How much sleep is enough for good health? How to cure insomnia |Nutripolitics| #shorts #deepsleep
https://youtube.com/shorts/F7Rwt-fvREo?si=1vKuQkXq60lHHebJ
ఎంతసేపు నిద్రపోతే మంచిది కొంతమందేమో సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్రపోవాలంటారు కొంతమందేమో ఎయిట్ టు నైన్ అవర్స్ నిద్రపోవాలంటారు. ఆరు గంటల కన్నా ఎక్కువసేపు నిద్ర పట్టని బ్యాచ్ ఏమో మనిషికి రోజుకి ఆరు గంటలే పడుకోవాలంటారు. ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్రపోయే బ్యాచ్ ఏమో వాళ్ళని వాళ్ళని సమర్ధించుకోవడం కోసం మనిషికి నిద్ర చాలా అవసరం అందుకే కచ్చితంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్రపోయి తీరాల్సిందే అంటారు. ఇక్కడ ఎవడికి వాడే వాడు చేసిన పని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం లాయర్ లాగా వాదిస్తా ఉంటారు. అందుకే వాళ్ళకి నిజాలు చెప్పడానికి ఒక జడ్జ్ రావాలి. తీర్పు చెప్పాలి. ఈరోజు మీకు నేను ఒక మనిషి ఎంతసేపు నిద్రపోతే హెల్త్ కి మంచిది అనే తీర్పు ఇచ్చేస్తాను. ఒక మనిషికి నిద్ర ఎంత అవసరం అనేది ఆ మనిషి ఫిజికల్ గా ఎంత టైర్డ్ అయ్యాడు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒళ్ళు కదలకుండా జాబులు చేసే వాళ్ళకిసిక్స్ టు సెవెన్ అవర్స్ డీప్ స్లీప్ సరిపోతది. ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి అంటే పొలం పనులు చేసే వాళ్ళకి క్వారీస్ లో పని చేసే వాళ్ళకి ప్లంబర్స్ కి కార్పెంటర్స్ కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పని చేసే వాళ్ళకి మాత్రం 8 టునైన్ అవర్స్ డీప్ స్లీప్ అనేది మండేటరీ. నేను ఇక్కడ డీప్ స్లీప్ అని చెప్పాను నార్మల్ స్లీప్ అని చెప్పలేదు. డీప్ స్లీప్ అంటేసెవన్ లాగా పడుకొని తెల్లారి లేవడం అన్నమాట. పడుకున్న వన్ టు త్రీ మినిట్స్ లోకి నిద్రలోకి వెళ్ళిపోవాలి మధ్యలో టాయిలెట్ కి లేవకూడదు మధ్యలో వాటర్ తాగటానికి లేవకూడదు అటు ఇటు పొర్లకూడదు దుప్పట్లు సరి చేసుకోకూడదు కలలు రాకూడదు ఇలా ఉంటేనే దాన్ని హెల్తీ స్లీప్ అంటారు లేదంటే ఆ నిద్రకి మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు కొంతమందిని అబ్సర్వ్ చేస్తే మార్నింగ్ టైం లో వాళ్ళు ఎంత నిద్రపోయినా కానీ వాళ్ళ ఫేస్ దెయ్యంలాగా ఉంటది వాళ్ళు సరిగ్గా నిద్రపోలేదు అన్న సంగతి వాళ్ళ మొఖం చూస్తే మనం చెప్పేయొచ్చు అలాంటి స్లీప్ ని జాంబీ స్లీప్ అంటారు. కొంతమంది నైట్ అంతా ఓటిటీ లో సిరీస్ లు చూస్తా పడుకుంటారు. నిద్రపోయినా కానీ ఆ సీరీస్ లో ఉన్న సీన్లే మనకి డ్రీమ్స్ లో వస్తుంటాయి అన్నమాట. దీన్నేనెలి నాప్ అంటారు. నైట్ అంతా దోమలతో దొబ్బించుకొని నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు యోగాసనాల పోజులు పెడతా ఉంటే దాన్ని మస్కిటో యోగా స్లీప్ అంటారు. నైట్ అంతా మీకు నచ్చిన అమ్మాయి గురించి మీరు డ్రీమ్స్ చేసుకున్నారు అనుకోండి దానికి అక్కడ ముద్దు పెట్టాలి దీన్ని ఇలా హగ్ చేసుకోవాలి దాన్ని ఆ యాంగిల్ లో వేయాలి ఈ యాంగిల్ లో వేయాలి అని చెప్పేసి మీరు ఇమాజినేషన్స్ గనక మొదలు పెడితే దాన్ని థియేటర్ స్లీప్ అంటారు. చాలా మంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్లు ఏం చెప్తారంటే హెల్త్ అంటే 80% డైట్ 15% వర్కవుట్ 5% స్లీప్ అని చెప్తారు. కానీ ఇది రివర్స్ లో ట్రూ అన్నమాట. ఫస్ట్ స్లీప్ సెకండ్ వర్కవుట్ మూడో ప్లేస్ లోనే డైట్ ఉంటది అని చెప్పేసి వరల్డ్ హెల్దియస్ట్ పర్సన్ బ్రెయిన్ జాన్సన్ ఎప్పుడో ప్రూవ్ చేశాడు
No comments:
Post a Comment