నేటి మంచిమాట
ఏ మాట మాట్లాడాలో ఎవరితో ఎంత వరకు వుండాలో హద్దులు నిర్ణయించినప్పుడు
ఎదుటివారి నుండి నిజాన్ని ఆశించకు...
హద్దులు లేని స్నేహం అంతులేని నమ్మకం
ఏమైనా మాట్లాడొచ్చు అనే దైర్యం ఎక్కడ ఎవరిదగ్గరవుంటాయో..అక్కడ మాత్రమే నువ్వు నిజాన్ని చూడగలవు....
🌅శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
No comments:
Post a Comment