How to Master Your Sexual Energy | The Hidden Law of Attraction Power
https://youtu.be/p0WmqvCpWMw?si=sFb9b3GjCtNJu3HS
ఒక వ్యక్తి పుట్టినప్పుడే నుండే వారిలో ఒక శక్తి ఉంటుంది. బై బర్ఫ్ నుండే వస్తుంది. అది ఆకలి శ్వాస లాంటిది. మనం దానిని కామం లేదా సెక్స్ అని పిలుస్తాం. కానీ ఈ సమాజం మాత్రం ఈ పదాన్ని రెండు రకాలుగా డివైడ్ చేసింది. ఒకవైపు ఇది బ్యాన్ అయింది మరోవైపు ఎప్పుడు ఆసక్తిగాను ఉంటుంది. మధ్యం మత్తుల. అయితే ఒక వ్యక్తి జీవిత ప్రయాణంలో సెక్స్ పాపమా లేదా అది పవిత్రమా? దీనికి సమాధానం చెప్పడానికి ప్లేటో నుండి ఓషో వరకు ఆలోచన ప్రయాణం చేద్దాం. మన గ్రీకు ఫిలాసఫర్ అయిన ప్లేటో ప్రేమను ఒక ఆత్మీయ యాత్రగా చూశాడు. అతను రచించిన ది సింఫోజియం లో చెప్పినట్టు మనిషి అసంపన్ుడు అతనికి ఎప్పుడు ఏదో లోపం ఉన్న అనుభూతి ఉంటుంది. ఆ లోపం నింపుకోవాలనే తప్పన ప్రేమ రూపంలో బయటపడుతుంది. కానీ ఆ ప్రేమ మొదట శరీర సౌందర్యం దగ్గర మొదలైనా అది అక్కడే ఆగదు. అసలు ప్రేమ అంటే అందం నిజం ఆత్మ వంటి అంశాల వైపు పరిగెత్తడం మొదట ఒక శరీర సౌందర్యం ఆ తర్వాత మనసు సౌందర్యం దాని నుంచి ఆలోచనల ప్రపంచానికి చివరకు దైవీకమైన సౌందర్యం అంటే ట్రూ బ్యూటీ వైపు ప్రయాణం అన్నమాట. సో లేటో చెప్పినట్టుగా శారీరక ప్రేమ అంటే సెక్స్ లేదా ఫిజికల్ అట్రాక్షన్ అనేది పాపం కాదు. కానీ అది నిజమైన ప్రేమకి ఎంట్రీ మాత్రమే. ఓకే మరి సిగ్మన్ ఫ్రైడ్ ఇతను మంచి సైకాలజిస్ట్ అయితే ఈయన చెప్పిన లిబిడోలో అంటే శారీరక కోరికే కాదు మనలో ఉన్న క్రియేటివిటీ డ్రీమ్స్ ఆలోచనలు అన్ని ఈ శక్తి రూపమే ఫ్రైట్ చెప్పింది ఏంటంటే ఈ లిబిడా శక్తి మనలో ఉద్భవిస్తుంది. అంటే సెక్సువల్ ఎనర్జీ దాన్ని అనిచివేస్తే మెంటల్ ప్రెజర్ భయాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాన్ని మనం కలల్లోనో విజ్ఞానంలోనో ప్రేమలోకి మార్చుకుంటే గొప్ప శక్తిగా యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవి తన ప్రియురాలిపై పోయెట్రీ రాస్తాడు. మొదట అది ఫిజికల్ అట్రాక్షన్ నుంచి పుడుతుంది. అంటే ఆమె అందంగా ఉంది అని ఫీలింగ్ తో కానీ స్లోగా అది పోయెట్రీ మ్యూజిక్ లేదా స్పిరిచువల్ ఎమోషనల్ గా మారుతుంది. దీని ద్వారా ఫ్రైడ్ చెప్పాలనుకున్నది ఏంటంటే మన సెక్సువల్ ఎనర్జీని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ గా మార్చుకుంటే అది మనలోని క్రియేటర్ ని బయటకు తీస్తుంది. ఫ్రైడ్ దృష్టిలో కూడా సెక్స్ అంటే పాపం కాదు. అది మన లైఫ్ లోకి ఎనర్జీని ఇచ్చే శక్తి ఇంకా నీషే చెప్పేది చూద్దాం. నీషే కూడా సెక్స్ ని పాపంగా చూడలేదు. ఎందుకంటే మనిషి లోపల ఉన్న సెక్సువల్ ఎనర్జీ ఈ ప్రకృతి ఇచ్చింది. దాన్ని తప్పుగా చూడటం అంటే జీవితం పట్ల విరక్తి చూపడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పువ్వు వికసించడం సహజం. దానిని పాపం అని ఎవ్వరూ అనరు. అలాగే సెక్స్ కూడా ప్రకృతిలో ఒక భాగమే. దాని అణచడం అంటే ప్రకృతికి వ్యతిరేకంగా పోవడమే. సో నీషే కూడా సెక్స్ ను లైఫ్ ఎనర్జీగా చూశడు. సో ఫైనల్ గా మన సెక్స్ గురువైన ఓషో మామ దగ్గరికి వద్దాం. ఓషో ప్రకారం కామ ఒక విత్తనం అది సరైన రీతిలో మొలకెత్తినప్పుడు అది లవ్ అనే పువ్వుగా మారుతుంది. మరింత లోతుగా వెళ్తే మెడిటేషన్ అనే సువాసనగా మారుతుంది. అంటే ఇదంతా మార్పు గురించే. ఓషో ఫిలాసఫీలో సెక్స్ అనేది డోర్వెట్ కాన్షియస్నెస్ మన లోపల దాగి ఉన్న డివైన్ ఎనర్జీను తెలుసుకునే ద్వారం అన్నమాట. ఈ సమాజం సెక్స్ ని పాపంలా చూస్తుంది. కానీ ఓషో లేదా మిగతా ఫిలాసఫర్లు ఒక గొప్ప ఎనర్జీగా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు అమ్మాయిని చూడగానే ప్రేమిస్తున్నాడు అనుకోండి వాడిలో ముందు ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది. అది అందరిలో సహజమే కానీ వాడు అట్రాక్షన్ ని లోతిగా పరిశీలించగలిగితే అది హార్ట్ లెవెల్ కు మారుతుంది. ఆ తర్వాత ప్రేమ కూడా లోతుగా వెళ్తే అది సైలెన్స్, పీస్ అవేర్నెస్ అంటే ధ్యానంగా పరిణమిస్తుంది. ఇది ఓషో చెప్పిన ఎనర్జీ యొక్క మార్పు ఫ్రమ్ పాషన్ టు మెడిటేషన్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సెక్స్ అనేది పాపం కాదు అది మనిషిలోని శక్తి దాన్ని ఎలా వాడుకున్నామ అనేది మనలోనే ఉంటుంది. నీకోసం ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది. లేదా నీ టెంపరరీ ఆనందం కోసం యూస్ చేస్తే వృధా అవుతుంది.
No comments:
Post a Comment