నేటి మంచిమాట.
కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే ఉపయోగం లేదు.
బయటపడే ప్రయత్నం చేయాలి.కాళ్లు చేతులు కదిలించకుండా దైవాన్ని ఎంత కష్టపడి ప్రార్ధించినా గట్టెక్కలేరు.
ఈ ప్రయత్నాలకు ప్రాధేయపడటానికి కూడా అర్హత కావాలి.ఇతరులకు వెలుగు చూపే ప్రయత్నం ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కొంచెమైనా చేసివుంటేనే నీకు చీకట్లు తొలగుతాయి.ఇతరులకు సాయపడటం అంటే మనకు మనం సాయం చేసుకోవడమే!
ఏదో ఎవరికో మేలు చేశామని ఎవరూ పొంగిపోవలసిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మంచి లక్షణం
🌅శుభోదయం తో మానస సరోవరం 👏
No comments:
Post a Comment