Saturday, October 11, 2025

Warning !! How YouTube Kids Ruining Your Kids? | Kranthi Vlogger

Warning !! How YouTube Kids Ruining Your Kids? | Kranthi Vlogger

https://youtu.be/oiy84RlAyFo?si=Dxb5rFcZw4u2k_ji


ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉందంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా కూర్చోవడం కూడా నేర్చుకోకముందే ఫోన్ ని పట్టుకోవడం నేర్చుకుంటున్నారు. YouTube క్రమంగా పిల్లలకి డేంజర్ గా మారుతుంది. సారీ ఆల్రెడీ మారిపోయింది కూడా బాడీపీ పార్ట్స్ కట్ చేసే కార్టూన్ వీడియోస్ యాక్సిడెంట్ చేసే వీడియోస్ గన్స్ ఉండే కార్టూన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలకి ఫీడింగ్ ఇస్తుంది YouTube కానీ వాళ్ళు అంత విద్వంసం ఎందుకు చేస్తున్నారు అని మీరు అడిగితే వాళ్ళు చేయట్లేదు వాళ్ళ చేత చేపిస్తుంది అదే డోపమైన్ అనే కెమికల్ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఆపేస్తున్న ఒకే ఒకటి స్క్రీన్ టైం గేమ్స్ ఆడుకోవా ఆడుకో గేమ్స్ ఆడుకోవా గేమ అమ్మ సెల్ అమ్మ అమ్మ సెల్లిదా సెల్ ఫోన్ లో కాదురా గేమ్ ఆడమనేది గ్రౌండ్ లో హే గాయస్ ఎలా ఉన్నారు ప్రెజెంట్ ఉన్న టీన్స్ జనరేషన్ లో 80 ట 90% టీన్స్ పరిస్థితి ఆల్మోస్ట్ ఇంతే ఉంది. వీళ్ళని చూసి ప్రెజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు పాడైపోయారు అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆ పెద్దవాళ్ళ ఇంట్లోనే ఉండే వన్ ఇయర్ బాబుకో పాపకో అన్నం తినిపించడానికో అల్లరి చేయకుండా ఉండటానికో ఫోన్ ని చేతిలో పెడుతున్నారు. ఆ టైం కి ఆ వన్ ఇయర్ కిడ్ కామ్గా ఫోన్ చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు అమ్మయ్య అనుకుంటారు కానీ దానివల్ల ఫ్యూచర్ లో అమ్మో అయ్యో అని అరిచి ఏడ్చే సిచువేషన్ కి దారి తీస్తుంది. ఎందుకంటే 10 ఇయర్స్ లోపు ఉన్న కిడ్స్ డేంజర్ లో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరిది అందుకే ఈరోజు వీడియోలో కిడ్స్ ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారు వాళ్ళు రోజు చూసే ఫోన్ లో ఏ కంటెంట్ ని YouTube చూపిస్తుంది స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే డేంజరస్ చేంజెస్ ఏంటి వాటికి సొల్యూషన్స్ ఏంటి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోని షేర్ చేసి పిల్లల్ని డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయండి. ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉందంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా కూర్చోవడం కూడా నేర్చుకోకముందే ఫోన్ ని పట్టుకోవడం నేర్చుకుంటున్నారు. అలా వాళ్ళు ఫోన్ లో చూసే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కార్టూన్స్ ఆ కార్టూన్స్ ని చూపించే YouTube కార్టూన్స్ే కదా చూస్తున్నారు అని పేరెంట్స్ కూడా ఫోన్ ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కానీ పేరెంట్స్ కి కూడా తెలియని విషయం ఏంటంటే YouTube క్రమంగా పిల్లలకి డేంజర్ గా మారుతుంది. సారీ ఆల్రెడీ మారిపోయింది కూడా బిబిసి రిపోర్ట్ ప్రకారం YouTube లో వేల కొద్ది కార్టూన్ వీడియోస్ అసలు నాట్ సూటబుల్ ఫర్ కిడ్స్ అంట ఏంటి YouTube లో ఇలాంటి కార్టూన్ కంటెంట్ పిల్లలకి కనిపిస్తుందా అని షాక్ అవుతున్నారా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రెజెంట్ జరుగుతున్న పచ్చి నిజం ఇవన్నీ కూడా YouTube లో ఫ్రీగా విచ్చలవిడిగా కనిపిస్తున్న వీడియోస్ే ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేస్తూ పబ్లిష్ చేస్తున్న కార్టూన్ కంటెంట్ే పిల్లలకి వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు వాళ్ళకి స్క్రీన్ లో వైబ్రెంట్ కలర్స్ ఎక్కువగా కని అనిపిస్తూ ఆబ్జెక్ట్స్ అటు ఇటు కదులుతూ ఉంటే చాలు బట్ వాటి వెనక ఆ పిల్లల సబ్కాన్షియస్ మైండ్ లో ఇలాంటి అడల్ట్ కార్టూన్స్ ని YouTube పుష్ చేయడం వల్ల ఆ కార్టూన్స్ లో కనిపించే విషయాలన్నీ కూడా నార్మల్ అని అనుకుంటారు. వాటినే రియల్ లైఫ్ లో కూడా అప్లై చేయాలి అని చూస్తారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా ఇతను మన హ్యాండ్ ని ఎలా కట్ చేసుకుంటే చనిపోతారో చెప్తున్నాడు. అది కూడా నార్మల్ గా టీనేజర్స్ ఆర్ యంగ్స్టర్స్ చూసే వీడియోస్ లో కాదు కిడ్స్ చూసే కార్టూన్ వీడియోస్ లో డాక్టర్ ఫ్రీ హెస్ అనే పీడియాట్రీషియన్ తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. ఒకరోజు తన కూతురు ఒక కార్టూన్ షో ని చూస్తూ ఉందంటే సడన్ గా ఆ కార్టూన్ కంటెంట్ లో భాగంగా ఈ పర్సన్ వచ్చి ఎలా సెల్ఫ్ హామ్ చేసుకోవాలో చూపించాడంట. ఆ ఏజ్లో ఆ కార్టూన్ ని చూసిన పిల్లలు చూసిన ప్రతిది కావాలనుకుంటారు. తెలుసుకున్న ప్రతిదీ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ వీడియోని చూసిన పిల్లలు అలా చేయాలి అనుకునే ఛాన్స్ ఉంది కదా కేవలం సెల్ఫ్ హామీ కాదు YouTube లో కార్టూన్స్ పేరుతో న్యూడిటీ, వైలెన్స్, క్రైమ్, డ్రగ్స్ లాంటి ఎన్నో వీడియోస్ ని YouTube ఎలాంటి కంట్రోల్స్ కూడా పెట్టకుండా పబ్లిష్ చేస్తుంది. పేరుకేమో YouTube పిల్లల కంటెంట్స్ పరంగా స్ట్రిక్ట్ రూల్స్ ని తీసుకొని వచ్చాను అని చెప్తుంది. ఒకసారి YouTube కిడ్స్ కంటెంట్ కి పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటో చూద్దాం ఆ తర్వాత వీటిని నిజంగా ఫాలో అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. YouTube హెల్ప్ లో చైల్డ్ సేఫ్టీ పాలసీ అని ఓపెన్ చేసి చూశాను దాంట్లో ఏముందో చదువుతాను ఒకసారి వినండి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్టూన్స్ ద టార్గెట్ యంగ్ మైనర్స్ అండ్ కంటెన్ అడల్ట్ ఆర్ ఏజ్ ఇన్ అప్రోప్రియేట్ థీమ్స్ సచ్ యస్ వైలెన్స్ సెక్స్ డెత్ డ్రగ్స్ అండ్ మోర్ వ డోంట్ అలవ కంటెంట్ లేబుల్డ్ యస్ సూటబుల్ ఫర్ కిడ్స్ ఇన్ ది వీడియోస్ టైటిల్ డిస్క్రిప్షన్ టాగ్స్ ఆర్ ఇన్ ది ఆడియన్స్ సెలక్షన్ ఇఫ్ ఇట్ కంటెన్స్ ఏజ్ ఇన్అప్రోప్రియేట్ థీమ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కార్టూన్స్ లో వైలెన్స్ గాని సెక్స్ గాని డెత్ గాని డ్రగ్స్ గాని ఇలాంటి ఇన్ప్రోప్రియేట్ కంటెంట్ వీడియోస్ లో కానీ టైటిల్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో టాగ్స్ లో కానీ ఎక్కడ ఉండకూడ అలా ఉంటే వీడియోని YouTube డిటెక్ట్ చేసిన వెంటనే ఆ వీడియోని వెరిఫై చేసి రిమూవ్ చేస్తుంది. లేదా ఎవరైనా ఇలాంటి వీడియోస్ ని గుర్తించి YouTube కి రిపోర్ట్ చేస్తే అలాంటి వీడియోస్ ని 247 YouTube మానిటర్ చేసి రిమూవ్ చేస్తుందంటే రిమూవ్ చేయడమే కాదు ఛానల్ పై స్ట్రైక్ కూడా వేస్తుంది. అలాంటి స్ట్రైక్స్ 90 డేస్ లోపు త్రీ గనుక వస్తే ఛానల్ రిమూవ్ అయిపోతుంది. కానీ అది రియాలిటీలో జరుగుతుందా అంటే షార్ట్ ఆన్సర్ నౌ ఎందుకంటే ఇందాక ఒక సెల్ఫ్ హార్మ్ ఎలా చేసుకోవాలి అనే క్లిప్ గురించి ఒక డాక్టర్ తన స్టోరీ చెప్పింది కదా ఆమె పర్టికులర్ వీడియో పై YouTube కి రిపోర్ట్ చేసినా కానీ ఆ వీడియో ఇంకా రిమూవ్ అవ్వలేదంట ఇంకా అలాంటి వీడియోస్ ఎన్నో YouTube కార్టూన్స్ గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొడుతూనే ఉన్నాయి. వాటి మీద చాలా మంది రిపోర్ట్స్ చేసిన YouTube వాటి గురించి పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకోకపోవడం వల్ల కార్టూన్స్ లో వచ్చే వల్గారిటీనే రియాలిటీ అనుకుంటున్నారు. అబ్యూసివ్ వార్డ్స్ ని కామన్ అనుకుంటున్నారు వైలెన్స్ ని నార్మల్ థింగ్ అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇది చిన్న విషయం అని పెద్దగా పట్టించుకోవట్లేదు బట్ రియాలిటీలో ఇదే చాలా పెద్ద విషయం. మొక్క వంగనిదే మానయ వంగన అని లైన్ వినే ఉంటారు కదా సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. చిన్నప్పుడు అలవాటైన థింగ్స్ే వాళ్ళ క్యారెక్టర్ గా మారిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి బిబిసి లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా వీటిపై దృష్టి పెట్టింది.బిబిసి ఈ ఇష్యూని రికగ్నైజ్ చేసిన తర్వాత యూట్యూబ్ స్పోక్స్ పర్సన్ రెస్పాండ్ అవుతూ ఈ ఇష్యూని మేము సీరియస్ గా కన్సిడర్ చేసి అలాంటి వీడియోస్ ని రిమూవ్ చేస్తామ అని చెప్పాడు. కానీ అది రియాలిటీలో వర్కవుట్ చేస్తున్నారా అంటే లేదని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. ఆల్రెడీ ఎన్నో సార్లు రిపోర్ట్ కొట్టిన ఇనప్రోప్రియేట్ కంటెంట్ ఇప్పటికీ కిడ్స్ కి కనిపిస్తూనే ఉంది. YouTube అలాంటి వీడియోస్ ని పుష్ చేస్తూనే ఉంది. వాటి వల్ల పిల్లల్లో ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో తెలుసా వాటిని సైంటిఫిక్ గా ప్రాపర్ ప్రూఫ్స్ ని బయట పెట్టడానికి టెక్ ట్రాన్స్పరసీ ప్రాజెక్ట్ అనే ఆర్గనైజేషన్ YouTube లో కిడ్స్ యప్ లో ఏజ్ బేస్డ్ గా త్రీ అకౌంట్స్ ని ఓపెన్ చేసింది.ఫోర్ ఫోర్ ఇయర్స్ బిలో అకౌంట్ ఒకటి 5 టు 8 ఇయర్స్ ఏజ్ అకౌంట్ ఒకటి 9 టు 12 ఇయర్స్ ఏజ్ అకౌంట్ ఇంకోటి ఇలా మూడు అకౌంట్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. జనరల్ గా YouTube కిడ్స్ యప్ ని క్రియేట్ చేసే టైంలో ప్రతి పారెంట్ ని కూడా వాళ్ళ కిడ్ ఏజ్ ని బట్టి ఇలా త్రీ టైప్స్ గా YouTube డివైడ్ చేస్తుంది. అలా క్యాటగిరీస్ చేస్తే ఆ కిడ్ ఏజ్ ని బట్టి కంటెంట్ ని డిస్ప్లే చేయడానికి YouTube ఇలా చేస్తుందన్నమాట. ఆ కంటెంట్ కాకుండా మరే కంటెంట్ నైనా సెర్చ్ చేసినా కానీ చూపించదు అని YouTube చెప్తుంది బట్ అది రియాలిటీలో జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇప్పుడు చెప్పిన ఆర్గనైజేషన్ టెస్ట్ చేసిందన్నమాట ఆ టెస్ట్ రిజల్ట్స్ చూస్తే షాకింగ్ గా YouTube పెట్టిన పాలసీస్ ఏవి కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ కావట్లేదంట ఈ ఆర్గనైజేషన్ ఆ త్రీ అకౌంట్స్ లో అడల్ట్ వార్డ్స్ తో సెర్చ్ చేసిన గాని రిజల్ట్స్ కనిపించిందంట అది సాఫ్ట్ ఫోన్ అవ్వచ్చు క్రైమ్ అవ్వచ్చు వైలెంట్ వీడియోస్ అవ్వచ్చు ఇలా అసలు YouTube కిడ్స్ కి నార్మల్ యూసింగ్ యప్ కి డిఫరెన్స్ఏ లేకుండా YouTube రికమెండ్ చేస్తుందంట అవి మాత్రమే కాకుండా బాడీ పార్ట్స్ కట్ చేసే కార్టూన్ వీడియోస్ యక్సిడెంట్ చేసే వీడియోస్ గన్స్ ఉండే కార్టూన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలకి ఫీడింగ్ ఇస్తుంది YouTube ఇక్కడ మీరు సెన్స్ చేయాల్సిన విషయం ఇలాంటి వీడియోస్ ని కొంతమంది పేరెంట్స్ గుర్తించి వాటికి రిపోర్ట్స్ కూడా కొట్టారు. అయినా కూడా అవి రిమూవ్ అవ్వలేదు. ఒకసారి పేరెంట్స్ ఈ కిడ్స్ యాప్ కార్టూన్స్ లో వచ్చే ఇనప్రోప్రియేట్ కంటెంట్ తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. పెపా పింగ్ అనే కార్టూన్ వీడియో YouTube లో ఉందంట. దాంట్లో ఒక కార్టూన్ క్యారెక్టర్ మరో క్యారెక్టర్ ని హౌస్ లో ఉంచి ఆ హౌస్ మొత్తాన్ని కాల్చేసి వాళ్ళని చంపాలని చూస్తుందంట. ఇలాంటి థింగ్స్ ఎన్నో కూడా పేరెంట్స్ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. దానికి తగ్గట్లు జాగ్రత్త పడుతున్నారు బట్ ఆ జాగ్రత్త అంతా కూడా ఫారెన్ లోనే ఉంది. ఇండియాలో అంత అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ చాలా తక్కువ. మనోళ్ళు వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇచ్చి వాడుఏం చూస్తున్నాడో కూడా అసలు పట్టించుకోరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళ సీరియల్స్ లో వాళ్ళు ఉంటారు. మన దగ్గర పిల్లలు ఫోన్స్ చూస్తే ఏమవుతుందని అవేర్నెస్ లేకనే అన్నం తినడానికి ఫోన్ అల్లరి మానటానికి ఫోన్ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఉంచడానికి ఫోన్ ఆఖరికి నిద్ర పొచ్చడానికి జోలపాడటానికి కూడా ఫోన్ అలా పుట్టిన కొన్ని నెలల్లోనే ప్రపంచాన్ని చూడాల్సిన పిల్లలు ఫోనే ప్రపంచంగా ఉంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి.  ఈ పిల్లాడి వయసు గట్టిగా రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉండొచ్చు వీడు ఎంతలా ఫోన్ ఎడిక్ట్ అయి ఉంటే నిద్రలో కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు చెప్పండి ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ ఎడిక్షన్ ని ఇప్పటికైనా తగ్గిద్దాం అనుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారా వాళ్ళ రియాక్షన్ మామూలుగా ఉండదు రచ్చ రంబోలానే అది కొన్నిసార్లు చాలా చాలా విద్వంసానికి కూడా దారి తీస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడండి a 12 year old boy destroyed their entire house all because his mother was said to have taken away his phone పిల్లల నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుందనే కోపంతో వాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసాడు ఇదే కాదు ఇలాంటి వీడియోస్ కుప్పల తెప్పలుగా ఇంటర్నెట్ లో కనిపిస్తాయి అంతెందుకు మీ ఇంట్లోనో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఉండే పిల్లలునూికి 99.99% 99 % మంది ఫోన్ కి ఎడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వాళ్ళు సైలెంట్ గా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ కానీ వాళ్ళంత విద్వంసం ఎందుకు చేస్తున్నారు అని మీరు అడిగితే వాళ్ళు చేయట్లేదు వాళ్ళ చేత చేపిస్తుంది అదే డోపమైన్ అనే కెమికల్. ఈ డోపమైన్ అనేది ఒక ప్లెజర్ కెమికల్ అన్నమాట. మనకి నచ్చే యాక్టివిటీ చేసినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది వెంటనే మనకి హాయిగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఏ డ్రగ్ ఇన్ అవర్ బ్రెయిన్ ఇదే అడిక్షన్స్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తలనొప్పి వస్తే టీ తాగుతాం. మెల్లిగా టీ తాగకపోతే తలనొప్పి వచ్చే స్టేజ్ కి ఎడిక్ట్ అవుతాం. సేమ్ ఇదే మందు విషయంలో మందు బాబులకు కూడా జరుగుతుంది. సేమ్ అలానే ఫోన్ చూస్తే కూడా ఈ డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బట్ ఇక్కడ దీంతో వచ్చిన చిక్ ఏంటంటే ఈ కెమికల్ కి బాడీ త్వరగా అలవాట అయిపోవడం వల్ల ప్రెజెంట్ రిలీజ్ అయ్యే డోపమైన్ పాస్ట్ లో రిలీజ్ అయిన డోపమైన్ కంటే ఎక్కువ రిలీజ్ అయితేనే మనకు ప్లెజర్ అనిపిస్తుంది. దానికోసం రోజుకి ఒక టీ తాగేవాడు రెండు టీలు ఫ్యూచర్ లో నాలుగైదు టీలు తాగితే తప్పు వాడికి తలనొప్పి పోదన్నమాట. సేమ్ ఇలానే పిల్లలకు కూడా ఫోన్ చూస్తూ ఉంటే డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బట్ ఒకప్పుడు రోజుకి 10 మినిట్స్ చూసేవాడు ఇప్పుడు రోజంతా చూసే స్టేజ్ కి వచ్చాడంటే వాడికి ఆ డోపమైన్ డోస్ సరిపోవటం లేదు అని అర్థం వాడు ఆ ఫోన్ ని ఎంత చూస్తే అంత డోపమైన్ ఒక డ్రగ్ లాగా బ్రెయిన్ లో రిలీజ్ అవుతూ ఉంటుంది. వాడికి హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టైం లో మీరు గనక ఫోన్ లాగేసుకుంటే ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మందు బాటిల్ లాకుంటే వాళ్ళు ఎలా గొడవ చేస్తారో అంతకంటే ఎక్కువ రచ్చ చేస్తారు. ఆల్రెడీ వీడియో చూసే పేరెంట్స్ లో కొంతమంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. మందు తాగే వాడికి లివర్ చెడిపోతుంది గనుక వాడికి ప్రాబ్లం బట్ ఫోన్ చూస్తే పిల్లలకి ఏం ప్రాబ్లం వస్తుంది వాడి దగ్గర నుంచి మేము ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాడికే సెపరేట్ ఫోన్ గురించాం. సో వాడు ఇష్టం వచ్చినంత సేపు చూసుకుంటాడు ఇంకా YouTube కిడ్స్ యప్ లో వచ్చి ఇనప్రోప్రియేట్ వీడియోస్ సంగతి అంటావా వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం అని అనొచ్చు. ఇలా చేస్తే మహా అయితే వాళ్ళు అల్లరి చేయకుండా ఇంట్లో వస్తువులు పగలగొట్టకుండా ఉంచగలరు కానీ మీరే మీ పిల్లలకి చెడు చేసే అతి పెద్ద మైనస్ అవుతారు. రేపు పొద్దున మీ పిల్లాడు హైపర్టెన్షన్ ఉన్నా కోపం ఎక్కువ వస్తున్న కాన్సంట్రేషన్ తో చదవలేకపోతున్న లేదా మరేదైనా నెగిటివ్ ఎఫెక్ట్ కనిపించిన వాటన్నిటికీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. అది ఎలాగో చెప్తాను చూడండి. జనరల్ గా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 10 ఇయర్స్ వరకు వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అనేది టూ టైమ్స్ ఉంటుందన్నమాట. ఆ టైం కి వాళ్ళు నడవటం, వినటం, మాట్లాడటం, రాయటం, పరిశీలించటం, అర్థం చేసుకోవటం, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయటం ఇలాంటివి ఎన్నో నేర్చుకుంటారు. చుట్టుపక్కల సమాజంలో ఎలా ఉండాలో అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు. జీరో టు వన్ ఇయర్స్ పిల్లలకయితే వాళ్ళు తినే తిండిలో 60% న్యూట్రిషన్ట టు త్రీ ఇయర్స్ ఏజ్ లో 30% న్యూట్రిషన్ కేవలం బ్రెయిన్ కే వెళ్తుంది. సో ఒక కిడ్ కి ఈ ఏజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా క్రూషియల్ అని మనకు అర్థం అవుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఆపేస్తున్న ఒకే ఒకటి స్క్రీన్ టైం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది మాత్రమే కాకుండా బ్రెయిన్ సెల్స్ కూడా డ్ామేజ్ అవుతాయంట. దానివల్ల మెంటల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అగ్రెసివ్ బిహేవియర్ అబ్యూసివ్ నేచర్ యంజైటీ లాంటివి కాకుండా బోనస్ గా చిన్నప్పటి నుంచి డోపమైన్ అనే డ్రగ్ అలవాటు అవ్వడం వల్ల అగ్రెసివ్ బిహేవియర్ అలవాట అవుతుంది. ఒకే చోట కూర్చోవడం అలవాటు అవ్వడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బోన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఫోన్ మాత్రమే చూడటం వల్ల చిన్నప్పటి నుంచి ఐసోలేట్ గా ఉండటం వల్ల ఈ సమాజంతో ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. కంటిన్యూస్ గా ఫోన్ చూస్తూ ఉండటం వల్ల డోపమైన్ అనే డ్రగ్ రిలీజ్ అవుతూ ఉండటం వల్ల అది క్రమంగా ఒక మందుకి బానిసన చేసి చివరికి చిన్నప్పుడే డిప్రెషన్ కి దారి తీస్తుంది. మీరే ఒకసారి మిమ్మల్ని మీరు అబ్సర్వ్ చేసుకోండి హాలిడే టైం లోనో లేదా మీరు ఏదైనా రీజన్ వల్లనో రూమ్లో అలా ఉంటూ కంటిన్యూస్ గా ఫోన్ చూస్తూ చూస్తూ ఉండగా స్టార్టింగ్ వన్ అవర్ లో ఫోన్ చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఆ తర్వాత తర్వాత తగ్గిపోతుంది. అలా ఇంకా చూస్తూ చూస్తూ ఉండగా చివరికి ఫోన్ లో ఏం చూస్తున్నారో కూడా తెలియకుండా WhatsApp లో మెసేజ్లు రాకపోయినా ఓపెన్ చేస్తూ ఉంటారు. Instagram లో ఈ రీల్ చూసిన తర్వాత పైకి లేద్దాం అనుకుంటాం కానీ లెగం ఇంకా చూస్తూ ఉంటాం. ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఏ నోటిఫికేషన్ రాకపోయినా వచ్చినట్లు ఫీల్ అవుతాం. బైక్ మీద వెళ్తున్నప్పుడు కాల్ రాకపోయినా ఫోన్ రింగ్ అవుతున్నట్లు అనిపించి ఫోన్ ఓపెన్ చేసి చూస్తాం. ఇదంతా ఏదో అనుకుంటారు కానీ కాదు ఇదే స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ సెల్స్ మెల్లిగా డామేజ్ అవ్వడం వల్ల మెంటల్ గా యంజైటి స్ట్రెస్ డిప్రెషన్ లాంటివి ఎన్నో ఉండటం వల్ల ఇంత వయసు వచ్చిన మనకే ఇలా ఉంటే పుట్టిన దగ్గర నుంచి ఫోన్స్ అలవాటు చేస్తున్నాం పిల్లలకి అప్పుడప్పుడే మెంటల్ గా ఫిజికల్ గా ఎమోషనల్ గా డెవలప్ అవుతూ ఉంటారు. ఆ డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఒక ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి మనమే వాళ్ళని చగొడుతున్నాం. ఫోన్ వాళ్ళ చేతిలోకి ఇచ్చి వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు తప్పు దారిలో వెళ్ళటానికి మనమే సిమెంట్ రోడ్ వేసి రిబ్బన్ కట్ చేసి మరి ఆ దారిలోకి మనమే పంపిస్తున్నాం. ఇలా ఒక జనరేషన్ మొత్తం కేవలం స్క్రీన్ టైం వల్ల మెంటల్ డిసార్డర్స్ ని ఫేస్ చేస్తున్నారు. అందుకే ఇంత పెద్ద ఇష్యూని ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా పిల్లలకి స్క్రీన్ చూపించే టైం రోజుకి రెండు గంటలకి మించకూడదని లిమిట్ పెట్టింది. అది స్వీల్డర్న్ కంట్రీ అయితేట ఇయర్స్ బిలో ఉన్న చిల్డ్రన్ ఫోన్ వాడకుండా బ్యాన్ చేయాలని చెప్పింది. ఇంకా ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకొని దానికి తగినట్లు రూల్స్ పాస్ చేసిన కంట్రీస్ చాలా ఉన్నాయి. బట్ మన కంట్రీలో మాత్రం అలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇంతవరకు రాలేదు. అలా అని అవి వచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే మొదటికే మోసపోయేది మీరే అలా అని ఇప్పటికిప్పుడు వెళ్లి వాళ్ళ చేతిలో నుంచి ఫోన్ ని లాగేసుకొని ఇంక ఫోన్ పట్టుకుంటే తాట తీస్తారని వార్నింగ్ ఇస్తారేమో అది మాత్రం అసలు చేయకండి అలా చేస్తే మీరు కిమ్మా కార్టూన్ బొమ్మతో నార్త్ కొరియాలో కాలేసినట్లే అందుకే అలాంటి డేంజరస్ థింగ్స్ ని చేయకుండా వాళ్ళని మెల్లిగా డీవియేట్ చేయండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో కలిసి ఆడండి పాడండి వాళ్ళు ఫోన్ చూసే టైంలో వాళ్ళు ఏం చూస్తున్నారో మానిటర్ చేయండి. టైం లేదు ఇది లేదు అది లేదు అని సాకులు చెప్పకండి. మీరు ఎన్ని చేసినా మీ పిల్లల కోసమే కదా వాళ్ళకంటే ఎక్కువ ఏది కాదు కదా నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో నాకు చెప్పండి. ఈ వీడియోని కచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేసి వాళ్ళ కిడ్స్ ని సేవ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి అలాంటి షేర్ చేసి ఉంటారు కదా. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.

No comments:

Post a Comment