*క్యాన్సర్ మందులు వాడే విధానం*
*+++++++++++++++++++++*
నేడు చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, ప్రాణాలను రక్షించుకోలేక పోతున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా, అల్లోపతి విధానంలో కేవలం 10 శాతం మంది బ్రతుకుతున్నారు. చివరకు అప్పులపాలై, కుటుంబ సభ్యులు అప్పులు తీర్చడానికి, జీవితాంతం ఇబ్బందులు పడుతున్నారు
ఆయుర్వేద వైద్య విధానాన్ని మీరెందుకు నమ్మడం లేదు?
గోమాతను నమ్మండి పకృతి నమ్మండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, ఈ మందులు వాడి కొన్ని వందల మంది ప్రాణాలు నుండి బయటపడ్డారు ఇప్పటికైనా నమ్మండి అల్లోపతిలో సరైన వైద్యం లేదని, కరెక్ట్ వైద్యం ఉంటే క్యాన్సర్ తో ఎందుకు చనిపోతున్నారు?
ఒక్కసారి ఆలోచించండి
మీకు తెలిసిన వారికి ఆపదలో ఉన్న వారికి ఈ సమాచారాన్ని చేరవేయడం డి. మహర్షి గోశాల ట్రస్ట్ వారు కొన్ని సంవత్సరాల నుండి ఉచిత సేవలు అందిస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలను రమేష్ గురూజీ
తన వైద్య విధానంలో, కొత్త వరవడి సృష్టించారు. జోహార్ మహర్షి గోశాల ట్రస్ట్... సభ్యులందరికీ శతకోటి వందనాలు.
క్యాన్సర్ రోగ గ్రస్తులకు ఎలాంటి మందులు ఇస్తున్నది, క్రింద వివరంగా ఇచ్చాను, ఇక్కడ రహస్యాలు ఏమీ లేవు, ఇక్కడ ఇస్తున్న మందులు వివరాలు
టైమ్ టేబుల్ ఇచ్చాను చూడండి
ఈ చికిత్స కోసం వెళ్లినప్పుడు కూడా ఒక కరపత్రం ఇస్తారు.
1. ఉదయం 6 గంలకు 75 మి.లీ. గోమూత్రంలో 5 గ్రాల పచ్చిపసుపు కలిపి ఒక పొంగు వచ్చిన తరువాత
దింపి వడబోసి చల్లారిన తరువాత ఉదయం పరగడుపును త్రాగాలి.
2. ఉదయం గం 6.30 నిలకు కృష్ణ తులసి ఆకులు-10, సదాబహార్ (బిళ్ళ గన్నేరు) ఎరుపు రంగు
పువ్వులు గల చెట్టు ఆకులు-3, తేనె 4 స్పూన్లు-అన్ని కలిపి నూరి త్రాగాలి.
3. ఉదయం 11 గంలకు నీమ్ గిలోయి (వేప తిప్పతీగ) 5 ఇంచులు, కలబంద గుజ్జు 50 గ్రాలు, గోధుమగడ్డి రసం (25 గ్రాలు) అన్ని కలిపి జ్యూస్ చేసి త్రాగాలి (తిప్ప తీగను ఒక రోజు ముందు కచ్చా, పచ్చా దంచి
200 మి.లీ. నీటిలో నానబెట్టి తరువాత రసం పిండాలి).
4.ఉదయం 11.30 గం||లకు సీసం ఆకులు-25, రావిచెట్టు ఆకులు-4, వెల్లుల్లి రెబ్బలు-4, తుంగ గడ్డలు-5,
నల్ల మిరియాలు-5, గణపత్రి ఆకులు-5(సబజ్జఆకులు)అన్నింటిని కలిపి నూరి రోగికి ఇష్టమైన, ఏదైనా పండ్ల రసంలో కలిపిత్రాగించాలి.
5. మl 12 గంలకు 250 గ్రాల దేశీ ఆవు పెరుగులో 5 కృష్ణ తులసి ఆకులు కలిపి తినాలి.
6. సా 6 గంలకు పచ్చ పెసర్లతో కిచిడి వండుకొని తినాలి. 2 గం||ల వరకు మరేమి తినరాదు,త్రాగరాదు.
వడబోసి చల్లారిన తరువాత రాత్రి 8 గం||లకు త్రాగాలి.
7. రాత్రి 8 గం||లకు 75 మి.లీ. గోమూత్రంలో 5 గ్రా11ల పసుపు కలిపి ఒక పొంగు వచ్చిన తరువాత దింపి వడపోసిన తరువాత రాత్రి 8 గంటలకు త్రాగాలి
8. రాత్రి 8.30 గం||లకు కృష్ణ తులసి ఆకులు-10, సదాబహార్ (బిళ్ళ గన్నేరు) ఆకులు-3, తేనే 4 స్పూన్లు-అన్ని కలిపి త్రాగాలి
★★★★★★★★★★★★★★
తెనకుడనివి :--
భోజనం చేయరాదు. గోధుమలు, జొన్నలు, మక్కజొన్నలు, సజ్జలు, బొబ్బెర్లు, బియ్యము, మంచి చెనగలు, మినప్పప్పు తో చేసిన పదార్థాలు సేవించరాదు.
తినవలసిన వి :----
పచ్చ పెసర్లు, సాబుదాను బియ్యం, శింగాడ, మాల్కంగని. పచ్చపెసర్లతో కిచిడిచేసుకొనితినవచ్చు.శింగాడతో
రొట్టె చేసుకొని తినవచ్చు. సాబుదాన బియ్యంతో పాయసం చేసుకొని తినవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్, పండ్లు, అన్నిరకాల కూరగాయలు తినవచ్చును. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 50 గ్రా||ల గింజతోఉన్నటువంటి కీస్ మిస్లు తింటే చాలా మంచిది. సిరిధాన్యాలు
కొర్రలు,సామలు,అరికలు,ఊదలు,అండు కొర్రలు వీటిని ఆహారంగా తీసుకోవచ్చు .
గమనిక :---
1. క్యాన్సర్ పేషెంట్లు ఎంత నిద్రిస్తే అంత మంచిది.
2. వాంతులు అవుతున్నట్లయితే మందులు వాడుతున్నప్పుడు రోగికి వాంతులు అవుతున్నట్లయితే తులసి ఆకులు-5, పుదీనా ఆకులు ఐదు నిమ్మరసం ఐదు చుక్కలు ఒక లవంగం అన్నీ కలిపి తినాలి
3. క్యాన్సర్ పేషెంట్రు నొప్పులు కాని, మంటలు కాని ఉన్నట్లయితే :- సర్పగంధ 30 గోళీలు, కాంచనార
గుగ్గులు-30 గోలీలు, గోదంతిభస్మం-30 గ్రాలు అన్నీ కలిపి నూరి ఆ పొడిని 30 ప్యాకెట్లు చేయాలి. రోజు రాత్రి భోజనం తరువాత 2 గంలకు నిద్రించే ముందు ఒక ప్యాకెట్లోని పొడిని తేనెతో నాకాలి లేదా గోరువెచ్చని
నీటితో సేవించాలి. 50% నొప్పి, మంటలు తగ్గును. ఒక వేళ అలా తగ్గనట్లయితే 15 ముదిరిన వేపాకులను నీటితో కలిపి నూరి తాగించాలి.
క్యాన్సర్ గడ్డలకు లేపనం:-
ఆముదం ఆకులు, ఒట్రోఫా (అడవి ఆముదం) ఆకులు, గన్నేరు (పసుపు పచ్చ పూల) ఆకులు, బడా నీమ (అడవి వేప) ఆకులు, తిప్పతీగ ఆకులు అన్నింటిని గోమూత్రంతో కలిపి నూరి గడ్డలపై లేపనం చేయాలి.
★★★★★★★★★★★
No comments:
Post a Comment