Thursday, October 9, 2025

 అది 1966, అప్పటి ప్రధాని #లాల్ బహదూర్ శాస్త్రి గారు #రష్యా పర్యటనలో తాష్కెంట్‌లో తాష్కెంట్‌ ఒప్పందపై సంతకం పెట్టిన నాటి రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది (విష ప్రయోగం)

ఆయన శరీరం మీద కొన్ని తెగిపోయిన గాయాలు కూడా ఉన్నాయి.. 
లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబం పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేశారు, కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1967 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పి.ఎ మరియు ఆయన వ్యక్తిగత డాక్టర్‌లు శాస్త్రి గారి మరణం విషయంలో సాక్ష్యం చెప్పడానికి బయలుదేరారు కాని మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు మరణించారు..
ఆ తరువాత ఇందిరా గాంధీ భారత ప్రధాని అయ్యారు..
చిన్న పిల్ల వాడికి కూడా అర్థం అవుతుంది శాస్త్రి గారి మరణం వెనుక ఎవరు ఉన్నారన్నది..
చరిత్రలో ఇవేవీ మనకు తెలియకుండాచేసి, లాల్ బహదూర్ శాస్త్రి గారు గుండెపోటుతో మరణించారని మనందరినీ నమ్మించారు..
ఇలాంటి ఘన చరిత్రలు ఎన్నో ఖాన్ గ్రెస్ పార్టీ సొంతం....!!

#My_Sastriji

No comments:

Post a Comment