Monday, October 13, 2025




 🙏 *రమణోదయం* 🙏

*మహాత్ములైన జ్ఞానులు అచంచలమై చిత్త స్థైర్యం కలిగి ఉంటారు. తమను వెంటాడే కష్టాలన్నింటినీ ఓర్పుతో సహిస్తారు. తమ దగ్గరకు చేరిన భక్తులూ ఇతరులూ ప్రారబ్ధవశాత్తు కలిగే దుఃఖాలతో అలమటిస్తుంటే అత్యంత దయతో తామూ కరిగి విలపిస్తారు.*

భక్తి అంటే..
కోరికలు లేకుండా చేసుకోవడం
కోరికలు తీర్చుకోవడం కాదు.

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

ప్రతి ఒక్కడు తానున్నానని అంటున్నాడే గాని
తానుగా ఉన్నదెవరు?
అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు
సమస్య తీరిపోతుంది!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.814)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
              
 🌹🪷🌹🪷🌹

No comments:

Post a Comment