The Brutal Truth About Corporate Culture: How Toxic Work Environments Are Killing Productivity
https://youtu.be/yucoTCXQeuk?si=sX_Q7N50exH_vwXF
ఇప్పుడున్న ప్రతి వాడికి తమ వర్క్ ప్లేస్ అంటే ఒక నరకంలా ఫీల్ అవుతారు. దానినే టాక్సిక్ వర్క్ కల్చర్ అని కూడా పిలుస్తారు. బేసిక్ గా మనం ఆఫీస్ లేదా వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు పవర్ ప్లే అని ఈగోలు ఇన్సెక్యూరిటీ ఇవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల టాక్సిక్ అని మనం అనుకుంటాం. అంటే నువ్వు పని చేసే ప్లేస్ లో నీకు ఇంట్లో ఉండే స్వేచ్ఛ అక్కడ కనిపించదు గనుక నీకు ఏదోలా ప్రెజర్ ఫీల్ అవుతావ్. కానీ దానికి నువ్వు టాక్సిక్ అని పిలవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందులోకి అంటే నువ్వు ప్రెజెంట్ ఏదైతే పని చేస్తున్నావో అక్కడ జాయిన్ అయ్యింది నువ్వేగా సో ఆ పని ఎవడు చేయమన్నాడు నిన్ను అది నీ అంతటా నువ్వే డెసిషన్ తీసుకొని ఆ పని చేస్తున్నావ్. మళ్ళీ టాక్సిక్ అంటావ ఏంటి? ఓకే చాలా మందికి ఫ్యామిలీ రీజన్స్ో ఫైనాన్షియల్ రీజన్స్ో ఇంకా ఏవేవో పర్సనల్ రీజన్స్ ఉంటాయి. బట్ అలాని ఇష్టం లేని పని చేస్తావా అంటే జీవితాంతో ఇలానే భరిస్తావా ఒక ఎంప్లాయి ఇంకో ఎంప్లాయి డిస్కస్ చేసేది ఏంటంటే మన బాస్ చాలా టాక్సిక్ సైకో సాడిస్ట్ అని బట్ ఇక్కడ సమస్య నీ బాస్ కాదు నీ డెసిషన్ నో నో నీ మనసు ఎందుకంటే మనం ఆ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాం. మనకు డబ్బు కావాలి. 10 మందికి చెప్పుకోవడానికి ఒక పదవి కావాలి. అందుకే ఆ వ్యవస్థను ప్రశ్నించలేం. నువ్వు ఎంత గొడ్డు చాకరి చేసినా స్వేచ్ఛ అనే పదం నీ శాలరీ స్లిప్ మీద ఉండదు. అది మనకు అనిపించాలి. ఈ వ్యవస్థలో ఉండి బాధపడుతుంటే అది వ్యవస్థ తప్పు కాదు నీ ఆశలు ఉన్నాయిగా వాటి తప్పే ప్రతి వర్క్ ప్లేస్ లో వాళ్ళ హెచ్ఆర్ లో మేనేజర్స్ో బాసో ఎంప్లాయీస్ ని ఏదో విధంగా మోటివేట్ చేస్తారు. అది ఒక కల్చర్ అయిపోయింది. అయినా అలాంటి మాటలు విన్నప్పటికీ అవి చాలా వరకు బయట కనిపించే ఒక సినిమా మాత్రమే. అది కేవలం వాళ్ళ బిజినెస్ స్మూత్గా నడవాలి అని చెప్తారు. అందులో ఇంకా అందరూ బయటకు నవ్వుతూనే ఉంటారు. బట్ అంతా నటన. లోపల ఎవడి కోషం పోతదో పోటి భయం స్వార్థం నిండిపోయి ఉంటుంది. ఇది మానవ స్వభావం అనుకో మనిషి బతకడానికి ఎదగడానికి ఇన్ఫ్లయెన్స్ చూపడానికి ట్రై చేస్తాడు. ఈ ఆఫీస్ అనే యుద్ధ రంగంలో నిజాయితితో గెలవాలంటే నష్టపోవాల్సిందే. ఇక్కడ గెలుపు అంటే నిజాన్ని తెలుసుకొని యూస్ చేసుకోవడమే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తన స్థానాన్ని పవర్ ని కాపాడుకునేందుకే వ్యవహరిస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఎంప్లాయికి అనవసరమైన క్లాసెస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి అందరిని గౌరవించాలి అని ఇలాంటి పాజిటివ్ లెక్చర్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ పిల్లలకి చెప్తే నమ్మొచ్చు. రియాలిటీలో ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఎవ్వరు ఇవ్వరు. అది నీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కంపెనీకి అవసరమైతేనే మీకు విలువ ఉంటుంది. అదే నీ దగ్గర వర్క్ చేసే కేపబిలిటీ లేదంటే రెస్పెక్ట్ కల్చర్ పాజిటివిటీ అన్నీ మాయమైపోతాయి. టాక్సిక్ కనిపించడం ఆ క్షణం నుంచే మొదలవుతుంది. వర్క్ ప్లేస్ ఏమి కంఫర్ట్ గా ఉండదు. స్ట్రిట్, ఒత్తిడి, భయం ఇవన్నీ ఉత్పత్తికి అవసరమైన పవర్సే కంఫర్ట్ ఉన్న చోట మంచి రిజల్ట్స్ రావు. అన్కంఫర్ట్, పోటీలు, ఆందోళనల మధ్య మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ప్రెజర్ ని టాక్సిక్ గా కాకుండా దాన్ని మెరుగుదల సాధనంగా చూడాలి. ఆఫీస్ లో ప్రేమ సపోర్ట్ కొంచెం క్రెడిట్స్ వీటినే మనం ఆశిస్తాం. బట్ బట్ ఆ బిజినెస్ నే చల్లటి లావాదేవి గదిలా ఉంటుంది. ప్రతి ఎంప్లాయికి భయం ఉంటుంది. జాబ్ పోతుందేమో అందరిలో చీఫ్ అవుతానేమో అని ఇక్కడ భయం లేకపోతే పని జరగదు. మేనేజర్స్ ఆ భయాన్ని క్రియేట్ చేస్తారు. ఇవన్నీ నాకెందుకురా బాబు అనుకుంటే ఎంత రిస్క్ అయినా తీసుకొని నీకు నచ్చిన జాబ్ చేసుకో. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావ్ మంచి పొజిషన్ లో ఉంటావ్ అందులో తోపుగా ఉంటావ్
No comments:
Post a Comment