్ మారుతుంది మనకి ఇచ్చే రెస్పాన్స్
(01:28) మారుతుంది ఇన్ని మార్పులు వస్తాయి మాట అంటే అవసరం తీరిపోగానే తిరిగి మీకు వచ్చేది ఏంటి మీరు అలా మారిపోయారు కానీ తనలో మార్పు లేదు మీరు నిలదీసి అడిగారు అనుకోండి అవతల వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఏమంటారో తెలుసా అండి నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను నాలో ఏం మార్పు లేదు నేను ఎందుకు మారిపోతాను నువ్వే మారిపోయావు నీలా నేను మారలేక ఇలా ఉన్నాను నేను ఏంటి మారానో చెప్పు చూద్దాం అంటారు అంటే అంటే మీరు ఎప్పుడెప్పుడు గాయపడ్డారో ఆ వ్యక్తి వల్ల మీరు ఎప్పుడెప్పుడు హింస పడ్డారో, ఎప్పుడెప్పుడు కన్నీరు కార్చారో, ఎప్పుడెప్పుడు రక్తం కారిందో ఇవన్నీ మీరు
(02:03) ఆ డేట్ అండ్ టైం డైరీ మెయింటైన్ చేయాలా అటువంటి వాళ్ళ కోసం నౌ ఏం చేయాలి అని అంటే మీరు సంతోషంగా కనబడండి. ఎంత సంతోషంగా అంటే మీకు వీలున్నంత సంతోషంగా కనిపించండి. సోషల్ మీడియాలో పోస్టులు హ్యాపీగా పెట్టండి. అలాగే మీవాట్సాప్ స్టేటస్ హ్యాపీగా పెట్టండి మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి మీకు అంతకు మించిన ఆనందం మీ దగ్గర ఉంది అన్నది అవతల మోసగించే ఆటగాడికి తెలియాలి.
(02:35) అలా తెలిసిన తర్వాత తను ఏం పోగొట్టుకున్నాడో ఏం పోగొట్టుకున్నాడో ఎవడైనా మాకైనా మోసం ఒకటే కదండీ ఏం పోగొట్టుకున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు మనసులో కదులుతా ఉంటాయి. ఆ నరకం వాళ్ళకి చాలు అదే మీరు ఇచ్చే బెస్ట్ పనిష్మెంట్ బీ కరేజియస్ అండ్ బి హ్యాపీ కీప్ స్మైలింగ్

No comments:

Post a Comment