How Human Skin Colour Evolved | Why Modern Life Breaks That System
https://youtu.be/URL8VxWtVNQ?si=Wkf-UIlIcyCumiQq
మానవుడు తనకు సరిపోయే చోటే పుట్టాడు. ఎక్కడైతే పుట్టాడో అక్కడే ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు మార్చేసుకున్నాడు. అదే ఎవల్యూషన్ ఈ మనిషి జాతి ఉందే శతాబ్దాలుగా మార్చుకున్నది ఈ ప్రపంచాన్ని కానీ ఈ ప్రాసెస్ లో తను ఒకటి గమనించలేదు. అదే ప్రకృతి చేసిన సద్దుబాట్లు. మీరు గమనిస్తే జనరేషన్ మారే కొద్ది అందరూ అప్డేట్ అవుతున్నారు. బై బర్త్ వచ్చిన బాడీ కలర్ ను చూసి బాధపడుతున్నారు. నల్లగా తెల్లగా ఈ డిఫరెన్స్ తో సొసైటీలో ఇబ్బంది పడుతున్న నేటి మనిషి జాతి ఏం చేస్తాం అదంతా నేచర్ క్రియేట్ చేసిన ప్రాబ్లమనే దాని నుంచి మన పూర్వీకులు మైగ్రేట్ అవ్వడమో లేదా అదే ప్లేస్ లో స్టిక్ అవ్వడమో చేశారు. ఆ జీన్సే ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది. అలానే మనం ప్రెసెంట్ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా మనల్ని మార్చేస్తుంది. బట్ రూట్ కాస్ అదే ఇదంతా ఎవల్యూషన్ లో ఒక భాగమే బట్ ట్రెండ్ అని ఫ్యాషన్ అని ఏవేవో పాట్లు పడి చేంజ్ అవుతున్నాయి. హిస్టరీలో చూసుకుంటే మన మనిషి జాతి ప్రారంభం ఆఫ్రికాలోనే సో బేసికల్లీ అక్కడ యువరేస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన స్కిన్ ని మార్చి మసి చేయగల శక్తి అక్కడ ఉందన్నమాట. సో అలాంటి ప్రాంతంలో మన పూర్వీకులు లక్షల ఏర్లుగా జీవించారు. అప్పుడు ఆ ఎండ నుంచి కాపాడుకోవడానికి మన బాడీ అదే మన చర్మంలో ఉన్న మెలనిన్ అనే పదార్థం యువ రేస్ నుంచి కాపాడేది. ఒక రకంగా ఇన్బుల్ట్ సన్ స్క్రీన్ అన్నమాట. సో ఎండ ఎక్కువగా అవ్వడం వల్ల చర్మం డార్క్ అయ్యేది. అప్పట్లో ఈ ఏరోప్లేన్స్ బైక్స్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అవ్వకుండా అలానే స్టిక్ అయ్యేవారు. ఆ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు వాళ్ళు మారారు. బట్ స్లోగా మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడున్నవాడు ఒక్క రోజులో ఆర్టిక్ వెళ్ళగలడు. కానీ శరీరం మాత్రం వేల ఏళ్లల్లో మాత్రమే మారగలదు. అంటే మన ప్రెసెంట్ ట్రావెల్ స్పీడ్ 24 గంటలు అయితే మన బాడీ స్కిన్ చేంజ్ అయ్యే స్పీడ్ 20వేల సంవత్సరాలు అలా స్లోగా మనుషులు చలికాలంలో ఉన్న కంట్రీస్ కు తక్కువ సన్ లైట్ పడే చోటుకు వెళ్ళడం మొదలపెట్టారు. కానీ చర్మం మాత్రం పాత ఆఫ్రికా వాతావరణానికి అనుకూలంగా ఉన్నట్టే మిగిలిపోయింది. అంత ఫాస్ట్ గా మారేది కాదు అంటే వాతావరణం కొత్తది కానీ శరీరం పాతది. మనిషి ఇంటర్నెట్ ను ఏరోప్లేన్స్ వేల ఏళ్లల్లోనే సృష్టించాడు. కానీ శరీరం మాత్రం లక్షల ఏళ్ల ఎవల్యూషన్ రూల్స్ నే పాటిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి తెలియకపోవచ్చు. అదేంటంటే మన శరీరం పాత వాతావరణానికి సరిపోయేలా డిజైన్ అయింది. కానీ మనం ఇప్పుడు కొత్త వాతావరణాలకు వెళ్ళగలుగుతున్నాం. ఈ రెండిటి మధ్య వచ్చిన ప్రాబ్లమే విటమిన్ డి లోపం వంటి సమస్యలు. ఎండ లేని చోట మెలనిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? అసలు దానికేం పని అప్పుడు సన్ లేడుగా సో అప్పుడే విటమిన్ డి లోపం వస్తుంది. సో పాయింట్ ఏంటంటే మనం స్వేచ్ఛ గల ప్రాణిగా జీవిస్తాం. ఇష్టంవచ్చిన చోటికి వెళ్ళే శక్తి ఉంది. కానీ బాడీ పుట్టిన నేల, పుట్టిన ఎండ, పుట్టిన వాతావరణం ఇవి శరీరానికి ఒక చరిత్రలా నాటుకుపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన సౌత్ ఇండియా నుండి ఏదో చల్లని ప్రదేశానికి వెళ్ళావనుకో ఒక మంత్ లేదా టూ ఇయర్స్ ఉన్నావనుకో స్కిన్ టోన్ కొంచెం చేంజ్ అవుతుంది. అంతేగానీ అక్కడ ఏదో లోకల్ వాళ్ళ స్కిన్ టోన్ లా మారదు. సో స్కిన్ చేంజ్ అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు ఆగాల్సిందే. ఫైనల్ గా చెప్పాలనుకునేది ఏంటంటే మనిషి తన బుద్ధితో ప్రపంచాన్ని మార్చుకున్నాడు. కానీ తన శరీరం మాత్రం ప్రకృతి రాసిన పాత రూల్స్ కే కట్టుబడింది. ఓ ఓ
No comments:
Post a Comment