:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
తప్పు అనేది నిజానికి
పరిమితి దాటి చేసిన ప్రయత్నం
కొన్నిసార్లు అది పతనమవుతుంది,
ఇంకొన్నిసార్లు పాఠమవుతుంది..కానీ
చివరికి అది మన అనుభవాలను
గాఢంగా మలచే శక్తి అవుతుంది
ఎప్పుడూ తప్పులు చేయని మనిషి
జీవితాన్ని లోతుగా అనుభవించని వాడే
అవుతాడు ఎందుకంటే తప్పులు
లేకుండా జ్ఞానం వూరదు
తప్పులు లేకుండా మనిషి పెరగడు
కాబట్టి తప్పు చేయచ్చు..కానీ
ఆ తప్పు నుంచి గుణపాఠం
నేర్చుకుని మళ్ళీ ఆ తప్పు తిరిగి
చేయకుండా ఉండడమే జ్ఞానం.
🌸🔅🌸🔅🌸🔅🌸🔅🌸🔅🌸
🪴🙏 *శుభోదయంతో* 🙏🪴
🎈💦🎈💦🎈💦🎈💦🎈
No comments:
Post a Comment