*బైబిల్ చెప్పిన అబద్ధాలు*
*మరణించిన వారి అత్మ ఎక్కడికి వెళుతుంది ఏమౌతుంది అని యేసయ్య స్వయంగా చెప్పిన విషయాలు.*
*మత్తయి సువార్త 12: 43, 44*
*ఆపవిత్రాత్మ(దేవుడు అత్మ స్వరూపి అని మళ్ళీ బైబిల్ చెప్తుంది మరి అత్మలో పవిత్రం అపవిత్రం ఎలా ఉంటాయో) శరీరం నుంచి విడివడిన తరువాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగును.*
*విశ్రాంతి దొరకక పోవడంతో తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంట్లో ఎవరూ లేకుండా ఊడ్చి అమర్చి ఉండుట చూసి బయటకి వెళ్ళి తనకంటే చెడ్డవి ఐన ఏడు దయ్యాలను తెచ్చి ఇంట్లో కాపురం ఉండును...*
*మాజీలు మీ ఇంటిని జాగ్రత్తగా పరిశీలించండి అసలే యేసయ్య అంటే దయ్యాలకు బాగా ఇష్టం చర్చ్ లోనే తిరిగే దయ్యాలు మీ ఇంట్లోకి రావా ఎంటి..??*
*అందుకే చెక్కలకు వేలాడే శవాన్ని మొక్కద్దు అనేది..!*
*ఇంతకీ మీరు అబద్ధికుడు పౌలు చెప్పిన దాన్ని నమ్ముతారా లేక మనుష్య కుమారుడు యేసయ్య చెప్పింది నమ్ముతారా... మీరే చెప్పాలి...*
*నోట్: అత్మకు ఎలాంటి పాప పుణ్యాలు అంటవు.*
No comments:
Post a Comment