Sunday, August 30, 2026

నెగిటివ్ ఎనర్జీ..పాజిటివ్ ఎనర్జీ నిజంగా ఉంటాయా? | Advocate Usha Sri Comments | Eha Telangana Talks

నెగిటివ్ ఎనర్జీ..పాజిటివ్ ఎనర్జీ నిజంగా ఉంటాయా? | Advocate Usha Sri Comments | Eha Telangana Talks

Author Name:Eha Telangana Talks

Youtube Channel Url:https://www.youtube.com/@ehatelanganatalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kT459Q30LJ0



Transcript:
(00:00) వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం కొందరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు చేస్తున్నాము అని చెప్తుంటారు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అని అసలు ఈ ఎనర్జీస్ నిజంగా ఉంటాయా అనేదే నాకు ఒక పెద్ద డౌట్ సో నాలాగా చాలా మందికి ఆ డౌట్ ఉండిఉంటది కదా దాని గురించి ఇవాళ మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
(00:21) ప్రెసెంట్ మనతోటి ఈ స్టూడియోలో ఉషా గారు ఉన్నారు. నమస్తే నమస్తే కావ్య మా వ్యూవర్స్ కి మాకు ఉండే డౌట్స్ అన్నీ ఇవాళ మీరు క్లియర్ చేయాలి. అలాగే ఓకే అసలు ఏంటి ఒక్కొక్కరు చెప్తుంటారు ఫలానా చోటికి వెళ్ళినప్పుడు చాలా నెగిటివ్ గా అనిపించింది అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఏంటి ఎనర్జీ ఫలానా చోటుక వెళ్ళినప్పుడు నువ్వు నెగిటివ్ ఎనర్జీ సెన్స్ చేయగలుగుతున్నావ అంటే ఆ ఫ్రీక్వెన్సీ నీలో కూడా ఉందని స దేర్ ఇస్ డెఫినెట్లీ పాజిటివ్ అండ్ నెగటివ్ నార్త్ పోల్ సౌత్ పోల్ డెఫినెట్ గా ఉంటది మన బాడీలోనే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద లైట్ నువ్వు గమనిస్తే నువ్వు ఒక్కసారి
(00:53) ఊపిరి పూర్తిగా పిలిచి వదిలి ఇలా చెయి పెట్టుకొని నో ఐ వాంట్ యు టు డూ ఇట్ నా పేరు పూర్తి ఆ పూర్తిగా చెయ్ ఇక్కడ పెట్టు [గురకలు] ఏ నాస్ట్రిల్ లో నుంచి ఎయిర్ బయటికి వస్తుంది ఎక్కువ నేను గమనించ మళ్ళీ ట్రై చేయ కదా మళ్ళీ పీల్చుకొని ఒక నాస్ట్రిల్ నుంచి బయటికి స్ట్రాంగ్ గా ఎయిర్ వస్తది అది ఏ నాస్ట్రిల్లో చెప్పు [గురకలు] రైట్ రైట్ వస్తుంది ఓకే రైట్ ఇస్ సూర్యనాడి లెఫ్ట్ ఇస్ ద చంద్రనాడి నువ్వు ఏం చేసినా పర్లేదన్న తప్పులు ఎప్పుడు చేస్తావ్ ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఇది ఎలా చేస్తే బాగుంటది నాకు రేపు పొద్దున సేఫ్ గా ఉంటే బాగుంటదని ఎప్పుడు
(01:35) ఆలోచిస్తావు లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు సూర్యనాడి ఇస్ యువర్ లాజికల్ బ్రెయిన్ చంద్రనాడి ఇస్ యువర్ మోస్ట్ ఎమోషనల్ బ్రెయిన్ కాబట్టి మంచి చెడు ఇస్ దేర్ ఇన్ అవర్ ఓన్ బాడీ ఇప్పుడు నువ్వు డామినెంట్ ఎనర్జీలో ఉన్నావు ఈరోజు పనులన్నీ టకటకా అవుద్ది. నేను చెప్పిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మీరు కూడా వ్యూవర్స్ మళ్ళీ ఒకసారి ఊపరు పీల్చి చూడండి లెఫ్ట్ కనుక యక్టివేట్ అయింది నుకో ఆరోజు చాలా ఎమోషనల్ గా ఉంటావ్ ఎవ్వడు ఎవరినా అన్నా మూడుని బట్టి ఉండదు ఆ రోజు అంటే పాజిటివ్ గా ఉంటే అన్ని ప్రేమగా చేస్తావ్ నెగిటివ్ గా ఉందా ఆరోజు సచ్చాడ నీ ముందు ఈ
(02:09) రోజు మూడు బాలేదు మేడం [నవ్వు] అలాంటి రోజులు ఎప్పుడైనా ఉన్నాయా లేదు అంటే మీరంటే స్థిత ప్రజ్ఞలు కంట్రోల్ చేసుకుంటారు యు హావ్ ఏ గ్రేట్ హస్బెండ్ అండ్ ఏ పార్ట్నర్ పాజిటివ్ గా ఫుడ్ తింటారు ఇబ్బందికరమైన జలుబు వచ్చిన మీరు మందులు వేసుకోరు మేము ఉప్పు కారం తినేవాళ్ళం [నవ్వు][ఆశ్చర్యం] నన్నైతే అంటే మార్నింగ్ మార్నింగ్ ఒకరు అలా టెస్ట్ చేసుకోవాలన్నమాట ఏ నాల్ నుంచి ఎలా ఏ నాస్ట్రిల్ యక్టివేట్ అయింది అనే దాన్ని బట్టి మీ డేట్ డిసైడ్ అవుతది కావ్య ఓకే ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్ అండ్ పాజిటివ్ గుడ్ అని కాదు యు విల్ బి మోర్ లాజికల్
(02:46) ఆ లాజికల్ గా బాగా క్యాలిక్యులేట్ చేస్తావ్ ఎవరనా వేసేయాలన్నా ఆరోజు బాగా లాజికల్ గా ప్లాన్ చేస్తావ్ దొరక్కుండా [నవ్వు] ఇఫ్ ఇట్ ఇస్ లెఫ్ట్ లెఫ్ట్ అనుకో ఎమోషనల్ గా అబ్బా ఇప్పుడు అన్ని వేసేయడం అవసరమా లేదే రకంగా అసలు ఏం చేయకపోయినా నాకుేదైనా వేసేయాల అంటావ్ అదే రైట్ ఉందనుకో నేను చాలా సేఫ్ గాడు ఉండాలి అండ్ ఎవడ వేసాడు ఎవరికైనా జీవితంలో పట్టుకోలేకుండా ఉండాలని దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఏ లాజికల్ బ్రెయిన్ అండ్ ఎమోషనల్ బ్రెయిన్ సో అంతేగానీ ఋషులు మునులు ఏం చేస్తారంటే నేను కూడా ట్రై చేసినప్పుడు [గురకలు] రెండు కావాలంటే టెస్ట్ చేద్దు కానీ దయ
(03:21) రెండు వైపుల నుంచే నాకు వస్తది. ఓకే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను చేసే పని ముందు ఏ నాస్టల్ లో ఉందో చూసుకొని ఎమోషన్స్ అన్ని పేపర్ మీద కక్కేసి మళ్ళీ సాధన చేసుకుండా సో దిస్ ఇస్ ద టిప్ మీకు టిప్ ముందే చెప్పేసాను నెగిటివ్ కి పాజిటివ్ కి నెగిటివ్ ని పాజిటివ్ ఎలా చేసుకోవాలి మోస్ట్లీ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు చేస్తాం అంటే లాజికల్ బ్రెయిన్ కాకుండా ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మంచి జరుగుతది.
(03:47) బట్ మనం ఎక్కువగా ఎమోషనల్ గా ఆలోచించినప్పుడు తప్పులు చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో రావడానికి ఉంటది కాబట్టి ఇది నీ ఆన్సర్ ఓకేనా సో వెన్ ఇట్ కమ్స్ టు ఏరియాస్ మన చుట్టుపక్కల ఏరియాస్ లో స ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక్కసారి మనకి మనం బ్రీత్ తో చేసుకున్న తర్వాత రియల్లీ ఇట్ వర్క్ వుట్స్ ఇన్ డే లైఫ్ ప్రాక్టికల్ గా అవుతదా మీరు గమనించండి నేను చెప్పింది ఏది నమ్మకండి నేను చొప్పున దద్దని అనుకోండి మీరు లిట్మస్ నేను కూడా మా గురువులు ఏది చెప్పినా నేను పిచ్చిగా గుడ్డిగా నమ్మను కావ్య లేకపోతే నేను నా పిల్లతనం ఇంకా పోలే అను చూస్తావు కదా [నవ్వు] సో ఐ ప్లే ఐ యమ్
(04:26) ఆల్వేస్ లైక్ ఏ బేబీ ఎవడేమనుకున్నా నన్ను సీనియర్ ఆఫీసర్లు పిలిచి కూడా తిడతా ఉంటారు అన్నమాట ఏంటది ఏం ఏం ద ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ వెన్ యు ఆర్ స్టిల్ ఏ బేబీ నాకన్నీ తెలుసు నేను ఎప్పుడైనా అలా బిహేవ్ చేయడం నువ్వు చూసా నో నోనో నేను చాలా చాలా చాలా పిల్లని అనుకున్నా నాకు పర్లేదు ఐ ఆల్వేస్ ఇన్ దట్ ఇన్నోసెన్స్ వెన్ దేర్ ఇస్ ఆన్ ఇన్నోసెన్స్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ లర్నింగ్ అండ్ నోయింగ్ అండ్ ఎప్పుడైనా భగవంతుడు ఈజీగా ఎక్కడ దొరుకుతాడో తెలుసా ఇగో పట్టినప్పుడు నేను తోపు అన్నప్పుడు నేను తోపు నిండి ఏం మాట్లాడుతున్నా నేను హోమాలు చేసేసాము రాజ
(05:03) రాజ్యాధికారం నాకు ఇవ్వు అని నేను ఎప్పుడు మాట్లాడను ఏంది నేను చేసేది ఆవిడ ఇచ్చిన ప్రతి రోజు తీసుకెళ్లి ఆ హోమంలో వేసి నేను తోపుని బంగారం వేసి నేను తోపుని అంటే కుదరదు దొరికిందంతా భూమి భూమిలో నుంచి భగవంతుడు ఇచ్చిన దాన్నే తీసుకెళ్లి భగవంతుడికి ఇస్తే భగవంతుడు మీకు సో ఇక్కడ ఆ డే లైఫ్ లో ఇది ఎలా వర్క్ వుట్ అవుతది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదే చెప్తున్నా ప్యూరస్ట్ ఫామ్ ఆఫ్ మనసు నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ని న్యూట్రల్ గా తీసుక ఇడా పింగళా కాకుండా సుషుక్నకి తీసుకొచ్చి భగవంతుడికి అర్పించావ అనుకో దొరికేస్తాడు భగవంతుడు నువ్వు అనుకున్న అలా అయిపోతాయి నేనేదో
(05:36) భగవంతుడు వెనకాల పడుతున్నాను కాబట్టి బాబు బాబా ఆయన దొరకాలనుకుంటా మీరు ఆ రోజు ఏదనా పని పెట్టుకున్నారు గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి లేకపోతే మీ బాస్ తో మీ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి ఒక క్లిష్టమైన కైండ్ క్లైంట్ వాడు అసలు 10 మీటింగ్లు నువ్వు అసలు నువ్వు చచ్చిపోరా అని నిన్ను అసలు ఇంక నీ ఫోన్ ఎత్తడు అనుకున్నాడు.
(05:55) వాడితో ఎలా మాట్లాడాలఅనేది మీ ఇడా పెంగళా నాడి సాధన చేసి మీరు కనుక సుషుప్న అంటే న్యూట్రల్ లో ఉండి మీరు కనుక ఆలోచిస్తే మీకు ఐన్స్టీన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ బట్టలు తీసేసి స్నానం చేసినప్పుడు అలా గుర్తొస్తా ఉంటాయి చూసావా కొన్ని అంటే వెన్ యు గో రిలాక్స్డ్ మైండ్ నీళ్ళలోనే వచ్చినాయో వాళ్ళకి అన్నిస దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ బాలెన్స్ ఆఫ్ ఇడా అండ్ ఫింగల సుషుప్న నాడి మన వెంట్రుకని సగం చేసి ఆ సగాన్ని సగం చేసి ఆ సగాన్ని సగం చేసి అలా 100 టైమ్స్ చేస్తే ఎంత సన్నగా ఉంటదో అంత సన్నగా ఉంటది.
(06:30) వెన్నుపాము మధ్యలో ఓకే దాని ఇడలో ఉన్న ఎనర్జీని పింగళలో ఉన్న ఎనర్జీని బాగా అంటే దానికి రేచికం పూరకం కుంభకం గట్టిగా ఉండాలి. పూర్తిగా పీల్చి లోపల బంధాలు ఉంటాయి ఇలా మూసేసి రెండు మూడు నిమిషాలు ఉండా అనుకో అది యక్టివేట్ అవుద్ది. మాట్లాడకుండా సో నేను ఒక అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఉండగలను ఓ మరి అప్పుడే నీకు లెఫ్ట్ రైట్ ఇప్పుడు చూడు ఎంత టైట్ గా పట్టుకున్నానో లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అవుతది.
(06:58) అయినప్పుడు రెండు విపరీతంగా నువ్వు కుంభకోణ నాలికి కూడా అంగట్లో పెట్టి లోపల మొత్తం వదిలేసావ అనుకో అణు అణువులోనుంచి ఇలా శక్తి విస్ఫోటనం చెందుతుంది. సో సింపుల్ టెక్నిక్ యు కెన్ డు ఎనీబడీ కెన్ డు దీనికి వావివరసలు రిలీజియన్ ఏది లేదు ముక్కు ముసుక్కొని కూర్చోండి. అండ్ అది మీకు YouTube లో కొడితే రేచికం పూరకం కుంభకం అని వస్తది.
(07:21) అప్పుడు ఇలా పెగ్గలా మూసేస్తే న్యూట్రల్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది రెండే రెండు నిమిషాలు చేయండి [గురకలు] మళ్ళీ ఆ ఫింగర్స్ పట్టుకోవడంలో కూడా ఏదైనా ఉందా అది వద్దులే కానీ అట్లీస్ట్ ముక్కు పూసుకోండి ఇది తెలుసు కదా మరి నేనేదో గురువులాగా కాకుండా నార్మల్ గా చెప్తున్నాను ఇవన్నీ మీకు YouTube లో దొరుకుతాయి ఓకే ఈ రెండు ఎప్పుడైతే వస్తావో లోపల ఊపిరి ఎక్కడ దొరుకుతది ప్రాణం ఎక్కడ దొరుకుతది అణువ అణువు ప్రతి ఇప్పుడు నువ్వు అన్ని రంద్రాలు మూసావ అనుకో లోపల ఏమవుతది ప్రాణశక్తి బయటికి రావాలి టప్ప టప్ప టప్ప టప కొడతా ఉంటది అన్నిటిని లోపలంతా అన్ని రంద్రాలు మూసి కొన్ని మనం లోపల బంధాలు
(07:56) ఉంటాయి అన్నమాట కుదరతాది ఒకసారి చెప్తాను నేను లోపల వజ్రోలి అని సహజోలి అని యోని ముద్రలని అలా కొన్ని లోపల మన ఆర్గన్స్ ని బంధిస్తే ఎక్కడికి ఊపిరి వెళ్ళదు. యూజువల్ గా చనిపోయినప్పుడు మనిషికి కావ్య కింద నుంచి వెళ్ళిపోతుంది మోస్ట్లీ ఈ రంద్రం కింద అలా వెళితే అధోగతి పాలవుతారు అంటారు మీకు ఎప్పుడు చూపించినా ఇలా తలపైకి వెళ్లి దేవుడిలో కలిసిపోయారుని సినిమాల్లో చూపిస్తారు కదా సో ఈ ప్రాణశక్తి నేను కాంప్లికేటెడ్ గా కూడా చెప్పట్లే ఆత్మనో ఇంకోటో కాదు ఈ ప్రాణశక్తి ఈ రెండు మూసి అలా పైకి తీసుకొస్తే కనుక డెఫినెట్ గా మీకు మంచి కథలు పడతాయి సో నెగిటివ్
(08:32) పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ గురించి నేను ఎంత చెప్పినా సరిపోదు అలాని పాజిటివ్ గురించి అయితే ఇక్కడ ఇది కంక్ూ చేసే ముందు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ దీనికి ఒక టైమింగ్ అనేది ఏదైనా ఉంటదా హోల్ డే ఎప్పుడైనా చేసుకోవచ్చా ఇన్ రియాలిటీ కావ్య ఎర్లీ మార్నింగ్ నేను చెప్పాను చూసావా బ్రాహ్మి ముహూర్తం ఇస్ ద బెస్ట్ టైం బికాజ్ నీకు కాస్మిక్ ఎనర్జీస్ వస్తా ఉంటాయి ప్రతి అణువులో నీకు చెమట పడుతుంది కదా అంటే ఓపెన్ పోర్స్ ఉన్నాయి దేర్ ఇస్ ఏ ఓపెన్ పోర్ ఆన్ ద ఎంటైర్ స్కిన్ నీకు టచ్ తెలుస్తుంది అంటే నీకు ప్రతి బాడీలో అణువు అణువు ఇస్ ఎంటైర్లీ ఆర్గనిజం మనం ఒక హ్యూమన్ ఆర్గనిజం సో
(09:08) అప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటే నీకు రిజల్ట్ ఎక్కువ ఉంటది. డన్ పడుకునే ముందైనా డే మొత్తం టైడ్ అయిపోయారు అనుకోండి పూర్వకం రేచికం కుంభకం మీరు ఎన్ని ప్రాణాయామ ఎనీ ప్రాణాయామ బట్ డ ఇట్ విత్ దిస్ రిథం వాళ్ళు చెప్తారు మీకు నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పను YouTube లో దొరుకుతది. ఇది కనుక చేస్తే పాజిటివ్ గా ఉన్న డే ఆ రోజు ఒక్కరోజే కాకుండా ఎవ్రీ డే పాజిటివ్ గా చేసుకోవచ్చు దట్ మీన్స్ నెగిటివ్ గా ఉన్న ప్రతి పరిస్థితిని మనిషిని అవకాశాన్ని అనుభవాన్ని అనుభూతిని ఎప్పుడైతే నువ్వు న్యూట్రల్ కి తెస్తావో నైదర్ పాజిటివ్ నార్ స్థిత ప్రజ్ఞత అంటారు
(09:47) దీన్ని పాతకాలంలో యు వంట్ గెట్ ఎఫెక్టెడ్ నెగటివ్ ఎప్పుడు వస్తది నీకు బయట నుంచి ఏదో నీకు హాని కలుగుతున్నప్పుడు వస్తుంది. ఏది జరిగినా నువ్వు న్యూట్రల్ లో ఉన్నప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ యు ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు కదా అసలు లేదు అయితే ఇక్కడ నేను ఇందాకే చెప్పా ఒక నెగిటివ్ అంటే కొంతమంది ఒక ప్లేస్ కి వెళ్ళిన ఒక పర్సన్ ని కలిసిన ఇప్పుడు అది చెప్పానుకో కింద నెగటివ్ ఎనర్జీ అపాయింట్మెంట్ ఇస్తారా అని అడుగుతారు [నవ్వు] బట్ యు హావ్ టు నేను ఏది చెప్పకూడదని వదిలేసాను నువ్వు మళ్ళీ దాన్ని ఇంకో ఎపిసోడ్ చేద్దాం అంటే కష్టం ఇప్పుడు చెప్పాలంటావా
(10:20) చెప్పాల్సింది అసలు ఏంటి ఆ నెగటివ్ ఎనర్జీ ఉంటదా ఉంటది ఐ యమ్ ఆస్కింగ్ యు వెరీ డైరెక్ట్లీ క్వశన్ అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంటదా ఓకే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దేవీ దేవతల్లోనే చెప్తా ఓకే [గురకలు] లలిత సహస్రనామం ఇద సాత్విక సాధన మనం లలిత చదువుకుంటాం అందరూ అక్కాయలు అందరూ కూర్చొని ఇప్పుడు మంచి ట్రెండ్ దేవుళ్ళు కూడా ట్రెండ్ చేస్తారు పవన్ కళ్యాణ్ చేశడుగా వారాహి ప్రత్యంగిర దశమహావిద్య మ్ ఏం మాట్లాడుతున్నారు సంసారం కాపురం చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో ఉగ్ర దేవతలు అంటారు వీళ్ళని ఏమంటారు ఉగ్ర దేవతలు వాక్ స్తంభయ స్తంభయ విస్పయ అవి స్పోటయ ఆ
(10:59) మంత్రాలు చెప్తుంటేనే అఫ్కోర్స్ మేము లాయర్స్ కాబట్టి మాకు ప్రొటెక్షన్ కావాలి లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నువ్వు మీడియాలో ఉన్నావ్ నీకు ప్రొటెక్షన్ కావాలి వేర అందరూ నరదిష్టికి రాళ్ళు కూడా పగిలిపోతాయి దట్స్ నెగటివ్ ఎనర్జీ దేర్ ఇస్ దేర్ ఇట్స్ ఎవిడెంట్ ఇట్స్ ఎవరీవేర్ అసలు నువ్వు ఏమి చేయకపోయినా దిష్టి తగిలి కూడా రోగం వచ్చి రోస్ట్ వచ్చి పడిపోయినోళ్ళు ఉన్నారు.
(11:19) అవునా ఆ సచ్ సెట్ ఇస్ సెన్సిటివ్ ఆఫ్ ద దిష్టి ఇస్ నథింగ్ బట్ ఏ నెగటివ్ ఎనర్జీ అంటారా వీడు ఇంత బాగున్నాడు ఏమిట్రా మనకన్నా అని అనుకున్నాడు అనుకో చాలు అదే నెగటివ్ ఎనర్జీ ఫసక్ వచ్చేసింది నోట్లోనుంచి ఇంకొక విషయం ఏమిటంటే మనం పరుల గురించి ఇలా అనుకున్నప్పుడు మన పుణ్యం కూడా పోద్ది ఇది చాలా మందికి తెలియదు. వాడికి నెగిటివ్ అవుతుంది నీ మాట మల్ల నువ్వు ఇంకొకడిని రుస్్ పట్టిస్తున్నావ్.
(11:44) అంటే ఇప్పుడు వాడి దరిద్రానికి నువ్వే కారణం. కాబట్టి నీలో పుణ్యం వాడికి దట్స్ హౌ యూనివర్స్ బాలెన్సస్ సో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది ఉగ్రదేవతలు ఎవరైతే ఉన్నారో దే వర్ ఫ్యూరియస్ మన హిస్టరీలో నేను వేరే రిలీజియన్స్ లో ఇంత క్లారిటీగా ఎక్కడ ఉండదు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీలో మన దేవుళ్ళు కూర్చొని కామ డౌన్ అని ప్రేయర్ చేయండి అని ఉండదు పేట్ కొడితే ఇట్లా నాలుగు చేతులు వస్తే ఎక్కువ మాట్లాడితే 20 చేతులు వస్తే తొక్కి రక్తం కార్తిక్ నాకేయడమే అట్లాంటి ఉగ్ర దేవతలు ఉన్నారు [నవ్వు] కాళి మహంకాళి రుద్రకాళి భద్రకాళి స్మశానకాళి ఓకే సో ఫ్యూరియస్ గాడ్స్ ఉన్నప్పుడు
(12:27) వాళ్ళు ఎందుకు ఉన్నారు రాక్షసులని నేను చెప్పట్లేదు ఇది పురాణాలు చెప్పాను నేను చెప్పానా నేనేం చెప్పలేదు అసురులు అంటారు వాళ్ళని వాళ్ళు ఎట్లాగా ఆఖరికి మాట్లాడితే ఇంద్ర పదవి కావాలి వాడికి మాట్లాడితే భూమి భూమండలాలు భూప్రపంచ అసలుకి ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దెన్ సొల్యూషన్ ఏంటి స నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటది అంటే సిజెపి పార్టీ ప్రొటెస్ట్ లా ఉంటది.
(12:53) [నవ్వు] సరే ఇట్స్ ఓకే సో కట్ సో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటది అంటే నీకు నువ్వు ఇది కాదని తెలుస్తా ఉంటది నీకు తెలియకుండానే నీకు నువ్వు చెడు చేసుకుంటా ఉంటావ్. నీకు తెలియకుండానే యు విల్ డిగ్రేడ్ యువర్ హెల్త్ యు విల్ డిగ్రేడ్ యువర్ ఓన్ రిలేషన్షిప్స్ అనవసరంగా తిడతావు మమ్మీ డాడీతో గొడవ పెట్టుకుంటావు యు విల్ గెట్ ఇంటూ నాన్ పాజిటివ్ థింగ్స్ డ్రగ్స్ సెక్స్ అది తప్ప కాదు లిమిటెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ బట్ అది అడిక్షన్ లాగా మారిపోతుంది అంటే నీ మీద నీకు కంట్రోల్ ఉండదు.
(13:29) అప్పుడు ఇది మళ్ళీ చెప్తే మళ్ళీ అసలు నీకు ఒక ఆలోచన వస్తుంది అది నీదా ఇంకెవరిదన్నానా నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఆర్ యు బీయింగ్ పోసెస్డ్ బై సంబడీ ఎల్స్ సంథింగ్ విచ్ యు టాస్క్ నాకుేదైనా ఆలోచన వచ్చిందనుకో ఇది నాదా ఎవరనా పంపించారా లేకపోతే ఏదన్నా గాలి సోకిందా ఒక్కొక్కసారి అన్నం తిన్నప్పుడు సోకడ ఆ అన్నం తిన్నప్పుడు కూడా ఎవరన్నా ఆ నేను రెండు రోజుల క్రితం వెళ్లి ఒకళ్ళ ఇంట్లో పడిపోయాను నేను జస్ట్ బోనాల రోజు చీర మార్చుకుందాం అని వెళ్లి మ్ అసలు కాలు తల దెబ్బ తగిలింది కానీ అలా లేను టాబ్లెట్లు వేసుకుంటున్నా రెండు రోజులు అయింది. సో తెలియని నెగిటివ్
(14:07) ఎనర్జీ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దొరుకుతారా అని చూసి వేసేయడానికి రెడీగా ఉంటది. [నవ్వు] అందుకే ఎవరనా ఇంటికి వెళ్లి ఇదివరకు నువ్వు పూజలు చేసేవాళ్ళు స్వయంపాకం అంటారు వాళ్ళే వండుకొని తినేవారు అన్నం ద్వారా ఇప్పుడు ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి రోడ్ సైడ్ ఇడ్లీలు తింటాం ఎక్కడి నుంచి వస్తదో తెలియదు. అన్నం వండే వాడి ఆలోచన మనకు ఆటోమేటిక్ గా వస్తది రెస్టారెంట్ లో వాడి ఆలోచన మనకు ఆటోమేటిక్ సో గాలి అంటారు మన పాతకాలంలో దీన్ని సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే నీ ఆలోచన చూసుకోవాలి.
(14:37) ఎక్కువ తేపులు వస్తాయి ఒక్కొక్కసారి గెట్ బర్బ్స్ ఏ గ్యాస్ గ్యాస్ గ్యాస్ అని పక్కన పెట్టకండి. [నవ్వు] నాకు గురువు గారు చెప్పిన రెమిడీ అయితే చెప్తా నెగటివ్ ఎనర్జీ ఉంది. నీ ఆలోచన నీది కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఇలా ఆలోచించవు అని అనిపించే లోపు ఇది నీదే అని చెప్పి అది మనల్ని బ్రమింపజేస్తది.
(14:57) మన జీవితం నాశనం చేసేస్తది. దిస్ ఇస్ నెగటివ్ ఎనర్జీ యు కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ మీరు మీకు అర్థం కాదు మీ అమ్మగారికి తెలుస్తది మీ ఫ్రెండ్ కి ఏంటి మామ ఇట్లా ఉన్నావ్ ఒక అమ్మాయికి ఎడిక్ట్ అయిపోతావ్ అమ్మాయి కూడా చెప్తది అరేయ్ నాకు నువ్వు అంటే లవ్ లేదు రా నాకు నువ్వే కావాలి అంటాడు అది ఆడు కాదు. అది ఇంకోటి ఏదో అదేంటో తెలుసుకోవాలి. ఓకే సో దిస్ ఇస్ ఆల్ నెగటివ్ ఎనర్జీ అండ్ ఈ కలియుగంలో ఇది విపరీతంగా అలా అలా వదిలేసారన్నమాట అన్లిమిటెడ్ డేటా లాగా వాళ్ళందరినీ పట్టి పీడించమని మన హ్యూమన్స్ కి సో బి అవేర్ ఎనీ పాజబిలిటీస్ ఈ నెగిటివ్ గురించి సరేఎక్స్ వైజెడ్ ఎవరో మన చుట్టూన్న వాళ్ళు
(15:29) చెప్పేసారే అనుకోండి. సో ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకునే అవకాశం ఉండదా? ఇది వేదాద్రి మహర్షి బ్రహ్మజ్ఞానంలో చెప్పారు ఇందాక నేను చెప్పాలనుకుంది కూడా అదే ఆయన 96 ఏళ్ళు బతికారు పరకాయ ప్రవేశం అని ఇలా మనకి చాలా ఉన్నాయి. శంకరాచార్యులు చేశారు ఒక బాడీలో ఇంకొక బాడీ ఫిజికల్ గా వెళ్ళటం అనేది జరిగింది.
(15:52) సో రీసెంట్ గా చచ్చిపోయినోళ్ళు యక్సిడెంట్ డెత్స్ ఇట్లా కొంతమంది ఏమి కోరికలు తీరకుండా ఇట్లా చనిపోయినోళ్ళు ఉంటారు కదా వాళ్ళని పాజిటివ్ గా మనం మార్చలేం బేసికల్ గా వాళ్ళు వాళ్ళలానే ఉంటారు. [నవ్వు] ప్యాక్ హ వెళ్ళిపోండి అని చెప్పడం తప్పించి ఏం చేయలేవు [నవ్వు] అదేం మార్చలేవు మనం మనలాగా ఉంటే చాలు నా తిండి నేను తింటా దేర్ వాస్ ఏ గై హూమ్ ఐ సా మా గురువుగారు పూజ చేస్తుండే [గురకలు] ఇట్లాగా కట్టలు వేసారు ఇంకా నాన్వెజ్ వేస్తున్నారు ఆ కట్టలు ఇలా తీసేసి నాన్వెజ్ ఇలా తిన్నాడు ఐ వాస్ సో ఆస్టానిష్ టు లుక్ అట్ దట్ ఇంత ఉంటది నేను చూసాను కళ్ళారా చూసాను
(16:29) కాబట్టి ఇంత నొక్కి వక్కడి ఇచ్చిన ఇంత ధైర్యంగా అసలు ఒక మని మనిషి బొగ్గుల మీద కాలిపోతున్న కుక్కవని పచ్చి మాంసాన్ని ఇలా రాసుకొని తిన్నాడు కళ్ళారా చూపించారు ఆయన నేను ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితేనే ఏ ఊరుకోండి గురువుగారు అంటే చూపిస్తదా అని [నవ్వు] అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ అక్క చెల్లి నాన్న అమ్మ వణకిపోయి నేనైతే కట్టబెట్టుకో ఆగడ ఇచ్చిన నేను సో అస్టాలిష్డ్ ఓకే దిస్ ఇస్ దేర్ ఓకే దాన్ని పంపించేయొచ్చు అది గురువులు ఉంటారు ఆ సాధన చేసేవాళ్ళు అది ఏది పడితే అది ఆయన నేను వెళ్లి చేస్తాను అంటే ఒక్క లెవెల్ వరకి అయినప్పుడు గురువులు ఓకే డన్ సో ఇందాక మీరు
(17:09) చెప్పినప్పుడు చిన్న చిన్న నెగటివ్ ఎనర్జీస్ ఆ అట్లా అట్లాంటిది ఆ దానికి సొల్యూషన్ ఇది కూడా మా గురువు గారే చెప్పారు సామ్రాణ ఈజీగా దొరుకుతది ఎక్కడైనా మనకి చిన్న పిల్లలకి తలక వేస్తారు ఆడోళ్ళు ఇదివరకు జుట్టుక వేసుకున్నవాళ్ళు ఇలా ఇరబోసినప్పుడల్లా దెయ్యాలు వస్తాయి అని మా నయనం చెప్పేది యాక్చువల్ గా ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం మనం దానిలాగా రెడీ అయ్యి అట్లా కొంచెం [నవ్వు] వెళ్ళడు కాబట్టి జుట్ జుట్టుకి నేనేదో చొప్పనాతిగా చెప్తున్నాను అనుకోండి జుట్టుకి సాంబ్రాణ వేసుకోండి చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళు కూడా పాలు తాకుండా అలా అన్నప్పుడు పాతకాలం అమ్మమ్మలు
(17:40) చేసేవాళ్ళ ఇది ఆ పాతకాలం పద్ధతి ఒరిజినల్ సామ్రాణి స్టోర్ లో కొనుక్కొచ్చిన బ్రాండెడ్ సైకిల్ బ్రాండ్ కాదు దొరుకుతది బయట నల్ల సామ్రాణి దొరుకుతది కొంచెం కోల్ రెడీమేడ్ దొరుకుతున్నాయి బొగ్గు అనేది మీరు అంత కష్టపడకండి కోల్ మీద ఒరిజినల్ సాంబ్రాణి వేసి లెఫ్ట్ హ్యాండ్ తో రివర్స్ లో తిప్పాలి ఓకే నాట్ రైట్ హాండ్ బికాజ దిస్ ఇస్ ఫెమినిన్ ఎనర్జీ ఆర్ ఈ లెఫ్ట్ హ్యాండ్ తో రివర్స్ లో 11 టైమ్స్ తిప్పి పక్కనోళ్ళ నెత్తుల మీద వేయకండి అపార్ట్మెంట్ లో ఉంటే [నవ్వు] బయట పడేయాలండి పాపం వాళ్ళకి తగులుతది సో ఫైండ్ ద ప్లేస్ అండ్ దెన్ మేక్ షూర్
(18:18) ఇట్ గోస్ ఆన్ ద గ్రౌండ్ నాట్ నియర్ యువర్ ఓన్ హౌస్ ఇంట్లో పెట్టకండి ఇంటి బయట పెట్టకండి ఆ గాలి మళ్ళీ మీకు రావద్దు దట్స్ వాట్ ఐ మీన్ టబేల్మని వేయకండి [నవ్వు] గో డౌన్ టేక్ ఇట్ అవుట్ అండ్ దెన్ పొటెట్టన ఆ ఇన్ ఏ ప్లేస్ వేర్ నోబడీ దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు తొక్కకూడదు ఇట్లా అంతా చేయకూడదు ఎందుకంటే పాపం వాళ్ళకి వెళ్తది కాబట్టి ఓకే కొంతమంది తీసుకెళ్లి నాలుగు రోడ్ల మధ్యలో వేస్తారు ఐ డోంట్ వాంట్ దట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు గెట్ అవట్ ఆన్ దిస్ అంటే మనకి పోయి ఇంకొకడికి రావడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం మనుషులు తిరిగని ప్లేస్ ఉంటది కదా సంద చివర ఎక్కడో
(18:49) అక్కడ చెట్టు కిందో వేప చెట్టు ఉంటే ఇంకా బెస్ట్ పుట్ ఇట్ అండర్ వేప చెట్టు దట్ విల్ బి గాన్ మ్ సో ఒకటి సాంబ్రాణి ఇంకొకటి మేడం అంత సీన్ లేదు మా దగ్గర మాకు సింపుల్ చెప్పండి ఇంత కాంప్లికేటెడ్ అంటే అగరొత్తులు సైకిల్ బ్రాండ్ అన్నా తీసుకోండి వర్స్ట్ కేస్ సినారియో ఇది పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు లాగా ఇంకా అంతకు మించి చెప్పలేదు దేవుడి దగ్గర పువ్వులు లేవంటే ఉన్న ప్లాస్టిక్ పువ్వు అనా పెట్టరా బాబు దండం పెట్టుకో అంటాం.
(19:12) సో సైకిల్ బ్రాండ్ అగరొత్తులు ఉన్నా సరే ఇంట్లో వెళ్లి బయట నుంచి వచ్చిన తర్వాత చెప్పులు బయట ఇప్పి కుదిరితే బయట అమ్మగారినో ఎవరనో వాటర్ ఇవ్మని చెప్పి ఇంట్లోకి రాకండి. అట్లా అనిపించినప్పుడు ఇఫ్ యు ఫీల్ బయటే ఉండి మీ అమ్మగారిని వెలిగించి ఇవ్వమని చెప్పి సో యు డ దట్ టు యువర్ సెల్ఫ్ 11 టైమ్స్ మీరే వెళ్లి ఎవడికి ఇవ్వకుండా ఎక్కడనా కింద గుచ్చేసి మట్టిలో గుర్చేసి నాది అంటే మన సంకల్పం చాలా ఇంపార్టెంట్ కావ్య దీనికి అంటే యు నీడ్ టు ఇమాజిన్ లైక్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నాకు తెలియకుండా వచ్చినా నాకు అవసరం లేకుండా నన్ను ఇబ్బంది
(19:44) పెడుతున్న వాళ్ళని కూడా ఏయ్ పో అనకూడదు బాబు బాబు ప్లీజ్ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి ప్లీజ్ ఐ డోంట్ వాంట్ నిన్నేమి ఇబ్బంది పెట్టాలఅనుకో అలాగే నేను కూడా ఇబ్బంది పడాలఅనుకోవట్లే ప్లీజ్ వెళ్ళిపోవా అంటే వెళ్ళిపోతాయి థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment