The Shocking Truth Behind Chilli Powder! | Dr. Sudha Reddy | KN Bioscience (MD)| Sreenivasulu ReddyG
Author Name:GSR STRIBE
Youtube Channel Url:https://www.youtube.com/@GSRSTRIBE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c6uWky6ZATA
Transcript:
(00:00) గట్ మైక్రోబియం కి గట్ హెల్త్ కి ఉన్నారు రిలేషన్ ఏంటి ఈ గట్ మైక్రోబియం అనగానే ఏమనుకుంటారంటే మన కడుపులో ఉండేదేమో అనుకుంటారు. కడుపులో ఉండేదేనా లేకపోతే పొలంలో సాయిల్ లో స్టార్ట్ అవుతుందా ఈ గట్ మైక్రోబియం పంటను పండించడానికి ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. హెల్తీ గా ఉండేదానికి బ్యాక్టీ వీటి మన్నిటికీ ఏమనా రిలేషన్ ఉందంటారా డెఫినెట్లీ నేను ఊరికే ఒక టెక్నాలజీ కొన్నాను ఐకార్లో 18 సంవత్సరాల కింద కొన్నాను చాలా కష్టం అనిపించింది అది అమ్మడం ఏంటబ్బా బాగు అనుకుంటే వాటి మీద ఎంత చేసి ఎంతమంది జనాల పెట్టలో కొనలేదు ఒక అబ్బాయి వచ్చి ఒక 100 టన్లు ఎత్తాడు
(00:34) ఉమ్ ఏంటి అయినప్పుడు చూసినప్పుడు ఈ భూలోకంలో 78% పురుగులు ఉంటాయి దాంట్లో 10%మే చెడ్డది చెడ్డోది ఎందుకు ఇచ్చాడు మంచిటికి ఆహారం కోసం చెడ్డది ఇచ్చాడు అరే అసుర సంధ్య వేలయిందిరా దేవుడికి దీపం పెట్టండి అని అనేవారు అంత పెట్టే దీపం ఎందుకంటే ఈ చెడ్డ పురులన్నీ ఆ దీపంలోకి వచ్చి పడిపోతాయి. ఇక్కడ కూడా సైన్స్ మ ఇక్కడ కూడా సైన్స్ ఉంది అసలు చిల్లీకి కొడతాడు లక్ష పైన పెస్టిసైడ్స్ కొడతాడు అది ఎండపెట్టి పొడి చేసి మనం తింటున్నాం డైరెక్ట్ గా చిల్లీ పౌడర్ రీసెంట్ గా ఎవరో సూసైడ్ చేసుకున్నారు అసలు దాన్నే స్టడీ చేస ఈ బ్యాక్టీరియా వల్ల నానానికి
(01:08) నిజంగా బ్యాక్టీరియా వల్ల ఒక డేటా దొరికిందా అసలు ఈ ఉద్యోగాల కన్నా వీటికన్నిటికన్నా వ్యవసాయంలో బోల్డ్ డబ్బులు ఉమన్ వేరు చేసే సారీకి గడ్ హెల్త్ కి రిలేషన్ ఉందని మీరు అయ్యో చాలా చెప్పారు దాన్ని కొంచెం బ్రీఫ్ గా చెప్తే ఏం లేదు మనం చీర కడతాం కదా అవును ఆ సిక్స్ ఫీట్ చీర కడతాం మనం బొడ్డు ఎండకాలం విటమిన్ డిత వస్తది.
(01:29) ఉమ్ బొడ్డు [గొంతు సవరించుకోవడం] బీపు అందుకే ఈ చీర ఇంత పెద్ద చీర కట్టారు. అసలు దేవుడు సృష్టిలో అన్ని ఇచ్చారు. అవును అవన్నీ వదిలేసేసి మనం వేరే పోతున్నాం పిజ్జాలు బర్గర్లు తింటున్నాం ఆకూరలు కా అన్ని ఆకుకూరలు ఉన్నాయి తెలియక ఓన్లీ పాలకూర తింటున్నాం. నో మెడిసినల్ వాల్యూ పాలు ఆకూరలో ఉన్నాయి సో వాటర్ విల్ బికమ్ బిగ్ క్వశన్ మార్క్ సేవ్ సాయిల్ సేవ్ వాటర్ అని ముందుకు పోవాల్సిందే మనకు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కష్టం ఈరోజు పిచ్చుకులు లేవు కాకులు లేవు పురుగులు లేవు అన్ని తీసి పడేసామ ఒక తాగే సౌండ్ వినిపిస్తుందా ఛాన్సే ఒక పిచ్చుకు సౌండ్ వినిపిస్తుందా
(02:04) ఫీల్ [గొంతు సవరించుకోవడం] అయిపోయింది అది వెల్కమ్ టు జిఎస్ఆర్ స్ట్రైప్ మన ఆరోగ్యం మొదలయ్యేది కడుపులో కాదు రైతు పొలంలో సాయిల్ లోని బ్యాక్టీరియా మనం తినే ఫుడ్ నే కాదు గట్లోని మైక్రోబియం ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది వేల ఏళ్లుగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న ఫర్మెంటేషన్ వెనక ఉన్న సైన్స్ ఏంటి ప్రతి జీవికి ప్రకృతిలో ఒక రోల్ ఉందా హనీబీ నుంచి మైక్రోబ్స్ వరకు ఈ నేచర్ మనకు నేర్పించే సైన్స్ గురించి ఈరోజు పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం.
(02:37) హాయ్ మమ్ ఎలా ఉన్నారు? గుడ్ నైస్ టు సీ యు ఆల్ హియర్ థాంక్యూ సో మచ్ పరసాద్ అన్న గారి ద్వారా మిమ్మల్ని నేను కలిసాను బట్ ఫైనల్లీ ఇవాళ కుదిరింది పాడ్కాస్ట్ చేయడానికి సో అంటే మీరు ప్రకృతికి దగ్గరగా ఉంటారు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ తిరిగి వచ్చారు అన్ని రకాలుగా చూసి ఏదైనా సరే ప్రకృతి బాగుంటే మనం బాగుంటామని స్ట్రాంగ్ గా నమ్మేవాళ్ళు సో గట్ మైక్రోబియం కి గట్ హెల్త్ కి ఉన్నారు రిలేషన్ ఏంటి మేడం గట్ మైక్రోబియన్ అంటే మన మనిషికి ప్రతి మనిషికిమూడు కిలోల బ్యాక్టీరియా అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కావాల్సింది 3 కిలోల బ్యాక్టీరియా
(03:10) ఉంటుంది. కట్లో ఉండే బ్యాక్టీరియాను బ్రెయిన్ కి సంబంధం ఉంది. ఈ కట్లో ఉండే మైక్రోబ్స్ అనేది ఏంటి బూరలు ఇప్పుడేమో అందరూ పెరుగన్నం దీన్ని గట్ మైక్రోబ్ అంటున్నారు పెరుగన్నమే కాదు ఇంకా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. నేను మీకు చెప్పింది ఏంటంటే పురాణ కాలంలో ఒక 50 సంవత్సరాల కిందట అందరి ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు గింజి నీళ్లు పెట్టుకొని దానికి పసుపు బొట్టేసి పెట్టేవారు.
(03:36) పెట్టి ఆ నీళ్లు అన్నం ఉడికేటప్పుడు మళ్ళీ పోసేవారు. ఆ కుండలో కనీసం ఒక 60 70 డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉండేది. 60 60 డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉండేది. అలా ఇంటింటికి ఉండేది ఇంటింటికి ఒక కుండ ఉండేది ఉడికినప్పుడు అన్నం అనుంచి ఆ నీళ్ళ తెచ్చి ఆ బియ్యం కడిగి నీళ్ళలో పోసేవాళ్ళు అన్నంలో పోసేవారు సో ఇంట్లో అందరికీ గట్ మైక్రోబ్స్ ఉండేవి అందుకే ఆ రోజులో డయాబెటిక్స్ క్యాన్సర్స్ అనేది ఈరోజు లేవు అసలు కానీ ఇప్పుడు అందరికీ డయాబెటిక్స్ క్యాన్సర్స్ అందర ఏం తాగుతున్నారు మినరల్ వాటర్ తాగుతున్నారు ప్యూరిఫైడ్ వాటర్ ప్యూరిఫైడ్ అంటున్నారు. ఆ వాటర్ లో కూడా
(04:12) మైక్రోబ్స్ లేవు. పాతకాలంలో ఎలా తినేవాళ్ళు ఆ బావిలో నీళ్లు గాని చెరువులో నీళ్లు గాని తాగేవారు దాంట్లో మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ మినరల్స్ ఉండేది. ఈరోజు అవి తగ్గాయి. తగ్గే తలకి ఏమైపోయింది మైండ్ కూడా సైకాలజికల్ డిప్రెషన్ అయిపోయాం ఒకళకొకళ్ళకి ఇష్టపడట్లేదు ఇక్కడ మనిషి మనిషికి సో అది ఎవరో ఒక సొంత ఇంట్లో వాళ్ళ కూడా ఇష్టపడట్లేదు.
(04:36) ఇది వన్ ఆఫ్ ద కారణం అని నాకు ఎందుకో అనిపించింది. గట్ మైక్రోబ్స్ తగ్గాయి మనిషిలో నేను మొక్కలకి మైక్రోబ్స్ ఇస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు నేను ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఈరోజు స్టోరీ 30 ఇయర్స్ బ్యాక్ ఈ మైక్రోబ్స్ [గొంతు సవరించుకోవడం] కూర్చు చదివేటప్పుడు రేపు ప్రపంచానికి ఈ బ్యాక్స్ అవసరం అనిపించింది. ఓకే అందరూ ఆ రోజు నవ్వారు. ఇదేంటి నీకు ఏమనా పిచ్చి కింద ఏంటి ఇవి అని అందరూ ఆ రోజుల్లో ఆ రోజుల్లో నేను యూనివర్సిటీస్ కి వెళ్లి ఏ సైంటిస్ట్ ఇంట్లో పిహెచ్డి చేశారని ఆ తీసెస్ అన్ని తెచ్చుకొని వాటి మీద చదువుతూ ఉండేదాన్ని నాకు ఎందుకో మనసులో అనిపించేది రేపు ప్రపంచానికి ఇది చాలా అవసరము అని
(05:13) ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈరోజు కాదు కానీ ఎలా అమ్మాలి ఎలా చేయాలి అని అడిగితే నాకేమో యూనివర్స్ పంపించిందేమో అని చెప్పి అలాంటి పిహెచ్డిలు అందరూ నా దగ్గర జాయిన్ అయ్యారు. హమ్ చేసినాక వాటి మీద చదవడం మొదలు పెట్టా. అసలు ఈ ప్రపంచంలో ఈ మైక్రోబ్ లేకపోతే మనిషే లేడు. మన చుట్టూ కూడా మైక్రోబ్స్ ఉంటాయి మన తలలో ఉంటాయి టేబుల్ మీద ఉంటాయి అన్ని చోట్ల మైక్రోబ్స్ ఉంటాయి చిన్న సబ్మిషన్ మీరు మైక్రోబ్స్ అంటారు అసలు ఏంటి మేడం ఈ మైక్రోబ్స్ అ మైక్రోబ్స్ అంటే కంటికి కనిపించిన చిన్న చిన్న జీవాలు కోవిడ్ అన్నారు కోవిడ్ ఎక్కడ వచ్చింది ఎక్కడో చైనాలో వచ్చింది కోవిడ్ ప్రపంచం
(05:50) మొత్తం ఆగింది. అసలు చూసారా కోవిడ్ ఎలా ఉంటదో తెలియదు తెలియదు దాన్నే ఒక మైక్రోబ్స్ అంటారు. ఈ మైక్రోబ్స్ గన మన పొట్టలో ఉండుంటే దాంతో ఫైట్ చేస్తది దీంతో చెడ్డ బ్యాక్టీరియాస్ తో ఫైట్ చేస్తది. మనం అన్నం తినేటప్పుడు కూడా లాస్ట్ లో పెరుగన్నం తిందాం. అవును తర్వాత తంబోలం వేస్తాం. లాస్ట్ లో పెరుగన్నం ఎందుకు తింటావ్ ఎందుకంటే ఈ పొట్లో ఉండే మైక్రోబ్స్ ని కలుపుతూ పేగులఅన్నీ క్లీన్ చేస్తాయి నువ్వు ఫస్ట్ పెరుగన్నం తింటే ఆ బ్యాక్టీరియా అనేది బయటకి వచ్చేస్తాయి సో భూమిలో గడ రైతుకి కడ ఈ మైక్రోబ్స్ చాలా ముఖ్యం.
(06:31) మొక్కడ ముఖ్యం మనిషికి కూడా ముఖ్యం అని నాకు ఇప్పుడు రియలైజ్ అయ్యాను. అందరికీ ముఖ్యం ఇది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి లండన్ లో లండన్ లో యుఎస్ లో ఇంకా ఇండియాలో రాలే వస్తది ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఓకే అంటే ఒక హెల్దీ పర్సన్ ఫీకల్ తీసుకొని ఈ బ్యాక్టీరియాస్ ఐసోలేట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తున్నారు. వర్క్ అవుతుందా అమ్మా వర్క్ అవుతుంది మీరు గూగుల్ చేయొచ్చు ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ మైక్రోబ్స్ చాలా రోల్ ప్లే చేస్తుంది.
(06:54) ఇప్పుడు రీసెంట్ గా అందరూ ఏమంటున్నారు అన్నం ఉడకబెట్టి సద్దన్నం తిను ఫర్మెంటేషన్ చేయి పైన బట్ట కట్టు బట్ట ఎందుకు గాలి వెళ్ళిపోయి ఈ మైక్రోబ్స్ అనేది డెవలప్ అవుతాయి ప్రతి మనిషికి మైక్రోబ్స్ అవసరం ఈ మైక్రోబ్స్ తక్కువ అయిపోతే మనం డిఫరెంట్ గా బిహేవ్ గా చేస్తాం. డిఫరెంట్ బిహేవ్మెంట్ కూడా వస్తది. సో ఎప్పుడనా అంటుంటారు చూడండి గట్ ఫీలింగ్ ఉంది నేను గెలుస్తాను అని గట్ ఫీలింగ్ అంటే ఏంటి నీ పొట్లో ఉన్న బాక్టీరియాస్ సో అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఒకే బ్యాక్టీరియాస్ తినేవాళ్ళు నాన్న అమ్మ అత్త మామ కోడళ్లు మనవరాలు అందరూ ఒకటే తినేవాళ్ళు
(07:30) అవును అవునా ఎందుకంటే ఒకటే కుండు ఉండేది వాళ్ళ ఇంటింటి కుండు ఉండేది. సో అందరికీ ఒకే మైండ్సెట్ ఉండేది. ఊర్లో కూడా ఆ ఊర్లో అంటే ఒక బావి ఉంటది. ఊర్లో బావిలో నీళ్లుు ఊరు మొత్తం అవే నీళ్లు తాగేవాడు ఊరు మొత్తం గట్టిగా ఉండేవాళ్ళు ఒకే మాట మీద ఉండేవాళ్ళు ఒక ఊరు నుంచి మనం ఇంకో ఊరికి చిన్నప్పుడు వెళ్తే జలుబు చేసేది ఒరేయ్ నీళ్లు మారాయిరా నీళ్లు మారాయి అని అనేవాళ్ళు అమ్మమ్మలు గాని చిన్నప్పుడు గుర్తుంది మ గుర్తుంది ఆ నీళ్ళ ఎందుకు మారినప్పుడు ఏమైపోద్ది ఫస్ట్ కోల్డ్ ఇన్ఫెక్షన్ వస్తది కొన్ని రోజులు తర్వాత తగ్గిపోయి మళ్ళా దానికి అడ్జస్ట్ అవుతాం
(08:05) ఇప్పుడు సేమ్ ఏంటంటే అవన్నీ లేవు వరల్డ్ అంతా ఒకటే వాటర్ ఒకట ఒకటే వాట ఆర్ఓ వాటర్ ఆర్ఓ వాటర్ దాంట్లో బ్యాక్టీరియాస్ అనేది లేవు అసలు లేవంటారు ఇప్పుడు అసలు లేవు ఆ బ్యాక్టీరియా అనేది తీసేసారు అసలు బ్యాక్టీరియా అనేది కదా సో బ్యాక్టీరియా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ అందుకే ఇప్పుడు తిరిగి మళ్ళీ జనాలందరూ వీలైతే ఇంట్లో ఒకళళొకళ రారకుండన్నా పెట్టుకోండి అలా వరల్డ్ వైడ్ ఉండింది నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ఇండియా ఇండియా అంటే బియ్యం కడిగి నీళ్ళు గింజి నీళ్ళు బియ్యం నీళ్లు వార్చేవాళ్ళు వార్స్తే ఏమైపోద్ది గింజ ఎంత వచ్చేస్తది
(08:39) ఉమ్ నో స్టార్చ్ మీకు డయాబెటిక్ రాదు ఎందుకంటే గింజ ఎంత వచ్చేసింది కదా అవును ఎంతైనా అన్నం తినొచ్చు మీకు షుగర్ రాదు. ఆ గింజల్ని ఫర్మెంట్ చేసేవాళ్ళు మనవాళ్ళు అలా ప్రతి కంట్రీలో ఒకళ్ళు క్యాబేజ్ చేశారు ఒకళ్ళు బీట్రూట్ చేశారు అలస్కాలో వేల్ పేగులు చేశారు సో ఈచ్ కంట్రీకి ఒక మైక్రోబ్స్ అనేది ఫర్మెంటేషన్ ఈచ్ కంట్రీలో ఉండేది.
(09:04) ఓకే యంగర్ జనరేషన్ వచ్చినాక ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఫర్మెంట్ చేశను అనుకున్నారంట ఓకే యంగర్ జనరేషన్ కానీ ఫ్రిడ్జ్ కి ఫర్మెంటేషన్ సంబంధం లేదు సో మైక్రోబ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనఅందరికీ కాదు మొక్కలకి మనుషులకి కుక్కలకి చాపలకి అన్నిటికీ అది మిస్ అయింది ఈరోజు ఈ పంచభూతాలని మీకు చెప్పాను లాస్ట్ ఈ పంచభూతాలు మనం ఒక మన ఎర్త్ అనేది ఒక రౌండ్ ఉంటుందివ/4 భూమివతే భూమి కొదమంత ఏంటి నీరు ఈ 1/4 భూమిలోనే ఇంతింత పెద్ద ఫ్లై రైస్ అపార్ట్మెంట్స్ కట్టాం రోడ్స్ కట్టేసాం నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే మంచి భూమి, గాలి నీరు ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్ బతుకుతాయి నాట్
(09:49) అపార్ట్మెంట్స్ మనం ఏమనుకుంటాం పెద్ద బంగళా ఇస్తే 10 తరాల్లో బతుకుతారు అట్లా అయితే అందరూ అదే అనుకుంటారు అది కాదు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు బతకాలంటే మంచి భూమి గాలి నీరు ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే ఇంతింత పొల్యూషన్ చేస్తున్నామ అంటే మనమే కాదు అన్ని దేశాలు ఓకే పొల్యూషన్ అనేది విపరీతంగా అయిపోతుంది. అది అందరం ఒక చేయి కలిపితేనే మనం దీనికి ముందుకు తీసుకెళ్ళ వెళ్తాం.
(10:14) సో ఈ మీరు ఈ గట్ మైక్రోబియం గురించి చెప్తున్నారు. ఈ గట్ మైక్రోబియం అనగానే ఏమనుకుంటారంటే మన కడుపులో ఉండేదేమో అనుకుంటారు. కడుపులో ఉండేదేనా లేకపోతే పొలంలో సాయిల్లో స్టార్ట్ అవుతుందా ఈ గట్ మైక్రోబియం అనేది ఆ అసలు భూమిలో కూడా కోట్లాది జీవాలు ఉంటాయి. భూమిలో కూడా కోట్లాది జీవాలు ఉంటాయి పైన మనుషుల కన్నా భూమి కింద ఉండే జీవాలు అనేవి చాలా ఎక్కువ ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే భూమిలో మొక్కలక ఇచ్చే మైక్రోబ్స్ మనుషులకడ ఇయమ్మా అని అంటున్నారు ఒకాయన అమెరికా నుంచి వచ్చి ఎందుకు ఇయ్యాలి మనుషులక ఇడ అనిఅంటే మిస్ అయింది ఇప్పుడు మొక్కలక ఏమ ఇస్తా భూమికి
(10:52) నత్రజని బాక్టీరియా ఫాస్ఫరము పొటాషియం అన్ని ఇస్తున్నా అది మనుషులకడ ఇయ్యమ్మ దాన్ని అమెరికాలో వాళ్ళుఎస్బిఓ అంటున్నారు సాయిల్ బోర్ ఆర్గనిజమ్స్ గట్టగడ ఇంపార్టెంట్ గట్టగడ ఇంపార్టెంట్ మొక్కకి ఇచ్చిన మైక్రోబ్స్ మనిషి పొట్టకడ ఆ మైక్రోబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు అన్నం ఎంత తింతావో ఎంత ఫుడ్ నువ్వు ప్రిఫరెన్స్ చేస్తావో ఈ మైక్రోబ్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ సో మొక్కకు కావల్సిన మైక్రోబ్స్ మనిషికి కూడా కావాలి అని జనాలు చెప్పారు.
(11:23) చెప్పినాక వీటి మీద చదవడం మొదలు పెట్టా అసలు మనిషికి ఎందుకు ఏ రోల్ ప్లే చేస్తున్నాయి కొన్నిఏంటి పొట్లో ఉండే పెస్టిసైడ్స్ హెవీ మెటల్స్ కూడా తినేస్తున్నాయి. లేకపోతే అవి కిడ్నీలో డిపాజిట్ అయి క్యాన్సర్ కి లీడ్ అవుతున్నాయి. ఈ కెమికల్ రీసన్స్ వల్ల ఈ కెమికల్స్ వల్ల ఈ మైక్రోబ్స్ ఏం చేస్తున్నాయి అంటే పొట్లో ఉన్న హెవీ మెటల్స్ కూడా వాటిని తినేస్తాయి కాబట్టి గట్ మైక్రోబ్స్ కి మొక్కకున్న మైక్రోబ్స్ కి రెండు ఇంటర్లింక్డ్ ఉంటాయి.
(11:46) ఓకే డెఫినెట్లీ మనిషి అనేది డెఫినెట్ గా ఈ మైక్రోబ్స్ ఇంపార్టెంట్ అది వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు కొనక్కల ఓకే సో ఈ మైక్రోబ్స్ లోని పంటను పండించడానికి ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అదే విధంగా హెల్త్ బాక్ అంటే లైక్ హెల్తీ గా ఉండేదానికి బ్యాక్టీరియా వీటి మన్నిటికీ ఏమనా రిలేషన్ ఉందంటారా డెఫినెట్లీ కదా పంచభూతాలు మట్టిలో ఉన్న జీవాలు మనిషికి కూడా కావాల మట్టిలో ఏవేవి జీవాలు ఉన్నాయో అవే మనిషికి కూడా కావాల అసలు జీవాలు అనేది బ్యాక్టీరియాస్ అనేది వెరీ అమేజింగ్ ఓకే అసలు సృష్టి అనేది వెరీ అమేజింగ్ అనిపిస్తుంది నేను చదివేటప్పుడు నేను వమ్
(12:21) అనే ఒక ప్రాడక్ట్ చేస్తున్నా వాటి మీద చదువుతూ ఉంటే భగవంతుడు ఎవల్యూషన్ ఫార్మేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ వ్యామ్ పుట్టించి మొక్కను పుట్టించారు. ఫస్ట్ ఏది పుట్టించారు వామ్ అనే ఒక చిన్న ఫంగస్ ని పుట్టించి మొక్కను పుట్టించారు వామ్ అంటే ఫంగస్ ఫంగస్ అది మొక్కతో ఏరుతో సహజీనం చేసి నత్రజని బాస్పరం పొటాషియం మొక్కకు అందిస్తది.
(12:40) సో ఎవల్యూషన్ ఫామ్ అయ్యేటప్పుడే చేసింది మనిషి కంటే ముందు మనిషి కంటే ముందు మొక్కను ముందు ఇది పెట్టి తర్వాత మొక్కను పెట్టించాడు అన్ని రిలేటెడ్ గా పెంచాడు ఆ దేవుడు కూడా అమేజింగ్ అనిపిస్తుంది నాకు నేను నీకు ఒక పాయింట్ కూడా చెప్తాను ఈ బ్యాక్టీరియాస్ఏ కాకుండా ఈ మిత్ర పురుగులు కూడా తయారు చేస్తుంటా వ్యవసాయం అవును ఆ టాపిక్ కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను [నవ్వు] ఆ మిత్ర పురుగుల్లో కూడా నేను ఊరికే ఒక టెక్నాలజీ కొన్నాను ఐకార్లో ఓకే కొన్నప్పుడు ఒక 18 సంవత్సరాల కింద కొన్నాను చాలా కష్టం అనిపించింది అమ్మడం ఏంటబ్బా అని అనుకుంటే వాటి మీద ఎంత చేసి
(13:14) ఎంతమంది జనాల పెంట కొనలేదు. ఒక అబ్బాయి వచ్చి ఒక 100 టన్లు ఎత్తాడు. మ్ ఏంటవి అప్పుడు చూసినప్పుడు ఇవి 200 పురుగులు తింటుంది. అసలు ఈ పురుగులు ఏంటని చూసినప్పుడు ఈ భూలోకంలో 78% పురుగులు ఉంటాయి. దాంట్లో 10%ే చెడ్డది అది సృష్టి గొప్పతనం చెడ్డది ఎందుకు ఇచ్చాడు? మంచిటికి ఆహారం కోసం చెడ్డది ఇచ్చాడు. ఓకే 90 శాతం మంచి పురుగులకి 10 శాతం చెడ్డ పురుగులకి ఎందుకు ఇచ్చాడుఅంటే దేవుడు వీడి తిండి కోసం ఇచ్చాడు.
(13:48) బ్రహ్మ ముహూర్తం టైంలో అన్ని మంచి పురుగులు నిద్రలేస్తాయి. మ్ ఇంట్రెస్టింగ్ అసుర సంధ్యా వేళ అంటారు మన తాతలు అనేవాళ్ళు అసుర సంధ్య వేళ ఆ టైంలో దీపం పెట్టండి అనేవాళ్ళు బయట కూర్చొని అందుకోసం తాతలు అనేవాళ్ళు అరే అసుర సంధ్య వేల అయిందిరా దేవుడికి దీపం పెట్టండి అని అనేవాళ్ళు అవును అసలు దేవుడే దీపం దేవుడే పెద్ద దీపం కదా అవును మనం ఎంత దాంట్లో ఇంత పెట్టే దీపం ఎందుకంటే ఈ చెడ్డ పురులన్నీ ఆ దీపంలోకి వచ్చి పడిపోతాయి ఇక్కడ కూడా సైన్స్ ఉన్నా ఇక్కడ కూడా సైన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ సైన్స్ 5:30 6ఓ క్లాక్ దీపం పెట్టేవాడు సూర్యుడు దిగేటప్పుడు అప్పుడు
(14:27) ఈ చెడ్డ పొడుగులన్నీ వచ్చి దాంట్లో పడతాయి. ఈ రైతులకి చెడ్డ మంచి తెలియక విపరీతమైన పెస్టిసైడ్స్ కొడతాడు లక్షలో లక్షలు అసలు చిల్లీకి కొడతాడు లక్ష పైన పెస్టిసైడ్స్ కొడతాడు. అది ఎండబెట్టి పొడి చేసి మనం తింటున్నాం డైరెక్ట్ గా చిల్లీ పౌడర్ అంటే లేనిదే అసలు డే స్టార్ట్ అవ్వదు డే ఎండ్ అవుతుంది సో అలా పెసిసైడ్స్ అసలు ప్రకృతిని చదివి ప్రకృతి తర్వాత అందర ముందు కదలాల అది అందరం కదా దీనికి ఆల్టర్నేట్ ఉంది అంటారు మం చిల్లీ దానికి ఇప్పుడు సపోజ ఇప్పుడు రసం ఎందుకంటే చిల్లీని అందరూ పండిస్తుంటారు.
(14:58) రసం పిలిచే పురుగు ఉంది రసం పిలిచే పురుగు బ్లాక్ టిప్స్ అని అందరూ అడుగుతుంటారు. దాన్ని తినడానికి ఇంకో పురుగు ఉంది. ఓకే అందరికీ తెలుసు అది ఆ పురుగులు వదిలేసి ఇవి తినేస్తాయి నీట్ గా అవి ఎక్కడ దొరుకుతాయి మమ్ యూనివర్సిటీలో దొరుకుతాయి నేను చేస్తాను ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు చేస్తారు. బట్ ఎవ్వరికీ నాలెడ్జ్ లేదు లైక్ అందర ఏమనుకుంటారంటే పురుగు వచ్చింది పంటలో అనంగానే వెంటనే పురుగు పచ్చా చెడ్డ అని తెలియదు వాళ్ళకి ఓకే ఆ డిఫరెన్స్ తెలియదు అవేర్నెస్ లేదు ఆ పురుగు అనగానే ఆ నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి మందు కొట్టేస్తారు.
(15:30) అప్పుడు అవి కూడా చచ్చిపోతాయి. సో ప్రకృతిని కాపాడకపోతే మనం ఉండం ఇంకా ఓకే సో ఈ పురుగులు గానిీ ఈ బ్యాక్టీరియా ఈ ఫెటిలైజ మీరు చెప్పేది ఈ ఫెర్టిలైజర్స్ అవసరం లేకుండానే ఇలాంటి ఏం అది పురుగులు ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించిన పురుగులని అక్కడ వదిలేస్తాయి కదా అంటే ప్రకృతి నేను చెప్తాను ప్రకృతి అన్ని ఇచ్చింది. నువ్వు నేను చేసింది కాదు బాగు నేను చేసింది పైన నేను ఎప్పుడు నా రైతులకే చెప్తా పైన భగవంతుడు చేశారు.
(15:55) ఎస్ కచ్చిత ఎవరు చేశారు ఈ బ్యాక్టీరియా నువ్వు నేను చేసింది కాదు ఓకే పైన ఎవరో చేశారు దాన్ని దాని భూమిలో ఉంటాయి మిలియన్స్ ఉంటాయి బ్యాక్టీరియాస్ వాటిల్ని ఏవి మంచి తీసి దాన్ని గ్రో చేసేస్తాడు ఇంకోటి గొప్పతనం ఏంటంటే దేవుడు చెడ్డవి కొంచెమే ఇచ్చాడు. మంచివి ఎక్కువ ఇచ్చాడు కానీ మంచి జోలికి మనం పోవట్లేదు మాకు తెలియలే తెలియట్లేదు ఆ డిఫరెన్స్ తెలియట్లేదు తెలియట్లేదు ఎందుకు ఇందాక రీసెంట్ గా ఎవరో సూసైడ్ చేసుకున్నారు అసలు దాని మీద స్టడీ చేశ ఈ బ్యాక్టీరియా వల్ల నాన్న అని నిజంగా బ్యాక్టీరియా వల్ల ఒక డేటా దొరికింది నాకు అంటే వాళ్ళ ఆ గట్ మైక్రోబ్స్
(16:26) [గొంతు సవరించుకోవడం] కూడా మైండ్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అసలు బిడ్డ పుడుతూనే ఒక మైక్రోబ్ తో పుట్టుంది. చిన్న మైక్రోబ్స్ తో బిడ్డ పుట్టుంది. తల్లిపాలు తాగండి అని రెసిస్టెన్స్ అని అంటుంటారు విన్నారా లేదా తల్లిపాలు చాలా పెట్టండి తల్లిపాలు తల్లిపాల్లో ఉన్నది ఈ బ్యాక్టీరియాకు ఫుడ్ లాగా యాక్ట్ చేస్తది. అప్పుడు గట్ల ఫుడ్ అనేది అది గ్రో అయి డిసీజ్ రాకుండా చేస్తది.
(16:52) సో అట్లానే సృష్టి మొత్తం ఇచ్చింది ఈ మైక్రోబ్స్ కానీ పురుగులు కానీ దాని మీద నేను ఎక్కువ స్టడీ చేసి అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు ఈ ఫీలింగ్స్ అన్ని చూస్తే ఈ మైక్రోబ్స్ ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ ద లైఫ్ అని ఓకే మన రెగ్యులర్ లైఫ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అండ్ ఇంకొకటి మమ్ ఈ సాయిల్ ప్లాంట్స్ అనిమల్స్ హ్యూమన్స్ ఈ చైన్ లో గట్ మైక్రోబియం అంటే మైక్రోబియం అన్నీ ఎంత హీరో ప్లే చేస్ అన్నీ ఇంటర్లింక్డ్ అన్ని ఇంటర్లింక్డ్ నేను వ్యవసాయంలో కూడా చెప్తాను ఒక పామును చంపే చంపే పాముని అంటాం పాము వచ్చి ఎలుకుని తింతది పాము ఏం
(17:30) తింతది ఎలుకుి నెమితి తింతది పాము ఆ చైన్ ని మనం డిస్టర్బ్ చేస్తే మనం లైఫ్ లో ఉండం ఇట్స్ నాట్ ద బిల్డింగ్ రూఫ్ ఇవన్నీ కాదు అందర ఏమనుకుంటారంటే ఈ లైట్స్ బిల్డింగ్స్ కాదు నేచర్ తో ఉండాలి. ఓకే నేచర్ తో ఉంటే ఇంటర్లింక్ ఇంటర్లింక్ మొత్తం ఇంటర్లింక్ ఈ రైతులే మమ మీరు అన్నారు ఇంతకుముందు చెప్పారు మనుషులకే కదా మైక్రోబియం పొలాల్లో కూడా ఉంటది రైతులు అంటే పొలం సాయిల్లో కూడా ఉంటుంది అన్నారు.
(17:57) ఈ సాయిల్లో మైక్రోబియం ని ఉందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలిఅంటారు ఆ శుభ్రంగా కూర్చి మట్టి తెచ్చుకొని మైక్రోబియల్ టెస్ట్ చేసుకుంటే అసలు దాంట్లో ప్రాణం ఉందా లేదా అది భూమాత అంటావ్ భూ మాత భూమాత ఎందుకు అంటావ్ దేవుడితో సమానం దేవుడితో సమానం కాదు భూమాత అంటాం అవునా కాదా దాన్ని వీలో చంపి చంపి చంపేసి వా బిల్డింగ్స్ కట్టేసాం రోడ్స్ కట్టేసాం రైతులు విపరీతంగా పెస్టిసైడ్స్ వాడేసాం భూమి అనేది ప్రాణం లేకుండా వచ్చేసాం అసలు భూమిలో ఒక ప్రాణం ఉంటది చిన్నప్పుడు ఎవరికన్నా వామిటింగ్స్ అవుతాయి కదా అవును వామిటింగ్స్ అయితే నీళ్లుు పోసి ఆ వాసన
(18:32) చూడమంటే ఆ వామిటింగ్ కంట్రోల్ లేదు. ఓకే భూమి వాసన భూమిలో వాసన చూస్తా వర్షం వస్తే వాసన వస్తది కదా అవును అది బాగా వండర్ఫుల్ గా ఉండే మంచి వాసన మట్టి వాసన ఈరోజు అపార్ట్మెంట్ లో ఏం వాసన ట్రూ అది ఆ రోజుల్లో ఎంజాయ్ చేసాం నేను కూడా ఈవెన్ లైక్ ఎగజక్ట్లీ సో భూమితోనే ఆ భూమి మీద దగ్గర చెప్పులకి నడవాలి యక్చువల్లీ ఇట్ గివ్స్ యు ఫుల్ ఎనర్జీ ఈరోజు ఆ ఎవ్వర అందరం షూస్ మట్ట చి అంటున్నాడు ఆడోళ్ళందరూ ఏమవ ఇంట్లో కూడా చెప్పులు వేసుకుందా ఇంట్లో మట్టి ముట్టుకుంది మా బిడ్డకి తుర్చి తురిచే అంటున్నాడు అది చాలా రాంగ్ కాన్సెప్ట్ మట్ట అనేది గాలి భూమి నీరు ఆకాశం అని
(19:11) సూర్యుడు అంటాం కదా పంచభూతాలు ఇస్ వెరీ ఇంపార్టెంట్ కనిపించిన దేవుడు అవే ఓకే వాటికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత బాగుంటాం అంత బాగుంటాం సో వాటిని మనం దూరం చేసుకుంటాను సో తనకు పేరు వచ్చి నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలిఅని చెప్పి ఒకనెక్స్ లో ఒక డాక్యుమెంటరీ చూసాను వీళ్ళైతే అందరూ చూడండి నాకు చాలా నచ్చింది అది ఫెంటాస్టిక్ ఫంగై అసలు ఏంది ఈ ఫంగై ఈ భూమి పుట్టినప్పుడు ఫస్ట్ ఫంగై పుట్ట పటిందంట భూమి కంటే ముందే ఫస్ట్ భూమిలో ఫస్ట్ ఫంగస్ వచ్చింది.
(19:38) దాంట్లో నుంచి మనందరం వచ్చామంటారు. సో మన ముత్తాత ఎవరు ఫంగయ ఆ సీరియల్ చూడండి ఏం చేత మూడు నాలుగు సార్లు చూసా ఖచ్చితంగా చూసాను ఫంటాస్టిక్ అది రియలీ నచ్చిందన్నమాట అంటే అగ్రికల్చర్ నచ్చినోళ్ళకి కానీ అసలు వీటిల మీద నచ్చా చూసేవాళ్ళ అనుకుంటే యు షుడ్ సీ దిస్ ఇంకొకటి మనం మన పెద్దవాళ్ళు అంటే తాతల దగ్గర నుంచి వాళ్ళు తినే ఫుడ్ లోకి అప్పట్లో వాళ్ళు తిన్న ఫుడ్ కి ఈరోజు మనం తింటున్న ఫుడ్ లో డిఫరెన్స్ ఎక్కడ మైక్రో బ్రేన్ లో ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది సర్ ఇప్పుడు ఫుడ్ లో మైక్రోబ్స్ఏ లేదు ఇప్పుడు ఉండే వాటిలో మ్ ఎక్కడున్నాయి ఒక పెరుగు అన్నాం ఎవరు
(20:12) తింతున్నారు పెరుగు ఎవరు సద్దన్న తినుతున్నారు ఎవరు మజ్జిగ తాగుతున్నారు ఎన్ని సార్లు చెప్పాం మజ్జిగ తాగండి సెలవు చేస్తది ఎండాకాలం అని అంటారు తాతలు ఉమ్ ఎండాకాలం ఏమనేవాళ్ళు మజ్జిగన తినండి కొంచెం వేడి తగుతుంది ఎందుకు నీ పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్ కి ఆ బ్యాక్టీరియా తినేస్తది ఓకే మన పొట్లో ఉన్న ఇన్ఫెక్షన్ కి ఆ బ్యాక్టీరియా తినేస్తది కాబట్టి ఈరోజు అవన్నీ మిస్ అయ్యారు పిల్లలందరూ అంద అందరు వాళ్లే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓకే మ మీరు మిస్ అయ్యారని చెప్తున్నారు.
(20:44) అంటే లైక్ మనం లేదు అని చెప్తున్నాం దానికి సొల్యూషన్ చెప్పారంటే అట్లీస్ట్ దీన్ని చూసిన వాళ్ళు కొంతమంది ఏమనా ఫాలో అవ్వచ్చేమో అంటే మన తాతల రోజుల్లో ఆ రోజు ఉండింది ఈ రోజు మిస్ అయింది ఎలాంటి ఫుడ్ తింటే బెటర్ అంటే మళ్ళీ ఫర్మెంటేషన్ స్టార్ట్ చేయాల ఓన్ ఫ్యామిలీ అదే తినాల నేను చెప్పాను కదా మీకు ఒక కడపలో పెళ్లి కుదిరితే పెళ్లికూతురి ఇంట్లో నుంచి కుడారకుండ నీళ్లు తెచ్చి పెళ్లి కొడుకు పోసేవారు ఎందుకో తెలిీదు ఆ కుండ తీసుకెళ్ళేవాడు అదిఒక ఆ రిచువల్ లాగా ఆ కుండలు తీసుకెళ్లి పెళ్లి దాంట్లో పోసేవాడు ఎందుకు నేను అనుకోవడం నాకు తెలిీదు నేను నా ఊహ అనుకుంటాను ఈ
(21:21) బ్యాక్టీరియా పెళ్లికూతురు వాళ్ళ వాళ్ళ ఇంట్లో బ్యాక్టీరియా అడ్జస్ట్ అవ్వంటే టైం పట్టద్దు కదా ఇప్పుడుదాకా వాళ్ళ అమ్మవాళ్ళ ఇంట్లో తినింది కదా ఏ బ్యాక్టీరియా ఆ కొండలో ఉంటాయి బ్యాక్టీరియా ఆ అబ్బాయి వేరే తిని ఉంటాడు వాళ్ళకి వేరే మైక్రోబ్స్ ఉండొచ్చు అడ్జస్ట్ అవ్వడానికి అప్పుటిదాక ఈ అబ్బాయి పైక పొట్లో పోస్తాడేమో అందుకే కొట్టుకోరేమో అందుకే ఇప్పుడు డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయవేమో మాట్లాడితే డైవర్స్లు కారణంగా లేదు అసలు కారణం లేకుండా సో నేను నా ఫీలింగ్ ఆ గట్ మైక్రోబ్ ని తీసుకెళ్తున్నారు పెళ్లికూతురు ఇంట్లో ఉన్న కుండలో ఉన్న నీళ్లు తీసి పెళ్లి
(21:55) కొడుకు నోట్లో వేస్తున్నారు. వేసేవారు ఒకప్పుడు లేదులే ఒకప్పుడు వేసేవారు కారణం ఏంటి అంటే మా అమ్మాయి అడ్జస్ట్ అయిందాక మీ మైక్రోబ్స్ తో నువ్వు కూడా ఉంటే కొట్టుకోరు ఒకే మైండ్ సెట్ ఉంటుంది. ఓకే సో మైక్రోబ్స్ మైండ్ సెట్ కి చాలా రోల్ ప్లే చేస్తుంది. సైంటిఫిక్ గా ప్రూవ్ అని కూడా ప్రూవన్ కదా డయాబెటిక్స్ ని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ కంట్రోల్ చేస్తుంది, ఆటిజం కంట్రోల్ చేస్తుంది, పార్కన్సెన్స్ కంట్రోల్ చేస్తుంది మతి మరిపింది.
(22:24) డేటా ఇస్ ఏ హ్యూజ్ ఉంది. నేను ఒకటి మెటరైజం అని ఒక ప్రాడక్ట్ చూస్తాను అన్నమాట చదర్ కోసం ఇతుడై అని ఒక కంపెనీ ఉంది ఫ్రెంచ్ కంపెనీ పారిస్ లో వాళ్ళు అశ్వగంధ కలిపి మటరైజం కలిపి మనుషులకి ఆల్రెడీ లాంచ్ చేశారు. అక్కడ అక్కడ సో ఇప్పుడు ఈ మైక్రోబ్స్ మనకున్న హెర్బ్స్ తో మిక్స్ చేసుకుంటే అసలు ఏ జబ్బులు రావు ఓకే ఏ జబ్బులు రావు సో మన అశ్వగంధాలు మనం వాడినవి పాత్రలో వాడినవి బయట కంట్రీలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని తిరిగి మెడిసిన్స్ రూపంలో మనకు పంపిస్తున్నారు కానీ మనం ఇంకా అడ్వాన్స్ బివేరియా అని ఒక ఫంగస్ చేస్తారు బివేరియా
(22:57) బివేరియా చైనీస్ వాళ్ళు సిల్క్ వోమ్స్ లో గ్రో చేసి పౌడర్ చేసి అది క్యాన్సర్ పేషెంట్స్ కి అమ్మేవాళ్ళు 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అది Amazon లో కూడా అమ్ముతున్నా న్నారు ఇప్పుడు బట్ ఎవరికీ తెలియదు తెలియదు ఈ ఫంగస్ బ్యాక్టీరియస్ ప్లేస్ మేజర్ లో ఓకే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే రైతుల పరంగా కూడా వాళ్ళ పరంగా కూడా ఆలోచించాలి మనం వాళ్ళు ఏమనుకుంటారు ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ కెమికల్స్ వాడితే నాకు ఆదాయం ఎక్కువ వస్తుంది.
(23:24) అంటే అది నేను తగ్గించాను అంటే నా దిగుబడి తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మీరేం సజెషన్ చేస్తారు వాళ్ళకి తెలియక తెలియక నాకు ఫోన్ చేస్తారు అక్క అక్క పక్కనోళ్ళు ఎక్కువ వేసేసారు బస్తాలు నేను తక్కువ వేసాను అంటాడు ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రోత్ వస్తది రాదన్న అన్ని జబ్బులు కూడా వస్తాయి. ఎంత గ్రోత్ వస్తే అన్ని జబ్బులు కూడా వస్తాయి వాళ్ళు పెట్టుబడి తగ్గించాలి.
(23:46) తగ్గించాలంటే వాళ్ళకే జ్ఞానం తెచ్చుకోవాలి ఎవరో వచ్చి ఏం చేయరు ఎవరో వచ్చి ఏం చేయరు వాళ్ళే జ్ఞానం తెచ్చుకొని అసలు ఎలా చేయొచ్చు వ్యవసాయం అసలు పెట్టుబడి ఎలా తగ్గించొచ్చు దిగుబడి ఎలా పెంచొచ్చు అసలు ఈ ఉద్యోగాల కన్నా వీటికన్నిటికన్నా వ్యవసాయంలో బోల్ డబ్బులు ఉంటాయి. మ్ నేను 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను చూస్తాను కదా కొంతమంది రైతులు విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంటారు కొంతమంది రైతులు పోంగొట్టుకుంటూ ఉంటారు.
(24:14) వీళ్ళఎందుకు సంపాదించారు వాళ్ళఎందుకు పోంగొట్టుకోని స్టడీ చేశ వీళ్ళకి ప్లానింగ్ ఉంది ముందు నుంచి ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలని తెలుసు వాళ్ళకి బోల్ డబ్బులు వచ్చాయి. ఇంకొక రైతుఏమో పోంగొట్టుకుంటూ ఉంటాడు. ఈ డబ్బులు వచ్చిన రైతు పక్కనోడికి చెప్పడు [నవ్వు] చచ్చిందని చెప్పడు పక్కనోడికి ఆ డబ్బు వచ్చిందని కూడా చెప్పడు ఇదేంటబ్బా పక్కనోళ్ళు కూడా చెప్పట్లేదు వీళ్ళు సొంత అన్నదమ్ములు కడా నేను చెప్పేది బయట వాళ్ళు కూడా కాదు సొంత అన్నదమ్ములు కూడా చెప్పట్లేదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పట్లేదు అప్పుడు ఇవన్నీ స్టడీ చేస్తే చాలా రీజన్ ఉంది ఫ్యామిలీ
(24:45) రిలేషన్స్ లో కడా పీపుల్ లో కడా నేను నేను ఇవన్నీ స్టడీ చేయడం మొదలు పెట్టాను. ఇంట్రెస్టింగ్ అండ్ ఇంకొకటి మీ దగ్గరే నేను విన్నాను అంటే నేను వింటేనే సరిపోదు అట్లీస్ట్ అందరికీ కూడా తెలిస్తే బాగుంటది అన్నారు అంటే ఫన్నీ థింగ్ కాకపోతే ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. సారీకి అంటే ఉమన్ వేరు చేసే సారీకి గడ్ హెల్త్ కి రిలేషన్ ఉందని మీరు అయ్యో చాలా చెప్పారు దాన్ని కొంచెం బ్రీఫ్ గా చెప్తే ఏం లేదు మనం చీర కడతాం కదా అవును ఆ సిక్స్ ఫీట్ చీర కడతాం మన బొడ్డు ఎండకి తగల విటమిన్ D3 వస్తది.
(25:16) బొడ్డు వీపు మన మన వెనకాల వీపును మన పొట్ట ఎండ తగలాల తగిలితే ఏంటి ఆ ఎండ తగలాల తగిలితే మనకు విటమిన్ డిత వచ్చి ఈ మైక్రోబ్స్ కూడా బాగా గ్రో అవుతాయి అందుకే ఈ చీర ఇంత పెద్ద చీర కట్టారు. ఓకే అని దిస్ ఇస్ మై ఇమాజినేషన్ ఎందుకు ఈ చీరా ఇంత పెద్ద చీర అవసరం లేదు కదా పై నుంచి కింద వరకు వేసుకోవచ్చు కదా మనం అందరం దీనికి రీజన్ ఏంటని చూస్తే ఆ సన్ లైట్ మన గట్ట మీద బుడ్డు మీద పడితే ఆ విటమిన్ డిత గాని కాల్షియం గాని ఓకే చాలా ఇంపార్టెంట్ అంటే మన ట్రెడిషన్ కి లింక్ ఇస్తున్నాం.
(25:51) ట్రెడిషన్ ప్లస్ సైంటిఫిక్ కూడా సైంటిఫిక్ ఉండేది అట్లానే మనం బోన్ చేసిన వెంటనే తాంబూలో వేసుకుంటాం. అవును అవునా అన్నం తినిన వెంటనే అందరూ కూర్చుని తాంబోలం వేసుకుంటారు దాంట్లో సున్నము ఒక్క వేసుకుంటారు కదా అవును ఆ సున్నము ఈ పెరుగన్నంలో బ్యాక్టీరియాలో కలిచి బోన్స్ తీసుకెళ్తాి ఓకే ఉత్త కాయల్షియం టాబ్లెట్స్ చేసుకుంటే అవి హార్ట్ లో డిపాజిట్ అవుతాయి.
(26:17) సో సైన్స్ అప్పుడే ఉండింది ఈరోజు కాదు మనమే దాన్ని మనమే పోగొట్టుకున్నాం మనం పాన్ వేసుకోకూడదు అని మనం అనుకున్నాం కానీ ఆ పాన ఆకులు గాని క్లోరోఫిల్ ఉన్న ఆకులు కానీ మనకుఉన్న కాల్షియం గాన మనిషికి చాలా హెల్ప్ తమలపాకులు తమలపాకులు పళ్ళు కూడా వీక్ అవ్వకుండా గట్టిగా ఉంటాయి ఆ గట్లో ఉండే బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా ఈ కాయల్షియం రెండు కలిసి బోన్ కి సెట్ అవుతాయి.
(26:42) ఉత్త క్యాల్షియం టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ లోకి డిపాజిట్ అవుతుంది. మీరు చెప్పినట్టు పాత రోజులో తినేటప్పుడు ఫస్ట్ పచ్చడితో స్టార్ట్ చేసి పప్పు లాస్ట్ లో పెరుగు ఎందుకు పప్పు పాకేసుకున్నావ ఎందుకు పెరుగు లాస్ట్ లో అంటే ఆ పొట్టని క్లీన్ చేస్తే దాంట్లో ఉండే బ్యాక్టీరియా పొట్ట బేగుని క్లీన్ చేస్తది.
(26:59) నువ్వు ముందు పెరుగన్న తిన్నావ అనుకో బయటికి వచ్చేస్తది. సో సైన్స్ వాస్ దేర్ ఆ రోజులోనే సైన్స్ ఉంది. నిజంగా దాని డెప్త్ స్టడీ చేయగలితే ఎవరన్నా అమేజింగ్ అమేజింగ్ అండ్ ఇంకొకటి చాలా మందికి కూడా అంటే మీరు నేచర్ కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా మందికి డయాబెటిక్స్ ఇప్పటి రోజుల్లో చూస్తే ఎక్కువ మందికి ఉన్నాయి. సో ఏమంటారు మేజర్ రీసన్స్ అంటే రీసన్స్ఏ కాకుండా అట్లీస్ట్ మీకు తెలిసి ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ తిరిగి వచ్చారు నేచర్ కి దగ్గరగా ఉన్నారు.
(27:26) ఇలాంటివి ఫాలో అయితే మే బి వాటిని తగ్గించొచ్చు. నంబర్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు అప్పట్లో బాయిలో నీళ్లు చేదేవాళ్ళు విసిరేవాళ్ళు పప్పు రుబ్బేవాళ్ళు అంటే లేడీస్ నే చెప్పేది జెంట్స్ కైనా పొలంకి వెళ్లి పని చేసేవాళ్ళు దాని వల్ల ఏమైపోయిందంటే తగ్గింది ఎక్సర్సైజ్ తగ్గింది అన్నం వార్చేవాళ్ళు గింజి బయట తీసేవాళ్ళు అవును ఒకసారి స్టార్చ్ కి వెళ్ళిపోతే నువ్వు ఎంత అన్నం తిన్నా షుగర్ పెరగదు ఇప్పుడు నువ్వు కొంచెం అన్నం తిరిగి నువ్వు టెస్ట్ చేసుకో ఇమ్మీడియట్లీ స్పైక్స్ ఉంటాయి ఓన్లీ కుక్కర్ లోనే పెట్ట చేస్తారో మొత్తం అయిపోతుంది ఆ గెంజి వాడిచి దాన్ని పులిసి
(28:01) పెట్టేవాళ్ళు ఆ పులిసే దాంట్లో ఈ లక్షల ఆఫ్ మైక్రోబ్స్ పెరిగేవి. ఏం పెరిగేవి నక్ష మైక్రోబ్స్ ఆ మైక్రోబ్స్ తీసుకెళ్లి ఉడికే అన్నంలో పోసేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ అదే తినేవాళ్ళు. సో అలా అప్పుడు డయాబెటీస్ కి రాదు. ఇప్పుడు అందరికీ డయాబెటిస్ అందరికీ క్యాన్సర్ ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్స్ ఉండాలి ఇంటింటికి ఓకే మీరు ఇంతకుముందు ఫంగీ చెప్పారు అదేవిధంగా అంటే మీరు స్పెషలైజ్డ్ దీంట్లో అని నేను విన్నాను కూడా అంటే మీతో మాటలో పాతలు అంతకుముందు కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసిున్నాను ఆల్గే ఫంగీ మీరు ఆల్మోస్ట్ 72 కంట్రీస్ ఏమో తిరిగి వచ్చి
(28:33) వీటి మీద రీసెర్చ్ చేసిఉన్నారు ఆల్మోస్ట్ వీటి మీద సో ఆల్గే ఫంగీ అసలు అంటే ఏంటి ఏంటి ఒక నాచు ఆ నాచు వీటివల్ల మనకు ఉపయోగం ఏంటి ప్రకృతికి ఉపయోగం చాలా కొంచెం డీటెయిల్ ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 72 కంట్రీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇట్ హెల్ప్స్ ఫర్ ఎప్పుడు స్పైరులిన్ ఆల్గే హమ్ నేను నాకు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా ఆల్గే ప్రొడక్షన్ ఇంతకుముందు ఫిష్ ఆయిల్ నేను ఒక టాబ్లెట్స్ తినేవాళ్ళు ఎల్లో కలర్ టాబ్లెట్స్ కార్డ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ అని ఐడియా ఉందా ఒమేగా ఫాటీ త్రీ యసిడ్ ఇప్పుడు ఫిష్ తింటే వస్తది అంటున్నాడు ఇప్పుడు ఫిష్ కదా హెవీ పెస్టిసైడ్స్
(29:09) సముద్రపు చాప తింటే వస్తది అనేవాళ్ళు సముద్రంలో కూడా కంటమిషన్ వచ్చేసి హెవీ మెటల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈవెన్ ఇన్ ద సీ ఓషన్ లోనే చెప్పేది ఇప్పుడు ఈ ఆల్గేలో వస్తున్నాయి ఈ ఒమేగా ఫ్యాటీత్రీ యసిడ్స్ ఆల్గే నాచ్ అనేది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్స్ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్ని వస్తాయి.
(29:33) సో ఈ ఆల్గే ఫంగై మనిషికి చాలా ముఖ్యం బ్యాక్టీరియా ఇవన్నీ గన తగ్గిపోతే మనిషి వీక్ అయిపోతాడు. ఇప్పుడు మీరు ఆల్గే ఫంగ అని ఏం చెప్తున్నారు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనం సపోజ నేను దానికి ఆల్టర్నేట్ గా తీసుకో తీసుకోవచ్చు చాలా కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్ అంటే వాటిని ఎట్లా ఇంటేక్ ఎట్లా తీసుకుంటా వాళ్ళు చెప్తారు స్పైడలీనా ఎట్టైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గులాబ్ జాము ఉందనుకో నువ్వు మధ్యాహ్నం తినొచ్చు పొద్దున్న తినొచ్చు ఎప్పుడైనా మీకు ఇష్టం వచ్చిన టైం లో తినొచ్చు.
(29:57) యాంటీబయోటిక్ ఉందనుకో దీనికి ఒక రూల్ ఉంటది పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇన్ని అవర్స్ గ్యాప్ లో ఒకటేసారి 15 టాబ్లెట్స్ వేసుకోలేవు కదా బట్ గులాబ్ జామ వాళ్ళు తినొచ్చు [నవ్వు] ఎనీ టైం ఎనీ డే మిడ్నైట్ గా లేసి గులాబ్ జామ తినొచ్చు ఇవి కూడా అంతే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు ఆల్గే ఫంగి ఎప్పుడైనా తినడ ఏ రూపంలో అయనా తినొచ్చు ఏ రూపంలో అయినా ఓకే అంటే చాలా మందికి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి అంటే ఒమేగా వీటి మొదలు చేపల బొదులు వీటికి ఆల్టర్నేట్ అని బట్ ఎక్కడ దొరుకుతాయి ఎందుకు ఇవి యూస్ అవుతాయి అనేది
(30:28) కూడా చాలా మందికి తెలియదు మమ్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడుంతా ఫ్లాక్ సీడ్స్ అన్ని అందరూ చెప్తున్నారు YouTube లో ఫ్లాక్ సీడ్స్ తినండి నోబుల్ తినండి అట్లానే ఇవి కూడా ఒక అలిగేలో ఉంటాయి ఒమేగా ఫ్యాగ వీటి వినట్లేదు ఇంత యూస్ ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కడ వస్తాయి ఇంక వస్తాయి మీరు చెప్పారు కాబట్టి రావచ్చు అంటారు [నవ్వు] లేదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో ఈ మెసేజ్ బాగా ఫాస్ట్ ఆల్గే ఫంగీ ఇప్పుడు మునగాకు పొడి అంటారు అసలు దేవుడు సృష్టిలో అన్నీ ఇచ్చారు అవును అవన్నీ వదిలేసేసి మనం వేరే పోతున్నాం పిజ్జాలు పర్ బర్గర్లు తింటున్నాం.
(30:57) ఆకుకూరలు కానీ అన్ని ఆకుకూరలు ఉన్నాయి తెలియక ఓన్లీ పాలకూర తింటున్నాం. అవును ఇంకా ఎన్నో మెడిసినల్ వాల్యూ ఆకూరలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయారు ఇప్పుడు జనాలంతా కొత్తిమీర పుదీనా పాలకూర తింటున్నారు ఆకుకూరలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈచ్ వన్ హాస్ వన్ మెడిసినల్ వాల్యూ అవును ఈచ్ వన్ హాస్ వన్ మెడిసినల్ వాల్యూ ఈరోజు అది మిస్ అయ్యారు.
(31:19) రీసెంట్ గా ఎలుకులు ఉన్నాయి. ఉమ్ నేను ఆయిల్ పాం మొక్కలు ఇస్తే మేడం ఎలుకు ఎలుక ఎలుక అని రైతులు ఫోన్ చేయడం మొదలు పెట్టా ఎలుకని తినేస్తుంది ఎలుక వచ్చిందని తినేస్తుంది. ఎలుకుకి మందు చూద్దామా అనిని ట్రై చేశను మ్ ట్రై చేస్తే ఒక మొక్క చుట్టు భగవంతుడు సృష్టిలో ఇచ్చారు. దాని పేరు క్లైసీడియా నేను ఎప్పుడు రైతులకి ఆ రోజుల నుంచే ఈ మొక్కలు నాటుకోండి ఈ ఆకులు భూమికి పడితే నతజన్య అందద్ది అను ఆ పువ్వు గాని మనం ఎండ పెట్టుకొని పొడి చేసుకుంటే ఎలుక వన్ మెంట్లో చచ్చిపోతుంది.
(31:54) ఓహో దాని పేరు కూడా జర్మనీలో క్రైసిడ్ అంటే ఎలుక సిడి అంటే చంపడం సో సృష్టిలో అన్ని ఇచ్చాడు దేవుడు ఓకే సృష్టిలో మనం ఏం చేస్తాం టాబ్లెట్స్ పెడతాం మందు పెడతాం అవును అది చచ్చిపోయి ఆ మందు మళ్ళీ భూమిలోకి వెళ్తది వ్రి పొలాల్లో మళ్ళీ మనక నష్టం మళ్ళీ వరిలోకి వచ్చేస్తది వడ్లలో వచ్చేస్తది కదా మళ్ళీ అవును వరి పొలాల్లో ఎలుకులు ఎక్కువ ఎక్కువ ఉంటాయి తెలుసు కదా అవును ఈ మందు పెడతాం ఎలుకు మందు ఎలుకు చచ్చిపోయింది అనుకుంటాం చచ్చిపోయి ఎక్కడ ఉంటది అక్కడే భూమిలో ఉంటుంది అక్కడే ఆ తినేసా భూమిలో నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తది మళ్ళీ ఫ్లాట్లో సో రీసెంట్ గా Googleగు
(32:33) చేసినప్పుడు ఆ డేటా దొరికింది ఎవరో ఎవరు పిహెచ్డి చేసే దీని మీద వెతికాను బాంబేలో ఒకాయన పిహెచ్డి చేశడు తర్వాత దీని మీదగ లో చూస్తే చాలా డేటా ఉంది. అసలు ఎందుకు వచ్చింది ఏంటి అని సో ప్రకృతి అన్ని ఇచ్చింది అనిపించింది నాకు ఓకే దానికి అగనెస్ట్ గా వెళ్తున్నాం మనం వాటిని ఏది దేనికి అవసరం తెలుసుకోవట్లేదు తెలుసుకోవట్లేదు అది తెలుసుకుంటే నేచర్ లో ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మనిషికి ఏం కావాలా హ్యాపీ కావాల సంతోషం ఉండాల పీస్ ఉండాల పీస్ నవ్వుకుంటూ ఉండాల అంతే కదా కచ్చితంగా అదే ఉండదు ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ అవును
(33:07) అవునా కాదా అది మిస్ అవుతున్నారు ఇవన్నీ కనీ ఆలోచిస్తే వ కెన్ లీవ్ విత్ నేచర్ ఓకే అండ్ ఇంకొకటి ఒక సింపుల్ థింగ్ే మీకు కూడా మీ పిల్లలు నా తెలుసు డాక్టర్స్ చదివినట్టున్నారు వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల్ని ఎండలో పెడితే మీరు అంటే చిన్న పిల్లల్ని యూజువల్ గా ఎండలో పెట్టమండి మంచిది అనింటారు. బట్ కమింగ్ టు డాక్టర్స్ వాళ్ళ పర్సెప్షన్ ఏ అవసరం లేదు అవే లేదు అంటే మీరు చెప్పేది లైక్ నేచర్ కి పిల్లల్ని దగ్గర పెంచాలి.
(33:35) దే విల్ ఎంజాయ్ ఇట్ ఆల్సో చాలా ఎప్పుడిప్పుడు పిల్లల్ని అందరూ చూస్తున్నారు కదా ఆ టీవీ ముందు ఆ ఫోన్ ముందు ఎక్కడ పోయినా ఫ్లైట్ లో పోయినా ఎక్కడ పోయినా పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ ఫోన్ చూస్తున్నారు అందరూ నాట్ సేయింగ్ ఎవర వాళ్ళ అందరు ఫోన్ చూస్ ఆ నేచర్ తో ఆడుకున్న మట్టిలో ఆడుకున్న ఆ ఫీలే వేరే ఉంటది. ఆ ఎనర్జీ డిఫరెంట్ ఉంటది. నేను రెసిస్టెన్స్ ఆల్సో వాడతా రెసిస్టెన్స్ ఆ థాట్ ప్రాసెస్ మారుతది.
(34:00) ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ వస్తది. ఇప్పుడు ప్రాబ్లం్ వస్తే ఏమైపోతుంది పిల్లలు భయపడిపోతున్నారు సో ఇవన్నీ కావాలంటే నేచర్ తోనే ఉండాల చూడు చాలామంది సైకోల్ గా ఏమనా ఉంటే కదా మొక్కను హగ్ చేయి మొక్కను హగ్ చెయ అని ఈ ఫెంటాస్టిక్ ఫంగైల్లో ఒకటి ఉంటది అది మీరు చూడాల్సింది లాస్ట్ కి ఆయనకి కొంచెం నెత్తి ఉండేది ఓకే ఆ మొక్కను హగ్ చేశారు లాస్ట్ లో అది ఆయనకి పోయింది.
(34:24) వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ పోయింది వెరీ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ అదినెక్స్ వాళ్ళు చేశారు ఇది ప్లాంట్ ని హగ్ చేసుకున్నారు హగ్ చేసుకున్నారు సో అంత పవర్ ఉంది ప్లాంట్స్ కి నేచర్ కి నేచర్ కి లింక్ ఉంది అగైనస్ట్ నేచర్ వెళ్ళకండి ఈ అపార్ట్మెంట్స్ కడుతున్నారు హై రైస్ అపార్ట్మెంట్స్ ్ ఎంత పడతారు మనం అందరం పడతాం అవును ఎక్కడ పోతే మూడు బెడ్రూమ్లు 3 లీటర్లు ఒక అపార్ట్మెంట్లో 2000 ఇల్లు ఎక్కడ పోతాయి సో ఇవన్నీ అన్ని కొంచెం వాటర్ కి మళ్ళీ కింద భూమికి పంపిస్తున్నాం.
(34:57) అందరం సిమెంట్ వేసేసుకుంటాం ఫ్లోరింగ్ చెత్త వద్దు అని అవును మట్టొద్దు దుమ్ము వస్తుంది అనేసి ఇంటి మెంటనెన్స్ కష్టం మెయింటైనెన్స్ కష్టం కానీ భూమి ఉండాల్సిందే నీళ్లు ఎక్కడ పోతాయి అంతా రోడ్డు మీదకి వచ్చి వడదల్లాక వస్తాయి. చిన్న వర్షం పడిన వచ్చేస్తాయి ఎక్కడ పోతాయి నీళ్ళు సో వాటర్ ప్రాబ్లం వస్తది.
(35:19) ఈ వాటర్ తో రేపు ఫ్యూచర్ లో వార్గారు వస్తది. ఆల్రెడీ ఉన్నాయి కాకూడదు కదా స్టేట్స్ మన ఇండియాలోనే స్టేట్ స్టేట్స్ మధ్యలో కొట్టుకుంటున్నారు నాకు అంత వాటర్ కావాని ఇంకా బయట కంట్రీలు రావని అంటే ఇంకా వాటర్ సో వాటర్ విల్ బికమ్ బిగ్ క్వశన్ మార్క్ సేవ్ సాయిల్ సేవ్ వాటర్ అని ముందుకు పోవాల్సిందే మాకు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కష్టం ఈ నెక్స్ట్ జనరేషన్ క్వశ్చన్ అడుగుద్ది.
(35:39) మీరు ఒక్క సెకండ్ ఎందుకు ఆలోచించలేదు మా అందరి కోసం ఫ్యూచర్ లో వాళ్ళు మన పిల్లలు క్వశ్చన్ చేయొచ్చు చేస్తారు డెఫినట్లీ దే విల్ డూ దట్ ఒక్క సెకండ్ ఎందుకు ఆలోచించలేదు మీరు ఆలోచించుంటే ఈ రోజు మేము బాగుండేవా బాగుండేవా అండ్ ఇంకొకటి మమ్ మీ కెరీర్ లో మామూలుగా ఇవి చూసిఉంటారు క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమదం అంటుంటారు పాత రోజుల్లో ఆమదంని అసలు ఆల్మోస్ట్ ఇళ్లల్లో ఈ ఆముదం ఇంపార్టెన్స్ ఇప్పటి జనరేషన్ కి అంటే చాలా మందికి కూడా ఐడియా లేదు క్యాస్టర్ ఆయిల్ అంటే ఏదో ఒక రీజన్ సో ఆమదం ఇంపార్టెన్స్ మనం ఎక్కడెక్కడ అయ్యో ఎవరెవరికి అయ్యో అయ్యో చెప్తే అట్లీస్ట్
(36:09) హైలీ మెడిసినల్ వాల్యూ అండి మీకు ఒకవేళ మోకాల నెప్పులు ఉండగా ఆమదం పూసుకొని అంత బట్ట మీద కట్టేసి చూడండి మీకు తగ్గిపోద్ది. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందండి ఆమదం పెట్టండి తగ్గిపోతుంది. తలనొప్పి రాండి ఆమదం పెట్టండి తలనొప్పి తగ్గిపోద్ది. మెడిసినల్ వాల్యూ ఎక్కువ కాస్ట్ అండి. ఈవెన్ క్యాన్సర్ దగ్గర ఇక్కడ ఎక్కడ క్యాన్సర్ ఉందో అక్కడ ఆమదం పట్టేసి పెట్టమంటున్నారు అమెరికా వాళ్ళు యుఎస్ వాళ్ళు యుఎస్ వాళ్ళు రిజల్ట్స్ ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు చిన్న నేచర్ కి చాలా చాలా రిలేటెడ్ ఉండాల చిన్న పిల్లలకి మోషన్స్ రాకపోతే ఆదాం పెట్టేవాళ్ళ నోట్లో
(36:44) అవును కుడుతుందా అవును చిన్నప్పుడు ఈవెన్ ఫర్ ఫేస్ కి మనం ఈరోజు ఎన్నో మాయిస్చర్స్ కొంటాం ఒక్కొక్కటి 900 1200 ఈవెన్ ఆమదం ఫేస్ తో చేయండి మీకు ఫేస్ కి షైనింగ్ అవుతుంది. మెడిసినల్ వాల్యూ ఆమదం దాన్ని వదిలేసి మనం అన్ని అన్ని వెళ్తున్నాం అంటే అవి పాతకాలం ఛిఛి అంటున్నారు కానీ బట్ దానికి రిలేటెడ్ గా వెళ్ళండి కెమికల్స్ కి ఎక్కువగా అటాచ్ అవ్వకండి ఓకే అండ్ ఇంకొక మీ దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోనే మీరు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చాలా కంట్రీస్ తిరిగారని చెప్పున్నారు.
(37:21) సో దాన్ని కూడా వీళ్ళకి కూడా అంటే ఫర్మెంటేషన్ అంటే మనకు జనాల గుర్తొచ్చేది ఏందంటే పెరుగుని మజ్జిగ చేసుకోవడం అదే ఇదే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు అంటే మీరు అన్ని కంట్రీస్ తిరిగారు కాబట్టి ఫర్మెంటేషన్ ఎక్కడెక్కడ కంట్రీస్ లో ఎట్లా అన్ని కంట్రీస్ లో ఉండాయి మ్ ప్రతి ట్రెడిషన్ ఫ్యామిలీలో ఆ రోజుల్లో మ్ అన్ని ఇంటింటికి ఒక ట్రెడిషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ ఉన్నాయి.
(37:42) మొన్న మన దగ్గరకి నేను చెప్పిన బియ్యం కడిగి నీళ్లు తెంజి నీళ్ళు కావచ్చు వేరే దేశంలో కొరియా వాళ్ళేమో క్యాబేజ్ తో కావచ్చు బీట్రూట్ తో కావచ్చు చాప పేగులతో కావచ్చు చాప పేగుల బేల్ ఫిష్ పేగులతో అలస్కాలో కావచ్చు ఈచ్ కంట్రీకి ఒక ఫర్మెంటేషన్ ఉండేది ఈచ్ కంట్రీకి ఓకే అంటే అక్కడ ఏది పెరిగిందో దాన్ని కుల్లబెట్టాను. దాంట్లో మిలియన్స్ ఆఫ్ మైక్రోస్ ఉంది.
(38:07) అది మిస్ అయింది ఈరోజు గట్లో లేదు అని అంటా నేను మళ్ళీ అది తిరిగి రావాల్సింది అంటాను రీసెంట్ గా నేను ఒక YouTube లో చూసాను ఖదర్ వాళ్ళు ఏమంటారు ఉడకపెట్టి బట్ట కట్టండి మరసటి రోజు పులిసిపోయింది తాగండి అని అంటున్నాడు ఆయన మీకున్న శంసలన్నీ పోతాయి అన్నారు అదే ఫర్మెంటేషన్ బట్ట ఎందుకు కట్టమంటున్నాడు. పోకుండా మైక్రోబ్స్ గాలిలో నుంచి గాలి తీసుకొని మైక్రోబ్స్ పా గ్రో అవుతాయి.
(38:32) ఓకే అండ్ నేను ఇంకొకటి కూడా ఉన్నాను చాలా మంది కూడా ఇన్సెక్ట్స్ అనంగానే ఈ పురుగులు అనంగానే మనకేదో హాని చేస్తాయి అనే ఫీలింగ్ ఉంటది. గుడ్ ఇన్సెక్ట్స్ బ్యాడ్ ఇన్సెక్ట్స్ అని మీ దాంట్లో వినున్నాను సో దీంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జాంపుల్ లైక్ ఒక్కసారి చూడండి నేను ఇందాక ఏం చెప్పా అసుర సంధ్య వేళలో బ్యాడ్ ఇన్సెక్ట్స్ నిద్ర లేస్తాయి ఎప్పుడు సాయంత్రంఆరు గంటలకి నీకు రోజు కుట్టేద్దాం ఎప్పుడు నిద్ర లేస్తది ఫస్ట్ ఎన్ని గంటలు వేస్తది ఈవెనింగ్ ఈవెనింగ్ అవును కరెక్ట్ గా స్టార్ట్ అవ్వంగానే కొంచెం పొద్దు పోంగానే నీకు కంటికి కనిపించేది నీకు చుక్క కనిపించేది ఎస్ పొలాల్లో కూడా అంతే రాత్రి
(39:09) వచ్చి మొత్తం కొట్టేసింది మేడం అంటాడు. అంటే ఈవినింగ్ 6:30 కి నిద్రలేసి పొద్దున మూడున్నరకి నిద్రపోతాయి ఎవరు లేస్తారు మూడున్నరకి బ్రహ్మ ముహూర్తానికి మన బ్రహ్మ ముహూర్తం అంటారు కదా బ్రహ్మూర్తం మిత్ర పురుగులు వేస్తారు మంచివి మంచివి ఈరోజు పిచ్చుకులు లేవు కాకులు లేవు పురుగులు లేవు అన్ని తీసి పడేసామ ఒక కాకే సౌండ్ వినిపిస్తుందా ఇక్కడ ఛాన్సే లేదు ఒక పిచ్చుకు సౌండ్ వినిపిస్తుందా సిటీస్ లో అసలు ఫీలే పోయింది అది బాత్రూమ్లో చూస్తే ఇంట్లోనే ఆల్మోస్ట్ వాటి కోసం వరి కట్టేవాళ్ళు కట్టేవాళ్ళు ఎందుకంటే అందరూ సహజీవనం చేయాలి ప్రపంచం మొత్తం అని పిట్టలకి అన్నం
(39:47) పెట్టేవాళ్ళు కాకులు ఇక్కడ ఒక ముద్ద అన్నం తీసి పెట్టేవాళ్ళు ఫస్ట్ ముద్ద తీసుకెళ్లి పెట్టేవాళ్ళు ఎందుకు అందరూ ఉండాలని మిస్ అయ్యాం అందరం అందరూ మిస్ అయ్యాం ఓకే సో ఇదే ఇన్సెక్ట్స్ ని ఇప్పుడు అంటే వెజిటేబుల్స్ లో చాలా మంది పండిస్తుంటారు బట్ ఎక్కువ మేజర్ గా క్యాబేజ్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ లేయర్ లేయర్ లేయర్ పెస్టిసైడ్స్ వంకాయ తీసుకో విపరీతమైన పెస్ సైడ్స్ ఆ బోర్ వర్కి కొడతాను అసలు ఎలా తింతున్నావో ఎందుకు బతికున్నావో ఇంకా క్వశ్చన్ మార్కే అదే వంకాయ అంటే ఇప్పుడు దాన్ని పండించే దాంట్లో పెస్సైడ్స్ లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు అంటే
(40:21) నేను చెప్పేది ఈ మిత్ర పురుగులు ఈ బ్యాక్టీరియాస్ ఈ పంచగవ్యము ఆ రైతే చదువుకోవాల ఇప్పుడు నేను కొంచెం ఒక వర్డ్ చెప్తే కొదం వాళ్ళు స్టడీ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాల అన్ని మనం చెప్పలేం అవును అసలు వ్యవసాయంలోనే డబ్బులు ఉన్నాయి. మ్ ఓల్డ్ డబ్బులు ఉన్నాయి ఉద్యోగాల కన్నా అదేంటి మేడం మీరేమో డబ్బులు ఉన్నాయి అంటున్నారు బయట వ్యవసాయం వల్ల నష్టాలు అయిపోతున్నాయి తెలియక అంటే ఏం తెలుసుకుంటే బెటర్ అంటారు వాళ్ళు అంటే దాని పండి ఎట్లా డబ్బులు లేకుండా పండించాలా పెట్టుకొని ఎట్లా తగ్గించాల ఎలా చేస్తే తగ్గిస్తే మనకు డబ్బులు వస్తాయి విపరీతమైన డబ్బులు వ్యవసాయంలోనే
(40:56) ఉన్నాయి. మ్ మన తాతలందరూ ఎక్కడ సంపాదించాడు నాకైతే మా తాత వ్యవసాయంలోనే సంపాదించాడు. మా హస్బెండ్ బీచ్లు ఈడిగా రిటైర్డ్ అయ్యాడు. మా తాత నాకు ఎక్కువ ఇచ్చారు బంగారం మా ఆయన ఏంటి [నవ్వు] నేను అదే అంటాను వ్యవసాయంలోనే ఉంది బంగారం ఓకే వ్యవసాయంలోనే బంగారం ఉంది ఈయన ఈడిగా రిటైర్ అయ్యారు బీచ్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్ పొజిషన్ అవును అవునా కదా అవును వాళ్ళ [గొంతు సవరించుకోవడం] ఏమ ఇవ్వలేకపోయాడు ఆయన ఎట్లా ఇచ్చారు ఇప్పుడు ఆయనఏం ఇంకా వేరేది ఏం చేయలే ఓన్లీ వ్యవసాయం ఓన్లీ వ్యవసాయం కానీ మార్నింగ్ 4:30 కి లేయడం ఆ డిసిప్లిన్ ఉండింది వాళ్ళకి ఎస్ ఎగజక్ట్లీ
(41:29) ఈరోజు అది లేదు. ఆ ఫీల్ అనేదేమ ఉండి తిరుగుతది లేదు దాంట్లోనే సంపాదించారు. అండ్ ఇంకొకటి మన లైక్ ఇదే దాంట్లోనే హనీ ఇంపార్టెన్స్ అంటే తేనే అంటుంటారు. ఆ ఈ హనీ ఇంపార్టెన్స్ లైక్ ఈ హనీ పీస్ ఉంటాయి కదా వాటికి నేచర్ కి ఉండే అయ్యో చాలా అంటే చాలా వాటిలో చాలా నేను చాలా మందికి రైతులు చెప్తుంటారు హనీ పీస్ బాక్స్ పెట్టండి అమ్మో మావాళ్ళు పారిపోతారు మా పని చేసే వాళ్ళ కూడతాయని అసలు కుట్టవు అసలు కుట్టవు మన మీద కదిలిస్తే కుక్కుతాయి అవి సో నేచర్ కి దగ్గర ఉంటే హనీ ఉండి ఏం చేస్తది మేల్ ఫ్లవర్స్ కి ఫిమేల్ ఫ్లవర్స్ కి పాలినేషన్ చేస్తది. ఉమ్
(42:09) మేల్ ఫ్లవర్ కి ఫిమేల్ కొన్ని కొన్ని చిత్తులో అయితే కొన్ని సంవత్సరాలు మామిడి కాయలు రావు నో పాలినేషన్ మామిడి దాంట్లో మామిడి దాంట్లో నో పాలినేషన్ ఎందుకు మామ రీజన్ ఏమంటారు ఈ హనీ బీస్ లేవు మ్ ఉంటే అవి పాలినేషన్ చేస్తాయి మీల్ అండ్ ఫిమేల్ కి ఆ హనీ తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు తినే హనీ అంతా హనీ కాదు ఈ కార్న్ లో నుంచి వచ్చిన లిక్విడ్ ని దాన్ని హనీ అంటున్నారు సో నాచురల్ గా ప్రతి వ్యవసాయంలో ఒక హనీ బీ పెట్టుకోవచ్చు.
(42:38) ప్రతి వ్యవసాయం దాంట్లో ప్లస్ వాళ్ళతే ఏంది అంటే ఎట్లా పెట్టుకోవాలి మం మీరు అంటున్నారు కదా ఇప్పుడు బాక్స్ అమ్ముతుంటారు బాక్స్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అమ్ముతారు 4500లో ఎంతో ఉంటది ఒక బాక్స్ అది తీసుకొచ్చి పెట్టుకుంటే నేను ఒక చోట చూసాను ఏదో ఏదో కంట్రీలో పేరు మర్చిపోయాను వాళ్ళు ఒక వ్యాన్ లో వేసుకొస్తాడు దేని అంత ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అనుకో అవన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంటారు.
(43:02) పాలినేషన్ కోసం నేను ఇక్కడ చిన్న కర రైతులు మనకు ఉండేది ఎంత చిన్న ఒక ఎకర ఐదు ఎకరాల రైతులు కదా మన దేశంలో వాళ్ళే పెట్టుకోమంటా బాక్స్ హనీ బీస్ హనీ బీస్ ఇప్పుడు వాళ్ళంటే వేల ఎకరాలు ఉంటారు వాళ్ళు వస్తారు పెడతారు తీసుకొనిపోతారు ఓకే ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యాంగో ఫార్మింగ్ లో కూడా యూస్ అవుతది వాళ్ళకి అన్ని ఫార్మింగ్స్ ఓకే అది తీయని కూడా వాళ్ళు తినొచ్చు ఓకే నాకు ట్రైనింగ్ ఇస్తారు ఎన్ఐ ఐడి లో కూడా ఉంది.
(43:24) దాని గురించి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇవన్నీ చేసుకుంటే మనకు ఖర్చు తగ్గుతూ వస్తుంది. సో మనం అది వదిలేసి మా ఏమంటారు మామిడి దాంట్లో పూత రావట్లేదని మందు కొడతారు మనం కూర్చుకుంటాం కాస్త నేచర్ కి ఒకవేళ ఇది ఇమ్మీడియట్లీ రిజల్ట్ రాకపోయినా గన ఇవెంచులీ స్లోగా దీని మీద రిజల్ట్స్ వస్తాయి ఇది మనం చెప్పింది కాదు పురాణం చెప్తుంది అది అండ్ మీరు చెప్పిన దాంట్లో ఒక దాంట్లో విన్నాను పామ్ ఆయిల్ రిలేటెడ్ దాంట్లో మగపు పువ్వు ఆడపు ఏంటి మేడం పామ్ ఆయిల్ ఫార్మింగ్ చేసేవాళ్ళకి లైక్ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశరంటే పామ్ ఆయిల్ అనేది మలేషియా నుంచి
(43:55) తెచ్చుకుంటాం ఆయిల్ అవును ఇప్పుడు గ్రౌనైట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది లేదు లేదు మ్ ఇక్కడ ఎవరు పౌటిస్తున్నారు చాలా తక్కువ అయిపోయింది తక్కువైంది ఆల్మోస్ట్ కాన్ అప్పుడు పామ్మాయిలు తెలంగాణ ఒక మిషన్ తో స్టార్ట్ చేశారు. ఆ పామయిలో ఒక్క మొక్కనే నీళ్లు పట్టకపోతే మగుపువ్వు వస్తది. వీవిల్స్ వదలాల వదిలితేనే మేల్ అండ్ ఫీమేల్ పాలినేషన్ అయ్యి ఆ కాయ సైజ్ వచ్చి వాళ్ళకి వెయిట్ ఎక్కువ వస్తాయి.
(44:21) అంటే నేచర్ సంబంధించిందే ఓకే అవి ఎక్కడ దొరుకుతాయి మేమ అవి పక్క పొలాల్లో దొరుకుతాయి ఫ్రీగా తెచ్చుకొని వాళ్ళు వదిలేసుకోవాలి. ఉమ్ మస్ట్ ఇవి ఉమ్ మామూలుగా కూడా వస్తాయి కాయలు ఈళ్లు పడిపోతాయి. ఓకే హనీబి ఎందుకు ఉండాలంటే ఈళ్లు పెరుగుద్ది. బీవిల్స్ ఎందుకు ఉండాలంటే ఇల్లు పెరుగుద్ది. ఎక్కువ పంట వస్తుంది ఎక్కువ నీళ్లు పడి వస్తుంది.
(44:41) దానికోసం ఒక చొట్టుకి నీళ్లుు పెట్టొద్దు అంటారు. 37 మంత్స్ వచ్చినాక నీళ్లుు పెట్టకపోతే మొగు పువ్వు వచ్చేస్తాయి. ఓకే ఆ చుట్టున్న మొగు పువ్వు ఈ రిమైనింగ్ చెట్లకి ఫిమేల్ ఫ్లవర్స్ కి పాలినేషన్ జరిగి నీళ్లు పెరుగుతుంది. నీళ్లు పట్టకూడదండి ఒక్క మొక్కకి ఒక మొక్కకి అప్పుడు మేల్ ఫ్లవర్స్ వస్తాయి ఓకే ప్రాక్టీస్ ఫాలో అవ్వాల్సింది ఫాలో అవుతున్నారా అవుతుంది అందరికీ తెలుసు ఐడియా ఉందంట ఓకే ఐడియా లేకపోతే అట్లీస్ట్ మీరు చూసిన తర్వాతయనా పామ ఆయిల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అట్లీస్ట్ ఇంకొకటి నత్తలు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని స్నెయిల్స్ ఎస్పెషలీ తెలంగాణలో ఏరియాలో
(45:19) అలాంటి వాటికి లైక్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా వాటిల్ని అవాయిడ్ చేయడానికి వాటి తినడానికి ఇంకో పురుగులు ఉండాయి. ఎట్లాంటి లైక్ జస్ట్ అంటే ఇవి అప్పు తినేస్తే డైరెక్ట్ గా వెళ్లి అంటే అవి ఎక్కడ దొరుకుతాయి ఆ పురుగులు అవి మనకు ఎన్ఐబిహచ్ ముందు నేను చేస్తున్నా కొన్ని వదిలితే చాలు మళ్ళీ మీరు రావక్కల నేను అదే చెప్తా మీరుఉన్నా మీ నేనుఉన్నా లేకపోయినా కూడా అవి ఉండిపోతాయి అంటా నేను ఓకే పక్కపులోకి వెళ్తాయి కదా మేడం అంటారు వీళ్ళు వెళ్తే వెళ్ళింది.
(45:48) ఏమైతే కదా ఎక్కడైనా అందరిది అందరిదే కదా అనుకోవాలి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి కూడా వస్తాయి కదా వస్తాయి ఇంకొకటి చాలామంది కొన్ని కొన్ని స్టేట్స్ లోని వరీ అయిపోయిన తర్వాత కాల్ చేస్తుంటారు వరీ అయిపోయాక కాల్ చేస్తుంటారు కొంతమంది దానికి రీజన్ ఏం చెప్తుంటే కాల్ చేసిన తర్వాత ఏ అంటే నాకు ఖర్చు తగ్గుతది అందుకని కాల్ చేస్తున్నాను దాని వల్ల కూడా మంచి అవుతుంది భ్రూమ్ కంటారు అది ఎంతవరకు నిలిమంటారు కాల్ చేస్తే యాక్చువల్లీ ఏమైపోతుంది అంటే అదే అక్కడే ఉంటే వాళ్ళు ఏమనా డీకంపోజంగ్ బ్యాక్టీరియా వేసుకుంటే కుళ్ళపోయి ఎరువు అవుతుంది ఉమ్ దీనికి భూమికి ఎరువే కాకుండా పైనఉన్న మైక్రోబ్స్ అన్ని
(46:22) చచ్చిపోతాయి కాలిస్తే మ్ అది ఎరువైపోయి వాటర్ హోల్డింగ్ కెపాసిటీగా నిలబడతది. వాటర్ హోల్డింగ్ అంటే భూమిలో ఉండే నీళ్ళు కూడా నిలబడతాయి అన్నమాట. సో అది ఎరువైపోద్ది వాళ్ళకి పెట్టుబడి తగ్గద్ది నెక్స్ట్ క్రాప్ కి పెట్టుబడి తగ్గుద్ది. స్విట్జర్లాండ్ లో ఎండిపోయిన ఆకుని బ్రౌన్ గోల్డ్ అంటారు. ఏమంటారు బ్రౌన్ గోల్డ్ గోల్డ్ ఎండిపోయిన ఆకుని పడేయకండి తెచ్చి మీ పొలాల్లో వేసుకోండి అది కుళ్లిపోయి ఎరువు అవుతది ఇప్పుడు మీకు పశువులు ఎరువు లేవు ఎక్కడ తెస్తావ్ పశువులే లేవు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి సో ఎండిపోయిన ఆకులు మళ్ళీ భూమిలో వేసి వాటిని కుళ్లబెట్టి
(47:01) అందర రైతులు చేయాల్సింది చేయకపోతే వాళ్ళు నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు. ఓకే సో ఎండిపోయిన ఆకు కనిపించిందంటే భూమిలో ఉండాల్సిందే అది కుల్లిపోయి ఎరువైపోయి ఆ భూమి కుల్లబడి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగి న్యూట్రియంట్స్ కూడా మందు ఓకే సో కాబట్టి ఎస్పెషల్లీ పంజాబ్ లో ఆ పక్క ఎక్కువ మంది ఫార్మర్స్ ఎక్కువ అందుకే పంజాబ్ లో క్యాన్సర్ ఎక్కువ సో ఇలా కాల్చడం చాలా ఎక్కువ అందుకొక క్యాన్సర్ ట్రైన్ అనగడే ఉంది ఎక్కడ పంజాబ్ లో ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడతారు ఓకే అండ్ ఇంకొకటి మమ్ అంటే లాస్ట్ థింగ్ గాని అల్యూమినియం అంటే మెటల్స్ కూడా మనం
(47:34) యూస్ చేస్తున్నాం ఇప్పుడు పాత్రలో వాటిల్లో సో ఇప్పుడు చూస్తే మన యూసేజ్ లో ఎక్కువ అల్యూమినియమే కనిపిస్తున్నాయి. సో ఎంతవరకు మీరు మట్టి చూడండి మట్టికుండలో నీళ్లుు పోసి తాగి చూడు. నీకు ఆ ఫీలే వేరే ఉంది. నేనైతే మట్టి గుండంలోనే తాగుతాను. వాటికి కూడా నేనేదో వాటర్ గా నీళ్లు మట్టికుండలో పోసుకుంటా హ్యాపీగా ఆ నీళ్లు తాగి చూడు ఒకసారి తాగేటప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది.
(47:56) అదే ఐస్ వాటర్ తాగిచూ ఒక్క సెకండ్ బాగుంటుంది ఒక్క సెకండే మూమెంట్ అద ఒక్క సెకండ్ మూమెంట్ సో కుండలో వండుకోండి ఆ సద్దనం కూడా కుండలో పెట్టండి మిగిలిపోయిన అన్నం బట్టకట్టండి కొంచెం పోపుపోయండి ఆ ఫీలే వేరే ఉంటది. ఫీల్ే వేరే ఉంటుంది దిస్ మైక్రోబ్స్ ఫీల్ అనే సంథింగ్ డిఫరెంట్వ షుడ్ ఎంజాయ్ విత్ దిస్ మైక్రోబ్స్ ఇప్పుడు మీ టోటల్ జర్నీలో ఇప్పుడు పాస్ట్ లో మీరు చేసిన రీసెర్చ్ కావచ్చు ప్రకృతి బాగుండాలని చేసే రీసెర్చ్ ఇప్పుడు మీరు అప్కమింగ్ మీరు చేస్తుండే రీసెర్చ్ ఎలాంటివి చేస్తున్నారు ఇప్పుడు ఆల్గే చేస్తున్నాను మ్ ఐఐటి గోహటి నుంచి టెక్నాలజీ
(48:31) తెచ్చుకున్నాం. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఢిల్లీ వాళ్ళు పని చేశారు. ఆ ఆల్గేని గ్రో చేసి దాంట్లో ఫైకోసనిన్ అని ఒక పర్పుల్ కలర్ ఒక పౌడర్ తీస్తున్నా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ క్యాన్సర్ అంటున్నారు. ఇప్పుడు డిమాండ్ వచ్చింది దానికి యుఎస్ లో అందరూ నాకు కావాలి కావాలి అంటున్నారు. సో ఫ్యూచర్ అంతా అదే ఉంటుంది. సో ఫ్యూచర్ అంతా ఆల్గే ఆల్గే బాక్టీరియా ఫంగే వాటిలో మారాల మనం మట్టిల్లో ఒకసారి మీరు పోయి చూడండి.
(48:55) మట్టింట్లో గాని పేడ తొలికిన ఇంట్లో కుండలో అన్నం సడన్ నీ బాడీ మైండ్ చేంజ్ అవుద్ది. ఓకే బాడీ మైండ్ సోల్ అంటారు కదా ఈ మూడు చేంజ్ అవ్వాలంటే కొంచెం చేంజ్ అయితే మటుకు ఉంటుంది. ఓకే సో మీ రీసెర్చ్ అంతా దీని మీదే ఉంటుంది ఫ్యూచర్ లో ఇంకా మంచి రిజల్ట్స్ అందరూ మారాలి డెఫినెట్లీ దే సీ ద చేంజ్ వాళ్ళే చూడమనండి చేంజ్ వస్తది నేను చెప్పేది ఏం కాదు వాళ్ళు చూడొచ్చు కదా నాకైతే ఐ ఫీల్ ఇట్ మమ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు చెప్పారు ఏమంటారు ఈ కాంపోస్ట్ ఇవన్నీ ఎరువులు అవన్నీ తగ్గిపోతున్నాయి అట్లా ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ఆకులు వేసుకుంటే
(49:31) పడిపోయిన ఆకులతో వాటిలతో మనకు భూమికంతా సారవంతం అవుతుది అని అంటున్నారు. మనకు పాత్రలో చూస్తే ఎక్కడ సైంటిఫిక్ గా ఎవరో పెద్దోళ్ళు చెప్పిందే లేదు ఆకులు వీటిని ఎండిన ఆకులు వల్ల మనకు ఎరువు అది తెలియదు వాళ్ళు ఒక దిబ్బని దిబ్బలు వేసేవాళ్ళు చెత్తంతా తీసుకెళ్లి ఎక్కడ వేసేవాళ్ళు ఒక దిబ్బలో వేసేవాళ్ళు ఆ ఎండిపోయిన ఆకులు గెడ్డి పశువుల పేడ అంతా ఒక దిబ్బలు వేసి అది డీకంపోజింగ్ అయినాక సరిగ్గా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ దిబ్బ తీసుకెళ్లి పొలాలో వేసేవాళ్ళు ఉమ్ ఈరోజు [గొంతు సవరించుకోవడం] ఆ దిబ్బ లేదు.
(50:00) ఈరోజు వ్యవసాయం లేదు ఆ దిబ్బలో ఉండేది ఏంటి ఎండిపోయింది ఆకువే మిక్సింగ్ అంతా అంత మిక్సింగ్ ఒకప్పుడు ఒకాయనకి పంట బాగా వచ్చింది అనుకో వీళ్ళ నాన్నగారికి మంచి పంట వచ్చిందనుకో ఒరేయ్ అక్కడికి వెళ్లి ఆ మట్టి తీసుకొని వచ్చి మన పొలంలో చల్లరా అని అనేవాళ్ళు ఏ మట్టి ఎవరి దగ్గర దిగుబడి బాగా వచ్చిందో ఆ మట్టి తెచ్చి మన పొలంలో చలుకుని వాళ్ళకైనా మట్టి ఇచ్చేవాళ్ళు మట్టి ఏముంది అనిపిస్తారు అంటే అక్కడ మంచి బ్యాక్టీరియాస్ ఉన్నాయి అని వాళ్ళు తెలియపోవచ్చు అని ఈ పొలంలో కూడా చల్లుకునేవారు సైన్స్ ఉండింది అప్పుడే ఇప్పుడు నేనేం చెప్తున్నా వాళ్ళ నాన్నగారు
(50:35) వ్యవసాయం చేస్తున్నా అంటున్నాడు కదా ఈ గుంట తీసి ఆ గుంటలో ఎండిపోయిన ఆకులన్నీ వేసి మట్టితో కప్పేసి దాని పైన మొక్కలు పెట్టుకొని చూడండి. మంచి రిజల్ట్స్ వస్తాయి అయ్యో ఇప్పుడు మిర్చి చూస్తే చుట్టు పీక్కొని వస్తారు రైతులు దానికి ఇంతగా తేర్లు ఉంటాయి. మొత్తం ఈ గ్రోత్ ప్రమోటర్స్ పెసిసైడ్స్ తో మొక్కని బ్రతికేస్తున్నారు.
(50:56) ఎయిర్ అనేది బాగుండాల మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అసలు ఈ వామ్ గురించి వాడట్లేదు అసలు నేను 100 సార్లు చెప్తే వమ్ వాడండి ఇప్పుడు ఇది నేను ఒక మొక్క అనుకోండి నాకు వామ్ ఉంటే నేను పక్క మొక్కను కూడా తీసుకోమంటానంట ఓకే ఆ మొక్క వెళ్లి ఇంకో పక్క మొక్కని తీసుకోమంటదంట నా దగ్గర ఉండి తీసుకోండి అని సో ఈ వామ్ ఈపిఎన్ రైతులు వాడాల్సిందే ఓకే రైతులవి అమెరికాలో అయితే అన్ని పంటలకి మాండేటరీ చేశారు వమ్ గురించి దాని గురించి నేను 30 ఇయర్స్ బ్యాక్ చదివితే ఇట్ వాస్ అమేజింగ్ రేపు ప్రపంచానికి ఇది అవసరం ఆనెక్స్ లో చూడండిన ఫెంటాస్టిక్స్ చూడండి అసలు మీరు వ్యవసాయం చేసే వాళ్ళందరూ
(51:36) ఒకసారి చూడాలి అసలు ఏంటి మామూలుగా చూడాలి అది వ్యవసాయంలో వస్తే ఒక రకమైన హ్యాపీనెస్ వస్తది. కచ్చితంగా చూస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రెసెంట్ డేస్ లో ఉండే దాంట్లో ఇంపార్టెన్స్ ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్లీ అవసరం ఎందుకంటే ఆ హాస్పిటల్స్ కంచు ఎక్కువ అయిపోతాయి నా భావ నా థింకింగ్ ఏంటంటే గవర్నమెంట్ మనం ఇంత టాక్స్ పే చేస్తున్నాం అందరం టాక్స్ పే చేస్తున్నాం ఒక చిన్న సబ్బు మీదగా టాక్స్ అవుతుంది మనకి కొనుకునే సబ్బు మీద గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా డెవలప్ అవ్వాలి స్కూల్స్ ఈ రెండు డెవలప్ అంటే దేశం ఎక్కడో వెళ్ళిపోద్ది ఈ రెండే
(52:14) స్కూల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ గవర్నమెంట్ గా టేక్ అప్ చేసి సిస్టమాటిక్ గా చేయగలిగితే ఎక్కడో వెళ్ళిపోద్ది మన దేశం నెంబర్ వన్ అవుట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడే అవుతుంది కానీ ఈ రెండు మటకు గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లి పిల్లలకి ఎడ్యుకేషన్ స్కూల్స్ కి ఏం కాస్ట్లీ అవసరమా అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే అందరూ అక్కడికి వెళ్ళొచ్చు గవర్నమెంట్ హస్ టు ప్రొవైడ్ కామెంట్ చేయాల కామెంట్ ముందుకు రావాలి సే నో టు డ్రగ్స్ మీరేం మెసేజ్ ఇస్తారు అదే చెప్తున్నాను బ్యాక్ టు నేచర్ వై డు యు టేక్ డ్రగ్స్ ఒక హ్యాపీనెస్ వస్తదని అనుకుంటాం మనం అవునా
(52:55) ఏదో మిస్ అయ్యాను కాబట్టి ఇది తీసుకుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాం డ్రింక్స్ కానీ ఏదనా కానీ ఇది ఒకసారి చూసి అది ఇది బాగలేకపోతే అప్పుడు బొమ్మ ఉండొచ్చు కావాలంటే స కమ టు నేచర్ ఇట్స్ మోర్ బెటర్ దన్ ఎనీథింగ్ ఎల్స్ నేచర్ తో ఉండండి దట్స్ వాట్ లాస్ట్ ఐ విల్ సే భూమి గాలి నీరు దాన్ని చెడిపేయకండి ఓకే ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ మెసేజ్ అది ఈ నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే మంచి భూమి భూమి గాలి నీరు యుద్ధం ఏ మాత్రం చెడిపోతే టక్ టక్ టక్ అని పోతారు ఒక్క సెకండ్ ఆలోచించాల్సిందే థాంక్యూ సో మచ్ ఈ పాడ్కాస్ట్ లో ఉన్న బెస్ట్ క్లిప్స్
(53:35) అన్నీ జిఎస్ఆర్ స్ట్రైప్ క్లిప్స్ లో అందుబాటులో ఉంటాయి. థాంక్యూ
No comments:
Post a Comment