Sunday, August 30, 2026

మీ వాళ్ళు మీ దగ్గర నటిస్తున్నారా

మీ వాళ్ళు మీ దగ్గర నటిస్తున్నారా

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KMKXuYKzyOU



Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంత [గురకలు] నమ్మిన కొంతమంది వ్యక్తులు ఉంటారండి మీరు ఎంత నమ్మినా ఎంత ప్రాణం పెట్టినా ఎంత నమ్మినా వాళ్ళు మిమ్మల్ని నమ్మరు అది మీకు తెలుస్తూనే ఉంటుంది మీ మనసుకి తెలుస్తూనే ఉంటుంది. కానీ మీరు ప్రేమ అభిమానం నిజంగా అభిమానించడం అనే బలహీనతలో పడి కొట్టుకుపోతా ఉంటారు. మీకు అది తెలుస్తున్నా మీరు బయట పడలేరు.
(00:33) అది ఒక రకమైన మొసలి పట్టు అవతల వాళ్ళది మోసపు మొసలి పట్టు అయినా కూడా మీరు బయట పడలేరు ఎందుకంటే మీది నటన కాదు రిలేషన్షిప్ లో లేదా ప్రేమలో నటించే వాళ్ళ గురించి మీకు చెప్తున్నానండి ప్రేమ నటన అయితే మీరు ఎంత చేసినా వాళ్ళు మీ పట్ల నిజాయితీగా ఉండరండి. మీ జీవితంలో వాళ్లే సర్వస్వం మీకు వాళ్ళ జీవితంలో మీరు ఒక చిన్న భాగం చిన్న పార్ట్ చిన్న ఆ ఒక రిలాక్సేషన్ ఒక చిన్న ఆటవిడుపు వాళ్ళ జీవితంలో మీరు అంతే కానీ మీరేం చేశారు మీ జీవితంలో వాళ్ళు తప్ప మిగతా అన్నీ కూడా వేస్ట్ అన్నట్టుగా మీరు అంత
(01:20) ప్లేస్ ఇచ్చేశరు. వాళ్ళఏం చేస్తారు దీన్ని యూస్ చేసుకొని ఎంతవరకు ఎంతవరకు ఎంతవరకు ఉంటారు మీతో వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే మీతో ఉంటారు. రిమెంబర్ ఇట్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటారు. వాళ్ళ అవసరం అయిపోయింది ఇంక మన ఆట సాగదు ఇక్కడ మనకి కర్టన్ పడిపోయింది అని అనగానే మిమ్మల్ని విడిచిపెట్టి మీ మీద ఏదో ఒక నెపం పెట్టి మిమ్మల్నే దోషిగా నిలబెట్టి మీ నుంచి దూరమవుతారు ఆట సాగనప్పుడు ఆటగాడు ఉండడు ఆప్తుడు ఉంటాడు కనుక గుర్తుపెట్టుకోండి ఆప్తులు ఎవరో ఆటగాళ్ళ ఎవరో ఆటగాళ్ళ కోసం మీ ఎమోషన్స్ వేస్ట్ చేసుకోకండి ఆప్తుల కోసం
(02:03) దాచి పెట్టుకోండి ఎందుకంటే ఎమోషన్స్ కన్నీరు చాలా విలువైనవి కనుక వాటికి విలువనివ్వని వాళ్ళ కోసం మీరు అస్సలు ఉండకండి మీరు వెయిట్ చేయకండి కూడా ఎందుకంటే అంతకంటే బెటర్ బెటర్ చాలా వస్తుంది మీకు ఒకటి నాశనమ అయిపోతే ఒకటి పోతే ఒకటి కోల్పోతే ఆ తరువాత వచ్చేది బెటర్ ఛాన్స్ వస్తుంది బెటర్ ఫ్రెండ్షిప్ వస్తుంది బెటర్ అన్ని బెటర్మెంట్స్ వస్తాయండి అది కాలం మనక ఇచ్చేటటువంటి గిఫ్ట్ వై బికాజ్ యు ఆర్ జెన్యూన్ మీరు జెన్యూన్ అయినప్పుడు ఇలా జరుగుతుంది కనుక ఆ వాళ్ళ ఆట ఆట అయిపోగానే ఆటగాడు వెళ్ళిపోతాడు.
(02:45) వేటకి దొరికిపోగానే వేటగాడు వెళ్ళిపోతాడు కానీ ఆప్తులు అభిమానస్తులు ఎప్పటికీ వదలరు తేడా తెలుసుకని చూసుకోండి వేటగాళ్ళను విడిచిపెట్టండి ఆటగాళ్ళని వదిలేయండి అదే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ రివెంజ్ అండి ఆల్ ద బెస్ట్

No comments:

Post a Comment